Thank God For Everything - SriRam SIR

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • లక్కరాజు కోదండ రామారావు గారు గత 28 ఏళ్లగా శ్రీరామ్ సర్ మాటలను శ్రద్ధగా వింటూ, చెప్పిన ప్రతి మాటను శిరసావహిస్తూ, ఒక డాక్టరేట్ విద్యార్థి లాగా ముఖ్యమైన విషయాలను తన డైరీలో వ్రాసుకొని, తన తోటివారితో తన అవగాహనను తెలియబరుస్తూ, కొత్త విషయాలను తన డైరీలో చేర్చుకుంటూ, సర్ మాటలను ఉఛ్వాస నిశ్వాసాలుగా పఠనం, మననం, అంతఃకరణం చేసుకుంటూ, ప్రతి నిముషమూ అద్భుతానందమయ స్థితిలో ఉంటారు.
    ఇటీవల నేను వారితో సర్ చెప్పిన మాటలు సంభాషిస్తూ, "How to Thank God for Everything" అనే విషయం గురించి మాట్లాడినపుడు, తనకు సర్ మాటలు అర్థమైన రీతిలో ఇది రెకార్డుచేసి ఇచ్చారు.
    నాతోపాటు మీరు కూడా ఇది విని ఆనందిస్తారని ఆశిస్తున్నాను.

Комментарии • 10