అయ్యప్ప తత్త్వం #1 | Ayyappa Tatvam | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam | 2020

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 231

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  3 года назад +80

    బ్రహ్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు గారి మరిన్ని ప్రసంగాల కొరకు Subscribe & Follow:
    RUclips: bit.ly/2O978cx
    Facebook: bit.ly/2EVN8pH
    Instagram: bit.ly/2XJgfHd

  • @mohanchappa1254
    @mohanchappa1254 2 года назад +41

    ప్రవచనం చెప్పడం లో మీరు సూపర్ స్టార్, మెగాస్టార్, నిజం గా మీ ప్రవచనం వినడం మా అదృష్టం 🙏🙏🙏💐💐💐

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 3 года назад +22

    ఇంద్రియ నిగ్రహము గురించి బాగా చెప్పారు గురువుగారు అయ్యప్ప దీక్షలో ఉన్న ప్రతీ స్వామి తెలుసుకోవాలి దీక్షలోని అంతరార్థం 🙏
    స్వామియే శరణమయ్యప్ప 🙏
    హరిహర సుతనే శరణమయ్యపప 🙏

  • @satishpatnala2996
    @satishpatnala2996 4 года назад +44

    శ్రీ గురుభ్యోనమః సార్
    మీరు తెలుగు వారు అవ్వడం ,అది
    మాకు ఎంతో లాభం.ఎందుకంటే మా మాతృభాష తెలుగు సార్.
    మీరు చెప్పే ప్రవచనం నాకు ఎంతో లాభదాయకంగా ఆత్మ జ్ఞానము కు ఉపయోగపడుతుంది.
    మనస్సు ప్రశాంతం గా ఉంటుంది.
    తెలియని తత్వం,అర్థం తెలుసుకుంటున్నాను సార్.
    మీకు కృతజ్ఞతలు సార్

  • @TheLord_27
    @TheLord_27 4 года назад +71

    స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏

  • @SudarshanaVaniVastu
    @SudarshanaVaniVastu 3 года назад +12

    🙏 జై శ్రీమన్నారాయణ 🙏 ఓం స్వామియే శరణమయ్యప్ప 🙏

    • @saitejagodi9260
      @saitejagodi9260 2 года назад

      🙏Guruvugari padapadmamulaku namaskaramulu jevanavidanam maku ardamayala yanto chakaga vivaristaru china pillalukuda vintaru

  • @neethu9285
    @neethu9285 3 года назад +140

    మరుగున పడిన సమాజాని నిద్ర లేపడానికి మీరు చేసిన , చేస్తున్న కృషి వెల కట్ట లేనిది..మీ ప్రసంగం వింటున్నా మేము అదృష్ట వంతులం...

  • @manoharguntuka8124
    @manoharguntuka8124 2 года назад +14

    స్వామి శరణం...! అయ్యప్ప శరణం.!!
    స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏

  • @rajenderkonda9808
    @rajenderkonda9808 Месяц назад +1

    🌹🙏ఓంశ్రీ స్వామి యే శరణం అయ్యప్పా. మీ యొక్క ప్రవచనాలు వినడం మా అదృష్టం. 🙏🌷💐💐

  • @sailatha1605
    @sailatha1605 4 года назад +27

    నమస్కారం గురువు గారు 🙏

  • @DRBharathkumarDRavi
    @DRBharathkumarDRavi 3 года назад +24

    గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏

  • @venkateswarlumandava2757
    @venkateswarlumandava2757 4 года назад +13

    స్వామియే శరణం అయ్యప్ప

  • @sankararaousetti8383
    @sankararaousetti8383 4 года назад +45

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏❤️🙏

  • @manikumarrongalamani3409
    @manikumarrongalamani3409 3 года назад +12

    చాలా చక్కగా చెప్పారు గురువూ గారు 🙏

  • @nunugondagopal8330
    @nunugondagopal8330 4 года назад +8

    స్వామియే శరణమయ్యప్ప 🚩🚩🚩🚩🚩

  • @nookrajlucky9400
    @nookrajlucky9400 2 года назад +5

    మీ మాటల జీవితాన్ని బతికిస్తాయండీ ❤️❤️

  • @munagapativenkataaryanlohi4898
    @munagapativenkataaryanlohi4898 4 года назад +19

    🙏🙏🙏🙏గరికపాటి గురువుగారి నమస్కారం 🙏🙏🙏

  • @గల్ఫ్ముచ్చట్లు

    ఓం అయ్యప్ప దేవయనమః

  • @prasadprasad03957
    @prasadprasad03957 Год назад +1

    అయ్యప్ప స్వాములు సాయంత్రం ఐదు గంటలకు ఏమైనా బుజించవచ్చున

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 3 года назад +12

    అవును నిజమే గురువుగారు ప్రతీ మనిషిలోనూ కలి ఉన్నాడు అది తెలుసుకోకుండా కలి ఆడించినట్టు ఆడుతూ పైకి తృప్తి చెందుతున్నారు అంతే కానీ లోపల వారి అంతరాత్మ తో మాట్లాడుకొని అంతర్మధనం చెందితే ప్రతిఒక్కరూ మారగలరు ఎదుటివారిలో దేవుణ్ణి చూడగలరు 🙏

  • @palakurthysrinivas9331
    @palakurthysrinivas9331 3 года назад +2

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

  • @srikanth3446
    @srikanth3446 2 года назад +5

    Thanks guru garu, after listening this, i understand that after all researching, came to know that being SELF satisfaction, content , happy is secret of life,

  • @ramanamurthy7940
    @ramanamurthy7940 Месяц назад

    బందరు బంగారయ్యప్ప గుడిలో జరిగిన ప్రవచనం ఇది.

  • @HanumanthaReddy-bd2rw
    @HanumanthaReddy-bd2rw 2 года назад +2

    Sir Guruji your speech is very useful to Ayyappa swamy devotees

  • @gandlabhanu9267
    @gandlabhanu9267 2 года назад +3

    OM SRI SWAMIYE SHARANAM AYYAPPA 🙏🙏

  • @rajeshpyla241
    @rajeshpyla241 2 года назад +1

    Garikapati guruvu gariki padabhivandhanalu 🙏🙏🙏

  • @rajeshkali6966
    @rajeshkali6966 2 года назад

    Facts chala clean ga cheppalantae u r the best guruji 🙋‍♂️

  • @vinodkothapally2296
    @vinodkothapally2296 3 года назад +2

    Swamiye Saranam Ayyappa 🕉️

  • @thirupataiahthirupataiah7553
    @thirupataiahthirupataiah7553 4 года назад +9

    ఏకంసత్ విప్ర బహుధా వదంతి🙏🙏🙏🙏🙏

  • @munikrishnakrishna-tn3vi
    @munikrishnakrishna-tn3vi 9 месяцев назад +1

    Om swamiye saranam Ayyappa 🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🙏🙏🙏🙏

  • @rajasekharkillari3664
    @rajasekharkillari3664 4 года назад +5

    శ్రీ గురుభ్యోనమః

  • @chepartiharikrishna2802
    @chepartiharikrishna2802 4 года назад +5

    Super sir

  • @balireddikrishna5174
    @balireddikrishna5174 4 месяца назад

    Me pravachanalu chala baguntaye sir

  • @ravigujju1780
    @ravigujju1780 2 года назад

    Krutha yugam,humans and other creatures comes from past to krutha yugam to earth,thanks guruvu garu santhandharm and humans and creatues travel galaxies to earth

  • @kshema1967
    @kshema1967 3 месяца назад +1

    ఓం స్వామియే శరణం అయ్యప్ప

  • @sramanaidu1646
    @sramanaidu1646 4 года назад +2

    Guruvugariki dnyavadalu

  • @pallasatyanarayana2058
    @pallasatyanarayana2058 3 года назад +1

    SIR you are great thank you

  • @sivamani4959
    @sivamani4959 2 года назад

    Avnandi nijame ayyappa swamy gudi bayata thatwamasi Ani untundi meru cheppindi akshara. Satyam

  • @kollurichakri7038
    @kollurichakri7038 2 года назад +1

    Nameste guruji

  • @balaiahbalu7583
    @balaiahbalu7583 2 года назад +3

    సూపర్ 🙏

  • @pinnakabalakrishna3108
    @pinnakabalakrishna3108 3 года назад +1

    Great guruvu gaaru

  • @naveenkumarnaveenkumar9976
    @naveenkumarnaveenkumar9976 4 года назад +2

    Om sri sawmye sharanam ayyappa

  • @mangaligangadhar6946
    @mangaligangadhar6946 2 года назад +1

    Sir meru super 🙏🙏

  • @eepuvenkataramana2143
    @eepuvenkataramana2143 4 года назад +1

    Guru Deo bhaua shatakoti dhanyauadhamulu

  • @ramanamurthy7940
    @ramanamurthy7940 Год назад +1

    బందరు బంగరు అయ్యప్ప దేవాలయం లో జరిగిన programme

  • @dhanunjaikondaka8616
    @dhanunjaikondaka8616 3 года назад +1

    Excellent swmai..

  • @satishbabu1183
    @satishbabu1183 4 года назад +9

    జై జగన్మాత 🙏

  • @kolliakhila452
    @kolliakhila452 2 месяца назад

    Chalabaga chaepparu

  • @rajashekharnagapuri5451
    @rajashekharnagapuri5451 Год назад

    Maa janmala ku adrustam meeru dhorikaaru...Maa pilla la jeevithala ku kaneesam okkarini ayina thayaru cheyyandi...Swamy.

  • @nadupuriravi774
    @nadupuriravi774 2 года назад +2

    Om ayyapa nama

  • @ChinnaPothalayya
    @ChinnaPothalayya 2 месяца назад +1

    ఓం స్వామీయేశరణం

  • @manjulasugamanchi923
    @manjulasugamanchi923 3 года назад

    Chala crect ga cheptaru guruvugaru.

  • @Nagu4567
    @Nagu4567 3 года назад +3

    స్వామి శరణం

  • @pulimuralikrishna2185
    @pulimuralikrishna2185 3 года назад +1

    Om.swamiye.sharanamayyapa

  • @veerababu8759
    @veerababu8759 4 года назад +2

    Om namashivaaya

  • @manoharsamineni6631
    @manoharsamineni6631 3 года назад +1

    God is great

  • @ramnayaknenavath1563
    @ramnayaknenavath1563 4 года назад +4

    జై శ్రీ రాం

  • @NaniGompa
    @NaniGompa Месяц назад

    Spper ❤️❤️🥰🥰🥰🥰🥰😊😊😊😊😊🎉🎉🎉🎉

  • @gowthampoli9242
    @gowthampoli9242 4 года назад +2

    namaskaram swamiji

  • @sudheerreddy2824
    @sudheerreddy2824 4 года назад +5

    🙏 హరే కృష్ణ గురువుగారు

  • @GnanaNetram
    @GnanaNetram 2 года назад +1

    Nice Info!

  • @skmastrology
    @skmastrology 3 года назад +1

    Good 🙏

  • @srinivaassrinivaasanabathu5904
    @srinivaassrinivaasanabathu5904 2 года назад

    💐🙏... శరణం 🙏

  • @MohiniJinaga-yc6np
    @MohiniJinaga-yc6np Год назад

    Gurubyonamaha

  • @SankarSurya-uk1ly
    @SankarSurya-uk1ly 2 месяца назад

    Om sri Swami

  • @g.shivashiva6885
    @g.shivashiva6885 4 года назад +11

    గురువుగారు భవానీమాల గురించిచెబుతార. మాలలో మగవాల్లుకూడ గాజులు పారాణి కాటుక పట్టిలు తప్పనిసరిగా దరించాలిఅని మా గురువుగారు అంటున్నారు నిజమైన స్వామి

    • @premkumar777mummadi3
      @premkumar777mummadi3 4 года назад +9

      అటువంటి నియమం లేదు. మాల ధరించిన వారు నియమాలను పాటిస్తూ తత్వ ప్రాధాన్యాన్ని గుర్తించి నడుచుకోవాలి. విడ్డూరపు వేషాలు వేసినా ఫలితం కనపడదు. గాజులు, కాటుక మో" లైన వస్తువులు అమ్మవారికి సమర్పిస్తారు.. కానీ దరించవలసిన అవసరం లేదు. అది చాదస్తం అవుతుంది. హరిః ఓం 🌷🙏 శుభమస్తు.

    • @g.shivashiva6885
      @g.shivashiva6885 4 года назад +1

      @@premkumar777mummadi3 ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏🙏

  • @Galipali987
    @Galipali987 Год назад

    Om sree swammeaee saranamyyppa

  • @KiranKumar-vr5fp
    @KiranKumar-vr5fp 4 года назад +1

    Om swami saranam ayappa🙏🙏🙏

  • @surendrababu9184
    @surendrababu9184 2 месяца назад +1

    గురువు గారు,
    నేను చెన్నైలో ఓక కంపెనీలో పనిచేస్తున్నాను. నేను ఒక అగ్రకులం కు చెందినవాడిని, కానీ బ్రాహ్మణుడిని కాను. మాయొక్క కంపెనీ లో బ్రాహ్మణులకు ఇచ్చె గౌరవం చాల యెక్కువా.
    కానీ బ్రహ్మణులు మాత్రమే, మాంసహారం, మధ్యపానం, ధూమపానం వంటి వాటిలో ఘనాపాటి. మాయాజమని వారికి అవి కూడా బహుమతులుగా ఇస్తారు. కస్టపడి పనిచేసే మిగత వారిణి నిర్లక్ష్యం చేస్తారు. నాసందేహం ఏమంటే, అసలు ఇట్టివారు బ్రాహ్మణుల, అసలైన బ్రాహ్మణులు అంటే ఎవరు. దయచేసి తెలియచెయ్యండి. ఇట్టివారికి మేము నమస్కారం చేయాలా ? వారిన్నే గౌరవించక పోతే మాయజమని ఊరుకోడు. నమస్కారానికి ఉన్నటువంటి సంస్కారమే చెడిపోతుంది.

  • @vavilapallisaikumar5293
    @vavilapallisaikumar5293 3 года назад

    Super somi

  • @nanajiaddipalli678
    @nanajiaddipalli678 3 года назад +1

    🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @sumannaradasu2833
    @sumannaradasu2833 3 года назад

    స్వామి అయ్యప్ప స్వామి మాల ఏప్రిల్ మాసం లో వేయవచ్చా

  • @dwarakanadh5299
    @dwarakanadh5299 4 года назад +2

    🙏🌷🙏

  • @rkkola652
    @rkkola652 4 года назад +2

    👌👍🙏🙏👍👌

  • @manchiprasad5790
    @manchiprasad5790 2 года назад

    Naaku telisi kopanni jayinchinavaadu devudu meeku kopam raada andi

  • @shivashankerkommagoni2206
    @shivashankerkommagoni2206 4 года назад +1

    👏

  • @sathyanarayanaj5556
    @sathyanarayanaj5556 3 года назад

    Than. Q. Real

  • @bujjichinna8703
    @bujjichinna8703 4 года назад +2

    🙏🙏🙏

  • @umakvr1909
    @umakvr1909 4 года назад

    Kvr 🙏🙏🙏🙏

  • @srinivasnamala4272
    @srinivasnamala4272 Месяц назад

    తల్చిన ఐతే ఇక దైవం ఎందుకు
    గడిచినది తలచిన
    మనశ్శాంతి లేదు.

  • @manchiprasad5790
    @manchiprasad5790 2 года назад

    Kopa mada maatsyaladu vidanaade vaade devudu

  • @pagillaveera5960
    @pagillaveera5960 3 года назад

    🙏

  • @srikanthsrikanth6398
    @srikanthsrikanth6398 4 года назад

    👍sir

  • @harithakenguva6524
    @harithakenguva6524 Год назад

    Swamy malalo vunnappudu intlo vallu periods ayithe em cheyali... please cheppandi sir

  • @Bhadrudu
    @Bhadrudu 4 года назад +2

    అయ్యప్ప శివకేశవులకు పుట్టినవాడు కాదు, శివుడికి జగన్మోహినికి జన్మించినవాడు, జగన్మోహిని స్త్రీ, హరుడు పురుషుడు.స్త్రీ లేకుండా సంతానము కలుగదు, మనిషికైనా దేనతలకైనా. మహిమవలన పుట్టితే సుతుడు లేక సంతానము అవడు. అయ్యప్ప జగన్మోహినికి హరునికి కలిగిన సుతుడు. ఈ విషయములో గరికపాటివారు చెప్పినది సరికాదు.

    • @siva-8877
      @siva-8877 4 года назад +1

      జగన్మోహిని అవతారం ఎత్తిన వారు శ్రీహరి ( కేశవుడు) అందుకే శివ కేశవ్ అన్నారు........
      అవతారం ఎత్తిన వ్యక్తి, దాని అవసరం/ పరమార్థం ఏమిటో తెలుసు కనుక అలా చెప్పి ఉంటారు .....

    • @Bhadrudu
      @Bhadrudu 4 года назад +5

      @@siva-8877 ఒకసారి అవతారము దాలిస్తే అవతార తత్వమే ఉంటుంది అంతేకాని అవతారము దాల్చిన వారి తత్వము కాదు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రామాయణములో శ్రీరాముడు తాను దాశరధి అన్నాడు, విష్ణువునని అంగీకరించలేదు. శ్రీకృష్ణుడు తనను వాసుదేవుడుగా ప్రకటించాడు. అనగా విష్ణువు వేరు శ్రీరాముడు వేరు, విష్ణువు వేరు శ్రీకృష్ణుడు వేరు. అలాగే విష్ణువు వేరు, జగన్మోహిని వేరు, జగన్మోహిని ఒక స్త్రీ, విష్ణువు కాదు. జగన్మోహినిని మీరు విష్ణువు అంటే జగన్మోహిని మీమీద డామేజి కేసు వేస్తుంది జాగ్రత్త.
      ఇప్పటికే కొంతమంది పాషండులు అయ్యప్పను హోమోసెక్సువల్ ప్రోడక్టు అని హేళన చేస్తున్నారు, విని నేను చాలా బాధపడ్డాను. అలాంటి పాషండులకు మనము పై వివరణ ఇచ్చి బుద్ధి చెప్పాలి. స్వామి శరణం, అయ్యప్ప శరణం.

    • @siva-8877
      @siva-8877 4 года назад +3

      @@Bhadrudu
      మీ వివరణ సహేతుకంగా ఉంది. నేను మీరన్నదానిపై వాదనలు చేయటం లేదు ( గమనించగలరు)
      హరితత్వం వివరిస్తూ ఆ ఉద్దేశం లో అలా ఆ బిడ్డ గా వర్ణించారు అన్నాను తప్ప ఆయనదే రైట్ , మీది తప్పు అనలేదు......
      జగన్మోహిని డామేజ్ కేసు వేస్తుంది హైలెట్ 😀😀😀😀😀
      ఎవరో మతోన్మాదులు/ కన్వర్ట్ మతం వారు మాట్లాడుతూ ఉంటారు. వారికి ఆగి చెప్పాల్సిన అవసరం లేదు.

  • @mallikarjunau3632
    @mallikarjunau3632 4 года назад +1

    🙏🙏🙏🙏🙏🤔

  • @itsyourraju8000
    @itsyourraju8000 3 года назад

    Listen from 12 :15 mins if you cannot read entire video...

  • @karrieswararao3964
    @karrieswararao3964 2 года назад

    ఏమీ లేవు స్వామి

  • @ramuissarapu66
    @ramuissarapu66 Год назад

    Meeru cheppanavi konni nammavachu kani Mee lo swardam kuda undi adi tagginchukondi garipaka garu

  • @manchiprasad5790
    @manchiprasad5790 2 года назад

    Nenu devudu ledu anatledu aa rojullo ela jarigindi sambogam ante ippudu chaste tappu appudu divamaa

  • @manchiprasad5790
    @manchiprasad5790 2 года назад

    Aham brahmasmi ante anni nenu thyagam chasanu ani ardam

  • @deshavenigangadhar1454
    @deshavenigangadhar1454 3 года назад

    SSA

  • @sivajinimmala793
    @sivajinimmala793 2 года назад

    మొన్న మీరు చిరంజీవి గారి విషయంలో చేసినట్టు

  • @veereshlingampallylingampa112
    @veereshlingampallylingampa112 Год назад

    Hindu samjanni Elam cheyandi

  • @kadapa-rl6jg
    @kadapa-rl6jg 2 года назад

    Garikapati garu, meey family lo ekkuva intercaste marriages unnayi... Paigha nonveg tintunnaru deeniki emi antaru

  • @prabhakarreddychappidi4269
    @prabhakarreddychappidi4269 3 года назад

    P

  • @tupakulamuralikrishna1975
    @tupakulamuralikrishna1975 2 года назад

    విషయం చెప్పకుండా ఎక్కడ నుంచి ఇంకా ఎక్కడకో వెళ్తూ. సోది చెప్తున్నారు
    ఇంత కు ముందు బాగుండెవి ప్రవచనాలు
    ఈ మధ్య మెదడు పోయింది అన్నట్లు ఉంది

  • @ramaiahvcs717
    @ramaiahvcs717 2 года назад

    0

  • @ramakrishnasomanani9916
    @ramakrishnasomanani9916 Год назад

    Kmkp9

  • @ramanam5777
    @ramanam5777 Год назад

    జీవుడు దేవుడు అనేది తప్పు సామీ .
    పురాణాలు చెప్పి మీరు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు .
    మీ కర్మ అలా ఉంది