ఓం శ్రీ గురుభ్యో నమః. గురువుగారు! నేను ఇప్పటికి చాలామార్లు శబరిమలై దీక్ష తీసుకుని వెళ్ళాను. కానీ మీరు చెప్పిన ప్రకారం ఒక్కసారి కూడా నేను దీక్ష చెయ్యలేదు. నేను తప్పకుండా మీరు చెపినట్లుగా దీక్ష చేస్తాను,నా సహచరులు చేతకుడా మీరు చెప్పినట్లుగా దీక్ష చేయిస్తాను.మీకు నా హృదయ పూర్వక పాదాభివందనం.
ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారి పాదములకు నమస్కారములు శుభోదయం గురువుగారు మీరు దేవతా సంభూతులు ఇప్పుడు ఉన్న యుగానికి కారణజన్ములు నా హృదయ పూర్వకంగా మనసా వాచా కర్మణ మీ పాదములకు నమస్కరించి కుంటున్నాను ఇంతటి కట్టిన ఇస్తా ఇప్పుడు ఎవరైనా చేయగలరా అలా చేసిన వారి పాదములకు నా మనసా వాచా కర్మణ వారి పాదములకు నా హృదయపూర్వక నమస్కారములు🙏🙏🙏🙏🙏
నమస్కారం స్వామి ఇప్పుడు ఇలాగనే రంగు బట్టలు ఎవరు పడితే వారు వేసుకొని భక్తిని బ్రష్టు పట్టిస్తున్నారు నియమాలను గాలికి వదిలేస్తున్నారు ఒక్క క్షమాపణ భిక్షతో అంతా అయిపోతుందని దీనికి కూడా ఈసారి మీరు యూట్యూబ్లో వివరణ ఇవ్వండి స్వామి
మణికంఠ హరిగారు, మీరు చెప్పింది నిజమే, కానీ కన్నప్ప ఒక బోయవారు, మొదట గ్రహించాల్సిన విషయం ఆయనకు ఆచారాములు గురించి తెలియదు, ఆయనది మూడ భక్తి, పై విషయం మీకు తెలియనిదికాదనుకుంటున్నాను, కానీ ఇప్పటి వాళ్లు వాళ్ల వీలు బట్టి వ్యవహారిస్తున్నారు, అసలు శాస్త్రప్రకారము ఎలా ఉండాలో తెలిస్తే కనీసం కొంతవరకైనా ప్రయత్నం చేస్తారని ఇటువంటి పెద్దలు మనకి తెలియజేస్తున్నారని నా అభిప్రాయము, మిమ్మలిని విమర్శించడం నా ఉదేశముకాదు, పై ప్రశ్న ద్యారా జనాలకు అవగాహన కల్పించాలని మీ శంకల్పముగా నేను భావిస్తున్నాను 🙏
Swaami… meru cheppinantha khatinanga cheyyali ante ee rojullo deeskha a okka manishi ki kuda sadyam kani pani. Edo upasamanam cheppali kaani ila cheyyalekapote cheyyakapovadame manchidi ani cheppadam valla deeksha antarinchipotundi.
గురువు గారి కీ పాదాభవందనం

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారి పాదములకు నమస్కారములు శుభోదయం గురువుగారు మీరు దేవతా సంభూతులు ఇప్పుడు ఉన్న యుగానికి కారణజన్ములు నా హృదయ పూర్వకంగా మనసా వాచా కర్మణ మీ పాదములకు నమస్కరించి కుంటున్నాను ఇంతటి కట్టిన ఇస్తా ఇప్పుడు ఎవరైనా చేయగలరా అలా చేసిన వారి పాదములకు నా మనసా వాచా కర్మణ వారి పాదములకు నా హృదయపూర్వక నమస్కారములు🙏🙏🙏🙏🙏
Swami malaloo unnapudu sanam chesinappudu thumitey malli sanam cheyalaa
@@bettingkingrockybottu pettukund mundu aitey malli chyali
బ్రాహ్మణులు చేసినట్లుగా మిగిలిన వాళ్ళు చెయ్యాలంటే కష్టం , అసాధ్యం గురువు గారూ , అలాంటప్పుడు దీక్షే చెయ్యొద్దు అంటే ఏమీ చేయలేము స్వామి ?
చాలా బాగా వర్ణించారు గురువు గారు మీ పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏
Om sri Swami Sharanam swamiye Sharanam Ayyappa
Om om ayyappa ❤❤❤
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏గురుస్వామి దైవమే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏గురువుగారు మీరే మాకు స్నానం, పూజా విధానం తెలపగలరని మనవి
Swamiye saranam Ayyappa Swami ki jai 👏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ❤❤❤❤❤❤❤❤❤
Om ayyapa namaste namaste namaste 🙏
Swamiye saranam ayyappa 🌺🙏🌹🌺🙏🌹🌺🙏🌹🙏🌺🌹🙏🌹🌺
Swami Ayyappa ante chalu ayanaki sarvada satada manalni raksistune untadu.
Guruvugari padha padmamuluku namaskaramulu
ఓం నమశ్శివాయ శ్రీ గురుభ్యోనమః నమస్తే గురువుగారు
చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏
Om Sri swamiyea saranam ayyappa
మహత్తరమైన విషయములు మీా ఉపన్యాసం ద్వారా తెలుసుకున్నాను నాకు మహత్తరమైన ఆచరనకి జ్ఞానం కలిగి0చారు
శ్రీ గురుభ్యోన్నమః గురువుగారికి పాదపద్మములకు నమస్కారములు
Swamiye saranam ayyappa❤❤
Hare Krishna
ఓం గురుభ్య్ నమః
Om Om ayyappa
🙏👌
మేము ఎక్కువ శ్రీ చాగంటి ప్రవచనాలు విని
పాటిస్తున్నాను. మేము ఆదివాసులము
మా కు నియమాలు తెలిసేవి కావు
ఇప్పుడు ఇప్పుడు తెలుసుకోగలుగు
చున్నాము🙏👌🌺
Swamy saranam Meku oka 🙏🏼
Gurubhyo namaha
చక్కటి విషయాలు చెప్పారు
🙏🙏🙏
AYYAPPA 👌
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💯💯💯💯👍👍👍
0mswamyashara nam
20:40 siva lingam. Ela puttindhi
Ayya retired maastaru
Meeru vishnavulu ani
Maaku thelusu
But memu mee laga kaadhu
Maaku andharu devullu okate
Neelaga pattu vasthralu kattukoni janaanni mosam cheyam
Sir me okka sari aina meru cheppe visayalaanu phone lo kakunda neruga vinalani na korikesa swamy... Sri gurubyo namahaa
నమస్కారం స్వామి ఇప్పుడు ఇలాగనే రంగు బట్టలు ఎవరు పడితే వారు వేసుకొని భక్తిని బ్రష్టు పట్టిస్తున్నారు నియమాలను గాలికి వదిలేస్తున్నారు ఒక్క క్షమాపణ భిక్షతో అంతా అయిపోతుందని దీనికి కూడా ఈసారి మీరు యూట్యూబ్లో వివరణ ఇవ్వండి స్వామి
DON'T JUDGE LIKE SINGLE WORD.. BECAUSE YOU DON'T REAL
Dharma Sandeham: Ayyappa ki Bhakti Matrame Mukyam. Eswarudu Bhakta Kannappa ki Moksham ichadu. Mamsam naivedyam pedithe. Idi ela sadyam.
మణికంఠ హరిగారు, మీరు చెప్పింది నిజమే, కానీ కన్నప్ప ఒక బోయవారు, మొదట గ్రహించాల్సిన విషయం ఆయనకు ఆచారాములు గురించి తెలియదు, ఆయనది మూడ భక్తి, పై విషయం మీకు తెలియనిదికాదనుకుంటున్నాను, కానీ ఇప్పటి వాళ్లు వాళ్ల వీలు బట్టి వ్యవహారిస్తున్నారు, అసలు శాస్త్రప్రకారము ఎలా ఉండాలో తెలిస్తే కనీసం కొంతవరకైనా ప్రయత్నం చేస్తారని ఇటువంటి పెద్దలు మనకి తెలియజేస్తున్నారని నా అభిప్రాయము, మిమ్మలిని విమర్శించడం నా ఉదేశముకాదు, పై ప్రశ్న ద్యారా జనాలకు అవగాహన కల్పించాలని మీ శంకల్పముగా నేను భావిస్తున్నాను 🙏
Sorrey chanti garu meru cheppinattu a pani cheyakudadu temple lo ne kuchovali pillalu school lu pellam anni vadili oka 400 kilometarlu jarny cheyam morning 9 aeindi sandya vandanam ayyaka pooja cheya kudada eppudu ekkada unnai sir kattera lekunda batta kuttadam konni kotla mandi kattera kuttena battalu vestunnaru vallu andaru papatmula enko margam cheyppandi sir 108 sarlu ayyappa stotralu cheppali stortalu cheppadam raka pote om swamye sarnam ayyappa anukondi antaru deeniki lenidi katteera kuttina battaki vachenda sir
భోజనానికి స్వాములు పిలిస్తే ఏమి చెయ్యాలి
Vellali swami kani entlo pettina aa maha naivedyaniki entlo vunna varu tinavachu
Swaami… meru cheppinantha khatinanga cheyyali ante ee rojullo deeskha a okka manishi ki kuda sadyam kani pani. Edo upasamanam cheppali kaani ila cheyyalekapote cheyyakapovadame manchidi ani cheppadam valla deeksha antarinchipotundi.
గురువు గారికి తెలియవు కదా ఈ నియమాలు
వేదం బ్రాహ్మణులకు మాత్రమే నా..ఇతర కులములకు పట్టదా...శివుడు వేదాలు బ్రాహ్మణులకు మాత్రమే పాటించ మన్నాడా..
తెలియక అడుగుతున్నాను. తెలిసినవారు వివరించగలరు..
Vedalu patisthe asalu m vasthundi?? I mean, m labham jaruguthundi? teliyaka aduguthunna...
No BH s😅😢
Full shirt meerendhuku vesukunnara Mandakini.nithulenduku
Shirt lekunda nduku bhojanam cheyali reason nti
ఓం స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
Om swamiye saranam Ayyappa 🥰❤️🥰❤️🥰❤️🥰🥰❤️🥰❤️❤️❤️🥰❤️🥰❤️🥰❤️🥰🙏🙏🙏🙏🙏
Swamiye saranam ayyappa
❤❤❤❤ ఓం స్వామియే శరణం అయ్యప్ప స్వామి ❤❤❤❤❤❤
ఓం స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏