జగన్ ను శిక్షించండి! | Punish YS Jagan! | Journalist YNR Shocking Comments On JAGAN | YNR

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024

Комментарии • 310

  • @GarlapatiNagalakshmi
    @GarlapatiNagalakshmi 2 дня назад +144

    మీరు ఈ దరిద్రులకి భయపడకుండా వాస్తవాలు మాట్లాడరు అన్నయ్య

  • @sivaramyammanuru2651
    @sivaramyammanuru2651 2 дня назад +130

    40 దేవాలయాలు CBN కూలుస్తే jagan కట్టించి నాడు

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 2 дня назад +192

    చంద్రబాబు "కొవ్వు" ప్రకటనకు 'ఎలాంటి ఆధారాలులేవు'..
    *సుప్రీం కోర్టు*

    • @anjireddyvajrala2037
      @anjireddyvajrala2037 День назад

      @@venkateswararaop6152 సుప్రీం కోర్టు చంబా "కొవ్వు " కరగదీసింది

  • @jtv2799
    @jtv2799 2 дня назад +171

    ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్నది
    ఇది ప్రజా ప్రభుత్వం కాదు.....
    ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు కాదు...
    ఇది EVM Tampering ద్వారా వచ్చిన ప్రభుత్వం.
    ఈ EVM Tampering కుట్ర కూడా అతి త్వరలో బయటకు రావాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 2 дня назад +166

    ఆంధ్రప్రదేశ్ లో దరిద్రుడు పరిపాలన సాగుతుంది

    • @ChalapathiTDP
      @ChalapathiTDP День назад

      బాధ పడకు త్వరలో జగ్గడి పాలన వస్తుంది 😂😂😂😂

    • @ravivirat1208
      @ravivirat1208 4 часа назад

      ఒక దరిద్రుడు ఆల్రెడీ 2019-24 లో పాలించి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించాడు 😅

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 2 дня назад +81

    దేవుడుతలలునరికింది,రథాలుకాలపెట్టినది,గుళ్ళుపడకొట్టినదీచంద్రబాబే జగన్ పెద్దోడుఎఃదుకులేఅనివూరుకున్నాడుహిందువులపరువుపోతుంది మరలకొత్తవినిర్మించాడు

  • @Anand-ex3qy
    @Anand-ex3qy 2 дня назад +280

    YNR GARU APలో దరిద్రులు రాజ్యమేలుతున్నారు కరువు ప్రారంభం అయింది

    • @bhanuchandra9703
      @bhanuchandra9703 2 дня назад

      అవునండీ జగన్ రెడ్డి ఒక నికృష్టుడు
      దరిద్రాన్ని వెంట పెట్టుకొని తిరిగే నిష్ఠ దరిద్రుడు
      వాడి పేరు జనాలు మర్చిపోతున్నారు
      రాష్ట్రానికి అరిష్టం పోయినట్టే😅

    • @nmd1234msdhoni
      @nmd1234msdhoni 2 дня назад

      Paytm vedava ra nuvvu

    • @bhanuchandra9703
      @bhanuchandra9703 2 дня назад

      అవునండీ జగన్ రెడ్డి ఒక నికృష్టుడు
      దరిద్రాన్ని వెంట పెట్టుకొని తిరిగే నిష్ఠ దరిద్రుడు
      వాడి పేరు జనాలు మర్చిపోతున్నారు
      రాష్ట్రానికి అరిష్టం పోయినట్టే😢😢😢...

    • @bhanuchandra9703
      @bhanuchandra9703 2 дня назад

      అవునండీ జగన్ రెడ్డి ఒక నికృష్టుడు
      దరిద్రాన్ని వెంట పెట్టుకొని తిరిగే నిష్ఠ దరిద్రుడు
      వాడి పేరు జనాలు మర్చిపోతున్నారు
      రాష్ట్రానికి అరిష్టం పోయినట్టే😅

    • @SumanthShri
      @SumanthShri 2 дня назад

      Niyamma mogudu cbn cheppada lanjakodaka

  • @mallikusam5465
    @mallikusam5465 2 дня назад +258

    చంద్ర బాబు కి ఎప్పుడూ ప్రజాబలం లేదు.. పొత్తులు,జిత్తులు, వెన్నుపోట్లు, వ్యవస్థ లతో మేనేజ్ చేయటం లో చంద్ర బాబు ఆరితెరాడు... ఎన్టీఆర్ గారిని, శ్రీ వేంకటేశ్వర స్వామి వారినీ కూడ వదల్లేదు...నీచ రాజకీయం ...

    • @bhanuchandra9703
      @bhanuchandra9703 2 дня назад

      అవునండీ జగన్ రెడ్డి ఒక నికృష్టుడు
      దరిద్రాన్ని వెంట పెట్టుకొని తిరిగే నిష్ఠ దరిద్రుడు
      వాడి పేరు జనాలు మర్చిపోతున్నారు
      రాష్ట్రానికి అరిష్టం పోయినట్టే😅

    • @mummasanimadhu930
      @mummasanimadhu930 2 дня назад

      Kutami kattinanta matrana prajalu enduku vote vesinaru anubinchinile anna

    • @bhaskarareddy4828
      @bhaskarareddy4828 День назад +3

      💯/ correct 👍

    • @Bhargav2kb
      @Bhargav2kb 13 часов назад +1

      Correct comment.

  • @ArunaMaddirala
    @ArunaMaddirala 2 дня назад +94

    అవన్నీ TDP ,చేసి జగన్ గారి మీద పెట్టారు తిరుపతి లడ్డూలానే.

    • @nmd1234msdhoni
      @nmd1234msdhoni 2 дня назад

      Ycp govt em peekindi ra Paytm vedava action teesukovachu ga TDP chesi vunte

  • @satishsatish3612
    @satishsatish3612 2 дня назад +69

    Cbn వేస్ట్ గవర్నమెంట్

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 2 дня назад +72

    ఒక కథ వండుతారు.మీరు ఓపికపట్టాలి.

  • @LakshmiDevi-sb7bz
    @LakshmiDevi-sb7bz 2 дня назад +46

    జగనన్న పేదల పాలిట దేవుడు అన్న ఇలాంటి అన్యాయం చేయడం, ఎండోమెంట్ దేవాలయాలుగా చేసి ప్రతినెల 5000 ఇచ్చుకుంటూ వచ్చాడు

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 дня назад +154

    Jagan దేవాలయాలు నిర్మించాడుగా..

    • @prasadbolla4579
      @prasadbolla4579 2 дня назад +2

      TTD

    • @Luxmivara
      @Luxmivara 2 дня назад

      Vachesavaa bollaa
      Inka nayam tapee mestri analedu 😂
      Pachapavala bolla​@@prasadbolla4579

    • @raghuinturi9741
      @raghuinturi9741 2 дня назад +13

      అది మాట్లాడరు.ఆత్మస్తుతి పరనింద టిడిపి విధానం

    • @GDRJDR
      @GDRJDR 2 дня назад +1

      ​@@prasadbolla4579
      VJA lo kulchesina alayalu kuda malli kattinchindhi TTD na?

    • @prasadbolla4579
      @prasadbolla4579 День назад

      @@GDRJDR mana Tuglak nashanam chesina aalayalu 200 paiga unnai. Avi kattada..!?

  • @sriramireddy8467
    @sriramireddy8467 2 дня назад +51

    Jagan ni bad cheyyataniki appudu kuda yellow batch chesina panule avi

  • @sujathadurgam4260
    @sujathadurgam4260 2 дня назад +80

    వాళ్లకు అంతా సీన్ లేదు.పచ్చ మీడియా ఉందని వాగటమే

  • @harikrishnamck990
    @harikrishnamck990 2 дня назад +29

    తెలుగు ద్రోహుల పార్టీ ఇదే సరైన సూచిక 😊

  • @gopalreddy2427
    @gopalreddy2427 2 дня назад +30

    జగన్ అన్న చెప్తూ ఉంటాడు శిశు పాలుడు పాపాలు తొందరగా పండుతయ్ అని

  • @bhaskar99888
    @bhaskar99888 2 дня назад +25

    వాళ్ళు చేయరు ఏం తెలియదు వాళ్ళు ఏం వినిపించదు

  • @SUMANKilaru
    @SUMANKilaru 2 дня назад +26

    చంద్రబాబు ఇంకా చాలా చేస్తారు జాగ్రత్త జగన్ garu

  • @nagendrasrinivas7205
    @nagendrasrinivas7205 2 дня назад +28

    ఎక్సలెంట్ సార్, గ్రేట్ ఎక్స్ప్లనేషన్

  • @vattipallirao3858
    @vattipallirao3858 2 дня назад +25

    మీరేంటి సార్ ఏదో ఊరకనే అలవాటు ప్రకారం అబద్ధమాడితే దాన్ని నిరూపించమంటారేంటి? మీకదేం ఆనందం?

  • @sriramireddy8467
    @sriramireddy8467 2 дня назад +22

    TIRUMALA vishayamlo elanti bad jarigindi ante adi kevalam CBN time lone

  • @jrsl05104
    @jrsl05104 2 дня назад +30

    Pls YNR gaaru ilanati thumbnails pettakandi 🙏🏻🙏🏻 yellow batch deennni kuda publicity cheskuntaaru

  • @ShaikSaleem-xn7po
    @ShaikSaleem-xn7po 2 дня назад +30

    Ynr garu CBN ne dymudu kuda aame chyalara sir

    • @srikrishnak6914
      @srikrishnak6914 2 дня назад

      evaru emi cheyaleru, kali purushidiki putinodu kada

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 2 дня назад +19

    జగన్మోహన్ రెడ్డి గారిజగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు శిక్షించాలి ఏం చేసినా మంచి చేస్తే శిక్షిస్తారా మంచి చేస్తే శిక్షిస్తారా జై జగన్ జై వైసిపి తస్మాత్ జాగ్రత్త అధికార కూటమికి తస్మాత్ జాగ్రత్త జై జగన్ జై వైసిపి

  • @supriyauppada4351
    @supriyauppada4351 2 дня назад +17

    😂 Expecting apology

  • @AnilKumar-pq9cc
    @AnilKumar-pq9cc 2 дня назад +35

    కమ్మ batch కి కనపడలేదు

  • @sweety-c5w
    @sweety-c5w 2 дня назад +12

    Hi not Jagan say Jagan Mohan reddy garu
    It’s not fair he is ex cm

  • @salmatajuddin4855
    @salmatajuddin4855 2 дня назад +31

    పతివ్రత పరవన్నం వండుతోంది ఆగండి

  • @RamaDevi-ik1yi
    @RamaDevi-ik1yi 2 дня назад +12

    YOU ARE ABSOLUTELY RIGHT SIR 👌👍🙏🏻

  • @SkKasim-x3y
    @SkKasim-x3y 2 дня назад +13

    సార్ ఈ ప్రపంచము లోదేనితోటయైనపేట్టుకొవచ్చుసార్
    కానీ దైవబలం జనం బలం
    ఉన్నా వాడీ జొలీ పొగుడదుసార్
    ఎదుటి వాడీఏప్పటకైన సరే
    నరకమేసార్
    జగన్ గా రు. అన్ని ఉన్న పేదవాడే సార్
    కానీ దైవబలం జనం బలం లో
    మాత్రం పేదవాడుకాదు సార్
    భగవంతుడు ఆం త్తటి వాడేకే
    కష్టం తప్ప లేదు సార్

  • @Adivishnuungarala
    @Adivishnuungarala 2 дня назад +11

    మోడీ గారు తొందరగా జమిలి ఎన్నికలు తెచ్చి ఈ దరిద్రుడు చంద్రబాబు గారి పాలన నుండి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించాలి

  • @lotusconsult1946
    @lotusconsult1946 2 дня назад +11

    Mangala varam batch sir

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku 2 дня назад +14

    నాగార్జున గారు ఆ చరిత్ర హీనుడైన CBN ను,బుద్ధి హీనుడైన pk నీ ఎలి మినేట్ చేసేయండి sir . please

  • @ShanDasari
    @ShanDasari 2 дня назад +7

    మీరు చెప్పిన అన్ని సంఘటనలో వారే దొరికారు.... దగ్గర దగ్గర రెండు వేల దేవాలయాలు కట్టినాడు అంటే.... దేవుడి దయ పట్ల ఎపుడు కృతజ్ఞతలు చెపుతూనే ఉంటాడు....

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 2 дня назад +18

    మీరు ఎన్ని చెప్పిన ap జనం నమ్మరు సార్, ఆలా నమ్మే వాళ్లయితే cbn ని ముఖ్యమంత్రిగా మొదటిసారే ఓడించే వాళ్ళు, నాదేండ్ల

  • @SUMANKilaru
    @SUMANKilaru 2 дня назад +6

    2014-2019 to 2024 ఎంక్వయిరే అల్. Temples judicial enquiry

  • @koundinyatourstravels5564
    @koundinyatourstravels5564 2 дня назад +7

    జగన్ నిజంగా తప్పు చేసుంటే శిక్షించమని మేమే అడుగుతున్నాం. ఒకవేళ తప్పు చేయకుంటే మీరు శిక్ష అనుభవించి అందుకు పరిహారంగా కూటమి ప్రభుత్వం మొత్తం రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్లే దైర్యం ఉందా? ఉంటే చెప్పండి?

  • @mamarendrareddy6068
    @mamarendrareddy6068 2 дня назад +6

    Please change thumbnail

  • @Hanuman-r6s
    @Hanuman-r6s 2 дня назад +6

    AP lo undedhi sarkar kadu circus people.

  • @JaganAbhimaani-l9m
    @JaganAbhimaani-l9m 2 дня назад +5

    Jagan నిజంగా అలా చేసినట్లయితే CBN ఇలాంటి చిల్లర వేషాలు వేసేవాడు కాదు...first ఆ అరెస్టే చేసేవాడు... అదేం లేదు కాబట్టే సిగ్గు శరం వదిలేసి ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా behave చేస్తున్నారు

  • @VkBabu-yw5sk
    @VkBabu-yw5sk 2 дня назад +4

    ఆధారాలు సేకరించమంటున్నారా? తయారు చేయమంటున్నారా????

  • @SvenkatramanareddyS.v.re-ge2sq
    @SvenkatramanareddyS.v.re-ge2sq 2 дня назад +4

    వీళ్ళు చేసింది క్షమించరాని నేరం. దానికి తగిన శిక్ష పడాలి.

  • @Exflorr
    @Exflorr 2 дня назад +4

    Mr. Jagan is the Leader with Guts.

  • @g.pranav3949
    @g.pranav3949 2 дня назад +4

    Correct ga చెప్పరు sir

  • @SUMANKilaru
    @SUMANKilaru 2 дня назад +3

    చంద్రబాబు ఇంకా చాలా చేస్తారు జాగ్రత్త జగన్ garu

  • @wajidpasha5787
    @wajidpasha5787 2 дня назад +3

    తప్పు చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ అనే నాటకాల. రాయుడు. వందమాట్లు మాట్లాడిన. జగన్ చెప్పారు నా ధర్మం మానవత్వం అనే మాట విని తేలుగు దేశం పార్టీ తొ సేరి. అందరూ. జగన్ ముందు సాష్టాంగ నమస్కారం చేయ్యాలి

  • @SkKasim-x3y
    @SkKasim-x3y 2 дня назад +3

    సార్ కొత్త వీషయం సార్
    ఈరోజు అన్ని రేట్లు టుమచ్
    మళ్లీ ఆంద్రప్రదేశ్ లో కరువు మొదలైంది
    దేనికీ సాక్షాలు వుండవు
    ప్రజలు. టొటలుగా కనీప్యుజ్
    అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో
    కోత్త ప్రభుత్వం వచ్చి నా క
    జనం లొ లో లొపల ఏదొతేలీయనీ ఓక బయం సార్ ఏమీటొ మరీ
    కారణం ఈ ప్రభుత్వం గేలి ఛీ నా తర్వాత ప్రజలు కంటే. జగన్ గా రీ మీద నే ఎక్కువ ఫోకస్ పెట్టింది
    మేము ప్రభుత్వం నుగేలిపించుకొందీ
    మా పేద ప్రజల కోసం కాద
    మీరు గేలి చేసింది
    జగన్ గా రీ మీద పగతీర్చుకోంటనీకా
    ఆదే దోరణీలోమరూపొతే
    మళ్లీ ఎలక్షన్స్ లో ప్రజలు తీర్పును మీరు చుస్తారు ప్రజలు ఏదీ మర్చిపోరూ

  • @RavindraReddyVelagala
    @RavindraReddyVelagala 2 дня назад +3

    Nile.... palaru...wait....chai...raaaa...

  • @jeevankumaryandrapu9279
    @jeevankumaryandrapu9279 2 дня назад +3

    Jagan is Better than CBN

  • @NaginenisrinivasaraoNagineni
    @NaginenisrinivasaraoNagineni 2 дня назад +7

    🙏

  • @varshag2003
    @varshag2003 2 дня назад +15

    ఆ టెంపుల్స్ బొలైడ్ padagottinchadu

  • @SwamyAyuappan
    @SwamyAyuappan 2 дня назад +4

    Jai jagan

  • @rajaraogundala547
    @rajaraogundala547 2 дня назад +2

    చంద్ర బాబు ఏమి చేసినా సంతోషించే సైకోలు ఎక్కువమంది ఉన్నారు . చాల మంచి పని చేశాడు అని ప్రశంసించారు ఉన్నారు అందుకే ఈ తలపొగరు 😡

  • @bpradeep4841
    @bpradeep4841 2 дня назад +2

    ❤⚡😈⚡1. గొడ్డు మాంసము తింటివి, 2.బాప్తీస్మం తీసుకొంటివి, . 3.పవిత్రమైన హిందూ అమ్మాయిలను వదిలేసి క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకొంటివి. 4. ఎవరిని ఫూల్ చెయ్యాలను కొంటున్నారు ??మీకు అక్కాచెల్లెళ్లు లేర ?? ? సనాతనధర్మము ను అపవిత్రము చెయ్యాలను కొంటున్నారా ??

  • @Prem-v6d
    @Prem-v6d 2 дня назад +1

    ఆలయాలు కట్టించాడు అంతేగాని ఆలయాలు ధ్వసం చెయ్యలేదు,

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 День назад

    అవి చేసినవన్నీ టిడిపి హయంలోనే జరిగినవి. ఇది ప్రజలందరికి తెలుసు.

  • @mallikarjunaannam3754
    @mallikarjunaannam3754 2 дня назад +1

    పచ్చ జాతికి పైత్యం ఎక్కువ అయింది, 32 క్రోర్స్ అప్పు తీసుకుని ఎంజాయ్ chestunna కూటమి

  • @KNR-1988
    @KNR-1988 2 дня назад +1

    వై అన్నారు గారు చంద్రబాబు నాయుడు ఇంత చెత్తాపాలన ఆయన చరిత్రలో ఇంతవరకు చేయలేదు

  • @alexanderrodda4031
    @alexanderrodda4031 2 дня назад +1

    గుళ్ళు, గోపురాలు కూల్చినోడే, గుళ్ళు, గోపురాలు కట్టించినోడిని దోషి అంటుంటే అంలాంటి తప్పుడు మాటలు మాట్లాడిన వాడిని కదా శిక్షించ మని అడిగేది!!!!

  • @bhagyalakshmichemikala2528
    @bhagyalakshmichemikala2528 7 часов назад

    Super👌

  • @lalakrishnareddy5773
    @lalakrishnareddy5773 2 дня назад +1

    YNR Garu Guntur mirchi Yard news Chepandi. Ragavendra cold Storage 250 Rythulaku topi pettindi. ruclips.net/video/GNCgIuzgOH4/видео.htmlsi=lOL0al1EbvRo94W0

  • @SUMANKilaru
    @SUMANKilaru 2 дня назад +1

    చంద్రబాబు ఇంకా చాలా చేస్తారు జాగ్రత్త జగన్ garu

  • @Kishorer437
    @Kishorer437 День назад +1

    చంద్రబాబు పవన్ కళ్యాణ్ అందరినీ తిరుపతి లడ్డూ మీద డైవర్ట్ చేసి...
    1. స్టీల్ ప్లాంట్ అమ్మేశారు
    2. గుడ్లవల్లేరు ఇష్యూ డైవర్ట్ చేశారు
    3. విజయవాడ వరదల‌ విమర్శలు డైవర్ట్
    4. సూపర్ సిక్స్ హామీలు
    5. అమరావతి మునగడం పై చర్చలు డైవర్ట్

  • @narasingaraok5881
    @narasingaraok5881 2 дня назад +1

    మోడీ అడుగు జాడల్లో బాబు! మోడీ అన్ని దోషిలకూ కాంగ్రెస్ ను దోషిని చేసి తిడితే బాబూ జగనన్న ను తిడుతున్నారు. అదండి అసలు రహస్యం 😂

  • @myvu1
    @myvu1 2 дня назад +1

    అదికారంలోకొచినాటి నుండి వరదలు బురదల్, లడ్డూ లసుక్ల్ , అప్పులు చిప్పల్, అలకలు చిలకల్.

  • @shaikalthaf2286
    @shaikalthaf2286 2 дня назад +1

    Daridrulu raajyamelutunte prajalu ela subhikshanga santoshanga untaru.business leka alladutunnaru.e vargam santhoshanga ledu.AP GST lost month-10%.

  • @Sharonphysio-ty1fo
    @Sharonphysio-ty1fo 2 дня назад +1

    Ap people know what CBN did for temples in AP he only the person who destroy temple 😅😅😅😅 but jagan was constructed temples

  • @LakshmiGorela
    @LakshmiGorela 2 часа назад

    వినాశ కాలే విపరీత బుద్ధిహి కూటమికి పోయేకాలం దాపురించింది వెంకన్నతో వెటకారాలా మధ్యంతర ఎన్నికలు ఖాయం.

  • @kusakumarpopuri1472
    @kusakumarpopuri1472 День назад

    👌 great. CBN నీచ బుద్ధి. వాడి ని మార్చాలనుకోటం అవివేకం.

  • @harinadharao3418
    @harinadharao3418 День назад +1

    YNR garu judgement ne thappu padutunna TDP. Choosaru kada valla statement anduke chandrababu CM kurchi digali ledante CBI ne menage chesi supreme Court judgement wrong antadu

  • @ahishaynhero8379
    @ahishaynhero8379 2 дня назад +1

    Jagan ni ah devudu sikksha vessthadu lenndi sir.....babai murder manava thapidham anntaaru annthe ga......Jagan sir bajannaa

  • @nmd1234msdhoni
    @nmd1234msdhoni 2 дня назад +1

    Temples ni vandalise chesindi nijame kada 2019 tp 2024 time lo
    But ycp govt didn't take any action
    Nuvvu nee kulapichi tho ycp support chesthunnav

  • @narasimhareddy6468
    @narasimhareddy6468 День назад +1

    చంద్ర బాబు కి ఎప్పుడు వెన్నుపోటు పొత్తులు జిత్తులు వీడి బతికే అంత

  • @dvenkateswarao1814
    @dvenkateswarao1814 День назад

    కూటమి కాదు ఇది ఓటమి ఎక్కువ అంతకు మించి 🫵🫵

  • @surendranathbanerjee2524
    @surendranathbanerjee2524 2 дня назад +1

    A aa kootane anitikam aa koorami power lokjvachi de snitiksm ga evm dwara asalhmodi ki veyyali akshintalu

  • @bujjibabu7620
    @bujjibabu7620 День назад +1

    Super explanation sir

  • @gajjalaadiseshareddy9487
    @gajjalaadiseshareddy9487 2 дня назад +5

    YNR gaaru thumbnail maarchandi pachavaallu chusthe nijame anukuntaaru.

  • @అబద్ధాలకుఅంబాసిడర్

    చంద్రంతాతా ఛంఢాల్ తాత

  • @chinnababudikkala3528
    @chinnababudikkala3528 2 дня назад +1

    Very bad, cbn

  • @annavajjhalavenugopal7389
    @annavajjhalavenugopal7389 9 часов назад

    God sees the truth but waits

  • @user-kalipurusudu
    @user-kalipurusudu 2 дня назад +5

    హిందూ దేవాలయాలు కూల్చుదాంలో చంద్రబాబు హస్తం వుంది కాబట్టే వాటిమీద చర్యలు వుండవు

  • @venkateswarlumadabhushi979
    @venkateswarlumadabhushi979 День назад

    లడ్డూ విషయంలో Supreme court
    Serious Action తీసుకోవాలి

  • @blesonjwalappa4948
    @blesonjwalappa4948 День назад

    PM and cm జడ్జ్ లను నిదానంగా సుప్రీంకోర్టు లో transfer చెప్పిస్తారు.
    TDP ధైర్యం.....

  • @SUMANKilaru
    @SUMANKilaru 2 дня назад

    IPS OFFICIALS MEDHA WANTEDLY ఇరికించారు

  • @AmaranathaReddy-mt6kz
    @AmaranathaReddy-mt6kz 2 дня назад

    లడ్డూలొ కొవ్వు లేదు చంద్రబాబు ఒంట్లొ కొవ్వు ఎక్కువైయ్యి ఇలాంటి ఆటలాడుతున్నాడు

  • @Rayalasimha
    @Rayalasimha 2 дня назад

    After 2028 REAL singam Will come out ... Appudu chudali ...

  • @pattandariyavali2005
    @pattandariyavali2005 День назад

    దుర్మార్గుడు దుర్మారగవంత పాలన చెత్త పాలన వీళ్లకి దేవుడు ప్రజలు తరిమి కొడతారు

  • @varas999
    @varas999 День назад

    CBN worst politician 2014 to 2019 time lo pushkaralu time lo Vijayawada lo temples kulagotaru..

  • @raghum3642
    @raghum3642 2 дня назад

    ఈ లోపల ఇంకేమన్నా గుడి పైన అబద్ధాలు రెడీ చేయండి.తిట్టే నోరు, అబద్ధాలు ఆడే నాలిక ఊరికే ఉండలేవు

  • @Saisrinu-r8f
    @Saisrinu-r8f 2 дня назад

    Avnualachyandi.....merukudaprasanthaganidrapovatchu

  • @abhianush8787
    @abhianush8787 2 дня назад +1

    Wonderful vedio Mr ynr
    Salute

  • @srimannarayanadevarakonda
    @srimannarayanadevarakonda День назад +1

    J. YSR❤❤❤❤🎉

  • @nageswaramannem5963
    @nageswaramannem5963 День назад

    NDA buradha challadam, YSRCP kadukkovadam elage time pass chestharu 5 years, No Super 6 and nothing

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 2 дня назад

    Vijayawada area lo forty Temples kulhina daridrudu.

  • @ChallaSurya-yj5zy
    @ChallaSurya-yj5zy День назад

    Exllent speech sir TDP leader pakka froad sir CBN no 1 froad sir

  • @nageshm1903
    @nageshm1903 2 дня назад

    వాళ్ళు అలా చేయరు అన్న ఏదో ఒక మాట అంటే అది నిజములే అని ఒక పదిమంది అయినా నమ్ముతారని వాళ్ళ ఫీలింగ్స్

  • @pothurajudronadula8837
    @pothurajudronadula8837 2 дня назад

    పచ్చ పాకం తయారీ లో నిమగ్నం ఐ ఉన్నారు నేడో రేపు వండి వారుస్తారు

  • @KalyanBandi-si3kb
    @KalyanBandi-si3kb День назад

    Cbn tirumalalo veyyekalla mandapam kulcharu,, sir

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq 2 дня назад

    తప్పులేన్నువారు తమ తప్పులేరుగరు. దూర్తులు తమ అవగుణంభులు వదులు కోరు స్వప్రోయాజనమే వారి లక్ష్యం గానీ ప్రజా ప్ర యోజనం వారికి అనవసరం