చాల బాగ చెప్పారు. కొత్తగా తిరుమల వెళ్ళే వాళ్ళకి ఈ విడియో చాల ఉపయోగకరంగా ఉంటుంది.వీడియో బ్యాక్ గ్రౌండ్ తిరుమల ను పూర్తిగా చూపారు. దీని వల్ల మేము తిరుమల లో ఉన్న ఫీలింగ్ కలిగింది. ఇప్పటి నుంచి మీరు చేసే ప్రతీ వీడియో లో బ్యాక్ గ్రౌండ్ లో తిరుమల ను చూపించండి.
తిరుపతి నుంచి కాంచీపురానికి వెళ్లడానికి ఒక ట్రైన్ ఉందండి ఉదయం 4 గంటలకు Tirupati - Puducherry MEMU Express ticket 60 rupees మీరు ఆ ట్రైన్ ఎక్కితే ఉదయం 8 : 20 కాంచీపురంలో దిగొచ్చు ఉదయాన్నే కాంచీపురానికి వెళ్లాలి అనుకునేవారు ఈ ట్రైన్లో వెళ్లొచ్చు
AP govt (or) TTD should try to start a tour package at affordable price by including all the temples in and around Tirupati and Tirumala so that everyone can be able to complete their pilgrimage with ease and it also increases revenue to the Govt. in the form of tourism.
నమో వెంకటేశాయ యాత్రికుల సౌకర్యార్థం ఏపీ టూరిజం వారు విష్ణు నివాసం మరియు శ్రీ శ్రీనివాసం నుండి ప్రతిరోజు ఉదయం సమీప ఆలయాల దర్శనం మరియు స్థానిక ఆలయాల దర్శనం టూర్లు నిర్వహిస్తున్నారు అతి అతి తక్కువ ధరలతో ఈ ఈ టూర్లు ఉన్నాయి కాబట్టి యాత్రికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
Memu 20 family members దర్శనం కు పోవుచున్నాము మాకు 300rs టికెట్ ఏప్రియల్ లో కావాలి ఇక్కడ తొందరగా tieket book చేసే వారు లేరు ప్లీజ్ దయచేసి మాకు ఇప్పంచగలరు
Sir memu 3 rojulu kondapai vundavalasi vundhi manaku ok ruju tharuvatha migatha 2 rojulu adhe room lo vudavcha ledha malli 2 rojulu kavalante malli line lo vundalaa em cheyali
సార్, గోల్డెన్ టెంపుల్ నుండి సాయంత్రం 6:00 గంటలసమయం లో బయలు దేరి నేరుగా తిరుమల కొండపై వెళ్ళటానికి నైట్ అనుమతిస్తారా..? ఎంత సమయం పడుతుంది..? ప్రయాణానికి ఏముంటాయి..?
చాల బాగ చెప్పారు. కొత్తగా తిరుమల వెళ్ళే వాళ్ళకి ఈ విడియో చాల ఉపయోగకరంగా ఉంటుంది.వీడియో బ్యాక్ గ్రౌండ్ తిరుమల ను పూర్తిగా చూపారు. దీని వల్ల మేము తిరుమల లో ఉన్న ఫీలింగ్ కలిగింది. ఇప్పటి నుంచి మీరు చేసే ప్రతీ వీడియో లో బ్యాక్ గ్రౌండ్ లో తిరుమల ను చూపించండి.
చాలా మంచిగా,విపులం గా వివరించారు.ఓం నమో వేంకటేశాయ.
చాలా బాగా 5 ఆలయాలు దర్షీoచు కొనే వివరాలు తెలియ చేసారు ❤❤🎉
తిరుపతి నుంచి కాంచీపురానికి వెళ్లడానికి ఒక ట్రైన్ ఉందండి
ఉదయం 4 గంటలకు
Tirupati - Puducherry MEMU Express
ticket 60 rupees
మీరు ఆ ట్రైన్ ఎక్కితే ఉదయం 8 : 20 కాంచీపురంలో దిగొచ్చు
ఉదయాన్నే కాంచీపురానికి వెళ్లాలి అనుకునేవారు ఈ ట్రైన్లో వెళ్లొచ్చు
చాలా వివరంగా సమాచారము అందించారు.
AP govt (or) TTD should try to start a tour package at affordable price by including all the temples in and around Tirupati and Tirumala so that everyone can be able to complete their pilgrimage with ease and it also increases revenue to the Govt. in the form of tourism.
చాలా చక్కగా వివరించారు మీకు మా ధన్యవాదాలు
ధాన్యవాదములు చాల సమాచారమిచ్చారు🙏🙏🙏🙏
Very useful videos
Thank you sir
Chala Baga explain cheysaru bro
thank you so much good information
Chalabagachepparu sar
Chala bagachepparu
Well said sir .. u told correct information. We want more videos from u sir
Thank you andi
ఓం నమోవెంకటేశాయ గోవిందా గోవిందా 🕉️🔱🚩🌹🙏🌹
చాలా బాగా చెప్పారు
Thank you Very much
Thanks for the information sir Govinda Govinda 🙏
Thanks for the information sir, grateful to you🙏🏻
తిరుమల మొత్తం చుపి చావు తమ్ముడు 🙏
Very useful Vedio
గోవిందా గోవిందా 🙏🙏🙏
Thank you sir
Chala bhaga chepparu anna
Thank you sir Pdrldepot
Me chala bavunnayi
Very useful vedio andi tq....
బాగుంది
ఓం నమో వెంకటేశాయ 🙏
ఓం నమః వేంకటేశాయ 🙏
నమో వెంకటేశాయ యాత్రికుల సౌకర్యార్థం ఏపీ టూరిజం వారు విష్ణు నివాసం మరియు శ్రీ శ్రీనివాసం నుండి ప్రతిరోజు ఉదయం సమీప ఆలయాల దర్శనం మరియు స్థానిక ఆలయాల దర్శనం టూర్లు నిర్వహిస్తున్నారు అతి అతి తక్కువ ధరలతో ఈ ఈ టూర్లు ఉన్నాయి కాబట్టి యాత్రికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
గురువు గారు బాగ చెప్పారు
టోకెన్ కోసం ఆధార్ కార్డు కూడా చెప్పగలవు
🙏
నమో వెంకటేశాయ 🙏
super planning to chapparu bro❤
ఓం నమో వెంకటేశాయ.
Good
ఓం నమో వాసుదేవాయ నమః
SIR September 23/24 ki subrabatam Darshanam ku lucky dip lo seclect Ayam amount Kudal katanga katinattu message vachindi ticket raledandi message ekada chupinchi ticket tusukovali chepagalaru
Nice explanation sir
Sir kalyanam chesty pasadalu
Loga chala echy varu
Eppudu. 2 ladhu lu estu naaru
Malli. Loga laga estu iam happy
Wellsaid 👍 brother
Sir మేము srikala hasthi కాణిపాకం golden temple అరుణాచలం వెళ్లనుకుంటున్నం Telangana madhi ఎలా plan cheyali pls చెప్పండి
sir alipiri nundi nadichi velthey present ticket akkada estunnaru sir....vishnu nivasam lo tesukovala.....
types of break దర్శనం?
ఓం నమో నారాయణాయ నమః
Super video
Sir ,after TDP government what are the changes . Please tell old rules came back or not
Anna కింద కొండ దగ్గర శ్రీనివాసం లో రూమ్ బుక్ అయింది. కొండపైన offline లో same టికెట్ తో same డే roomalot అవుతుందా?
SIR., ROUTE MAP KUDA PEDETE ENKA CHALA BAGUNTUNDI.. TQ
Om namo Venkatesaya namaha
SSD token's Rojuki enni estunnaru Anna Garu, Ekkada Istaru
Tirupati lo irctc room booking 21 st dorukutaya
హైదరాబాద్ నుండి మాకు గుజరాత్ దేవాలయాల టూర్ ప్లాన్ చెప్పగలరు
Babaji matamu chudadaniki veelunda sir
Konda paina gundam lo bath cheyacha
How to get NRI ticket. Can u lease explain.
అరుణాచలం గురించి మాకు చిప్పాలి రూమ్ రెంట్ గురించి చిపండి
13:51
Now can we get on spot senior citezen darshan tickets
How is it going?,how excellent picture! see you soon. 🤝
Memu 20 family members దర్శనం కు పోవుచున్నాము మాకు 300rs టికెట్ ఏప్రియల్ లో కావాలి ఇక్కడ తొందరగా tieket book చేసే వారు లేరు ప్లీజ్ దయచేసి మాకు ఇప్పంచగలరు
SSD and divyadarshan tokens vunna vallu Ekkada que line lo enter avail cheppandi.
ATGH circle nuchi entry vuntadi
Sir ex army person s ki ticket s konda pina estara pls tell me
OM NAMO VENKATESHWARA SWAMY A NAMHA
Bhudevi complex lo Ssd tickets teskone alpiri metla margam dwara velthe....konda pyna, darsham ki mundu, rooms teskone fresh up avvi..tharavatha darshanam ki vellali ante...rooms ekkada teskovali sir??
Cr office daggara
SSD tokens timings fix levandi
సార్ నమస్తే, తిరుపతి లో గాని తిరుపతి లో గాని రూమ్ తీసుకుంటే ఎన్ని రోజులు ఉండనిస్తారు
1 రోజు
1 రోజు, ఇంకొక రోజు పొడిగించు కొనవచ్చును లేదా ముందుగానే మీ కుటుంబం ఇంకొక పేరు మీద తీసుకోవచ్చు
Sir memu 3 rojulu kondapai vundavalasi vundhi manaku ok ruju tharuvatha migatha 2 rojulu adhe room lo vudavcha ledha malli 2 rojulu kavalante malli line lo vundalaa em cheyali
Sri vani ticket 1st gadapa darshanani ki okkokkariki 10thousanda andi 4members memu , pillalu 25yrs datina , ye vidhamga charges untai cheppagalara
Okkariki 10,000
1 Day chudalema sir
Sri Vari mettu Maryam lo luggage ivvataniki counter vuntunda? Leda Alipiri lo luggage ichhi srivari mettu Margam ki vellala. Reply please
srivari mettu margam lo untundi 🛕
Okay Thank you
Hi brother
Govinda Govinda
🙏
Govinda rajasatralu leva andi eppudu
Levandi
సార్, గోల్డెన్ టెంపుల్ నుండి సాయంత్రం 6:00 గంటలసమయం లో బయలు దేరి నేరుగా తిరుమల కొండపై వెళ్ళటానికి నైట్ అనుమతిస్తారా..? ఎంత సమయం పడుతుంది..? ప్రయాణానికి ఏముంటాయి..?
11pm varaku avakasam untundi
12 AM general sometimes it is closed 10 pm also depends TTD decision
Tq sir
🎉
మనకి నచ్చిన టైం స్లాట్ ఇస్తారా
🙏🚩
Om namo venkateshaya