Kethireddy Venkatarami Reddy exclusive interview 2nd Episode |

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • #kethireddy Venkatarami Reddy exclusive interview second episode #itlumeejaffar | YSRCP | #dharmavaram | MLA | #journalistjaffar | Itlu mee jaffar

Комментарии • 1,8 тыс.

  • @chaitukumar8612
    @chaitukumar8612 2 года назад +213

    Next MLA evaru sir waiting ......
    All episodes are really good 😊

    • @lovelygirls3639
      @lovelygirls3639 2 года назад +7

      Pogidithe comment pin chestham
      Please Jaffer garini ila paddathiga pogadandi..
      Praise Allah jaffer

    • @zzzaaalll
      @zzzaaalll 2 года назад +12

      Kachitanga tdp aithey gelavadu le bro 😂😂😂😂

    • @zzzaaalll
      @zzzaaalll 2 года назад +12

      @Vinod Reviews Telugu + wake up bro u are dreaming 😂😂😂

    • @chiranjeevidefence752
      @chiranjeevidefence752 2 года назад +1

      Next khammam transport minister puvvada ajay tho cheyandi sir jaffar garu

    • @rameshbabu5849
      @rameshbabu5849 2 года назад +5

      Jafar garu meru adige questions bagunnai kani dhaniki answer ivva inyyakunda matladadam thappu sir......👆👆🤫🤫

  • @dasariganesh7231
    @dasariganesh7231 2 года назад +1031

    జాఫర్ గారు మీరు అడిగే క్వశ్చన్ చాలా పద్ధతిగా ఉంది, చాలా సూటిగా అడుగుతున్నారు, కానీ అలాగే సమాధానం కూడా చెప్పడానికి కొంచెం టైం ఇవ్వండి. please 🙏

    • @swamyreddy428
      @swamyreddy428 2 года назад +37

      Kethireddy is a Nice, hard working, powerful M L A.
      He is such a nice ideal person

    • @srinurao733
      @srinurao733 2 года назад +12

      Jafar...
      Maru adhute vadhe mata kodha vanilla vadha .. please change your mind set Jafar......

    • @girijanaiduvlogstelugu2369
      @girijanaiduvlogstelugu2369 2 года назад +10

      Jeffar garu meeru adigina prasnalaki sir ki answers cheppe time ivvali. Antha fastga meere adigithe sir answers cheppalikada , Kani ippuduunna mla Sir's public samasyalu evaru aduguthunnaru. Good morning Dharmavaram prajalaki chala samasyalu teerayane cheppochu. . Video's kosam ante edo 2, 3 nelalu act chestharu, samvastharala tarabadi public madhya act cheyaru. Kethireddy sir Real 🙏🏼

    • @kishorekishu3652
      @kishorekishu3652 2 года назад +1

      Correct bro

    • @Towningodavari
      @Towningodavari 2 года назад +6

      బాబు జాఫర్ ఏంటి అయ్య ని అవేశం 😄

  • @lakshmivenkatesu11999
    @lakshmivenkatesu11999 2 года назад +266

    కేతిరెడ్డి గారు నేను మీకు పెద్ద అభిమానిని అండి మీ ఓపిక మీ సహనానికి వందనాలు

    • @Dad_xavier
      @Dad_xavier Год назад +2

      అక్కడ అంతా స్క్రిప్ట్ తమ్ముడు😂😂😂

  • @nag6138
    @nag6138 2 года назад +481

    కేతి రెడ్డి మాట్లాడిన ప్రతీ మాట 100% కరక్ట్ all the best for 2024 sir👍

    • @ganeshpalli777
      @ganeshpalli777 2 года назад +6

      Contry fruits

    • @Suryaatheja
      @Suryaatheja 2 года назад +2

      😂😂🤣🤣🤣

    • @solya3908
      @solya3908 2 года назад

      Jeffery thinks that he is super. You ask questions on that only (good morning dharmavaram)

    • @suresh26126
      @suresh26126 8 месяцев назад

      Have u tasted that fruits​@@ganeshpalli777

    • @suresh26126
      @suresh26126 8 месяцев назад

      Jaffer Inka meeru matured anukunna,,intha anukola. ,,oke oralo 100 vunnai ,,oduguthai

  • @narsimluchakali259
    @narsimluchakali259 2 года назад +73

    అంత కాదు ఇంతకదు చాలా మంచివాడు కేతిరెడ్డి సార్ లాంటి ఎమ్మెల్యే ఒకడు చాలు
    ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే ప్రతి కాంటెన్సీ చాలా బాగుంటది జై కేతిరెడ్డి సార్ 🙏🙏

    • @chandu_546
      @chandu_546 2 года назад

      Oka sari Dharmavaram ra thambi telustundhi neeku aayana bhambola jambha

  • @dandasivaraju1173
    @dandasivaraju1173 2 года назад +150

    జాఫర్ గారు మీరు చాలా సూటిగా ప్రసన్న అడుగుతున్నారు చాలా బాగుంది కానీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే దానికి కొంచెం టైం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను మీరు అడిగిన ప్రశ్నకు వివరంగా సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది అంతేగాని ప్రశ్న అడిగిన సమాధానం చెప్పకుండా చేయకూడదు సర్ కేతిరెడ్డి గారు చాలా మంచి పనులు చేస్తున్నారు ప్రజల్లో కూడా మంచి గుర్తింపు ఉంది ఇలాగే పార్టీలోనే ప్రభుత్వంలోని మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటూ ప్రజలకు ఇంకా మంచి పనులు చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను

    • @ganeshpalli777
      @ganeshpalli777 2 года назад

      Personal ga comment chesthey kodatham antunnaru kottaka vallu malli kottadaniki vasthey adhi factionism ki thera theesinattu kaadha MLA @KethiReddy
      Cheruvu kanzaa chesaadu dhaanni emantav
      Inka cgaala. Chesaadanta

    • @kcshivakumar7679
      @kcshivakumar7679 Год назад

      Correct bro opposite kuda vinaligaa

  • @yadagirivillagechanel6869
    @yadagirivillagechanel6869 2 года назад +356

    ఎదుట వారిని మాట్లాడే ఆవకాశం ఇవండి జాఫర్ గారు

  • @kuruvabasavaraju7306
    @kuruvabasavaraju7306 2 года назад +163

    చాలా కరెక్ట్ గా చెప్పారు కేతిరెడ్డి గారు ఎక్కడైతే ఒపీపోయినరో అక్కడే గెలవాలి అని చాలా బాగా చెప్పారు జై కేతిరెడ్డి జై జై కేతిరెడ్డి

    • @saiteja5371
      @saiteja5371 2 года назад

      Ohhh

    • @ganeshpalli777
      @ganeshpalli777 2 года назад +1

      Personal ga comment chesthey kodatham antunnaru kottaka vallu malli kottadaniki vasthey adhi factionism ki thera theesinattu kaadha MLA @KethiReddy
      Country fruit

    • @satwireddy4023
      @satwireddy4023 2 года назад

      💞

  • @ram-uo9si
    @ram-uo9si 2 года назад +86

    కేతిరెడ్డి గారు ప్రజలతో మమేకమై పనిచేస్తున్న ఎం ఎల్ ఏ. నిరంతరం ప్రజల మధ్య,ప్రజలకోసం పని చేసి ఇటువంటి నాయకుల అవసరం నేడు సమాజం లో ఎంతైనా ఉంది.

  • @Vishnumohan456
    @Vishnumohan456 2 года назад +112

    ఒన్ అండ్ ఓన్లీ స్టైట్ ఫార్వర్డ్ పర్సన్ ఇన్ వైఎస్సార్సీపీ ... ఎక్సలెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న పర్సన్,జై కేతి రెడ్డి అన్న🔥

  • @radhakrishnakalva7717
    @radhakrishnakalva7717 2 года назад +7

    నమస్తే Mla గారు చాలా చాలా బాగా చెప్పారు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @polamreddymuralikrishna8540
    @polamreddymuralikrishna8540 2 года назад +308

    ఎంత ఎమ్మెల్యే అయినా వారు మనుషులకదా,వ్యక్తి గతంగా జోలికొస్తే కొట్టడం తప్ప కాదు ,కేతిరెడ్డి సార్ ఎప్పుడూ కరెక్ట్👍👌🙏

    • @ganeshpalli777
      @ganeshpalli777 2 года назад +4

      Personal ga comment chesthey kodatham antunnaru kottaka vallu malli kottadaniki vasthey adhi factionism ki thera theesinattu kaadha MLA @KethiReddy?
      Country fruit

    • @Sandeep-ns5ru
      @Sandeep-ns5ru 2 года назад +5

      Jagan maatram personal ga comment cheyyochu … thappu ledu … i hope this MLA will try to talk

    • @laxmikovure9135
      @laxmikovure9135 2 года назад

      కేది రెడ్డి గారు చెప్పే ప్రతి ఒక్కటి కూడా మంచి మాటలే నువ్వు అడిగే క్వశ్చన్లు బాగోలే ఎవరు కుటుంబ సభ్యుల్ని తిడితే కుటుంబ సభ్యుల్ని తిడితే ఎవరు ఊరుకుంటారు మీ కుటుంబ సభ్యుల్ని తిడితే నువ్వు ఊరుకుంటావా ఊరుకుంటే అలా తిట్టుకుంటానే పోతా ఉంటారు

    • @srinivasasarmarallabandi5797
      @srinivasasarmarallabandi5797 2 года назад

      పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతముగా ఆన్న వారిని కొట్టాలిగా??

    • @satwireddy4023
      @satwireddy4023 2 года назад

      💞

  • @Richishomefoods
    @Richishomefoods 2 года назад +1

    Tq Jafar garu......My favourite Kethireddy gari ni interview chesi .... Ayana gurinchi inkonthamandiki telisela chesinanduku....The best politician i never see like him.

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 2 года назад +82

    అసలా కేతిరెడ్డి సార్ ఇంత మంచి మనసు ఉన్న వారు అని తెలియదు అబ్బా కచ్చితంగా మిమ్మలిని మీట్ అవుతాము సార్ 🙏🥰👏ధన్యవాదములు కేతిరెడ్డి సార్ 😍సూపర్బ్ సూపర్బ్ 👏👏👏👏👏👏👏❤️

    • @ganeshpalli777
      @ganeshpalli777 2 года назад +3

      Personal ga comment chesthey kodatham antunnaru kottaka vallu malli kottadaniki vasthey adhi factionism ki thera theesinattu kaadha MLA @KethiReddy

    • @volunteersachivalayam9149
      @volunteersachivalayam9149 2 года назад

      Yela meet avuthav reddy saab..Nu mla sir nu twaralo kalavali ani korukuntunnanu...All the Best..Reddy saab..

    • @narsimluchakali259
      @narsimluchakali259 2 года назад

      అంత కాదు ఇంతకదు చాలా మంచివాడు కేతిరెడ్డి సార్ లాంటి ఎమ్మెల్యే ఒకడు చాలు
      ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే ప్రతి కాంటెన్సీ చాలా బాగుంటది జై కేతిరెడ్డి సార్ 🙏🙏

    • @suvarnareddy4585
      @suvarnareddy4585 2 года назад +1

      @@narsimluchakali259 yes 👏👏👏🥰

    • @chandu_546
      @chandu_546 2 года назад +1

      @@narsimluchakali259 5000 crores avineethi sampadana ra Gootle ma niyojaka vargame maku teliyada

  • @opveerugaming6826
    @opveerugaming6826 2 года назад +11

    ఆంధ్రప్రదేశ్లో కేతిరెడ్డి ఎమ్మెల్యే సూపర్ మరియు డేరింగ్ అండ్ డాషింగ్ జర్నలిస్ట్ జాఫర్ అడిగే సమాధానాలు సూపర్ కేతిరెడ్డి గొప్ప ఎమ్మెల్యే

  • @dshekarshekar9936
    @dshekarshekar9936 2 года назад +37

    నువ్వు మాట్లాడే కరెక్ట్ గా ఉంది జాఫర్ గారు అక్కడ వాళ్లకు అవకాశం ఇస్తే బాగుంటుంది

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 2 года назад +16

    ఫ్యాక్షన్ గురించి బాగా చెప్పినారు సార్.. నోటిని అదుపులో ఉంచకుండా ఇష్టమొచ్చినట్లు వాగితే అది చంపుకునేవరకు వరకు పోతుంది అని 🙏మీరు ఇప్పటి తరానికి ఆదర్శం అవ్వాలి సార్ 👍.. ఫైట్ చేయండి అది ప్రజల సమస్యలతో అంతే కానీ వ్యక్తిగతంగా వద్దు 🙏....

  • @Gogakiranvlogs
    @Gogakiranvlogs 2 года назад +22

    MLA Garu epati varaku meru ante aasalu nachedhi kadhu, But ee Episode valla mee Medha Chala Respect vachindhi, Chala Clear ga Open ga cheparu Great Sir

  • @madhuyadavram4540
    @madhuyadavram4540 2 года назад +7

    కేతిరెడ్డి సార్ నా లైఫ్ మిమ్మలని ఒక్కసారి అయినా కావలని నాకోరిక

  • @anilbonds
    @anilbonds 2 года назад +42

    I am from Telangana and I support one and only Kethireddy anna…👏🏻👏🏻💯💯

  • @rajarapuharish3382
    @rajarapuharish3382 2 года назад +34

    He is a Gentleman we love kethireddy sir work nd discipline ♥️♥️from telangana

  • @swamygoudch265
    @swamygoudch265 2 года назад +20

    Very good interview jaffar...👌👍

  • @madhuyadavram4540
    @madhuyadavram4540 2 года назад +9

    సూపర్ అన్నా పబ్లిక్ స్టాంగ్ అన్నావ్ నువ్వు సూపర్

  • @BanjaraNayak-hu6oo
    @BanjaraNayak-hu6oo 2 года назад +12

    కేతి రెడ్డి సార్ మాది తెలంగాణ మీరూ చేపిందే కరెక్ట్ సార్ మీరు ఎప్పుడు ఇల్లనే వుండాలి సర్ యుర్ రైట్

  • @livethelifehappily
    @livethelifehappily 2 года назад +157

    కేతిరెడ్డి గారు మాట్లాడిన ప్రతి మాట 100% కరెక్ట్ అనిపిస్తుంది

    • @ibooma0347
      @ibooma0347 2 года назад

      Bochu pora

    • @tmsgupta7158
      @tmsgupta7158 2 года назад

      Ala aythe am power leni valani kuda adhey cheyamani encourage chesinatle then valu rowdism ni encourage chesinatle ga bro if anyone done wrong they have complaint to the police vale ala handle cheste inka police yenduku unatlu?

    • @ibooma0347
      @ibooma0347 2 года назад

      @@tmsgupta7158 bro vadu oka graduate ni alla yavadina thidathada oka lady girl ni nallugurillo alla thitocha chapu nenu challa videos chusanu oka Chari video's clarity ga chudu mana entlo oka adapillaku avamanam garigithay yallauntundi respect laykunda matladuthadu useless fellow 😡 kithreddy kana. normal 10th class abbai mayllu bro. Power money untay sariporu.
      Kocham mariyada naduchukovalli. Pawan Kalyan vachinadu antay MLA andariki punakallay.

    • @ibooma0347
      @ibooma0347 2 года назад

      Kithreddy kana. KA,PAL mayllu. Bro respect ga matladuthadu.

    • @tmsgupta7158
      @tmsgupta7158 2 года назад

      @@ibooma0347 avnu bro i agree with you Nv kani nenu kani ala velli kodethe manalni lopala vestaru and police complaint ivali kani ala kotukuntara ani manalni reverse antaru ga and Nv annav kadha pawan kalyan kosam ayana ni pedhe padavi lo unna valu valu yevaru neku kuda baga telusu anukuntunanu valu antha manchi place lo unnapudu valu manchiga palana cheyakunda athani pelli medha padatharu yenduku and also athani family threatening chestaru yenduku?

  • @janimohamadroyal4007
    @janimohamadroyal4007 2 года назад +172

    జాఫర్ ని ఓవరక్షన్ ఎక్కువైంది.
    కొంచం తాగించుకుంటే మంచిది

  • @vijaygodisela578
    @vijaygodisela578 2 года назад +2

    కేతిరెడ్డి గారు మీరు చాలా ఓపిక గా సమాధానం చెప్పారు సూపర్ సార్ మీరు 👌👌👌👌👌👌👌

  • @vikramrathod5247
    @vikramrathod5247 2 года назад +14

    అతి ప్రసంగం చేయకు జాఫర్ గారు కష్ట పడే వ్యక్తి కేతిరెడ్డి sir ఎంత వరకు అడగాలో అంతే అడగండి నెంబర్ 1 MLA🙏🏻

  • @vijayalakshmik9304
    @vijayalakshmik9304 2 года назад +29

    We love u kethi reddy sir from Bangalore,,,we need this kind of people in this society

  • @jyothinjyothin9262
    @jyothinjyothin9262 2 года назад +10

    జాఫర్ గారు మిమ్మల్ని కొట్టరులెండీ😀🤣

  • @pandukareti66
    @pandukareti66 Год назад

    జాఫర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే సమయం వారికి ఇవండీ నేను చూసిన మి ఇంటర్వ్యులో అన్నీ ఇలాగే ఉన్నాయ్ జాఫర్ గారు

  • @ramanjireddy7436
    @ramanjireddy7436 2 года назад +9

    కేతిరెడ్డి తో నిధనం గా మాట్లాడితే సమాధానం చెప్తారు 😎,, ఫోర్స్ మాట్లాడితే ఫోర్స్ పగలగొడతాడు జాగ్రత్త జఫ్ఫార్ గారు

  • @muralithamiri3944
    @muralithamiri3944 2 года назад +81

    కేతిరెడ్డి... సార్... చాలా మంచి వ్యక్తి...సమాజం కోసం.. కృషి చేస్తారు...

  • @arunchandragiri456
    @arunchandragiri456 2 года назад +85

    best mla ysrcp 100% దమ్ము ఉన్నా లేడర్....తదుపరి మంత్రి నా ఫాస్ట్ వోట్ కేతిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి వేశినాను...తదుపరిసారి కూడా వారికే.

    • @ganeshpalli777
      @ganeshpalli777 2 года назад +1

      Personal ga comment chesthey kodatham antunnaru kottaka vallu malli kottadaniki vasthey adhi factionism ki thera theesinattu kaadha MLA @KethiReddy
      Kabzaa reddy

    • @arunchandragiri456
      @arunchandragiri456 2 года назад

      @@ganeshpalli777 action ki reaction ante raa tammudu faction anaru Danni ...

  • @sheelamsanthosh4635
    @sheelamsanthosh4635 2 года назад +18

    కేతిరెడ్డి గారి లాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు లక్షల్లో ఒక్కరు కూడా లేరు.... నెంబర్ వన్ mla...హ్యాట్సాఫ్ సార్ 🙏🙏🙏

    • @Dad_xavier
      @Dad_xavier Год назад

      వీడియో కరెక్ట్ గా చుడు ఫస్ట్ 😂😂😂😂

  • @devisujathamarni1146
    @devisujathamarni1146 2 года назад +33

    రియల్ హీరో కేతిరెడ్డి గారు

  • @bithirisathijunioryadagiri5047
    @bithirisathijunioryadagiri5047 2 года назад +10

    కేతిరెడ్డి సార్ మంచివారు ప్రజలకి ప్రతిరోజు దగ్గరవుతారు ప్రజల కష్టాలు తెలుసుకుంటారు ప్రతి సమస్య అక్కడే పరిష్కారం చేస్తారు ఇలాంటి ఎమ్మెల్యే మాకు కూడా ఉంటే బాగుండు జై కేతిరెడ్డి సార్

  • @prasantkancharla5250
    @prasantkancharla5250 2 года назад +36

    జాఫర్ గారు మీరు మంచి చేయరు చేసిన వాళ్ళ నీ చేయనివారు..... ఎవరికి అయినా పేరు వస్తే మీరు ఎందుకు తట్టుకోలేరు..... పులి దగ్గర కి వచ్చాక ఫోటో తీసుకోవాలి కాని చనువు ఇచ్చింది కదా అని నోట్లో చిరాకు తెప్పించకూడదు sir..... జై కేతిరెడ్డి అన్న.......

    • @studywithmohitsastracc7
      @studywithmohitsastracc7 2 года назад

      Well-said sir🤝
      I too have the same opinion o express..
      This Anchor is just irritating with his words.

  • @guru9812
    @guru9812 2 года назад +40

    ನಿಜಮೈನ ಜನನಾಯಕ ಕೆತ್ತಿ ರೆಡ್ಡಿ ಗಾರೂ🙏🙏🙏 🇮🇳💯✌🙏👌

  • @kvnnb9913
    @kvnnb9913 2 года назад +5

    Excellent reply ketireddy sir
    Super 💞 super

  • @suryaprasad1696
    @suryaprasad1696 Год назад

    ఈ వచ్చినోడు తెలుగుదేశం పార్టీ ఆయన ఎమ్మెల్యే దేవుడు ఆయన వీడియోలన్నీ నేను చూస్తాను ఈన ఇంత మంచిగా చేస్తున్నాడని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫుల్ మీకు ఇలాగే ఎవరో చేయలేదే ఎమ్మెల్యే గారు మాకు ఉన్నాడు విశాఖ జిల్లాలో పాకిరేపేట ఇక్కడ ఎమ్మెల్యే ఎవడో రాడో ఎమ్మెల్యే గారు మీరు సూపర్

  • @dchinna6731
    @dchinna6731 2 года назад +116

    ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే లో కేతిరెడ్డి ఎమ్మెల్యే గారు సరైన వ్యక్తి

    • @Telugu192
      @Telugu192 2 года назад

      Puku thiii me entlo vallanu samputhe sarinodu anu

    • @sreenathreddysane9326
      @sreenathreddysane9326 2 года назад +2

      💯 courect

    • @devenderreddy4140
      @devenderreddy4140 2 года назад

      Jaffar answer Reddy garini cheppaniyande Loda Loda vagaku

    • @chandu_546
      @chandu_546 2 года назад +2

      5000 crores avineethi sampadana

  • @mylovemybujisujibuji3462
    @mylovemybujisujibuji3462 Год назад +1

    కెతిరెడి గారు మీరు సుపర్
    జై వైయస్ ఆర్ సీపీ పార్టీ
    మన్యం సుజాత బుజ్జి గౌడ్ దుబాయ్ గల్ఫ్ మహిళా సెవ సంఘాం అధ్యక్షురాలు దుబాయ్

  • @visweswareswar1270
    @visweswareswar1270 2 года назад +115

    సార్ మాది ధర్మవరం, ముదిగుబ్బ మండలం మా ఊర్లో ఒక ముసలి అవ్వకు ఫించన్ వచ్చేది కాదు కేతిరెడ్డి గారు వచ్చి ఇప్పించాడు,, అలాగే 2014-2019 లో ముదిగుబ్బ ఏరియాలో ఎక్కువ గొడవలు జరిగేవి కానీ ఇప్పుడు లేవు

  • @bhagavankumarvarapula460
    @bhagavankumarvarapula460 2 года назад +12

    I am from visakhapatnam..but really saying kethireddy sir is good..expecting all MLAS to take him as an example and serve people..
    Jagan anna gelichina odippyina ..kethireddy gaaru gelustharu

  • @maheshrao6991
    @maheshrao6991 2 года назад +172

    Only MLA in YSR party doing good to public... Respect ketireddy

  • @svtrendzraikode5749
    @svtrendzraikode5749 2 года назад +12

    ఒక్క నెగటివ్ కామెంట్ లేకుండ కామెంట్ బాక్స్ ఫస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్ 🙏

  • @kummariashokashok6144
    @kummariashokashok6144 2 года назад +23

    I am in hyd and Telangana but super kethireddy

  • @umadeviv6330
    @umadeviv6330 Год назад

    Genuine ga matladuthunna madhyalo prashnalu aduguthunnaru sir

  • @srinivasasr8200
    @srinivasasr8200 2 года назад +103

    i really admire this guy for incredible patience .

    • @gangabupelli6977
      @gangabupelli6977 2 года назад +2

      Jafor nuvvu inkosari entrve cheyaku endukuante ayananu jababu cheppanevvandi

    • @ganeshpalli777
      @ganeshpalli777 2 года назад +1

      Personal ga comment chesthey kodatham antunnaru kottaka vallu malli kottadaniki vasthey adhi factionism ki thera theesinattu kaadha MLA @KethiReddy

    • @ALMIGHTYARUN
      @ALMIGHTYARUN 2 года назад

      @@ganeshpalli777 edhuti vaallu mana intlo vaallani and manalni akaaranam ga boothulu thiduthunte manam thirigi em cheyakapothe chethakaani thanam antaaru brother. champaalsina pani ledhu but chempa pagalagottadam lo thappu ledhu ani na opinion, ippudu vaallu malli thirigi kottadaanikio vasthey adhi factionism ki thera theesinattu kaadhu. edhuti vaalley thappu chesi malli vaalley kottadaaniki vasthey adhi factionism and adhi edhuti vaallu start chesinaatu manam chesinnatu kaadhu.

  • @rajeshnunna9707
    @rajeshnunna9707 2 года назад +2

    ఎంపీ రామ్మోహన్ నాయుడు గారిని ఇంటర్వ్యూ చేయండి
    జాఫర్ గారు👍👍

  • @paulraj2020
    @paulraj2020 2 года назад +246

    MLA గారిని మాట్లాడానీ బ్రదర్.. మీరు కన్ఫ్యూజన్ చేయకండి..

    • @wintowin2426
      @wintowin2426 2 года назад +25

      Confuse kadu bro .... jafar garu top ani feeling lo unaru

    • @anilchinna8352
      @anilchinna8352 2 года назад +14

      🤣 nathi jafar 🤦

    • @deepak__46
      @deepak__46 2 года назад +6

      Jaffer garu dominate avvali ani chusthunnadu.. Antheaa🤣

  • @madhavireddy2230
    @madhavireddy2230 Год назад

    Interview chesepudu answer kosam wait cheyali kadha journalist garu miku leni padhathi vere vala nundi expecting nice amma nice

  • @sidduthaviti3476
    @sidduthaviti3476 2 года назад +35

    🤩🤩🤩 Kethi reddy garu one of the greatest leader in india

  • @muralikrishnapukkella8185
    @muralikrishnapukkella8185 2 года назад

    Good jarnalist jafar garu Questions chala straight ga adgutharu,really great sir

  • @gshari5151
    @gshari5151 2 года назад +8

    Very Good Messages Brother Kethi Reddy Garu 👌🤝👍🙏

  • @mahireddy9632
    @mahireddy9632 2 года назад +1

    5mints after mi video chudadam apesamu jafar garu. Meeru answers vinaru. Mi question vese teeru chandalanga vundi. Anduke chudadam apesamu

  • @todayworld4086
    @todayworld4086 2 года назад +23

    U r the real hero kethireddy sir ,Now i am big fan sir after see this video sir

  • @voiceofjanasainik
    @voiceofjanasainik Год назад

    Super Kethi Reddy gaaru, idhe maata mee YCP Mla laki kooda cheppandi, dhenikaina oka limit untundhi. Limit lo undamani

  • @suresh_creats
    @suresh_creats 2 года назад +31

    We need this type of MLA's and MPs

  • @godisourhappiness8002
    @godisourhappiness8002 2 года назад +11

    మన కళ్ళ ఎదుర ఒక అమ్మాయిని ఎవడన్న మానభంగం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటే మనకు శక్తి సామర్థ్యాలు ఉంటే వాడిని కొట్టమా . కొట్టడంలో తప్పేముంది తప్పు చేసిన వాడిని. అలా కొట్టడం కరెక్టే

  • @saikumarg9229
    @saikumarg9229 2 года назад +21

    Jaffer anna...we are missing so many explanations from opposite side....it could be better if you give some more time to them..... it's my opinion only... thanks

  • @lakshmikantaraosampelli1456
    @lakshmikantaraosampelli1456 2 года назад

    MLA kethireddy garu a lovable representative, straight forward and daring gentleman, people will be always with you and make you won , long live sir.

  • @nerellagangadharnerellagan4525
    @nerellagangadharnerellagan4525 2 года назад +7

    Iam from telangana I like mla kethireddy garu

  • @mohannaik9028
    @mohannaik9028 2 года назад +1

    జాఫర్ గారు నాది చిన్న రిక్వెస్ట్ మీరు మా జమ్మలమడుగు mla గారికి కూడా ఒక్కసారి ఇంటర్యూ చేయండి సార్. మా mla కూడా కేతిరెడ్డి సార్ లాగా వర్క్ చేయడం లేదు అల్ మోస్ట్ జమ్మలమడుగు సిట్ వైస్సార్ పార్టీ కీ మైనస్ అవబోతుంది. మీరు ఇంటర్యూ చేస్తారు అని ఆశిస్తున్నాను .... 🙏

  • @dasariabhishek5289
    @dasariabhishek5289 2 года назад +16

    Kethi Reddy garu 👌

  • @sureshani974
    @sureshani974 Год назад

    Jaffar sir super..... సూటిగా అడుగుతారు మీరు

  • @sujathawilson9543
    @sujathawilson9543 2 года назад +3

    Super dynamic answers ❤️

  • @sainathmunimadugu6068
    @sainathmunimadugu6068 2 года назад

    Good jaffar Anna baga adigaru questions

  • @venkatasudheer3435
    @venkatasudheer3435 2 года назад +21

    Interview is on 🔥🔥

  • @dr.davidnelaturi1098
    @dr.davidnelaturi1098 2 года назад

    Ketireddy gari Answer 💯correct, Jafar garu give time to answer to your question.

  • @reddysirichandu
    @reddysirichandu 2 года назад +3

    జాఫర్ గారు మీరు మా నాయకుడు మాట్లాడేటప్పుడు కొద్దిగ ఒప్పిగ్గా వినాలి 🤝. కాని మీరు తొందర పడుతున్నారు... బాగా వినాలి... అందులో మీ ప్రశ్నలు అడగాలి,తరువాత నెమ్మదిగా మీరు రాసుకున్న బుక్ లో చూసి ప్రశాంతంగా అడగండి.... మీరు మాట వినడం లేదు... ఓపిక ఉండాలి జాఫర్ గారు 😀😀😀😀నాకు నవ్వు వస్తుంది... ఓపిక ఉండాలి... అప్పుడే కదా మా నాయకుడి మాటలు అందరికి తెలుస్తాయి.... అంతేకాని మీరు కొద్దిగ ఓపిక పట్టి అడగాలి.... జర్నలిజంకి ఓపిక ఎక్కువ ఉండాలి... కానీ మీరు చాలా ఆవేశంతో అడుగుతున్నారు కానీ అక్కడ ఆవేశం కాదు కావాల్సిందే ప్రశ్న అడగాలి ఓపిగ్గా సమాధానం తీసుకోవాలి అది జర్నలిజం అంటే మిమ్మల్ని కించపరచలేదు జాఫర్ గారు మీరు ఓపిగ్గా అడగండి ఫస్ట్ ఆ తర్వాత సమాధానం తీసుకోండి వీడియో లెంత్ ఎక్కువ కావచ్చు కానీ మేము ఓపిగ్గా వింటాం అందరికీ చూపిస్తాం వింటాం. కనుక మీరు అడిగేటప్పుడు కొద్దిగా ఏదో కోపంగా అడిగేది అన్నీ పక్కనపెట్టి కొద్దిగా ఓపిగ్గా అడగండి అడిగిన తర్వాత గ్యాప్ ఇవ్వండి అవతల మా నాయకుడికి ఛాన్స్ ఇవ్వండి విన్న తర్వాత మీ దగ్గర ఉన్న లిస్ట్ సమాధానం ఒక్కటి కూడా ఒక పొళ్ళు పోకుండా మీరు అడిగి తెలుసుకోండి కానీ మీరు అలా చేయడం లేదు జాఫర్ గారు ...అర్థం చేసుకోగలరు కానీ మాకు తోచింది మేము విన్నది మేము అనుభవించింది మీకు చెబుతున్నా అది మీరు అర్థం చేసుకోగలరు జాఫర్ గారు ఓకేనా ధన్యవాదాలు... 🙏🙏🤝🤝🤝

  • @mohannaik9028
    @mohannaik9028 2 года назад +2

    జాఫర్ భాయ్ చాలా బాగా అడిగారు నాకు బాగా నచ్చింది మి ఇంటర్యూ... 🙏👌

  • @littlehearts2025
    @littlehearts2025 2 года назад +12

    Gud morning kethiReddy garu

  • @santhoshvirugula1670
    @santhoshvirugula1670 Год назад

    ఎదుట వారు మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలి జాఫర్ గారు.
    తప్పు చేస్తే కొట్టడమే.
    అందులో తప్పు లేదు ......

  • @yuvaraithuagro969
    @yuvaraithuagro969 2 года назад +18

    Next తోపుదుర్తి తో ఇంటర్వ్యూ చేయండి

  • @sampaths5977
    @sampaths5977 Год назад

    Annaaa Jaaffer Nathi Mamaa Ni maatalu chala Comedy gaa vunnaai😂

  • @bandaruraghavareddy2767
    @bandaruraghavareddy2767 2 года назад +4

    Kethireddy Venkatrami reddy garu always right... 🙏🙏🙏

  • @jaanuusha1806
    @jaanuusha1806 Год назад

    Madhi Telangana kani nenu M.L.A kethyreddy gariki fan Ni Chala manchi panulu chestharu prajalo untu elantivare samajamki kavali

  • @muralithamiri3944
    @muralithamiri3944 2 года назад +92

    నిజమైన నాయకులు... అంటే...కేతిరెడ్డి గారు...🙏🙏🙏🙏

    • @chandu_546
      @chandu_546 2 года назад +2

      Kethi reddy aasthi 5000 crores telusa neeku

    • @muralithamiri3944
      @muralithamiri3944 2 года назад +2

      ఆస్తులు గురించి మనకెందుకు....

    • @muralithamiri3944
      @muralithamiri3944 2 года назад +1

      మనకు కావలసిన ది..ప్రజాక్షేమం కోరే నాయకుడు.. నిజమైన నాయకునికి...విజయం వెనుకంటి ఉంటుంది...కేతిరెడ్డి... గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు..🙏🙏🙏🙏

  • @mvrao8454
    @mvrao8454 2 года назад

    Only MLA who got guts to go into people. Jaffergaru ahoovo adigi ibbadi pettalani chustunnaru. No use.
    Long live Ketireddy.

  • @ManojKumar-wp5oz
    @ManojKumar-wp5oz 2 года назад +43

    I'm a big fan of kethi Reddy sir 🙏

  • @jayanthu571
    @jayanthu571 2 года назад

    Jaffer garu mla garu cheyppindhi 100percent correct

  • @gopumohan82
    @gopumohan82 2 года назад +4

    కేతిరెడ్డీ గారు ఈయనకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు సార్, అనవసరంగా ఆవేశానికి గురిచేస్తున్నారు.

  • @arunavyas3617
    @arunavyas3617 2 года назад

    First time naku Jaffar garu matladutuntae natinchaledu

  • @skimran8646
    @skimran8646 2 года назад +5

    Jafar గారు మీరు సమాధానం chepadaniki టైం ఇవండీ కొంచం మీరు చేసే పొరపాటు అదే

  • @Goutamkolla883
    @Goutamkolla883 2 года назад

    Babu Jafar garu meeru questions adugutharu chepedaka vinandi bro ,
    Kethireddy garu my real hero

  • @radhachilakapati5950
    @radhachilakapati5950 2 года назад +3

    Kethireddy garu one of the great person 👍👍👌👌👌

  • @sirimobileskollapur
    @sirimobileskollapur 2 года назад +1

    జాఫర్ నువ్వు మంచిగా అడుగుతున్నావు ప్రశ్నలు కానీ ఎమ్మెల్యే గారిని కూడ మాట్లాడనివ్వండి 🙏🙏🙏🙏

  • @janimohamadroyal4007
    @janimohamadroyal4007 2 года назад +100

    Frist time జాఫర్ ని ఇంటర్వ్యూ చూస్తున్నపుడు.
    నిన్ను చూస్తే చిదరా పుడుతుంది

  • @gamingfoltynfam
    @gamingfoltynfam 2 года назад

    super jafergaru journalist ga currect person

  • @venkateshbojja5571
    @venkateshbojja5571 2 года назад +6

    Jaffar garu you're the only daring and dashing reporter...

  • @srinivasseenu4887
    @srinivasseenu4887 2 года назад

    MLA sir ur are doing gud work I'm big fan of you sir I respect ur work sir I'm form Karnataka

  • @prashanth_1
    @prashanth_1 2 года назад +6

    Telangana state leader's ni kuda interview cheyyandi jaffar garu

  • @nijamnippulantidhi9581
    @nijamnippulantidhi9581 2 года назад

    Good Interview sir. Vere vallu chese interviews laaga e interview scripted anipincha ledhu. Alage kethi reddy garu kuda straight forward and honest answers icharu. But kethireddy garu chattanni chethilo teeskokudadhu.

  • @kethireddysrikanthreddy5855
    @kethireddysrikanthreddy5855 2 года назад +34

    జై కేతీ రెడ్డి..........👌

    • @ganeshpalli777
      @ganeshpalli777 2 года назад

      Personal ga comment chesthey kodatham antunnaru kottaka vallu malli kottadaniki vasthey adhi factionism ki thera theesinattu kaadha MLA @KethiReddy
      Kabzaa reddy

  • @sirimobileskollapur
    @sirimobileskollapur 2 года назад

    అయ్యా జాఫర్ నువ్వు కొంచం ఆగండి ఆయన సమాధానం చెబుతారు . కేతిరెడ్డి గారు మీరు సూపర్ . ఎవడు మన క్యారెక్టర్ ని బదులం చేస్తే కచ్చితంగా కొడతారు

  • @basavanivenkatesh9910
    @basavanivenkatesh9910 2 года назад +4

    Real journalist jafar garu super 🔥🔥

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 2 года назад

    సూపర్ వర్కర్ MLA - ఖమ్మం TS( జాపర్ నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వడానికి రాల? చెయ్యడానికి వచ్చాయ్! ఎదుటి మనిషినీ మాట్లాడని నువ్వు ఇంటర్వ్యూ మొత్తం వాగుతూనే ఉంటావ్)

  • @sunilvelamarthi8038
    @sunilvelamarthi8038 2 года назад +27

    Kethireddy anna I am from nuzveedu I like your attitude anna