పిల్లల కోసమే ఈ ఊపిరి ఆపుకోలేదు| Youtubers Jammikunta Sisters Emotional Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 8 ноя 2024

Комментарии • 352

  • @ArchanaKasarlasFamily
    @ArchanaKasarlasFamily Месяц назад +27

    సుధీర్ గారు పెద్ద పెద్ద youtubers ni కాకుండా కష్టాల్లో ఉన్న వారిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీరు చాలా గ్రేట్.ఈ interview తో వాళ్ళకి చాలా మంది subscribers add కావాలి.

  • @SarikaRevanthChannel
    @SarikaRevanthChannel Месяц назад +313

    ఇలాంటి వాళ్ళను ఇంటర్వ్యూ చేయడం వల్ల వాళ్ళ కుటుంబంనికి ఏదయినా సహాయం అవుతుంది 🙏🙏🙏🙏🙏🙏

  • @Akireddy123
    @Akireddy123 Месяц назад +22

    నువ్వు సక్సెస్ అవుతావు అక్క గెలుస్తావు తప్పకుండా నీదే విజయం అక్క బాధపడకూడదు నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటది అక్క🎉🎉🎉🎉

  • @madhuveni6479
    @madhuveni6479 Месяц назад +30

    నిజంగా ఒక్కొక్క మాట వింటుంటే మీ చదువు మీ విజ్ఞానం అర్థం అవుతుంది.పదాలు లేవు మమత గారు మీకు సెల్యూట్

  • @NageswarammaTapala
    @NageswarammaTapala Месяц назад +16

    ఇంత చిన్న వయస్సులో పిల్లలు ఈ విధంగా ఆలోచించడం చాలా great అమ్మ మీ ఆలోచనలు Super మీకు చాలా ఓపిగా ఉంటారు

  • @p.sukanya
    @p.sukanya Месяц назад +13

    First time skip cheyakunda chusanu...chustene edupu vachindhi...meru chala great sis...😢😢

  • @balagoudganagoni2060
    @balagoudganagoni2060 Месяц назад +10

    Thank you సుధీర్ గారు ఈ ఇంటర్వ్యూ వల్ల వాళ్ళకి help అవుతుంది

  • @VaniChitti-s1r
    @VaniChitti-s1r Месяц назад +7

    Ur so talented akka, eppudu feel avvakandi children r great especially prashasti n all the best ur future n all the best 👍

  • @haasinivlogs8341
    @haasinivlogs8341 Месяц назад +16

    సుధీర్ గారు మంచి ఇంటర్వ్యూ చేశారు 👍👍

  • @MBvlogs178
    @MBvlogs178 Месяц назад +7

    చాలా మంచి పని చేశారండి ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి ఇంకా ఎవరైనా హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు గుర్తింపు అనేది వస్తుంది

  • @RajeshwariAgricultureVlogs
    @RajeshwariAgricultureVlogs Месяц назад +18

    ఇలా ఇంటర్వ్యూ చేయడం వల్ల వాళ్లకి హెల్ప్ జరగాలని దేవుని కోరుకుంటున్న🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌🙏🙏🙏🙏

    • @Kkcollection-official
      @Kkcollection-official Месяц назад

      మీ ఇంటర్వ్యూ చూస్తే చాలా బాధేస్తుంది అక్క మీకు అంతా మంచి జరగాలని మనస్పూర్తిగా దేవుని కోరుకుంటున్నాను 🙏

  • @saimadhuriyakasiri
    @saimadhuriyakasiri Месяц назад +5

    Sudheer garu chala thanks andi vallki support chesinanduku

  • @pannalanarsireddy2970
    @pannalanarsireddy2970 Месяц назад +10

    మీకు మంచి రోజులు కచ్చితంగా వస్తాయి రావాలని మేము కోరుకుంటున్నాము

  • @bhanuthati1526
    @bhanuthati1526 Месяц назад +6

    Mee pillalni chustunte naa pillalni chusinattundi naaku kuda iddaru aadapillalu meeku manchi rojulu ravani devudini manaspurthiga korukuntunna god bless you talli

  • @chintalanasuya2524
    @chintalanasuya2524 Месяц назад +5

    Sudheer bro your great person, Manchi Interviews Chestharu genuine ga unay ani interviews super anna miru.

  • @rajendarshivaratri316
    @rajendarshivaratri316 Месяц назад +9

    ఇలాంటి బాధలు ఇవ్వరికి రాకూడదు దేవుడా 🙏

  • @revathijagan6642
    @revathijagan6642 Месяц назад +18

    చిట్టితల్లి నివ్ నిండు నూరేళ్ళు సంతోషంగా మంచి స్థాయి లో ఉండాలి ఏడుపొచ్చింది చాలా ఏడ్చ ఈ ఇంటర్వూ చూసి శివయ్య కపడయ్య వీళ్ళని 😢

  • @gundaprasanna7582
    @gundaprasanna7582 Месяц назад +5

    Situations manishi em cheyalevu maniki dairyam untye ....me matalaki chala respect perigindi .......meru chala strong ink strong avandi ...... God will definitely change your life..

  • @Chowdeswari-d9u
    @Chowdeswari-d9u Месяц назад +5

    Mee meeda chala manchi opinion vachindi sister after interview ❤

  • @sudheerp3
    @sudheerp3 Месяц назад +37

    E video chusi edichina vallu entha mandhi

  • @ramyakrishna6552
    @ramyakrishna6552 Месяц назад +7

    This interview will definitely help them a lot...TQ

  • @megna29_11
    @megna29_11 Месяц назад +7

    Skip cheyakunda nen chusina 1st interview mede akka
    Very sad story😢😢😢
    Melaga nen kuda multi talented sis

  • @raj.8989
    @raj.8989 23 дня назад +1

    U r great mother mi pillala kosam miru bagundali vallu oka position ki vaste mi dream full fill itadi miru padda kastaniki oka artam vuntadi Amma ane mata ki artam miru u r great sis

  • @madhuvlogs25
    @madhuvlogs25 Месяц назад +3

    First of all thanks to sudheer bro e time lo e interview valaku chaall use avtadi ..great mother to the beautiful princess daughters ..

  • @bandiabhiramyadav1570
    @bandiabhiramyadav1570 Месяц назад +3

    Annitiloki best interview sir ... heart touching story... All is well.... good days ravali valla lifelo....

  • @varalaxmimanusani9644
    @varalaxmimanusani9644 Месяц назад +6

    చెల్లి చాలా మంచి పిల్లలకు అన్నాడు జన్మని ఇచ్చావు మీ పిల్లలు నీలాగే ఉన్నారు

  • @nihasvi66
    @nihasvi66 Месяц назад +6

    Very matured mother ... Nice interview

  • @pradeepkothapally
    @pradeepkothapally Месяц назад +5

    Akka meru chepthunte chala yedupu vasthundhi.meru yela thattukunnaru sister.meru chala chala chala great sis.nijam ga meku manchi rojulu ravali sister.

  • @umaseenuseenuuma779
    @umaseenuseenuuma779 Месяц назад +5

    చిన్న తల్లి గ్రేట్ రా 🥰సిస్టర్స్ సూపర్ రా god bless you రా 🙏🙏🙏🙏

  • @pranithkumar_offical1861
    @pranithkumar_offical1861 Месяц назад +4

    అ తల్లి చెప్పే మాటలు మల్లి పిల్లలు మాట్లాడే మాటలు చాల అంటె చాల బాదేసింది ఎడుచాను కూడ 😢 అక్క మీరు strong గా ఉండలి ఇప్పుడు మికు పుట్టినా పిల్లాలను ఎలోటు లేకుండ చూసుకునే బద్యత మీపైన ఉంటాది కాబట్టి మీ పిల్లలకి మంచి బావిష్యతు ఉంటుది ముందర.... ❤

  • @Babysss333
    @Babysss333 Месяц назад +16

    ఈ వీడియో చూసినంత సేపు ఏడుస్తనే వున్నా నేను 😢😭

  • @umaseenuseenuuma779
    @umaseenuseenuuma779 Месяц назад +4

    Great సుధీర్ బ్రదర్ 👍🤝గ్రేట్ జాబ్ god bless you బ్రదర్

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 Месяц назад +5

    ఎంత కష్ట పడుతున్నావమ్మా! నీ‌ పిల్లలు బంగారు తల్లులు. వారి కోసమైనా నువ్వు గట్టిగా వుండాలి. మంచి వుద్యోగాన్ని వదలి ఇలాంటి పరిస్థితుల్లో..ధైర్యంగా వుండాలి. ఫ్రెండ్స్ ఆధాన్‌ చానల్...ఇలాంటి వారికి సహాయం చెయ్యాలి. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. సినిమాల్లో‌ఇలాంటి కష్టాలు చూస్తాము గానీ ..నిజ జీవితంలో ఇలాంటి కష్టాలు వస్తాయా? అమ్మా! నువ్వు ధైర్యంగా ఉండి. వీలయితే మళ్ళీ వుద్యోగంలో చేరు.

  • @Sreshtastarrganji
    @Sreshtastarrganji Месяц назад +3

    Thank you sudheer bro interview chesinanduku....ధైర్యంగా ఉండండి సిస్ మి పిల్లలు మంచి position ki vastharu వాళ్ళలో అన్ని సంతోషాలు చూస్తారు ....మి ఓపిక చాలా గొప్పది....

  • @KrishnaVeni-sg2di
    @KrishnaVeni-sg2di Месяц назад +5

    మంచి పిల్లలు, మీకు మంచి రోజులు వస్తాయి . గాడ్ బ్లెస్ యూ.

  • @PoojaPoojaparushuram
    @PoojaPoojaparushuram Месяц назад +7

    Very emotional story full edchanu 😢😊

  • @Sasi-7288
    @Sasi-7288 Месяц назад +10

    E video chuse chala yedupuvachindi

  • @kavithavenki4911
    @kavithavenki4911 Месяц назад +6

    Thank you so much sudheer garu jammikunta sisters ni interview chesinanduku 🙏🙏

  • @Ramyaheartbrokengirl
    @Ramyaheartbrokengirl Месяц назад +5

    Annaya nejama cheputuna Nvu oka thalli badha aradam chayasukunatavu support chayasatavu ammiya value amma value telisina abbiyavi annaya Nvu 😢😢😢😢really great Nvu naku chayasina help kuda life long marichiponu annaya🙏🙏🙏🥰

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz Месяц назад +4

    Dont worry sister bee happy god bless you 💯🙏తప్పకుండా నీ భర్తను దేవుడు స్వస్థత ఇస్తాడు మీరు మళ్ళీ సంతోషంతో బ్రతుకుతారు 💯🙏

  • @KuwaitKuwait-gm5ku
    @KuwaitKuwait-gm5ku Месяц назад +7

    దేవుని కృప మీకు తోడై ఉంటదమ్మా కంగారు పడొద్దు గాడ్ బ్లెస్స్ యు

  • @swapnajatoth4120
    @swapnajatoth4120 Месяц назад +4

    Annaya miru interviews cheyadam valla villaku use chala undhii annayaaa manchi time ki help chesthunaruu tqs annaya ellantii vallani interviews cheyadam chala use authundhiii don't worry akkaa edvakuu akka mii pillalakii manchii rojulu vasthaiii akkaaa

  • @Mamatha783
    @Mamatha783 Месяц назад +3

    సుధీర్ అన్నయ్య మీ ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది మాకు ఎప్పుడు వస్తుంది అవకాశం

    • @ShirishaKavvampelli
      @ShirishaKavvampelli 27 дней назад

      Badhapadaku sister

    • @Mamatha783
      @Mamatha783 24 дня назад

      @@ShirishaKavvampelli ok please సపోర్ట్ చేయండి

  • @prasannag1894
    @prasannag1894 27 дней назад +1

    U r sooo great babu....MAY GOD BLESS THEM

  • @varalaxmimanusani9644
    @varalaxmimanusani9644 Месяц назад +13

    కొంతమంది తర్వాత అలానే ఉంటుంది చెల్లి నేను నిజం చెప్తున్నా ముందు ముందు నీ జీవితంలో ఇంకా చాలా బాగుంటుంది గొప్పగా ఉంటుంది

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 Месяц назад +11

    నలుగురన్నయ్యలుంటే అదృష్టవంతులెలా అవుతారు??ఎందుకవుతారు???

  • @Lavanivas
    @Lavanivas Месяц назад +4

    Chala great akka meeru meku pillalatho santhoshanga gadipe rojulosthai

  • @MSlocks-q3o
    @MSlocks-q3o Месяц назад +9

    ఇలాంటి వాళ్లని ఇంటర్వ్యూ చేస్తే వాళ్లకు చాలా అంటే చాలా సహాయం అయితది

  • @bannuchinnu4577
    @bannuchinnu4577 Месяц назад +4

    God bless you sister devudu mee kastalanni తీర్చాలని korukuntunna😭😭😭

  • @vizagsiblings2452
    @vizagsiblings2452 Месяц назад +2

    Sudheer garu chala thanks Andi meeru chala great andi 👍ippudu vallu unna paristhithulo
    Vallaku help avuthundhi Mee interview

  • @heman3841
    @heman3841 Месяц назад +4

    Good luck sister.. be brave and take care of little girls.. God will help your husband.. use your intelligence and don't loose your confidence and hope.. all destiny sister.. we can't escape from anything...Blessings princesses 👸 🤴 keep rocking with dance 💃

  • @balamaninakirekanti9217
    @balamaninakirekanti9217 Месяц назад +11

    నేనైతే చాలా ఏడ్చాను. ఎప్పటికైనా వీళ్ళకి మంచి రోజులు రావాలి.

  • @akulanirmalanirmala1728
    @akulanirmalanirmala1728 Месяц назад +6

    Manchiga matladuthunaru akka

  • @bhageeskitchen6275
    @bhageeskitchen6275 Месяц назад +2

    Great lady, inspiration to many 👏.will pray god to give more strength to her. All the best for kids, god bless them 🙌

  • @KondemKaruna
    @KondemKaruna Месяц назад +3

    Tq sudier Anaya meru vallanie entryou chaienaduku tq so much 🙏

  • @sureshkodidala3130
    @sureshkodidala3130 Месяц назад +6

    చాలా మంచి ఇంటర్వ్యూ చేసారండి, ఇలాంటి వాళ్లకు హెల్ప్ చేసినందుకు మీకు చాలా పెద్ద thanks brother

  • @srivallishorts6781
    @srivallishorts6781 Месяц назад +3

    Mee alochana vidhananiki hatsaf akka👏👏👏👏👏👏👏👏👏👏

  • @UmmeSalma-vd8hd
    @UmmeSalma-vd8hd Месяц назад +1

    Great lady inspiration for women s gods give more strength god bless them all the best kids

  • @divyabobbarla934
    @divyabobbarla934 Месяц назад +4

    God bless you all. God will be with you .

  • @tejag2991
    @tejag2991 Месяц назад +3

    Your so inspiration for all girls sister love you❤

  • @bhavanakandala5504
    @bhavanakandala5504 Месяц назад +9

    Heart touching 😭😭

  • @vijayasaihometips5995
    @vijayasaihometips5995 Месяц назад +2

    Chala edupostundi,god bless you chitties

  • @SSBstars
    @SSBstars Месяц назад +2

    అక్క నువ్వు బాధపడకు నువ్వు ఏంతో మందికి ఇన్స్పిరేషన్ 😢పిల్లలు మాట్లాడితే చాలా బాధ అనిపించింది 😢😢tq so much sudeer anna

  • @KadiyalaSwarupa
    @KadiyalaSwarupa Месяц назад +6

    Sister you are not a normal women u r fighter...first time interview motham chusanu..be strong..

  • @BhuvanaRajuVlogs
    @BhuvanaRajuVlogs Месяц назад +3

    Manchi interview tisaru villaki full support

  • @jathinsworld
    @jathinsworld Месяц назад +4

    😢😢😢😢 chaala edupochesindhi akka,God bless u akka

  • @ballesucharitha6406
    @ballesucharitha6406 Месяц назад +6

    Akka meeku Manch talent undi...meeku age kuda undi akka...exams ki prepare avvandi akka...

  • @sunchumamatha4945
    @sunchumamatha4945 Месяц назад +2

    Akka meeru great mother jivitham meru bagudalani tharuvatha meku machi future ududhi akka

  • @Arunascollections123
    @Arunascollections123 Месяц назад +2

    Sudheer Annaya chala chala Thank you miku Mamata akka ki interview cesaru miku danyavadalu . annaya miru inka koncham valla channel encourage ceyandi annaya please 😢

  • @guggilasuvarna3527
    @guggilasuvarna3527 Месяц назад +2

    సుధీర్ అన్న మీ ఇంటర్వ్యూ సూపర్ ఉంటది అన్న మిమ్మల్ని కలవాలని ఉన్నది అన్న ఒకసారి

  • @anjalichoppari8214
    @anjalichoppari8214 Месяц назад +7

    చెల్లీ నీ పిల్లల భవిషత్ బాగుంటది మంచి రోజులు వస్తాయి బాధ పడకుర మమత

  • @Ramadevicurrypointandmess
    @Ramadevicurrypointandmess Месяц назад +13

    Adhan talks chebutnunna bro evary month పిల్లలకు castum కు అనుకోండి leda ఇంకో రకంగా అనుకోండి monthly 1000 pay చేస్తాను. వాళ్ళను కలిపించండి చేద్దాం. నాది same problom ఇద్దరు అమ్మాయిలు, పిల్లలు 2 years ఉన్నప్పుడు, నా భర్త leg తీసివాశారు accsindet లో, పేరెంట్స్ లేరు. ఫంక్షన్ కు వెళ్ళాక దాదాపు 15 ఇయర్స్, ఇంటరకాస్ట్ marrage , ఇవన్నీ నా లైఫ్ లో contune లో unnayi but కర్రీపాయింట్ బిజినెస్ చేస్తున్న. But నాకు కూడా helth problom వస్తుంది. అవి రాకుండా మీ అందరి దీవెనలు కావాలి, నా పిల్లలు and మమతా కు. కూడా కెల్ప్. చేసేలా. ఆరోగ్యం. గా ఉండేలా దీవెనలు. కావాలి నేను antha అయినా కష్టపడతాను ఏదో హెల్ప్ వారికీ చేయాలనీ ఉంది చేస్తాను ఇంకా ఎవరినైనా హాస్పిటల్ ఉండి food కు ఇబ్బంది పడేవారికి కూడా నేను free గా పంపుతాను adhan talks తరపున చెప్పండి సిటీ లో అయితే పంపగలను నేను dilsknager ఉంటాను

    • @GPavani-r1r
      @GPavani-r1r Месяц назад +1

      Meru chala great amma.

    • @sandheep129
      @sandheep129 Месяц назад +2

      Super akka help chestha annandhuku meru oka badha lo undi kuda ha mata annaru great meku manchi rojulu vastay me family ni ha devudu eppudu happy ga unchuthadu me business baga run avvalani korukuntunna

    • @chanduvlogos146
      @chanduvlogos146 Месяц назад

      Meru challa great sis

  • @vanjarigowthami7156
    @vanjarigowthami7156 Месяц назад +1

    Akka meeku🫡 great mother and meku great daughter's me matalu vinnaka me study chala great akka meeru me life ni in balance chesthunaru chudu daniki akka 🙏👏👏👏👏 meku kuda manchi rojulu vasthai meeru me pillalu bagundali my god bless you akka

  • @The_ringtoneguy
    @The_ringtoneguy Месяц назад +2

    Sudheer nuvu super nanna god bless you a పిల్లలని సపోర్ట్ cheyu nanna

  • @molugusujatha4408
    @molugusujatha4408 Месяц назад +4

    It's true sudheer gaaru 💯 konni badhalu yevvariki cheppukolemu manalo maname badapadatam tappa😭😭😓

  • @VicKKYNaNi
    @VicKKYNaNi Месяц назад +2

    Miku manchirojulu vosthay ra chinni thallulu ..tq sudher anna interview chesendhuku

  • @Haricollections84
    @Haricollections84 Месяц назад +9

    ఇలాంటి వాళ్లని ఇంటర్వ్యూ చేయడం వల్ల అన్న వాళ్లకు చాలా హెల్ప్ అవుతుంది థాంక్స్ సుధీర్ అన్న

  • @LahariBairu
    @LahariBairu Месяц назад +7

    Thanai gurthinchi ... educated kabatti amaina job esthy baguntundhi

  • @ChinnaTalks5723
    @ChinnaTalks5723 Месяц назад +2

    Dont worry sister...god will help you and your family...be strong..stay strong...women can achieve anything..be positive...

  • @gumpalashyamala8962
    @gumpalashyamala8962 Месяц назад +2

    Thankyou Sudheer Annaya gaaru 🙏🙏

  • @ashokyantrapati8908
    @ashokyantrapati8908 Месяц назад +3

    మీకు మంచిరోజులు వస్తాయి తల్లి....

  • @DandeSandhya-so9he
    @DandeSandhya-so9he Месяц назад +6

    God bless you sister s ❤

  • @umaseenuseenuuma779
    @umaseenuseenuuma779 Месяц назад +8

    అక్క మీ జీవితం లో మంచి రోజులు వస్తాయి మీకు మీ పిల్లలు చాలా అదష్టం వాళ్ళు మీకు తోడుగా ఉన్నారు మీరు మీ జీవితం గురించి వీడియో లో సుధీర్ బ్రదర్ కి చూసి చాలా భాధ గా ఉంది అక్క మీకు దేవుడు తోడుగా ఉన్నారు god bless you అక్క మీ ఫ్యామిలీ మెంబెర్స్ కు 🥰🙏🙏🙏🤝

  • @Hema25387
    @Hema25387 Месяц назад +4

    ❤ don't worry it will everything God bless you

  • @AnilKumarVanguri
    @AnilKumarVanguri Месяц назад +1

    Super interview & challa pese chesharu Andi

  • @nirmalapoola7409
    @nirmalapoola7409 23 дня назад +1

    Great wife, golden heart

  • @MBvlogs178
    @MBvlogs178 Месяц назад +8

    కరెక్ట్ టైం లో వాళ్లకి ఇంటర్వ్యూ చేశారండీ థాంక్యూ సో మచ్ అండి సుధీర్ గారు 🙏

  • @rajeshwarikashapaka4306
    @rajeshwarikashapaka4306 Месяц назад +7

    సిస్టర్ మీ ఇంటర్వ్యూ చూస్తే నాకు ఏడుపు వచ్చింది

  • @My_dreamBorewells
    @My_dreamBorewells Месяц назад +2

    Great sister all is well🙏🙏🙏

  • @EthicsandMorals-b4j
    @EthicsandMorals-b4j Месяц назад +3

    Namaskar Ma'am, one of my friends shared your interview. I completely agree with what you said; it resonates deeply. However, I'm concerned that discussing sensitive topics in front of your daughters may inadvertently create negative impressions about their father. Instead of this ,exploring supportive ways to address issues would be beneficial. I hope he recovers soon and returns to normal life.
    If he watches your interview, it may have an immediate, devastating impact on him mentally. Since what's done is done, I kindly request you consider the next steps carefully, prioritizing his well-being and potential recovery.

  • @kotagiriswapna2006
    @kotagiriswapna2006 Месяц назад +5

    Me pillalu manchi position lo undali Ani devudini korukuntunna

  • @PotharajuKondal-hy1zn
    @PotharajuKondal-hy1zn Месяц назад +4

    God bless you Sister 🙏

  • @AMRUTHASA483
    @AMRUTHASA483 Месяц назад +5

    హాయ్ సుధీర్ అన్న ఇలా లేనివాళ్ళకు ఇంటర్వ్యూ తీసుకుంటే వాళ్లకు గుర్తింపు అనేది ఉంటుంది లేని కొంచము ఆదరించండి వాళ్లకి అనేది ఒక గుర్తింపు ఇవ్వండి ప్లీజ్ అన్న నాన్న లేకపోతే ఆ క్రెడిట్ అనేది వేరే వాళ్లకు ఇవ్వలేము అదే అమ్మ లేకపోతే వేరే వాళ్ళని అమ్మా అని పిలవచ్చు కానీ నాన్న అనే పిలుపు మాత్రం అది నాన్నకి మాత్రమే సొంతం కదా అన్న 😢😢🙏🙏🙏

  • @lakshmisaladi8268
    @lakshmisaladi8268 Месяц назад +4

    Miru chala great sister..

  • @yasmeenshaik3156
    @yasmeenshaik3156 Месяц назад +2

    Nuvu greate mother super akka . God bless you

  • @anuradhad5002
    @anuradhad5002 Месяц назад +5

    మంచి రోజులు వస్తాయి👍🙏

  • @MM_y2025
    @MM_y2025 Месяц назад +3

    really great, hats off 👏

  • @SandhyaRaniThota
    @SandhyaRaniThota Месяц назад +4

    మీరు చాలా great madam

  • @AnilKumarVanguri
    @AnilKumarVanguri Месяц назад +2

    Super talented Andi meru entha badha petukoni meru entha happy ga unaru chudu adhi okkati challu andi😅😅

  • @ReballeSwethachithan
    @ReballeSwethachithan Месяц назад +1

    Manchivallake devudu kastalu istaru a kastala nunchi bayatiki rappinchedi kuda ayane god e u sister ❤❤