Serial Actor Priyatham Charan Reveals Facts About His Wife Manasa | Anchor Roshan Interviews

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 133

  • @sirishab8885
    @sirishab8885 2 месяца назад +146

    మానస గారు ఈ ఇంటర్వ్యూ చూసి కొంచెం మనసు కరిగించుకోవడం భార్యాభర్తలు అన్న తర్వాత సహజ వండి గొడవలు వీరిద్దరూ చాలా మంచి కపుల్స్ పిల్లలు చాలా క్యూట్ గా ఉంటారు వాళ్ళిద్దరికీ మీరిద్దరూ❤❤

    • @SwaroopaMytharla
      @SwaroopaMytharla 2 месяца назад +9

      Yes andi pilla la kosam aina kalisi undandi
      SSS ENTERTAINMENTS

    • @laxmimanasa9288
      @laxmimanasa9288 2 месяца назад

      Avunu
      Iddaru..... Kalisi undali 😊

  • @snehalathareddymuddasani298
    @snehalathareddymuddasani298 2 месяца назад +108

    Meeru iddaru kalavalani heart ful ga korukuntunnam.Really its tough time for both.

  • @uggesandya6343
    @uggesandya6343 2 месяца назад +80

    Manasa ni interview cheyandi roshan garu

  • @saipranavgaminggaranaff1377
    @saipranavgaminggaranaff1377 2 месяца назад +16

    🙏సీరియల్స్ అనేవి చూడడం అలవాటయి యాక్టింగ్ లిప్ మూమెంట్స్ లేకపోయినా నచ్చినా నచ్చకపోయినా చూస్తున్న వేరే భాష వాళ్ళు మాత్రం అందంగా ఏమీ లేరు కదా అందరూ పొట్టి వాళ్ళు అందరూ వేరే భాష వాళ్లే ఎవరో ఒక్కరు వాళ్ళ మధ్యన మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది ఇరిటేషన్ వస్తున్న నచ్చకపోయినా చూస్తున్న మన తెలుగు వాళ్లు నటిస్తే యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ ఉంటే ఇష్టంగా చూస్తాము వేరే భాష వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నాము అంటున్నారు తెలుగు వాళ్లకి అక్కడ లేవు ఇక్కడ లేవు🙏 అవకాశాలు

  • @anikas379
    @anikas379 2 месяца назад +33

    Pakka kalustharu kalapandi Suman tv great

  • @KALYANIYERRAPATI-hq9mw
    @KALYANIYERRAPATI-hq9mw 2 месяца назад +19

    Super preetham garu so kind hearted very good understanding

  • @shanthapeddireddy6815
    @shanthapeddireddy6815 2 месяца назад +9

    I wish you both of you with love and
    long togetherness Preetham

  • @sreelasyarao3624
    @sreelasyarao3624 2 месяца назад +22

    Charan bro is a gentleman and a decent person.. Manasa is a person with self respect. All the misunderstandings will go away like passing clouds. They will be together with the children very soon hopefully. God bless them with togetherness and lots of happiness and love ❤

  • @sunnyshinechannel3393
    @sunnyshinechannel3393 2 месяца назад +5

    ఎంత చక్కని ఫ్యామిలీ ఎంత చక్కనీ పిల్లలు అమ్మ ఒక్కసారి ఆలోచించు కొండి మీరు ఇద్దరే కాదు మీ మధ్యలో పిల్లలు వున్నారు వాళ్ళకి ఏ పాపము పుణ్యము తెలియని పిల్లలు వాళ్ళ గురించి ఆలోచించండి plz 100 ఏళ్ల జీవితం ఒక్కసారి తీసుకున్న నిర్ణయము జీవితాంతము హ్యాపీ గా వుంటారు plz 🙏

  • @vallabharajeshwari3032
    @vallabharajeshwari3032 2 месяца назад +5

    Assalu ego lekunda chepparu priyatham garu miru malli kalavali miru anukunnattuga kalisi undali happyga

  • @kousalayag2076
    @kousalayag2076 2 месяца назад +5

    Good luck bro...nice interview...all the best

  • @srividya8921
    @srividya8921 2 месяца назад +4

    Ma favourite hero.. Manasu mamatha lo chala baga vunnaru chesaru.. Nice interview.. Ma abhimana hero tho interview..konchem yeduti vallaku chance ivvandi roshan.. Ayana yedo cheptunte, ilage ilage antoo pressure ivvakandi pls..ilanti interviews ki tnr was the best person. No one beats him.. Asalu matladaru verevallu cheptunte..

  • @BharatiP-g2k
    @BharatiP-g2k 2 месяца назад +8

    Preetam manasa garu kids tho Happy ga kalisundandi 👍

  • @mynenisridevi8853
    @mynenisridevi8853 2 месяца назад +12

    Meerut malli Kavali bro pillalakosam iena good parents GA unndali❤😊

  • @LakshmiYel
    @LakshmiYel 2 месяца назад +10

    నువ్వు సూపర్ బ్రదర్ 👌🏻 కరెక్ట్ 👌🏻👌🏻👌🏻♥️❣️❤️🥰🥰🥰♥️❣️❤️👌🏻👌🏻👌🏻

  • @Bandelamounika-fw9xl
    @Bandelamounika-fw9xl 2 месяца назад +5

    He accepted any one 🎉 gud brother

  • @stylishcollectionbysuvarna
    @stylishcollectionbysuvarna 2 месяца назад +2

    Pretham And Miru కలవాలని అది మేము చూడాలి.😊..God Will Bless U.. ఫుల్ ఫ్యామిలీ ఇంటర్వ్యూ చేయాలి ఆ వీడియో కోసం మేము వెయిటింగ్...❤😊

  • @sahithibuchiraju3495
    @sahithibuchiraju3495 2 месяца назад

    Anna meeru me family tho happy ga undali

  • @Hen_123_she_8
    @Hen_123_she_8 29 дней назад

    Yes 💯

  • @vijayalakshmi7822
    @vijayalakshmi7822 2 месяца назад +12

    All the best nana thappaka kalustaru happy family manu is very good mother and wife

  • @SaraswathiAnnadi
    @SaraswathiAnnadi 2 месяца назад +3

    భార్య భర్త ల మధ్య జరిగిన గొడవలు అందరికీ ఉంటాయి మీరు కూడా తప్పనిసరిగా కాలుస్తారు సంతోషంగా ఉండాలని కోరుత నను

  • @Hi12345678954
    @Hi12345678954 Месяц назад

    44:45 marriage
    58:00 reunioun wish.
    All the best for being together.

  • @nave-jw5hs
    @nave-jw5hs 2 месяца назад

    Roshan you said right words @57:00

  • @Priya-cr9xd
    @Priya-cr9xd 2 месяца назад +50

    Ye reason lekunda oka women antha stand thiskoru..! Something has happened!

  • @laxmimanasa9288
    @laxmimanasa9288 2 месяца назад

    Manasa , pritham and pillalu andaru kalisi undali.. life long

  • @venkataramanaalavala7689
    @venkataramanaalavala7689 2 месяца назад +2

    God bless you Nanna

  • @k.hanumantharao1018
    @k.hanumantharao1018 2 месяца назад +55

    మీ మధ్యలో ఏం జరిగినా...16 months లో ఒకసారి కూడా పిల్లల్ని కలవలేదంటే అక్కడ అర్థమవుతుంది...మీ పిల్లల్ని కలవకుండా ఎవరు ఆపలేరు కదా... ఒకసారి కూడా వాళ్ళని ఎందుకు కలవలేదు...వాళ్ళేం చేసారు మధ్యలో అభిప్రాయ భేదాలు ఉంది మీ మధ్య కదా... పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మానసా గారు మీరు విడివిడిగా ఉన్నారు తను వాళ్ళ అమ్మ వాళ్ళింట్లో ఉంది అన్నారు... అంతకు ముందు 5 సంవత్సరాలు ఒకరోజు కూడా మీకు మిమ్మల్ని విడిచి ఒకరోజు కూడా లేని మనిషి తరువాత ఎందుకు ఇలా... మీరు న్యూలీ మదర్ రికవర్ అయ్యేంత సపోర్ట్ ఇవలేదనే కదా తను వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉంది డెలివరి అయిన తరువాత ...అంటే పిల్లలు పుట్టిన తరువాత వీలున్నంత వరకు వాళ్ళ ప్రతి మూమెంట్ తల్లిదండ్రి కలిపి ఆస్వాదించాలి అనుకుంటారు.... అంటే అంతకు ముందు అంత ప్రేమ చూపించిన అమ్మాయి కి తల్లి అయిన తరువాత ఇంకా ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గదు... తను ఇంకా ఎక్కువ ఆధారపడుతుంది.... పిల్లల్ని చూసుకోవాలి అని ఇంకో హెల్పింగ్ హ్యాండ్ కోసం... ఈ పదహారు నెలల్లో పిల్లలకు ఎన్నిసార్లు బాగో కుండా ఉండాలి తను ఒక్కటే go through అయ్యిటుంది కానీ మీ హెల్ప్ తీసుకోలేదు...తన మనస్సు ఎంత బాధపడితే తను అంత స్ట్రాంగ్ గా ఉండగలదు.. చిన్న పిల్లల్ని పెంచడం అంత తేలిక కాదండి... సరే అండి ఒక నాన్నగా మీరు కావాలని మిమ్మల్ని చూడాలని వాళ్ళు అనుకుంటున్నారో లేదు నాకు తెలియదు... కాని చూడకుండా ఉండగలిగారంటే వాళ్ళకి మీకు అనుబంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం అవుతుంది.
    సరే financial గా ఈ పదహారు నెలల్లో ఏం సపోర్ట్ చేసారు మీరు మీ పిల్లలకు...మీ మాటల్లో అంతర్లీనమైన బావం లేక ఎవరి లైఫ్ లో నయినా సెక్యూర్డ్ లైఫ్ గురించే ... కాని అందులో బాల్యం కూడా ఒక భాగమే... వాళ్ళు పెరిగే పరిస్థితులు వాళ్ళను ఎంత ప్రభావితం చేస్తాయి వ్యక్తిత్వంగా రూపు దాల్చే విషయంలో... అయినా కూడా మానసా గారు ఒక single mother గా వాళ్ళను చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారు...తన మాటల్లో పెయిన్ మాకు ఎప్పుడు తెలుస్తుంది...మీ మాటల్లో నిబ్బరం తెలుస్తుంది పరిస్థితులు ఏమైనా నేను తట్టుకోగలను అని.... మీరు తట్టుకుంటారు మరి మీతో ముడిపడున్న వారు ?
    ఎవరి జీవితం వారిది, వేరే వాళ్ళ విషయంలో అనవసరమైన వ్యాఖ్యానాలు చేయాలని విజ్ఞత ఉన్న ఎవరు అనుకోరు... ఒకప్పుడు మీరెవరో కూడా తెలియదు అలాంటి మీ లైఫ్ స్టైల్ ను వ్లాగ్స్ రూపంలో మీరే మాకు పరిచయం చేసారు... నచ్చితే చూడాలి నచ్చకపోతే వదిలేయాలి అనే సంస్కారం మాకు ఉంది... కాకపోతే ఎంతో ముచ్చటగా కనిపించే కుటుంబం ఇలా ఎవరి దారి వారిది అన్నరీతిలో ఉంటే భాద అనిపిస్తది... దాదాపు నాలుగు సంవత్సరాల పైన మీ జర్నీ చూసినవాళ్ళం...ఎవరి ఎలాంటి వాళ్ళో మీరు చెప్పక్కర్లేదు నిశితంగా గమనిస్తే మాకే అర్థం అయిపోతుంది...ఒక తండ్రిగా మీ rights and responsibilities ను కాదనే అధికారం ఎవరికి లేదు... కాని మీరా పరిధికి బాహ్యంగా ఉంటుంటే అర్థం అవుతుంది... ఎవరు attached ఎవరు detached అని ... మానస గారంటే మాకు చాలా respect ఉంది... తన బాధ్యతల నుంచి ఏ రోజు ఒక తల్లిగా తను దూరం వెళ్ళలేదు.... ఇంకా తల్లిదండ్రి తానై తను స్ట్రాంగ్ గా ఉండడంతో పాటు పిల్లల్ని స్ట్రాంగ్ గా పెంచుతున్నారు. చివరిగా మీ ఇద్దర్ని ఈ you tube platform లో చూస్తున్న వీక్షకురాలిగా ఒకమాట మీరు మీ భార్య, పిల్లల్ని ఈ పదహారు నెలల్లో ఒకసారి కలవలేనంత స్ట్రాంగ్ గా మీరు ఉంటే ఈ పదహారు నెలల్లో ఒకరిమీద ఆధారపడకుండా self sufficient and independent గా ఒకరే పిల్లలను భాద్యతగా చూసుకోవడం లో మానస గారు స్ట్రాంగ్ గా మారారు... ఒక భార్యగా తన పాత్ర గురించి నేను చెప్పలేను కానీ ఒక తల్లిగా తను మాత్రం 🙏🏻🙏🏻🙏🏻

    • @kalavb9147
      @kalavb9147 2 месяца назад +7

      Exactly andi he was absent when she needed him the most
      Chala baga matladarandi
      Situation ni baga analyse chesaru baga ardhamcheskunaru baga chepparu

    • @k.hanumantharao1018
      @k.hanumantharao1018 2 месяца назад

      ​@@kalavb9147thank you for giving strength and support to the comment andi

    • @venkatramanareddygaddam940
      @venkatramanareddygaddam940 2 месяца назад

      Pillalani chudakunda 16 unadu anappude adadani manasu virugithundi.

    • @sriramalakshmi9239
      @sriramalakshmi9239 2 месяца назад

      Super ga chepparu

  • @thaseenbegum6208
    @thaseenbegum6208 2 месяца назад +3

    Malli me interwew kosam wait chasthunnamu me family tho kalisi ravali priyatham garu and Me interview chala bagundi priyatham garu 😢meeru malli kalustharu god unnaru me pair chala baguntundhi and madhi vijayawada na sir

  • @nagavarapuvenkatarao7020
    @nagavarapuvenkatarao7020 2 месяца назад +2

    All the best preetham

  • @Lakshmi-b7i5l
    @Lakshmi-b7i5l 2 месяца назад +2

    God bless u thammudu nd ur family all the best don't warry.

  • @burraswathiburraswathiburraswa
    @burraswathiburraswathiburraswa 2 месяца назад

    Meeriddaru thvaraga kalusukovaalani manaspurthigaa korukuntunaanu priyatham annayyaaa Mee jodi ni memu chalaa miss ithunaamu annaayya

  • @Chinnu699
    @Chinnu699 2 месяца назад +9

    Miru antha attitude ga untam asalu correct kadu andi koni steps deggadam mi kids Kosam wife kosam miru soft avail don’t blame Manasa. Thanu entha pain tesukuntundo think Chayandi. Ego valla use ledhu Anna. Please change ur mind. Thanu em aina Anna please kopam padakandi. Meku mi parents entha kavalo mi kids ki kuda parents kavali kada. Wife kids kosam taggiundam tappu ledhu. Please sorry for saying. Think like sis.

  • @arunareddy4465
    @arunareddy4465 2 месяца назад +6

    Adugu Rohan cheppaku Anni nuvve kaluputhav

  • @MahaboobBasha-f9e
    @MahaboobBasha-f9e Месяц назад

    Meeru iddaru kalavalani heart ful ga korukuntunnam....Sir

  • @kusumakumari3363
    @kusumakumari3363 2 месяца назад +20

    Eyana gari amma valle vidipoyaru ani manasa oka interview lo cheppindi

    • @jallisunitha4543
      @jallisunitha4543 2 месяца назад +1

      Anthe attha ane chetthavi pullalu petti vidadheesthayi

    • @nandiniveeru7622
      @nandiniveeru7622 2 месяца назад

      ​@jallisunitha4543 avunu

  • @udayarejeti4584
    @udayarejeti4584 2 месяца назад +4

    More attitude person,her mother also big reason this issue

  • @saradasripathi3939
    @saradasripathi3939 2 месяца назад +4

    Yekkuva rojulu gap ivvakandi matladukoni twaraga kalisipondi pillala kosam adjust kavali adhe life

  • @saidurgachowdary9387
    @saidurgachowdary9387 2 месяца назад +3

    U will be together bro dontworry good days will come

  • @raeswarareddynimmakayala8453
    @raeswarareddynimmakayala8453 2 месяца назад +2

    Roshan next interview edharini kalipi interview cheyandi

  • @venkatalaxmi7769
    @venkatalaxmi7769 2 месяца назад +1

    Super

  • @radhikaalley4804
    @radhikaalley4804 2 месяца назад +5

    Vunnadi okate jeevitham nana mana life eppudu end avuthundo manake theliyadu ilaanti chinna jeevitham lo ..... vaddu ilanti manaspardalu koddilone dooram cheskuni mee bangaru pillala kosam kalavali meeru matlade matalalo mee kallallo mee bhada telustundi priyatham 😢vaddu ivanni marchipoyi adoka peedakala anukuni mee happy life ni start cheyali ...aa bhagavanthudini korukuntunna🎉

  • @PavaniThe_Angel
    @PavaniThe_Angel 2 месяца назад +2

    Manasa Ni Priyatham Anna Ni Nenu Gatha Konni Videos Nundi Chusthunanu .. Manasa emo idi ma personal mamalni evarni meru disturb cheyodu ani chepthunaru and avida channel lo kuda oka 3,to 4 times konchem Breif ga explain cheyadam jarigindi adi kuda vere channels and avthala valu involve ayi thelisi thelini indirect ga blame ah ammai Midaki veyadam tho ...Mala migatha Anni vlogs kuda thana daily routine life ve pettevalu... priyatham Anna insta lo social media gurinchi Dani influence gurinchi chala quotes pedtharu ...alanti person aina mere ila socail media lo me personal life endku ila cheskuntunaru..Ee interview lo kuda chusina konchem sepatke maku ardamaindi entante u flip when u talk,Anni thelse matladthunav kani mala ade thappu chesthunavu nuvvu,like e interview lo chepav em chesina 10 adugulu duramgane velthunamu ani Ila public lo me perosnal matter pedthe duram avaka vachi meku hug isthara bro.. me profession eh public eyes lo chala bad alantidi andulo meroka matured and practical person ani mere chepthunaru..abbai Aina mimalne Comments lo thiduthunaru ani mere chepthunaru istam vachinatu dont u know how is it effecting the women who is with two kids ,Ante Thelise Kavalani Ah Ammai Effect Avalani Chusthunara.,is this what u call maturity and practical??Dont U Know How Socail Media Effects Ur Lil Kids .. Dont U Get Angry How These Channel People Using Ur Kids Pics For Their Benefit..ikade Ardam avthundi Meku Me Kids Ante Entha Premo Anedi Because Ive Seen It in Ur 100 days Videos Too.. ide kadu nenu me insta ,me youtube 100 days videos and me old interviews Anni chusanu ,annitlo kuda entha sepu Nenu ila unta,Naku Ila istam,naku nachakapothe, Ane Gani Memu Ane Word Ekada Ravadam Ledu Ne Notlo Nundi. Meru Pettina 100 Days Vlogs Lo Kuda Entha Sepu Maku Ah Ammai Ne Indirect ga Target Chesinatu Anpinchindi kids Ni Addupetkuni Nuvvu Right And Thanu Wrong Ani Prove Chesthunaru,Third Person Involve Avadam Istam Ledu Antune Ee Interview Endku Icharu Bro ipudu diniki ichina time ne private ga me wife ni kalavadam lo prayathnichi unte bavundedi, Ee Profession Lo Undi Meku Thelida How People Will Interfere In Ur Lives Ani... Meku Janalu Me topic marchpothunaru Normal Routine Loki Velpothunaru Ankunepudu ah ammai calm ga ela undo meru alage calm ga unte evaru involve avaru.. but Ila ma topic undi meru marchpoinatu unaru Randi adgandi ani prathi konni days ki elago ala gurthuchesthunaru... Suman tv valu dorikinde chance ani ganta ki oka video release chesthunaru do u really think u won now ?? Ah padi adgulu duram e video tho Vanda adgulu duram avtharu meru... do U really want to be with wife and kids bro?? Naku ah doubt vachindi ..unte evaru Ila cheyaru ma evariki thelikunda silent ga meru meru elagaina enni rojulaina wait chesi kalise varu.. me Relation lo evaru wrong oh maku thelidu maku anavasaram kuda but what ur doing in public is very wrong .. repu me iddaru mala okari face okaru chusukuntu oke intlo ela untaru... fight me iddari madya .. Ila kids pics endku vere valu use chese rights isthunaru meru..ikada kuda me swardham thelusthundi .. ah ammai kadu ankunedi avthala persn ela effect avali ani alochinchedi .. adi mere ani anpisthundi...alochinchandi .. calm ga undandi ika mere anarukada time ravali ani.. calm ga undi ah time vachela private ga meru edana try chesi mundu me wife ni gelchkondi.. me wife first priority meku taruvathe kids ,entha sepu kids ,kids antunaru.. this Is My opinion as a true fan and follower...

  • @padma6728
    @padma6728 2 месяца назад +4

    Delivery ayena atleast 5th month r 7th month intiki raavali kadaa

  • @SandeepSathvik-ew3wu
    @SandeepSathvik-ew3wu 2 месяца назад

    Very genuine person ❤❤

  • @sappasudheer6953
    @sappasudheer6953 2 месяца назад +2

    Bartha ki status lekapotey barya chulakanaga chustumdi

  • @sravani1809
    @sravani1809 2 месяца назад +5

    Wife and husband godavala valla kids tho unde beautiful moments ni idharu miss avthunaru,evaro okaru thaggandi em avadhu pillalkosam,atleast kids kj happy moments ivvandi meru okaritho okaru happy ga lekapoina.

  • @GurammaKalavakuri-tu9fk
    @GurammaKalavakuri-tu9fk 2 месяца назад +2

    Manasa ee show chudandi

  • @ibbbusharif1463
    @ibbbusharif1463 2 месяца назад +1

    Good parents pleez kalavadi

  • @udayaindukuri2751
    @udayaindukuri2751 2 месяца назад +1

    Manasa & charan both are sit and talk. Think for children.

  • @avulapriyanka2005
    @avulapriyanka2005 2 месяца назад +1

    Lasyamanjunath interview cheyandi

  • @RamanaG.V-t3l
    @RamanaG.V-t3l 2 месяца назад +1

    Please maa manasa kalavandi meeadaru

  • @bondikayalasreedevi5329
    @bondikayalasreedevi5329 2 месяца назад

    Wish you happy future ahead.

  • @nandiniveeru7622
    @nandiniveeru7622 2 месяца назад +2

    Atha and adapaduchu involvement undante ah illu bagupadadu ilage vidipotharu

  • @narayanaraoparankusham2917
    @narayanaraoparankusham2917 2 месяца назад

    బాబు ప్రీతం మళ్ళీ సీరియల్స్ చెయ్యాలి మేముచూడాలి మే familimallidaggaravvali

  • @durgasuneetha532
    @durgasuneetha532 2 месяца назад

    😊😊😊😊

  • @hpsai2345
    @hpsai2345 2 месяца назад +2

    How can you live 16 months without kids…
    why didn’t you fight for your kids?
    Even if you go legally you will get visitation rights…?
    Why shld your kids suffer because of your egoes?
    If the gap increases the kids may lose the bonding with you…

  • @amruthakumari1644
    @amruthakumari1644 2 месяца назад +1

    Financial gaa edhaina problem ayyuncchu..

  • @DeekshaSai-e3c
    @DeekshaSai-e3c 2 месяца назад

    Good

  • @supervlogs9098
    @supervlogs9098 2 месяца назад +1

    All the best anna🎉🎉🎉

  • @sandhyaranisampathirao4450
    @sandhyaranisampathirao4450 2 месяца назад

    I love raja

  • @katipallynavya3069
    @katipallynavya3069 2 месяца назад

    Andamina jeevitham program doctor ki consult avachuga

  • @kanchanachowdary9011
    @kanchanachowdary9011 2 месяца назад +1

    Thanukuda anthe kastapaduthundhi pillalatho emijarigindhi manaku theliyadhu.thawaralo idharu kalusukovalani korukuntunna

  • @manupatijitendar1491
    @manupatijitendar1491 2 месяца назад

    ❤❤❤❤❤❤❤❤❤

  • @shaikdargabi
    @shaikdargabi 2 месяца назад +1

    కనీసం పిల్లల గురించి అయినా ఆలోచించండి మానస గారు

  • @anikas379
    @anikas379 2 месяца назад

    Kalapandi roshan please ❤❤❤❤

  • @ktannyatanush8653
    @ktannyatanush8653 2 месяца назад

    Meeru kalavali anna

  • @rachelsireesha6693
    @rachelsireesha6693 2 месяца назад +1

    16 months Ela avuthadhi, Monna recent ga 3 months back, Mahi shivan and Neeli meghalalo vlogs lo, Mee wife and pillalni kaliseru kada...

  • @srikalahastikadhalu6258
    @srikalahastikadhalu6258 2 месяца назад +1

    Idaru thondaraga kalavali pl god will help

  • @NagajyothiJyothi-wg1cy
    @NagajyothiJyothi-wg1cy 2 месяца назад +3

    Kalavali annayya miru please a time ravali

  • @siddareddyd5404
    @siddareddyd5404 2 месяца назад +6

    Don't vary Anna she is coming any one day Anna

  • @pravallikaiyalapaka2437
    @pravallikaiyalapaka2437 2 месяца назад

    Adhi immediate o intimate o kadhu immitate

  • @radhapochamreddy6442
    @radhapochamreddy6442 2 месяца назад

    Meeru manasa kalavalani korukuntunnanu

  • @mohitpratap5846
    @mohitpratap5846 2 месяца назад +1

    Tamudu meku machi rojulu vasthai

  • @venkataramanaalavala7689
    @venkataramanaalavala7689 2 месяца назад +3

    Priyatham Good qualities🎉🎉🎉

  • @Mohammadsaadh7
    @Mohammadsaadh7 2 месяца назад +1

    Please manasa ni kuda interview cheyyandi

  • @padma6728
    @padma6728 2 месяца назад +1

    Pedda love marriage chesukuntaaru.anthaku mundu unna love emaibtundi.pillalanu kanadamu ,mee istamu vachinstlu vidipovadamu.aaa pillalu emi kavali.ilanti vaaru pillalanu kanakydadu

  • @thandrapadma306
    @thandrapadma306 2 месяца назад

    Meeru me Amma ni love chasinatu me wife ni chayalaka poyaru andhuka meeku long distance vachindhi

  • @nave-jw5hs
    @nave-jw5hs 2 месяца назад

    Please sort it out with your wife

  • @kondapallisaritha6922
    @kondapallisaritha6922 2 месяца назад

    Meeru iddaru kalavali

  • @manoramasompalli1221
    @manoramasompalli1221 2 месяца назад +17

    Manasa de dominating mentality vaalla vedios lo anpinchedi

    • @padmaYaramada
      @padmaYaramada 2 месяца назад +1

      Avunu alage anipisthindhi

    • @kandalasrilaxmi173
      @kandalasrilaxmi173 2 месяца назад +1

      Meru kalavali malli soon👍

    • @seerlavenkatapriyanka
      @seerlavenkatapriyanka 2 месяца назад +3

      Vala madhyalo em jargindho thelenapudu manam silent ga undi.. kalavali anee korukunte baguntundhi...

    • @rajithaguduri9455
      @rajithaguduri9455 2 месяца назад +1

      Naku valla peddababu 2nd birthday video lo anipinchindi

    • @rajithaguduri9455
      @rajithaguduri9455 2 месяца назад

      Peddodu nannala chinnodu ammala unnadu ani manasa youtube channel lo comment pettina daniki manasa rash ga answer chesindi dantlo thappu em undo ardam kaledu unsubscribe chesa chanel ni and comment kuda delete chesa

  • @sv7475
    @sv7475 2 месяца назад +2

    Pakka inlaws interfere ayyi chedagottinattunnaru

  • @mukundasingam6948
    @mukundasingam6948 2 месяца назад +1

    ప్రియతమ్ నేను A TV lo coaching తీసుకున్నాము... నేను కంటిన్యూ చేయలేక పోయాను... మేము క్యాంటీన్ తినే వాళ్ళం వీడు మాత్రం లంచ్ box తెచ్చుకొని తినే వాడు చాలా లిమిట్ and silent person

  • @madhumandli
    @madhumandli 2 месяца назад +3

    roshan mari me media dwara cheppavachu kada kannada vallu vaddu telugu valle muddu ani

  • @Muchatlu1
    @Muchatlu1 2 месяца назад +2

    Waste fellow!! We saw the reality

    • @seerlavenkatapriyanka
      @seerlavenkatapriyanka 2 месяца назад +2

      Vala madhyalo em jargindho thelenapudu manam silent ga undi.. kalavali anee korukunte baguntundhi...

  • @bharathichekuru3349
    @bharathichekuru3349 2 месяца назад

    Roshan

  • @swathik145
    @swathik145 2 месяца назад +4

    She is a very attitude woman,I don't think she will come back to him, actually preetam cheppedi correct a ammailu delivery ki velli chala change avtharu edi 100% true

    • @kalavb9147
      @kalavb9147 2 месяца назад

      @swathik145 if that is the case then every women post partum or after having kids they’ll will be staying with their parents only right?? But not all women were staying with their parents after having kids right?
      She took support of her parents which she lacked from him
      Post partum every women go through major harmonal changes which leads to post partum depression
      At that time women needs support from her family it is his responsiblity to take care of her and kids
      Women stay with parents such long time with them only when she lacks that support from husband

    • @chandrika1
      @chandrika1 2 месяца назад

      ​@@kalavb9147 yes adi konta mandhi ki ardam kadhu ardam chesukune husband vunna kuda mind okkasari elano ayintundhi delivary taruvatha mari understand lekuntey inka narakam

  • @shilparamz
    @shilparamz 2 месяца назад

    Nuv serial lo act chesthe chalu wife mundu world mundu avasaram ledu.. asalu nuv manishivena kids ni chudakunda

  • @srilatha3297
    @srilatha3297 2 месяца назад

    Malli meru kalavali

  • @radhabr736
    @radhabr736 2 месяца назад

    Roshan garu miku enduku kopam kannada vallu ante.

    • @radhabr736
      @radhabr736 2 месяца назад

      Miru banglore ki vachi mari entho mandini interview chesaru adi mi miki content kosam enthaduramyna vastaru vallu kuda anthe adi artham cheskondi roshangaru.

  • @sandhyaranisampathirao4450
    @sandhyaranisampathirao4450 2 месяца назад

    Kalustarane nammakam naku ledu

  • @krishareddykrishareddy7333
    @krishareddykrishareddy7333 2 месяца назад

    Gonthu lo adapu apukontunadu papam

  • @Shivakumari123
    @Shivakumari123 2 месяца назад

    Priyatham chala manchodu, Manasa ne waste

  • @renuka7685
    @renuka7685 2 месяца назад +7

    Shame on u manasa kids ki father lekunda chestunav Chee

  • @samanvimanasvi369
    @samanvimanasvi369 2 месяца назад +5

    Chetta mokam di manasa... Adi valla inti daggara evarikaina connect aindemo anduke vostaledu.

    • @seerlavenkatapriyanka
      @seerlavenkatapriyanka 2 месяца назад +3

      Vala madhyalo em jargindho thelenapudu manam silent ga undi.. kalavali anee korukunte baguntundhi...

    • @samanvimanasvi369
      @samanvimanasvi369 2 месяца назад +4

      Yes correct.. But 16 months ga oka bartha ki mata kuda matladakunda duranga undi ante enti artham.. Okaru tagginappudu inkokaru taggaitene problem clear avtadi.. Pillalatho kuda contact lekunda cheyyadam entha varaku correct.. Pillalaku chinna age lo talli entha avasaramo thandri kuda avasarame.. Vallaku prema nu duram chestundi ee kasai adadhi... Mogudu avasaram lekapote vadilei pillalaku thandri ni ivvali.. Adi oka manishi aite ala chesi undedi but kadu

    • @SaiSaranya0398
      @SaiSaranya0398 2 месяца назад +2

      ​@@samanvimanasvi369 Ochindandi bodi judge yes correct anadaniki

    • @Ramadevi.we4rw3pm7d
      @Ramadevi.we4rw3pm7d 2 месяца назад +1

      ​@@samanvimanasvi369 nev alage chedduvule e life lo jariginapudu

    • @samanvimanasvi369
      @samanvimanasvi369 2 месяца назад +1

      Yes..Judge cheyyali lekapote pillalla future spoil avtadi.. Niku chetanaite cheppu lekapote muskoni vellipo.