Egg Dum Biryani With Shahi Tukda ఇంత పెద్ద వర్షంలో మా తిప్పలు || Zubeda Ali || Kashif Kreations

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 2,2 тыс.

  • @sohan4777vlogs
    @sohan4777vlogs Год назад +179

    స్తోమత కలిగిన, పెట్టడానికి గొప్ప మనసు కూడా ఉండాలి. Great job 👍🏻

  • @JaiBajRangiWildlifeRescueTeam
    @JaiBajRangiWildlifeRescueTeam Год назад +182

    కష్టం విలువ తెలిసిన మనుషులు కాబట్టే ఇలా సాయం చేస్తున్నారు అందరికీ❤😊

  • @KolliLakshmisubhadra
    @KolliLakshmisubhadra 9 месяцев назад +21

    మీ సహాయం మాకు సహాయం చేస్తుర మేడం మీరు ఎంతోమందికి మాకు కుటుంబం భర్త ఆరోగ్యం మందులకు పిల్లలు చదువుకు సహాయం దేవున్ని ప్రార్థన

  • @ajayelugam5699
    @ajayelugam5699 Год назад +59

    అక్క నీకు ఇంత మంచి మనసు ఇచ్చిన మీ తల్లి తడ్రులకు ధన్యవాదాలు

  • @SKYeagle11me
    @SKYeagle11me Год назад +50

    I adore Zubeda Garu in 2 ways..
    1. For her kind heart, patience
    2. She knows and conveys the fact that it is always through his/her parents that we can reach our partner’s heart..whenever she mentions ‘ma attagari vanta or ma atta Garu nerpincharu’❤❤

  • @kodalimohan3346
    @kodalimohan3346 Год назад +102

    ఆలీ గారి పేరు నిలబెడుతున్నారు,, మీరు గ్రేట్ మేడం,, 👍❤❤❤😍😍😍

  • @ramavarapusuryakanthamani9663
    @ramavarapusuryakanthamani9663 Год назад +57

    మీరు ఏం తింటారో అదే పెడతారు ఎంతో ఓపికగా చక్కగా చేస్తున్నారు గ్రేట్ మీరు మీవారు చాలా మంచి మనసులు మిమ్మల్ని అర్థం చేసుకునే భర్త దొరికారు అదృష్టం అలాగే ఆలీ గారిని కూడా మీరు అర్థం చేసుకుంటారు మీ అదృష్టం అండి మీకు కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను

  • @mjayanthi5524
    @mjayanthi5524 Год назад +41

    🙏 నిజంగా మీరు చాలా గ్రేట్ అండి మిమ్మల్ని చూసినప్పుడల్లా మా తోబుట్టువులా అనిపిస్తుంది. ఆ దేవుడు మీకు ఓర్పుతో పాటు గొప్ప మనసు ఇచ్చాడు అలాంటి అదృష్టం అందరికి రాదు నిజంగా మీలాంటి కూతురు పుట్టినందుకు మీ తల్లిదండ్రులకి కాకుండా మీలాంటి భార్య కోడలు వచ్చినందుకు నిజంగా మీ మెట్టినిల్లు వాళ్లు కూడా అదృష్టవంతులు నలుగురికి సహాయం చేయాలనుకునే మీ గొప్ప మనసు నిజంగా ఆ దేవుడిచ్చిన వరం లాంటిది మీరు చేసే ప్రతి వీడియో నేను చూస్తూ ఉంటాను మీకు స్వార్థం అనేది తెలియదు ప్రేమ అభిమానం మాత్రమే తెలుసు ఇలాగే రోజురోజు ఆ దేవుడు ఆశీస్సులతో పాటు ఎంతో మంది ప్రేమాభిమానాలు కూడా పొందుతున్నారు కొంటున్నారు దేవుడు ఆశీస్సులు మీపై మీ కుటుంబం పై ఉండి మీరు ఎప్పుడు అష్టైశ్వర్యాలతో పాటు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అక్క❤️❤️❤️❤️

  • @top1yash318
    @top1yash318 Год назад +57

    Words are not enough to describe the amount of love u put in to pack the food and distribute it to those in need..hats off to Ali garu n u mam... Gods blessings to your family...may u keep serving those in need always..❤❤❤

  • @bodapatiyesobu4977
    @bodapatiyesobu4977 Год назад +34

    🎉❤ఆకలితో ఉన్న వారికి ఆహారం పెడుతున్నారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్.❤🎉

  • @shaikazeem2416
    @shaikazeem2416 Год назад +38

    నిజంగా జుబేధ గారు మీ చేతి వంట తినాలి అంటే వాళ్ళు ఎంత అదృష్ట వంతులు వీడియో చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయ్ మీ ఫ్యామిలీ ఎప్పుడు సంతోషంగా ఉండాలని అల్లా ని కోరుకుంటున్నాను

  • @lavanyab3853
    @lavanyab3853 Год назад +82

    దేవుడు మిమ్మలని ఎప్పుడూ ఇలాగే అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యం తో చూడాలని దేవున్ని పార్థీస్థున్నా

  • @udayalakshmiankam3188
    @udayalakshmiankam3188 Год назад +59

    మేడం మీరు పేద ప్రజలకు సహయం చేస్తున్నారు మీ కుటుంబానికి దేవుడు ఆశీసులు మీకు ఎప్పుడు ఉంటాయి సూపర్ మేడం మరియు అలీ గారు

  • @prasadprasad5420
    @prasadprasad5420 Год назад +11

    నీ చాలా మనసు గొప్పది మేడం ఆలీ గారి అభిమానులు ఆశలు ఎప్పుడు తోడుగా ఉంటాయి 🙏🏻🙏🏻

  • @raghupathibudampally3328
    @raghupathibudampally3328 2 месяца назад +2

    జుబేదా అలీ గారు నేను ఈరోజు మీ ఎగ్ దమ్ బిర్యానీ తయారీ వీడియో చూశాను ఆ తర్వాత పంచిపెట్టడం చూశాను చూస్తూ ఉంటే నేను చిన్నప్పుడు స్కూల్ లో చదువుకున్నప్పుడు డొక్కా సీతమ్మ పాఠము ఉండను డొక్కా సీతమ్మ ను చూసినట్లు ఉన్నది మిమ్మల్ని చూస్తే మీరు చక్కగా ఉన్నారు ఈ వీడియో కూడా బాగుంది మీరు చెప్పడం చాలా బాగుంది.......
    సూపర్

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Год назад +170

    మీరు చేస్తున్న అంత గొప్ప పనికి చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి జుబేధ సిస్టర్ 😢❤️🙏మీరు మీ ఫ్యామిలీ ఆల్వేస్ హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుని 🙏❤️

  • @geetha5220
    @geetha5220 Год назад +42

    కళ్ళల్లో నీళ్లు వచ్చాయ్ 😔ఎంత మంది ఆకలి బాధను తీర్చారు... చాలా సంతోషం గా వుంది నాకు... దుబాయ్ నుండి మీ వీడియోస్ చూస్తుంటాను......వెస్ట్ గోదావరి... నరసాపురం...

  • @yplmuslimyouthsociety4388
    @yplmuslimyouthsociety4388 Год назад +27

    జుబేదా మేడం మీరు చాలా గ్రేట్
    మీకు మీ కుటుంబానికి అల్లా దయ ఉండాలని కోరుకుంటున్నాను

  • @Manasaichannel
    @Manasaichannel 7 месяцев назад +3

    వదినమ్మ 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼 మీరు చేస్తున్న ఎంత ఎంత మంచి పనులు చూసి డబ్బున్న ప్రతి వారికి కలిగితే నిజంగా ఆకలి తో ఎవరు ఉండరు. ఆ దేవుడు మీకు ఎప్పుడు మీరు కోరుకున్నవి అన్నీ ఇవ్వాలి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sriramnarsaiah3467
    @sriramnarsaiah3467 Год назад +3

    అక్క మీరు చాలా గ్రేట్ మళ్లీ అక్కా అని పిలుస్తున్న ఆ భగవంతుడు నీకు నిండు నూరేళ్లు ఇవ్వాలి మీది ఎంత మంచి మనసు ఎందరో ప్రేమాభిమానాలు చుర కొంటున్నావు అక్కయ్య ❤👏👏🙏🙏💐💐👍👍

  • @Nihasvi6802
    @Nihasvi6802 Год назад +115

    స్పందించే హృదయం, సహాయం చేసే గుణము ఉండాలి మీ లాగా.... 👍

  • @Amulu970
    @Amulu970 Год назад +55

    Akka ni ఫ్యామిలీ కి ఆ దేవుడు అప్పుడు సహకరిస్తూ ఉంటాడు ❤❤ లవ్ యు అక్క

  • @snehabhat6793
    @snehabhat6793 Год назад +13

    Really great dedication mam👏👏🤗😍
    మనకి ఉన్న దానిలో ఒకరికి పంచి పెట్టాలనే మీ ఉత్సాహం దాని నుండి మీకు కలిగిన ఆనందం రెండూ ఈ వీడియో లో కనిపించింది ❤🙏
    అన్నదాత సుఖీభవ 🙏💐🤗

  • @RA-vj1gs
    @RA-vj1gs Год назад +37

    What a gem of a person....She truly deserves all the happiness and the amazing success her husband has. What a wonderful thing to teach your kids to always be grateful and help others in need.

  • @lakshmikirandipali3096
    @lakshmikirandipali3096 Год назад +17

    I am from Karnataka.. but I used to watch lots of telgu movies.. hence I love Ali sir's comedy.. madam from this vlog I learnt sharing gives 200 percent happiness..

  • @jyothin4618
    @jyothin4618 Год назад +86

    జుబేదా గారు మీ చేతి వంట మాకు తినాలని ఉంది వాళ్ళందరూ అదృష్టవంతులు మీరు చాలా గ్రేట్ మేడం❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kenchampallimadhu84
    @kenchampallimadhu84 Год назад +13

    ఆలీ గారు మీరు ఎన్నో మంచి పనులు చేస్తూనారు .. అవతల వారి కడుపు నింపడం అనేది చాలా గొప్ప విషయం మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి అమ్మ... 🙏🙏

  • @snandinisajjed418
    @snandinisajjed418 Год назад +10

    ನಿಮ್ಮದು ತುಂಬಾ ಒಳ್ಳೆ ಮನಸು ಹೃದಯವಂತಿಕೆ ನಿಮ್ಮ ಈ ಪುಣ್ಯದ ಕೆಲಸಕ್ಕೆ ಆ ದೇವರು ನಿಮನ್ನು ನಿಮ್ಮ ಕುಟುಂಬವನ್ನು ಸದಾಕಾಲ ಕಾಪಾಡಲಿ ❤️

  • @AnithaTalatam
    @AnithaTalatam 3 месяца назад +2

    Ni videos chuste chala inspired avutam...naku chese anta Shakti lekapoina adoka vidam ga matram tappakunda help chestam ... humanity chupistam God bless you

  • @satyasree2565
    @satyasree2565 Год назад +11

    చాలా మంచి పని . ఇచ్చే గుణం, పెట్టే గుణం భగవంతుని చేయూత తో సమానం. వర్షం లో కూడా కార్యక్రమం కొనసాగిస్తున్న మీకు ధన్యవాదములు 🙏మిమ్మలందరిని చల్లగా చూడమని బాబా ను వేడుకుంటున్నాము సాయి శివ హరి ఓం 🙏

  • @dorathikare7853
    @dorathikare7853 Год назад +881

    అసలు మీలాగా ఏ పెద్ద హీరోలు కూడా చేయరు మీరు కష్టపడిన దాంట్లో పేదలకు ఇంత చేస్తున్నారు మిమ్మల్నిదేవుడు చల్లగా చూస్తాడు

    • @KoneAmma
      @KoneAmma Год назад +5

      😊

    • @Kumar-ln2zq
      @Kumar-ln2zq Год назад +18

      వాళ్ళు చాలా చేశారు, చేస్తున్నారు నీకు కనపడదు వినపడదు, Ex: mahesh kids ki hart operation, chiranjivi help chesinavi chala unnai

    • @shreeja231
      @shreeja231 Год назад +2

      ​@@Kumar-ln2zqbongu chesaaru. Nenu maa Amma iddaram anaarigyam tho unnaamu. Medicines kaadu kada okka day kosam food ki kuda help cheyaledu.

    • @Kumar-ln2zq
      @Kumar-ln2zq Год назад

      @@shreeja231 మీరు ఎక్కడ ఉంటారు, మీ ఫోన్ నేo పెట్టండి help చేస్తాం

    • @HoneyBaby-jm2lj
      @HoneyBaby-jm2lj Год назад

      ​@@shreeja231Akka menu menu help haystack Arkansas janaseena Tarupu na mail is ke me phnpay and Google pay paytadi

  • @geetha5220
    @geetha5220 Год назад +10

    God bless you... ఆలీ గారు జుబేదా గారు... మీది చాలా గొప్ప మనసు 🙏🙏🙏

  • @patelaanand4865
    @patelaanand4865 Год назад +32

    You are so good person from the heart... I have following you still years I have seen your videos also you are so humble person... You distribute the food and their needs... Hands off to you mam... I am so proud to be one of your subscriber... And you should be at that position only... B'coz you have an amazing heart... Thank you mam..

  • @lalitha1700
    @lalitha1700 2 месяца назад +1

    ఆలీ గారు దేవుడు మీకు ఇచ్చిన మంచి భార్య జుబేదా గారు❤ ఈ రోజుల్లో సినీ హీరోల భార్యలకు ఇటువంటి మనసు ఉంటే ఎంత బాగుండో❤ ఎవ్వరికి లేని మంచి గొప్ప మనసు ఆ భగవంతుడు మీకు ఇచ్చాడు❤❤

  • @honeyluckykitschanal
    @honeyluckykitschanal 11 месяцев назад +3

    Ali garu చాలా అదృష్టం వత్తులు, మీరు చాలా మంచి వారు దేవుడు చల్లగా చూడాలి

  • @satishg9730
    @satishg9730 Год назад +3

    Super andi miru, husband support unte adaina cheyyochu mimmalni chustunte, ali gari ki miku appudu devudu todundalani korukuntunanu. Miku alage congrats, ammen.

  • @andhraammayilu9421
    @andhraammayilu9421 Год назад +9

    Meeru great andi zubeda garu..👏🏻👏🏻
    Meeru chese items, destributing Super andi..👌🏻👌🏻
    మన పక్కన ఉన్న వారు కష్టంలో ఉన్నా...పట్టించుకోని రోజులివి...
    ఎంత ధనవంతులైనా, పేదవారికి సాయం చెయ్యరు..
    అలాంటిది మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు చూస్తుంటే మాకు చాలా తృప్తిగా ఉంటుంది..
    మీకు అన్ని పనుల్లో తోడుగా ఉంటున్న, మంచి మనస్సున్న అలీ గారికి ధన్యవాదాలు..💐💐 ఎందుకంటే భర్త ప్రోత్సాహం లేనిదే ఏ భార్య ముందుకు వెళ్ళలేదు..
    ఇన్ని మంచి పనులు చేస్తున్న మీకు ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడూ మీపై, మీ పిల్లలపై ఉంటాయి..🙏🏻🙏🏻🙏🏻

  • @tulasisrinivas4007
    @tulasisrinivas4007 Год назад +10

    మీరు ఎప్పుడు ఇలానే ఎన్నో చేయాలని మనసుపుర్తిగా కోరుకుంటున్నాను

  • @ajaybabuajay1416
    @ajaybabuajay1416 Год назад +2

    మీరు ఇలా మీ చేతి వంట చేసి తిండి లేని వలకి మరియు మున్సిపల్ వర్కర్స్ అనదాలకి పెట్టడం చాలా గ్రేట్ అండి......🙌🙌🙌

  • @durgalakshm5424
    @durgalakshm5424 Год назад +3

    మీరు సూపర్ అక్క ఇలా ఎవరు చేయలేరు ఆల్ ద బెస్ట్ మీరు బాగుండాలని ఎప్పుడూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా మీ

  • @Kp1050
    @Kp1050 Год назад +30

    Hi zubeda, hope you continue to do this service to the less fortunate! God bless you, your family! Really great what you are doing my dear🙏

  • @rambabuk8123
    @rambabuk8123 Год назад +6

    super madam mee family inka inka abhivrudhi chendhi ayushu arogyam aiswaryam tho undali ani korukuntunam

  • @lipthikaannukumar388
    @lipthikaannukumar388 Год назад +3

    Big hearted person with lotts of kindness zubeda garu, god bless your family abundantly

  • @patibandlasravanthi977
    @patibandlasravanthi977 2 месяца назад +1

    I really admire you madam... Meela cheyyali ani naku chala korika chinnapati nundi... But paristitullo elanti change ledu...but me dwara konthamandi ayina kadupu ninda thintunnaru... chala santhosham... Really hatsoff to u...❤❤❤

  • @sandhyastiven6753
    @sandhyastiven6753 11 месяцев назад +1

    Aasalu no words andi meeru chala great nenu okkati iythe cheppagalanu meeru entha help chestharo antha kante ekkuva ashirvadham meku Mee pilalaki vasthundi entha karchu petti meru pedhalku pedthunnaro anthakante ekkuva devudu meeku istharu god blessd wish all the success

  • @goodhealth1673
    @goodhealth1673 Год назад +18

    Really hats off mam what an amazing work u have done mam really now a days so many people shows attitude and temper but being a celebrity u are amazing mam really so nicely u are talking with every person with respect and care.without any hesitation in your face u travelled and gave food for so many people and high light thing is mam u offered the bag in every person hand.its really very good and really heat touching.mam u are a god loving child . hat's off madam u deserve puraskar.

  • @a.chelsy735
    @a.chelsy735 Год назад +3

    Great zubeda Ali garu meela a super heros kuda poor people ki help cheyaru meeru nijanga great humanity mam❤

  • @srini9083
    @srini9083 Год назад +27

    River never holds rain water to one place it moves feeds many gives life to many and finally goes to the sea.
    Similarly zubeda akka's love isn't restricted to her house it helps people and finally reaches society.
    🙏🙏🙏

  • @IbrahimSyed-fe3fh
    @IbrahimSyed-fe3fh 3 месяца назад

    మీ మనసు చాలా మంచిది మేడం పేద వాళ్ళ ఆకలి తీర్చడమే కాకా మనీ కూడా ఇస్తున్నారు
    గాడ్ బ్లెస్స్ యూ అలీ గారు... చాలా మందికి ఇన్స్పిరేషన్ కావాలి ఈ వీడియో....

  • @sushmarai221
    @sushmarai221 Год назад +4

    Meeku unna enth manchi manasuku nijangaa, ninduga devudu mimmalni chala divinchali🙏🙏🙏🙏

  • @yadagirir2533
    @yadagirir2533 Год назад +8

    మేడం మీ చేతి వంట మాకో తినాలని ఉంది తినే వాళ్ళు చాలా అదృష్టవంతుడు

  • @domaswathi1832
    @domaswathi1832 Год назад +6

    tears in my eyes when I reach the end of the video ...salute for ur big hearts.... blessed ones ❤❤❤❤

  • @srinureddy9023
    @srinureddy9023 Год назад +8

    మీరు వంట స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ నవ్వు తగ్గలేదు ఎనర్జీ తగ్గలేదు అలీ గారు చాలా అదృష్టవంతుడండి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం వల్ల ఇంత గొప్ప మనసు ఏ హీరో భార్యలకు ఉండదనుకుంటా నాకు తెలిసినంతవరకు వాళ్ల వాళ్ల ఆర్భాటాలు బట్టలు అవి చూపించుకుంటారు కానీ ఇలా మేళా సింపుల్ గా ఉండి ప్రజల కోసం పాటుపడే మనసు మీ ఒక్కరికి ఉంది అనుకుంటా

  • @jyothidukkipati7319
    @jyothidukkipati7319 Год назад +1

    Hats off total team mam..... Meeru intha కష్టపడి chesedi, me ఇంట్లో edyna function కోసం అనుకున్నాను mam.... Ila intha కష్టపడి వంట chesi, అందరికి panchutunte ఒక్కసారిగా కళ్లు chedaripoyayi mam... Great mam..🙏..

  • @kandunurisaikoushik4091
    @kandunurisaikoushik4091 Год назад +16

    మీకు దేవుడు ఆరోగ్యాన్ని ఇంకా ఐశ్వర్యాన్ని ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నా

  • @va5421
    @va5421 Год назад +37

    You are all Angels. I have seen every episode of this channel and every time you take the effort to cook and pack and deliver these meals to these deserving unfortunate people, I cry. You show how every one of us can give at least one meal to some unfortunate soul once a day/week depending on our individual financial situation. Many blessings to you all. Kudos to your parents and yourselves for becoming who you are.

  • @savithareddy4701
    @savithareddy4701 Год назад +21

    Thank you for doing such a kind hearted work God bless you Zubeda garu forever ❤❤❤❤❤❤

  • @saineerajabammidi9377
    @saineerajabammidi9377 Год назад +64

    You r inspiration to so many peoples..no one can do this type of food services to poor peoples..God always bless your family...pure hearted person ❤️..

  • @kasiviswanadh4600
    @kasiviswanadh4600 Год назад

    అమ్మ మీరు చేసేది చాలా మంచి పని అమ్మ నిజంగా ఎందుకంటే డబ్బు ఉన్నవాళ్ళ అందరికి నలిగురికి సాయం చేయాలానే మనసు ఉండదు అలాగే మీరు చేస్తున్న ఈ పని చూసి మరికొందరు ముందుకువచ్చి సాయం చేస్తారు, నలుగురి ఆకలి తీర్చే శక్తి ఆ దేవుడు మీకు ఎప్పుడు ఇవ్వాలి అని కోరుకుంటా మీ మంచి మనసుకు నా సెల్యూట్ 🙏🏿

  • @aarumonasish
    @aarumonasish Год назад +1

    Mi laga pedda pedda stars kuda evvaru mi manchi manasuku hats off

  • @leolissyvibes9718
    @leolissyvibes9718 Год назад +3

    What God said in the Quraan and Bible, that exactly u r doing madam with Humble and widom, may God bless u r service.. Whatever u r providing to the needy people thank you soo much u r love, passion, care,... Ali sir having wisdom& fruitfull life parter in his life... He is Lucky person and u r also lucky to have Ali sir..... God Bless you madam..

  • @HF_8293fashion
    @HF_8293fashion Год назад +5

    Dorikithe manam adrushtvanthulam....great family....hatsoff

  • @SeethaRama1000
    @SeethaRama1000 Год назад +6

    Really inspiring andi....intha kastapadi karchupetti manchi manasutho u always do anna dhaanam....great job n god bless you and your family.

  • @geetavuppula6139
    @geetavuppula6139 Год назад +1

    Extra items petti ivvadam great thought andi. Even slippers, plates, ilantivi useful andi.

  • @BargavipabbojuPabboju-zx4lm
    @BargavipabbojuPabboju-zx4lm 10 месяцев назад +1

    Your really great heart zubedha Garu ..aaa devudu me family ni eppudu Inthe happy ga vunchalani korukuntunnanu

  • @ramanarayanaraobandaru666
    @ramanarayanaraobandaru666 Год назад +4

    You are great from your soul and unstoppable!!!
    I pray God gives you many more to help needy!!!

  • @tulasisrinivas4007
    @tulasisrinivas4007 Год назад +4

    Aeesha గారు మీకు కూడా స్పెషల్ థాంక్స్ ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను jubeda గారికి అదేవుడు బ్లేసింగ్ ఎప్పుడు ఉంటాయి

  • @JagadeeshNethinti-s4y
    @JagadeeshNethinti-s4y Год назад +4

    Direct ga aa devude mimmalani varsham roopamlo bless chesaru🤲

  • @boddasailajarani9797
    @boddasailajarani9797 Год назад +1

    Intike kadu voorike deepam ma Jubeda Ali varshamlo meerichhina sahayam chesthunnappudu mee matallo anandam cheppasakhyamu kanidi ee anubhavam ee adrushtam ma Ali garide❤❤❤❤❤

  • @rajanibusi3194
    @rajanibusi3194 9 месяцев назад +1

    Zubeda Ali gaaru meeku pedda namaskaram akka, avvariki enta pedda manasu undadu,adi meeru prepare chesi panchada TQ so much akka, meeku devudu appudu manchi cheyyaligod bless you

  • @riyazahmed6637
    @riyazahmed6637 Год назад +42

    Masha’Allah! May Almighty Allah accept your Good Deeds… 🤲🏻😊😊

  • @lakshmigaariammailu1453
    @lakshmigaariammailu1453 Год назад +3

    Swayamga meere vandi, manchi tasty & quality food ni poor people ki distribute chesthunnaru... mee opikaki 🙏🙏🙏 bhagawanthudi deevenalu eppudu mee family ki vundalani , ilaanti manchi programs marinni meeru cheyyalani manaspoorthiga korukuntunnanu ❤😍

  • @janladdujanladdu9219
    @janladdujanladdu9219 Год назад +3

    Manaku unnadantlo naluguriki panchali Ane alochana racatam chala grate alanti alochana mana peddavallu nerpinche samscaram nunchi vastundi mi amma nanna chala adrustavantulu Allah achha karega ameen 🎉

  • @narrashruthi4730
    @narrashruthi4730 Год назад +1

    Madam miru chala kind hearted ❤❤❤..... Asalu packing lo Anni items with 200 rupees ... Love you ali family 😘💘

  • @thanajisridhar7911
    @thanajisridhar7911 Год назад +1

    आप जैसे बड़े दिल वाले लोग इस दुनिया में बहुत कम हैं। आप अपने हाथों से इतना अच्छा और स्वादिष्ट खाना बनाते हैं और गरीबों में बांटते हैं और मैं आपकी इस गुणवत्ता के लिए सलाम करूंगा।

  • @adyacreations24
    @adyacreations24 Год назад +15

    You are really great Mam. So many youtubers are there they do videos only for their profit. It's really inspiration to everyone. When I saw their faces lots of happiness its equal to crore rupees.pls encourage these kind of videos. Not unnecessary videos.

  • @bantumaheshchandra5449
    @bantumaheshchandra5449 Год назад +6

    Zubeda Ali Mam Really Ur a Great Women With Kind Hearted. The Service To The Needy Is Serving God. You Are Giving Great Combination. May God Bless You All & Keep Safe Always....

  • @tejm1834
    @tejm1834 Год назад +12

    Mam, what you are doing is absolutely amazing ❤ plastic alternatives emina dorikite use cheyandi for packing food if possible 🥰

  • @Sharanya-Vss1030
    @Sharanya-Vss1030 Год назад +2

    సూపర్ మేడం దేవుడు మిమ్మును దేవించునుగాక మీ మనసు చాలా మంచిది మేడం

  • @ruksanabegum9886
    @ruksanabegum9886 Год назад +4

    Allah aapke is mehnat ka azar zaroor dega
    Allah bless you with lots of love and happiness ❤

  • @rohinireddy34
    @rohinireddy34 Год назад +20

    Great Great Great Job 👏👏👏👏.Usually PPL will donate by ordering or give money but every time you take time and prepare food with all the ingredients with so much passion.Very Inspiring.God bless all of you for your kind heart

  • @Smarti567
    @Smarti567 Год назад +13

    మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం ❤❤❤❤

  • @muthyalavamc9098
    @muthyalavamc9098 Год назад +8

    It doesn't matter how much money u have It gives a respect likes you all people doing of this thank you zubeda medam liv long

  • @Gayatri.p2020
    @Gayatri.p2020 10 месяцев назад +1

    Ma'am ur very inspiring to all with ur delicious food. We are watching and learning ur recipes..ma'am one request plz measurements kuda chapadi.. maku cooking chaiyadanki easy avtundi and also .. miru maku teaching chaistunatu untundi... Very happy to see ur vlogs ma'am

  • @Chandratulasi86
    @Chandratulasi86 Год назад +4

    God bless you madam with lots of happiness nd wealth to help people who are in need...biggggg fan of u nd Ali garu...bigg thanks to both of u...

  • @ushakumari8948
    @ushakumari8948 Год назад +10

    Luv u bhabi.... Helping needy people... God bless you nd ur family. ❤❤❤❤

  • @sarithakopuru9402
    @sarithakopuru9402 Год назад +22

    మీరు,ఎలా,ఇస్తుంటే,మాకు,ఎంత,సంటోషగ, ఉందో.అలా,ఇచ్చే,మనసు,అందరికీ,రాదు.zubeda,Ali, గారు,god, bless you ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @pulawarthyindira5772
    @pulawarthyindira5772 Год назад +4

    JUBEDA ALI DARLING, WHEN I AM WATCHING THIS VIDEO TEARS ROLLED IN MY EYES. REALLY YOU ARE BLESSED AND BLESSED FAMILY. YOU ARE ENJOING BY SEEING HAPPINESS IN POOR PEOPLES EYES. GOD BLESS YOU ALL MAA. TQ.,

  • @KrishnaveniKrishnaveni-hq2xq
    @KrishnaveniKrishnaveni-hq2xq Год назад +1

    Hiii ..zubeda gaaru
    Nenu vlogs chusthanu but comments pettanu
    But ippudu pettalanipunchindi
    Hat's off to you
    Maatalu levu
    Food water money
    Neet ga pack chesi icharu great

  • @deverakondavidyavathi8200
    @deverakondavidyavathi8200 Год назад +1

    Pettagunam andariki undali chaala chaala manchi Pani chestunnaru jubada thali Ali garu God bless your entire family meeru prepare chese vidhanam kuda adbhutam yevarilko ichade anukokuda Anni vasi chakkaga tayaru chesaru

  • @Smiley_1501
    @Smiley_1501 Год назад +4

    Andari aakali terche annapurna thalli vi .. super mam ❤❤❤
    Kani next time really needed people like old age homes ki evvandi

  • @panditijyothi3064
    @panditijyothi3064 Год назад +27

    అక్క చాలా బాగా వచ్చింది మా కూడా తినాలి అని ఉంది

  • @dhanalakshmi1552
    @dhanalakshmi1552 Год назад +6

    Anna ante మీరు అంటే మకు చాలా ఇష్టం అక్క ❤❤❤❤

  • @sunithaparsa1014
    @sunithaparsa1014 3 месяца назад +1

    Firstly hearty congratulations doing this...great heart...and one thing me spl items Anni large quantity ma kosam small quantity lo kuda chasi chuinchandi...avi ala vayalo entha quantity

  • @arunaedala8495
    @arunaedala8495 Год назад +1

    Madam meere swayam ga entha pedda vantalu cheyadam amazing..ur true inspiration to me !!

  • @Fary_104
    @Fary_104 Год назад +8

    So many tears on my eyes ilove your hard work zubeda ji aapto hamaray dil ka tukada ho❤

  • @nithinthoranala9786
    @nithinthoranala9786 Год назад +3

    Actually I will be watching all your videos mostly.... The good work that you're doing is really so inspiring to us.... Keep doing... May God bless You and your family....

  • @juvvanapudirajasuhasini3158
    @juvvanapudirajasuhasini3158 Год назад +5

    నాకు కూడా వండీ పెట్టాలని అనుకుంటాను కానీ నాకు వండడం రాదు మేడం. మీ విషయం లో ఆలీ గారు చాలా అదృష్టవంతుడు అండి

  • @Dr.UmarFarooq786..
    @Dr.UmarFarooq786.. Год назад +3

    MashaAllah...
    May Allah bless you with much more to serve many more InshaAllah.

  • @tvskparameswari4611
    @tvskparameswari4611 Год назад

    Amma meeku, ali gariki, me cuttu sayam cese vallaku andaririki devudu good health and happiness evvalani korukuntunnanu. Devuni prati rupalu meeru. Okari akali terchadaniki cala manchi manasu vundali. Good job🤝🤝👌👌👌👌