నువ్వు మంచి వ్యక్తిత్వం ఉన్న కోడలు, మీ అత్తగారిని భర్తను పిల్లల్ని చూసుకుంటూ మరిముఖ్యంగా అత్త గారు జీవించి ఉన్నంతకాలం ఆమెను ఎంత బాగా అర్థమవుతుంది అందుకే నువ్వు మంచి కోడలు
మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు కామెడీ ఆలీ గారి మేము ఫాన్స్ భయ్యా వదిన చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు పుట్టింటికి వస్తే ఎక్కడలేని ఆనందం మీ కళ్ళల్లో కనిపిస్తున్నాయి మీ నవ్వుల్లో కనిపిస్తున్నాయి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది
చాలామంది తెలుగు హీరోలు వాళ్ళ పిల్లలు తెలుగు మాట్లాడటం అవమానం లాగా భావిస్తూ ఎక్కువగా పరాయి భాష అయిన ఇంగ్లీష్ లోనే మాట్లాడటం చూసి చాలా బాధగా అనిపించేది.కానీ ఆలీ భయ్య మీరు పిల్లలు చేత కూడా చక్కగా తెలుగులో మాట్లాడించారు. చాలా చాలా నచ్చింది ❤
మి చిన్న కూతురు మిటి కి మంచి ప్యుచేర్ ఉంది తను ప్రతి వీడియోస్ లో కూడా ఫుల్ జోష్ గా ఉంటుంది తను కూడా లైఫ్ లో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అల్ ది బెస్ట్ మిటి💐🤝🙌🙌
Aiyesha garu lanti maradalu ee rojullo undaru..aadapaduchu ante entha prema,maryada.. Ee rojullo evvaru undaru.. lovely and sweet Aiyesha garu ❤❤ God bless !!
Zubeda garu meru ఈ వీడియో చేసి మంచి పని చేశారు. మీ relationship అందరికీ తెలిసే లాగా బాగుంది 👌👌 అయిషా నవ్వినప్పుడు బాగుంటుంది 👌😍😘 తన smile Naku చాలా ఇష్టం 🤩🤩 అయిషా గారు మీ ఇల్లు బాగుంది 😊so cute family..... ( Zubeda garu meru అయిషా నీ నవ్వు బాగుంటుంది అని చెప్పినప్పుడు నాకు comments గుర్తుకువచ్చింది 😜 నిజంగా అయిషా నవ్వినప్పుడు బాగుంటుంది 😍🥰 zubeda garu meru నవ్వి నా బాగుంటారు 👌 కాని అయిషా నవ్వినప్పుడు చాలా బాగుంటుంది 😍 అయిషా ది ఏ ఊరు చెప్పండి బయోగ్రఫీ చూపండి please ...zubeda garu మీరు చాలా lucky ఇలాంటి వదినా దొరకడం... మీ వదిన చాలా మంచిది ఇలాంటి వదినా అందరికీ వుండాలి
Ippatiki kallalo neeru agadam ledu ada dananiki atintlo bharta to yentabsantoshanga unna puttinillu ante ado swargam la untundi😢 Mee sister and brothers ilage santoshanga undalani manaspoorti ga korukuntunnanu maa Amma nu gurtu chesaru zubeda gaaru❤
మీరు గ్రేట్ అక్క ఉంటే మిల పెళమ్ ఉండాలి ఆడపిల్ల అంటే పెళ్ల అయినా తరవాత నా పుట్ట ఇంటికి వెళ్లని అస ఉంట్టది కానీ మీరు పెళ్ళ అయి ఇరవై తొంబిదా ఏళ్ళ అయినా మీరు పది సార్లు మీ ఇంటికి వేళ్లను అనరు అది చాలా బాధగా ఊడి ఎదయాన్ సారి మీరు మీ ఫెమిలి ఒందా ఏళ్ళు మంచిగా ఉడాలి అని మీ తమ్ముడు కోరుకుంటున్నాను అక్క నా ఊరు కర్ణాటక కానీ మీ హస్బెండ్ అల్లి గారు ఆటే నాకు చాలా ఇష్టం మీరు కూడ కానీ మీరు మూవీ చేయలేదు అయినా కూడ మీరు ఆటే చల్ గొర్వం ఉట్టి మిల్ అక్క ఉడాలి దండల్ అక్క 🙏🙏🙏🙏❤️
Lovely family ZubedaAli garu .. Ali garante ma chinnappati nunchi chala like. Mee daughter kuda telugu chakkaga matladutundi. Mee bro Kareem gari voice kuda nice and valla family also. Nice vlog ..
మీఠీ మగవాడు అయి ఉండి ఉంటే అచ్చం ఆలీ గారిలా... ఉండేది. ప్రోగ్రాం చాలా బాగుంది...కాకపోతే పాయా రోటి అలీ గారు తినేది చూపియ్యలేదు... ఎంతైనా మా జుబేద గారి పుట్టిల్లు కదా...ఎంజాయ్ అలీగారి ఫ్యామిలీ.. ఎంజాయ్👍👍
తల్లి తండ్రుల ఉంటేనే పుట్టింటికి వెళ్లగలం వాళ్ళు లేకుండా తమ్ముడు అన్న ఇంటికి వెళ్ళలేముఒక వేల వెళ్లిన వారినుంచి ప్రేమ రాదు ఎంతో భాదగా ఉంటుంది కానీ మీకు ఆపరిస్తితి లేదు మంచిగా అందరూ ప్రేమగా ఉండాలని కోరుకుంటునా ❤🎉🎉🎉❤❤❤❤❤
meeeti is soooooo cute, smiling beauty.... karrim commentary humorous ga baga matladutharu entertaining ga vundhi apudapu karrim ni videos lo matladanivandi zubedha garu.
Zubedaali garu meeru relations maintain chese vidhanam superb Meeti you are soooo sweet Ayeshakareem garu kuda chala manchi vallu Vallu mimmalni chalabaga ista padataru Ali garu so lucky
Meeti so cute vegetables baaga beram chesavu. Nannaku malle nuvvu kuda down to earth.ayesha meeku baaga support zubedagaru. Lots of love. Mee iddaru brothers ni kuda chupinchandi.
I felt very jealous after watching your families bonding, love and affection. Zubeda Garu, you are true humanbeing. Wish you all a very very happy "RAMJAN". 💐💐💐🙏
bit.ly/3Ju7KWPP8
Get bonus 365
365
Mere ko Rona Aaya
Ali garu me thamudu kayyum ni valla daughter ledhu mari wife motham me atta gari inllu kavali anthy meku kayyum valla family odhu
So sweet of uuuu meeti love 💕💕💕 uuuu
Kayyum valla wife daughter istam undadhu zubeda garu meku only me thamudu family members istam
నువ్వు మంచి వ్యక్తిత్వం ఉన్న కోడలు, మీ అత్తగారిని భర్తను పిల్లల్ని చూసుకుంటూ మరిముఖ్యంగా అత్త గారు జీవించి ఉన్నంతకాలం ఆమెను ఎంత బాగా అర్థమవుతుంది అందుకే నువ్వు మంచి కోడలు
మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు కామెడీ ఆలీ గారి మేము ఫాన్స్ భయ్యా వదిన చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు పుట్టింటికి వస్తే ఎక్కడలేని ఆనందం మీ కళ్ళల్లో కనిపిస్తున్నాయి మీ నవ్వుల్లో కనిపిస్తున్నాయి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది
చాలామంది తెలుగు హీరోలు వాళ్ళ పిల్లలు తెలుగు మాట్లాడటం అవమానం లాగా భావిస్తూ ఎక్కువగా పరాయి భాష అయిన ఇంగ్లీష్ లోనే మాట్లాడటం చూసి చాలా బాధగా అనిపించేది.కానీ ఆలీ భయ్య మీరు పిల్లలు చేత కూడా చక్కగా తెలుగులో మాట్లాడించారు. చాలా చాలా నచ్చింది ❤
మీరు చాలా అదృష్టవంతులు ఆలీ అన్న మిమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటాడు
మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు
ఇలాంటి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ చాలా హ్యాపీ బాగుంది
Like zubeda ali
Mi chinna papa sooo cute....she can do magic with her cute smile 😊😊.god bless you thalli
అవును ఆడపిల్లలు పుట్టింటికి వస్తే ఇలా బాగా చూసుకోవాలి nice 👌
పుట్టింటి వాళ్ళకి ధన్యవాదాలు మీ మీద ప్రేమతో చేసిన వంటలు చెబుతుంది మీ మీద ప్రేమ ఎంత ఉందో అని మీ పుట్టింటి వాళ్ళకి. మేడం 😍❤️👌
అవును కదా 🥰👌👌
29 years nunchi 10 times vellanu anagaane tears vachhay 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢Akka love u so much
హాయ్ జుబేదా గారు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు మీ చిన్న పాప మీటి అల్లరి అంటే నాకు చాలా ఇష్టం🎉
మి చిన్న కూతురు మిటి కి మంచి ప్యుచేర్ ఉంది తను ప్రతి వీడియోస్ లో కూడా ఫుల్ జోష్ గా ఉంటుంది తను కూడా లైఫ్ లో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అల్ ది బెస్ట్ మిటి💐🤝🙌🙌
A video ni vadalava...comment pettakunda..😂😂😂😂
Aiyesha garu lanti maradalu ee rojullo undaru..aadapaduchu ante entha prema,maryada..
Ee rojullo evvaru undaru.. lovely and sweet Aiyesha garu ❤❤
God bless !!
ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు మీ చిన్న పాప అల్లరి చాలా బాగుంది తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది చాలా చాలా థాంక్స్
Meru chala happyga apudu elega vundali
Wowww..zubeda . ..Mee bro karim garu, Aayesha valIa ftar treat adiripoindi .🎉 Vammmooo yenni items chesaro opika ga ..😊 lovely Aeyesha meru andaru eppudu ilane happy ga undali ma..💖 ika my lovely darling sweetu - meetu gurundi aithe no words, relatives intiki vellinappudu ala illu sardadam lo help chesesthunte yentha muddu vachesthundo ma bangaram..❤❤❤ Ali garu, zubeda antha chakkaga samskaram nerpincharu..I love you so much, zubeda, Aayesh, meeti nd all our you guys .🥰🥰🥰🥰
పుట్టిల్లు లాగా కాదు అయేషా గారూ... పుట్టిల్లే అది మీకు 💐❤️👍
ఐ లవ్ యు మిటి తల్లి , నువ్వు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అమ్మ
Mee inti kodalu avvadam ayesha Gari adurstamm. . Nice family 🎉🎉
Zubeda garu meru ఈ వీడియో చేసి మంచి పని చేశారు. మీ relationship అందరికీ తెలిసే లాగా బాగుంది 👌👌 అయిషా నవ్వినప్పుడు బాగుంటుంది 👌😍😘 తన smile Naku చాలా ఇష్టం 🤩🤩
అయిషా గారు మీ ఇల్లు బాగుంది 😊so cute family..... ( Zubeda garu meru అయిషా నీ నవ్వు బాగుంటుంది అని చెప్పినప్పుడు నాకు comments గుర్తుకువచ్చింది 😜 నిజంగా అయిషా నవ్వినప్పుడు బాగుంటుంది 😍🥰 zubeda garu meru నవ్వి నా బాగుంటారు 👌 కాని అయిషా నవ్వినప్పుడు చాలా బాగుంటుంది 😍 అయిషా ది ఏ ఊరు చెప్పండి బయోగ్రఫీ చూపండి please ...zubeda garu మీరు చాలా lucky ఇలాంటి వదినా దొరకడం...
మీ వదిన చాలా మంచిది ఇలాంటి వదినా అందరికీ వుండాలి
Ippatiki kallalo neeru agadam ledu ada dananiki atintlo bharta to yentabsantoshanga unna puttinillu ante ado swargam la untundi😢 Mee sister and brothers ilage santoshanga undalani manaspoorti ga korukuntunnanu maa Amma nu gurtu chesaru zubeda gaaru❤
క్యూట్ ఫ్యామిలీ ఆలీ గారి ఫ్యామిలీ 😊 మీరు అంటే మాకు చాలా ఇష్టం 😊
మీరు లక్కీ అండి.,.,., అందరి కి ఉందలి ఇలాంటి పుట్టిల్లు....
Andhari puttillu ila ga vuntadhi avariki vunnatha lo valaki vuntadhi so andharu lucky na amma vaala intlo
Prati dabbulu unna manishi lucky mam...nenu koncham ghareebni maa iddari chellelaku na staayiki unnanta chesina maa sisters happyga undaru em chesinav naaku antaaru...dabbulu baaga unte veellaaga nenu kooda veellekka over chesevaanni appudu chellalu akkalu itla khush aayitaru
Zubeda aligaru meeru naaku chala ishtam special ga aligaru meeru na favorite actor ❤❤❤❤❤ love you so much dear beautiful family ❤❤❤
Really great zubeda garu...all the members are very emotional and connected to family...love u all....eid mubarak
మీరు గ్రేట్ అక్క ఉంటే మిల పెళమ్ ఉండాలి ఆడపిల్ల అంటే పెళ్ల అయినా తరవాత నా పుట్ట ఇంటికి వెళ్లని అస ఉంట్టది కానీ మీరు పెళ్ళ అయి ఇరవై తొంబిదా ఏళ్ళ అయినా మీరు పది సార్లు మీ ఇంటికి వేళ్లను అనరు అది చాలా బాధగా ఊడి ఎదయాన్ సారి మీరు మీ ఫెమిలి ఒందా ఏళ్ళు మంచిగా ఉడాలి అని మీ తమ్ముడు కోరుకుంటున్నాను అక్క నా ఊరు కర్ణాటక కానీ మీ హస్బెండ్ అల్లి గారు ఆటే నాకు చాలా ఇష్టం మీరు కూడ కానీ మీరు మూవీ చేయలేదు అయినా కూడ మీరు ఆటే చల్ గొర్వం ఉట్టి మిల్ అక్క ఉడాలి దండల్ అక్క 🙏🙏🙏🙏❤️
Lovely family ZubedaAli garu .. Ali garante ma chinnappati nunchi chala like. Mee daughter kuda telugu chakkaga matladutundi. Mee bro Kareem gari voice kuda nice and valla family also. Nice vlog ..
Na life lo oka video chusi na face start nundi ending video na face lo automatic smile vundhi am happy to see this video God bless you to your family🎉
సూపర్ బాబి మీరు రోజుకొక ఐటమ్స్ తో మా నోరు ఊరిస్తున్నారు మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను బాబి మీ వీడియోస్ చాలా బాగుంటాయి
Super akka bava❤️❤️❤️
Ok nana jr jubeda... nuvu andarilo 1000% cuete ga unnavu really thalli ...
God bless u 🌦🌦🌼🌻🌻🌻
Puttillu anty adariki chala ishtamandi zubeda garu Mee face loo aa happiness kanipisundi andi
Nijangaa me vantalu chusthe noroorutundi eppudu Ilane manchi manchi vantalu cheyyandi really super family ❤
ముందుగానే మీకు మీ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు ❤❤
Me family ni chusthunte chala happy ga undhi entha happy family ni ekkada nenu chudaledhu asiya mam smile chala baguntundhi
సూపర్ వదిన మరదలు ❤
Yetuvanti garvam lekunda vunna ali gaari goppatanam kuda
Lovely family
మీఠీ మగవాడు అయి ఉండి ఉంటే అచ్చం ఆలీ గారిలా... ఉండేది. ప్రోగ్రాం చాలా బాగుంది...కాకపోతే పాయా రోటి అలీ గారు తినేది చూపియ్యలేదు... ఎంతైనా మా జుబేద గారి పుట్టిల్లు కదా...ఎంజాయ్ అలీగారి ఫ్యామిలీ.. ఎంజాయ్👍👍
Super Chala prematho me tammudu maradhalu iddaru Chala items chesaru Mekosam Chala happy anipinchindi God bless you
Meeti is Xerox copy of Ali garu timing & noty and intelligent and sweet girl ❤ full video okati meeti tho tiyandi daily routine of meeti papa
Happy family 😍😍
Cute family Zubeda Garu meeti ante maku Chala istam meeru eppudu happy ga undali
So happy to see your family like this always be together and may God bless you and always keep smiling
Meru me brother lifelong ilane vundali ayeshagaru always super meru chala lucky ilanty puttinillu vundadam great lovely family all
Last lo Miti Ali garu ni Chudadam Cala baagundi cute ga😊
Mee annaya telugu lo chala baaga matladthunnadu...voice kuda chala bagundhi
తల్లి తండ్రుల ఉంటేనే పుట్టింటికి వెళ్లగలం వాళ్ళు లేకుండా తమ్ముడు అన్న ఇంటికి వెళ్ళలేముఒక వేల వెళ్లిన వారినుంచి ప్రేమ రాదు ఎంతో భాదగా ఉంటుంది కానీ మీకు ఆపరిస్తితి లేదు మంచిగా అందరూ ప్రేమగా ఉండాలని కోరుకుంటునా ❤🎉🎉🎉❤❤❤❤❤
అవును నిజం తల్లి ఉంటేనే పుట్టినిల్లు, పాలు ఉంటేనే పాయసం అంటారు
Manam Prema chupisthe avathala vallu kuda premistharu.. aadapadachulu thakkuvem kadhu vadhinalanu suti poti matalu antaru....😢
హాయ్ జుబెదా ఆలీగారు హాయ్ మీటితల్లి మీ తమ్ముడు మరదలు మీకు ఇచ్చిన విందు చాలా బాగుంది
Zubeda garu epuudu miru ilage life long happy ga undali ani devudu ni korukuntunnanu ❤
మీ ఫ్యామిలీ సో క్యూట్ మీటి తల్లి ఇంకా క్యూట్ ❤❤❤❤❤
Happy Raamzan Ali&jubeda, brother family... jubeda Garu meru NV thinara..
Amma... ok happy family's 💐💐💐
Nice families . Stay together for ever . Meeti you are soo cute and talented .
Jubeda garu nijanga Naku na puttintiki vellina feeling vacchindi I enjoyed a lot with this video thank you so much.
సూపర్ వదిన మరదలు❤❤ meeti so cute ❤❤😍😍
meeeti is soooooo cute, smiling beauty.... karrim commentary humorous ga baga matladutharu entertaining ga vundhi apudapu karrim ni videos lo matladanivandi zubedha garu.
Meethi always cute cute Bangaru Thalli😘
Jubedha garu me chinna papa ante maku chaala ishtam mam
Seriously.. truely meeti sooo cute...♥️😄like my younger daughter👍
Zubedaali garu meeru relations maintain chese vidhanam superb
Meeti you are soooo sweet
Ayeshakareem garu kuda chala manchi vallu
Vallu mimmalni chalabaga ista padataru
Ali garu so lucky
so sweet family ali garu and emotional videos really happy to see this kind of videos ❤❤
Ela cheyalo kuda chepi unte bagundedhi
Looks yummy 😋 kaju masala egg fried rice n caroot mirchi rice Ela chylo next video lo petandi please 🥺
Miti so cute baby God bless you raa
Meeti so cute vegetables baaga beram chesavu. Nannaku malle nuvvu kuda down to earth.ayesha meeku baaga support zubedagaru. Lots of love. Mee iddaru brothers ni kuda chupinchandi.
Ur daughter is too cute n lovely❤❤❤
Mee papa chala good attitude girl 🎉so grat
These many items... handoffs to all who prepared all these with beautiful heart
Super andi chala bagundhi mee videos inka ilage chestu unadandi me family chala bagundhi advance Happy ramzan
Gulab jamun kaisa banaye Kareem ...ali hathon se was epic😅😅😅
Super super me family members andharu happy ga ela ne undali Ali garu happy ga unadali me family members andharu
Beautiful bonding of both families ❤
Super Ali garu family 👪 ❤️ 💙 ♥️ 💕
Meethi always cute❤❤❤❤
Assalamualaikum bhai mashaallah ramzan efothar vindu naice🕋🕋💪🕋🇮🇳💯👌
మీ పాప చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు
మీరు ఏప్పుడు ఇలాగే హంపిగా వుండాలి అని కొరుక్కుంటున్నాము
నైస్ ఫ్యామిలి
Meeti is soo cutee and family is super
Kareem Bhai daughter is just like Fatima. A lot of resemblance of Fatima.
Beautiful bonding😊
Meeti so intelligent.❤❤❤❤
Wowwwww super sweet aiesha super rrrrrrr, very nice
MASHAALLAH SUBHANALLAH 🤲🏾 🤲🏾 🤲🏾 🤲🏾 🤲🏾 🤲🏾 🤲🏾 🤲🏾 🤲🏾
Entha status una manaku putillu prema sati radhu❤
Meeku memandaram sisters and brothers kabatti maa illu puttillulu ❤
Meeti was so cute and beautiful ❤❤
Super andi me brother nd vadina andhariki vundali elanti family
Large food spread ❤
Lots of hard work n love❤
Zubeda aaligaru naaku mee matlade vidhanam vantalu cheyyadam choostunte chala nachutundi advance happy ramzan
Cute family and Ali daughter is cute 😂
So cute baby meti Love you akka garu jubadaAli God bless you ♥️
Meeti future lo star heroine aitundhi so cute maa❤❤❤
Very nice good mittu zubeda Ali garu
Meethi is really so cute and Zuberia is beautiful💗❤
అలీ గారు మీమల్ని అంత బాగా చూసుకున్నారో తెలుస్తుంది..🥰
I felt very jealous after watching your families bonding, love and affection. Zubeda Garu, you are true humanbeing. Wish you all a very very happy "RAMJAN". 💐💐💐🙏
Meeti chala sweet ga cute ga vundi
Zubeda garu mi videos choosaka mi paina Alli gari pai respect perigindhi Alii garini miru mimmalni Alli garu istapadatam chala chala muchadesthundhi
Akka Ramjan ki... chicken halem ela... chestaroo kuda video cheyandi please
Zubeda garu really superb heart midi anduke God manchi life echharu
Meeti ❤ cute papa❤❤
Meeti so cute❤.. Ni matalu sweat ga unnat
Nakhu full yistam andi me papa ne kosam subscribe chesukunna bangaru thalli
Love u meeti bangaru thalli nekosame eee channel chosthanu I am fan of u baby😘😘😘😘😘😘
So cute, Allah blessings with all