పిల్లలము మేమందరము | Pillalamu Memadharamu | Sunday School Action Song | HOREB Prayer House
HTML-код
- Опубликовано: 12 янв 2025
- పిల్లలము మేమందరము | Pillalamu Memadharamu | Sunday School Action Song | HOREB Prayer House
Lyrics:
పిల్లలము మేమందరము - నిను స్తుతియింప వచ్చితిమి
ప్రభువా నీవే నీతి రాజా - ఘనతా మహిమ చెల్లింతుము
పిల్లలము మేమందరము
మా పాపములను క్షమియించి - మా కొసగు ఆశీర్వాదం (2)
సుందర మనోహర స్వర్గములో -మమ్ముల ప్రవేశింప జేయు (2)
పిల్లలము మేమందరము
వాక్యము ప్రార్ధన సేవలో - మా హృదయమును మార్చుము (2)
మాదు కాళ్లు చేతులు - వాడు కొనుము నీ మహిమకై (2)
పిల్లలము మేమందరము - నిను స్తుతియింప వచ్చితిమి
ప్రభువా నీవే నీతి రాజా - ఘనతా మహిమ చెల్లింతుము
పిల్లలము మేమందరము
Listen, enjoy and be blessed through this song! Also, encourage your little tots (age 3-8) to join us for Sunday School every Wednesday at 5:30 PM IST and your kids (age 9 and above) to join us every Sunday at 5:30 PM IST. Thanks for tuning in! God bless!
Invited by:
God Servant, Bro A Samuel Stephen (Bush),
God's Handmaiden, Sis Abigail Bush
and THE CHURCH at HOREB
Gokul Plots, Kukatpally, Hyderabad, IND.
Feel free to contact us at:
9246583847/46
Visit our website: www.horeb.church/
E-mail us at: ministry.horeb@gmail.com
#HOREBEcclesia #SundaySchoolSongs #ActionSongs #TeluguSundaySchoolSongs
All rights reserved.