అరేయ్ కేసీఆర్..! | Rekha Nayak MOST POWERFUL SPEECH | Fires On KCR | Revanth Reddy | LegendTv

Поделиться
HTML-код
  • Опубликовано: 7 ноя 2023
  • అరేయ్ కేసీఆర్..! | Rekha Nayak MOST POWERFUL SPEECH | Fires On KCR | Revanth Reddy | LegendTv
    #rekhanayak #revanthreddy #kcr
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    ______________________________________________
    Enjoy & stay connected with us!
    Subscribe to LegendTv for more videos:
    ► RUclips: / legendtvin
    ► Facebook: / legendtvnews1
    ► Instagram: / legendtvindia
    ► Twitter: / legendtvin
    ► WhatsApp: whatsapp.com/channel/0029Va9k...
    Welcome to Legend Tv, your go-to source for Telangana news. We're committed to bringing you the latest Telugu news updates. Our team of dedicated journalists works tirelessly to bring you accurate and unbiased Telugu news, ensuring that you're updated about the latest developments in Telangana. At Legend Tv, Our mission is to keep you informed about the public issues that matter most to you. We bring you trending Telugu news from across the state, so you can be in the loop about what's happening in Telangana state. Whether it's breaking news, live events, or on-the-ground coverage of significant events, we've got you covered. In in-depth political interviews, we sit down with key political figures to provide you with valuable insights.
    #TelangnaLatestNews #TelanganaVarthalu #TelanganaNews #KCR #KTR #RSPRaveenKumar #RevanthReddy #KomatireddyVenkatReddy #EtelaRajendar #BandiSanjay

Комментарии • 790

  • @tanguturisaidulu6510
    @tanguturisaidulu6510 7 месяцев назад +28

    నోరు మంచిదైతే ఊరు మంచిదే

  • @Rakesh-mq5oi
    @Rakesh-mq5oi 7 месяцев назад +49

    నీ ఫ్యూచర్ అర్దం అయింది అక్కా.....😂
    నిన్ను చూస్తుంటే చొప్పదండి మాజీ ఎమ్మెల్యే గుర్తుకు వస్తుంది

    • @rajeshwarreddyrachala3683
      @rajeshwarreddyrachala3683 7 месяцев назад +2

      అంతేగా.

    • @rajabapurajabapu3009
      @rajabapurajabapu3009 7 месяцев назад

      ​@@rajeshwarreddyrachala3683తప్పకుండా బోడిగ శోభ కొండా శురేఖ లాగ అయితది నీ బతుకు

    • @MohanMaraju
      @MohanMaraju 7 месяцев назад

      Correct 😂

    • @1xloverravi617
      @1xloverravi617 7 месяцев назад

      Vadu em ayindhu.koncham chepu bro

  • @bhumeshwarjadi3722
    @bhumeshwarjadi3722 7 месяцев назад +128

    ఈ రేఖ ఇన్ని రోజులు ఏ పార్టీ నుండి పని చేసింది ఖానాపూర్ వెనుకబడిందని ఇప్పుడే తెలుసా జరిగిన పది సంవత్సరాలు తెలువదా పార్టీ చేంజ్ అయితే తప్ప కెసిఆర్ గురించి తెలవదా కేవలం పదవుల కోసం పనిచేసే నాయకులను ఏ విధంగా నమ్మొచ్చు ఈ స్పీచ్ నుండి తెలుస్తుంది ప్రజలకు ఎవరు ప్రజలకు మంచి చేద్దామని వస్తునారు ఎవరు పార్టీల కోసం పదవుల కోసం వేషాలు వేస్తున్నారు తెలుస్తుంది కోరిక నువ్వు చేసిన పనులు మంచివైతే నువ్వు ఏ పార్టీలో ఉన్నా నేను గెలిపించుకుంటాం కానీ జరిగిన పది సంవత్సరాలు ఏమి చేయలేదు కాబట్టి నువ్వు ఏ పార్టీలో పోయినా నిన్ను ఎవరు నమ్మరు

  • @anandkumarkancharla2723
    @anandkumarkancharla2723 7 месяцев назад +39

    ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ, మరి ఇంత వల్గర్ లాంగ్వేజ్ అవసరం లేదు

    • @gourishankar4909
      @gourishankar4909 7 месяцев назад

      90 ml, Drama Rao lanti Luchaa gallu Ela matladutunnaro chudu raaa jaffa gaa

  • @bhagathakkera7983
    @bhagathakkera7983 7 месяцев назад +139

    రేఖ ఇంతకు ముందు ఏ పార్టీ లో ఉండే దానివి. BRS లో టికెట్ రాలేదు
    .. కాంగ్రెస్ లో చేరి చాలా గొప్పగా మాట్లాడుతున్నది

  • @manthenasathaiah2864
    @manthenasathaiah2864 7 месяцев назад +42

    తిన్నిటి వాసాలు లెక్క పెట్టడం,యిది మీకు న్యాయమ మేడం,వద్దు మేడం మాటలు తగ్గిచు,ప్రతి మాటకు ప్రతి ఫలం అనుభవిస్తారు.😮

    • @ajayajju5416
      @ajayajju5416 7 месяцев назад +1

      Brs party and leader kcr kuda same babu

    • @Anuradha-pn1nv
      @Anuradha-pn1nv 7 месяцев назад

      Yes

    • @MohanMaraju
      @MohanMaraju 7 месяцев назад

      ​@@ajayajju5416Brother ladies konchem noru Jara jagrata pettukovali. This is not our culture. Ok she has angry on kcr but vulgarity is not required

  • @ballarajeshb5091
    @ballarajeshb5091 7 месяцев назад +47

    అన్నం పెట్టినోనికి సున్నం అంటే ఇదే. బుద్ధి ఉండాలి మేడమ్ మీకు

  • @maheshpalepu3621
    @maheshpalepu3621 7 месяцев назад +16

    Super akka😂🎉

  • @ragisridhar916
    @ragisridhar916 7 месяцев назад +39

    ఇది ప్రచారం చేస్తే పడే ఓట్లు పడవు😂

  • @ramkipandla5861
    @ramkipandla5861 7 месяцев назад +47

    జై కాంగ్రెస్ జై విజయశాంతి

  • @pullurimohanrao9218
    @pullurimohanrao9218 7 месяцев назад +15

    ఏంరా పొట్టి రేవంతు అని రేపు అనే మాట రాధా

  • @manthenasathaiah2864
    @manthenasathaiah2864 7 месяцев назад +12

    సాలు,సాలు నీ రూపాలు😮

  • @srikanthnaidu8432
    @srikanthnaidu8432 7 месяцев назад +28

    జై కాంగ్రెస్ 👍👍

  • @iloveindia4356
    @iloveindia4356 7 месяцев назад +27

    బోడిగే శోభ ఇలాగే మోరగేది ని ఫుచర్ ముందు కనపడుతుంది 😀🤣

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 7 месяцев назад +7

    Ticket iste itla vagedaniva?

  • @maratidamodar
    @maratidamodar 7 месяцев назад +23

    సర్వనాశనం ని జీవితం

  • @varmas1769
    @varmas1769 7 месяцев назад +8

    ఏంటక్కా ఇది మరి ఇంత అన్యాయమా...???

  • @annaka143
    @annaka143 7 месяцев назад +106

    రాజకీయ వ్యభిచారం అంటే ఇదే కంగ్రాట్స్ 💐🙏🤣😂

  • @abhiabhi-mx5gm
    @abhiabhi-mx5gm 7 месяцев назад +39

    కండువా మారగానే ఆణిముత్యాలు అనుకుంటే పొరపాటే. ఇన్ని రోజులు brs లో వున్నప్పుడు తెలువధా?. ప్రజలను పిచోల్లుగా చూస్తున్నారు నాయకులు.

  • @dmohan7154
    @dmohan7154 7 месяцев назад +45

    పదవుల కోసం పార్టీలు మారే మీరు మర్యాద లేకుండా మాట్లాడినంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని నమ్మరు

  • @vivekaare6254
    @vivekaare6254 7 месяцев назад +42

    రేవంత్ అన్న అనుకుంటుండు... దీనమ్మ వచ్చే 2028 election లో నేను ticket ఇయ్యకుంటే నన్ను lamdi కొడక అంటుందేమో..

  • @NarellaRamesh
    @NarellaRamesh 7 месяцев назад +15

    అసలు తెలిసిన వాళ్ళు అయితే కాంగ్రెస్కు ఓటు వేయరు రేవంత్ రెడ్డి అనేటోడు ఒక బుర్రకన్ ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉంటేనే టికెట్ ఇస్తున్నాడు మన సార్ కు టికెట్ ఇస్తే మీరు ఎంత ఇచ్చారు

  • @vinodhkona9936
    @vinodhkona9936 7 месяцев назад +39

    సూపర్.. 👍👍

  • @VainalaRamesh1234
    @VainalaRamesh1234 7 месяцев назад +2

    Super speech

  • @rajupulimamidi3209
    @rajupulimamidi3209 7 месяцев назад +17

    Jai Congress jai Congress jai Congress jai 🤝🙏✊🔥💯👍💪🙋🌹

  • @NarellaRamesh
    @NarellaRamesh 7 месяцев назад +45

    నీవు ఈరోజు పార్టీ మారడంతో ఇలా మాట్లాడడం నీది బుద్ధి తక్కువ తనం నీ తెలివి కాంగ్రెస్లో చూపెడతా అని చూస్తున్నావు నిన్ను ఎవరు నమ్మరు ఏ ఊరికి పోయినా ఎవరు నమ్మరు నీవు ఎంతమంది ఉసురుపోసుకున్నావో నీకే తెలుసు కానీ ఈరోజు కేసీఆర్ గారిని ఇలా మాట్లాడడం నీకు మంచిది కాదు నీ తండ్రి లాంటి వాడు కేసిఆర్ గారు నీ గురించి తెలియని ఊరు లేదు వాడలేదు ప్రతి ఒక్క వాడకు ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకు తెలుసు నువ్వు ఏం చేశావు ప్రతి ఒక్కరిని నమ్మించి మోసం చేశావు గుర్తుపెట్టుకో రేఖా నాయక్

  • @sureshshakapuram5892
    @sureshshakapuram5892 7 месяцев назад +35

    నీకు తెలుసా అన్ని మండలాలు ఉన్నాయో. వెస్ట్ రేఖ. రాజకీయ సన్యాషం తీసుకో ఈగా. బై బై రేఖ

  • @ramnagar-1vmancherial166
    @ramnagar-1vmancherial166 7 месяцев назад +11

    సార్ ఇమే మీ పక్కన ఉన్నా పడే ఓటు కూడా పడదు

  • @NTK1049
    @NTK1049 7 месяцев назад +31

    ఇలాంటి వాళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి చాలా అన్యాయం జరుగతది

  • @PAVANN99.99
    @PAVANN99.99 7 месяцев назад +29

    నీకు బాగా balisinde రేఖ కళ్ళకు పోగరెక్కి మాట్లాడుతున్నావ్ ...

  • @SRIRAM-9339
    @SRIRAM-9339 7 месяцев назад +20

    సిగ్గు షరం లేనోళ్లు ఏదైనా మాట్లాడుతారు

  • @satyanand7711
    @satyanand7711 7 месяцев назад +13

    Dini paristiti kuda bodiga shobha paristiti 😂😂😂😂

  • @sudhakar2626
    @sudhakar2626 7 месяцев назад +1

    బిఆర్ఎస్ లో టికెట్ ఇచ్చుంటే ఇలాగే మాట్లాడే దానివి అమ్మ మీ అందరికీ ఆస్కార్ అవార్డులు ఎవ్వలే ఈ పొలిటీషియన్స్ అందరూ వాళ్ల స్వార్థం కోసం ఈ పని చేస్తారు కానీ ప్రజల శ్రేయస్సు ఎవరు అనుకోరు మీ అందరికీ ఒక దండం🙏🙏 అందరూ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య గారు ఎలా ఉండాలి

  • @govinduramesh9010
    @govinduramesh9010 7 месяцев назад +14

    Supper

  • @PAVANN99.99
    @PAVANN99.99 7 месяцев назад +12

    Ennallu ఎట్లా బతికేవి పిల్లా పిల్లి పిల్లా

    • @rajvihansh5400
      @rajvihansh5400 7 месяцев назад

      Kcr mundhu andharu pillulu.intha vakchatruyam ippudu chupiyandi medam.

  • @jadiravikumar9497
    @jadiravikumar9497 5 месяцев назад

    Yes 💯💯💯

  • @user-fe6zy6ll5r
    @user-fe6zy6ll5r 7 месяцев назад +1

    Super 💯💯

  • @mounikavedikola1590
    @mounikavedikola1590 7 месяцев назад +1

    Good speech akka

  • @purushothamkunamalla-fp7ku
    @purushothamkunamalla-fp7ku 7 месяцев назад +1

    Super

  • @a.thirupathrao2451
    @a.thirupathrao2451 7 месяцев назад +28

    ఏమిరా రేవంత్ అనికూడా అంటది

  • @pvenkateswararaorao6393
    @pvenkateswararaorao6393 7 месяцев назад +8

    Konchem thagggu రేఖా రాణి

  • @sonkambleshivakiran3778
    @sonkambleshivakiran3778 7 месяцев назад +4

    Jai jhonson nayak 🔥

  • @nijam8834
    @nijam8834 7 месяцев назад +10

    పచ్చి అవకాశ వాది..మొన్నటి దాకా ఆ పార్టీ భజన..రెండు సార్లు ఎమ్.ఎల్.ఏ అయినవ్.టికెట్ ఇవ్వలేదని ఈ భాష..ఎస్.టి లను మోసం చేసేదే ఇలాంటి వారు..అవసరానికి ఎస్.టి కార్డ్,మహిళ కార్డ్..😂

    • @ajayajju5416
      @ajayajju5416 7 месяцев назад

      Two MLA ndhuku ichadu mari Rekha ki

    • @nijam8834
      @nijam8834 7 месяцев назад +1

      @@ajayajju5416 తెలిసింది కాబట్టే ఈ సారి ఇయ్యలే😂

    • @ajayajju5416
      @ajayajju5416 7 месяцев назад

      @@nijam8834 e sari vere valu comission ichi untaru andhukey ivaledhu Rekha ki

    • @ajayajju5416
      @ajayajju5416 7 месяцев назад

      @@nijam8834 velu chala Baga rule chesthey , prathi sari siddipet lo Harish ndhuku , vere place lo potti chesi chupinchali majority 1 lakh vasthadha Ani

    • @nijam8834
      @nijam8834 7 месяцев назад

      అవసరమైతే ఖచ్చితంగా చేస్తాడు..కె.సి.ఆర్ కామారెడ్డి లో చేస్తున్నాడుగా.ఉత్తర తెలంగాణ కరీంనగర్ ఎక్కడ..దక్షిణ తెలంగాణ మహబూబ్ నగర్ ఎక్కడ..పదేళ్ల క్రితమే గెలిచి చూపించాడు.

  • @chittiproluyadagiri5734
    @chittiproluyadagiri5734 7 месяцев назад +36

    పోయే కాలం వచ్చినపుడు చివరి మాటలు ఇలాగే ఉంటాయి.

  • @Rameshtailor26
    @Rameshtailor26 7 месяцев назад +1

    పార్టీలు..కాదు.. మనకు కావలసింది.... మన రాష్ట్రం మన దేశం... కపడేవరికి మాత్రమే.. ఓటు వేయండి...మన ఇల్లు... మన రాష్ట్రం... మనదేశం.....

  • @user-cs6um2uq5s
    @user-cs6um2uq5s 7 месяцев назад +1

    Abbba supar speech 🎉🎉🎉

  • @cdp8414
    @cdp8414 7 месяцев назад +10

    అడవారు ఓట్లు అడుగే పద్ధతి ఇదేనా !
    బంగారు తెలంగాణ లో ఇలాంటి బాషా సంస్కారం గౌరవం ఇవ్వదు

  • @arya-fc4vb
    @arya-fc4vb 7 месяцев назад +1

    very good speech Reka

  • @Komaram648
    @Komaram648 7 месяцев назад +21

    బొక్కలో కాంగ్రెస్

  • @user-xz7xe9zr4k
    @user-xz7xe9zr4k 7 месяцев назад +3

    MR.RAEVANTH ANNA, ADVANCE CONGRATULATIONS TO TAELUNGANA CHIEF MININISTER RAEVANTH ANNA , TDP IS IS ALSO WITH U ANNA .

  • @sudheerkalyankar2775
    @sudheerkalyankar2775 7 месяцев назад +3

    Akka daily water coming 24/7 power coming akka

  • @srkmediatorchbearer7869
    @srkmediatorchbearer7869 7 месяцев назад +13

    On fire🔛🔥

  • @ramchanderpathakala742
    @ramchanderpathakala742 7 месяцев назад +11

    Rekha,Nayak,BRs,ku,Buddicheppandi

  • @ingeraju5365
    @ingeraju5365 7 месяцев назад +12

    వెస్ట్ మేడం మీ క్యారెక్టర్. ఇన్ని రోజులు అక్కడ ny ఉన్నావు కదా. Emy ki ఓట్లు వేయకండి plz 🙏

  • @srikanthlavudya6062
    @srikanthlavudya6062 7 месяцев назад +5

    రేఖ నీవు బుగ్గ 😁😁😁😁

  • @munawarkhan249
    @munawarkhan249 7 месяцев назад +7

    Madam please don't use this type of abuse language in public meetings ...
    Is this a way to express yourself...
    Your an MLA not a common man... Please don't mind 🙏🙏🙏

  • @AnandRaj-dv9hx
    @AnandRaj-dv9hx 7 месяцев назад +1

    Live for public
    save public
    protect the interest of public
    Think for education
    Think for employment
    Think for social security
    Think for well of health policy
    Save the state

  • @ballarajeshb5091
    @ballarajeshb5091 7 месяцев назад +12

    ప్రజలకు న్యాయం చేయాలంటే పదవి కాదు ముఖ్యం మంచితనం అది మీకు లేదు.

  • @sanemyadagirigoudgoudsaab4931
    @sanemyadagirigoudgoudsaab4931 7 месяцев назад +34

    పది సంవ్సరాలపాటు వల్లదగ్గర పండి ఉన్నపుడు మాట్లాడే దమ్మూ లేదు తు లతుకొరు.... దనా

  • @dhanavathramesh7878
    @dhanavathramesh7878 7 месяцев назад +17

    Super rekha bai.......❤

    • @mr.nareshg3249
      @mr.nareshg3249 7 месяцев назад

      Chi ni bathuku dheniki support chestavu ra

  • @maheshphysio7150
    @maheshphysio7150 7 месяцев назад +18

    Nve ga 10 years unav apudu em pikav ipudu matladthunav

  • @Indcwc2ty
    @Indcwc2ty 7 месяцев назад

    This time only the Congress party in Telangana and India as well... Jai Congress...

  • @NikkiAnshuReddy
    @NikkiAnshuReddy 7 месяцев назад +1

    Mind your words....

  • @yogeswar4661
    @yogeswar4661 7 месяцев назад

    ఈసారి ఖానాపుర్ లో బిజెపి పార్టీ విజయం కాయం జై బిజెపి జై బండి సంజయ్ అన్నగారు

  • @srisaidaggad4179
    @srisaidaggad4179 7 месяцев назад +2

    ❤❤❤

  • @telanganakashow4524
    @telanganakashow4524 7 месяцев назад +2

    Monna thiyyagaaa😂
    Eroju cheduu

  • @user-bf6ww2ek3l
    @user-bf6ww2ek3l 7 месяцев назад

    Nijam akka.. super.. jai congress 🎉

  • @user-iq5pm6sb6v
    @user-iq5pm6sb6v 7 месяцев назад +1

    👌👌👌👌👌👌

  • @hanumachowhan8040
    @hanumachowhan8040 7 месяцев назад +2

    😂😂😂 girijana devudu annaru, devudini thittochaa Akkaa,

  • @Nambi_Uday
    @Nambi_Uday 7 месяцев назад

    👏👏👏

  • @srinivasgaddam220
    @srinivasgaddam220 7 месяцев назад +1

    Mass jathara

  • @SureshkumarSureshKumar-md8qd
    @SureshkumarSureshKumar-md8qd 7 месяцев назад +1

  • @laxminarayana5780
    @laxminarayana5780 7 месяцев назад

    పాలకుడు భాష, ఈమె భాష సరిపోయాయి ఎవరు తీసిపోలేదు అన్నీ ఇసక తక్కెడ, పేడ తక్కెడ లే

  • @DaramsothGowriShankar-pe6cx
    @DaramsothGowriShankar-pe6cx 7 месяцев назад +1

    💪🏻💪🏻

  • @gandhamjolly3159
    @gandhamjolly3159 7 месяцев назад

    Varevah Rekha akka u r super.....r👍..udyogalu evvamanu emplyees ku jeetha
    Eppudo esthadu DA lu DR lev Prc . Ledu good speech super.....r speech Thanq so much Rekhanayak jai cong

  • @madavaramramarao9777
    @madavaramramarao9777 7 месяцев назад

    Jai Telangana

  • @malleshm2359
    @malleshm2359 7 месяцев назад +65

    ఇలాంటి వాలక మనం ఓట్లు వేసేది ఇలాంటి పార్టీ కి ఓటు వేస్తే పాకిస్థాన్ లాగ మనం కూడా అడుక్కుతినాలి ❤

    • @pavankumar-zi5le
      @pavankumar-zi5le 7 месяцев назад +3

      Idi correct point 💯

    • @iloveindia4356
      @iloveindia4356 7 месяцев назад

      ఇక్కడ పాకిస్తాన్ పేరు ఎందుకువచ్చింది రా ను బీజేపీ బత్తాయివా రా 🤣

    • @Rameshtailor26
      @Rameshtailor26 7 месяцев назад +1

      Jai హిందుస్థాన్

  • @RaghavaDharavath
    @RaghavaDharavath 7 месяцев назад +1

    జై కాంగ్రెస్

  • @jagankurri3969
    @jagankurri3969 7 месяцев назад +4

    Rekha garu koncham musko

  • @user-vr8no2mp7p
    @user-vr8no2mp7p 7 месяцев назад +2

    రేఖా నాయక్ next BRS జంప్

  • @sallamchiranjeevi8247
    @sallamchiranjeevi8247 5 месяцев назад

    సూపర్ అక్క

  • @aagaramkrishnareddy6234
    @aagaramkrishnareddy6234 7 месяцев назад +50

    Kcr అనవసరంగా తెలంగాణ తెచిండు ఆంధ్రవాలే కరెక్ట్

    • @naresh-k45
      @naresh-k45 7 месяцев назад

      Vadu thele ra suliga.. 1000 mandhi prana thyagam chesthe vachindhi..
      Ninu ni kcr ni samputhe saripothubde appude

    • @vijaybhaskarreddymettu8685
      @vijaybhaskarreddymettu8685 7 месяцев назад

      కేసీఆర్ గుట్టలు, భూములు, మింగి తెచ్చిండు పాపం తెలంగాణ. అది కల్వకుంట్ల కాదు దోకేబాజ్-బట్టేబాజ్ కుటుంభం. తెలంగాణాకు పట్టిన పీడ...

    • @VijayKumar-jb4rb
      @VijayKumar-jb4rb 7 месяцев назад +1

      Naku adee felling

    • @vikrambanoth4273
      @vikrambanoth4273 7 месяцев назад +1

      తెలంగాణ తెచ్చినడా జోక్ స్టూడెంట్ చచ్చిపొతే వచ్చింది

    • @mahesh-ck1zu
      @mahesh-ck1zu 7 месяцев назад

      Andhra ki dobbeyyandi..jai kcr

  • @madhavk7995
    @madhavk7995 7 месяцев назад +8

    AP lo vidudala rajina Telangana lo nuv drama queens.

  • @RageRaju-vg6hz
    @RageRaju-vg6hz 23 дня назад

    👍👍👍👍👍👍👍👍👍👍

  • @user-rt7st5em3x
    @user-rt7st5em3x 7 месяцев назад

    Correct 👍

  • @girishpuppala7511
    @girishpuppala7511 7 месяцев назад

    Supar 🎉🎉

  • @AmbajiBanavath-wv7rw
    @AmbajiBanavath-wv7rw 7 месяцев назад +2

    10 samasralu
    Em pikinavu

  • @kranthipatelsangu4618
    @kranthipatelsangu4618 7 месяцев назад

    ప్రతివత వచ్చి పర్వం అన్నం ఊండుంతే తేలరాలు చల్లరా లెందు అంట అలా ఉంది ని కథ

  • @kbhanuprakash2044
    @kbhanuprakash2044 7 месяцев назад

    ఏం రా అంటున్నావ్ మేడమ్ జరా చూస్కోండి...KCR సార్ అసలే BAD BOY జర జాగ్రత్త😅😅

  • @satya4716
    @satya4716 7 месяцев назад +15

    సూపర్

  • @pavan-xr7qc
    @pavan-xr7qc 7 месяцев назад +4

    Brs site isthe nuvu matladuthava

  • @thakurramnarayansingh2624
    @thakurramnarayansingh2624 7 месяцев назад

    జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్

  • @jeevanmaloth4598
    @jeevanmaloth4598 7 месяцев назад +2

    Super Rekha Akka

  • @user-dv9fs9ym5l
    @user-dv9fs9ym5l 7 месяцев назад +1

    KHAN GRACE హాటావ్

  • @Geetharam411.
    @Geetharam411. 7 месяцев назад

    ✌️

  • @gatadipounjanineelima-gi8lo
    @gatadipounjanineelima-gi8lo 7 месяцев назад

    Super akka chala dare ga madtlunav

  • @tanniruthirupathi1718
    @tanniruthirupathi1718 7 месяцев назад +1

    Brs
    🎉

  • @mohammedhame
    @mohammedhame 7 месяцев назад

    🎉cong

  • @krishnaiahc5702
    @krishnaiahc5702 7 месяцев назад +1

    Tongue control 👅👅👅👅Rekha Nayak ....

  • @deepakgunda3197
    @deepakgunda3197 7 месяцев назад

    MASS