ఎన్నికలకు ముందు జగన్ చేసిన తప్పు..? YCP Blunder Mistake with BJP Before The Election || Velugu Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • #velugutv #journalistravinder #appolitics #ysjagan #apelections2024 #bjpparty #komminenisrinivasarao #ysrcp #tdp #chandrababu #pavankalyan
    ఎన్నికలకు ముందు జగన్ చేసిన తప్పు..? YCP Blunder Mistake with BJP Before The Election || Velugu Tv
    Velugu Tv Is A Latest RUclips Channel On The Digital Platform,with exclusive news,exclusive interviews,movie public talks,special interviews,political public talks,short films,entertainment videos etc.In this platform we are going to provide latest information about respective aspects along with political analysis and exclusive news.
    So that we never miss any update to provide for you and we hope that our content is useful to you.............
    keep watching and Do susbcribe........

Комментарии • 864

  • @karunakareenadu
    @karunakareenadu 3 месяца назад +153

    కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు అందరిదీ ఒకటే బాట నరకాసుర పాలన అంతం చేయడానికి సిద్ధం అదే రిజల్ట్

  • @JaiBharat777
    @JaiBharat777 3 месяца назад +62

    జగన్ నమ్ముకుంది
    1. బుతులు
    2. ఎదురు దాదులు
    3. అప్పులు చేసి డబ్బు పంపకం (మెజారిటీ మింగటం)
    4. స్వయంసేవక వ్యవస్థ
    5. కులాల కుంపట్లు
    6. అభివృద్ధి శూన్యం
    7. పొగరుబోతు బలుపు మాటలు8. వ్యక్తులు మరియు కులాలను లక్ష్యంగా చేసుకోవడం
    8. మీతి మీరిన అవినీతి
    9. కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు (వివేకం సర్ కి గొడ్డలి పోటు)ఇంకా చాల ఉన్నాయ్

    • @swastikom5301
      @swastikom5301 2 месяца назад +2

      బాగా చెప్పారు

    • @nagesht3257
      @nagesht3257 2 месяца назад

      Correct bhayoooo

    • @valasalasivakumar7815
      @valasalasivakumar7815 2 месяца назад

      నేను దేవుడు అని అహకరం తో విరావిగిన ఎవ్వడు భూమి ద barathiki లేడు

    • @madhusudhanmukkidi9417
      @madhusudhanmukkidi9417 2 месяца назад

      Wat a explanation . correct bro

  • @SUN19608
    @SUN19608 3 месяца назад +23

    నువ్వు ఎంత జగన్ ని వెనక వేసుకొచ్చినా వాడు జన్మలో లేవడు

  • @Farmers_First
    @Farmers_First 3 месяца назад +5

    ఇప్పటికైనా కళ్లు తెరవండి రా, ఈ కుంటి సాకులు కాకమ్మ కథలు ఇంకా ఎన్నాళ్లు?

  • @amaranenivenkatadrinaidu130
    @amaranenivenkatadrinaidu130 3 месяца назад +4

    ఇప్పుడైనా జర్నలిస్టు గా తప్పుని తప్పు అను.అమరావతి ఒప్పుకొని అడ్డుకోవచ్చా?ఒక కులాన్ని టార్గెట్ చేయవచ్చా?

    • @castereligionlessindia4751
      @castereligionlessindia4751 2 месяца назад

      చెయ్యకూడదు... ఆ కులమే అన్ని కులాలని టార్గెట్ చేసి అభివృద్ధి చెందాలి

  • @venkateswarlup1537
    @venkateswarlup1537 3 месяца назад +13

    ఈ ksr. అనే ముసలోడు సాక్షి ఛానెల్ లో వాగేటప్పుడు ఏమైనాయి ఈ మాటలు

    • @askvbabu8108
      @askvbabu8108 3 месяца назад

      ARAY PINAKA ODINAKA YENDUKU ODIPOYIUNDOCHHU ANAYDANIMIDA CHEYSINA ANALYSIS IDI, MUNDAY TELISUNTAY KSR GARU CHEPPINATLAY CHEYSAYVARUGA JAGAN GARU VENKATESA. IDI ELECTION TARUVATHA ANALYSIS PINAKA MISSILE

    • @ganeshreddy8060
      @ganeshreddy8060 2 месяца назад

      mi ABN tv 5 journlist kante better e

    • @ganeshreddy8060
      @ganeshreddy8060 2 месяца назад

      nuvu kudaa musolodivi authav le age vasthe

  • @gopalreddy448
    @gopalreddy448 3 месяца назад +6

    దీనివల్ల అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఫ్రీ స్కీములు కూడా పనిచేయవు మరియు అన్ని వర్గాలను కూడా సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంటుంది ఈ ఓటమి ఒక పాఠంగా తీసుకొని భవిష్యత్తులో గెలవటానికి ప్రయత్నించడం మంచిది

  • @k.munaswamyreddy3898
    @k.munaswamyreddy3898 3 месяца назад +36

    జగన్. గారు ఒకప్పటి ఎన్టీఆర్. లాగా అంతా. నేనే అన్ని నేనే అన్న భావన లో వున్నారు నా పథకాలే. నన్ను గెలిపిస్తాయి అన్న ఆలోచన లో వున్నాడు ఎదుటి వాళ్ళ వ్యూహన్ని పట్టి మన. వ్యూహం ఉండాలి. ఆలా ఆలోచన చెయ్యకుండా. ఓవర్. కాంఫిడెన్స్ తో వున్నారు దెబ్బ కొట్టింది.

    • @swastikom5301
      @swastikom5301 2 месяца назад

      అస్సలు ఏమైనా చేశాడా?

    • @Alphapowermind
      @Alphapowermind 2 месяца назад +1

      NTR ki Jag ki polikaa?😂

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 3 месяца назад +42

    మీ లాంటి వాళ్ళు అయనకు సలహాలు ఇవ్వలేదు. ఎందుకూ

    • @saitejreddy5966
      @saitejreddy5966 3 месяца назад +6

      Ayana vinali kada nayana

    • @konerusatyanarayana9927
      @konerusatyanarayana9927 2 месяца назад

      వీడికేమైనా ఐడియాలు ఉంటే కదా.... ఆడికి ఇవ్వటానికి...😂

  • @krishnarjunaraokoppisetti2035
    @krishnarjunaraokoppisetti2035 3 месяца назад +10

    Kutami with BJP is a deadly combination. Ycp should allign with BJP Or congress.

  • @Ch.Asroop
    @Ch.Asroop 3 месяца назад +40

    వైసీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉంటే 100% గెలిచేవాడు😊

    • @swarnadas2763
      @swarnadas2763 3 месяца назад

      Vallu munde kougalinchukonte... madhyalo em doorathadu

    • @syamprasaddamarla1259
      @syamprasaddamarla1259 3 месяца назад

      Pottela pettukuntaru aayana simhamkadaa singlegaane vastaru

    • @adithyabl2010
      @adithyabl2010 3 месяца назад +6

      ​@@syamprasaddamarla1259ఈ సింహం 2029లో కాంగ్రెస్ తో కలవకపోతే ఈ 11కూడా రావు

    • @shravankumar-lb6dw
      @shravankumar-lb6dw 3 месяца назад +4

      ఒక్క సీటుగూడ రాకపోయేది

    • @yogeswarnaidu6946
      @yogeswarnaidu6946 3 месяца назад +1

      ఆ 11 కూడా వచ్చేవి కాదు

  • @venkatasrinivasaraoithinen8929
    @venkatasrinivasaraoithinen8929 2 месяца назад

    Good analysis sir

  • @ravisankar1017
    @ravisankar1017 2 месяца назад +1

    ఆ పొత్తు లో పోయింటే వచ్చిన ఆ 11 లో 1 పోయేది.. బీజేపీ తో పొత్తు పెట్టుకోక పోవడం మేలు అయింది.. పొత్తు పెట్టుకోక పోవడం వల్ల 151 లో 5 మాత్రమే పోయింది.. పొత్తు పెట్టుకున్నిం టే 5 కాకా 1 కూడ పోయేది.. ఇంకా 1మాత్రమే మిగిలేది.. 🙏

  • @saidibabumode2932
    @saidibabumode2932 3 месяца назад +3

    ఎస్సీ ఎస్టీ బిసి అనుకున్న వాళ్లు ఎవరు గెలవరు ఎందుకంటే బీసీ గాని ఎస్సీ గాని మైనార్టీ గాని ఓటు మీద ప్రభావం చూపెట్టారు వచ్చింది తింటారు

    • @mudavathbhavani8
      @mudavathbhavani8 3 месяца назад

      Ledhu.odipothe andharu mistakes unnavi anttaru mari gelisthe chala baga ruling chesadu anttaru.Jagangaru ruling baga chesadu.Ekkado mosam jarigindi ayanaku 80persent votes vesaru janam

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 2 месяца назад

    మా పిల్లల "బర్త్ సర్టిఫికెట్స్ మీద" మీ ఫోటోలు వేసినందుకు మా కుటుంబాలు ఓట్స్ దాదాపు రెండోందలు మీకు వెయ్యలేదు...

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 3 месяца назад

    ఇరవైమూడు వున్నప్పుడు చించివేశారు. ఇప్పుడు రాజ్యసభలో పదకొండు మందితో చించి ఆరేస్తారు

  • @raob121
    @raob121 3 месяца назад +1

    The main reason is kodalinani,roja,ambati,perninani vulgar language in assembly.
    Jagan enjoyed their vulgarity and indispline of mlas.
    Hope ap will not see jagan face in future.his political career may ended like kauravas after kurukshetra

  • @bhaskarkumarbhagyanagar8156
    @bhaskarkumarbhagyanagar8156 2 месяца назад +17

    "పుట్టింట్లో ళ్ళు తరిమేశారు.....కట్టుకొన్నోడు వదిలేశారు..... " పాట పాడుతూ భారతిజగన్ ఎంజాయ్ చేయడం బెటర్ ......!!

  • @mptrao5867
    @mptrao5867 3 месяца назад +30

    నాయనా మహానుభావా నీ లాంటి వాళ్ళ ఎనాలిసిస్ వల్లనే పార్టీ దొబ్బింది. ఇప్పటికైనా నిజాలు, క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థిలు జగనగారికి చెప్పండి. మీకు, మీ మనసుకి వాస్తవాలు తెలిసిన వాటిని ఒప్పుకోరు. ఎగ్జిట్ పోల్స్, కరెక్ట్ గా చెబుతున్న, ప్రజల mood 80% ఓటు తో చెబుతున్న ఇంకా మీరు మసి పూసి మారేడు కాయ చేయడానికి ప్రయత్నించారు. ఇప్పటికైనా జగన్ గారికి నష్టం కలిగించకండి మీ ఆఫ్ knowledge తో

  • @KingpawanKalyan
    @KingpawanKalyan 3 месяца назад +29

    175/175 అన్నాడు అన్న 😂😂😂
    ప్రజలు పెట్టారు గుండు సున్న

  • @krishrajas2942
    @krishrajas2942 3 месяца назад +7

    పరిపాలన చేతకాలేదు,
    పోలవరం పూర్తిచేసివుంటే దేవుడయ్యే వారు కానీ నాశనం చేశారు,
    రాజధాని పై పిల్లిమొగ్గలు వేసి కాలయాపన చేశారు,
    రేల్వే జోన్ కి భూమి ఇవ్వకుండా గేమ్స్ ఆడి రాష్ట్రానికి అన్యాయం చేశారు,
    భోగాపురం Air port నిర్మించలేక పోయారు,
    వైజాగ్ steel ప్లాంట్ కాపాడలేదు,
    బీజేపీ కి అవసరమైన ప్రతిసారి మద్దత్తుగా ఓటు వేశారు,
    (ఇప్పటికి అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు) బదులుగా రాష్ట్రానికి ఎం సాధించలేదు. ( స్వంత కేసులకోసమే అని అర్ధమైంది ప్రజలకు )
    టీటీడీ లో జరిగిన విషయాలు భక్తులను ఆవేదన కు గురించేశాయ్ ( హిందువుని చైర్మన్ గా పెట్టి సక్రమంగా పాలన చేసివుంటే బాగుండేది )
    ఏమీ చెయ్యకుండా 99% హామీలు అమలు చేశాం అని డప్పు కొట్టుకోవడం ప్రజలకు కాలింది.
    డబల్ డిజిట్ రాదనుకున్నాం, దయగల భగవంతుడు ఆశీర్వదించాడు 11 సీట్స్ తో సంతోషిద్దామ్ 😮ప్చ్..

  • @SrinivasRudragani
    @SrinivasRudragani 3 месяца назад +30

    మాద్య నిషేధం అన్నారు చేయకపోగా కల్తీ మందు విపరీతంగా రేట్లు పెంచారు. మద్యం ప్రియుల కి ఓట్లు లేవనుకుంటున్నారా? జగన్ చేసినా మిస్టేక్స్ లో ఇ దోకటి. అసలు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు భయం దేనికి?
    ఇష్టమొచ్చిన రీతిలో mla లని వారి స్థానాలను మార్చారు ఇది తప్పు.
    అసలు జనం ఏమానుకుం టున్నారో జగనన్న తెలుసుకోలేకపోయాడు mla లని మార్చిన ప్రజలు జగనన్న ని దించేయాలనుకున్నారు.

  • @sriramajayam4823
    @sriramajayam4823 2 месяца назад +8

    కొమ్మినేని గారికి కావాల్సింది సాక్షి కాదు ఆత్మ సాక్షి డబ్బుకోసం గడ్డితినొద్దు సార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మీ విలువయిన సలహాలు ఇవ్వండి బోకు రాజకీయాలొద్దు పుట్టగతులండవు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మీరు కన్న పిల్లలు బాగుండాలంటే డబ్బు ఉంటే సరిపోదు ప్రజల ఉసురు ఊరికే పోదు

  • @King555-55
    @King555-55 3 месяца назад +11

    కొమ్మినేని ఏడుపు మామూలు గా లేదు

  • @janakiramayyapatro2184
    @janakiramayyapatro2184 3 месяца назад +101

    మద్యం పాలసీ వలన కనీసం పదిహేను ఇరవై శాతం ఓట్ షేర్ కోల్పోయారు. కేవలం బిసి జపం చేస్తూ బిసి అభ్యర్థులు ను ఫీల్డ్ చేసినా బీసీల మద్దతు దొరకలేదు. మాదిగలు కూటమికి మొగ్గు చూపారు. ముఖ్యంగా పరాజయం కి కారణం వాలంటీర్లు. పార్టీకి ప్రభుత్వం కి లింక్ కార్యకర్తలు, వాలంటీర్లు ను నమ్మి కార్యకర్తలను దూరం చేసుకోవడం పెద్ద తప్పు.పిలిని చూసి వాత పెట్టుకున్నట్లు తెలంగాణ లో బీఆర్ఎస్ పరిస్తితి చూసి ఏం ఎల్ ఏ లు మార్చెయ్యడం, మాగుంట, వేమిరెడ్డి, కృష్ణదేవరాయలు, బాలశౌరి నీ వదులుకొని పొరపాటు చేసారు. ఇక్కడ వాలంటీర్లు చాలా మోసం చేసారు. 2014 లో రైతు రుణ మాఫీకి ససేమిరా అని 67 సీట్లకే పరిమితం అయి 2019 లో నవరత్నాలు తో 151 సీట్లతో అధికారం లోకి వచ్చిన అనుభవం ఉండి కూడా సూపర్ సిక్స్ కి ధీటుగా వరాలు ఇవ్వలేదు గత అనుభవం మరచిపోయారు. బిజెపి టిడిపి జానసేన కూటమి కట్టి ఆనవాయితీగా మొదటి విడత ఏప్రిల్ 19 న జరగాల్సిన ఎన్నికలని మూడవ ఫేజ్ కి తీసుకెళ్లారు.సిద్ధం సభలతో వూపు మీద ఉన్న వై సి పీ కి ఇది నష్టం కలిగించింది పైగా కార్యకర్తలు లో ధీమా పెరిగి పోయింది,అస్సలే పార్టీ తో కార్యకర్తల సంభంధాలు అంతంత మాత్రమే. గత ఎన్నికల్లో ఒక శాతం కన్నా తక్కువ ఉన్న బిజెపి మెరుగుపడడం విచిత్రం.

    • @liveasv
      @liveasv 3 месяца назад +3

      Good analysis

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 3 месяца назад +2

      PATRO GARU MEE PERFECT ANALYSIS..MEELANTI SALAHADARULINA JAGAN KI LERU

    • @janakiramayyapatro2184
      @janakiramayyapatro2184 3 месяца назад +1

      @@chadaramjaganmohanrao3393 జగన్మోహన రావు గారు ధన్యవదాలండీ

    • @alm114
      @alm114 3 месяца назад

      This blue eyed boy, apart from other such lap lovelies, is still lying. YSRCP is the only party which supported BJP like any NDA partner in all proceedings. He is hiding the conspiracy of locking CBN into NDA fiercely narrowing breathing space for TDP, jailing a 72 year senior politician driven by signals from Delhi, with misplaced fond hope that YSRCP would be in power duly bequething its MPs to NDA and would further enjoy Master^s favor mortgaging TDP to NDA and duly locking CBN from joining INDIA block. BJP used its Turupu Mukka on the canvas laid by JMR. Never did JMR even comment on any legislation aimed at Minority Community. JMR created fertile soil for BJP farming in state driving CBN to Pavan and their masters in Delhi. JMR thought it was two birds for one shot and never even ponder for a moment that he was playing a dangerous game that will one day decimate both TDP and YSRCP from state. Tables for now turned unimaginably. Why Muslims favored CBN owes to the fact that most of them are petty traders and semiskilled workers for whom livelihood has become difficult for the Moodu Mukkala Aata and for the fact that both parties stood at par in support of Delhi, and for the fact that CBN can at least manipulate BJP, and the fact has been that BJP fears only two persons , one is CBN and the other is Didi. Hope wisdom would dawn and realization would prevail.

    • @ramireddy9788
      @ramireddy9788 3 месяца назад

      This analysis is 70% correct.

  • @SubbaraoTulasi-fm7tw
    @SubbaraoTulasi-fm7tw 3 месяца назад +74

    జగన్ గారు చాలా మిస్టేక్స్ చేసారు. అనుభవం లేకపోవడం, సర్పంచ్, లు కార్యకర్తలు దూరం చేసుకోవడం, ఎమ్. ల్. ఏ లు జడ్పీ చైర్మన్ సర్పంచ్ లు దూరం చేసుకున్నారు కోఆర్డినేషన్ లేకపోవడం ఆదికారు లా పై పట్టు కోల్పోవడం ఇవన్నీ స్వీయ తప్పిదాలు

    • @syedpeershaik1983
      @syedpeershaik1983 3 месяца назад +4

      వైఎస్ జగన్ చేసిన విద్యా వైద్య ఆరోగ్య వ్యవసాయ పారిశ్రామిక విద్యుత్ పాలన సామాజిక న్యాయం అనే సంస్కరణలు అన్ని సామాజిక వర్గాలకు చెందిన ధనికులతో పాటు మధ్య తరగతి వారికి కూడా నచ్చలేదు

    • @vani1011
      @vani1011 3 месяца назад +1

      Experience lacks in handling ministry and people

    • @gaddipativenkateswarlu5725
      @gaddipativenkateswarlu5725 3 месяца назад

      రౌడీలను వెదవలు సన్నాసులు చేర్చుకొని,విద్వంసం చేయడం కమ్మవల్లను కమ్మవల్లతో తిట్టించడం,అంటే కొమ్మినేని,కొడాలి వల్లభనేని చేత, కాపులను కాపులతో పద్మనాభం, పెర్ని నని,ఎస్సీ ఎస్టీ లను ప్రతి ఒక్కరినీ వేధించాడు అని ప్రతి ఒక్కరూ భావించారు రా సన్నాసులు

    • @chentaprakash8197
      @chentaprakash8197 3 месяца назад

      Ante ayana asalu nayakude kadu ...no leadership qualities

    • @Crazybal9
      @Crazybal9 3 месяца назад

      ​@@syedpeershaik1983అప్పులు తప్పా, మనీ డెవలప్మెంట్ లేదు

  • @drvijayduppala5713
    @drvijayduppala5713 3 месяца назад +61

    పైన దేవుడు ఉన్నాడు, సింహం సింగిల్ వస్తాది అని కూర్చుంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది

    • @Yeduguri45-xc8jm
      @Yeduguri45-xc8jm 3 месяца назад

      In 2029 too ?
      Where is the garuntee that he will survive till next elections?

  • @venkatgandham6339
    @venkatgandham6339 2 месяца назад +1

    నువ్వు చెప్పేది ఏంటంటే జగన్ పాలన దరిద్రంగా ఉంది అని చెప్పేస్తున్నావు…..😂😂

  • @vandrasidarahas7772
    @vandrasidarahas7772 3 месяца назад +68

    బీజేపీ తొ పొత్తు వైసీపీ పెట్టుకోవాల్సింది, అతి విశ్వాసం అనర్ధం దాయకం, అతి సర్వత్ర వర్జయేత్!

    • @nijamnippu7610
      @nijamnippu7610 3 месяца назад

      వాళ్ళేమన్నా తెలివితక్కువ వాళ్ళనుకున్నావా ? వేశ్య వేశ్యే ,భార్య భార్యే , వేశ్యను డబ్బుకోసం వాడుకుంటారు , భార్యను సంసారం కోసం వాడుకుంటారు .

    • @skindia8305
      @skindia8305 3 месяца назад

      Appudu bjp ki seats కూడా poyevi ap lo😂 daridram vadiledi

    • @damodaramaderu
      @damodaramaderu 2 месяца назад

      BJP kuda sankanaki poyedi

  • @saratbabubodempudi3739
    @saratbabubodempudi3739 3 месяца назад +3

    Jagan kotalu,Rajaprasaadaalu Jagan ఎలాంటి భయస్తుడో తెలుపుతున్నాయి.ఏటువంటి అక్రమాలు ,చీకటి వ్యాపారాలు చేస్తే యీ విధానాన్ని ఎంచుకున్నాడు?అవే తెలుపుతాయి ఈతను ఏటువంటి వాడో.ఈయనకు ప్రజలతో టచ్ పోయింది. డబ్బు ఎంతో ఏమకేసు కున్నాడు. ఎవరి మాటా వినడు.తల్లి చెల్లిని దూరం చేసుకున్నాడు.బాబాయి ని హత్య చేసిన వారిని పట్టుకోలేని అసమర్థ పాలకుడు అయాడు.అక్రమార్కులను పోషించాడు.వెకిలి చేష్టలు చేశాడు.ఇటువంటి వారు ప్రజాస్వామ్యంలో మనలేరు

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 3 месяца назад +159

    బీజేపీ కి ఐదేళ్లు సహకరించిన జగన్ , బీజేపీ నీ టీడీపీ తో పొత్తు పెట్టుకోకుండా చెయ్యలేక పోయాడు.

    • @prasadbolla4579
      @prasadbolla4579 3 месяца назад +5

      Adkkundane annee iccheste ilaage untundi😂

    • @ravinderreddy3183
      @ravinderreddy3183 3 месяца назад +7

      Yes he might have joined with NDA

    • @krishrajas2942
      @krishrajas2942 3 месяца назад +4

      రాష్ట్రానికి కూడా ఏమీ తేలేక పోయాడు

    • @viswavihaar7071
      @viswavihaar7071 3 месяца назад

      ​@@krishrajas2942chamba gadu aite special status takattu petti special package techukunnadu ...

    • @venugopalraogondi2075
      @venugopalraogondi2075 3 месяца назад +5

      ఈడి కేసులు, సిబిఐ కేసులు ఉన్నంత కాలం జగన్ బీజేపీ ది కుడుస్తానే ఉంటాడు

  • @SunnySingh-hh2ey
    @SunnySingh-hh2ey 3 месяца назад +13

    Never believe in jagan, he is not fit for CM post. All mistakes he did to loose, Jagan couldn't do any progress for AP capital, no real estate in AP, coolies, plumbers, electricians etc suffered, scolding kammas, scolding pavan kalyan, hindu gods demolished, worst liquor brands and prices, no new industries, no jobs for youth, worst Mla's and Mp's like ambati, avanthi, gorantla madhav doing nude video call, no proper roads in villages, worst governance ever in the history of AP. Jagan should be eliminated from politics..With his schemes poor people did not come out of poverty, they spent ammavodi, Asara for buying groceries and high power Bill's..

  • @prasadbolla4579
    @prasadbolla4579 3 месяца назад +29

    మధ్యం విధానం, ఇసుక పాలసీ, రాజధాని, పోలవరం, ప్రభుత్వ ఉద్యోగులు...!
    ప్రతీ కులాన్ని పర్సనల్ గా టార్గెట్ చెయ్యటం., దొంగ కేసులు, కంత్రీ బ్యాచ్ ని వెంటేసుకుని స్టేజ్ మీద... సౌమ్యుడు, మృదుస్వభావి... అని చిత్ర విచిత్రంగా విన్యాసాలు. లార్డ్ బాలాజీ కొండమీద భక్తులని ఇబ్బంది పెట్టటం.. ఇలా చాలా ఉన్నాయి.!
    సర్పంచ్, MPTC, ZPTC లకి విలువ లేకున్నా చెయ్యడం!
    పంచాయతీ నిధులు దాదాపు 5000 కోట్లు కాజేయ్యటం ముఖ్యమైనవి.!!

  • @MrRamu15
    @MrRamu15 2 месяца назад +2

    2019 కి ముందు రాష్ట్రం లో వైసిపి బ్యాచ్ ప్రజలను కులాల వారి గా విభజించింది, ఎలెక్షన్స్ తరువాత 3 రాజధానులు అని ప్రాంతాల వారి విభజన, డెవలప్మెంట్ నిల్ టాక్స్ ఫుల్, మాట్లాడిన వాడిమీద కేసులు, తుక్కు రోడ్లు ఆంధ్ర ప్రజలకి ఫ్యూచర్ అర్థం అయింది..

  • @sankarnalla2970
    @sankarnalla2970 2 месяца назад +2

    జగన్ ఎందుకు ఓడిపోయాడు అనేది వీడికి కచ్చితంగా తెలుసు కానీ చెప్పడు చెప్పలేడు 😀

  • @padamavatigangavaram1737
    @padamavatigangavaram1737 3 месяца назад +19

    ఇసుక పాలసీ మీదకూడా జనాలు చా లా అసంతృప్తి గా ఉన్నారు టీడీపీ ప్రభుత్వం లో టీడీపీ నాయకులు ఇసుక దోచుకున్నారు కదా ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇసుక ఎవరు అక్రమంగా దోచుకోవడం.లేదు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అప్పుడు టీడీపీ వాళ్ళు ఇసుక ఆధాయమంతా తిన్నారు కదా అంటే అదంతా ఎవ్వరికీ కావాలి అందరికీ అందుబాటు లో ఉండేది రెట్లు కూడా తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇసుక ఎంత రే ట్లు ఉన్నాయి ఇసుక అవసరమున్న వాళ్లకు అందుబాటులో ఉందాలేదా తక్కువ రేటు ఉందా ఎక్కువ రేటు ఉందా అని చూ కుంటారు కానీ ఇసుక ఆదాయం ప్రభుత్వానికి పోతుందా పార్టీ.నాయకులకు పోతుందా అనేది ఏమి అవసరం అంటున్నారు అసంతృప్తిగా అంటున్నారు దీని గురించి అలోచించి ఉండవలసింది ఎంత.వ్యతిరేకత ఉంది అధి కూడా కొంత.దెబ్బ తీస్తుందని ఆలోచించి ఉంటే బావుండేది

    • @anivams
      @anivams 3 месяца назад +1

      AP lo dorakani isuka Hyd, Bangalore, Chennai lo maatram ela dorikindi? YCP nayakulu dochukoledu ani inka ave abhaddalu cheppukuntoo tiruguthoo prajalani mosam cheddam anukovatam mee verrithanam... Prajalandariki evarevaru enrhentha sand, land, mines, wines lo dochukunnaroo telusu... Cement companies ni bedirinchi dabbulu vasulu chesindi business circle motham telusu... Ye varganni vadalakunda vedhinchi, boothulu, donga case lu, savaalu door delivery, raalla dhadulu, pantalu nasanam cheyyatam, vehicles thagalapettatam, gonthulu koyatam, chethulu narakatam... Local body elections lo araachakaalu, Assembly ni boothula sabha cheyatam... Ivanni vadilesi panikimalina oohaagaanaalu cheyatam danduga....

  • @ravipampana5382
    @ravipampana5382 3 месяца назад +2

    మీ బుద్ధిలేని మనస్తత్వం ఇంక మారదా, 2019 ఇదే పవన్ &;మోడీ దయ వల్ల మీ జలగ గెలిచాడు ఆవిషయం మరచి పోయి నట్లున్నారు. మీ ఈ దుర్త మనస్తత్వం మారాలి. ...

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 3 месяца назад +11

    జగన్ రెడ్డి మాఫియా చేసిన అక్రమాలు అరాచకాలు. ఇతరులను వేధింపులు అడవిలో ఉండాల్సిన సింహం అడవిలోకి జనం తోలేచారు...... జగన్ పవన్ ని వేధించటం మొదలు పెట్టాడు పతనం మొదలు అయింది.సినిమా టికెట్ లు కూడా రాజకీయం చేయాలా. ఎదుటి వాడిని నాశనం చేయాలి.అనుకుంటే కాలం మన మీద చూపుద్ది

  • @Farmers_First
    @Farmers_First 3 месяца назад +28

    కేవలం అప్పులు తెచ్చి పంచిపెట్టడం, చీప్ లిక్కర్ లో లక్షల కోట్లు దొబ్బేయడం, సభ్య సమాజం తలదించుకునేలా రోత భాష మాట్లాడటం, అభివృద్ధి గురించి ఏమాత్రం లెక్క చేయకుండా అప్పులు తెచ్చిన డబ్బుతో విచ్చలవిడిగా ఖర్చు చేసి ఊరేగడం. ఈ శ్రీనివాసరావు లాంటి పేటీఎంలతో పొగిడించుకొని ఆనంద పడిపోవడం ఇంకా ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో.

    • @User-if9il11st7w
      @User-if9il11st7w 2 месяца назад

      బాబు 14 రోజులలో 7000 కోట్ల అప్పు చేశాడు రా.. జఫడా కే బాల్🤣🤣🤣🤣

    • @swastikom5301
      @swastikom5301 2 месяца назад

      ​@@User-if9il11st7wమొత్తం ఖాళీ చేసి అప్పులు చేసి, తాకట్టు పెట్టి, అన్యాయాలు, అక్రమాలు, ఆక్రమణలు....

    • @MahilaTelugu
      @MahilaTelugu 2 месяца назад

      Ide Jagan mark development..otami ni evms meda vesi tappukunte potundi

    • @MahilaTelugu
      @MahilaTelugu 2 месяца назад

      @@User-if9il11st7wakada yemi migilindi jagan yemina chesada revenue generate chesada

    • @User-if9il11st7w
      @User-if9il11st7w 2 месяца назад

      @@MahilaTelugu మరి మన విజన్ 2014-19 మధ్య ఏమైనా సంపద సృష్టి౦చాడా?2019 దిగిపోయేనాటికి కేవల౦100 కోట్లు వు౦ది పోయాడు. అప్పటి మెుదటి నెల జీతాలకు, ఫి౦చన్లకు కావలసినది 12,000 కోట్లు. ఇంకొక సారి సంపద సృష్టి అనే బూతులు మాట్లాడ వద్దు. అది మీ జన్మ కి చేత కాదు🤣🤣🤣

  • @venp2000
    @venp2000 3 месяца назад +4

    ఎందుకు ఓడామో అని నంగనాచిలా అడుగుతున్నాడు..
    1) రామతీర్థం లో తెగిన శ్రీరాముని తలను
    అడుగు ఎందుకు ఓడామో
    2). అంతర్వేదిలో కాలిపోయిన రథాన్ని
    అడుగు ఎందుకు ఓడామో
    3). కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు ఎందుకు ఓడామో
    4). నువ్వు హింసిస్తే చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడామో
    5). మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ని అడుగు ఎందుకు ఓడామో
    6). మీరు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో
    7) చనిపోయిన అబ్దుల్ సలాం ను , మిస్బని , పాములు మునయ్యలని అడుగు ఎందుకు ఓడామో
    😎 ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో
    9) మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో
    10) అమరావతి లోఆడవాళ్ళని, ఉద్యమం కోసం చనిపోయిన వృద్దుల కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
    11) మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ ఫ్యామిలీ ని అడుగు ఎందుకు ఓడామో
    12) బీళ్ళు గా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో
    13) పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడామో
    14) ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్ట్ లను అడుగు ఎందుకు ఓడామో
    15) నెల జీతం వస్తుందో రాదో అని ఎదురు చూసే ఉద్యోగస్తులను
    అడుగు ఎందుకు ఓడామో
    16) కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
    17) ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువత ని అడుగు ఎందుకు ఓడామో
    18) గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
    19) నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడామో
    20) అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడామో
    21) వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడామో
    22) 5 సంllలు భయపడుతూ బతికిన జనాలని అడుగు ఎందుకు ఓడామో
    23) నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడామో
    24) చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడామో
    25) నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడామో
    26) నువ్వు కలవని నీ MLA లు, MP లను అడుగు ఎందుకు ఓడామో
    27) నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడామో
    28) నువ్వు ద్వేషించే కమ్మవాళ్ళ ను అడుగు ఎందుకు ఓడామో
    29) చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు దేశవిదేశాల్లో రోడ్ల పైకొచ్చిన జనాలని అడుగు ఎందుకు ఓడామో
    30) శాసనసభలో భువనేశ్వరి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడామో
    31) చంద్రబాబుని అంతటి పద్దమనిషిని అనునిత్యం, 420 నా ₹#@ అని అవమానించిన నానీ గాడిని, రోజాని, పోసానిని, అడుగు ఎందుకు ఓడామో
    32) నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్ టెర్రరిజం ని అడుగు ఎందుకు ఓడామో
    33) RRR ని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడామో
    34) నువ్వు నీ మనుషులు మింగేసిన గనులను అడుగు ఎందుకు ఓడామో
    35) ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడామో
    రాస్తే 100 పేజీల పుస్తకం అవుతుంది..

  • @Farmers_First
    @Farmers_First 3 месяца назад +4

    ఈయన మురిసిపోతున్న ట్టు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉంటే ఆ తొమ్మిది కూడా వచ్చేది కాదు.

  • @mallinenis
    @mallinenis 3 месяца назад +4

    రాష్ట్రంలో ఉన్న వనరులు అన్నిటిని మెక్కేసి , తెలుగుదేశం వాళ్ల మీద కేసులు పెట్టి, కార్యకర్తలను హిం సించే మీ నీచ సంస్కృతి రాష్ట్ర ప్రజలకు తెలిసింది. మీకు ముష్టి 11 seats ఇచ్చారు

  • @srinivasuluvakkalagadda5395
    @srinivasuluvakkalagadda5395 3 месяца назад +21

    ఓటమికి కారణం మందు బాబులు ప్రభుత్వ ఉద్యోగులు కులానికో పదివెలు అభివృద్ది లేకపోవటం చేసిన దానినిచెప్పలేక పోవటం ఇంటిపోరు అంతేగాని బాబుగారు ఎం చేయలేదు

  • @ravurivenkateswararao3708
    @ravurivenkateswararao3708 3 месяца назад +3

    How it is possible. Jagan is A1 financial criminal, no entrance into Bjp

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 3 месяца назад +14

    శ్రీ కొమ్మినేని గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019 అన్ని కులాల వారు వైస్సార్సీపీ ఓట్లు వేశారు. మీ జగన్ నా sc బీసీ st మైనటరీస్ అని ఎలా చెప్తారు. అంటే జగన్ వాళ్ళ కి ఏనా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కి కదా.
    సరే కులాలు గోత్రాలు విభజన చేసి పరిపాలన చేసాడు. ప్రజలు సరిగ్గా గుణపాఠం చెప్పారు..

    • @dasarisubhash194
      @dasarisubhash194 3 месяца назад

      Ne antha vedava ledura communication sigguleli batuku neu Apki chedapurugu

  • @ramusathupati
    @ramusathupati 3 месяца назад +16

    జగన్కు
    అతివిశ్వాసం కల్పించిన వారిలో కొమ్మినేని 1st

  • @srisatya6563
    @srisatya6563 3 месяца назад +2

    2004 లో వై ఎస్ రాజశేకర్ రెడ్డి కాపులు కి రిసర్వేషన్ ఇస్తాను అని చెపి అధికారం లొకి వచ్చి తరవాత రాజ్యంగ విరుద్ధం గా ముస్లింలు కి రిసర్వేషన్ ఇచ్చాడు. 2019 లొ జగన్ రెడ్డి కాపులు ను చంద్రబాబు రిసర్వేషన్ పేరుతొ మోసం చేస్తునాడూ తాను అధికారం లొకి వస్తే కాపులు కు వేల కోట్ల రూపాయలు తొ సాంక్షేమం ఇస్తాను అని చేప్పీ చంద్రబాబు కాపులు కి కల్పించిన EBC రిసర్వేషన్ తీసేశాడు. కాపులు కు వైఎస్ ఆర్ కుటుంబం ఒక శాపం

    • @SH29303
      @SH29303 2 месяца назад

      EBC for non reservation people. Already bc people are having 27% reservation na sir

  • @sudhirkesava5808
    @sudhirkesava5808 2 месяца назад +1

    Cheppalassindi.... YCP ki vote bank emledhu congress vote bank. E.. YCP di..... adicheppu....

  • @PattabhiAtmakuri-wp6rs
    @PattabhiAtmakuri-wp6rs 3 месяца назад +4

    కొమ్మినేని గారు మీరు మీ సహజ శైలిలో ఉండండి. బాబు గారి కి బీజేపీ కి ఉన్న సంబంధం ఈనాటిది కాదు. మోడీకి నచ్చక పోయిన బీజేపీ లో బాబు గారి బలమైన వర్గం ఉంది

  • @mujeebnamathota8643
    @mujeebnamathota8643 3 месяца назад +5

    బిజెపి పొలిటికల్ గేమ్ లో జగన్ బలి, చంద్రబాబుతో బిజెపి పొత్తు పెట్టుకోవడం లో కూడా అందులో భాగమే, తప్పుడు సలహాలు, నాయకులు, కార్యకర్తల సలహాలు తీసుకుంటే బాగుండేది, క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత జగన్ గ్రహించాడో లేదో తెలియదు, చివరగా ఒంటరిగా పోటీలోకి దిగడం .... ఇప్పటికీ నేను అర్జునుడును మరల యుద్ధంలో గెలుస్తాను అంటున్నాడు గాని కృష్ణుడు ఎవరో తెలుసుకోలేకపోవడం పెద్ద తప్పు

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 3 месяца назад +4

    జగన్ మాఫియా బ్యాచ్ పార్టీ

  • @rajmanohar3160
    @rajmanohar3160 3 месяца назад +9

    Sir good analysis may be this time YSRCP should appoint you as personal advisor to party leader based on your service’s knowledge and sincerity

  • @krishnastereo6353
    @krishnastereo6353 3 месяца назад +4

    ముఖ్యంగా ప్రజలకు డబ్బు పంచటం దూరమైన తప్పిదం చైనాలో సామెత ఉంది చాపలు పట్టడం నేర్పాలి చాపలు తినిపించడం కాదు ఇవాళ రేపు ఎవరు తిండికి లేకుండా ఉన్నారు వాళ్లకు మంచి ఉద్యోగ సదుపాయాలు చిన్న వ్యాపారం అనేది చూపిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందు ప్రజలు కూడా సంతోషంగా ఉందురు ఇంకో విషయం బిజెపితో పొత్తు పెట్టుకోవాల్సింది

  • @SrinivasaRaju-f7d
    @SrinivasaRaju-f7d 3 месяца назад +7

    అదేం కాదు 2019లో ఎన్ని చూసి ఓటు వేయలేదు వీళ్ళ నాన్నగారు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడని ఓటేశారు అధికారాలకు వచ్చిన కాంచి నెగటివ్ ఆలోచనలు అభివృద్ధి లేదు పాడు లేదు

  • @suneelanilayam
    @suneelanilayam 3 месяца назад +22

    సార్ మీకు అన్నీ తెలుసు చెప్పే వయసు నాకులేదు ఒక చిన్న మాట చెప్పగలను జగనన్న బీజేపీ తో అలయెన్స్ పెట్టుకుంటే మైనారిటీ లు అందరూ దూరం అయ్యే వారు ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఈ వి ఎం గోలలో CBN కు మోసం చేఏడము తెలుసు గోబెల్స్ ప్రచారం చే యడం తెలుసు కేంద్రం లో గవెర్ణమెంట్ కాంగ్రెస్ వచ్చేది CBN వాళ్ళతో కలిసి మైనార్టీ లను పూర్తిగా దూ రం చేస్తాడు

    • @narasingaraomedepalli7361
      @narasingaraomedepalli7361 3 месяца назад +1

      Ippudu ade paristiti sodara

    • @narasingaraomedepalli7361
      @narasingaraomedepalli7361 3 месяца назад

      Rajakkeyam ante mosam cheyyadame

    • @King555-55
      @King555-55 3 месяца назад +1

      బాబు జగన్ ఏమి శుద్ధ పూస కాదు, వాడి చండాలపు పాలన దెబ్బకి అందరూ టిడిపి కి వేశారు.ఇంకా evm lu మోసం జగన్ పులి, పులిరాజా అనీ అనుకుంటే 2029 కి గల్లంతే

  • @jtv2799
    @jtv2799 3 месяца назад +28

    👉 ఇటువంటి మాటలు ఈరోజు మాట్లాడుకోవడం చాలా దురదృష్టకరం.
    👉 జగన్ ఆ తప్పు చేశాడు.. జగన్ ఈ తప్పు చేశాడు.. జగన్ వారిని పక్కకు పెట్టాడు.. జగన్ వీరిని పక్కకు పెట్టాడు. జగన్ ఎత్తుకు పైఎత్తులు వేయలేదు. ఇవన్నీ కూడా జగన్ పైన ఈరోజు వేస్తున్న నిందారోపణలు.
    👉 ఇప్పటికే జగన్ గారికి 40% ఓటింగ్ వచ్చింది చాలా సంతోషం. కానీ కచ్చితంగా రాష్ట్ర ఎన్నికలలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. లేదంటే 60% ఓటింగ్ తో నైనా జగన్ యొక్క టార్గెట్ Ynot175 ఆయన Reach అయ్యేవారు.

  • @madhuripentapalli7738
    @madhuripentapalli7738 3 месяца назад +1

    Nev inka bhateke unnava sakshi news channel lo jagan ne pogide pratipakshalane vemarsinchav ne syko buddi valna Andhra prajallu yenta nastapoyaro , news chebte manchi chedu 2 cheppali ante kani ysrcp ki bhajanalu baga chesi Andhra Pradesh ne development le kunda chesaru

  • @sreenivas2781
    @sreenivas2781 3 месяца назад +3

    Jagan yedho feel avuthunnaadu BJP tho kalisthe minorities votes minus avuthaayani. Congress Jagan nu yentha ibbandi pettindho AP prajalaku thelusu. Aa meraku Jagan vaallaki appeal cheyachu. Pygaa RSS, BJP chendina voterlu add avuthaaru. National party's support lekundaa oka regional party yentha ibbandhi paduthundho Babu gatha 5 yella anubhavam chaalu.

  • @mallikarjunababu7632
    @mallikarjunababu7632 2 месяца назад +1

    Jagan..nu ..naasanam...chesindi....nuvve...,T.V...9...SAKSHI......N.T...V

  • @matakalahazarath581
    @matakalahazarath581 3 месяца назад +2

    He & Sakshi media is played crucial role for current situation

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 3 месяца назад +3

    Politics lo neethi..nijayathee..siggu..eggu vodileyyali sir.

  • @lak3720
    @lak3720 3 месяца назад +4

    అసలు జగన్ టీవీ 9 కి ఇంటర్వ్య ఇవ్వడం కూడా తప్పు

  • @madhuhockey2091
    @madhuhockey2091 3 месяца назад +1

    Jagan Reddy garini CM ga poorthi sthayilo Pani cheyyaneeyaledu anukunta. Schools lo English medium anedi excellent program, kaani oka varganiki labham koorche panilo danini vyathirekincharu. Ade akunuri Murali garini Telangana government education advisor ga niyaminchukuntundi. Ante jagan garu correct chesaru kada

  • @Cent-130
    @Cent-130 3 месяца назад +12

    ప్రాంతీయ పార్టీ కి కేంద్ర పార్టీ మద్దతు తప్పనిసరి కావాలి వైసీపీ కాంగ్రెస్ లో వెళ్ళటం చాలా మంచిది

  • @castereligionlessindia4751
    @castereligionlessindia4751 2 месяца назад

    కొమ్మినేని గారూ..... చాలా అద్భుతమైన విశ్లేషణ.... నిర్మొహమాటం గా చెప్పగలిగారు... జగన్ గారు ఈ నిజాల్ని ఓపెన్ గా అంగీకరించి తదనుగుణంగా రాజకీయాలు చెయ్యాలి మరి..
    ఈ విషయాలు తో పాటు సంక్షేమం బావుంది.. మరి రోడ్లు, ప్రజలు తో సంబంధాలు, మద్యం, mla ల కి ప్రాధాన్యత తగ్గిందా అని చూసుకోవడం.... ఇలాంటి విషయాల్లో పరిశీలన avasaram

  • @rajanarayanaadunoju6673
    @rajanarayanaadunoju6673 2 месяца назад

    కొమ్మినేని నువ్వు మాట్లాడిన పాత వీడియో లు చూడు.. మందు బాబుల దెబ్బ. కొమ్మినేని ఏ ముఖ్యమంత్రి ఇన నా st. Bc. మైనారిటీ. అని అంటే మిగతా కులాలు కార.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన రాష్ట్ర ప్రజలు అందరు నవాళ్లు అనాలి.. చెప్పు జగన్ కు.. ఎలక్షన్ ముందు చెప్పాలి.. అప్పుడు భజన.. ఇప్పుడు ఇట్లా.... అహంకారం..

  • @rajkusar4013
    @rajkusar4013 3 месяца назад +112

    ఆదోని గెలవటమేంటండీ 50 వేల పైచిలుకు muslims votes వున్నాయి
    కేవలం EVM ల మోసం
    ఆఖరికి జగన్ మోహన్ రెడ్డి TV9 కి, చంద్రబాబు ABN కి interview ఇస్తే
    ఎవరి interview ఎంత మంది చూసారో రాష్ట్రమంతా చూసింది

    • @masudarsan
      @masudarsan 3 месяца назад +14

      Muslims kuda development Kavali.Anduke cbn

    • @rajkusar4013
      @rajkusar4013 3 месяца назад +16

      @@masudarsan ఏ రోజు బయట మనుషుల్లో కనపడని గంట శ్రీనివాసరావు కి 94 వేల మెజారిటీ నా
      సిగ్గుండాలి చెప్పుకోవడానికి. లోకేష్ గాడికి 90వేల మెజారిటీ నా
      పవన్ కళ్యాణ్ కి 70 వేల మెజారిటీ నా ఇలా అయితే ఇంక ఎన్నికలెందుకు?
      అంతా మోసం

    • @karunamannam6825
      @karunamannam6825 3 месяца назад +3

      There is very high anti incumbency. Let’s be honest. Jagan never came out and depended on rogues. Look at his ministers, they are the main reason: if EVM is the issue, YCP can resign the 11 seats and ask for paper ballot to make a point. Result will not change

    • @rajkusar4013
      @rajkusar4013 3 месяца назад

      @@karunamannam6825 Such a ridiculous comment. what the opposition leaders did?
      they spend one or two days to AP after their tour and return to another state where they reside. what agitations they did on behalf of people?
      could you reveal any agitation which grabbed attention of the common people? I know and everyone knows that result will not change that too in india it is like drinking water in mirage and stupidity to expect justice against NDA(bjp) I do agree that there will be incumbency on the ruling party. that's quite common. what what extent?
      I have never seen such an astonishing outcome in any elections which no one predicted

    • @karunamannam6825
      @karunamannam6825 3 месяца назад

      @@rajkusar4013 : what is ridiculous about my comment? In any election it is up to the ruling party’s governance that will drive the election outcome. TDP won not due to Pawan and Lokesh, they won because of YCP governance. Look at the roads and capital ping pong all these years. The man of the match should go to ministers. Jagan might have good plans but the execution is horrible. People only remembered bad mouthing of the ministers rather than the good work. I am also surprised at the outcome like you. Accept the fact and mistakes committed and move on. Try for 2029

  • @yohanvelijala
    @yohanvelijala 3 месяца назад +16

    ముస్లిం క్రిస్టియన్ ఎస్సీ ఎస్టీ బీసీ లు కచ్చితంగా వైసిపి కి వేసారు ఎన్డిఏ కూటమి ఒక నియోజకవర్గం ల్లో సపోజ్ నియోజకవర్గానికి ఉండాల్సిన ఓట్లు శాతానికి మించి వచ్చాయి అంటే ఏమిటి రిగ్గింగ్ ట్యాంపరింగ్ జరిగింది అని ప్రజలకు అర్థం అయింది

    • @pchittemma2822
      @pchittemma2822 3 месяца назад

      ఈ పనికిమాలిన క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వాలనే జగన్ ఓడిపోయాడు

    • @Meckdenis
      @Meckdenis 3 месяца назад +1

      😂😂 ఐతే మీ జలగా 2019 ట్యాంపరింగ్ చేసి గెలిచాడా వాడి మొకానికి అన్నీ సీట్లు వచ్చాయి

    • @pchittemma2822
      @pchittemma2822 3 месяца назад +1

      @@yohanvelijala ప్రజలు అనకూడదు నీ లాంటి ఉన్మాదులు కి అలాగే అర్థం అవుతుంది

    • @rariankandth3chandrasekh-cn5ur
      @rariankandth3chandrasekh-cn5ur 3 месяца назад

      పొరపాటు పడుతున్నారు.క్రైస్తవులలో తక్కువ శాతం వున్న మాలలు మరియు హిందువులు లో కొంతమంది రెడ్లు మాత్రమే జగన్ కి ఓటేశారు.

  • @srinivaspinninti5976
    @srinivaspinninti5976 2 месяца назад

    కొమ్మినేని, సాక్షి రిపోర్టర్లు.. వీళ్ళందరూ జగన్ భజన చేస్తూ..వాస్తవాలు చెప్పకుండా చెడగొట్టారు 😊

  • @tananyab3464
    @tananyab3464 2 месяца назад

    ఎంత కామిడీ కాకపొతే.... పవన్ కళ్యాణ్ రాజకీయం గా యే స్టాండ్ తీసుకున్నా, షర్మిల యే స్టాండ్ మార్చుకున్నా, కాంగ్రెస్ యే స్టాండ్ మీద నిలబడినా, బీజేపీ యే స్టాండ్ ఫాలో అవ్వకపోయినా అదంతా చంద్రబాబు వ్యూహం లో భాగమేనా.. 🤔🤔..
    మరి జగన్ తీసుకునే స్టాండ్ ఫెయిల్ అయితే దానిలో చంద్రబాబు గొప్పతనం లేదా 🙄🙄

  • @RRRYaadav
    @RRRYaadav 2 месяца назад

    కొమ్మినేని ! ఆత్మలేని సాక్షి నీకు ఎంత రంగు వేసారో , శాడిస్ట్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అంతే రంగు వేసారు, ఇప్పుడు నీ రంగు/శాడిస్ట్ రెడ్డి & బ్యాచ్ రంగు బయటపడింది, 2024 తరువాత ఇక మీ రంగులు/డ్రామాలు ఎవరు వినరు

  • @Shaikabdullah-g6b
    @Shaikabdullah-g6b 3 месяца назад

    SRINIVAS RAO GARU Mee Vadana Sshethukam kadu.
    Mee Prakaram Viluvalu Vodileyalantru. SIGGU SIGGU.

  • @gandupallisrinu1818
    @gandupallisrinu1818 2 месяца назад

    పార్లమెంట్లు ఎలక్షన్స్ తో పాటు అసెంబ్లీ ఎన్నికలకి వెళ్లడమే ఘోరమైన తప్పిదంఒక సంవత్సరం మిగిలి ఉండగానే ఎలక్షన్ కి వెళ్లాల్సింది.

  • @vijayasakhumalla2300
    @vijayasakhumalla2300 3 месяца назад

    జగన్ ఓడిపోవడానికి కారణం వాడి నోటి దూల పవన్ కళ్యాణ్ ని అంత దూషించడం అవసరమా అంత మందిని అరెస్టు చేయడం అవసరమా అవసరస్లు చేయడం లేదంటే అరెస్టు చేసి జైల్లో వేడు ఈ అన్ని అవసరమా 151 మందిని ఇచ్చారు అంటే గర్వం నెత్తి మీదకు వచ్చేసింది వాడి అసలే ని గర్వంగాడు వాడి కళ్ళు పై నెత్తి మీద ఉంటాయి ఇప్పుడు అవి దిగమంటే కిందకి దిగు వాడి అహంకారమే వాడిని కొట్టింది ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు రోడ్డు మీదకు వస్తే చెట్లు నడిచాడు వాడికి ఎందుకు అంత భయం అలాటోడు ఇప్పుడు రోడ్డు మీదకు వచ్చి యాత్ర చేస్తాడంట పాదయాత్ర పాదయాత్ర చేయని చెప్పులు చెడుతారు ఈసారి ఆడిన నమ్మే పరిస్థితి లేదు ఎవరికి

  • @ramudevarapalli2114
    @ramudevarapalli2114 2 месяца назад

    Sir meeru Manchivisleshakulu but AP lo BJP Gelavadam Anedi Jaragagani Pani Kakapothe Chandrababu Sjgguvidichi Abaddaladatam Broker panulu Cheyadam ExPert. Kanee Ee Result Evvaru Nammaru.100 Percent Mosam Jarigindi kanee Dongadorakakamanadu.

  • @ramanarao9158
    @ramanarao9158 2 месяца назад

    జగన్ రాక్షస పనులు...వాడి పిచ్చా పనులు..అందరూ వాడికి జల్లక్ ఇచ్చారు...ఇప్పుడు ఖేల్ ఖతం

  • @harinarayana4758
    @harinarayana4758 3 месяца назад

    ప్రతి ఊహలు గురించి
    నువ్వు జగన్కు చెప్పలేకపోయావ
    అప్పుడు ఏమి పీకావ్.
    నువ్వు నీ చెత్త analysis
    అందుకే YCP MGP అయింది

  • @sooramohanprasad3389
    @sooramohanprasad3389 2 месяца назад

    చంద్రబాబు గారు,జగన్ గారు అని సంభోదిస్తూన్న మీరు పవన్ కళ్యాణ్ గారిని మాత్రం …..తమరు ఏకవచనంతో సంభోదించడం ఏమి విజ్ఞతో మీరే చెప్పాలి సార్

  • @MahinnddarAdityaReddyNaguru
    @MahinnddarAdityaReddyNaguru 3 месяца назад +1

    CBN gaaru real political leader jagan ahamkari

  • @shanmukharaogunda5366
    @shanmukharaogunda5366 2 месяца назад

    బొక్కలా ఉంది నీ విశ్లేషణ. సీఎం ఎపుడు ప్రజల మధ్య ఉండాలి పదవి లేనపుడు ప్రజల మధ్య ఉండి పదవి లేనపుడు ఉంటే లాభం లేదు ఈ లాజిక్ మర్చి పోతే ప్రజా నాయకుడు కాలేడు.

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 3 месяца назад

    CBN Schemes, kosam janam Kakkurti Paddaru, Sir, MEERU Salahadaru GA Chesaru, kada, Enduku Cheppaledu,

  • @m.p.rameshbabu4904
    @m.p.rameshbabu4904 2 месяца назад

    గతంలో దాడులు చేసి నప్పుడు మీరు ఎందుకు కామెంట్ చేయలేక పోయారు. పిన్నెల్లి నీ సమర్థిస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది

  • @kancharapuvasudevarao7108
    @kancharapuvasudevarao7108 3 месяца назад

    Mari meeru elections mundu enduku Jagan gariki advices/ strategies ivvaledu. YCP ni vodinchina BJP ki speaker elections lo enduku ippudu support chesaru. Muslims enduku vote vestaru. YCP& TDP supports BJP only

  • @akkvja
    @akkvja 3 месяца назад

    Paapam, vyraagyam vachinatlundi karrodiki😂😂😂....... Inka jaggadi political future anedi marchipo😢😊

  • @maithreyib7747
    @maithreyib7747 2 месяца назад

    Cbn ontariga vellina 150 seats gelistaru. Kutami valla js, bjp labha paddayi. Ap arachakam bjp 19-24 varaku chusin kallu musukunnaru

  • @karanamgopi
    @karanamgopi 2 месяца назад

    మీ లాంటి భజన చేసే జర్నలఇస్ట్ కూడా ఒక కారణం.ఇక నైనా మీ లాంటి వాళ్ళు మంచి సలహాలు ఇవ్వండి.

  • @saitejreddy5966
    @saitejreddy5966 3 месяца назад +2

    Modi wait chesadu kalustadu emo ani kani manodiki over confidence kada ika eppatiki avakasam vastado mari

  • @puttamvenkataseshareddi6747
    @puttamvenkataseshareddi6747 3 месяца назад

    Cheppina Sodhi chalu , Enka Jagan ku cheppuko !! Mondial vaadu rajuga paniki raadu. 40% congress votes not Jagan votes. Jagan ku votlu levu.

  • @prashanthreddy1491
    @prashanthreddy1491 3 месяца назад +24

    Excellent analysis.అందరిని కలవకుండా చేయడానికి బాబు అన్ని విధాలుగా చేసాడు

  • @koteswararaotangudu4849
    @koteswararaotangudu4849 2 месяца назад

    Kominani garu ,
    Eppatikaina marandi,
    Ycp party valleu TDP party vallenu dedicated chesaru

  • @amaranenivenkatadrinaidu130
    @amaranenivenkatadrinaidu130 3 месяца назад

    మీ బ్రతుకుతెరువు కోసం అన్ని ఒప్పూ అనకు.తల్లి చెల్లి ఎందుకు వ్యతిరేకించారు

  • @sudhirkesava5808
    @sudhirkesava5808 2 месяца назад

    BRS.. YCP......... PARTY LU..... RAJAKIYA PARTY LA... BRS.... EMO..... TELANGANA... TECHHAMANI...... VACHARU... YCP..... NANNA LEDU.... BABAI NI CHAMPARU.. NANNU JAIL PETTARU ANI.. VACAD... IVI RAJAKIYA PARTY LA....

  • @srinivasravula-m6p
    @srinivasravula-m6p 2 месяца назад

    Iron leg
    Kommineni
    Vijay babu
    Amar
    Sajjala
    50 per cent party odipovadaniki karanamu veere

  • @ramamohanaraomaddula2230
    @ramamohanaraomaddula2230 3 месяца назад +4

    మీరు సలహా ivvachukadaజగన్ sarki

  • @srikanthraina03
    @srikanthraina03 3 месяца назад

    Jagan oka asamanyamaina Nayakudu 2029 lo AP ki Malii CM thirigosthadu ee❤ ee 5 year's baga kastapadi uppenala paiki lesthadu thanaku bagavanthuni dhaya kuda undhi.

  • @nareshbabu2468
    @nareshbabu2468 2 месяца назад +1

    Mistake chesindi YSR, సైకో ni భూమి meedaku తేవడమే పెద్ద తప్పు

  • @SundarachariMatcha
    @SundarachariMatcha 3 месяца назад

    Polavaram,amaravahi,roads, parisramalu,likkar kompa munchinai,isuka.
    Kaneesam BJP tho pothu lekapovadam.

  • @lakshminag.naraharisetty
    @lakshminag.naraharisetty 2 месяца назад

    Hello mastaaru . Ycp party and dvrampudi dastikaalanu aapadaniki
    pawan Kalyan garu bjp tho pothu pettukunnaru. evaro edo chebte cheyyaru pawan garu. ayana nammithe chesataru. Jai janasena jai Pawan Kalyan garu

  • @vijayalakshmie689
    @vijayalakshmie689 3 месяца назад +1

    devuni script idhi మీ లాంటి journalistlanu నమ్మకం అందుకే ఈ result

  • @KumarPSNelanuthala
    @KumarPSNelanuthala 3 месяца назад

    2019 lo okka chance work ayindi prajalu paripalana chusi vex ayyaru nuvvu rest teesuko sakshi channel lo ippudu cheppede akkada cheppu mahaprabo