Chaddi Annam preparation/ FermentedRice/ Pro Biotic Good Bacteria/Nutritious Low Calorie/saddi annam

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • #185
    #WeightLoss #NutritiousRice #FermentedRice
    Thank you so much for watching!
    SUBSCRIBE if you wanna see daily videos from me;
    ✨ FOLLOW ME ON SOCIAL MEDIA ✨
    ♥️ Instagram - @kalagura_Gampa : / kalagura_ga. .
    💙 Twitter- @kalagura_gampa : / kalagura_gampa
    💛 Facebook Page- @kalaguragampa
    ✉️ For business enquiries:
    Email- info@kalaguragampa.com
    Similar Videos: www.youtube.co....
    My uploads: www.youtube.co....
    -------
    About me:
    The smallest countryside, a beautiful childhood was my past. It is a glorious experience but remains like the memory of a past life.
    Due to an endless wish, persistent effort, and a grateful companionship with my better half, I was able to create my little Brindavan in the outskirts of Hyderabad just as I dreamed.
    We do not know if it was our mindset, but we managed to create Patnam lo Palleturu- Our little long lost village in the city.
    We believe in living life and not in just Surviving.
    I have come forward to have fun with you in a world of small and beautiful dreams.
    This includes our home, beautiful garden, our Grandparents' food recipes, health tips, modern steps and the desire to share my thoughts with you.
    అతి చిన్న పల్లెటూరు, అందమైన బాల్యం నా గతం. అది ఎంతో అపురూపమైనది కానీ గత జన్మలా మిగిలిపోయింది.
    అంతులేని కోరిక, భగీరథ ప్రయత్నం, తోడుగా నా జీవిత భాగస్వామి, వెరసి నేను కలలుగన్న బృందావనం కుటీరం హైదరాబాద్ నగరం చేరువలో.
    మనసు పడ్డామా, మార్పుని కోరుకుంటున్నామా, ఏమో తెలియదు కానీ, మొత్తానికి పట్నంలో పల్లెను సృష్టించుకున్నాం. బ్రతికే యడం కాదు జీవిద్దాం అనే మా కోరికకు జీవం పోసుకున్నాం.
    ఆర్భాటాలు లేని, అందమైన కలల ప్రపంచం లో మీతో కలసి ఆనందించాలని మీ ముందుకు వచ్చాను.
    ఇందులో మా కుటీరం, అందమైన వనం, అమ్మమ్మ వంటలు ,ఆరోగ్య సూత్రాలు, ఆధునిక అడుగుల తో పాటు నా ఆలోచన స్రవంతిని మీతో పంచుకోవాలనే కోరికకు రూపమే ఈ కలగూరగంప.
    ఇట్లు
    మీ శ్రీదేవి పట్లోళ్ళ

Комментарии • 738

  • @sunilanir
    @sunilanir 4 года назад +41

    నమస్తే అమ్మ నాకు 40 ఏళ్ల చిన్నప్పటి నుంచి మా జేజి నాకు చద్ది అన్నం , పెరుగు, ఉరగాయి లేక పచ్చడి అలవాటు చేసింది
    పెళ్ళి అయినాక నా భార్య నాతో ఎన్నో సార్లు కొట్లదింది నాకు ఆ అలవాటు మర్పించాలని
    ఉభకాయం, కొలెస్ట్రాల్ వస్తాది సుగర్, BP etc etc ani cheppi cheppi nenu vinaka మానేసింది చెప్పేది నేను ఆరోగ్యంగా ఉన్న బొజ్జ లేదు ఏమి సమస్య రాలేదు
    ఆమెకే సుగర్ వచ్చింది విపరీతంగా లావు అయింది ఇప్పుడు మీ వీడియో చూపించాలి ఆమెకి
    ఎ లోకంలో ఉందో కానీ మా జేజికి కోటి నమస్కారాలు

  • @venkateswararaomedidhi9761
    @venkateswararaomedidhi9761 4 года назад +24

    మీరు చెప్తున్న విధానం ,మమ్మల్ని బలవంతంగా అయినా చద్దన్నం తినిపించేలా వున్నారు....
    Nice explanation Madam

  • @binnu115
    @binnu115 4 года назад +60

    తల్లి వందనం...రెండు తరాలకు మధ్య వారధి లా మీరు చేస్తున్నా ఈ ప్రయత్నం ఎంతో విలువైనది...మీరు ఇంకొంచం మన వారసత్వ సంపదను అందిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు... భారత్ మాతా కి జై

  • @hima9527
    @hima9527 4 года назад +66

    Very nice mam,old is gold
    కట్టు బాట్లు,'కట్టు బట్టలు' ,ఆహార విహారాలు అన్నీ పెద్దల ని అనుసరిస్తే మంచిది

    • @vcmplatform1690
      @vcmplatform1690 3 года назад +1

      Hima Garu inke , Mee ayanaku gochi kattandi repati nunchi

  • @villagefoodnihas9242
    @villagefoodnihas9242 4 года назад +21

    వేసవిలో మంచి ఆహారము good మేడమ్, మీ spech మన ఇంట్లో మనిషి లాగా చెపుతున్నారు

  • @thulasivtchanneltulasi4197
    @thulasivtchanneltulasi4197 3 года назад +2

    గంపెడు ఆలోచనలతో పుట్టిన సారె ఇవ్వడం అనే ఆలోచన బాగుంది అక్క . అందరికి అమ్మ స్థానం లో ఉండి పసుపు కుంకుమ ఇస్తున్న మీరు నిండు నూరేళ్లు ఆది దంపతులా పిల్లలతో సుఖ సంతోషాలతో మా అందరితో ఇలాగే సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకొంటునాను అక్కా .

  • @dprajeswararaolicnrt
    @dprajeswararaolicnrt 4 года назад +4

    ఉదయం తోడుకున్న తర్వాత కూడా చూపించి వుంటే బాగుండేది.
    థాంక్స్ మేడం.

  • @VasantaKam
    @VasantaKam 4 года назад +23

    ఒరియాలో చద్దన్నాన్ని పొఖోళ్లో అంటారు . Summer లో చద్దన్నం దినోత్సవం చేస్తారు .నాన్ వెజ్ కూరలతో స్టార్ హోటల్స్ లో
    చద్దన్నాన్ని serve చేస్తారు.
    అందరికీ ఇలా video తీసి చెప్పడం వల్ల అంతా చద్దన్నం తినేలా,తినాలని తెలిసేలా చేశారు.hats off

  • @KiranKiran-mk7br
    @KiranKiran-mk7br 4 года назад +14

    Good information. చాలా బాగుంది. కానీ, నిడివి ఎక్కువైంది మేడం. తక్కువ సమయం తీసుకొని చేస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది. ప్లీజ్ గమనించగలరు

  • @ravijo6258
    @ravijo6258 4 года назад +110

    3:09 nunchi start

  • @abhavya1792
    @abhavya1792 4 года назад +16

    Medam maa atthayya garu naku e process gurimchi cheparu nenu west ga padesthumte memu apatlo anam ela chesukuni thinevalam ani cheparu tnx for recipes

  • @neelimamartin1446
    @neelimamartin1446 4 года назад +5

    చక్కగా వివరించారు. చెప్తుంటే నోరూరుతుంది మేడమ్ చాలా కృతజ్ఞతలు మీకు 🙏🙏🙏

  • @ashokch4943
    @ashokch4943 4 года назад +13

    మీరు చెప్పే విదానం మీరు చేసిన పెరుగన్నంలాగే చాలా బాగుంది

  • @satyavathiVV
    @satyavathiVV 4 года назад +8

    మేము కూడా చద్దన్నం ఇలానే చేస్తాం ఉల్లిపాయలు చిన్న చిన్నగా కోస్తాం.
    కానీ ఇందులో b12 vitamin వుంటుందని తెలియజేశారు. Thank you.

  • @prasanthitanuku6559
    @prasanthitanuku6559 3 года назад

    Meru idi one year back ne cheppasaru..but ipudu adi pedda doctors nundi scientists andaru cheptunnadu..meru great andi..nijaniki Naku chaddannam chala ishtam tintanu kuda

  • @manikumar3416
    @manikumar3416 4 года назад +8

    Madam... sorry for this comment.. too much lengthy and unnecessary dialogues in between. I am not rude.. just telling. Keep it short and simple.i dont have intension to hurt you by my comments but please keep it simple.. all your videos are good.

    • @rajsekhargada9212
      @rajsekhargada9212 4 года назад

      Agreed bro ... Presentation needs to improve more self story

  • @Logicmatters582
    @Logicmatters582 3 года назад

    Chala chala baga chepparandi. Okate entante, enta nutrition unna food antha heavy starchy food kuda. Idi tinnaka ekkuva pani or excercise cheste manchidi. Ekkuva pani leni roju, urike intlo kurchune vallu just aa theta tagadam better.

  • @kalyaniindianwarriors5416
    @kalyaniindianwarriors5416 4 года назад +19

    తర్వాణీ అన్నం.
    పూర్వం అంతా ఇదే తినేవారు.
    ఇప్పుడంతా అందరికీ style పెరిగిపోయింది ఆంటీ...👌👌

    • @kachammakaburlu
      @kachammakaburlu 4 года назад +2

      అవును తెర్వని అన్నం మేముకుడా తినేవాళ్ళం

    • @kachammakaburlu
      @kachammakaburlu 4 года назад +2

      గంజి వార్చి అందులో దబ్బ పండు ఆకులు వేసి అందులో అన్నం కలిపి ఉంచేవారు. పొద్దున్నే బడికి వెళ్ళే టపుడు ఉల్లిపాయ అవకాయ తో తినాలి. ఆ రుచి స్వర్గంలో సమానం. మళ్లీ ఆ రోజులు గుర్తకొస్తున్నాయి

    • @raju3danimator
      @raju3danimator 4 года назад +1

      Yes memu thinam chinnapudu

    • @vvsgangadhararao8331
      @vvsgangadhararao8331 4 года назад +1

      అవును చిన్నప్పుడు , తరువాణి అన్నం తిని స్కూల్ కి వెళ్ళేవాళ్ళం.

  • @truedream1934
    @truedream1934 4 года назад +8

    Akka.... fermentation ki before salt vayakudahu ...ala chaysthay ....salt or sodium chloride will stop bacteria culture....so we should avoid adding salt before fermentation.......we should add salt just before to eat ( for the sake of taste)......

    • @kalaguragampa
      @kalaguragampa  4 года назад +4

      Wow...... great information 😊 thank you

    • @vcltech936
      @vcltech936 4 года назад

      true, I fact salt kills the good bacterias, you won't get any desired results,, hence never use salt in any fermentation process,rather you can use misry/bellam/unprocessed sugar for better results, in place of salt, it multiplies the bacterias with sweetness.

  • @mahipasha1764
    @mahipasha1764 2 года назад +4

    6:20 calling them employees instead of labour that earned you a subscriber ❤️

  • @umakiranmallipeddi6469
    @umakiranmallipeddi6469 4 года назад +8

    Thank you sridevigaru, immunity penche food preparation chupincharu

    • @jamunad6678
      @jamunad6678 4 года назад +1

      Nenu roju annam vaarchi next day kasta teesukuni ginnelo inkasta ganji unchi kotta ganji malli vestu patha ganji ante pulisina ganji tagutunna kasta majjiga kalupukuni tagina manchidhe cooker lo petti annam vandukune kanna roju ganji ni ila vadukunte immunity perugutundhi nimma rasam kuda add chesukovacchu try cheyandi

    • @umakiranmallipeddi6469
      @umakiranmallipeddi6469 4 года назад +1

      Tq andi

  • @62keerthana17
    @62keerthana17 4 года назад +3

    Ma nanamma garu ayitey ekkamga perugu lekapothey ma lunch box lo milk lo ivvani vesi perugu todesevallu...ma lunch time ki perugu Annam ready😋😋😋

  • @kavaliswathi
    @kavaliswathi 4 года назад +7

    Hai auntie
    I am from mahabubnagar,
    nenu kooda kali tho ambali chesthunnanu , meeru mana telangana sampradaayala gurinchi chepthu unte chaala chaala happy gaa undhi, thank you so much auntie ☺☺☺

  • @navitharambabu9984
    @navitharambabu9984 3 года назад +1

    Hi sridevi garu
    Today i tried yours recipe, n it's tastes amazing n soo cool,for the first time I tasted ,I loved it . Thank you for such a healthy benefit recipe keep doing.

  • @prathimareddy1444
    @prathimareddy1444 3 года назад +4

    Thank you Sridevi for the recipe, I was looking for this since along

  • @62keerthana17
    @62keerthana17 4 года назад +1

    Nijamga manam ivvani neglect chesthunam tokkalo stylish tiffin lu vochaka thanks for remembering again aunty...I will go with this from now..

  • @dasarideerendra3616
    @dasarideerendra3616 4 года назад +4

    Old type food always healthy I am following. You have reminded for this generation Thank you Amma nice and useful video especially in summer it’s Amrutham

  • @renukapashya9368
    @renukapashya9368 4 года назад +5

    Thanks sridevi garu 💐 recipe super 👌🏻

  • @VijayKumar-vz7ze
    @VijayKumar-vz7ze 4 года назад +1

    I want to inform Srikakulam place they take starch of rice n put in a cseramic pot daily n use to keep leftover rice in that. every day they use to use that rice n water n mix new rice n water from that pot it's really energetic food its called tarani

  • @HEALTHTIPS-xm1lz
    @HEALTHTIPS-xm1lz 4 года назад +1

    Meeru superb ga explain cheseru with your child hood experience.thank u.

  • @maheshkumar-bd2mb
    @maheshkumar-bd2mb 3 года назад +6

    Hi Madam, salt ,mirchi night veyyakudahu . Morning aaaa rendu kalapali. Night vestey probiotics produce kavu. Thanks 🙏

    • @subhashinigunda6706
      @subhashinigunda6706 2 года назад +1

      Onion night ye veyocha or morning veyala ? Thanks in advance.

  • @Ramudu1990
    @Ramudu1990 4 года назад +20

    మేడం ...ఇందులో హాఫ్ స్పూన్ “ వాము “ వేస్తే ఇంకా మంచిది ..

  • @praneea9906
    @praneea9906 4 года назад +3

    Guys
    ...think of her as your family member with great advice. Have the patience to listen to her like family versus just recipe

  • @durgaprasaddasari2211
    @durgaprasaddasari2211 4 года назад

    Comments lo Chala mandi memu chinnappudu tinnam antunnaru. Ante idi dadapu andariki telusu Kani Marina aharapu alavatla valla marchipoyaru. malli modalu pedataru. andaru.. thank you madam.

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu Год назад

    TQ very much madam
    Very necessity for present generation for good health

  • @bapujitvs
    @bapujitvs 4 года назад

    Meeru cheppindi 100% nijam.inka kavalante Dr.Manthena satyanarayan rajugari video lu u tube lo chudavachu varini salahaluguda adugavachu.phone numbers guda u tubelone untavi

  • @dhanam784
    @dhanam784 4 года назад +11

    మీరు చెప్పడం కూడా బాగుంది.. చద్దన్నం లాగా.. నేను try chesthanu pakka

  • @Hyma2009
    @Hyma2009 4 года назад +3

    Alternate days lo tintunnam ee lock down lo .taste ayitey super ga untundi.body cool ga untundi.

    • @padminipatibandla7549
      @padminipatibandla7549 4 года назад

      Madam garu chaddaannam tinte obesity vastunda , please clarify. Diabetes unnavallu kuda tina voccha

  • @rajathegreat387
    @rajathegreat387 4 года назад

    యెస్ ఇది చాలా మంచి రెసిపీ. ఇందులో ఫ్రెండ్లీ బ్యాక్టీరియా వృద్ధి చెంది ఉంటుంది. దినిలాగే కలి అని ఉంటుంది, అది కూడా ఫర్మెంటేషన్ జరిగిన గంజి నీళ్లు. దీన్ని అన్నము వండేటప్పుడు వచ్చె గంజిని ఒక మట్టి పాత్రలో పోసి అందులో కొంత నీరు పోసి రాత్రి అంత ఉంచి..తెల్లారి అన్నము వండే బియ్యం లో ఈ కలి పోసి వండుకోవాలి. మళ్ళీ గంజి వస్తే అదే కుండలో పోసుకొని నెక్ట్స్ డే వాడుకోవాలి. ఇది అద్భుతమైన ఫ్రెండ్లి బ్యాక్టీరియా ను మన బాడీలో కి పంపుతుంది. మనల్ని ఏ వైరస్ లు ఏమి చెయ్యలేవు. ఇమ్మునిటీ పవర్ మనలో పెరుగుద్ది. గమనిక:- కేవలం మట్టి పాత్రే వాడాలి. లేదంటే ఫెర్మంటేషన్ జరగదు.

  • @chandralekham5205
    @chandralekham5205 4 года назад +5

    Yes sredevi Garu very healthy food lock down lo Tini tirali

  • @naiduraj8381
    @naiduraj8381 4 года назад +2

    నేను రోజూ తింటున్న మేడం...👌 ఆరోగ్యానికి చాలా మంచిది

  • @bdvsriramiiie18vanmayisrii20
    @bdvsriramiiie18vanmayisrii20 4 года назад

    Hi Sridevi Garu .
    Nenu chestanu...,memu andaram tintam mng kosam ekkuvga vandutanu super tasty ga vuntundi
    Diniki majjiga mirapakayalu chala bauntai

  • @vasanthamvijaykumar6381
    @vasanthamvijaykumar6381 4 года назад +5

    Thanks for the traditional way of food habits,two modifications madam,the mud pot looks new always use old one,please don't add salt it prevents bacteria to grow, we can add it in the morning with onions and chilies
    Revive great Indian cooking, thanks again

  • @lingaiahakkaraju4573
    @lingaiahakkaraju4573 Год назад

    అక్కా మీరు చెప్పేది చాలా బాగున్నది మేము గల్ఫ్ కంట్రీ లో ఉంటాను నేను కంపెనీ ఫుడ్ ఈ గ్యాస్ అసిడిటీ అల్సర్ చాతిలో బాగున్నావ్ నొక్కి పట్టినట్లు నొప్పి ఇది చేయడం చాలా సులభం కానీ నాకు ఈ కుండలు లాంటి లేవు ఎలా తయారు చేసుకోవాలో చెప్పగలరు దయచేసి ఈ ప్రోగ్రాం గురించి మాకు మీరే సలహాలు తీసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి అక్క చాలా చాలా ప్రాబ్లంగా ఉన్నది మీ సలహాలు తీసుకోవాలని అనుకుంటున్నాను ఇదివరకు హాస్పిటల్ పోలేదు నేను దీని సలహాల గురించి మీ మొబైల్ నెంబర్ పంపించండి ప్లీజ్ అక్క 🙏🙏

  • @yellammamedari1244
    @yellammamedari1244 3 года назад

    40ఏల క్రితం మా అమ్మ ఖలీకుండ అని దేవుడి గదిలో ఆ కండకి కంకుమ పసుపు పెట్టె వళ్ళు బక రెండు రోజులు అన్సం గంజీ వేసి పులవబేటే వాల్లు ప్రతీ రోజు అన్సం చేసె ముందు కడిగిన బీయ్యంలో బక గీలాసు ఖలీనీల్లు వేసేవారు ఆ అన్సం రేండు రోజులు అయిన పాసేది కాదు కరోన వచ్చి నప్పటి నుంచి యిప్పుడు రాత్రి అన్సంలో మజ్జిగా వెసుకోని తిటుంనారు దాని విలు తెలుసు కూన్సరు💕😅

  • @nirmalanemmani2080
    @nirmalanemmani2080 Год назад

    Thank you Sridevi garu. Pls share such wonderful healthy food recipes more and more further 🙏

    • @nirmalanemmani2080
      @nirmalanemmani2080 Год назад

      I just had my first saddi annam now. It’s taste is really superb. Thanks andi Sridevi garu for sharing this recipe very detailed.

  • @kamalikacollections401
    @kamalikacollections401 4 года назад +1

    Super madam..nenu try chesi video upload try chestanu..very good and healthy..learning so many things from u...

  • @harishk225
    @harishk225 Год назад +1

    Salt first vesthe ,may be good bacteria growth takkuva untadi

  • @vazidshaik5788
    @vazidshaik5788 4 года назад +7

    Today i try this food... This is very tasty madam!!!😀😀

  • @padmavathikodukula1278
    @padmavathikodukula1278 3 года назад

    I think the process is different in Telangana.AP lo Taravani annam antaru.Migilina annam lo neellu, ganji, perugu vesi ferment chestaru.Nimma aakulu, leka dabba aakulu kuda veste suuper ga untundi.Tinetappudu,salt, vamu vesukuntamu

  • @sreechandana545
    @sreechandana545 4 года назад +1

    Memu kuda cinnappudu summer Lo tinevallam, appudappudu tintuntam, meeru baga cheptunnaru 😍. Oka doubt Anni water Lo vedi palu veste challaga aipoda how?. Ante memu water matram vesi morning perugu kalipi vadutamu, meeru cheppina process bagundi kani aa oka doubt.

  • @sunilchandra9120
    @sunilchandra9120 3 года назад +1

    Pro tip: రాత్రి మిగిలిన అన్నాన్ని పక్కనే ఉన్న గంజి గిన్నెలో పడేసి వెచ్చగా ఉండే చోట పెట్టండి..బాగా పులుస్తుంది.ఇంత హడావుడి చేయనక్కర్లేదు..😂😀🙏🏿...

  • @greenterrace6995
    @greenterrace6995 4 года назад

    చాలా బాగుంది మీ వీడియో. నేను కూడా చద్దన్నం వీడియో పెట్టాను. రాత్రి చంద్ర కిరణాలు దాని ప్తె పాడితే ఇంకా పౌష్టిక విలువలు పెరుగుతాయి. ధన్యవాదాలు చెల్లి 👌👌👌👌🌹🌷☘️🍀

  • @sujitad6571
    @sujitad6571 4 года назад

    Chad di Annam. Baga chaluva chestundi ippudu vunna corona situation lo rice hot gaa ney ,,, tinaali Kontha mandi people ki Kapha body tatvam vuntundi so VALLU chaddi annam tinaka povadameh manchidi , moreover whole rice grains tho chest he vitamin B12 ekkuva doruku tundhi any how thanks Sridevi GARU for letting others know,, about this age old practice

    • @kalaguragampa
      @kalaguragampa  4 года назад

      Ok.......may be ....andi ..Naadi kapha vaatham body.... daily thintunnanu...I am fine 😊

  • @kareduphc4728
    @kareduphc4728 4 года назад

    Memu cheskoni tinnamu,Chala
    tastyga umdi ma pillalaku n
    achimdi ma mamaya gari age 75 tanu kuda istamga tinnaru thank you sridevi garu

  • @ksaibabukothapalli4306
    @ksaibabukothapalli4306 4 года назад +1

    New is gold but old is diamond

  • @myvillagefolk924
    @myvillagefolk924 3 года назад

    సిస్టర్.. దీన్ని మేము East Godavari లో
    "తరవాణి" అంటాము. అయితే ఇందులో మేము ఇంకా నిమ్మ ఆకులు కానీ.. దబ్బ ఆకులుకానీ కలుపుతాము..అప్పుడు ఆ flavour మరింత బాగుండి.ఇంకా మరింత.. ఆరోగ్యమంతమవుతుంది!!
    35/- ఒక బాటిల్ "కోకాకోలా" ఆరోగ్యాన్ని పాడుచేస్తే.. ఏమాత్రం ఖర్చు లేని ఒక glass తరవాణి.. ఎంతో చలవనిచ్చి..ఆరోగ్యాన్ని పెంచుతుంది..హాయినిస్తుంది...!!

  • @maturirao4906
    @maturirao4906 3 года назад

    బాగుంది . అన్నం గంజి ఎలా తీసుకుంటే మంచిది కూడా వీడియో చేయండి.

  • @gottipatibhargavi9852
    @gottipatibhargavi9852 4 года назад +5

    Ur way of explanation or presentation is so lovely dear

  • @SSR_26
    @SSR_26 4 года назад

    Chaddannam Kante Manchi Breakfast Inkem Vundadhu Summer lo 😋😋😋Aunty e corona vacchindhi ani bhaadapadatam kante , manam marchipoyina chaala vaatini tirigi Gurthu chesindhi ani thanks Cheppukovali , Family Love , Old Recipies , Old Style Games anni Gurthu chesindhi , corona ke saadhyam aindhi idhi antha

  • @virinchipvs
    @virinchipvs 4 года назад +2

    Meeru chala baaga cheptaru andi, chinna pillalaki nacchedattu

  • @krishnarjun7665
    @krishnarjun7665 4 года назад +5

    Chinnapudu ammama oorlo dositlo petti pakkana chintakaya pachadi petti tinte full enjoy chesevallam

  • @prasunakanumuri35
    @prasunakanumuri35 4 года назад +6

    E chaddi annam lo water veyakunda milk vesi...Perugu todu vesi...Night todu petti... Poddunna tinte sannaga undevariki body ki yentha kaavalo antha fat vastundi...Nenu chinnappudu pulla laa undedanni... Ayurveda docter yila cheyamani cheppadam valla roju oka cup yila chaddi annam tini...After 4 months tarvata... saripada fat ayyanu...

  • @manasashivva54
    @manasashivva54 3 года назад +1

    Aunty idhi chaala healthy kadaa nenu 2,3 times try chesaaa

  • @balaram9394
    @balaram9394 4 года назад +4

    This is going to be the EVERGREEN Recipe of your channel, Good Explanation - 👌👌

  • @saradaindraganti3761
    @saradaindraganti3761 4 года назад +1

    Baalyyaa smrutulu gurtu cheesiinanduku chaalaa thanks sridevi garu🥳🥳🥳

  • @nagotiravikumar1180
    @nagotiravikumar1180 4 года назад +2

    మీ తెలుగు అధ్బుతం మేడం.... చాలా బాగా చెప్పారు.... తప్పనిసరిగా పాటిస్తాం....

  • @sailajamoorthy4669
    @sailajamoorthy4669 4 года назад +6

    Sridevi garu,memu taravani antamu deenini night Annam ganji lo
    Salt vesi nana Betti.morning majjiga poosukoni tintamu only summer lo.

  • @lothasurya4027
    @lothasurya4027 4 года назад +14

    మీరు ఎంత చెప్పినా ఈ జెనెరషన్ వినరు అమ్మ.

  • @hemamadugula4455
    @hemamadugula4455 4 года назад

    Hai mam bagunnara am big fan of u memu kuda orissa ne so memu ippudu hyd lo untunnam ide chaddannam memu thinevallamu chala healthy food thank u

  • @revathibellamkonda7954
    @revathibellamkonda7954 4 года назад

    Thank you Sridevi Garu nenu idi try chesa first day attayya vallu emantaro anukunna but andariki nachindi ipudu weekly 3 times ide breakfast now.Once again thank you for the saddannam recipe 🙏

    • @kalaguragampa
      @kalaguragampa  4 года назад +1

      😊😊wow thank you Revathi...manam pass ayyaaaaanoooch

    • @revathibellamkonda7954
      @revathibellamkonda7954 4 года назад

      @@kalaguragampa only pass kadu With distinction andi😊

  • @bijjashivashankar7553
    @bijjashivashankar7553 4 года назад

    Great medam meeru chala simple ga vuntaaru....Akka.....Nacharu.....Nice....

  • @vimalakodagi8703
    @vimalakodagi8703 4 года назад +3

    Wonderful information!thanks.

  • @harapriyaalampally6526
    @harapriyaalampally6526 3 года назад

    Gramadevatalaku summer vaste chinna pillu unna Valla thallulu chaddi petti vastaru naivedyam ga .Same ide process night Annam vandi milk vesi thodu perugu vesi chestaru .ide naivedyam pedtamu sreedevi garu idi gurtochindi me video valans.

  • @bsnprasad8997
    @bsnprasad8997 4 года назад

    Palltullallo itlage chesi grama devatalaku nyvedyam ga petti andaru kalisi tinevallu. Chala taste ga vuntundi.

  • @archanakeesari8763
    @archanakeesari8763 4 года назад

    Meeru chepthu unte ma peddhavallu gurthukosthunnaru , e recipe chuyinchinanduku chala thanks Sridevi Garu....

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 4 года назад +1

    It is rich in B12 (B Complex)

  • @durgaprasaddasari2211
    @durgaprasaddasari2211 4 года назад

    Chala manchi paddati. Ma nayanamma kuda "punnellu' Ani chesedi ide paddatilo na chinnapudu. Meru chesina vidanam koncham veru. manchi probiotics andutai body ki.

  • @sivagirikshetram1718
    @sivagirikshetram1718 4 года назад +5

    మీరు చెప్పేవిధానం అందర్నీ ఆకట్టకుంటోంది, గాడ్ బ్లెస్ యూ మామ్...

  • @arunathumu5281
    @arunathumu5281 4 года назад +3

    Thank you sridevigaru

  • @rajkumarlingala4440
    @rajkumarlingala4440 4 года назад +5

    మీ మాట ఒరవడి చాలా బాగుంది మేడమ్
    ధన్యవాదాలు

  • @Darahasini15
    @Darahasini15 4 года назад +6

    Mam chala thappu mam, daily night ga video pedatharu,😭😭😭😭 aappuday comments 54 vachisay.... Recipe super mam,papa ki daily aalavatu chestha,thankq mammm

    • @m.narsammam.narsamma2534
      @m.narsammam.narsamma2534 4 года назад

      Madam super food meru pathavantalu baga chala baga chesthunnaru thankyou madam

  • @suryanarayanakv7355
    @suryanarayanakv7355 4 года назад +4

    Yes. I used to eat in my childhood days

    • @parimalaprakash2165
      @parimalaprakash2165 4 года назад

      Hi,sridevigaru meeru ennivishaylu thelusukunnarsndi , hatsoff to you .

  • @Reddyravikanthh
    @Reddyravikanthh 3 года назад

    Milk becomes cold if we pour warm milk into water. Then whats need of pourung warm milk??

  • @pariparimala9633
    @pariparimala9633 4 года назад +1

    This is very nice ..I will definitely try..Thanks for sharing.

  • @nagarajuvanumu9973
    @nagarajuvanumu9973 4 года назад +1

    I have been eating since 1964.that ,time I was 10years old. Now my health is good. By the grace of God.

  • @PADMAVATHICHANNEL
    @PADMAVATHICHANNEL 4 года назад

    Yes mam nenu kuda Na chinnappudu thinnanu ma Amma petteydhi chala,chala baguntundhi.. e summer lo ma pillalaki kuda pedutu vunatanu chala chaluvachesthndhi ani🤗

  • @santhoshsagusagu4500
    @santhoshsagusagu4500 3 года назад

    This recipe is full of proboiotics.
    Abroad this is called probiotic yogurt risotto .can find this in menus of top restaurants.
    Thank you so much andi

  • @griddaluruvijayamma8095
    @griddaluruvijayamma8095 3 года назад

    మేడం మా అమ్మ సద్దేన్నం తయారీ.మేము అన్నంలో గంజి వచ్చేవాళ్ళం ఆ గంజి రాత్రి అన్నంలో పోసి,ఉదయం తినేవాళ్ళం.నన్చుకోను ఊరగాయ,ఉప్పు మిర్చి .ఇప్పటికీ మేము తింటాము.

  • @himabinduetha5815
    @himabinduetha5815 4 года назад +1

    Memu kuda chaddi Annam tinevallam chinnappudu Sri Devi garu 👌👌👍😋

  • @lakshmiprasannaganti7579
    @lakshmiprasannaganti7579 3 года назад

    Hai Akka. Ur Chaddi Annam Receipee 👌👌🤝💐 You and Ur Way of Explaining method 👌👌

  • @maheshrajannapuppalawr7597
    @maheshrajannapuppalawr7597 3 года назад +1

    Thank you sister for your nice healthy tip❤❤😀😀🙏🙏👌👌

  • @manjulamanju1402
    @manjulamanju1402 4 года назад +3

    Memu water poyyamu milk posi perugu 2spons vesi onion s vestamu antay tinaymundu salt vasukuntamu channapati nunche aday alavatu

  • @jyothirmayiasanapuram2512
    @jyothirmayiasanapuram2512 4 года назад +2

    Wooden spatula use cheyyandi mud vessels ki ...it will be nice sound radhu plus inkoti mud vessel break kakunda untundhi

  • @sri8820
    @sri8820 2 года назад +2

    Can we put salt in before fermentation

  • @truelove2837
    @truelove2837 4 года назад +1

    Hi andi...nijame....meru kuda same nalaagey...ippatiki atleast summer lo ina oka munthalo compulsory chestha....pot water...ee munthalo buttermilk....ivanni chestha....naku chinnappati nundi chala alavatu....ma amma gari ammamma nayanamma nundi telusu...valliddaru 100yrs above unnaru...nakuda valle telusu...
    Tq...andi...bye...tc...in quarantine time...

  • @nirmalkumarmorampudi5273
    @nirmalkumarmorampudi5273 4 года назад

    Your advises are good.
    But you are taking so much time.
    Make vedio in below 3minuts madam.
    Thank u.

  • @arjunreddykotla2314
    @arjunreddykotla2314 4 года назад

    Meeru cheppe theeru chala bagundi ,,,chaddannam thinnatlugane undi naku

  • @shaikhafsa4016
    @shaikhafsa4016 4 года назад

    Meru chala baga chapparu AMMA Pillalni chappina ttu thank you

  • @chintalasanjeevarao5573
    @chintalasanjeevarao5573 2 года назад

    Na chinnappudu thinevallam. Kani ippudu manesamu. Antha passion aipoindhi kadha akka. Ippudu thinamanna evaru thinatledhu akka. Endhukante dhani gurinchi theliyaka.