Big Breaking : వైఎస్ జగన్ సంచలన నిర్ణయం కేతిరెడ్డికి ఆ కీలక పదవి.?YS Jagan | Kethireddy | PC Digital

Поделиться
HTML-код
  • Опубликовано: 2 июл 2024
  • #prajachaitanyamdigital #ysjaganmohanreddy #ysjagan #appoliticslatestnews
    Watch : Big Breaking : వైఎస్ జగన్ సంచలన నిర్ణయం కేతిరెడ్డికి ఆ కీలక పదవి.?YS Jagan | Kethireddy | PC Digital

Комментарии • 188

  • @jalagamvenkatasatyanarayan9806
    @jalagamvenkatasatyanarayan9806 6 дней назад +124

    కేతిరెడ్డి గారికి పార్టీ లీడ్ రోల్ ఇవ్వాలి. కార్యకర్తలతో మంచి సంబంధాలు మైంటైన్ చేస్తారు. కుట్ర, చాడీ రాజకీయాలకి అవకాశం ఉండదు.

  • @vijayalaxhmi2449
    @vijayalaxhmi2449 6 дней назад +132

    జై జగనన్న జై జై కేతి రెడ్డి జై god bless you brother s

  • @hanimireddytony4382
    @hanimireddytony4382 6 дней назад +135

    కెతిరెడ్డి.గారి.సలహతీసుకోండి.జగన్ రెడ్డిగారు

  • @YerramreddyAnjan
    @YerramreddyAnjan 6 дней назад +87

    జై జగన్ జై కేతిరెడ్డి
    జై కాసు మహేష్ రెడ్డి
    వైసీపీ పార్టీ కి సలహా
    అవసరం.

  • @geetha7108
    @geetha7108 6 дней назад +73

    పజాపాలన..మీద. అవగాహన..వున్న...దమ్మున్న.నాయకుడు..కేతిరెడ్డి..🎉🎉🎉

  • @YerramreddyAnjan
    @YerramreddyAnjan 6 дней назад +38

    పార్టీ లో నిజం చెప్పువారుకావాలి.

  • @YerramreddyAnjan
    @YerramreddyAnjan 6 дней назад +38

    వైసీపీ పార్టీ అన్ని వర్గల ప్రజలు
    కావాలి.

  • @srinivasulumidde3330
    @srinivasulumidde3330 6 дней назад +63

    జై జగనన్న, జై కేతిరెడ్డి

  • @rajasreedevikalangi9177
    @rajasreedevikalangi9177 6 дней назад +37

    జై జగనన్న జై కేతిరెడ్డి అన్న జై వైయస్సార్ పార్టీ

  • @SKishore-kn1oq
    @SKishore-kn1oq 6 дней назад +21

    అన్నా నీకు ఎందుకన్నా మేము ఉండంగా మీ తోడు మీరు చేసిన మంచి పనులు ఎక్కడికి పోవు అన్న ధర్మవరం మీ వెంటే ఉంటది

  • @prameelauba1347
    @prameelauba1347 6 дней назад +23

    కేతిరెడ్డి గారు అంటే చాలా చాలా అభిమానం మాకు కూడా , మాది కాకినాడ సార్

  • @kuwaitq7842
    @kuwaitq7842 6 дней назад +38

    Great leader కేతిరెడ్డి....good idea... Jai jagan ji ❤

  • @SucharithaRuchitha
    @SucharithaRuchitha 5 дней назад +12

    హమ్మయ్య....ఇప్పటికైనా కళ్లు తెరుచుకున్నందుకు సంతోషం.❤

  • @dominicpraveen9239
    @dominicpraveen9239 6 дней назад +15

    కేతి రెడ్డి గారు నిజమైన నాయకుడు జననాయకుడు సేవ చేసే వాడికి సేవ చేసే అవకాశం ఇవ్వాలి

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zy 6 дней назад +14

    కీర్తి రెడ్డి గారు చాలా కష్టపడ్డారు ప్రజల కోసం

    • @truthisalwaystruth9026
      @truthisalwaystruth9026 6 дней назад +2

      😂😂 కీర్తి రెడ్డి కాదు. కేతి రెడ్డి.

    • @shyampsb9087
      @shyampsb9087 4 дня назад

      కావాలనే కామెంట్

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 3 дня назад

      ​@@shyampsb9087అవునా

  • @sureshreddy7897
    @sureshreddy7897 6 дней назад +56

    Jai jagan anna

  • @user-vw5rb1pv1c
    @user-vw5rb1pv1c 6 дней назад +29

    Super ❤❤❤ anna 😊

  • @YBujji91
    @YBujji91 6 дней назад +15

    Yes sir. Jai కేతిరెడ్డి గారు

  • @ramkib1824
    @ramkib1824 6 дней назад +25

    Kethi Reddy lanti young stars ni daggara pettukondi 2029 jai jaganna

  • @tejeswararaoburada6964
    @tejeswararaoburada6964 6 дней назад +21

    Good decesion sir he was excellent person and leader great person 👍

  • @gopalakrishnadukka2284
    @gopalakrishnadukka2284 6 дней назад +19

    Jai jagen Anna jai YSR Congress party

  • @Suresh_1528
    @Suresh_1528 6 дней назад +17

    అన్నా! నిన్ను తప్ప వేరే ఎవ్వరినీ నమ్మలేము..నువ్వు నీ లోపల కూర్చొనే విధానాన్ని వొదిలేసి,బైటికి రా! కార్యకర్తలతో కలువు..అన్ని వర్గాల వారితో కలువు..ప్రజల నుండే మానిఫెస్టో రెడీ చేస్కో..ప్రజల్లోనే మానిఫెస్టో కోసం పనిచేయి..నీకు ఏదో సమస్య వుంది అన్నా! దాస్తున్నావు? పార్టీ కోసం పాటు పడే కార్యకర్తలు ఇంకా నీకోసం వున్నారు..నీ మనసు మంచిది..సమస్య వింటావు..అర్థం చేసుకుంటావు..ఎవడు ఎన్ని చెప్పినా,లక్ష రూపాయలు పెన్షన్ అన్న కూడా,అది ఇంటి దగ్గరకు రావాల్సిందే..లేకుంటే వొప్పుకోరు..నువ్వు కూడా అప్పులు చేయి అన్నా! విపరీతం గా మీడియాను వాడు..నువ్వు ఓడిపోతే,మెజారిటీ జనాలు దాన్ని నమ్మడం లేదు.పాలన ఇంటి కాడికి తెచ్చిన మహోన్నత నాయకుడివి నువ్వు.. ముందు గెలుపు అన్నా! ఎలాగైనా కూడా..ఒక్కో నియోజక వర్గంలో వైసిపి లోనే ఎన్నో వర్గాలు వున్నాయి..వాళ్ళను ఒక streamline మీదికి తీస్కొని రా అన్నా! రాజకీయం చేయి అన్నా! కార్యకర్తలకు భరోసా ను ఇవ్వు అన్నా! జనాలకు నీ ఆక్సెసెబిలిటీ ను ఇవ్వు..నువ్వు పరిపాలన విధానాన్ని మార్చిన రాజకీయ సంస్కర్త వి..మళ్ళీ ఇటుక,ఇటుక కూర్చు..పార్టీని రాతి తో బలంగా నిర్మించు..ఎన్ని ఏండ్లు ఐనా కూడా నీ గెలుపు కోసం వెయిట్ చేస్తాం..నీకు తప్ప ఎవ్వరికీ ఓట్ వెయ్యం..వాడు మంచి చేసిన,చెడు చేసినా కూడా..ఎందుకంటే నీకు స్పందించే మనసు వుంది..వాడుకొని వొదిలేసి బ్యాచ్ కాదు నువ్వు..కూటమి ఏదో మాయ చేసింది.. ఉపాధి,ఉద్యోగాలు,ఉద్యోగస్తులు,ఉద్యోగ కల్పన,నిరుద్యోగం,వీటి మీద ఫోకస్ చేయి అన్నా! యువత నీవైపుకు వస్తె ఇక నీకు తిరుగే లేదు..పెన్షన్ పెంచాల్సిందే..ఎందుకంటే రాష్ట్రం ఏమి అయిపోయిన కూడా బాబు కు పని లేదు..అప్పులు చేస్తాడు.. వడ్డీ జనాల మీద వేస్తాడు..next గెలిచే వాడి నడ్డి మీద భారం వేసి,ఇంకా ఇంకా పెంచుతాం అంటాడు..దీనివలన ఏమి జరుగుతుందో ఈ జనాలకు తెలీదు..వాళ్ళు కూడా మాకు డబ్బులు ఇస్తున్నాడు..రాష్ట్రం ఏమైపోతే మాకేమీ అన్నట్లు వున్నారు..

  • @geethikakaranam9757
    @geethikakaranam9757 6 дней назад +24

    Kethiredhi correct chepparu

  • @DHRRRRRRRR
    @DHRRRRRRRR 6 дней назад +36

    Jai jagan

  • @rajaraju638
    @rajaraju638 6 дней назад +29

    Jai Kathi reddy garu

  • @simhachalamnaidu803
    @simhachalamnaidu803 6 дней назад +24

    Jai jagan anna Jai kethi Reddy anna ❤❤❤

  • @user-qd3nq7xj3h
    @user-qd3nq7xj3h 6 дней назад +10

    Jayaho kethireddy sir 🙏. Jayaho jayaho Jagan Mohan Reddy garu 🙏🙏

  • @swarnalatha9878
    @swarnalatha9878 6 дней назад +9

    ఈవీఎం ల మాయ... మరి ఏ కారణాలు లేవు... మహేష్

  • @narasimhulukoppala6886
    @narasimhulukoppala6886 6 дней назад +4

    Well said sir

  • @sayamjanakiramulu
    @sayamjanakiramulu 6 дней назад +9

    Kethi. Jai

  • @Gayatri.Bhargava
    @Gayatri.Bhargava 6 дней назад +4

    Good Decision . Kethi Reddy Anna is the best, Should be the main advisor for YCP.

  • @nagarajumachi7984
    @nagarajumachi7984 6 дней назад +5

    Sri Keti reddy is capable and silent gentle man with good leader ship.🎉🎉🎉

  • @sanjanabade9746
    @sanjanabade9746 6 дней назад +4

    god bless you anna

  • @user-qc5on9ec2x
    @user-qc5on9ec2x 6 дней назад +11

    Kathiteddy garu entho kastapaddaru

  • @AnilKumarCheetah
    @AnilKumarCheetah 6 дней назад +6

    Good

  • @vijayakumari9264
    @vijayakumari9264 5 дней назад +1

    Sir, happy news .meru maku ఎవరో తెలియక పోయినా u tube chuse chala badapaddam. good service

  • @user-pl3dy1ul6f
    @user-pl3dy1ul6f 6 дней назад +2

    కేతిరెడ్డి గారు చేపింది అక్షర సత్యం, + ఇది వైస్సార్, జగన్ ఫాలోవార్స్ మనసులో మాట.

  • @VENUGOPAL-wm4jy
    @VENUGOPAL-wm4jy 6 дней назад +2

    JAYAHO SRI YS JAGAN MOHAN REDDY GARU.... AND GOOD JOB KETHI REDDY GARU.......

  • @user-qc5on9ec2x
    @user-qc5on9ec2x 6 дней назад +7

    Kathiteddy garu entho kastapaddarukethireddy garu ante chala istam i love you kethereddy garu

  • @rojamani6779
    @rojamani6779 6 дней назад +1

    Thank you sharing Excellent News

  • @mavillasrinivasarao9997
    @mavillasrinivasarao9997 6 дней назад +2

    Very good politician Kethi Reddy garu MLA the best straight forward person no corruption his gentleman I like that attitude 👍 👌

  • @user-zp9bd1jr7y
    @user-zp9bd1jr7y 6 дней назад +3

    Kethi Reddy anna odipovadam chala badhakaram

  • @justhuman3782
    @justhuman3782 6 дней назад +7

    100%CORRECT AVI THALLY ,CHELLI KAAVU SUURPPANAKKALU

  • @satishkumarm2742
    @satishkumarm2742 6 дней назад +3

    Great కేతి reddy 👍

  • @m.naveengoud5400
    @m.naveengoud5400 5 дней назад +3

    బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి & కేతి రెడ్డి ఇలాంటి లీడర్స్ నీ రాష్ట్ర స్థాయి లీడర్సగా తీసుకోండి జగన్ సర్ వల్ల అవసరం మీకు చాల అవసరం.. జై జగన్ సర్ జై తెలంగాణ 🇸🇱💙💪🙏

  • @venkateswaraom8392
    @venkateswaraom8392 6 дней назад +2

    MR.KETHI REDDY IS A VERY DESERVED CANDIDATE IN YSRCP.

  • @chandinichandi3436
    @chandinichandi3436 6 дней назад +3

    🙏🙏🙏♥️♥️♥️

  • @user-kc5pm9lb9p
    @user-kc5pm9lb9p 6 дней назад

    Nice man.

  • @nirmalareddy3404
    @nirmalareddy3404 6 дней назад +13

    Yes.corrext.dwcision teesuku nafu jagan nijanga ketireddy.chal.manxhi 9erson.ayan.vodipoy8namduki memu.cjala
    BadPafdMu.ayana.programme.goodmorni g.ketirwdfy.ane.programme.roju.ch7sevallamu.ayana.vodipoynappudu.chala.feel ayyamu
    Jagsn
    Mnchiga.panichese.mamxhi.perspnsni.nuvvu.pogottukovadd7.jagsn

  • @anjaneyareddyindukuri9655
    @anjaneyareddyindukuri9655 6 дней назад

    Very good

  • @user-jv4wt9sh7k
    @user-jv4wt9sh7k 6 дней назад +1

    I love kethineni

  • @laxminarayana8184
    @laxminarayana8184 5 дней назад

    Exlent👌👌👌👌

  • @user-qc5on9ec2x
    @user-qc5on9ec2x 6 дней назад +5

    Jagan garu istulni dooram chesukunnara edi correct kadu

  • @gurramnagakumari111
    @gurramnagakumari111 5 дней назад

    Jaijagan❤❤❤.kythireddy.g..🎉🎉🎉🎉🎉mela..andhru..

  • @sreeramulupeddi3471
    @sreeramulupeddi3471 3 дня назад

    Congratulations sir

  • @murthynamballa6486
    @murthynamballa6486 5 дней назад

    Keti Reddy good morning excellent nayakudu

  • @rojamani6779
    @rojamani6779 6 дней назад

    Very Good News ,Kethi Reddy sir is an Excellent Leader ,He deserve to stand in high position

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 6 дней назад

  • @tirlangimallesu1039
    @tirlangimallesu1039 6 дней назад

    Jaiho kethireddy good morning Dharmavaram and good morning ysrcp is true person jaihind

  • @venkateswararaodhanikonda7405
    @venkateswararaodhanikonda7405 День назад

    Good Decision ❤

  • @d.nagaraju9666
    @d.nagaraju9666 5 дней назад

    Congratilations

  • @vasudevareddyvasudeva
    @vasudevareddyvasudeva 5 дней назад

    Jai Kethireddy Anna faom Karnataka

  • @KanakarathnamDayam
    @KanakarathnamDayam 6 дней назад

    జగన్ అన్న ఇ ప్ప టి కైనా గు ర్తిం చి న్నం దు కు నీకు వందనాలు

  • @sangeetabittu1498
    @sangeetabittu1498 6 дней назад

    Jagan gaaru anandi

  • @krishnagoalla23
    @krishnagoalla23 4 дня назад

    He was a pure-minded leader who was constantly among the people and considered their problems as his own problem and worked tirelessly to find a solution to them. I congratulate him for his goodness

  • @KumarKumar-ru3nq
    @KumarKumar-ru3nq 6 дней назад

    Jai jagan jai Kethireddy miru super

  • @saibhaskar924
    @saibhaskar924 6 дней назад

    Good MLA Ramu
    🙏🏾🙏🏾🙏🏾🌹🌹🌹

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 6 дней назад

    Main vijayamma garu

  • @apoorvasushmateresa469
    @apoorvasushmateresa469 6 дней назад

    Kr garu all the best sir yor playing very good role in ap politics

  • @eshwarvemulapalli2357
    @eshwarvemulapalli2357 6 дней назад +1

    Good morning Andhra pradesh programme start chestadu

  • @rajasreedevikalangi9177
    @rajasreedevikalangi9177 6 дней назад

    💯💯💯💯💯💯💯💯💙

  • @jyothiamarthaluri45
    @jyothiamarthaluri45 6 дней назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @VenkatareddyVenkata-ru3zz
    @VenkatareddyVenkata-ru3zz 4 дня назад

    Jai kethi Reddy Anna perfect gaa unadhi vunatlu matlaadu I really appreciate by Dr C Venkatareddy ysrta in AP

  • @rajupolavarapu2876
    @rajupolavarapu2876 2 дня назад

    Keep it upsir your s working style and strite forward ki I'm your fan

  • @bodalapalliprakash6425
    @bodalapalliprakash6425 6 дней назад +8

    neku chepada bro jagan kethireddy ki cal chesadu ani ilanti channels valle bro media meedha nammakam potundhi

  • @user-bs4tm9dx5l
    @user-bs4tm9dx5l 5 дней назад

    Class and mas leader

  • @kamalprasad6439
    @kamalprasad6439 6 дней назад

    కర్ణ డు మహాభారతం. కేతిరెడ్డి ycp. నిర్వీర్యం వున్నా శక్తి నంత దారపోసిన!

  • @user-vp5dn5tz4y
    @user-vp5dn5tz4y 5 дней назад

    JAY JAGAN MOHAN REDDY 🎉
    JAY KETHI REDDY 🎉

  • @vijaya6645
    @vijaya6645 5 дней назад

    Jai jaganaan. Jai ketireedy. 💐💐💐💐.

  • @B.SRINIVASVARMA.1349
    @B.SRINIVASVARMA.1349 6 дней назад

    JAI JAGAN JAI YSR ❤❤🎉🎉

  • @santhimuppalla7514
    @santhimuppalla7514 6 дней назад

    🔥🔥🔥

  • @johnwesly5708
    @johnwesly5708 6 дней назад

    Jai jagananna Jai kethi reddy

  • @Puliravikrishnareddy
    @Puliravikrishnareddy 5 дней назад

    Ketirwddy sir anchanalu super

  • @rajagopalreddylavanuru767
    @rajagopalreddylavanuru767 6 дней назад

    Jai jagan anna jai jagan anna jai jagan

  • @nagasujana7708
    @nagasujana7708 6 дней назад

    Great person ketireddy sir . Jagan anna ki Baga advice ivagalaru . Language kooda chala neat ga untundi subject unna person . Qualified person

  • @giddipedachantibabu1973
    @giddipedachantibabu1973 5 дней назад

    Kethireddy is genuine and real leader. Ever body found his character.

  • @sathyagowtham6782
    @sathyagowtham6782 5 дней назад

    కేతి రెడ్డి గారు అని సంబోధింఛండి

  • @joshihemanth4674
    @joshihemanth4674 4 дня назад

    Good decision if it is true'

  • @uppadaabbulu9182
    @uppadaabbulu9182 5 дней назад

    Jai Jagan 🇸🇱🇸🇱🇸🇱🇸🇱 jai kethireddy❤❤❤

  • @balakrishnas7186
    @balakrishnas7186 6 дней назад

    Jagannanna kethi Reddy gari lanti manchi leaders ni plz vadulu kovadhu he is very good mla

  • @bhagyadevi1549
    @bhagyadevi1549 6 дней назад +1

    He is the best politician

  • @babumamidi5577
    @babumamidi5577 5 дней назад

    కేతిరెడ్డి కి రాష్ట్ర ప్రధాన కార్య దర్శి గా చేయాలి

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 5 дней назад

    కేతిరెడ్డి లాంటి వ్యక్తులను ఉంది గుర్తించి ఉంటే జగన్కు ఇంత నష్టం జరిగే అవకాశం లేదని నా అభిప్రాయం పార్టీకి ఎలాంటి నాయకులు చాలా చాలా అవసరం ఎంతైనా ఉంది

  • @user-st2or1cp8p
    @user-st2or1cp8p 5 дней назад

    Jai jagan anna jai ketireddy anna❤❤❤ eddaru prajamanasulu geluchukunna nayakulu eddaru kalistte party manchhiga avutunddana jai ysr ❤❤🎉🎉🎉

  • @durgamgangamma9227
    @durgamgangamma9227 5 дней назад

    Support to Kethi reddy. Yendukante everyday Kethireddy Good morning to Dharmavaram vedios chusevallam. Jagan eppudanna marali.

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu 6 дней назад

    ఊరికినే కళ్ళు తెరుచుకున్నాడు కళ్ళు తెరుచుకున్నాడని చెప్పకు తమ్ముడు,చిరాకేస్తుంది.

  • @rajeevdigitals1385
    @rajeevdigitals1385 5 дней назад +1

    Jagan Mohan Reddy garu boss yankar garu

  • @dumberimallanna
    @dumberimallanna 5 дней назад

    జై జగన్

  • @surekhamallapu270
    @surekhamallapu270 4 дня назад

    Kethi Reddy ki evvali always prajallo vuntaru

  • @SkMastanvali-tl4oc
    @SkMastanvali-tl4oc 5 дней назад

    Jai jagan anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤