Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
చిరంజీవి అవధాని ఉమామహేశ్వరరావు నాకు శుభాకాంక్షలు అభినందనలు ఆశీస్సులు
Excellent
ధన్యవాదాలండీ 😊🙏
సరస్వతీ మాత ఒడిలో చిరంజీవి వై ఉండి అమ్మ దయతో మీ విద్వత్ నలు దిశలా తెలుగు భాష మృదు మధుర రసవాహిని మీ గొంతునుండి కలకాలం జాలు వారాలని అమ్మని ప్రాదిస్తూజయోస్తు ……విజయో స్తు.
ధన్యవాదాలండి 😊🙏
My god y,u,m r
విజయీభవ దిగ్విజయీభవ
అవధానులు గారికి అభినందనలు
స్వామి వారి అసిస్సులతో నువ్వు అన్ని కార్యక్రమాలలో విజయం సాధించింది నువ్వు అనుకున్న స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను💐🤗👍
Naa telugu thalli muddu biddavu avadhanulu garu meeku shubhabhivandanalu
సభా సరస్వతీ పుత్రులకు అభవందనములు. 🙏
నమస్కారములండి 😊🙏
🙏🙏
శుభాకాంక్షలు తమ్ముడు. భవిష్యత్తులో మంచి అవధానివి, కవివి కావాలని మనసారా కోరుకుంటున్నాను.❤
గురుకృపతో, మీ అందరి ఆశీస్సులతో తప్పకుండా అన్నయ్య 😊🙏
👏👏👏💐💐💐👌👌👌
😊🙏🙏🙏
శుభాభినందనలు. అవధానవిద్యాసరస్వతిని ఉపాసిస్తూ ఉత్తరోత్తర కీర్తిని గడించాలని మనసారా కోరుకుంటున్నాను. వర్ధతామ్ అభివర్ధతామ్
హృదయపూర్వక ధన్యవాదాలు గురువుగారు... మీరు నేర్పిన సంస్కృతాంధ్ర పాఠాలే నేడు అవధానం చేయగలిగే యోగ్యతను కలిగించాయని చెప్పడంలో సంతోషిస్తూ నమస్కారములు గురువుగారు... 😊🙇🙇🙏🙏
Great bro
Thank you 😊👍
చిరంజీవి అవధాని ఉమామహేశ్వరరావు నాకు శుభాకాంక్షలు అభినందనలు ఆశీస్సులు
Excellent
ధన్యవాదాలండీ 😊🙏
సరస్వతీ మాత ఒడిలో చిరంజీవి వై ఉండి అమ్మ దయతో మీ విద్వత్ నలు దిశలా తెలుగు భాష మృదు మధుర రసవాహిని మీ గొంతునుండి కలకాలం జాలు వారాలని అమ్మని ప్రాదిస్తూ
జయోస్తు ……
విజయో స్తు.