అయ్యా కూటమి ప్రభుత్వం వారు మీరు చేసే ఈ మంచి పనులు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికి తెలియచేయండి.. మీరు ఏం చేసారు మీరు ఏం చేసారు అనే వారికి ఆన్సర్ దొరుకుతుంది... లేదంటే ప్రతిపక్షం కానీ ప్రతిపక్షం విషప్రచారం చేస్తుంది
నేను తెనాలి లో ఉంటాను.v.j.a.వెళ్ళాలంటే బుడం పాడు హైవే నుండి v.j.a వెళ్ళేవాడిని.20km etra మైలేజ్ అయ్యేది.ఈరోడ్ ఎప్పుడు వేస్తారని గత 7years నుండి ఎదురుచూస్తున్నాను.బండి గుళ్ళ గుల్లగా అయ్యేది.iam very happy.jai,powerstar.jai Nadendla.Hatsoof c.b.n garu
మా #జగన్ మావయ్య కి ఛాన్స్ ఇవ్వాలి అని మేము ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తాం ఆంధ్రప్రదేశ్ కి కాకపోయినా కనీసం పాకిస్థాన్ కి ఆయన c.m చెయ్యాలి అనీ మా డిమాండ్ చేస్తాం
CBN and PK kalisi annitini sarichestaru, mana vallu elaagu anni sarriga unnayi kada, jagan anna vasthey freebies istadu ani next time malli jagan anna ni gelipistaru
Already road qulity ledu padu avutundi live ki nenu ready vaste duggira coffee odi factory deggara vesina 2dats ki road dameged 1week lo rain daniki k8nda cover chestaru
Corona time lo ee cbn ekkadiki poyadu? Jagan corona mahammari vijrumbhistunnappudu chala sahayam chesadu. State vidipokamundu okka Hyd nu matrame develop chesi migata 22jillalanu galikodilesadu musali nakka. Ap ki intavaraku raajdhani ledu, Amaravathini capital ga cheyadaniki ennellu paditundi? Emo idantha jarigela ledu. Next 2029 lo Jagan CM ga ravali.
Tollgates mana jagan garu cheppinattu bike ki autos ki tractors ki toll undadu le. Heavy commercial and cars ki matrame untundi. Dani valla common people ki loss ento cheppagalava. Yes koncham CPI and WPI meeda affect paduthundi kani kanisam manishiki health problems tagguthayi plus mileage peruguthundi. So koncham study chesi comment pettandi
చంద్రబాబు చెప్పిన దానిలో కొంత కట్ చేసి మాట్లాడకండి - గుంతలు పూడ్చగలిగితే అవి వచ్చే రెండు నెలల్లో రెడీ అవుతాయి. - పల్లెటూర్లనుండి మండల కేంద్రానికి వెళ్లే రోడ్లు ఎలాంటి కొండిషన్లో వున్నా బాగుచేస్తారు - కొన్ని రోడ్లు ఎంత అధ్వాన్న స్థితికి వెళ్లాయంటే, పెద్ద పెద్ద గుంతలు పూడ్చి కొత్త రోడ్డు వేయాలంటే 2 - 3 రేట్లు ఖర్చు ఎక్కువ అవుద్ది టౌన్స్ మధ్య ఇలాంటి రోడ్ల మీద కమ్మర్షియల్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటె, పీపీపీ పద్దతిలో నిర్మించి (రిపేర్ అనకూడదు), కమర్షియల్ వెహికల్స్ నుంచి మాత్రమే టోల్ వసూలు చేస్తారు. రెండు జిల్లాల్లో ముందు ట్రై చేసి, అక్కడ లోకల్స్ లైక్ చేస్తేనే మిగతాచోట్ల ముందుకెళ్తారు.
ఆ tollgates only cars and heavy vehicles ki.. Auto lo bandi meda velle vallaki kadhu andhra lo 85% mandi auto and bandi mede veltaru... Car yevaro rich thappa vellaru... Telusaaa.. Anduke no problem... Tollgate vaddu ante chepandi aa area lo aputaa annaru gaa
రోడ్లు బాగు చేస్తుంటే ఏడిచే ఓ వర్గం కూడా ఉంది😂😂
jai jagan 2050
@@pavangorantla6748 2050❌️ 2070✅️
Jalaga 😂😂
Great CBN
అయ్యా కూటమి ప్రభుత్వం వారు మీరు చేసే ఈ మంచి పనులు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికి తెలియచేయండి.. మీరు ఏం చేసారు మీరు ఏం చేసారు అనే వారికి ఆన్సర్ దొరుకుతుంది... లేదంటే ప్రతిపక్షం కానీ ప్రతిపక్షం విషప్రచారం చేస్తుంది
చంద్రబాబు బాగు చేస్తాడు సైకో ఎదవ కి మాత్రం అవకాశం ఇవ్వొద్దు ప్లీజ్ 10ఏళ్ళు బాబుగారే ఉండాలి ఇది ఏ ఒక్కరి కోసం కాదు ఆంధ్రప్రదేశ్ బాగుకోసం
మా కాకినాడ నుంచి సామర్లకోట వెళ్లె రోడ్డు కూడా చాలా దారుణమైన పెద్ద పెద్ద గుంతలు పడి చాలా ప్రామాదలు జరుగుతున్నాయి దయచేసి ఆ రహదారి నీ బాగు చేయించండి
Chepperu ga EG and WG pilot project lo roads ani vestharani
Avunu brother nadhi kuda kakinada
నేను తెనాలి లో ఉంటాను.v.j.a.వెళ్ళాలంటే బుడం పాడు హైవే నుండి v.j.a వెళ్ళేవాడిని.20km etra మైలేజ్ అయ్యేది.ఈరోడ్ ఎప్పుడు వేస్తారని గత 7years నుండి ఎదురుచూస్తున్నాను.బండి గుళ్ళ గుల్లగా అయ్యేది.iam very happy.jai,powerstar.jai Nadendla.Hatsoof c.b.n garu
Excellent
జై కూటమి ప్రభుత్వం.
మీ మీ ఊళ్ళలో జరిగే రోడ్ల అభివృద్ధి తెలియచేయండి
Jai tdp jai chandrababu garu
Vijayawada to Tenali heavy traffic. Now we are happy.
Great work by B.C Janardhan Reddy
Road works super
ఈయన చేసి పోతాడు.. మళ్ళీ వాడికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి..
వాడికి ఇక చాన్స్ ఉండదు
ఈసారి ఇంకా మళ్ళా ఆ తప్పు జరగదులే బ్రో
అలా ఎలా అండి కనీసం 20years taravtha ఆయన మా జగన్ మామయ్యకి ఛాన్స్ ఇవ్వాలి
@@mohankrishnaakkineni6394 2039 అన్నని ముఖ్య మంత్రిని చేసుకోడానికి సీమ రాజా వున్నాడులే బ్రో don't worry.
Ayana undaduga@@mohankrishnaakkineni6394
Good
Good government, please concentrate srikakulam, vizayanagaram, parvathi puram.
That is cbn
CBN WILL DEVELOP THE STATE. PEOPLE WILL VOTE TO DESTROYER. KULAGAJJI STATE
ఏలూరు నుండి జంగారెడ్డిగూడెం రోడ్డు నరక ప్రయాణం అధికారుల దృష్టికి తీసుకువెళ్లండి
No. Jagan
Jai cbn
చంద్ర బాబు చెట్లు నాటుతారు మహా మేత కుటుంబం వచ్చి పండ్లు కోసుకుని జనాలకి తొక్కలు పంచి పెడతారు ఇదే జరుగుతుంది
Great leader CBN sir 🚲✌️ next 2029 cm cbn pakka
Gatha prabhutwam ycp waste government
మా #జగన్ మావయ్య కి ఛాన్స్ ఇవ్వాలి అని మేము ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తాం ఆంధ్రప్రదేశ్ కి కాకపోయినా కనీసం పాకిస్థాన్ కి ఆయన c.m చెయ్యాలి అనీ మా డిమాండ్ చేస్తాం
😅😅😅😅👍👍👌
😂😅😂😅
Great, alage tenali guntur road lu bagu chayandi
Kakinada to Rajahmundry canal road develop chayyali
పొద్దుటూరు ముద్దన పులివెందుల వెళ్లే దారిలో కూడా
Ma Kadiri-Rayachoty Road chudandi Ippudu Entha bagundho, Kotha Road vesthunnaru
Tenali-Nandivelugu-Guntur road repair is due.
Jai Jagan
Ycp Vayasu meerindi kalalo kuda radu
CBN and PK kalisi annitini sarichestaru, mana vallu elaagu anni sarriga unnayi kada, jagan anna vasthey freebies istadu ani next time malli jagan anna ni gelipistaru
Eleswaramnundijaddangiannavaram, road chalachettagavundi.
Already road qulity ledu padu avutundi live ki nenu ready vaste duggira coffee odi factory deggara vesina 2dats ki road dameged 1week lo rain daniki k8nda cover chestaru
గుంతల రోడ్డు ప్రమాదం జరిగి, నా కన్ను పోయింది
Jagan.worst administration
Durgi to vinukonda road too much worest
Rtc driver ki cheppandi repalli to peddaravuru evaru vesaru ealavyndhi ani
What about vijayawada - Gudivada.
Corona time lo ee cbn
ekkadiki poyadu? Jagan
corona mahammari
vijrumbhistunnappudu
chala sahayam chesadu.
State vidipokamundu okka
Hyd nu matrame develop
chesi migata 22jillalanu
galikodilesadu musali nakka.
Ap ki intavaraku raajdhani
ledu, Amaravathini capital
ga cheyadaniki ennellu
paditundi? Emo idantha
jarigela ledu. Next 2029
lo Jagan CM ga ravali.
Patch work kadu ra swami full road veyandi ra babu patch works 2days vesi apesaru
Jagan కి ఇంకో ఛాన్స్ ప్లీజ్ 😂😂😂
Antha sin ledu bye bye ycp
Jail chance estaru
ఈ అసనందం ఎన్నోరోజులు ఉండదు త్వరలో టోల్ గేట్స్ వస్తాయి అప్పుడు అదో నరకం
Vashta raanivu roads bagunta chalu
Tollgates mana jagan garu cheppinattu bike ki autos ki tractors ki toll undadu le. Heavy commercial and cars ki matrame untundi. Dani valla common people ki loss ento cheppagalava. Yes koncham CPI and WPI meeda affect paduthundi kani kanisam manishiki health problems tagguthayi plus mileage peruguthundi. So koncham study chesi comment pettandi
మీ దృష్టిలో ప్రాణం కి విలువ లేదా టోల్ గురించి అలోచించు తున్నారు.
చంద్రబాబు చెప్పిన దానిలో కొంత కట్ చేసి మాట్లాడకండి
- గుంతలు పూడ్చగలిగితే అవి వచ్చే రెండు నెలల్లో రెడీ అవుతాయి.
- పల్లెటూర్లనుండి మండల కేంద్రానికి వెళ్లే రోడ్లు ఎలాంటి కొండిషన్లో వున్నా బాగుచేస్తారు
- కొన్ని రోడ్లు ఎంత అధ్వాన్న స్థితికి వెళ్లాయంటే, పెద్ద పెద్ద గుంతలు పూడ్చి కొత్త రోడ్డు వేయాలంటే 2 - 3 రేట్లు ఖర్చు ఎక్కువ అవుద్ది టౌన్స్ మధ్య ఇలాంటి రోడ్ల మీద కమ్మర్షియల్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటె, పీపీపీ పద్దతిలో నిర్మించి (రిపేర్ అనకూడదు), కమర్షియల్ వెహికల్స్ నుంచి మాత్రమే టోల్ వసూలు చేస్తారు. రెండు జిల్లాల్లో ముందు ట్రై చేసి, అక్కడ లోకల్స్ లైక్ చేస్తేనే మిగతాచోట్ల ముందుకెళ్తారు.
ఆ tollgates only cars and heavy vehicles ki.. Auto lo bandi meda velle vallaki kadhu andhra lo 85% mandi auto and bandi mede veltaru... Car yevaro rich thappa vellaru... Telusaaa.. Anduke no problem... Tollgate vaddu ante chepandi aa area lo aputaa annaru gaa
మీరెన్ని చేసినా 2029 మా జగన్ మామయ్యే
జగన్ ఇక ఎప్పటికీ మాజీ సిఎం
మళ్ళీ ఎపుడైనా జగన్ ఆంధ్రప్రదేశ్ జోలికి వస్తే కోసి కారం పెడతాము దేవుని తోడు.
Antha sin ledu bye bye ycp
ముందు అసెంబ్లీకి వెళ్లమను మీ జగన్ మామయ్యను
🙏✌️✌️✌️✌️✌️✌️👌
చేసిపోతారు మళ్ళీ జగన్ ని గెలిపించండి