వాహ్! ఏం టాలెంట్‌ భయ్యా రివర్స్ లో పాట ఎలా పాడుతున్నాడో చూడండి| Reverse Song Singer | BIG TV Medak

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 464

  • @Alitelife
    @Alitelife 3 месяца назад +281

    రివర్శ లా లేదు. తమ్ముడూ. వేరే. భాష లా వుంది. చాలా బాగుంది. 👌👌👌

  • @HappyLoaferShoes-gg3of
    @HappyLoaferShoes-gg3of 3 месяца назад +82

    Good దీని బట్టి చూస్తే బ్రతకడానికి చదువే కాదు, టాలెంట్ ఉంటే చాలు అని నిరూపించారు ఆల్ ది బెస్ట్

    • @praveenv24692
      @praveenv24692 3 месяца назад +2

      Japan, china, germany vallu sports lo talent chupistunte... manollu ilanti vatilo chupistunnaru... idi brathakadanki Ela use avtundi sirrr

  • @bsb6331
    @bsb6331 Месяц назад +4

    తెలుగు వెలుగులు అందించు తెలుగు తమ్ముడు కి హృదయ పూర్వకముగా అభినందనలు ❤❤❤❤❤

  • @bvsraju5200
    @bvsraju5200 3 месяца назад +22

    చాలా బాగా నచ్చింది బోర్ కొట్టకుండా పేరడీ సాంగ్స్ నేను చాలా విన్నాను .very nice program.keep it up.

  • @LeesonseesaLeeson
    @LeesonseesaLeeson 3 месяца назад +17

    చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో రివర్స్ మేము మాట్లాడుతున్నాం కానీ నువ్వు సూపర్ బ్రో ట్రై చేశాను ఫుల్లుగా నీలో టాలెంట్ ఉంది అయితే

  • @praveenpranacreations9402
    @praveenpranacreations9402 3 месяца назад +4

    సూపర్ Talent ఇలా మేము చిన్నప్పటినుండి మాట్లాడుకుంటున్నాము. Example చెప్పాలి అంటే మా చిన్నప్పుడు ఇంట్లో బియ్యం లేకపోతే అది అందరికీ అర్ధం కాకుండా మా పెదనాన్న కి మాత్రమే అర్ధం కావాలని మా అక్క నాన్న యంబీ ఉలే అని చెప్పేది అప్పుడు అక్కడ ఎంత మంది ఉన్నా కాని మా పెదనాన్నకి మాత్రమే అర్ధం అయ్యేది. అప్పుడు వెళ్లి బియ్యం తెచ్చేవారు. అది మాత్రమే కాదు అలా చాలా పదాలు మాట్లాడుకునేవాళ్ళం.

  • @shankarsimha8239
    @shankarsimha8239 3 месяца назад +6

    దీనికి సపరేట్ లిపి కల్పించి ఒక భాషలో తయారు చేయాలి చిన్నప్పుడు మేము మాట్లాడే వాళ్ళని కానీ అంతగా రాదు

  • @Ramesh-e8v4t
    @Ramesh-e8v4t 3 месяца назад +51

    ర్ ప సూ డు మ్ను త 👍

    • @anita2053-r1f
      @anita2053-r1f 3 месяца назад +2

      🙃🙃🙃🙃🙃🙃🙃🙃🙃🤣🤣🤣🤣

    • @user-ar5una1977
      @user-ar5una1977 3 месяца назад +1

      👍🏻👍🏻🙏🏻🙏🏻😆😆

    • @thambuchiranjeevi995
      @thambuchiranjeevi995 3 месяца назад +4

      కాకే కే వ్వు వ్వును

    • @mrb515
      @mrb515 3 месяца назад

      తప్పులో కాలేశావ్​@@thambuchiranjeevi995

  • @LSwapna-r3f
    @LSwapna-r3f 3 месяца назад +8

    సూపర్ తమ్ముడు నీ లాగానే మా ఆడబిడ్డలు మా హస్బెండ్ బామ్మర్ది నీ లాగానే రివర్స్ మాట్లాడుతుంటారు మాకు అర్థం కాకుండా❤

  • @Praveenchindiri
    @Praveenchindiri Месяц назад +5

    జయం సినిమాలో సదా చెల్లి లాగా 😅

  • @prashanthkumarkammadanam3568
    @prashanthkumarkammadanam3568 3 месяца назад +187

    నీలో ఇంత టాలెంట్ ఉందా భయ్యా ఐ యాం ప్రశాంత్ సంగారెడ్డి చౌరస్తా...🎉🎉🎉🎉❤❤

  • @Likhiyashu143
    @Likhiyashu143 Месяц назад +2

    Supergapadutunav nana kothabhashalavundi👌👌👌👌👌❤❤❤

  • @venkibhai8784
    @venkibhai8784 15 дней назад

    అన్న.. కిలి కిలి భాష లా ఉంది బ్రో... రివర్స్ లో బాగా పాడావ్ బ్రో.. సూపర్

  • @praveengaddala62
    @praveengaddala62 3 месяца назад +3

    God bless you brother .దేవుడు నీకు తోడై ఉండును గాక ఆమేన్.....

  • @villagelocinema375
    @villagelocinema375 3 месяца назад +23

    Jayam
    😅movie gurthukuvachindi..thanks

  • @akheelahmed9153
    @akheelahmed9153 2 месяца назад +2

    Aiwa super Tammudu

  • @krishnanaik1946
    @krishnanaik1946 3 месяца назад +4

    A person who does the long term practice it will show in results. This is ultimate practical example. Good talent brother 👏

  • @RameshAlluri-p1g
    @RameshAlluri-p1g 3 месяца назад +89

    నేను పాటలు పాటలు రివాస్ లా పాడ లేను గానీ పని మాత్రం రివస్ లా చేస్తా😂

  • @SK-qc2hb
    @SK-qc2hb 3 месяца назад +35

    గులుతె గులుతె 😂😂😂😂😂 బైరవద్వీపం సినిమా గుర్తొచ్చింది😂

  • @SagarMarampelly
    @SagarMarampelly 3 месяца назад +19

    నువ్వు గ్రేట్ బ్రో 👌👌👌👌

  • @RaghuBhuma
    @RaghuBhuma 3 месяца назад +4

    Keep it up brother

  • @PothuUmarani
    @PothuUmarani Месяц назад +1

    Super thamudu

  • @soniasravanthi4561
    @soniasravanthi4561 3 месяца назад +6

    Practice makes human perfect 👍
    It's fact...Hence proved😊

  • @SkNazma-j6k
    @SkNazma-j6k 28 дней назад +1

    Super talent bhayya

  • @TejasreeParshika
    @TejasreeParshika 3 месяца назад +4

    Nice annaya 👍

  • @shivasaaho5259
    @shivasaaho5259 3 месяца назад +3

    First time seeing this man❤

  • @udaykumar-cy7yh
    @udaykumar-cy7yh 3 месяца назад +13

    I too sung many songs in reverse in class rooms but deeniki gurthimpu kooda vasthundi ani matram telvadu.... any have congratulations 🎊 👏 bro

    • @mukkamallasurendrareddy-lo7du
      @mukkamallasurendrareddy-lo7du 3 месяца назад +2

      ప్రతిదీ గుర్తింపు కోసం చెయ్యకూడదు, కొన్ని పనులు మన సంతోషం కోసం కూడా చేస్తూ వుంటాం, అలాంటి వాటిలో మన fasion వుంటుంది,

    • @udaykumar-cy7yh
      @udaykumar-cy7yh 3 месяца назад

      @@mukkamallasurendrareddy-lo7du rightly said..

  • @rajalalaxmi8253
    @rajalalaxmi8253 3 месяца назад +2

    Thammudu sutthi cheppaku musko
    Nee revers song bagundhi

  • @dileepchandrakoppula2452
    @dileepchandrakoppula2452 3 месяца назад +103

    Ma school days memu kuda మాట్లాడుకునేవాళ్ళం.

    • @dokemahesh
      @dokemahesh 3 месяца назад +3

      Yes మేము కూడా matladukunevallam

    • @KushiHarshi999
      @KushiHarshi999 3 месяца назад +1

      Memu kudaaaa

    • @rajbommishetti
      @rajbommishetti 3 месяца назад +4

      Even i am also fluent in reverse

    • @Pretty_tekeswari
      @Pretty_tekeswari 3 месяца назад +4

      మేము క భాష మాట్లాడేవాళ్ళు

    • @rajbommishetti
      @rajbommishetti 3 месяца назад

      @@Pretty_tekeswari 😄adhi basic

  • @santhireddypathi8728
    @santhireddypathi8728 3 месяца назад +3

    Wow super bro what a great talent
    Keep it up

  • @VijayMaster-d6l
    @VijayMaster-d6l 3 месяца назад +12

    Super
    I remember once again my school days.....
    I reversed & sung a song from "Nenunnanu" Movie
    "Cheekatitho Veluge Cheppenu nenunnani" Song

  • @SunandaSubramanyam
    @SunandaSubramanyam 3 месяца назад +1

    సూపర్ సూపర్ చిన్న

  • @ramadairies994
    @ramadairies994 3 месяца назад +4

    మా చిన్నప్పుడు మా ఊరిలో అందరం ఇలానే మాట్లాడేవాళ్లము. అందుకే వాడికి అలా అలావాటయింది. అప్పట్లో మీడియా లేదు అందుకే మేము ఎవరమూ అంత ఫేమస్ అవ్వలేదు. ఇప్పుడైతే మేము దాదాపుగా ఉల్టా భాషకు దూరమయ్యాము. ఈ జనరేషన్ లో అయినా వాడు ఈ భాషను కళ గా ముందుకు తీసుకెళుతున్నాడు. అభినందనలు మహేష్ . రవి అన్నా నువ్వు బ్రతికుండుంటే నీ కొడుకును చూసి ఎంత మురిసిపోయేవాడివో.
    అభినందనలు మహేష్.

  • @krishnadodala6760
    @krishnadodala6760 2 месяца назад +1

    Unna telugu chalu adhi great

  • @umakanthumakanth-nf3lz
    @umakanthumakanth-nf3lz 3 месяца назад +8

    Super tammudu nenu kuda rivars vraadam rivars chaduvadam chala estam

  • @GuvaliMeghana
    @GuvaliMeghana 3 месяца назад +3

    మా అన్నయ్య కూడా మాటాడుతాడు సూపర్ గా

  • @vamsikrishna4945
    @vamsikrishna4945 3 месяца назад +1

    చాల బగున్న ది బాబు ని భవిషత్ బగుండాలి

  • @meenachannaiah778
    @meenachannaiah778 23 дня назад +1

    Super thammudu 🙏

  • @rajkumari5416
    @rajkumari5416 2 месяца назад +1

    Awesome. Make use of this art to make an earnings/ living.

  • @sirigadham9278
    @sirigadham9278 Месяц назад +2

    Rivers matladithe thantha antaru inkentra ayya awards isthunnaru😂😂😂😂😂thopuuuu rivers mahesh

  • @HarithaK-v2h
    @HarithaK-v2h 3 месяца назад +10

    Wow superb talent

  • @RameshDhanavath-i5x
    @RameshDhanavath-i5x 3 месяца назад +11

    Good talent brother 👍👍

  • @asharani-bk7op
    @asharani-bk7op 3 месяца назад +2

    Mind blowing🤯🤯🤯

  • @reddyhemanth6775
    @reddyhemanth6775 3 месяца назад +1

    చాలా బాగుంది

  • @madhukoppula896
    @madhukoppula896 Месяц назад +1

    👌👌👌👌👌

  • @gaduguvictoria7743
    @gaduguvictoria7743 3 месяца назад +2

    Super 💯 Thammudu God bless you Nani ❤

  • @veereshachari7868
    @veereshachari7868 3 месяца назад +3

    Super bayya

  • @Spider-do8krkkl
    @Spider-do8krkkl 3 месяца назад +29

    నేను రివర్స్ రాసేవాడిని కానీ అది ఈ రివర్స్ కాదు, కానీ మాటలు మాత్రం ఈ రివర్స్ లో మాట్లాడేవాల్లం..చిన్నప్పుడు సరదా..

    • @cv_cuts2279
      @cv_cuts2279 3 месяца назад +1

      Nenu rastha reverse lo

  • @dayakartoutu2034
    @dayakartoutu2034 3 месяца назад +13

    Good Talent bro

  • @rajeshwaripamu
    @rajeshwaripamu 3 месяца назад +2

    Suuuuper raaa thammudu

  • @rsujathapandu4986
    @rsujathapandu4986 3 месяца назад +2

    👏🏻 God bless you brother 🤲🏻

  • @MdAsif-jl9bn
    @MdAsif-jl9bn 3 месяца назад +6

    సూపర్ సూపర్ 👌👌👌

  • @neelakantiashish3399
    @neelakantiashish3399 Месяц назад +1

    Super.super😊❤

  • @BharathiThallapudi
    @BharathiThallapudi 3 месяца назад +2

    Bhairavadheepam cinima chusi nerchukunnava tammudu...super. .

  • @Ravi-vi5lx
    @Ravi-vi5lx Месяц назад +2

    ఓకే i love u అని chepu

  • @శ్రీదేవీఅల్లు
    @శ్రీదేవీఅల్లు 3 месяца назад +3

    God bless you maa

  • @PavanKumar-zn9fh
    @PavanKumar-zn9fh Месяц назад +1

    దింగుబా షాభా గులుతె....😂😂😂😂

  • @swarnalatha6658
    @swarnalatha6658 3 месяца назад +2

    You R great 👍 👏 ❤😊God bless you bagaru nana

  • @MreshmaMreshma
    @MreshmaMreshma 3 месяца назад +2

    Great 👏👏

  • @ramuluraskala
    @ramuluraskala 3 месяца назад +2

    Supar Bro❤❤❤🎉

  • @gugulothSwaroopa-y1r
    @gugulothSwaroopa-y1r 3 месяца назад +3

    Spr tallent tammudu

  • @Medamoni
    @Medamoni Месяц назад +1

    Memu kuda ma school lo elane mathladatham

  • @shruthireddy6692
    @shruthireddy6692 3 месяца назад +2

    Wow it's unique talent 👏

  • @simhadrisimhadriveeraveni2907
    @simhadrisimhadriveeraveni2907 3 месяца назад +1

    Excellent bro 🎉

  • @vasanthat7860
    @vasanthat7860 Месяц назад +1

    నేను కూడా మధ్యలో ది ఫస్ట్ లో స్టార్ట్ చేసి లాస్ట్ అక్షరం మధ్యకి చేసి మాట్లాడగలను ...

  • @p.vinuthanreddy4239
    @p.vinuthanreddy4239 3 месяца назад +2

    Deenini Guluthe bhasha antaru Akkuva nellore kadapa border prajalu matladukuntaru ❤❤❤

  • @udaykiran5470
    @udaykiran5470 3 месяца назад +2

    Inverter of new & crazy lyrics.....🎉🎉🎉

  • @SravaniBogisravani
    @SravaniBogisravani 3 месяца назад +3

    Super talent greet anna 😊

  • @nanikarlapudi3757
    @nanikarlapudi3757 3 месяца назад +2

    Super talented 😮😮😮

  • @sisinani2366
    @sisinani2366 Месяц назад +1

    🎉డుమ్ముత oషతోoస లాచా 🎉

  • @prathyushch6446
    @prathyushch6446 3 месяца назад +2

    Super bro talented....

  • @Shailaja-zh1hf
    @Shailaja-zh1hf 9 дней назад +1

    👌👌👏🙏🤩😮

  • @pravalikakoluguri2342
    @pravalikakoluguri2342 3 месяца назад +9

    గ్రేట్ తమ్ముడు

  • @kodimbedumunaswamy
    @kodimbedumunaswamy Месяц назад +1

    Very.good❤❤❤

  • @pilliribka9220
    @pilliribka9220 3 месяца назад +3

    Wow super singing beta❤❤❤❤

  • @kiranmobileworld
    @kiranmobileworld 3 месяца назад +3

    25 years back nenu start chesa brother e language,e roju ma ooru anta ade bhasa continue chestunnam ❤❤

  • @kuruvaucharanga9394
    @kuruvaucharanga9394 2 месяца назад +1

    నేను మా ఊరి పక్కన చూసిన

  • @narsummurty
    @narsummurty 3 месяца назад +31

    సేమ్ నేను కూడా అంతే మాటలు మాట్లాడత

  • @vasanthat7860
    @vasanthat7860 Месяц назад +1

    ఉమ్ముడుతా చిగామా ఉట్లాడినాడుమ్మా

  • @Sarikelaraju
    @Sarikelaraju 3 месяца назад +3

    Good tallent Thammudu🎉🎉

  • @nagamaniuppalapati7563
    @nagamaniuppalapati7563 29 дней назад +1

    నేను కూడా మాట్లాడగలను అట్లా నాతో పాటు నా ఫ్రెండ్స్ నలుగురైదుగురు మాట్లాడతారు

  • @Harithamamu
    @Harithamamu 3 месяца назад +2

    Hatsoff bro

  • @bharathkumar2312
    @bharathkumar2312 3 месяца назад +2

    Super talent

  • @sujathamothkan9763
    @sujathamothkan9763 3 месяца назад +1

    Good talent nana🎉🎉🎉🎉🎉🎉

  • @SaiKumarkarnakarSrinidhvahd
    @SaiKumarkarnakarSrinidhvahd 3 месяца назад +2

    సుపర్ 👌👌👌👌👌

  • @VenkannaKadali
    @VenkannaKadali Месяц назад +1

    నాకు క భాష వచ్చు 😂😂😂నేను ఫేమస్ ఐపోతాను ఏమో (నంగాకు కంగ బంఘషా వంగొచ్చు నింగును ఫెంగషు ఐగాయిపోతానేమో 😂😂

  • @chandanadigitals3061
    @chandanadigitals3061 26 дней назад +1

    మరో కిలికి భాషా 😂😮

  • @narsingrao9197
    @narsingrao9197 3 месяца назад +79

    మీ టాలెంట్ కు ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను బ్రదర్

    • @GowtamBevara
      @GowtamBevara 3 месяца назад +2

      Emi upayogam brother' daantho.

    • @aarockstar2281
      @aarockstar2281 3 месяца назад

      నిజమేగా ఉపయోగం వున్నవి చేయడానికి ప్రోత్సాహంచండి... కొన్ని సమయాల్లో... ఉల్టా మాట్లాడం అవసరం పడచు.. అందరు కొంచం టచ్ లో ఉండడం మంచిదే but పబ్లిక్ చేసేంత విషయం ఏమీకాదు ఇది

  • @user-ar5una1977
    @user-ar5una1977 3 месяца назад +4

    అల్ ది బెస్ట్ తంబీ 😊👍🏻God bless u

  • @jalavenkateshyadav4301
    @jalavenkateshyadav4301 3 месяца назад +2

    Good language 🎉

  • @potlarajitha23
    @potlarajitha23 3 месяца назад +8

    Great bro

  • @jorigerajyalaxmi1357
    @jorigerajyalaxmi1357 3 месяца назад +7

    Super nana

  • @NaveenNaveen-gl4ge
    @NaveenNaveen-gl4ge 3 месяца назад +3

    Super anna wate talant ❤❤❤🎉🎉🎉

  • @SugunavathiKatkuri
    @SugunavathiKatkuri 3 месяца назад +6

    Super wow good great nice

  • @madhukoppula896
    @madhukoppula896 Месяц назад +1

    🙏🙏🙏🙏🙏

  • @GanugulaKalidash
    @GanugulaKalidash 12 дней назад

    ఈ రివర్స్ బాష మా ఊరిలో కూడా మాట్లాడుతున్నాం అన్న

  • @dharanimanomano808
    @dharanimanomano808 3 месяца назад +8

    Super bro 🎉🎉🎉

  • @VIJAY-di2hx
    @VIJAY-di2hx 3 месяца назад +1

    🎉Congratulations &all the very best to you brother & honest feed back from you 🎉

  • @chandrakalaErukula
    @chandrakalaErukula 3 месяца назад +1

    Wow super

  • @Prabhakar12362
    @Prabhakar12362 3 месяца назад +1

    అతనికి నత్తి అనుకుంట అందుకే రివర్స్ లో పాడుతున్నాడు 😅😅😅