ఎన్నో కోట్ల మంది గుండెల్లో కొలువైన దేవుడు మీరు స్ ప్ బి సర్ మీరు భౌతికంగా మాత్రమే మీరు దూరంమయ్యారు మీ గాత్రం, మీరు పాట రూపంలో నా చివరి శ్వాస వరకు మాతో ఉంటారు 😭😭😭😭🙏🙏🙏
balu gariki BHARATHARATHNA Korukune mana vallantha oka big like veskondi... great lezend balu garu... manaki dorikina aasthi.. pata unnantha varuku untaru miru 🤝🤝🤝
నీ గాత్రం మూగబోయిందా... శాశ్వతంగా మౌనం వహించిందా.. మా మనసుల్లో మారుమ్రోగే నీ మధుర స్వరాన్ని.. నిన్ను స్మరించుకోకుండా.. మరణమైనా.. ఆపగలదా.... బరువెక్కిన గుండెలతో నీ అభిమానులు నీకు చెబుతున్న శాశ్వత కన్నీటి వీడ్కోలు... శెలవు మహాశయా.. శెలవు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బాలసుబ్రహ్మణ్యం గారు...మీ పాట వల్ల చాలా సార్లు హాయిగా పడుకున్నా...మా కోసం మీరు పుట్టినందుకు క్రుతజ్నతలు .. ఇప్పుడు కూడా మీరు శివయ్య సన్నిది లో ఉంటారని మనస్పూర్తిగా కోరుకుంటూన్నము...
I'm a Tamil and cannot understand Telugu but loving this song! Why? SPB sir is pure Music and destroyed all the language barriers. He should he presented with Nobel peace price actually!
@@kalyanaram4787 I am also a Thamizhian. Love telugu very much. But I am wondered why Thamizh people on a correction mode for small things. I didn't expect we are the first person who said'Yaadhum Voore, Yaavarum kezhir'. It is strange that you allowed dravidam in tamizh.nadu, now you are correcting small wrongs. Who is ruling you, allowing big things , correcting small things.
బాలుగారు మీరు వరపుత్రులు మీగాత్రం ఈబూప్రపంచవుండంతవరకు మరవలేదు మీగాత్రంరోజువిననివారుఎవరు మీరుదైవపుత్రులు దైవానికి మరణ లేనట్టు మీకు మరణం లేదు ఈ ప్రపంచములో మీరంటు తెలియనివారులేరు ప్రపంచములో దైవము అనే శక్తి యలావున్నదో మీరుకూడఅలాంటివారేను
First time I am hearing Smt. Kalpana garu. Her voice, talent, precision, the ease with which she sang and bringing in the feel is simply marvelous! God bless her!! Balu garu, no need to say what he he was, always would be! I believe, it is not they, but we, who were truly blessed to have had them.
Greatest Telugu singer of film songs who has done great service to Telugu language by motivating thousands of NRIs and millions of native Telugu to teach children to speak Telugu properly-SP Balu garu. Telugu will be grateful for your contribution. Kalpana garu is a gifted singer with infinite variations effortlessly executed
ఏ భాషలో పాట పాడినా స్పష్టమైన ఉచ్చారణతో పాటను పూర్తిగా ఆస్వాదిస్తూ పాడటం ఒక్కబాలుగారికి మాత్రమే సాధ్యం,సొంతం.ఇన్నాళ్ళు విన్న మనం అదృష్టవంతులం,ఇక ముందు వినలేని దురదృష్టవంతులం. నరసింహారెడ్డి బైసాని, మంత్రాలయం,కర్నూలు జిల్లా.
నా అభిమాన రియల్ హీరో,,తను పాడిన అద్భుతమైన పాటలతో ఎల్ల వేళల నన్ను,, నా హృదయాన్ని సునీసితంగా స్పృసించి ,తిరిగిరాని సుదురా తీరలకు వెళ్లిపోయిన నా బాలు తీయని బాధను నాకు మిగిల్చి తనుమాత్రం స్వర్గపురిలో విహారించేందుకు వెళ్లిపోయాడు.
Fantastic song. Whenever I hear this song, it relived sweet memories. I am fortunate that I born in the era of Chiranjeevi and SPB. What an actor, what s singer and legendary Ilayaraja. God bless them with much longer life to entertain us.
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని.. ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో... వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావ గీతం ఎండల్లో వెన్నెల్లో ఎంచేతో ఒక్కరం ఇద్దరం అవుతున్నాం వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది గున్నమావి విరబూస్తున్న తోటమాలి జాడేది నా ఎదే తుమ్మెదై సన్నిదే చేరగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు కళ్ళనిండా నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం దేహమున్న లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం సందిట్లో ఈ మొగ్గే పూయని రాగాలే బుగ్గల్లో దాయని గులాబీలు పూయిస్తున్నా తేనెటీగ అదుపేది సండెమబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేది రేవులో నావలా నీ జతే కోరగ జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని.. ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు
I miss you SPB Anna much.un idathai entha mozhiyilum nirappavallar evarumillaiye. Iraivane en en Anna vai engalidamirunthu en pirithai.?. Evu irakkamillathavan nee.Regards, Rengarajan, 76, Maduraikkaran.
The Hero of the song, is no other than Ilayaraja Garu. What a composition equally applause to our Telugu makers, Yendamuri sir, Producer sir and Director sir. Our Telugu makers are proud to deliver such super commercial with all ingredients. We are first to shoot songs in Kashmir those days where other Industries even dream of it.
I like and love Spbji but every time I don't like to overact with Co-lady singers. I think he encourage and entertain public but every time don't like. My friends also telling same thing. I can't argue with them but whatever I like spb sir.
నిజంగానే మళ్ళీ మళ్ళీ రాని రోజు మీరు లేని లోటు ఎప్పటికి ఎవరూ పూడ్చలేరు పాట ఉన్నంత కాలం మీ గళం వినిపిస్తూనే ఉంటుంది. మీరు లేని పాడుతూ తీయగా,స్వరాభిషేకం శూన్యం
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు - మల్లి జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాన్ని - చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని.. ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో... వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు - మల్లి జాజి అల్లుకున్న రోజు చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావ గీతం ఎండల్లో వెన్నెల్లో ఎంచేతో ఒక్కరం ఇద్దరం అవుతున్నాం వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది గున్నమావి విరబూస్తున్న తోటమాలి జాడేది నా ఎదే తుమ్మెదై సన్నిదే చేరగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు - మల్లి జాజి అల్లుకున్న రోజు కళ్ళనిండా నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం దేహమున్న లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం సందిట్లో ఈ మొగ్గే పూయని రాగాలే బుగ్గల్లో దాయని గులాబీలు పూయిస్తున్నా తేనెటీగ అదుపేది సండెమబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేది రేవులో నావలా నీ జతే కోరగ జాబిలంటి ఈ చిన్నదాన్ని - చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని.. ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో - వెళ్ళలేను ఉండలేను ఏమి కాను
తెలుగు వాళ్ళమైన మన గర్వించదగ్గ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరియు SP బాలసుబ్రమణ్యం గారు.... ఎందుకు మరణించారో మీకు తెలుసా.... తెలియక పొతే ఇది చదవండి.... స్వర్గం లో దేవతలు అందరిని తమ గాన మాధుర్యం తో పరవశింప చేసే నారద తుంబురులు .... ఎప్పుడు తామే ఈ సంగీత కచేరిలు చేయాల్సి వస్తుందని..ఆ పని తప్పించుకోడానికి 11 వ తేదీ ఫిబ్రవరి నేల 1974 వ సంవత్సరం లో మన ఘంటసాల గారిని.. స్వర్గానికి తీసుకుపోయారు... స్వర్గం లో మన ఘంటసాల గారు పాడే భక్తి సినిమా పాటలు కూడా వినడానికి అలవాటు పడ్డ దేవతలు ఏకవీర సినిమాలో ఘంటసాల మరియు బాలసుబ్రమణ్యం గార్లు కలసి పాడిన ఏకైక పాట "ప్రతి రాత్రి వసంత రాత్రి... ప్రతి గాలి పైరా గాలి"...అనే పాట వినాలని గట్టిగా నిర్ణయం తీసుకుని.... మన sp బాలసుబ్రమణ్యం గారిని కూడా 2020 వ సంవత్సరం లో ఇదే రోజు స్వరానికి తీసుకొనిపోయారు.... ఈ కారణంగా... మన ఘంటసాల...మరియు బాలసుబ్రమణ్యం గార్లు స్వర్గస్తులయ్యారు.😔 .
Love you sir cant stop emotions.. Not only a good legend You are such a good person too... Iam from kerala i dont know telugu but i love Telugu golden songs.. Music don't have languages its from heart to heart... Nd kalpana Chechi (chechi means sister in malayalam ) you are well done 🙏
నమెనమః మహానుభావా ఒక గాయకులు గాకాకతెలుగుమాస్టారుగా మీరు తెలుగు నిఘంటువుమీరు మాకు మీరు నేర్పిన మంచి మనసున్న మాటలు ఎవరు నేర్పగలరు మీ గురించి చెప్పడానికి ఏముంది మాకు మాటలు రావు బాలు గారు 🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఎన్నో కోట్ల మంది గుండెల్లో కొలువైన దేవుడు మీరు స్ ప్ బి సర్ మీరు భౌతికంగా మాత్రమే మీరు దూరంమయ్యారు మీ గాత్రం, మీరు పాట రూపంలో నా చివరి శ్వాస వరకు మాతో ఉంటారు 😭😭😭😭🙏🙏🙏
Sir మీరు కారణ జన్ములు..ah దేవుడు మ అనదరకి ఇచ్చిన వరం..మీరు మరో జన్మతో మ ముందుకు అతి త్వరలోనే వస్తారు అని ఆశిస్తున్నాం..
balu gariki BHARATHARATHNA Korukune mana vallantha oka big like veskondi... great lezend balu garu... manaki dorikina aasthi.. pata unnantha varuku untaru miru 🤝🤝🤝
బాలు గారి పాట గుండెలో నుండి వస్తుంది.అందుకే మన హృదయానికి దగ్గర గా ఉంటుంది
నీ గాత్రం మూగబోయిందా... శాశ్వతంగా మౌనం వహించిందా.. మా మనసుల్లో మారుమ్రోగే నీ మధుర స్వరాన్ని.. నిన్ను స్మరించుకోకుండా.. మరణమైనా.. ఆపగలదా.... బరువెక్కిన గుండెలతో నీ అభిమానులు నీకు చెబుతున్న శాశ్వత కన్నీటి వీడ్కోలు... శెలవు మహాశయా.. శెలవు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😪😪😪😪😪😪
😭😭😭😭
Bei PS
Super ga చెప్పారు
😭😭😭
బాలు గారు....మీరు తెలుగు వారి ఆస్తి అని చెప్పటానికి గర్వపడతాను...మీరు త్వరగా కోలుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము
Correct
@@honeywow24 jkkdkdkdjfc
😭
He belongs to all languages listen his Kannada Tamil songs every one feels proud
చాలా బాగా చెప్పారు.ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం ఆయన పాటలు వినటం తప్ప.
మన వేటూరి రాస్తే ఏ పాటైనా మళ్ళీ మళ్ళీ వినాల్సిందే!!!!❤ పుంభావ సరస్వతి వేటూరి పాదాలకు నమస్కారాలు!🙏
బాలు
నువ్వో పాటల పరిమళాల పూలతోట
తియతేనీయలుగా ప్రవహించే మాటల ఊట
నువ్వో రవళించే వేనవేల వేణువుల వెదురువనం
మా గుండె లోతుల్లో పవళించిన తేట తెనుగు పాటల మూలధనం
బాలుడా! నువ్వో పరివ్యాపించిన సజీవ
జ్ఞాపకం
విశ్వవ్యాప్తంగా పరిభ్రమించే ఒక పుష్పకవిమానం
4:01
What a blessing Kalpana! You never forgettable.
(మళ్ళి మళ్ళి... ఇది రాని రోజు...)
S you writ this is super .....
Spb sir and kalpana is great singers....
బాలసుబ్రహ్మణ్యం గారు...మీ పాట వల్ల చాలా సార్లు హాయిగా పడుకున్నా...మా కోసం మీరు పుట్టినందుకు క్రుతజ్నతలు .. ఇప్పుడు కూడా మీరు శివయ్య సన్నిది లో ఉంటారని మనస్పూర్తిగా కోరుకుంటూన్నము...
I'm a Tamil and cannot understand Telugu but loving this song! Why? SPB sir is pure Music and destroyed all the language barriers. He should he presented with Nobel peace price actually!
இது அருமையான
பாடல்,
You are not Tamil. Tamil is a language. You are a Tamilian . A person.
@@kalyanaram4787
I am also a Thamizhian. Love telugu very much.
But I am wondered why Thamizh people on a correction mode for small things.
I didn't expect we are the first person who said'Yaadhum Voore, Yaavarum kezhir'.
It is strange that you allowed dravidam in tamizh.nadu, now you are correcting small wrongs.
Who is ruling you, allowing big things , correcting small things.
W1qwqqqqqqqqqq@😅😅😅😅😊😊😊😊😊😊
🙏🙏🥰
బాలుగారు మీరు వరపుత్రులు మీగాత్రం ఈబూప్రపంచవుండంతవరకు మరవలేదు
మీగాత్రంరోజువిననివారుఎవరు
మీరుదైవపుత్రులు
దైవానికి మరణ లేనట్టు
మీకు మరణం లేదు
ఈ ప్రపంచములో మీరంటు
తెలియనివారులేరు
ప్రపంచములో దైవము అనే శక్తి
యలావున్నదో
మీరుకూడఅలాంటివారేను
ఇప్పటికి ప్రజల గుండెల్లో మారు మోగుతున్న ఈ పాట బాల సుబ్రమణ్యం గారు గానగన్ధర్యుడు పాడుతుంటే పాటకి ప్రాణం
పోస్తున్నట్లుగా ఉంది
బాలసుబ్రమణ్యం గారు నవ్వుతు కూడా ఆ గొంతు స్వయంవరం లేగా ఉంటది
I don't understand the lyrics.... But I feel the emotion and the passion..... SPB = GOLD
Maybe
very sweet tone and marvellous
First time I am hearing Smt. Kalpana garu.
Her voice, talent, precision, the ease with which she sang and bringing in the feel is simply marvelous!
God bless her!!
Balu garu, no need to say what he he was, always would be!
I believe, it is not they, but we, who were truly blessed to have had them.
Yes kalpana garu uniqu singer she is as great person and as well as great singer
ఎన్ని సంవ్సరాలైనా మీ మధుర voice ni మరిచిపోలేను సార్
ఈ గాత్రం వినడానికే దేవుడు బాలు గారిని ఇంత త్వరగా తీసుకొని పోయారు ఐ మిస్ యు సార్
My self born in Tamilnadu but my origin Telugu so i am always melting my own language Telugu songs proudly saying i am a sundara Telugan🎉🎉🎉🎉
ఈ గొంతులో ఎంత మాధుర్యం... ఆ అమృత ధార నింగికి ఎగిసింది... We missed a lot sir... No one can replace SPB 😭😭🙏🙏🙏
Ameevinvaralocoltannter
Miss you balu garu mi song's super 👌
511px
4 dry by zoom
@@satyanarayanarvv6919 q
Spb sir god
Greatest Telugu singer of film songs who has done great service to Telugu language by motivating thousands of NRIs and millions of native Telugu to teach children to speak Telugu properly-SP Balu garu. Telugu will be grateful for your contribution. Kalpana garu is a gifted singer with infinite variations effortlessly executed
R4
ఏ భాషలో పాట పాడినా స్పష్టమైన ఉచ్చారణతో పాటను పూర్తిగా ఆస్వాదిస్తూ పాడటం ఒక్కబాలుగారికి మాత్రమే సాధ్యం,సొంతం.ఇన్నాళ్ళు విన్న మనం అదృష్టవంతులం,ఇక ముందు వినలేని దురదృష్టవంతులం. నరసింహారెడ్డి బైసాని, మంత్రాలయం,కర్నూలు జిల్లా.
నిజమే Sir.
ഒന്നും മനസിലായില്ല പാട്ട് ആസ്വദിക്കാൻ ഭാക്ഷയുടെ ആവിശ്യം ഇല്ലല്ലോ SPB & kalpana 🤩💖
അതെ... പാട്ടിന് സംഗീതത്തിനു ഭാഷയുടെ ആവശ്യം ഇല്ല
പിന്നേം പിന്നേം മലയാളി 😁
@@abhinavpgcil4050 😂😂
හරි හෝදයි
അതെ
Spb😘😘😘
నా అభిమాన రియల్ హీరో,,తను పాడిన అద్భుతమైన పాటలతో ఎల్ల వేళల నన్ను,, నా హృదయాన్ని సునీసితంగా స్పృసించి ,తిరిగిరాని సుదురా తీరలకు వెళ్లిపోయిన నా బాలు తీయని బాధను నాకు మిగిల్చి తనుమాత్రం స్వర్గపురిలో విహారించేందుకు వెళ్లిపోయాడు.
I can't understand telugu but I love so much. ..ILLAYYA RAJA MUSIC. ..the great music director in India. ....thanks for upload. ....
Then learn it u asshole
100% shure... Music Director 'Padmavibooshan' Dr Ilayaraja sir
Fantastic song. Whenever I hear this song, it relived sweet memories. I am fortunate that I born in the era of Chiranjeevi and SPB. What an actor, what s singer and legendary Ilayaraja. God bless them with much longer life to entertain us.
Yes, I vouch it. I came from tamizhnadu and came to vijayawada by 1983. Fortunate to be fan of megastar.
Jai chiranjeeva.❤️👍🙏
Xx
@@valliappanksm4507 Wade
P
@@valliappanksm4507 Wade
P
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
మల్లి జాజి అల్లుకున్న రోజు
జాబిలంటి ఈ చిన్నదాన్ని
చూడకుంటే నాకు వెన్నెలేది
ఏదో అడగాలని.. ఎంతో చెప్పాలని
రగిలే ఆరాటంలో...
వెళ్ళలేను ఉండలేను ఏమి కాను
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
మల్లి జాజి అల్లుకున్న రోజు
చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం
దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావ గీతం
ఎండల్లో వెన్నెల్లో ఎంచేతో
ఒక్కరం ఇద్దరం అవుతున్నాం
వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది
గున్నమావి విరబూస్తున్న తోటమాలి జాడేది
నా ఎదే తుమ్మెదై సన్నిదే చేరగా
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
మల్లి జాజి అల్లుకున్న రోజు
కళ్ళనిండా నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం
దేహమున్న లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం
సందిట్లో ఈ మొగ్గే పూయని రాగాలే బుగ్గల్లో దాయని
గులాబీలు పూయిస్తున్నా తేనెటీగ అదుపేది
సండెమబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేది
రేవులో నావలా నీ జతే కోరగ
జాబిలంటి ఈ చిన్నదాన్ని
చూడకుంటే నాకు వెన్నెలేది
ఏదో అడగాలని.. ఎంతో చెప్పాలని
రగిలే ఆరాటంలో
వెళ్ళలేను ఉండలేను ఏమి కాను
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
మల్లి జాజి అల్లుకున్న రోజు
sree computers hgrdi
Thanq uploading the lyrics
Nice
@@Randomvibes19 hmmm
If
కల్పనా గారి ఫ్యాన్స్ .మోస్ట్ wateched.more than 100 times
యస్. పి బాలసుబ్రహ్మణ్యం గారి సంకల్ప బుద్ది తెలివి భావ మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని సమూహ సమేత భగవంతుని పరమాత్మను ప్రార్థన చేయుచూ ఉన్నా...
பாலு அவர்கள் மேடை கச்சேரிகளில் பாடுவதை எப்போது கேட்டாலும் என் கண்ணில் தானாகவே நீர் வழிகிறது
🙏🙏🙏🙏
என்ன படம் என்றுதெரிந்தால் சொல்லவும்...
Who come here after SPB sir death.😭😭
He deserve BHARATH RATHNA😥😥
RIP SIR😥😥
Love from gujarat 😥😥😥
Yes your right from karnataka st ..
Rrp
By by
Em
Tqqqq bro
Love you bro..I love you all who loves Balu🙏🙏
@@surenreddy7991kkk
எத்தனை காலங்கள் மாறினாலும் இந்த பாடலை கேட்கலாம்.என் கடவுள் spb sir.
Vvv0ppoooo9999oooooppppo885k. l
కల్పన గారు అక్క మి Voice చాలా బాగుంది
Anduke balu garu kalpana garini sangeetha Rakshasi ani pilustharu...
చిత్రమ్మ మీరు చాలా చాలా గ్రేట్ ..మీ పక్కన అతణ్ణి పాడనీయడం మీ విజ్ఞత కు నిదర్శనం.....
Any one in Oct 2024 Like it
Nov 12 night 7:25 2024
Excellent, though I don't understand the language but really SP bala ji was a guru in playback, such a heavenly effect of his voice.
అమర గాయకుడు గానగంధర్వుడు శ్రీ S.P. బాలు గారూ
ఎందరికో లైఫ్ ఇచ్చిన గొప్పవారు మీరు నేను ఎంత చెప్పినా తక్కవే మీరు మళ్లీ పుట్టాలని కోరుకునే మీ శిష్యుడు.
ഒരു കുന്തവും മനസിലാകാതെ സംഗീതത്തിന്റെ മാസ്മരികയിൽ ലയിച്ചിരിക്കുന്ന ലെ ഞാൻ 😌😌😌
Njnm🤣❤️
മ്യൂസിക് ഹയ്യോ വാക്കുകൾ ഇല്ല 🥰🥰🥰🥰SPB 🌹🌹🌹😘😘😘😰😰😰
I miss you SPB Anna much.un idathai entha mozhiyilum nirappavallar evarumillaiye. Iraivane en en Anna vai engalidamirunthu en pirithai.?. Evu irakkamillathavan nee.Regards, Rengarajan, 76, Maduraikkaran.
When same magic performed twice, you get bored... This magical performance never ever gets bored. Kalpana did justice to Janaki's voice
నిజంగా బాలు గారు గొప్ప గాయకుడు. తెలుగు ప్రజలకు దేవుడిచ్చిన సరస్వతీ పుత్రుడు మన బాలు గారు. బాలు గారికి నమస్సుమాంజలి.
అమృతం అంటే నాకు తెలియదు కానీ మీ పాట విన్నాక అమృతం అంటే ఇది అని అర్థమైంది
S P Baalu గారు మీకు ఇవే మా పాదాభివందనాలు
Kalpana Madamji Ur the great Heart humanity person
Ur the best ALL Rounder singer
Ur the my All time fabously superb singer
📲😄😊👍📞📱📲
బాలు గారి లాంటివాళ్లు ఎన్నటికిపుట్టారు పుట్టబోరు అలాంటిగాయకుడు inkaradu
ఆయనపాట చిరస్ధాయిగానిలుస్తుంది అయన లేకున్నా పాటలో ఆయననుచూసుకుంటాము godbless u
ಯಾಕೆ ಇಷ್ಟು ಬೇಗ ಹೋಗಿ ಬಿಟ್ಟರಿ ಸಾರ್, ನಿಮ್ಮನ್ನು ತುಂಬಾ ಮಿಸ್ ಮಾಡಿ ಕೊಳ್ಳುತ್ತೇವೆ ಗುರುಗಳೇ
Naa chinna naati okati gnyapakam maa inti pakkaku tailor shop lo uncle radio lo pette vaadu,ee song,,thank you ETV❤️❤️
Only sp can live in song. U too rock kalpana. బాలు గారి గాత్రమే ఒక మధురాతి మధురం. ఇక గానo గురించి ఎంతని చెబుతాం
బాలు గారు పాదిభివందనములు
మీరు ఈరోజు కరోనాతో icu లో బాధపడుతున్నారు..వెంకటేశ్వరుని ఆశీర్వాదంతో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం సార్
Sir,మీరు,అమర, గా యకులు,మీరు, ఏ ప్పుడు పాటగా, మతో ఉంటారు,
Kalpana garu ,S. P garu suhasini amma gurinchi chala baga chepparu meeru.aavida samskaraniki maru Peru emantaru friends
ఇలాంటి మధుర గీతాలు మళ్లీ రావు మనసుకు నచ్చిన ,మనసుకు మెచ్చిన, మరుపురాని మధురమైన పాటలు
She is extraordinarily talented, beautiful lady... Kalpana
Ever ever ever ever ever green song. Elanti patulu Mali ravu. Ever green SPB garu and Janaki garu,Mastero illayaraju garu❤️❤️❤️❤️❤️
Master piece of maestro Ilayaraja.... You are pride of India... Thank you for good presentation
The Hero of the song, is no other than Ilayaraja Garu. What a composition equally applause to our Telugu makers, Yendamuri sir, Producer sir and Director sir. Our Telugu makers are proud to deliver such super commercial with all ingredients. We are first to shoot songs in Kashmir those days where other Industries even dream of it.
Even now also so many of them listen this song. Super composition
పాట కాదు బ్రో మ్యూజిక్ చూడు ఇలరాజా గారి అద్భుతం ❤❤❤
బాలు గారి లాంటి వాళ్లు పుట్టాలంటె 100సంవత్సరాలైన పుట్టరు.
Yes it's true
Miss u Balu sir we always love u forever
Haa really
100 కాదు 1000 సరిపోదు..........
No one
I still can't understand, how people can dislike this video
Ignore those that cannot appreciate such a sweet SPB+IR combination. I'll miss SPB sir forever....
must be congress supporters.
Exactly
I like and love Spbji but every time I don't like to overact with Co-lady singers. I think he encourage and entertain public but every time don't like. My friends also telling same thing. I can't argue with them but whatever I like spb sir.
just listen 4.01....timing open stage spb is hugging this kalpana.. which is not expected..
బాలు సర్ మీరు చిలిపి చేష్టలు😊😊😊
Stupid death cannot bring stop to this Legends voice for generations. It will live until earth stops its existence.
👏👏👏
Yes absolutely right
Yes..
No words to explain--music/voice/dance/locations/-definition for melodic..
నిజంగానే మళ్ళీ మళ్ళీ రాని రోజు మీరు లేని లోటు ఎప్పటికి ఎవరూ పూడ్చలేరు పాట ఉన్నంత కాలం మీ గళం వినిపిస్తూనే ఉంటుంది. మీరు లేని పాడుతూ తీయగా,స్వరాభిషేకం శూన్యం
ప్
Isaigaani&spb&kalpana
I'm from odisha people but ilike Telugu song. Balu garu we miss you lot.
ఈ తరం గాయాకులికి ఇంత మంచి పాటలు రావడం లేదు వచ్చినవట్టి పాటలు నుంచి మంచివి వెతుక్కోవాలి
మీరు మాకు దేవుడయ్యా మీ పాటలు వింటూ పెరిగాము నువ్వు లేకుంటే జీర్ణించుకోలేకపోతున్నాను
Chala, chala, chala.... Bagundi
బాలు సార్.. మిమ్మళ్లని.. మరువటం..అంటే.. మానవ జాతి. అంతం కావడమే
Miss You Lot Mahanubhava Endukayya Vellipoyaru 😧😧😧😧😧😧😧 Gundilu Pendethunnyi Kaneesam Maroka 10 year's Aienaa Vuntaru Anukunnam,Me Pata Antee Naku Prannam,Meeru Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi Me Roopam Apuroopam Me Matalu Muthyalu Lanti Matalu Evaru Chebutharu Ayya 🙏🙏🙏🙏🙏🙏 Kalmasham Leani Swachhamyina Navvu, Chinnapilladila Allari Chesthavu, Meeku Jooharlu Jooharlu Jooharlu Jooharlu Jooharlu Meeku Lanti Legend Singer Mari Puttaru Balu Bangaram
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు - మల్లి జాజి అల్లుకున్న రోజు
జాబిలంటి ఈ చిన్నదాన్ని - చూడకుంటే నాకు వెన్నెలేది
ఏదో అడగాలని.. ఎంతో చెప్పాలని
రగిలే ఆరాటంలో... వెళ్ళలేను ఉండలేను ఏమి కాను
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు - మల్లి జాజి అల్లుకున్న రోజు
చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం
దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావ గీతం
ఎండల్లో వెన్నెల్లో ఎంచేతో
ఒక్కరం ఇద్దరం అవుతున్నాం
వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది
గున్నమావి విరబూస్తున్న తోటమాలి జాడేది
నా ఎదే తుమ్మెదై సన్నిదే చేరగా
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు - మల్లి జాజి అల్లుకున్న రోజు
కళ్ళనిండా నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం
దేహమున్న లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం
సందిట్లో ఈ మొగ్గే పూయని రాగాలే బుగ్గల్లో దాయని
గులాబీలు పూయిస్తున్నా తేనెటీగ అదుపేది
సండెమబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేది
రేవులో నావలా నీ జతే కోరగ
జాబిలంటి ఈ చిన్నదాన్ని - చూడకుంటే నాకు వెన్నెలేది
ఏదో అడగాలని.. ఎంతో చెప్పాలని
రగిలే ఆరాటంలో - వెళ్ళలేను ఉండలేను ఏమి కాను
SP BALU GOD GIFT TO EARTH ( KAARANA JANMADU ) THERE IS NO THIS TYPE SINGER NO MORE
ఈ ప్రపంచంలో గాన గంధర్వుడు అయన బాలు గారి లేని లోటు ఎవ్వరూ పూడ్చగలరు మనకి
பாலசுப்ரமணியம் பாடல்களுக்கு என்றுமே அழிவில்லை 👌👌👍👍
Ivi songs kaavu, maa baavalu nindina brathukulu.
Rip sir.
U r always alive in these memorable songs.
కొత్త హీరోలు ఇలాంటి పాటలు.. వినాలి చూడాలి.. అందరూ కూడా గమనించగలరు
It’s on my playlist always, I am from Karnataka. This song is eternal.
మళ్ళి మళ్ళి ఇలాంటి అద్భుతమైన పాట వినాలని కోరుకుంటూనం
RIP sir, can't stop tears, your the person who gives life to songs
Yeah ur right ..
Yes, true
@@kanthivoleti3594 1www
😭😭😭😭💔💔💔💔🙏🙏🙏🙏🙏
I
తెలుగు వాళ్ళమైన మన గర్వించదగ్గ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరియు SP బాలసుబ్రమణ్యం గారు.... ఎందుకు మరణించారో మీకు తెలుసా.... తెలియక పొతే ఇది చదవండి....
స్వర్గం లో దేవతలు అందరిని తమ గాన మాధుర్యం తో పరవశింప చేసే నారద తుంబురులు .... ఎప్పుడు తామే ఈ సంగీత కచేరిలు చేయాల్సి వస్తుందని..ఆ పని తప్పించుకోడానికి 11 వ తేదీ ఫిబ్రవరి నేల 1974 వ సంవత్సరం లో మన ఘంటసాల గారిని.. స్వర్గానికి తీసుకుపోయారు...
స్వర్గం లో మన ఘంటసాల గారు పాడే భక్తి సినిమా పాటలు కూడా వినడానికి అలవాటు పడ్డ దేవతలు ఏకవీర సినిమాలో ఘంటసాల మరియు బాలసుబ్రమణ్యం గార్లు కలసి పాడిన ఏకైక పాట "ప్రతి రాత్రి వసంత రాత్రి... ప్రతి గాలి పైరా గాలి"...అనే పాట వినాలని గట్టిగా నిర్ణయం తీసుకుని.... మన sp బాలసుబ్రమణ్యం గారిని కూడా 2020 వ సంవత్సరం లో ఇదే రోజు స్వరానికి తీసుకొనిపోయారు....
ఈ కారణంగా... మన ఘంటసాల...మరియు బాలసుబ్రమణ్యం గార్లు స్వర్గస్తులయ్యారు.😔
.
Kaalam vennakku velli sp sir vaste bagumdunu really miss him 😔😭
Chavu puttuka shrusti dharmam madem garu
Chaala. Bagundhi❤
I am from tamilnadu. Don’t know the meaning. But song is mesmerising…
I am also tamilan......today i heared the song 20 times.....what a performance.....love u both
Please watch Megastar Chiranjeevi Rakshasudu 1986 film song Malli Malli
Spb sir is a legend singer and also his songs are most unforgettable even after 30 to 40 years
What a mesmerising song.Unmatched singers👌
❤️❤️
Without maestro nothing
మళ్లీ మళ్లీ వినాలని ఉంది సాంగ్స్
Kalpana gaaru..... mi voice ki background music kuda avasaram ledu....superb madam
Absolutely true, very true nd sweet voice of kalpana. God Bless
Super
కల్పన గారూ మీరు అధ్భుతం, బాలు గారు we Miss u sir 🎉
SPB sir oka adbhutam🙏 We miss u r physical appearance but u always stays in our heart sir... Love u ❤️
East or west Chirru is best.🕺🕺💞💞💞💗💗🙅🙅🙅.
I can't understand the language but I can understand the presence of the great SPB and that is enough for me to watch it again and again
Gaiety 💅.Kalpana Gaaru neega yengayo poiteengay and rombo nalla paadireengay.Thumba chenagethey Nimma haadu 🙏.
2023 lo chuse Vallu like vesukondi
కల్పన గారు మీ వాయిస్ అద్భుతం మగురువు గారితో పాడడం మీ అదృష్టం
Who else can perform a song with this level of extras...SPB SIR RIP !!!
🌹🌹🌹సూపర్ సూపర్బ్ బాలు garu❤️❤️❤️
Love you sir cant stop emotions.. Not only a good legend You are such a good person too... Iam from kerala i dont know telugu but i love Telugu golden songs.. Music don't have languages its from heart to heart... Nd kalpana Chechi (chechi means sister in malayalam ) you are well done 🙏
దేహమున్నా..లేవు ప్రాణాలే..నీవు కాదా నాకు ప్రాణం👌👌👏🏻
నమెనమః మహానుభావా ఒక గాయకులు గాకాకతెలుగుమాస్టారుగా మీరు తెలుగు నిఘంటువుమీరు మాకు మీరు నేర్పిన మంచి మనసున్న మాటలు ఎవరు నేర్పగలరు మీ గురించి చెప్పడానికి ఏముంది మాకు మాటలు రావు బాలు గారు 🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Man with no language barrier ....I love ur voice divine
Balu Garu pranaam....oka maata ....maranam sahajam,adi nijam buttttt adi kevalam mee dariki cheraddu..davudu alaa varam ivvalani undi.meeku.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏