Ramappa Temple History: వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా UNESCO గుర్తించిన రామప్ప ఆలయం చరిత్ర | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • తెలంగాణలోని రామప్ప గుడికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా దక్కింది. ఇసుకపై నిర్మించిన ఈ ఆలయం భారీ భూకంపంతోపాటు ఎందరో రాజుల దండయాత్రలను తట్టుకుని నిలిచింది. మరి రామప్ప గుడికి ఈ పేరు ఎలా వచ్చింది? ఈ ఆలయం విశేషాలేంటి?
    #RamappaTemple #UNESCO #WorldHeritageSite #Telangana
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 346

  • @VNN_ai
    @VNN_ai 3 года назад +298

    ఇంత మంచి కంటెంట్ ఒక్క బీబీసీ తప్ప ఎవ్వరు ఎవ్వలేరు, ఆ మ్యూజిక్ సూపర్. Best channel, no sound, no high drama.

    • @praveenrajmicro
      @praveenrajmicro 3 года назад +29

      BBC is waste channel,
      Praveenmohan ఛానల్ లో ఈ గుడి గురించి 3 epidodes లో అద్భుతంగా విశ్లేషణ ఉంటుంది

    • @Jithendaraili
      @Jithendaraili 3 года назад +2

      Started 1213 is Wrong
      Temple started 1173-to 1213 almost 40 years work

    • @ShantanuReddy1983
      @ShantanuReddy1983 3 года назад +4

      @@praveenrajmicro aa praveen mohan vi mostly conspiracy theories laantivi.. Nee lanti item gaallaki set aa channel

    • @praveenrajmicro
      @praveenrajmicro 3 года назад

      @@narikallinone1147 no naadi kaadu

    • @praveenrajmicro
      @praveenrajmicro 3 года назад +3

      @@ShantanuReddy1983 nuvvu christian gorravi naa?? Neekenduku antha kadupu manta?

  • @nanisampath4222
    @nanisampath4222 3 года назад +195

    నా దేశం ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశం అద్భుత ప్రతిభ చూపిన శిల్పా కళాకారులు ఉన్న మన దేశం జై హింద్

  • @rakeshlucky5506
    @rakeshlucky5506 3 года назад +85

    ప్ర పంచ పురాతన కట్టడం లో ఒకటైన రామప్ప మా వరంగల్ జిల్లాలో ఉండడం చాలా గర్వంగా భావిస్తున్నాను 👍

    • @maharshi3630
      @maharshi3630 3 года назад

      Ippudu mulugu,antha mundu bhupalapally

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 3 года назад +63

    రామప్ప దేవాలయం గురించి చాలా బాగా తెలియజేశారు మరియు బాగా చూపించారు. బిబిసి న్యూస్ తెలుగు ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.

  • @goodmorning7307
    @goodmorning7307 3 года назад +26

    శిల్పి రామప్ప పేరు అజరామరం.వేనోళ్ళ కొనియాడి కీర్తించే విధంగా ప్రపంచ చరిత్రలో స్థానం లభించడం మన అదృష్టం. రామప్ప గుడి మన వారసత్వ సంపద . Thanks to BBC🙏🙏

  • @nandankr8635
    @nandankr8635 3 года назад +94

    అద్భుత శిల్పకళా,అత్యద్భుత వాస్తు నిర్మాణ శైలి,మందిర నిర్మాణం, ప్రాచీన శిల్పకరులకు, మందిర నిర్మాణ కర్తలకు నమో నమో🙏🙏🔱🔱🔱

    • @A-by2kb
      @A-by2kb 3 года назад +1

      800 years back construction... without any modern technology...No basement..Stones doesn't drown... earthquake resistant...what a great work...How great Indians were 800 years ago....Are there any such old construction exist in any nation???

    • @RamRam-ps7ez
      @RamRam-ps7ez 3 года назад +1

      అదే వీశ్వబ్రాహ్మణుల గొప్పతనము శిల్పాచార్యుల తెలివి తేటలు అటువంటివి

    • @A-by2kb
      @A-by2kb 3 года назад +1

      @@RamRam-ps7ez Agree 🙏. 🙏🙏🙏

  • @వీరభద్ర-డ7ఘ
    @వీరభద్ర-డ7ఘ 3 года назад +23

    చాలా మంచి వార్త చెప్పారు. ఇంతటి గొప్ప ఆలయం తెలంగాణలోనే ఉండటం విశేషం.

  • @srinuakula8645
    @srinuakula8645 3 года назад +35

    ధన్యవాదములు కాకతీయులకు 🙏🙏🙏🚩🚩🚩

  • @Reddygaru94
    @Reddygaru94 3 года назад +57

    Iam 15 kms away from this temple...That feels proud

    • @subrahmanyamgadidala6167
      @subrahmanyamgadidala6167 Год назад

      Hi Sir....I'm in Hyderabad. I want to visit this temple. Can you please guide me how to reach this temple from Hyderabad

    • @Reddygaru94
      @Reddygaru94 Год назад

      @@subrahmanyamgadidala6167 Take a bus to warangal and then from warangal take another bus to Mulugu .. Ramappa is 5 kms from Mulugu ..You will have local autos

  • @vvsnarayanarakurthi3431
    @vvsnarayanarakurthi3431 3 года назад +4

    మన దేశ గత వైభవాలకు ఆలవాళమైన ఇటువంటి మహోన్నత మైన కట్టడాలు చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది భారత దేశంలో పుట్టడం అంటే ఎన్నెన్నో జన్మల సుకృతం పాషాండమతాల దూర్తులమూలంగా మనం ఎంతో కోల్పోయాం .

  • @vamsinaik909
    @vamsinaik909 3 года назад +13

    గుర్తింపు కాదు అభివృద్ధి,గుడి సంరక్షణ కూడా కావాలి...🙏

  • @raayudu3676
    @raayudu3676 3 года назад +90

    భారత్ లో ఇంకా ఉన్నాయి వాటిని కూడా ఇలాంటి వాళ్లకు తెలియచేసి మన చరిత్ర ను ఆర్కిటెక్చర్ నీ ప్రపంచ ప్రక్యాతి గావించాలి.

    • @ANILKUMAR-cc3lb
      @ANILKUMAR-cc3lb 3 года назад +2

      ప్రఖ్యాతి*

    • @raayudu3676
      @raayudu3676 3 года назад

      @@ANILKUMAR-cc3lb ❤️

    • @rajchannelnews6186
      @rajchannelnews6186 3 года назад

      ఇండియా లనే పట్టించుకుంటా లేరు. Kcr యాదగిరి గుట్ట కి కోట్లు ఖర్చుపెట్టాడు కానీ ఇలాంటి గొప్ప కట్టాడాన్ని గాలికి వదిలేసాడు

    • @madhusivavlogs
      @madhusivavlogs 3 года назад +1

      karnataka loni holebedu,beluru alayalu kooda chala baguntai vatini amara shilpi jakkana chekkaru

    • @leelavenkatesh3828
      @leelavenkatesh3828 2 года назад

      @@rajchannelnews6186 yes

  • @vijaykumarsheelam9867
    @vijaykumarsheelam9867 3 года назад +26

    One of the Beautiful Temple in our India

  • @kattarhindu5579
    @kattarhindu5579 3 года назад +27

    Warangal hindu unity 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏

  • @papakantivlog
    @papakantivlog 3 года назад +6

    భారతదేశం🇮🇳 గర్వించదగ్గ గొప్ప విషయం.
    బీబిసీ వారికి ధన్యవాదాలు🙏వీడియో బాగుంది.
    నల్గొండ జిల్లాలో పానగల్. ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం.మరియు తెలంగాణ లో మరిన్ని ఆలయాలు అభివ్రుద్ది చెయ్యాలి...

  • @seshukancharla292
    @seshukancharla292 3 года назад +22

    Simple and super explanation
    Thank to BBC

  • @VitAp.
    @VitAp. 3 года назад +65

    One of the world' heritage site in telugu states

    • @VitAp.
      @VitAp. 3 года назад +6

      In all india there are 39 world heritage sites including ramapa temple

    • @mardarohith7824
      @mardarohith7824 3 года назад +9

      Only ramappa got world heritage site in Telugu states

    • @miscvideos8201
      @miscvideos8201 3 года назад +3

      "Not one of the", only one world heritage site in telugu states.

  • @sarathchandra3138
    @sarathchandra3138 3 года назад +40

    ఈ గుడి శిల్ప కర్త ను నిజం గా అభినందించాలి.అలాగే ఈ నిర్మాణానికి కృషి
    కర్తకు కూడా.ఈ ఆలయాన్ని నిరంతరం పరిరక్షించేందుకు మన ప్రభుత్వం కృషి చేయాలి.అలాగే ఓ మూజియం వుందో లేదో తెలియదు వుంటే పర్వాలేదు లేక ఏర్పాటు చేసి
    దాని చరిత్ర వైభవం ప్రజలకు తెలియజేయడం మరియు అత్యధిక పర్యాటకులను సందర్శించే విధంగా టూరిజం ఏర్పాటు అవసరం.అలాగే వెయ్యి స్తంభాల గుడి ని కూడా.మరి ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

  • @sarvanthulasi8581
    @sarvanthulasi8581 3 года назад +160

    గుడి సంరక్షణ కూడా చెయ్యాలి.

    • @vijaykumarsheelam9867
      @vijaykumarsheelam9867 3 года назад +8

      Ippudu chestharu brother World Heritage Site kada

    • @neerudimruthyunjaya2617
      @neerudimruthyunjaya2617 3 года назад +1

      UNESCO WHS Gurthimpu pndhindhi bro

    • @A-by2kb
      @A-by2kb 3 года назад +4

      800 years back construction... without any modern technology...No basement..Stones doesn't drown... earthquake resistant...what a great work...How great Indians were 800 years ago....How they made those black statues as pillar support and shining...see the pillar design...without Maths how they carved it with perfection....Are there any such old construction exist in any nation??? Definately No....

    • @mohanramireddi6114
      @mohanramireddi6114 3 года назад +1

      UNSCO funding chestundi inka no need for government intervention.

    • @gopigoud3000
      @gopigoud3000 3 года назад

      ఇంత అద్భుతమైన గుడిని చెక్కిన శిల్ప కళా కారులకు ధన్యవాదాలు ఈ గుడిని మరింతగా డెవలప్ చేసి చూడండి సార్

  • @biradarlavesh8923
    @biradarlavesh8923 3 года назад +19

    ఓం నమ శివాయ 🙏🙏

  • @marketingsm5192
    @marketingsm5192 3 года назад +1

    పేరిణి నృత్యానికి ప్రేరణ ,రామప్పదేవాలయ శిల్పకళా భంగిమలే.

  • @something1734
    @something1734 3 года назад +13

    congratulations to the whole workers to the amazing talent to build temple for 40 yrs..... thanks ...

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel 3 года назад +1

    జనాభాతక్కువగాఉన్నరోజుల్లో,, భయంకరమైన కీకారణ్యంలో, ప్రాణాలకు తెగించి ధనాశకుఆశపడకుండాతనశిల్పకళానైపుణ్యమ్ ఏఆధునికయంత్రాలులేనిరోజుల్లోవిర్మించడమ్ అపూర్వమ్ అద్భుతమ్,, ఆశిల్పికిశతకోటినమస్కారములు,, మీకు ధన్యవాదములునాయనా,

  • @srinivassunkara2859
    @srinivassunkara2859 3 года назад +4

    Anni news channels veru,BBC veru anni useful message society ki chupistundi,thank you bbc

  • @jodisuchannel6867
    @jodisuchannel6867 3 года назад +9

    తెలుగు సామ్రాజ్య కాకతీయ కాలం నాటి టెంపుల్ మన కాకతీయ రాజ్యాన్నికి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కర్ణాటక )ఎంతో గౌరవం

  • @hanumakondamahesh4798
    @hanumakondamahesh4798 3 года назад +5

    Ramappa temple is Proud of our telangana and india. 1st unesco site from telangana and even 1st from telugu states. 39th site in India.

  • @bhaskar1751
    @bhaskar1751 3 года назад +12

    ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ssn7870
    @ssn7870 3 года назад +3

    Thanq.
    BBC. 💐🙏

  • @shaikazmadbaba5172
    @shaikazmadbaba5172 3 года назад +6

    Thanks bbc 🙏

  • @bagath523
    @bagath523 3 года назад +4

    'Raamappa' name now world famous .thank you the great architect sir ,you made us proud.three times i had been .floating bricks are amazing there .

  • @kattarhindu5579
    @kattarhindu5579 3 года назад +3

    TQ to BBC ❤🚩🙏

  • @satyagun1
    @satyagun1 3 года назад +14

    హిందూ దేవాలయాలలో ఉన్న గొప్ప శిల్ప కళ మరెక్కడా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. వాటిని రక్షించి ముందు తరాల వాళ్లకి అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే హిందూ దేవాలయాలన్నీ ప్రభుత్వ అధికారం లో ఉన్నాయ్.

  • @mohanreddy777
    @mohanreddy777 3 года назад +27

    మానవజాతి చరిత్రలోనే మణి పూస

  • @satarlaashok6353
    @satarlaashok6353 3 года назад +2

    భారతీయ సంస్కృతికి , కళకు , సాంప్రదాయానికి 🇮🇳🇮🇳🙏

  • @raaghavap5954
    @raaghavap5954 3 года назад +2

    Thanks krishan Reddy garu. Representing our telugu state temple, and nominated

  • @shaikazmadbaba5172
    @shaikazmadbaba5172 3 года назад +7

    Super video

  • @satishbondla5956
    @satishbondla5956 3 года назад +2

    మన కళాకారులూ గ్రేట్ 🙏

  • @vijayakrishna07
    @vijayakrishna07 3 года назад +1

    Felt Like watching DD TELUGU again. బాగుంది బిబిసి

  • @prashanthm6477
    @prashanthm6477 3 года назад +1

    It is 1 hr from my home.. though I visited the place couple of years ago.. I find the facts amazing.. will be visiting in next few months.. cheers!

  • @narayanaraoamudala825
    @narayanaraoamudala825 3 года назад +1

    Thank you BBC

  • @rajusunchu7016
    @rajusunchu7016 3 года назад

    అత్యద్భుతమైన నిర్మాణం.. మనం గర్వించాలి

  • @karthikg4886
    @karthikg4886 3 года назад +2

    Venkatapur mandal😍

  • @kallurisrinath418
    @kallurisrinath418 3 года назад +1

    ఓమ్ విశ్వకర్మ పరబ్రహ్మ!ఓమ్ విశ్వకర్మ పరమేశ్వరహా!జై విశ్వకర్మ రామప్ప!ఈ గుడి రూపాకల్పన లో పలుపంచుకున్న విశ్వబ్రాహ్మిన్స్ అందరికి నిర్మించిన రారాజులకు శిరసా స్వరామి!

  • @anushasaladi7704
    @anushasaladi7704 3 года назад +1

    Tq bbc

  • @sravananitha1436
    @sravananitha1436 3 года назад +2

    Om Namshivaya 🙏🙏

  • @sameeramadammadam9619
    @sameeramadammadam9619 10 месяцев назад

    ❤ super undhi
    Memu vellam

  • @gaddampurnachandharrao3755
    @gaddampurnachandharrao3755 3 года назад +9

    కాకతీయుల దేవాలయాలు త్రికూటాలయ నిర్మాణాలు....

  • @deshmukhsantosh4308
    @deshmukhsantosh4308 3 года назад

    మన దేశంలో పురాతన ప్రతి మందిరాలు అద్బుతమైన కట్టడాలు మనకు ఎ ఇతర దేశాలు అవార్డు, రివాడు ఇవ్వవలసిన అవసరం లేదు
    ఎందుకంటే
    బంగారు వెళ్లి చేత్తను
    నాకు బంగారు ఒద
    ఇవ్వమని అడిగినట్లు ఉంది
    జే భారత మాతకీ

  • @venkateswarareddykolagatla9207
    @venkateswarareddykolagatla9207 3 года назад +1

    Really great temple ,I visited this temple once in 2018

  • @manthenavenkatapathiraju5929
    @manthenavenkatapathiraju5929 3 года назад +3

    Jai om namashivaya

  • @thundertanish2546
    @thundertanish2546 Год назад

    Very excited to visit ramappa recently wonderful monument

  • @naveenreddy187
    @naveenreddy187 3 года назад +2

    Iam feeling proud because it's my hometown 😍✌

    • @leelavenkatesh3828
      @leelavenkatesh3828 2 года назад

      Warangal ni rudramadevi ni yevaru veru cheyaleru day to day inka prayers perugutaru kami taggede le.

  • @praveenrajmicro
    @praveenrajmicro 3 года назад +1

    Praveenmohan ఛానల్ లో ఈ గుడి గురించి 3 epidodes లో అద్భుతంగా విశ్లేషణ ఉంటుంది

  • @mahesh1333
    @mahesh1333 3 года назад +2

    I visited this temple 8 years back beautiful temple with little park

  • @ivanlenerd2724
    @ivanlenerd2724 3 года назад +7

    Very useful information for students.. Thank you dear BBC

    • @shantikirangandham2470
      @shantikirangandham2470 3 года назад

      It takes time for recognition for certain things and Ramappa temple is a fine example . Finally it deserved .Great temple with grandeur architecture 🙏

    • @satyanarayanasiram7326
      @satyanarayanasiram7326 3 года назад

      omsairam

  • @koirihemalatha8963
    @koirihemalatha8963 3 года назад +4

    That's great

  • @currentaffairsbyramanapabb2802
    @currentaffairsbyramanapabb2802 3 года назад +6

    యునెస్కో ఇచ్చిన వారసత్వ హోదా నిలుపుకోవడమే తెలంగాణ ప్రజల కింకర్తవ్యం

  • @gurrampatiramana7443
    @gurrampatiramana7443 3 года назад +3

    Om namah sivaya

  • @sanaullahsanaullah5305
    @sanaullahsanaullah5305 3 года назад

    Thanks to BBC Telugu

  • @sudhakarfranchiseworld455
    @sudhakarfranchiseworld455 3 года назад +4

    Hatts off to India archaeology department, they restored maximum structure of temple, bought back its glory

  • @k.batheiahk.batheiah5135
    @k.batheiahk.batheiah5135 3 года назад +1

    Superb

  • @ManoharRampelly777
    @ManoharRampelly777 3 года назад +1

    Simple and clear explanation and nice camera work about great historical temple in just 4 minutes time. It's great

  • @ajithkumar-xo5cm
    @ajithkumar-xo5cm 3 года назад

    జైశ్రీరామ్

  • @gandharivamshi7529
    @gandharivamshi7529 3 года назад +5

    Om Namah shivaya 🙏🙏

  • @surendrampeo8751
    @surendrampeo8751 3 года назад +3

    Congratulations to ramappa temple

  • @basanimathiasreddy7474
    @basanimathiasreddy7474 3 года назад +10

    Very good

  • @Learnthroughexperiencelikeme
    @Learnthroughexperiencelikeme 3 года назад +21

    Where is that skill now ? Where are those people gone? What is the community behind these marvelous sculptures? Unfortunately, society ignored such talent by inheritance.

    • @Xryujfdjd
      @Xryujfdjd 3 года назад +6

      Yep.India is rich in everything unfortunately our people don’t appreciate..everyone just want to go abroad work like slaves

    • @ilovenature6163
      @ilovenature6163 3 года назад +1

      Meeru telugu vadithe... Mee badha kuda telustadi 😂

    • @itsme-wn7gr
      @itsme-wn7gr 3 года назад +2

      @ mohan The talent/skills hasn't been inherited because in Ancient India education or skills are limited to certain caste/community/family etc. Which is why many talents are not known to others. And these people with showcase their skills only if there is a sponsor (kings, rulers etc in olden days). With the modernization there were no sponsors for such things and since it was known to only a few people the skills slowly started vanishing.
      The modern example of such skill is handloom industry.

    • @sadhvika1587
      @sadhvika1587 3 года назад

      @@ilovenature6163 😂😂 🤦🏻‍♀️

    • @ilovenature6163
      @ilovenature6163 3 года назад +2

      @@itsme-wn7gr absolutely correct... Some years back one chennai person develop beautiful, advanced electric motor bike... & Mostly more economical for middle & lower class people... But our great country punished him... That's enough to talk about ourselves 😂

  • @rohithchilumula7311
    @rohithchilumula7311 3 года назад +7

    1sr view
    1st like
    1st comment
    because respect towards bbc news telugu professional way.

  • @nagarajukothapalli8790
    @nagarajukothapalli8790 3 года назад +3

    It is good news. But please work on unearthing and highlighting so many buried temples under the earth bund around warangal fort. They are our heritage and our ancestors buried the same to save from enemy attacks and also for us to see and take care of them. After so many years of Independence we still unable to revive fully. , 🙏

  • @doniramulu8167
    @doniramulu8167 3 года назад +4

    Beautiful

  • @Aspiranttgpsc
    @Aspiranttgpsc 3 года назад

    Chala neat ga explain chesaru.. cool👍

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 3 года назад +4

    Great heritage 🙏👍

  • @venkateshbhaii2639
    @venkateshbhaii2639 3 года назад +3

    Great temple

  • @kalyanchakram8361
    @kalyanchakram8361 3 года назад

    Good information
    Thank you

  • @saikumarelturi1995
    @saikumarelturi1995 3 года назад

    Nice voice and explained

  • @MHimaBindiShankara
    @MHimaBindiShankara Год назад

    Nice this video thanks

  • @pattipatiche7670
    @pattipatiche7670 3 года назад

    BBC News thank 🙏🙏🙏🙏u

  • @achyuthmadhavapeddi2703
    @achyuthmadhavapeddi2703 3 года назад +8

    Great kakatiyas architecture. Jai orugallu

  • @yugandharreddy8104
    @yugandharreddy8104 11 месяцев назад

    Great architecture and minute details of carvings. ❤

  • @askarrao2924
    @askarrao2924 3 года назад

    Perani shivathandavam....sand box...music phillar. ...floating bricks....sudhi dharam patte shilpalu....nandhi....shila shasanam....in telugu kannada mix....lake kotagullu near ganpur...11km from ramappa....

  • @santoshappana8713
    @santoshappana8713 3 года назад +1

    Namaskar

  • @ZONALMUSIC
    @ZONALMUSIC 3 года назад +11

    This will become world best tourism's place if government make it

  • @teja7984
    @teja7984 3 года назад

    For the first time positive about hinduism in bbc

  • @vineethreddy5696
    @vineethreddy5696 Год назад +1

    We should proud of our culture and practices...

  • @kvikas3852
    @kvikas3852 3 года назад +28

    Who are they to certify our temples.
    Our dharma is eternal and immortal.
    Temple structures are symbolic representation of our way of happy living.
    We are soo unfortunate that we are recognizing unless recognized by white people. Just like they given name to our country India. Still not recognizing our country is *Bharatha khanda*

  • @ahuman9095
    @ahuman9095 3 года назад +1

    40 years of extreme dedication to build history.

  • @ramuangaluri2603
    @ramuangaluri2603 2 года назад

    Ramappa viswakarma ki jai

  • @rajashekaralakunta3554
    @rajashekaralakunta3554 3 года назад +4

    Great culture ❤️🙏

  • @jonnadulavenkataramana8069
    @jonnadulavenkataramana8069 3 года назад +1

    Om Namah Shivaya

  • @nageshbabu4050
    @nageshbabu4050 3 года назад +6

    ఫ్రెండ్స్ డిజ్ లైక్ లు కొడుతున్న వాళ్ళు ఎందుకు ఈ వీడియో నచ్చడం లేదు అనేది కామెంట్ పెట్టండి.

  • @satarlaashok6353
    @satarlaashok6353 3 года назад

    🇮🇳 thank to BBC for given useful information

  • @challasrinadh9376
    @challasrinadh9376 3 года назад

    Jai bbc....

  • @knagendra1592
    @knagendra1592 3 года назад

    BGM ఒళ్ళు పులకరిస్తుంది.tq BBC

  • @naresh-79
    @naresh-79 3 года назад

    Soooooo great 👏👏👏👏👏👏👏👏

  • @gopalraomarigidda1961
    @gopalraomarigidda1961 3 года назад

    Wonderful report onely BBC

  • @vakilsahab8615
    @vakilsahab8615 3 года назад +2

    ఉన్నది ఉన్నట్టుగా చూపించిడం bbc తర్వాతే ఎవరైనా... 🙏🙏🙏🙏

  • @sandeepnagurla9982
    @sandeepnagurla9982 3 года назад

    Praveen Mohan must be happy 😀

  • @ravip9891
    @ravip9891 3 года назад +2

    TQ Ramappa..Tq modi ji

  • @miscvideos8201
    @miscvideos8201 3 года назад +10

    Ramappa temple by "Praveen mohan"
    is the best video to explain Ramappa temple.
    He made 5 videos from 3 years back. See all of them.
    Definitely you will apologise him.

    • @madhusivavlogs
      @madhusivavlogs 3 года назад

      yes praveen mohan videos ultimate.he explained eveything with scientific reasons

  • @ashoknallamothu1986
    @ashoknallamothu1986 3 года назад +1

    This is my india 🙏