అటువంటి సంతోషం ఎన్ని కోట్లు పెట్టిన దొరకదు అక్కయ్య.. నేను కూడా ఎదురుచూస్తున్న... ఇటువంటి సమయం కోసం 2 నెలలు ఉంది ఇంటికి వెళ్లాడానికి.. 5yrs అవుతుంది ఇంటికి వెళ్లక అక్టోబర్ లో వెళ్తున్న... చాలా బాధ.. అలాగే సంతోషంగా ఉంది...... ఎంతేనా మన భారతదేశం.. చాలా గొప్పది.. జై హింద్...
ఈరోజుల్లో జాయింట్ ఫ్యామిలీ అంటే ఆనందమే వేరు కానీ ఇప్పుడు పెళ్లిళ్లు కాగానే అన్నదమ్ములు వేరే వేరే కాపురాలు పెట్టుకుంటున్నారు కలిసి ఉన్నప్పుడు చిన్న విషయంలో కూడా సంతోషాన్ని వెతుక్కుంటాం కానీ అదే విడిపోయాక ఎంత మంచి కార్యక్రమాన్ని ఎంత సంతోషంగా చేసిన సంతోషం అనేది ఉండదు మేబి రాబోయే రోజుల్లో ఫ్యామిలీస్ అన్ని ఉండవేమో అని అనిపిస్తుంది ఇప్పుడున్న రోజుల్లో ఇటువంటి సందర్భాలు చూస్తుంటే కలిసి ఉంటే చాలా బాగుంటుంది
Ante mummy ki daddy ki devorce ayyetapudu na marriage kaledu pedhavallu andharu kalisi nannu ma daddy dhagare vadhilesaru so na pelli chesindhi ma daddy..Naku kavalisinavi Anni ma daddy ne chusukuntadu so andhuke ranivadu ma mummy vaste nenu ranu niku em kavalana mi mummy ne chusukovali ani antaru
డబ్బుది ఏముంది అక్క పట్టుదలతో సంపాదిస్తే వస్తుంది ఇలాంటి సంతోషాలు ఎన్ని కోట్లు పెట్టిన రావు కనీసం ఒన్ ఇయర్ కి ఒకసారి వచ్చి మీట్ అయ్యి వెళ్ళండి చూడు వాళ్ళు అందరూ నిన్ను ఎలా మిస్ ఔతున్నారో😊😊
Clarissa ki entha mandi relatives oooooo.. poor girl she used to be all alone.. good to see her with all family members.. luv you baby. see you have lots and loads of love in India..
Mee video chusi chala emotional ayyanu 😢.Mee parents anniversary ki chala surprise gift iccharu Amma👌❣️.Mee daddy ki chusi Naku ma Nannagaru gurtukuvachharu ,Mee husband lanti alludu darakadam chala aadrustam.God bless you and your family
Beautiful family and your husband is a wonderful person…..and this video literally brought happy tears to everyone…..family is one such togetherness where you can live happily for ever and ever……you both made your parents day such memorable that money cannot buy…..plz takecare of yourself with small baby and stay safe and enjoy your trip in india…..love you both💕💕
I feel very happy wen you met your family members they have received you with huge respect and love it's so nice to see all of the sudden surprise to them such a good affection with everyone ❤
I was so happy to see your family! After your brother came out of the room, another boy came out with such a shocking and hilarious expressions that I couldn't stop laughing. I replayed the video several times just to see his natural, funny reactions. Enjoy your trip to India, guys! @indiangirlandWelshman
ఈ వీడియో చూస్తుంటే తెలియకుండానే కంట్లో నీళ్లు వచ్చేసాయి అక్క 😢❤❤❤❤❤❤❤❤❤
Baga kaliga unnav ayithe 😂
Yes . correct 💯
Yes
ఎవరు ఏడ్చారు నాలాగ అక్క మిమ్మల్నీ చూడగానే ఏడ్పోచైసింది
Nakuda adupu vachesindi uncle adavagane
Me too😢
నేను కూడా
Me also
Nen kuda ❤😊
Who also cried like me😢
Me...🥺🥺🥺🥺
😢😢😢😢😢
అటువంటి సంతోషం ఎన్ని కోట్లు పెట్టిన దొరకదు అక్కయ్య.. నేను కూడా ఎదురుచూస్తున్న... ఇటువంటి సమయం కోసం 2 నెలలు ఉంది ఇంటికి వెళ్లాడానికి.. 5yrs అవుతుంది ఇంటికి వెళ్లక అక్టోబర్ లో వెళ్తున్న... చాలా బాధ.. అలాగే సంతోషంగా ఉంది...... ఎంతేనా మన భారతదేశం.. చాలా గొప్పది.. జై హింద్...
Jai Hind
Apavauya samaaa ni sutti stories
@@bharathikamtam5558 ✊
@@vrsyamala9195 miku sodhi laga unda... Nizam chepte evaru nammaru.. U want any visa copy tell syamala
@@sathyanarayanabollempally3699 anduku bro
నాన్న అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఒక లైక్ చెయ్యండి అబ్బా తనని చూస్తుంటే తెలియకుండానే నీళ్లు వస్తున్నాయి కళ్ళల్లో
లైక్ సరిపోద్ది అంటారా అన్న❤
అన్నని కాదు అక్కని లైక్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం
😢avunu
Yes ❤
So true
అందర్నీ ఏడిపించేశారు 😮..అమ్మ నాన్న ఎంత భాధ పడ్డారో ❤️❤️
Intha weak ah ne nuvvu sodhi moham dhana
Baga kaliga unnaru janalu 😂
ఈరోజుల్లో జాయింట్ ఫ్యామిలీ అంటే ఆనందమే వేరు కానీ ఇప్పుడు పెళ్లిళ్లు కాగానే అన్నదమ్ములు వేరే వేరే కాపురాలు పెట్టుకుంటున్నారు కలిసి ఉన్నప్పుడు చిన్న విషయంలో కూడా సంతోషాన్ని వెతుక్కుంటాం కానీ అదే విడిపోయాక ఎంత మంచి కార్యక్రమాన్ని ఎంత సంతోషంగా చేసిన సంతోషం అనేది ఉండదు మేబి రాబోయే రోజుల్లో ఫ్యామిలీస్ అన్ని ఉండవేమో అని అనిపిస్తుంది ఇప్పుడున్న రోజుల్లో ఇటువంటి సందర్భాలు చూస్తుంటే కలిసి ఉంటే చాలా బాగుంటుంది
చాలా మంచి కుటుంబం ఈ కుటుంబం చూసే వరకు కనులకు నీళ్లు వచ్చిన
Huge respect to our Welshman (Bava) ❤❤the way he is cooperating for the Family is tooo good
మీ రాకకోసం అందరు ఎంత happy గా వున్నారు 👍నేనైతే ఏడ్చిసెను, I'm so happy Welcome to INDIA 👍
Same
స్కిప్ చేయకుండా చూశాను అప్పుడే అయిపోయిందా అనిపించింది నేను కూడా చాలా కనెట్ అయ్యాను
Uncle kallalo santhosham,baada rendu kanipinchaayi,They felt soo Happy❤.Clarissa went to everyone, she didn't cry😊🎉
చాలా బాధనిపించింది కళ్ళల్లో తెలియకుండానే వాటర్ వచ్చేసాయి చాలా బాగుంది వీడియో సిస్టర్
Yes really
Haa yes nku kuda edupachesndi 😢
Clarisa ki intha pedda family vundi andaru entha love chupincharu great akka nakaithe chala happy anpinchindi..meru india ki ravadam
Me daddy ni chudaganey ma daddy gurtocharu. Bt he is no more. Super family's once again welcome to India🇮🇳
తల్లి దగ్గర లేకుండా డెలివరీ,బాలింతతనం చాలా కష్టం ఆడపిల్లకి
Naku ma amma vunna kani lenatle, nene chesukunna
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Nenu aa badhanu anubhavinchanu because ma mummy daddy devorce ma mummy ki ma dhagariki ravalani unna ma daddy mummy ni ma dhagariki ranivvadu
@@agna130me mummy dady ki divorce ayithe me dady ki inka em rights untayi andi me mummy ni mee daggariki povaddu ani cheppadaniki??
Ante mummy ki daddy ki devorce ayyetapudu na marriage kaledu pedhavallu andharu kalisi nannu ma daddy dhagare vadhilesaru so na pelli chesindhi ma daddy..Naku kavalisinavi Anni ma daddy ne chusukuntadu so andhuke ranivadu ma mummy vaste nenu ranu niku em kavalana mi mummy ne chusukovali ani antaru
వీడియో చూసి నాకు కళ్ళలో నీళ్లు వచ్చాయి మీ అందరు సంతోషం చూసి నాకు చాలా సంతోషం కలిగింది 🙂సూపర్
I cried literally 😢 while watching....it's so heartwhelming ❤❤❤
అక్క నిజంగా వాళ్లందర్నీ చూస్తుంటే కన్నీళ్లు ఆగలేదు అక్క మీ పాపను తీసుకువెళ్లి అందరికీ చూపిస్తున్నారు మీరు సూపర్ అన్నయ్య
Akka me father' ne chusthi naku full happy ga vundhi akka ❤
నేను మీ వీడియోలని చూస్తాను ఈ వీడియో చాలా బాగుంది అన్నిటికన్నా తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి వీడియోలు చేయాలని కోరుకుంటున్నా
God bless you all
Very heart' touching ❤
వీడియో ఎన్ని సార్లు చూసినా చూడాలని పిస్తుంది ఫ్యామిలీ అంటే మీ లాగే ఉండాలి మీరు 😢 స్తుంటే నాకు కూడా కన్నీళ్లు ఆగలేదు ❤❤❤
Abbbaaa asalu mee love intlo oppukovtam great asalu, baby tho ala velnappudu valla emotional love ❤ supper supper❤❤
I also cried by seeing mom and dad .welcome to india small baby
డబ్బుది ఏముంది అక్క పట్టుదలతో సంపాదిస్తే వస్తుంది ఇలాంటి సంతోషాలు ఎన్ని కోట్లు పెట్టిన రావు కనీసం ఒన్ ఇయర్ కి ఒకసారి వచ్చి మీట్ అయ్యి వెళ్ళండి చూడు వాళ్ళు అందరూ నిన్ను ఎలా మిస్ ఔతున్నారో😊😊
Uncle ni choostunte ma Nanna gurtostunnaru ,miss u daddy
Valaki emo kani Naku kalalo neelu face lo smile vachindi God bless you
Clarissa papa kosam almost weighting this moment is very heart touching so happy
చాలా ఏడ్పు వచ్చింది గ్రేట్ ఫ్యామిలీ ఎమోషన్స్ లవ్ యూ గాడ్ బ్లెస్స్ బుడ్డి తల్లిగాడు
Asal nenu waiting video kosam...but finnally full emotional crying ❤but happy tears... uncle ❤😢 heart touching
Clarissa ki entha mandi relatives oooooo.. poor girl she used to be all alone.. good to see her with all family members.. luv you baby. see you have lots and loads of love in India..
Chala badhavesindhi sister kallalo theliyakundane nillu vachai so happy god bless you ❤
Vry heart touching 🥰
Wow chala chala bagundi video ❤❤❤❤❤
Manchi vedio sister meeru eppudu happy ga vundali
So cute papa and also meet ur atthamma mamayya they also feel happy l meen ur husband parents God bless u both
ఫ్యామిలీ బాండింగ్ అంటే ఇలాగే ఉండాలి god bles your 😍🥰😊🥰😊🥰💐💐💐💐
Vaallu unnantha kaalam manam ye position lo unna pranam unnantha varaku premistaru ante. Adhi Amma nanne❤❤
Wonderful sister good and great
family
మీ family చూస్తుంటే నాకు కన్నీళ్ళు వచ్చాయి great love
Nice...please upload more short comedy videos...those are amazing
Nee video chustunte kanniru agaledu God bless you baby ❤❤❤
Cute Papa Cute family superrbbbb Akka
Ma bava ki inka full happy superrbbbbbb
Super, getting united with all family members. Great feeling.
ఒక్క క్షణంలో కన్నీళ్లు వచ్చాయి అక్క❤❤❤
Nice family & nice bonding... keep it up guys ❤
Getting emotional sis by seeing this video, especially your parents face❤❤❤❤❤❤
Teliyakundane eye nundi drops vochesasaie realy great sister meru ❤
మా కంట్లో కూడా నీలు తప్పించారు , 😊 have great days in india
Akko bava ki chala pedha sainyame undhe...lot of affection
Abbbaaa entha happy ga undho e video chustunte... Happy tears.....
Me also cried
Dad is always a hero to every daughter
Amazing ❤how much love and affection ❤that is family bonding
Edipinchesaru sister ❤❤
God bless ur family 💓💓💓
ఈ వీడియో చూస్తుంటే తెలియకుండా ఆనందం తో కన్నీళ్లు వచ్చేశాయి....
Literally got tears while watching this real emotions ❤❤❤
అదే తల్లి తండ్రుల ప్రేమ ❤❤❤..god bless you family ❤
Really it was heart touching seen ,Cristina God bless you 😊
Tq for dis naku parents una chachina okate milanti life nakunte bagundu
వీడియో చూసి నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి❤
Asalu uncle edavadam chusi nenu edchasanu......naku mummy daddy leru.....so video chala connect aypoyanu sister.......very happy ❤❤❤
He is very kind hearted ..nd she is very lucky..na kalanta nilu kari nai vala hapynes chusi😢
ఈ వీడియో చూస్తే నాకు కంట్లో నీళ్లు తిరిగింది అక్క ❤
Intha mandhi meekosam eadusthunnaru antey thelusthundhi andii..Joint family antey alaa undaali.. super video and you made all of us cryyyyyyyyyyyy..
Kaani Anna tammullu inka kalisi unna families lo matram pelli chesukokidadu
Whole Family members in one place....🥺🥺🥺🥺🥺❤️❤️❤️❤️❤️
Mee video chusi chala emotional ayyanu 😢.Mee parents anniversary ki chala surprise gift iccharu Amma👌❣️.Mee daddy ki chusi Naku ma Nannagaru gurtukuvachharu ,Mee husband lanti alludu darakadam chala aadrustam.God bless you and your family
నిజంగా మీ ఫ్యామిలీ సూపర్ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా వుండాలి...
Just search chesi vellaanu ninnatinuchi waiting e vlog kisam
Very nice ❤very emotional
Very Heart Touching ❤️😘
God bless u r family sister.....
There is no love more than Father nd Daughter ❤
So sweet 🎉🎉🎉. And so happy
Very nice akka super emotional ❤
Your daughter so cute and may God bless your daughter
అబ్బా ఏడ్పీంచినవ్ అక్క..😭😭😭 very nice family members 🙏🙏
Really I m also happy chala rojulu tarvatha parents ni kalusty feel veri level asalu
Supper family.siss
Beautiful family and your husband is a wonderful person…..and this video literally brought happy tears to everyone…..family is one such togetherness where you can live happily for ever and ever……you both made your parents day such memorable that money cannot buy…..plz takecare of yourself with small baby and stay safe and enjoy your trip in india…..love you both💕💕
I also cry this is happyness cry how many agree this .pls like well come 🇮🇳
Papa so cute 🥰
Full emotional thanks for the video.. God bless.. always be happy..
Omg I cried a lott too gud bonding andaru..
One of the best video and emotional with parents❤❤❤❤❤❤
ఓహ్! కొత్త సంస్కృతి...చూడ ముచ్చటగా ఉంది...❤😊👍
Really ur so lucky.....this vedio is very heart touching.....
ఈ వీడియో చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు వస్తూనే ఉన్నాయి. 👌👏👍🙏
Really heart touching I got tears
I feel very happy wen you met your family members they have received you with huge respect and love it's so nice to see all of the sudden surprise to them such a good affection with everyone ❤
I was so happy to see your family! After your brother came out of the room, another boy came out with such a shocking and hilarious expressions that I couldn't stop laughing. I replayed the video several times just to see his natural, funny reactions. Enjoy your trip to India, guys! @indiangirlandWelshman
Super families
Litterly it was soo emotional 😭😭😭
మా అమ్మ నాన్న నా కూతురిని చూసి 2 ఇయర్స్ అవుతుంది వాళ్ళాలో బాధ ఎంత ఉంది ఈ వీడియో చూసాక అర్థం అయింది.. 👏
Chala great andi.literally teers in my eyes
చూస్తేనే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి 😢ఫాదర్ డాటర్ bonding ilane untundhi❤
నీవు.కూడా.ఎంత.ఎడీచను.వీడియో.సూపర్.ఫ్యామిలీ.❤
నాకు తెలీకుండానే కనులలో నీళ్ళు వస్తున్నాయి 😢❤
Super video ❤❤❤❤❤ Clarissa baby super 😮😮😮good memory for future 😊😊😊😊
Love you daddy ❤️❤️
Superb ...very emotional