వందనాలు, అయ్య గారు మా పిల్లల కోసం వారి చదు వుల కొరకు ప్రార్థన చేయండి, సాతాను యొక్క బంధ కాల నుండి విడుదల కొరకు మా, ఇంటిఆర్థిక, ఇబండుల,నుండి, విడుదల కొరకు కూడా ప్రార్థన చేయండి,
Praise the lord annaya Usha ma biddalu praise Dennu santhitho nimpabadalani Baga chadhavalani English matladalani class first undalani prayer cheyandi annaya Prabhu Krupa miku thodai undunugaka Amen annaya Usha
ప్రైస్ ది లార్డ్ బ్రదర్.ఈరోజు మా పెళ్లి రోజు.17 years దేవుడు మమ్ములను తన రెక్కల చాటున కాచి కాపాడిన దేవుడికి వందనాలు.మా కుటుంబము కోసం ప్రేయర్ చేయగలరు ఆమెన్🛐🛐✝️✝️🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్🙏 దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ వందనములు.04/01/2025. నేటి వాగ్దాన సందేశం మనందరి కుటుంబాలలో నెరవేరును గాక. దేవుడు మనకు మరొక రోజును దయచేసి నందుకు స్తోత్రములు. ఏ. జయచంద్ర నంద్యాల టౌన్
Yesayya parisudda namamulo mi andhariki na ayyagaru ammagaru na vandanalu ma family kosam preyar cheyandi ma appulu tiralani memu ellu kattukovalani asha padutunnamu prabuva mi chittam na tandri yesayya e vakyam mana andhari jivitamlo neraveraverchunu gakaaa amen yesayya 🙏🙏🙏🙏🙏
దేవుడు కి వందనాలు అయ్యగారికి వందనాలు ఈరోజు వాగ్దానం దేవుడు దీవించు గాక ఆమెన్ గుడ్ మార్నింగ్ అన్న 🙏 అందరికీ వందనాలు అన్నయ్య గారి కుటుంబానికి వందనాలు కుటుంబానికి నా కొరకు ప్రార్థన చేస్తున్న అన్నయ్య గారికి వందనాలు చాలా బాధలో వేదనలో ఉన్నానన్న నా కొరకు ప్రార్థన చేయండి నా పరిస్థితి ఎటు పోతుందో నాకే అర్థం కాని స్థితిలో బ్రతుకుతున్నాను వాక్యం వింటున్నాను డైలీ ప్రార్థన చేసుకుంటున్నావా సమాధానం ఇచ్చేవారు దేవాది దేవుడు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ నా కొరకు ప్రార్థన చేయండి అన్న 🙏🙏😭😭🙏😭
Deva naaku na pillaliki na kutumbam ki sahayam cheyyandi prabuva thoduga undandi prabuva na kutumbam lo unna samasyalu sramalu kastalu anni tholaginchandi prabuva na kutumbam lo shanthi samadanam evvandi prabuva na kutumbam ni kattandi prabuva na biddalini kaapadandi rakshinchandi deevinchandi prabuva adbuthamulu cheyyandi prabuva samasyalu nundi vidudala evvandi prabuva amen 🙏
MAA vaari health kosam MAA biddala health kosam MAA biddala education kosam MAA biddala further studies kosam prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🛐🛐🛐🏘️🏘️
దేవాధితి దేవుని కృప బట్టి వందనాలు🙏🏼🙏🏼🙏🏼 అయ్యగారు గతకాలం దేవుడు కృప మా మీద ఉంచాడు అన్న ఆయన తప్ప క నన్ను జ్ఞాపకం చేసుకుండన్నదు అన్న మా కోసం ప్రార్ధన చేయండి అన్న
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గుడ్ మార్నింగ్... 🙏 మన ప్రభువైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ ఉదయకాల శుభములు. మన దేవాది దేవుని కృప కాపుదల మెండైన దీవెనలు ఎల్లవేళలా మనందరికీ తోడైయుండును గాక ఆమెన్... 🙏❤️
Praise the Lord 🙏 ఓ దేవా నీ దర్శన భాగ్యం మాకు కలిగించి మేము ఎటువంటి పాపములో పడకుండా నిన్ను ఎక్కువగా ప్రార్థించే కృపను నాకు దయ చేయుము తండ్రి. నీ దర్శన భాగ్యం వలన మాకు ఎదురయ్యే ప్రతి శోధనలు జయించే కృపను మాకు దయ చేయుము తండ్రి. ఎల్లపుడూ నిన్ను స్తుతించే వాడిగా ఉండాలని కోరు కుంటున్నాను తండ్రి అట్టి కృపను నాకు దయ చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్ధించి వేడు కొను చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్
MAA baabu ki ee month December 28nundi 1sem public examinations lo manchi Mark's ochhela prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🛐🛐🛐🏘️🏘️
✝️Amen Praise God Hallelujah🛐 నా తండ్రి నా దేవా మీకే *మా వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతస్తుతులు* చెల్లెస్తున్నాము *మా ప్రియపరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా* ✝️🙇♂️🙌🛐
E vagdanmu jarigenchumu deva ma kutubhamlo deva Sai night prayanmlo kurup keshm thodu ga uondumu deva plz maku kuda thoda ga uondumu deva plz jenike saddi fiver dhagu jalubu najju thagali matalu ravali information uonte jenike thagali AME Sai thala nopi thagenchumu please deva keshm thodu arogya evandi deva plz deva
MAA baabu ki ee month December 28nundi 1sem public examinations jaruguchunnayi annaya prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🙏🛐🙏🙏🙏
యేసయ్య మీకు వందనాలు ప్రభువా 🙏🙏🙏... గడిచిన దినాలు నా వెంట ఉండి నన్ను కాపాడినందుకు వందనాలు యేసయ్య 🙏🙏🙏... అలాగే నా ఆరోగ్యం విషయం లో మీరు తోడే ఉన్నందుకు వందనాలు ప్రభువా 🙏🙏👌... అలాగే నా అప్పులు త్వరగా తిరేలా సహాయం చేయండి ప్రభువా.... మా ఫ్యామిలీ మారేందుకు సహాయం చేయండి యేసయ్య 🙏🙏🙏🙏🙏....
Praise the lord 🙏. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో అందరికీ వందనాలు. హాస్టల్ లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం మరియు మా అమ్మ కోసం మా పిల్లలు దేవుని యందు విధేయత కలిగి ఉండేలా ప్రేయర్ చేయండి అయ్యగారు 🙏🙏.
అయ్య గారికి అమ్మాగారికి వందనాలు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽ఈ నూతన సంసారములో మా కుమారుడు వివాహo జరుగులాగున నాబిడ్డ కొరకు ప్రార్థసచేయండి వందనాలు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Praise the Lord Jesus hallelujah hallelujah amen amen deva naa pillalanu asirvadichandi thandri amen amen ✨️✨️✨️✨️🎄🎄🎄🎄🙏🙏🙌🙌🙌🙏✨️🎄✨️🙏🙌👏👏👏👏👏👏✨️✨️✨️✨️✨️✨️✨️🎄🎄🎄🎄✨️✨️✨️✨️✨️
అయ్యా గారికి వందనాలు అండి 🙏🏻 మన ప్రభువును ప్రియలోక రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు అండి 🙏🏻🙏🏻🙏🏻 ఈరోజు అంతా దేవాది దేవుని కృప కనికరము లు మనందరికీ తోడుగా ఉండును గాక ఆమెన్ ఆమెన్ 🙏🏽🙏🏽 సమస్త మహిమ ఘనత ప్రభావములు నా యేసయ్యకు చెల్లును గాక ఆమెన్ ఆమెన్ 🙏🏽🙏🏽🙏🏽🙌🙌🙌
Praise the lord br makosam prayer cheyandi please please ma avasarlakosam prayer cheyandi please please please ma family kosam prayer cheyandi please please please 🙏🙏🙏🙏
నూతన సంవత్సరంలో నూతన స్వభావంతో జీవించాలని అడిగి ఏడు కొంటున్నాము తండ్రి ఈరోజు దేవుని వాగ్దానం మన అందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ అయ్యగారికి అమ్మగారికి నిండు హృదయపూర్వక వందనాలు మా కుటుంబం గురించి మా కుమారుడు మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి నా కాలు యాక్సిడెంట్లో తిరిగిపోయింది ఆపరేషన్ అయ్యింది నొప్పి వాపు తగ్గాలి ఎముకలు నరాలు బలంగా ఉండాలని ప్రార్థన చేయండి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ 🌹✝️🌹🙏🙏🙏🌹🕎🌹⛪🌹💖🌹🎉🌹💯🌹
వందనాలు, అయ్య గారు మా పిల్లల కోసం వారి చదు వుల కొరకు ప్రార్థన చేయండి, సాతాను యొక్క బంధ కాల నుండి విడుదల కొరకు మా, ఇంటిఆర్థిక, ఇబండుల,నుండి, విడుదల కొరకు కూడా ప్రార్థన చేయండి,
Praise the lord Ayyagaru nena ardhika ibbandulu tholagipoyetattu prayer cheyandi Ayyagaru
Praise the lord annaya Usha ma biddalu praise Dennu santhitho nimpabadalani Baga chadhavalani English matladalani class first undalani prayer cheyandi annaya Prabhu Krupa miku thodai undunugaka Amen annaya Usha
ప్రైస్ ది లార్డ్ బ్రదర్.ఈరోజు మా పెళ్లి రోజు.17 years దేవుడు మమ్ములను తన రెక్కల చాటున కాచి కాపాడిన దేవుడికి వందనాలు.మా కుటుంబము కోసం ప్రేయర్ చేయగలరు ఆమెన్🛐🛐✝️✝️🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్🙏
దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ వందనములు.04/01/2025. నేటి వాగ్దాన సందేశం మనందరి కుటుంబాలలో నెరవేరును గాక. దేవుడు మనకు మరొక రోజును దయచేసి నందుకు స్తోత్రములు. ఏ. జయచంద్ర నంద్యాల టౌన్
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ప్లీజ్ మా అమ్మాయి జాబ్ కోసం ప్రార్ధన చేయండి బ్రదర్ 🙏🙏🙏
Çhinna akka bava health koraku prayer cheyyandi sister garu
వందనాలు బ్రదర్ నాకు నా కుటుంబానికి శాంతి సమాధానం ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేయగలరు అని కోరుతున్నాను బ్రదర్ వందనాలు 🙏🙏🙏🙏🙏
🙏 బ్రదర్ గారు మాపెద్ద బాబు దానియేలు రాజుపుట్టినరోజుదేవునిలో సన్నిదిలో ఉండాలని రక్షణకొరకు జాబు కొరకు వివాహం కొరకుప్రార్థనసా హయం కోరుతున్నాను👐👐👐🛐🛐🛐
Praise tha lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Amen ma ఆయన కన్ను ఎర్రగా అయింది మేలు కావాలని ప్రార్థన చేయండి అన్న please Amen alleluia
Praise the lord annaya Usha staff nurse job chesthunna government job ravalani prayer cheyandi annaya Prabhu Krupa miku thodai undunugaka Amen annaya
Yesayya parisudda namamulo mi andhariki na ayyagaru ammagaru na vandanalu ma family kosam preyar cheyandi ma appulu tiralani memu ellu kattukovalani asha padutunnamu prabuva mi chittam na tandri yesayya e vakyam mana andhari jivitamlo neraveraverchunu gakaaa amen yesayya 🙏🙏🙏🙏🙏
PRAISE THE LORD PASTOR GARU MA KUTUMBAMU KORAKU KUMARTHA VIVAHAMU KORAKU PRARDHANA CHINDI PASTOR GARU🙏🙏🙏🎉Vidya rani and Family From Ongole
దేవుడు కి వందనాలు అయ్యగారికి వందనాలు ఈరోజు వాగ్దానం దేవుడు దీవించు గాక ఆమెన్ గుడ్ మార్నింగ్ అన్న 🙏 అందరికీ వందనాలు అన్నయ్య గారి కుటుంబానికి వందనాలు కుటుంబానికి నా కొరకు ప్రార్థన చేస్తున్న అన్నయ్య గారికి వందనాలు చాలా బాధలో వేదనలో ఉన్నానన్న నా కొరకు ప్రార్థన చేయండి నా పరిస్థితి ఎటు పోతుందో నాకే అర్థం కాని స్థితిలో బ్రతుకుతున్నాను వాక్యం వింటున్నాను డైలీ ప్రార్థన చేసుకుంటున్నావా సమాధానం ఇచ్చేవారు దేవాది దేవుడు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ నా కొరకు ప్రార్థన చేయండి అన్న 🙏🙏😭😭🙏😭
Praise the lord annaya Usha Na husband Krupa kavali Ani dhevuni balamu kavali Ani dhevuni balamu pondhukovalani prayer cheyandi annaya Prabhu Krupa miku thodai undunugaka Amen annaya 🙌
యేసు క్రీస్తు నామములో అందరికీ వందనములు నాకు మంచి ఆరోగ్యం క్లాసెస్ మంచిగా అర్థమయ్యేలా దేవుని జ్ఞానం దేవుని మార్గములో నడిచేలా ప్రేయర్ చెయ్యండి ఆమెన్ 🙏
Praise the Lord anna good morning 🙏🙏🙏🙏 e promise ma andhari Jeevithalalo neraverchabadunu gaka amen🛐🛐🛐🛐 please pray for my marriage and family members
Kumarte Ankita hanamakondalo visa office pettindi edugudala koraku prardhanacheyandi amen
Deva naaku na pillaliki na kutumbam ki sahayam cheyyandi prabuva thoduga undandi prabuva na kutumbam lo unna samasyalu sramalu kastalu anni tholaginchandi prabuva na kutumbam lo shanthi samadanam evvandi prabuva na kutumbam ni kattandi prabuva na biddalini kaapadandi rakshinchandi deevinchandi prabuva adbuthamulu cheyyandi prabuva samasyalu nundi vidudala evvandi prabuva amen 🙏
Praise the lord దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు వాగ్దానం మనందరి జీవితంలో జరుగును గాక amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏
Peda kumarte rasna ku rendava kumarte Mary ki dabal bedroom illaa koraku prardhanacheyandi amen
MAA vaari health kosam MAA biddala health kosam MAA biddala education kosam MAA biddala further studies kosam prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🛐🛐🛐🏘️🏘️
దేవాధితి దేవుని కృప బట్టి వందనాలు🙏🏼🙏🏼🙏🏼 అయ్యగారు గతకాలం దేవుడు కృప మా మీద ఉంచాడు అన్న ఆయన తప్ప క నన్ను జ్ఞాపకం చేసుకుండన్నదు అన్న మా కోసం ప్రార్ధన చేయండి అన్న
Thandri na chinna biddalanu. Ni krupa chetha kapadu. Yesayya
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గుడ్ మార్నింగ్... 🙏 మన ప్రభువైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ ఉదయకాల శుభములు. మన దేవాది దేవుని కృప కాపుదల మెండైన దీవెనలు ఎల్లవేళలా మనందరికీ తోడైయుండును గాక ఆమెన్... 🙏❤️
Good evening jesus
🌲💐💐💐🌿🌹🌹👋🏻 praise the lord Yesu namamlo andariki Mahima kalugunu gaka amen amen 🪻🌲🌲💐💐💐🌿🌿🌹🌹👋🏻
Praise the lord ayya garu🙏🙏🙏
ఏసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అందరికి వందనములు 🙏 ఈ రోజు దేవుని వాగ్దానమును బట్టి మన అందరి జీవితాలలో నెరవేర్చును గాక 🙏 ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐♥️
Praise The Lord ❤ Jesus My Lord My Saviour Never Fails ❤ Amen❤
Naku edamathunty nosthundi prardhanacheyandi amen
Anna ne matalu maku yentho nemmadhi... Esthaye... Rojanthatilooo balaparusthay.... 👏 anna
Praise the Lord 🙏Brother
Nannu,mammunu meru darsinchandi Prabhuva🙌🙌
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు 🙏 ఈరోజు దేవుని వాగ్దానం ను బట్టి మన అందరి కుటుంబంలో నెరవేరును గాక 🙏 ఆమెన్ ఆమెన్.......
Praise the Lord 🙏 ఓ దేవా నీ దర్శన భాగ్యం మాకు కలిగించి మేము ఎటువంటి పాపములో పడకుండా నిన్ను ఎక్కువగా ప్రార్థించే కృపను నాకు దయ చేయుము తండ్రి. నీ దర్శన భాగ్యం వలన మాకు ఎదురయ్యే ప్రతి శోధనలు జయించే కృపను మాకు దయ చేయుము తండ్రి. ఎల్లపుడూ నిన్ను స్తుతించే వాడిగా ఉండాలని కోరు కుంటున్నాను తండ్రి అట్టి కృపను నాకు దయ చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్ధించి వేడు కొను చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమేన్ ప్రభువును స్తుతించు ఆమేన్ ఆమేన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏
Thandri Meku vandhanalu yesssiah mammalini Kapaduthunadhuku karunicharu vandhanalu yesssiah matho unnameku vandhanalu yesssiah e services bless chysaru vandhanalu yesssiah🙏🙏🙏🙏🙏 vijayakumar soniyani touch chysaru vandhanalu yesssiah varitho unnameku vandhanalu yesssiah variki santhana bikshanu petanaru evhinaru new bike nu touch chysaru vandhanalu vari rakapokala thoduga unnameku vandhanalu yesssiah🙏🙏🙏🙏
Preise tha lord...brother prayer my family...ramarao malleswari sandeep ramaysir sandeep government jobs kosam prayer cheyandi 🙏🙏Ramaysir marriage kosam prayer cheyandi 🙏🙏🙏 amen..amen amen
Praise the lord annaya Usha ma Babu shadrek Nani rakshana pondhukovalani job lo setle avvalani marriage avvalani prayer cheyandi annaya Prabhu Krupa miku thodai undunugaka Amen annaya
MAA baabu ki ee month December 28nundi 1sem public examinations lo manchi Mark's ochhela prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🛐🛐🛐🏘️🏘️
Praise The Lord Brother 🙏 Amen 🙏 🙏
ఆమెన్ యేసయ్యా నీకే మహిమ కలుగును గాక ఆమెన్ యేసయ్యా యేసయ్యా నా దౌర్బాగ్యమైన నా జీవితము మార్చుము యేసయ్యా
Anna Naku aadharam devude anña lemilo vunna tandri Naku sahayam cheyandi tandri nike vandanalu stotram tandri 🙏🙏🙏
Mounica pregnancy kosam Andaru preyar cheyonde please please please please please 😂
✝️Amen Praise God Hallelujah🛐
నా తండ్రి నా దేవా మీకే *మా వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతస్తుతులు* చెల్లెస్తున్నాము *మా ప్రియపరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా* ✝️🙇♂️🙌🛐
దేవా దావీదుకుమారుడా యేసయ ఈ వాగ్దానం మా అందరి కుటుంబాలలో నేరవెరాలని నజరేయుడయిన ఏసు క్రీస్తు నామములో అడుగు తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏❤❤
E vagdanmu jarigenchumu deva ma kutubhamlo deva Sai night prayanmlo kurup keshm thodu ga uondumu deva plz maku kuda thoda ga uondumu deva plz jenike saddi fiver dhagu jalubu najju thagali matalu ravali information uonte jenike thagali AME Sai thala nopi thagenchumu please deva keshm thodu arogya evandi deva plz deva
మకుటుంబ కొరకు ప్రదాన చేయడి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏
Prabhuuva blessme helpme plz my lord 🙏
Prabhuuva meere aadharam naku 🙏
Annaya plz prayer for me 🙏
Annaya financial problems vunnai annaya prayer cheyandi nakosam plz 🙏
Praise The Lord pastor Garu.E Roju promise Naa Maa Andari life Nerverchumu Prabhu. Deva Naaku prajalaku karuvu Raga Neevu Naaku Aharamechutaku Nannu Naa Beddalanu Darishechina Naa Goppa Devudavu Meeku Stuthulu Sothramulu.Nannu Samruddhiechutaku Darshencha Devudavu.Suma House Manchi Rate ku Ammudubovutaku Meery Samayamu Dayacheyumu Prabhu.Sampath Thragudu Valana Kenddnilu Failurainavi Deva Meery kanikarichi Krupachupi Swastha perchumu Sahayamu Dayacheyumu.Naa Veepu Noppi kosàm Mokalu Noppi kosàm Mariyu Swarupa Suma la Swasthatha kosam pls prayer cheyandi pastor Garu Tq Jesus Amen Amen Amen.
Praise the lord sir please kindly pray for my family sir We are blessed with your prayer sir Smiles Tadepalligudem 🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord brother 🙏🙏🙏🙏 God bless you brother
Amen amen amen praise the lord anna pray for my children's vandanalu anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord సార్ 🙏ప్లీజ్ ప్రే for మై లైఫ్ &ఫ్యామిలీ ఆమెన్
Praise the Lord GresammaloVunna SaithanShodhanalanundi Anarogyasamasyalanundi Vidudalacheyandi Prabuva ManchIArogyam Prasadhinchela Prayercheyandi Prabuva Pastergaru AmenAmen Amen Amen Amen Amen
Praise the Lord anna na korau ma husband health koraku prayer cheyandi bharathi and Chaitanya
Thiruvendra lalitha sathivika vanchikani touch chysaru vandhanalu yesssiah varitho unnameku vandhanalu yesssiah new house evhinaru vandhanalu yesssiah vari avasaramulu tholaginchinaru vandhanalu yesssiah varini bless chysaru vandhanalu yesssiah🙏🙏🙏🙏🙏
🤲అన్న 🤲praise the lord🤲మా బాబు ఆరోగ్యం కోసం 🤲preyar🤲చేయండి అన్న 🤲
Soujanyaku Karthiku Yashwanthlaku ManchiArogyam ManchiBavishyath ManchiVudyoga Avakashalu Kalagalani Prayercheyandi Pastergaru Amen Amen Amen Amen Amen Amen
MAA baabu ki ee month December 28nundi 1sem public examinations jaruguchunnayi annaya prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🙏🛐🙏🙏🙏
🙏praise the lord🧎♀️anna makosma prayarchesthunandhuku meku vandhanalu devudu maku sahayukiga vundi kachekaapaduthunandhuku kruthagnathalu makosam prayar cheyandi plzz🙏🧎♀️
Prabhuva Maa Thandri Meeru maku Chesina goppameelula batti Meeku Lekkaleenanni Vandhanaalu Prabhuva Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Arunsoujanyalaku ManchiArogyam ManchiBavishyath ManchiGarbaPalamKalagalani Sukaprasavam JarigelaPrayercheyandi Pastergaru Amen Amen Amen Amen Amen Amen
ప్రైస్ ద లార్డ్ జీసస్ ఆమెన్ ఆమెన్ 🙏❤️
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏
Hallelujah hallelujah hallelujah 🙏
Ayyagaru vandanalu ayyagaru appula vurilo vunna vidudala kosam prayer cheyyandi please vandanalu
Amen hallelujah hallelujah amen 🙏
Praise the lord pastar Wesley garu 🙏🙏🙏🙏🙏🙏🙏
అయ్యా నెమ్మది లేదు prayer Chanti సంతోషం లేదు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
ప్లీజ్ పేరు చెప్పండి
యేసయ్య మీకు వందనాలు ప్రభువా 🙏🙏🙏... గడిచిన దినాలు నా వెంట ఉండి నన్ను కాపాడినందుకు వందనాలు యేసయ్య 🙏🙏🙏... అలాగే నా ఆరోగ్యం విషయం లో మీరు తోడే ఉన్నందుకు వందనాలు ప్రభువా 🙏🙏👌... అలాగే నా అప్పులు త్వరగా తిరేలా సహాయం చేయండి ప్రభువా.... మా ఫ్యామిలీ మారేందుకు సహాయం చేయండి యేసయ్య 🙏🙏🙏🙏🙏....
Amen 🙏
Praise the Lord Hallelujah Glory to the word 🙌 Shalom ❤👏
Praise the lord Anna akka 🙏🙏🙏🙏 plz pray for me Anna akka my family 🙏🙏🙏🙏
Praise the lord 🙏. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో అందరికీ వందనాలు. హాస్టల్ లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం మరియు మా అమ్మ కోసం మా పిల్లలు దేవుని యందు విధేయత కలిగి ఉండేలా ప్రేయర్ చేయండి అయ్యగారు 🙏🙏.
Praise the Lord❤
Jesus gift in my son❤please pray for my family🙏 God bless you all😊
🎉🎉🎉 Hallelujah Hallelujah Hallelujah 🎉 amen thankyou for all 🎉
🙏ఆమెన్ కుటుంబము రక్షణ కొరకు హర్షవర్ధన్ జాబ్ కోసం నమ్మి మోసపోనము ఆర్థికంగా అభివృద్ధి కొరకు సుమలత గారి ఆరోగ్యం కోసం ప్లస్ ప్రేర్ బ్రదర్ 🙏
❤❤❤❤ THANK YOU JESUS THANK YOU BROTHER PRAYERS LORD ❤❤❤😂
🙏🏻 praise the lord Brother and sister 🙏🏻
Na thalliki dhoduga unnameku vandhanalu yesssiah jayababu sravanthi gowtham lakshitha nu touch chysaru vandhanalu yesssiah varitho unnameku vandhanalu yesssiah job esamulo samadhanam kaliginchinaru vandhanalu yesssiah varitho unnameku vandhanalu yesssiah trancefor esamulo samadhanam kaliginchinaru vandhanalu yesssiah🙏🙏🙏
అయ్య గారికి అమ్మాగారికి వందనాలు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽ఈ నూతన సంసారములో మా కుమారుడు వివాహo జరుగులాగున నాబిడ్డ కొరకు ప్రార్థసచేయండి వందనాలు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
వందనాలు అన్న నా పేరు గౌతమి నా కుటుంబంలో అప్పుల బాధలు ఉన్నాయి దయచేసి ప్రార్థన చేయండి అన్నా అప్పులు తీరులాగూనా 😭🙏🙏😭😭
పార్దన కన్నీరు పార్దన చేయండి తప్పకజరుగుతుంది 🙏
Praise the Lord Amen 🙏🙏🙏 God will help to clear your debts keep faith on God .
Praise the lord brother
Praise the lord
Praise the lord 🎉🎉🎉
Praise the lord 🙏🙏🙏
MAA vaari health kosam prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🙏🛐🙏🙏🙏
Amen ee manchi vagdanam ma jeevithamlo devudu neraverchunu gaka amen thana rekkala chatuna mammalni kaachi kaapadunu gaka amen amen 🙏 🙌 👏
Amen please 🙏🙏🙏 pray everyone today god bless you with my family sister family financial problems removeing god 🙏🙏🙏 amen amen amen
Amen hallelujah amen hallelujah amen hallelujah amen hallelujah amen hallelujah amen hallelujah amen hallelujah amen amen amen
ఈరోజు దేవుని వాగ్దానం అందరి జీవితాలు వెలుగు నింపుతుందని దీవించును గాక ఆమెన్ 🙏🏼⛪🙏🏼⛪🙏🏼⛪🙏🏼⛪🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Praise the Lord Jesus hallelujah hallelujah amen amen deva naa pillalanu asirvadichandi thandri amen amen ✨️✨️✨️✨️🎄🎄🎄🎄🙏🙏🙌🙌🙌🙏✨️🎄✨️🙏🙌👏👏👏👏👏👏✨️✨️✨️✨️✨️✨️✨️🎄🎄🎄🎄✨️✨️✨️✨️✨️
Amen🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 praise 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 the 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen ❤ amen ❤ amen ❤ amen ❤ amen ❤ amen ❤ amen ❤❤❤❤❤
Amen 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐👏👏👏👏👏👏👏👏👏👏👏👏 Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen
Na job kosam prayer cheyamndi Annayagaru Plz amen 🙌🙌🙏🙏🙏🙌
అయ్యా గారికి వందనాలు అండి 🙏🏻 మన ప్రభువును ప్రియలోక రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు అండి 🙏🏻🙏🏻🙏🏻
ఈరోజు అంతా దేవాది దేవుని కృప కనికరము లు మనందరికీ తోడుగా ఉండును గాక ఆమెన్ ఆమెన్ 🙏🏽🙏🏽
సమస్త మహిమ ఘనత ప్రభావములు నా యేసయ్యకు చెల్లును గాక ఆమెన్ ఆమెన్ 🙏🏽🙏🏽🙏🏽🙌🙌🙌
Praise the lord Anna 🙏
Bairla Jayamaprakash Rao family 🙏
Hallulugah 🙏🙏amen👏👏
Praise the lord AYYAGARU my financial problems prayer cheyandi AYYAGARU please Amen Amen Amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord br makosam prayer cheyandi please please ma avasarlakosam prayer cheyandi please please please ma family kosam prayer cheyandi please please please 🙏🙏🙏🙏
Vandhanalu ayagaru maku santhanam kalagalani ma koraku ma kutumbam koraku prardhana cheyandi ayagaru ✝️✝️✝️✝️🙏🙏🙏🙏😭😭😭😭
ఈరోజు ఈ వాగ్ధానం మన అందరి జీవితాల్లో నెరవేరాలని ఆశిస్తూ అందరికీ వందనాలు ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Joy's koraku praicy koraku smile koraku prardhana cheyandi 🙏🙏🙏🙏🙏🙏
నూతన సంవత్సరంలో నూతన స్వభావంతో జీవించాలని అడిగి ఏడు కొంటున్నాము తండ్రి ఈరోజు దేవుని వాగ్దానం మన అందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ అయ్యగారికి అమ్మగారికి నిండు హృదయపూర్వక వందనాలు మా కుటుంబం గురించి మా కుమారుడు మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి నా కాలు యాక్సిడెంట్లో తిరిగిపోయింది ఆపరేషన్ అయ్యింది నొప్పి వాపు తగ్గాలి ఎముకలు నరాలు బలంగా ఉండాలని ప్రార్థన చేయండి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ 🌹✝️🌹🙏🙏🙏🌹🕎🌹⛪🌹💖🌹🎉🌹💯🌹
Praise the Lord🙏🙏🙏 annaya e udayakalam chakkani melukuvanu echhina aa deva davudiki mahima ganatha prabavam kalugunu gaaka... Amen🙏🙏🙏