Sri Vaideeswaran Kovil, Tamilnadu| Teerthayatra | 30th Nov 2024 | Full Episode | ETV Life Spiritual

Поделиться
HTML-код
  • Опубликовано: 21 янв 2025

Комментарии • 27

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 Месяц назад +6

    శ్రీ వైదీశ్వరన్ ఆలయం లో ఉన్న సకల దేవతలు లకు మునుల శ్రీ తైలేశ్వరమ్మ కీ శ్రీ వైదీశ్వరన్ స్వామి వారి కి వినాయకుడి సుబ్రహ్మణ్యం స్వామి వారి కీ, మా తరుపు అనంత కోటి కోటి ప్రణామాలు శత కోటి కోటి కృతజ్ఞతలు.
    కుజుడు కీ ,కోనేరు కీ అక్కడ ఉన్న సకల దేవతలు లకు ,మా తరుపు అనంత కోటి ,కోటి ప్రణామాలు,
    శత కోటి, కోటి కృతజ్ఞతలు.
    కోవేల లో ఉన్న సకల దేవతల గురించి చాలా చక్కగా దర్శనం చేయించారు.
    మాకు అర్థం,అయ్యేలా తేలియ చేసారు ,యాంకర్ సోదరి కీ, యాంకర్ సోదరుడు కీ ,మా తరుపు అనంత కోటి ,కోటి కృతజ్ఞతలు . యూట్యూబ్ కీ మా తరుపు అనంత కోటి,కోటి కృతజ్ఞతలు.

  • @gopinathgopinath1221
    @gopinathgopinath1221 11 дней назад

    ఓం నమః శివాయ

  • @nagallamohan1355
    @nagallamohan1355 Месяц назад +7

    ప్రత్యక్షంగా చూడాల్సిన దేవాలయం
    శివుడు అనుగ్రహిస్తే రాబోయే రోజులలో దర్శిస్తాను

  • @sekharpulivendula5371
    @sekharpulivendula5371 Месяц назад +3

    Om namah sivaya, hara ha mahadeva Sambo sankara, Om namah sivaya

  • @rsssarmasarma8430
    @rsssarmasarma8430 19 дней назад

    The best health cure temple

  • @csvas
    @csvas 23 дня назад

    చాలా చక్కగా వివరించారు

  • @PadmavathiGottivedu-pz8ul
    @PadmavathiGottivedu-pz8ul Месяц назад +9

    నేనుచూచాను ఈ దేవాలయాన్ని రాత్రిపూట అంతగా ప్రతి అణువు గుర్తు లేదు దేవాలయ వాకి ల్లోనుంచి మెట్లు దిగి కొనేటి నీరు చల్లుకున్నాను కోనేట్లో దిగగానేబళ్ళు జల్లుమన్నది. నేనుఒక్క దాన్ని దిగాను రాత్రి 8 గంటలసమయంలో చాలా పెద్ద దేవాలయం

    • @LathasriM
      @LathasriM Месяц назад

      Same me too

    • @LathasriM
      @LathasriM Месяц назад

      Last week వెళ్ళాను

  • @rambabukasarla3512
    @rambabukasarla3512 Месяц назад +3

    🌺 ఓం నమశ్శివాయ🌺🌺🌺🌺🌺

  • @JayakumariKumari91
    @JayakumariKumari91 Месяц назад +2

    Om nama sivaya nennu last month vellanu chala bagundhe ande temple omm nama sivaya

  • @rambabumeka5375
    @rambabumeka5375 Месяц назад +3

    Thebesttemple

  • @dsrchakravarthy2100
    @dsrchakravarthy2100 Месяц назад +1

    మేము ఇటీవల కుటుంబ సమేతము గా దర్శించి నాము సంతోషం గా ఉన్నది

  • @ManjuNath-u8v
    @ManjuNath-u8v Месяц назад +3

    Om namo vaideshwara namaha

  • @kummarilachaiah5905
    @kummarilachaiah5905 Месяц назад +1

    ఓం నమశివాయ 🎉🎉🎉🎉🎉🎉

  • @venkatadrianamaneni5230
    @venkatadrianamaneni5230 Месяц назад +1

    Om sri vaidiswaraiah namaha

  • @kirankumar3832
    @kirankumar3832 Месяц назад +1

    Male voice over is super and devotinal songs are good

  • @guruprasadavvaru3466
    @guruprasadavvaru3466 Месяц назад +2

    Ohn namah sivaya

  • @sreenivasulupathakamuri8514
    @sreenivasulupathakamuri8514 29 дней назад

    😊😊world lo jyotisyam center kaliyuga manavaluku.

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 Месяц назад +1

    Om Namah shivaya 🙏🙏🙏, After CHIDAMBARAM, CONTINUOUSLY MORE TEMPLES FEW KMS. DISTANCE

  • @koteswarasarmavemuri5149
    @koteswarasarmavemuri5149 Месяц назад

    అధ్భుతమండి

  • @swamydeekonda2939
    @swamydeekonda2939 Месяц назад

    🙏🙏మేము కూడా దర్శనం చేసుకున్నాము. 🙏🙏

  • @dsrchakravarthy2100
    @dsrchakravarthy2100 Месяц назад

    🙏

  • @SV-xd9gp
    @SV-xd9gp Месяц назад

    Vaitheeswaran kovil is not near Kumbakonam, its near Chidambaram

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 Месяц назад +2

    Om Nammassivaya. Sree Maathre Namaha.

  • @dsrchakravarthy2100
    @dsrchakravarthy2100 Месяц назад

    ఈ ఆలయం లో ధన్వoతరీ ఆలయం కలదు ఇది ఒక ఉప ఆలయం

  • @giribabupothineni8339
    @giribabupothineni8339 Месяц назад +2

    రెండేళ్ల కిందట దర్శనం చేసుకున్న..