Revanth me voice resound vostondi anukunta may be room kaaliga vundatam vala or me voice very loud and speed ga vundhi, So not sure okasari competitors videos few videos choodandi vala videos vina galguthuna ekuvasepu but me video time spend cheyaleka middle lo close chestuna, so me content worthy ga vuna close chestuna vina kunda not sure andariki idhey problem or ledho but okasari take this as advice or suggestions pls
Revanth thammudu nenu chala peda dip vuntundi Ani chustunna but naa deggara pettadaniki amount thakkuv ga vundi antha September lo ne mutual funds Pettanu, na portfolio present -5% vundi nenu inko maha ayte 5 to 10% padathadi anukuntunna. Veelu aitey big dip vunte naa deggara fd amount teesi mf lo pedatha. 😂
హ్యాట్సాఫ్ టు యు రేవంత్ గారు, మీ భాష చెప్పే విధానం ఎక్సలెంట్. మీరు చెప్పినట్లే నా స్టాక్ మార్కెట్ జర్నీ లో జరిగింది. నేను భయపడి వేలల్లో, లక్షల్లో అమ్మినవి ఇప్పుడు వందల కోట్లలోకి వెళ్లిపోయినవి.నాకు అబ్బాయిలు లేరు నాకు ఎన్నో సార్లు మీరు నా అబ్బాయి అయితే బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది.❤
డియర్ పెట్టుబడులు పెట్టే మదుపు పరులకు ఒక్క మనవి. అమెరికా లో జరిగిన అగ్నిప్రమాదం లో యావత్తు సంపదను కోల్పోయిన అత్యంత సంపన్నులైన వారి స్థితికి, ఇప్పుడు మనం వున్న నష్టాలను బేరీజు వేసుకుంటే, మనమే అత్యంత అదృష్టవంతులం. కాబట్టి కాస్త కష్టమే అయినా, రేపటి భవిష్యత్తు కోసం ఇప్పుడు ఇండియా లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు. 🙏
ఎంత తగ్గినా మళ్ళీ పెరుగుతుంది. నేను తగ్గినా అమ్మను. మళ్ళీ అదే పెరుగుతుంది. మీరు చెప్పినట్లు mutuvalfunds, etf లో పెట్టటం మంచిది. మీరు చేసిన ఈ వీడియో చాలా బాగుంది అందరికి ఉపయోగపడేలా వుంది. మిమ్మల్ని మెచకోకుండా ఉండలేక పోతున్నాను.కంగ్రాట్స్. God bless you
Mi analysis Mi knowledge Mi dedication Mi vision ki Na hats off Simple words ee video Dabbulu karchupettina dorakani knowledge psychology . Thank you sir DTT changed my life Biggggggggg faaaaannnn of you Since 2018 ❤
నా portfolio profit 12% తగ్గింది .అంటే దాదాపు 3లక్షలు. అయినా positive hope తో ఉన్నాను ఉంటాను. నేను 2020 నుంచి stocks లో invest చేస్తున్నాను. మీరు ఈ వీడియో లో చెప్పిన points అన్నీ ఇంతకుముందు చాలా సార్లు చెప్పినవే. ..అయినా telugu investors freternity కి విశ్వాసం సడలుకుండా ఉండడానికి మీ ప్రయత్నం అమోఘం. ..keep it up. God bless you.మీలాంటి financial guru ని కలిగిఉండడం తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం. Thank you very much entire team-DTT
I had a profit of 25.5 L till last week and e oka week lo lost 14 lakhs ....Highest ever losing week naku after covid.... Its okay I have been through tough market times and this is not the first time...... Its all about patience ..... 3-4 years lo money avasaram ledhu anukuntune stock markets lo invest cheyali lekapothe it unnecessarily impacts your job and mental health..... Its good to ignore markets sometimes and just keep invested in good quality pack... I love midcap 150 stocks perigithe alane untundhi padinappudu alane paduthundhi... so prepared undali .
I was in stockmarket from 2003 with out study / knowledge, blind game on penny stocks.... Real investment started from 2022 January onwards, so far booked Profilt is 23Lacs in 2 years, only delivaries.... As on today on holdings 51K is portfolio loss (0.55%)... Thank you all for your knowledge / information vedios
మా తమ్ముడు 4 లక్షలు పెట్టాడు, సంవత్సరం క్రితం 1.5 లాభం వచ్చింది కానీ ఇప్పుడు 1.5 లాస్ లో వచ్చింది కానీ మా వాడు భయపడటం లేదు ఒకప్పుడు లాభాలు వచ్చాయి ఇప్పుడు నష్టం వస్తుందింది అన్నాడు ఒక 7 నెలలు పట్టించుకోవదు అన్నాడు తరువాత పెరుగుద్ది అన్నాడు
Anna... 2.0 channel lo fundamental analysis series start cheyyandi... Already mana main channel lo unna endhuku aduguthunam ante EXPERIENCE vallana meru emina UPDATED INFORMATION cheptharu emo ani anukuntunam... Fundamental analysis series lo Video chesendhuku companies names kanapadukadhu ani SEBI RULES unte just X,Y,Z company ani company names place lo edot chesi choopinchi anna videos cheyyadaniki try cheyyandi anna... Please reply...🙏🏻🙏🏻🙏🏻...
2021 lo 10 lakh invest chesa because of Russia Ukraine war 1.5lakh loss tho exit ayya. 2024 lo 10 lakh invest chesa 10% profit nunchi 12% loss ki vochindhi but now after watching your videos still want to invest more without booking losses, tention aithe roju untundhi😢 should overcome
Investing from 3 years at high my portfolio is +43% now it's +22% Hdfc,idfc,hal,itc,praj,ntpc green, waaree, enviro infra, rainbow, inox india, tata elxsi, ltts, tata technologies. Adding still 😂😂😂 Looking to add icici health etf( pharma and hospital) Itbees
Bhayya mi opika ni chaala mecchukovaali bhayya nenu recent ga vaccha stock market loki but mi video chaala clear ga untaayi ... Chaala mandi ki mi matale support... Such a great job ur doing bro... God blessings always with you and your family and all 😊
2007 నుంచి ఉన్నా. కానీ 2020 నుంచి మాత్రమే జాగ్రత్త గా study చేస్తున్నా. 2021 నుండి ఇన్వెస్టర్ గా వుంటున్నా. ప్రస్తుతం 20% లాభాలు. ఇంతకుముందు 40% వరకు వుండేది. ఇంకా invest చేస్తున్నా.
@@madhusudhan9716 ಶಿವಮೊಗ್ಗ ಬ್ರೋ.. ಈ ಒಟಿಟಿ ಗಳೆಲ್ಲಾ ಬಂದ ಮೇಲೆ ತಮಿಳು, ತೆಲುಗು, ಹಿಂದಿ ಎಲ್ಲಾ easily understood ಆಗಿಬಿಟ್ಟಿದೆ. ಕನ್ನಡದ ಹಾಗೆ ತೆಲುಗು ಸಹ ಸುಂದರ ಭಾಷೆ. ಕನ್ನಡ ಬಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ಮಟ್ಟಿಗೆ ತೆಲುಗು ಓದೋದು easily ಬಂದು ಬಿಡುತ್ತೆ.
నేను సెప్టెంబర్ 2024 నుండి స్టాక్స్ అండ్ ముట్యుయల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశా, ప్రస్తుతానికి టోటల్ గా 10% లాస్ అయ్యింది. బ్లైండ్ గా కాకుండా కొంచెం స్టడీ చేసి పెట్టాను, కానీ ప్రతికూల పరిస్థితులు వాలా నష్టాన్ని చూస్తున్నా
నేను 4 నెలలుగా మొదలు పెట్టాను విడతలు వారీగా 44000 వరకు స్టాక్ లో పెట్టాను కానీ అవి పడుతూ పడుతూ అప్పుడప్పుడు పెరుగుతూ వున్నాయి.. మొదటి 2 నెలలు 2500వరకు పడి మళ్ళీ 1500 లాభం వచ్చి మళ్ళీ పడింది..అది లాస్4000 దాటింది ఇంకా పడుతుంది. రెడ్ కలర్ లో కనపడుతుంది
మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది! 2025 మార్కెట్ విశ్లేషణ వీడియోలో ఇదే లెవల్స్‌ని HZ Traders కూడా చెప్పారు. వారి ఇండికేటర్‌ను ఇంట్రాడే మరియు వారాంత విశ్లేషణ కోసం నేను గమనిస్తున్నాను, ఆ లెవల్స్ నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి.
Your explanation is excellent. I put my money in defence stocks at high price . I have to wait otherwise I should sell in loss. I put big 38:58 38:58 amount in bajaj Finserv nearly four years ago till now it didn't move higher.
స్టాక్ మార్కెట్ లోకి డిసెంబర్ లో ఎంట్రీ అయ్యాను...2లక్షలు పెట్టాను...15K పోయాయి...8% loss.... కొత్తలోనే మంచి పాఠం నేర్పించింది...😅.... Thank you రేవంత్ గారు..👍
2017 lo start chesanu investing , almost na capital 5.5 lakhs aitey 10 lakhs plus total undhi monna 2024 April lo mottam tesesi oka flat ki down payment ichanu hyd location
రేవంత్ ,లేక0త్ AND TEAM MEMBERS కి GOOD MORNING... నేను MARKET లో వచ్చి 3YEARS అయ్యింది... అప్పటి నుండి మన చానెల్ FOLLOW అవుతున్నాను.క్రొత్తలో ఏవి కొనలో తెలియదు...ఇప్పుడు పర్వాలేదు.STOCK MARKET నుండి EXIT అయ్యే సమస్యే లేదు...THANKS TO OUR CHANNEL.
1000 పాయింట్స్ 1000 పాయింట్స్ ఒక 2 3 మంత్స్ పెరిగింది అంటే మొత్తం కవర్ అయిపోద్ది ఏముంది అందులో ఇన్వెస్టర్లకు ఎప్పుడైనా ఇబ్బంది ఏమీ ఉండదు ఇంట్రా లో ఉన్న వాళ్ళకి కొంచెం చూసుకొని చేస్తే బెటర్
nenu endulo enter ayithe adi sarva nashanam autundi bro nenu october lo market lo invest cheyadam start chesa iga rayyumani dusukoni kindakostundi 😂😂😂😂
from 4 years Relaiance, tata motors, asaian paints, hcl, HUL, INFY, KRSNAA,DMart, SRF, IRCTC, ITC, Sadana nitro at peak it was more than 45% now it has decreased less than 18% sadana nitro is big set back for me
Correct bro i invested 3lakhs in marine eletricals at 290rs nenu konaka stock 175rs ki padindi around 80k loss vundey nenu hold chesa alaney mali 330rs ki vachinapdu profit book chesa 54k profit
Anna Recent ga me videos choosi investments start chesa.. large caps meeda first concentrate chesi Asianpaints and Dmart meeda invest chesa.. Niftybees kuda close ga track chesthunna thinking of investing.. ems space gurinchi 2 days back kuda chepparu fall start aindi ani.. me daily new analysis video lo oka 5 manchi stocks cheppi vati current value and fair value gurinchi chepte baguntadi anukuntunnanu.. tq for ur efforts anna❤
@PremrajG-d3p thanks bro for your suggestion but I won't sell now this is not the time in my opinion. I am waiting for some more correction and work done cash in hand
Very usefull content video, Nenu 2020 nundi invest chestunnanu but koddiga profit ragane exit thisukuntunnanu, Greed ku Fear ku lonu avuthunnanu, So MEERU FUNDAMENTAL ANALYSIS START CHESTE MAKU OKA CLARITY VASTUNDANI 100% NAMMUTHOO YEDURU CHUSTOO VUNNAMU BRO. THANKYOU.
Vere countries emo gani India lo stock market tho grow avvali anukovadam entha varku correct o emo. Stock market padite oke roju 5-10% padtundi leste maatram 0.5-1% varke lestadi. Moreover taxes on gains is even more painful
Money Smart:bit.ly/Smart_Investment_Book
15% coupon code: TELUGU
𝐔𝐩𝐬𝐭𝐨𝐱: bit.ly/FREE_UPSTOX_
𝐅𝐘𝐄𝐑𝐒(Lifetime No AMC): bit.ly/FREE_Fyers_Account
𝐀𝐧𝐠𝐞𝐥: a.aonelink.in/ANGOne/IwF3ke8
𝐖𝐡𝐚𝐭𝐬𝐚𝐩𝐩: bit.ly/DTT_Whatsapp
𝐑𝐬 𝟏𝐂𝐫𝐨𝐫𝐞 𝐁𝐞𝐬𝐭 𝐓𝐞𝐫𝐦 𝐏𝐨𝐥𝐢𝐜𝐲: bit.ly/BEST_Term_Insurance
𝐁𝐞𝐬𝐭 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐈𝐧𝐬𝐮𝐫𝐚𝐧𝐜𝐞: bit.ly/BesT_Health_Insurance
Why I am not getting the option to comment newly other than replying to already commented ones
Bought
Revanth me voice resound vostondi anukunta may be room kaaliga vundatam vala or me voice very loud and speed ga vundhi,
So not sure okasari competitors videos few videos choodandi vala videos vina galguthuna ekuvasepu but me video time spend cheyaleka middle lo close chestuna, so me content worthy ga vuna close chestuna vina kunda not sure andariki idhey problem or ledho but okasari take this as advice or suggestions pls
Revanth thammudu nenu chala peda dip vuntundi Ani chustunna but naa deggara pettadaniki amount thakkuv ga vundi antha September lo ne mutual funds Pettanu, na portfolio present -5% vundi nenu inko maha ayte 5 to 10% padathadi anukuntunna.
Veelu aitey big dip vunte naa deggara fd amount teesi mf lo pedatha. 😂
Nenu IT badulu defence infrastructure anukuntunna u chusthanu, am new but learning slowly and little by seeing your videos
హ్యాట్సాఫ్ టు యు రేవంత్ గారు, మీ భాష చెప్పే విధానం ఎక్సలెంట్. మీరు చెప్పినట్లే నా స్టాక్ మార్కెట్ జర్నీ లో జరిగింది. నేను భయపడి వేలల్లో, లక్షల్లో అమ్మినవి ఇప్పుడు వందల కోట్లలోకి వెళ్లిపోయినవి.నాకు అబ్బాయిలు లేరు నాకు ఎన్నో సార్లు మీరు నా అబ్బాయి అయితే బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది.❤
Ayoooo eppudu aver hold chesuntee..... Life ea different ga unduuu anna medee
Started in 2019. Was in 100% profits four months back, now with 50% profits
@@dasasujithkumar8617 Can you please share us in which mutual funds you are invested in!!??
hold it bro, think it as an opportunity and make investment again
Me stocks cheppandi sir iam new stocker
Same here
డియర్ పెట్టుబడులు పెట్టే మదుపు పరులకు ఒక్క మనవి. అమెరికా లో జరిగిన అగ్నిప్రమాదం లో యావత్తు సంపదను కోల్పోయిన అత్యంత సంపన్నులైన వారి స్థితికి, ఇప్పుడు మనం వున్న నష్టాలను బేరీజు వేసుకుంటే, మనమే అత్యంత అదృష్టవంతులం. కాబట్టి కాస్త కష్టమే అయినా, రేపటి భవిష్యత్తు కోసం ఇప్పుడు ఇండియా లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు. 🙏
సువర్ణ అవకాశం వదలొద్దు
ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాఅని అనుకుని పడే కొద్దీ మనం మరింతగా పట్టుబిగ్గిదాం
ఎంత తగ్గినా మళ్ళీ పెరుగుతుంది. నేను తగ్గినా అమ్మను. మళ్ళీ అదే పెరుగుతుంది. మీరు చెప్పినట్లు mutuvalfunds, etf లో పెట్టటం మంచిది. మీరు చేసిన ఈ వీడియో చాలా బాగుంది అందరికి ఉపయోగపడేలా వుంది. మిమ్మల్ని మెచకోకుండా ఉండలేక పోతున్నాను.కంగ్రాట్స్. God bless you
👍
మీరు నిజంగా డైమండ్ ఎంత విపులంగా అందరూ లబ్ధి పొందాలని తాపత్రయ పడుతున్నారు మీ శ్రమకి జోహార్లు
🙏🏽
❤❤🙏🙏🙏 @@daytradertelugu
Mi analysis
Mi knowledge
Mi dedication
Mi vision ki
Na hats off
Simple words ee video
Dabbulu karchupettina dorakani knowledge psychology .
Thank you sir
DTT changed my life
Biggggggggg faaaaannnn of you
Since 2018
❤
Stock market nenu sarigga October lo start chesa, iga chusko naa samiranga padathane vundi 😂
Wah em timing lo ochav bro 😂
😂😂😂😂
Market fall ki asalaina reason nuvve na bro 😂
Nenu November lo start chesa😅
Wa, started at very bad time
నీ మాటలు వింటుంటే నాకు చాలా ధైర్యంగా ఉందన్న
నా portfolio profit 12% తగ్గింది .అంటే దాదాపు 3లక్షలు. అయినా positive hope తో ఉన్నాను ఉంటాను. నేను 2020 నుంచి stocks లో invest చేస్తున్నాను. మీరు ఈ వీడియో లో చెప్పిన points అన్నీ ఇంతకుముందు చాలా సార్లు చెప్పినవే. ..అయినా telugu investors freternity కి విశ్వాసం సడలుకుండా ఉండడానికి మీ ప్రయత్నం అమోఘం. ..keep it up. God bless you.మీలాంటి financial guru ని కలిగిఉండడం తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం. Thank you very much entire team-DTT
Nadi 6 lakhs loss lo una
Nadi 50k
Nadhi 3.5 %loss 24-9-25 nundi stat chesanu mundhu 5% profit lo vundedhi kani motham poyi loss Loki vachindhi
25Lakhs invester ha meeru 😮
@ 27lks invested
I started in dmart account, in December 2024 ,sip, buying sharing
My portfolio: loss 1.5
Dmart, reliance smart Bazaar kaadhura ayya adhi Demat account..
@@naidukv😂😂😂😂
@@naidukv 🤣🤣
ఈ మంత్ ఎండ్ కళ్ళ గ్రీన్ చూస్తారు డోంట్ వర్రీ
Without knowledge it is very bad to invest, please keep your money with yourself.
మీరు ఈ వీడియోలో చెప్పినవి follow అయితే ఏ పుస్తకము చదవక్కరలేదు.
Honestly speaking, we are very lucky to have you in Telugu. Like kotti subscribe, share chesi Thanks cheppatam thappam inkem cheygalam. Thank you
సర్ గవర్నమెంట్ సపోర్టు స్టాక్ మార్కెట్ లేదు సార్ టాక్స్ తగ్గిస్తే మరల మార్కెట్ పెరుగుతుంది లేదంటే పాతాళంలోకి వెళ్ళిపోతుంది
I had a profit of 25.5 L till last week and e oka week lo lost 14 lakhs ....Highest ever losing week naku after covid.... Its okay I have been through tough market times and this is not the first time...... Its all about patience ..... 3-4 years lo money avasaram ledhu anukuntune stock markets lo invest cheyali lekapothe it unnecessarily impacts your job and mental health..... Its good to ignore markets sometimes and just keep invested in good quality pack... I love midcap 150 stocks perigithe alane untundhi padinappudu alane paduthundhi... so prepared undali .
@@MightyText123
Sell now and buy after a month, the 4-8% dip will give you more units, the tax you get is negligible in compared to the units growth
I was in stockmarket from 2003 with out study / knowledge, blind game on penny stocks....
Real investment started from 2022 January onwards, so far booked Profilt is 23Lacs in 2 years, only delivaries....
As on today on holdings 51K is portfolio loss (0.55%)...
Thank you all for your knowledge / information vedios
మా తమ్ముడు 4 లక్షలు పెట్టాడు, సంవత్సరం క్రితం 1.5 లాభం వచ్చింది కానీ ఇప్పుడు 1.5 లాస్ లో వచ్చింది కానీ మా వాడు భయపడటం లేదు ఒకప్పుడు లాభాలు వచ్చాయి ఇప్పుడు నష్టం వస్తుందింది అన్నాడు ఒక 7 నెలలు పట్టించుకోవదు అన్నాడు తరువాత పెరుగుద్ది అన్నాడు
కరెక్ట్ చెప్పాడు మీ బ్రదర్
@@TradingAnalyzingbyRK correct kaadu, political ga prapancham yinta unstable yepudu ledu so invest cheyakopadam better.
Anna... 2.0 channel lo fundamental analysis series start cheyyandi... Already mana main channel lo unna endhuku aduguthunam ante EXPERIENCE vallana meru emina UPDATED INFORMATION cheptharu emo ani anukuntunam... Fundamental analysis series lo Video chesendhuku companies names kanapadukadhu ani SEBI RULES unte just X,Y,Z company ani company names place lo edot chesi choopinchi anna videos cheyyadaniki try cheyyandi anna... Please reply...🙏🏻🙏🏻🙏🏻...
2021 lo 10 lakh invest chesa because of Russia Ukraine war 1.5lakh loss tho exit ayya. 2024 lo 10 lakh invest chesa 10% profit nunchi 12% loss ki vochindhi but now after watching your videos still want to invest more without booking losses, tention aithe roju untundhi😢 should overcome
Investing from 3 years at high my portfolio is +43% now it's +22%
Hdfc,idfc,hal,itc,praj,ntpc green, waaree, enviro infra, rainbow, inox india, tata elxsi, ltts, tata technologies.
Adding still 😂😂😂
Looking to add icici health etf( pharma and hospital)
Itbees
@@vamsivarma2036 full fire lo unnaru ga
గుడ్ డెసిషన్ సర్
Bhayya mi opika ni chaala mecchukovaali bhayya nenu recent ga vaccha stock market loki but mi video chaala clear ga untaayi ... Chaala mandi ki mi matale support... Such a great job ur doing bro... God blessings always with you and your family and all 😊
I am started from 2019 still I am in profit at 41 percent
Started in 2020 May...... Portfolio 55% profit.... recent stocks are bit down.... but waiting for more fall
December 2023 lo start cheysa but 31.36% loss lo una
2007 నుంచి ఉన్నా. కానీ 2020 నుంచి మాత్రమే జాగ్రత్త గా study చేస్తున్నా. 2021 నుండి ఇన్వెస్టర్ గా వుంటున్నా. ప్రస్తుతం 20% లాభాలు. ఇంతకుముందు 40% వరకు వుండేది. ఇంకా invest చేస్తున్నా.
Keep investing
గుడ్ ప్లాన్ సర్
Share market ni study cheste saripodu. Global political, economy kuda study cheyali.
మీ స్టాక్స్ లిస్ట్ చెప్పండి.
Pharma Companies like
Cipla,Piramal,Marksans will benefit veetiki US lo manchi business undi😊
👍
Invest more now
🌹 మంచి విశ్లేషణ.. చాలా మందికి ధైర్యాన్ని ఇస్తుంది..
మీరు దొరకడం తెలుగు రాష్ట్ర ల అదృష్టం అన్నయ్య ❤
🙏🏽🙏🏽🙏🏽
Chala manchi examples chepparu. Very informative
Revanth garu SME stocks pina oka detailed video cheyyandi
రెవంత్గారుచాలబాగ చెప్పుతారు god blees You Sir🙏🙏🙏🙏💐
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ವಿವರಿಸಿದ್ದೀರಿ. ಧನ್ಯವಾದಗಳು!
Yav area guru nimdu
Howdu
@@madhusudhan9716 ಶಿವಮೊಗ್ಗ ಬ್ರೋ..
ಈ ಒಟಿಟಿ ಗಳೆಲ್ಲಾ ಬಂದ ಮೇಲೆ ತಮಿಳು, ತೆಲುಗು, ಹಿಂದಿ ಎಲ್ಲಾ easily understood ಆಗಿಬಿಟ್ಟಿದೆ. ಕನ್ನಡದ ಹಾಗೆ ತೆಲುಗು ಸಹ ಸುಂದರ ಭಾಷೆ. ಕನ್ನಡ ಬಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ಮಟ್ಟಿಗೆ ತೆಲುಗು ಓದೋದು easily ಬಂದು ಬಿಡುತ್ತೆ.
Na 20lkhs portfolio la 10% padindi 2021 lo market ki enter ayya inka 5lakhs profit lo unnanu
Started from 2021
Now 92% profit
@@saivinaychinna what stocks have you invested bro
Tata power, Tata motors, Itc , Ncc
Started from 11th October 2024 invested 395865 rs present loss --5.57/: antey 22066 rs andi
Ye stack konnaru bt
Ro
@@DhanushyaGangineni patience is key
India అప్పులు
2014- జీడీపీ లో 23%
2024- జీడీపీ లో 86%.
2014 - 1 డాలర్ 56/-
2024 - 1 డాలర్ 86/-.
ఖర్మ రా బాబు.
Rakesh jhunjhunuwala example 20:47 made me very happy...when it's portfolio down 25%
Nice explanation buddy. Like the way you are articulating.
But the title is non Sync
Quant mutual fund paina oka video cheyandi bro please......
Quant lo continue avvala odda
నేను సెప్టెంబర్ 2024 నుండి స్టాక్స్ అండ్ ముట్యుయల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశా, ప్రస్తుతానికి టోటల్ గా 10% లాస్ అయ్యింది. బ్లైండ్ గా కాకుండా కొంచెం స్టడీ చేసి పెట్టాను, కానీ ప్రతికూల పరిస్థితులు వాలా నష్టాన్ని చూస్తున్నా
నేను 4 నెలలుగా మొదలు పెట్టాను
విడతలు వారీగా 44000 వరకు స్టాక్ లో పెట్టాను కానీ
అవి పడుతూ
పడుతూ అప్పుడప్పుడు పెరుగుతూ వున్నాయి..
మొదటి 2 నెలలు 2500వరకు పడి మళ్ళీ 1500 లాభం వచ్చి మళ్ళీ పడింది..అది లాస్4000 దాటింది
ఇంకా పడుతుంది. రెడ్ కలర్ లో కనపడుతుంది
Same situation
I started last month and now lost 8% so far
కొన్నాళ్లే
@@prasadnelapati6495stocks are already overpriced.
మార్కెట్ పడే కొద్దీ మనం ఎగబడి కొనటమే. (అప్పుచేసి మాత్రం కాదు )
మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది!
2025 మార్కెట్ విశ్లేషణ వీడియోలో ఇదే లెవల్స్‌ని HZ Traders కూడా చెప్పారు. వారి ఇండికేటర్‌ను ఇంట్రాడే మరియు వారాంత విశ్లేషణ కోసం నేను గమనిస్తున్నాను, ఆ లెవల్స్ నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి.
Your explanation is excellent.
I put my money in defence stocks at high price . I have to wait otherwise I should sell in loss. I put big 38:58
38:58 amount in bajaj Finserv nearly four years ago till now it didn't move higher.
నేను 2009 నుంచి ఇన్వెస్ట్ చేస్తున్న మధ్యలో ఫైవ్ ఇయర్స్ ఆపేశాను మళ్లీ 2021లో ప్రారంభించారు ఇప్పుడు 12% ప్రాఫిట్ లో ఉన్న
3 months back start chesanu present 12 percent portfolio down lo undhi
Vamsi don't buy out of fomo.
Buy at good levels only
స్టాక్ మార్కెట్ లోకి డిసెంబర్ లో ఎంట్రీ అయ్యాను...2లక్షలు పెట్టాను...15K పోయాయి...8% loss.... కొత్తలోనే మంచి పాఠం నేర్పించింది...😅....
Thank you రేవంత్ గారు..👍
I came into market on 2020 Feb and now I am having 78% profit in my overall portfolio
record sir hattsoff to you
@@pavankumar-ct6iy Thanks
Your portfolio please
Some MF lu & ETF lu 2020 to 2024 period ki 300% to 500% returns ichaayi
వీడు magadra బుజ్జి ❤
Nenu mutual funds 2015 lo investment start chesa..
Mutual funds lo 2020 lo start chesa..
Oberall profit..100%
Revanth Anna😍
❤ from Tirupati 😇🙋♂️
ధైర్యం వచ్చేలా నమ్మకం పెంచేలా అద్భుతమైన వీడియో చేసినందుకు ధన్యవాదాలు
1 Year ayndhi MF start chesi current returns at 0.27%
Invested around 8 months back. 15% loss now which is around 1L. Still positive on the growth.
I entered in October 2024, presently entire portfolio is down by 8%.
2017 lo start chesanu investing , almost na capital 5.5 lakhs aitey 10 lakhs plus total undhi monna 2024 April lo mottam tesesi oka flat ki down payment ichanu hyd location
One month Avutundi
Stocks lo 8% loss
MF lo 6% loss
50% loss
రేవంత్ ,లేక0త్ AND TEAM MEMBERS కి GOOD MORNING... నేను MARKET లో వచ్చి 3YEARS అయ్యింది... అప్పటి నుండి మన చానెల్ FOLLOW అవుతున్నాను.క్రొత్తలో ఏవి కొనలో తెలియదు...ఇప్పుడు పర్వాలేదు.STOCK MARKET నుండి EXIT అయ్యే సమస్యే లేదు...THANKS TO OUR CHANNEL.
2023 ఏప్రిల్ నుంచి ముచువల్ ఫండ్స్ లో sip చేస్తున్నాను,40%రిటర్న్స్ వుండేవి,ఈ మధ్య మార్కెట్ ఫాల్ లో 20% కి రిటర్న్స్ తగ్గాయి.
Continue and your return will cross 100% within 3 years!
Ah mutual funds lo invest chestunnaru
What mutual funds
ప్రస్తుతం షేర్ మార్కెట్ పరిస్థితి లో గోల్డ్ సిల్వర్ ETF లు మాత్రమే లాభాలు ఉన్నాయి మిగిలిన అన్ని పోర్ట్ పోలియోలు 10టు 20%నష్టాలలోఉన్నాయి
Started in 90s.Profits down from 20% to 16%.
90s ? 16% only? 🤔🤔
2021 started investment journey
7.09% profit lo unna
Recent session lone 15% nunchi 7% ki vachindi
ఆర్థిక మాంద్యం వచ్చేలా ఉంది స్టాక్ మార్కెట్ కి దూరం గా ఉండడం చాలా మంచిది
నో వే
I already said .......nifty 22000 definitely hit avudhi...appudu investment cheyandi... particularly NTPC ,RIL, ICICIBANK,CIPLA
Good evening brother ❤️I am started 2024 September now am 18% down 👈 TQ brother when I see your video today i have some knowledge TQ 🙏
డోంట్ వర్రీ
Thank you for creating this attitude to hold 38:19
Nenu may 2023 lo investment start chesanu, still 38% profit lo vunanu
@@shanmugasrinivas3285 which stocks did you invest ?
Mutual funds???
Mutual funds kadu bro direct stocks
@@shanmugasrinivas3285 oka few stocks cheppandi bro mi portifolio lo
@@shanmugasrinivas3285 ee stocks konnav bro ?
నేను SIP స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అయ్యింది ఇప్పుడు నా ప్రాఫిట్ XIIR 18% ఉంది.
నువ్వు కూర్చుని చెప్తున్నా కూడా పరిగెత్తి పరిగెత్తి చెప్పినట్టే ఉంది 😊
రేవంత్... కొంచెం స్పీడ్ తగ్గించు బ్రదర్
Slow cheskoni vinandi
Correct what you said
September 2023 lo start chesa mutual funds 22.8% nundi 2.3% varaku down iyyindhi ina nenu quit avvaledhu long term lo profits vastayani
Holding 1 year+
20% positive
ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసారు??
Audio setup appropriate ga cheyandi. Echo vinipista undhi voice . Take this as Positive feedback
My portfolio has went down for 18% in a week dont know how to react such an huge fall building it almost from 4 years😌
2023 April lo ... kani avasaram undi july 2024 inka sept 2024 peak lo unnapudu anni Teresa.. stocks and SIPs .. malla Friday roju petta
Current my portfolio 180.2% up lo undi ee fall mundhu Inka yekkuva undedi lendi nenu 2019 nunchi start chesthunna
Which stocks
Nen 4 years nunchi invest chestunna 30℅profit lo undi na portfolio
6months back start chesanu.13.4%loss portfolio.
It’s common andi
Don’t worry stay invest for long
Me too started on 03 July 2024 now -10% loss 📉
Yes 👍 that's normal
Nothing to worry about sister
Me too start in aug
Jan 1 start 10% loss
1000 పాయింట్స్ 1000 పాయింట్స్ ఒక 2 3 మంత్స్ పెరిగింది అంటే మొత్తం కవర్ అయిపోద్ది ఏముంది అందులో ఇన్వెస్టర్లకు ఎప్పుడైనా ఇబ్బంది ఏమీ ఉండదు ఇంట్రా లో ఉన్న వాళ్ళకి కొంచెం చూసుకొని చేస్తే బెటర్
From Apr 2022 in mutual funds buy and dip strategy. Total invested 2500000. Now profit is 28.7%
Which MF is that ?
PARAG PARIK FLEXI CAP, BAJAJ FINSV FLEXI CAP AND SBI MULTICAP
ఏ MF ఎక్కువ రిటర్న్ ఇచ్చింది? అండి.
SBI MULTI CAP
Thanks brother, I am new investor 13 lakhs petta, 20 percent negetive loki vellindhi, mee matalu chala dhiryanni chai. ❤
nenu endulo enter ayithe adi sarva nashanam autundi bro nenu october lo market lo invest cheyadam start chesa iga rayyumani dusukoni kindakostundi 😂😂😂😂
Same bro…
Started since lockdown. 13% down now.😊
Thodapasam eesari chala sepu undi. Who waits last till they become fruitful. 😅
IPO లు అంతా మోసం 10అకౌంట్స్ అప్లై చేసినా ఒక్కటీ allot కావడం లేదు.
😂..
Same
Same here
Nenu1lot apply chesa Naku allot ayyindi
1lot meaning?@@casualshorts9776
నేను జనవరి 2022లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసాను, ఇప్పుడు 28% ప్రాఫిట్ లో వున్నాను, నాలగు నెలల క్రితం నా పోర్టఫోలియో 42% ప్రాఫిట్ లో ఉన్నది.
Trading kosam kuda oka video cheyandi
Nenu 2023 oct 28th na invest chesa.. 57% return
from 4 years Relaiance, tata motors, asaian paints, hcl, HUL, INFY, KRSNAA,DMart, SRF, IRCTC, ITC, Sadana nitro at peak it was more than 45% now it has decreased less than 18% sadana nitro is big set back for me
🎉
Started in 2022...was in 70% profit but now with only 18% profit
Neneppudu delivery konanu 15 days kritham 125000 invest chesanu 30000 dobbindi Market padataniki main karanam IPO lu liquidity dobbindi market lo
Stock market already overpriced india lo. Trump taruvata chaala market correction jarugudi.
Correct bro i invested 3lakhs in marine eletricals at 290rs nenu konaka stock 175rs ki padindi around 80k loss vundey nenu hold chesa alaney mali 330rs ki vachinapdu profit book chesa 54k profit
every day i am selling in morning in intraday and buying back evening getting the stocks back with profits with holding stocks
Thank you bro chala bhaga cheppavu
Invested in index funds 3.0 L, now 30 k loss, I started in Oct 24
6 lakss 60 k loss
2022 nundi investment chesthunna prasthutham 150% positive lo unnadi
@@madhusudhan9716 em stocks?
Anna
Recent ga me videos choosi investments start chesa.. large caps meeda first concentrate chesi Asianpaints and Dmart meeda invest chesa.. Niftybees kuda close ga track chesthunna thinking of investing.. ems space gurinchi 2 days back kuda chepparu fall start aindi ani.. me daily new analysis video lo oka 5 manchi stocks cheppi vati current value and fair value gurinchi chepte baguntadi anukuntunnanu.. tq for ur efforts anna❤
Yes
Fantastic Explanation and Analysis. Great Bro.
Started feb 2020 now Portfolio +70%
@@deepaktips better to exit
@PremrajG-d3p thanks bro for your suggestion but I won't sell now this is not the time in my opinion. I am waiting for some more correction and work done cash in hand
You can invest more amount in future better to gain
@@deepaktipsit is best time, atleast take your money and keep the profits in the stock itself.
1st jan'25 na start chesa bro., (-6.46%) undi present within 10days lo.. 😊
Bro nijamga niddura Pattaledhu
Very usefull content video, Nenu 2020 nundi invest chestunnanu but koddiga profit ragane exit thisukuntunnanu, Greed ku Fear ku lonu avuthunnanu, So MEERU FUNDAMENTAL ANALYSIS START CHESTE MAKU OKA CLARITY VASTUNDANI 100% NAMMUTHOO YEDURU CHUSTOO VUNNAMU BRO. THANKYOU.
thank you for sharing good information..
start november
over all lose 4000
profit 10000+
thank you bro antha nee dhaya
అర్ధం అవ్వలేదు
2022 నుండి sip చేస్తున్న 17.6% growth ప్రెసెంట్. హైయెస్ట్ 52% growt
Vere countries emo gani India lo stock market tho grow avvali anukovadam entha varku correct o emo. Stock market padite oke roju 5-10% padtundi leste maatram 0.5-1% varke lestadi. Moreover taxes on gains is even more painful
😂😂 anthey kadhaa ..
Mana stock market ni maname hipe create cheyyakapothey etlaa😂😂