ముల్తాన్ రాగం లో పద్యాలు మరియు పాటలు విందాం,నేర్చుకుందాం.గంగాధర్ మాస్టర్...

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • హార్మోనియం సాధకులకు రాగాలను నేర్చుకోవడం అవసరం ప్రతీ రాగ స్వరాలను తెలుసుకోండి హార్మోనియంలో సాధన చేయండి గంగాధర్ మాస్టర్

Комментарии • 26

  • @rajuvelicheti1922
    @rajuvelicheti1922 9 месяцев назад +2

    సుఫర్ గురువుగారు మంచి మెసేజ్లు ఇస్తున్నారు

  • @bvnarayana3546
    @bvnarayana3546 Год назад +4

    చాలా సంతోషం..మీరు ఇలా ప్రతి రాగం గురించి చెపుతూ, రంగస్థల పద్యాలు కూడా అద్భుతంగా పాడి వినిపించే విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంది..మీకు మరీ మరీ ధన్యవాదాలు..🙏💐

  • @RamaKrishna-it3bz
    @RamaKrishna-it3bz Год назад +1

    మహానుభావా మీకు వందనములు

  • @mukundaraorakoti90
    @mukundaraorakoti90 2 года назад

    మా చిన్న వయసు జ్ఞాపకము తెచ్చేశారు మాస్టర్ గారు 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @Teneteluguanjanappa
    @Teneteluguanjanappa 2 года назад +1

    ధన్యవాదాలు గంగాధర్ 🙏🙏🤝🤝 సార్

  • @user-cs9es3pt5g
    @user-cs9es3pt5g 2 года назад +4

    గురువుగారు మీరన్న పద్యాలు డిస్క్రిప్సన్ లో లిరిక్స్ పెడితే ఇంకా బాగుంటుంది..చూస్తూ ప్రాక్టీ సు చేయడానికి బాగుంటుంది

  • @sripadakumar6515
    @sripadakumar6515 2 года назад

    Chaala bhagundhi master garu bhavayukthamugha paadadam meke saadyam meeku evvaru saatileru

  • @grm820
    @grm820 Год назад

    స్వరము లు లేదా మూ ర్చ న డిస్క్రిప్షన్ లో పెడితే చాలామంది నేర్చుకొనుటకు అవకాసం ఉంటుంది మాస్టర్ గారు

  • @sambasivareddyyc1227
    @sambasivareddyyc1227 2 года назад

    చాలా బాగుంది గురువు గారు ధన్యవాదాలు

  • @pshivaiah3829
    @pshivaiah3829 2 года назад

    సూపర్ సార్ చాలా బాగుంది

  • @pshivaiah8523
    @pshivaiah8523 2 года назад

    చాలా బాగుంది సార్🙏🙏🙏🙏🙏🙏🙏

  • @smshyam-be2gx
    @smshyam-be2gx 15 дней назад

    సార్ ఈ పాటకు లిరిక్స్ పెట్టారా

  • @user-cs9es3pt5g
    @user-cs9es3pt5g 2 года назад

    Chaala bagundi

  • @dhanumjayadhanumjaya255
    @dhanumjayadhanumjaya255 Год назад

    namaste sir

  • @tvt952
    @tvt952 3 месяца назад

    నమస్తే సార్! మీరు వాగించినది మరియు పాడినది పాట లిరిక్స్ లో పెట్టండి సార్. మేము వ్రాసుకొని నేర్చుకుంటాము సార్. ధన్యవాదములు సార్
    (విశ్వనాధం ఆఫీస్ సుపేరేంటడెంట్ రైల్వే విజిలన్స్ డిపార్ట్మెంట్ / బిలస్పూర్ )

  • @mariyadasumadhasu6176
    @mariyadasumadhasu6176 2 года назад

    చాలా బాగా ఉన్నదిసర్

  • @lalreddy5308
    @lalreddy5308 Год назад

    👌

  • @mallikarjunamorepallimalli4709
    @mallikarjunamorepallimalli4709 2 года назад

    super sir

  • @stanleypaulkatikala3950
    @stanleypaulkatikala3950 2 года назад

    👍👍👍👍🙏

  • @dhanumjayadhanumjaya255
    @dhanumjayadhanumjaya255 Год назад

    e pata lyric pettandi sir please

  • @yallappachiruthapalli5564
    @yallappachiruthapalli5564 2 года назад

    👌👌🙏

  • @muneshagv3979
    @muneshagv3979 2 года назад

    Multan ragam fingers Ela cheyali chupinchandi sir

  • @sudarshanamnookala9107
    @sudarshanamnookala9107 2 года назад

    Mutan Ragam Chalabagodi

  • @sureshreddy580
    @sureshreddy580 2 года назад

    Notations pertandi sir pls

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela9022 2 года назад

    సార్., నమస్కారాలు, మీరు వాయించిన స్వరాలు కలిగిన రాగం "గుజ్జారీ తోడి"అనే హిందూ స్థాని రాగం. ఈ "గుజ్జారీ తోడి"రాగం ను కర్నాటక సంగీతం లో "శుభాళి" రాగం అని అంటారు. ఈ "శుభాళి" రాగం లో "ఆకటి వేళల అలపైన వేళలలో" అనే అన్నమయ్య కీర్తన కలదు. ఈ గుజ్జారీ తోడి" రాగం లో "పంచమం"ఉండదు. కాని ముల్తానీ" రాగం లో "పంచమము" ఉంటుంది. ముల్తానీ"రాగం ఆరోహణ మరియు అవరోహణ: ని3 స గ 2 మ2 ప ని3 స/స ని3 ద1 ప మ2 గ2 రి1 స.(16 స్వరస్ధానాల పద్ధతిలో).ఇది హిందూ స్థాని రాగం. ఈ రాగం లో ఇంతవరకు తెలుగు సినిమా పాటలు గానీ, డ్రామా పద్యములు గానీ లేవు. "గుజ్జారీ తోడి" మరియు" శుభపంతువరాళి"రాగాలలో సినిమా పాటలు, డ్రామా పద్యాలు కలవు.

  • @bethalavinodkumar1570
    @bethalavinodkumar1570 Год назад

    Mee.number kavali sir