నైస్ ప్రోగ్రాం చాలాచాలా సూపర్ గా వినిపించారు మీ గొంతుని చాలా అందంగా ఆనందంగా పాడారు .గ్రేట్ గజల్స్ పాటలు మీ గొంతులో వినాలని ఉంది. మీరు మకోసం గజల్ పాట పడగలరు.
వావ్ సూపర్ అద్బుతమైన గాత్రం గామకలు చాలా బాగా పాడారు సూపర్ గోంతు హాట్సాఫ్ టు యు మిత్రురాలు చాలా బాగా పాడారు సాంగ్స్ మీ గోంతు లో ఒక మెలొడీ ఉంది ఇంత గొప్ప టాలెంటర్లను కళాకారులను ప్రపంచానికి పరిచయం చెస్తున్న ఈ ఘనత మన టీ టీ చానెల్ దినేష్ రెడ్డి అన్న గారికె దక్కుతుంది సూపర్ అన్న నా కామేంట్ నచ్చిన వాల్లు ఒక లైక్ చేయండి మిత్రులారా ఇట్లు మీ తెలంగాణ టాలెంట్ చానెల్ ప్రేక్షక మిత్రుడు ధన్యవాదాలు మిత్రులారా
మీ వాయిస్ చాల బాగుంది వినీల గారు . సినీ ఇండస్టిృ లో మీకు పాటలు పాడే చాన్స్ రావాలని కోరుకుంటున్నాం.. దినేష్ అన్న చేసే ప్రయత్నం చాల గొప్పది , ఎందరో మంచి మంచి కళాకారులను బయట ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు .
You are just Awesome vineela... I'm very blessed to have a friend like u... Stay blessed 😘.. May the almighty bless you with lot more opportunities 💐... Special thanks to brother dinesh... 👍
Anni patalu chaala bagapadutunaru meeku vadanam chelle meeru sangatanam oka yegnam samidaga oka jeevanam song aite naku inka chaala baga nachindi ra chelle
మన తెలగాణా సంస్కృతి చాలా గొప్పది ప్రతి ఒక్కరినీ అన్న ,అక్క ,చెల్లి ,తమ్ముడు,అమ్మ ,బాపు, అంటు తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని ఎవరినైనా బంధం తో పిలిచే గొప్ప సం్కృతికి మన తెలంగాణా సంస్కృతి చాలా గొప్పది ....లవ్ తెలంగాణా ...
💐👌కిల కిల రాగలు పలికే మా కోరుట్ల కోకిల వినీల చెల్లెమ్మ ఇంకా మంచి మంచి పాటలు పాడలని ఆశిస్తూ అన్ని రంగాల్లో రాణించాలి కోరుకుంటున్న ఆల్ ది బెస్ట్ 💐💐💐👌👍దినేశ్ టాలెంట్ ఉన్నవాళ్ళని వెళ్లికి తీస్తున్న నీకు అంతా మంచి జరగాలి మంచి గుర్తింపు పేరు రావాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్,💐💐💐👌👍
Nenu Vijayawada nunchi me interview Chustunna amma. Super me talent nu inka gurtuchaka povadam industry bad luck. Meku chala life undi. God bless you.Mohan Krishna
Thank you so much🙏 to each and everyone for your love ❤️and support.🤝 And I am conveying special🤝 thanks to DINESH for providing me this opportunity.🎤 Please treat it as response🙏🤝 for each🤩 comment. And please do support🤝 in my future🎤🎼✍️🙌 endeavours too.. Regards #VINEELA
వినిల అక్కా గారికి ప్రత్యేక ధన్యవాదాలు మీ కళకు నా కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 నాకు దేవుడు పాటలు అంటే ఇష్టం నేను కూడా పాడుత నేను కూడా పాటలు రాస్తున్నాను అక్కా మిమ్మల్ని కలుస్తాను మాది జగిత్యాల అక్కయ్య గారు.
వాయిస్ చాలా బాగుంది వినీల గారు మీరు సినీ ఇండస్ట్రీలో అద్భుతమైన అవకాశాలు పొందాలని కోరుకుంటున్నాము తెలంగాణ టాలెంట్ చానల్లో ఎంతో మంది కళాకారులను పరిచయం చేస్తున్న దినేష్ కు కృతజ్ఞతలు
Super pilla, nee talent gurinchi entha cheppina thakkuve, inni rojulu oka chalaki ammai naaku friend ani happy ga anipinchedi, but after this interview naaku oka goppa singer thelusu ani cheppadaniki chala garvanga undi, manam kalisina sandharbhaallo nuvvu paduthunna prathi sari nenu marchipoyina naaku unna oka goppa interest gurthosthu undedi, lucky ga music nerchukovadaniki inni years ki naaku avakasham ochindi, and without any hesitation you are my inspiration pilla, go a head, nakanna chinnadanivi kabatti god bless you and nee prathibaku joharlu,🙏🙏
Genuine ga Madam (Akka) garu chala goppasinger, Pataku pranam poyagala talent, No words to say about her, mana Telangana prajalu missavutunna oka highly Talented singer.... Heart fully My Best wishes to Akka...
చాలా అద్భుతంగా పాడారు... కోరుట్ల మాకు 14km దూరంలో ఉన్నారు..ఇంత దగ్గర్లో ఇంత గొప్ప సింగర్ ఉందని తెలియకపోవడం బాధాకరం...ఈ youtuber కి హృదయపూర్వక ధన్యవాదాలు
అక్కయ్య మీ యొక్క వాయిస్ బాగుంది. ఇంకా మరెన్నో అద్భుతమైన పాటలు పడాలని కోరుకుంటున్నాను... 👍👍👍💐💐💐💐💐💐💐🌷 తెలంగాణ టాలెంట్ యూట్యూబ్ ఛానెల్కి అభినందనలు. ఇంకా మరెందరినో పరిచయము చెయ్యాలని కోరుకుంటున్నాను..🙏
నైస్ ప్రోగ్రాం చాలాచాలా సూపర్ గా వినిపించారు మీ గొంతుని చాలా అందంగా ఆనందంగా పాడారు .గ్రేట్
గజల్స్ పాటలు మీ గొంతులో వినాలని ఉంది. మీరు మకోసం గజల్ పాట పడగలరు.
Nice Telanga talant. మరుగు పడిన మాణిక్యాల మీరు పరిచయం చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదములు. గుడ్ ఎంకరేజింగ్
వావ్ సూపర్ అద్బుతమైన గాత్రం గామకలు చాలా బాగా పాడారు సూపర్ గోంతు హాట్సాఫ్ టు యు మిత్రురాలు చాలా బాగా పాడారు సాంగ్స్ మీ గోంతు లో ఒక మెలొడీ ఉంది ఇంత గొప్ప టాలెంటర్లను కళాకారులను ప్రపంచానికి పరిచయం చెస్తున్న ఈ ఘనత మన టీ టీ చానెల్ దినేష్ రెడ్డి అన్న గారికె దక్కుతుంది సూపర్ అన్న నా కామేంట్ నచ్చిన వాల్లు ఒక లైక్ చేయండి మిత్రులారా ఇట్లు మీ తెలంగాణ టాలెంట్ చానెల్ ప్రేక్షక మిత్రుడు ధన్యవాదాలు మిత్రులారా
Nice vineelagaru me voice super GA vundi God Bless You
Super 👍👌👌👌👌
Super akka mi voice Chala bagundhi devuni pata super padinav
Exlent super voice chala chala baga padaru enka enno paduthu mundhuku vellalani korukuntu All the best 👌👍👍👏👏👏💐💐💐💐💐💐💐
Super ga padinavu sister Dines Annaku Thanks
శివుడి పై రాసిన పాట అద్భుతం అత్యద్భుతం
Voice extraordinary 👌👌👌👏👏👏
శివుడి పై రాసిన పాట చాల చాలా అద్భుతం
Super a 🎉 akka
Chala baga paduthunnav akka miku manchi manchi avakashalu ravalani korukuntunna
మీ వాయిస్ చాల బాగుంది వినీల గారు .
సినీ ఇండస్టిృ లో మీకు పాటలు పాడే చాన్స్ రావాలని కోరుకుంటున్నాం..
దినేష్ అన్న చేసే ప్రయత్నం చాల గొప్పది ,
ఎందరో మంచి మంచి కళాకారులను బయట ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు .
Great
Super .akka . chusena vallu andaru like cheyande.anna lu🙏🙏👍👍
మిమ్మల్ని తెలుగు ఇండస్ట్రీ మిస్ అవుతుంది... మీకు మంచి మూవీస్ రావాలని కోరుకుంటూ.. దినేష్ అన్నకి tq అన్న.
Super anna akkanu parichayam chesinanduku danyavadalu
Akka songs and ne voice super meru chala manchi stage loki veltharu all the best akka 👏👏👏👏👏
Dinesh Anna niu great akka eng song super ni vais super God bless u
Nice god bless you Akka
Super sweet amazing singing
Owsame singing.........
Niv jesina jesina Interviews lo edi One Of The Best interview, "Thanks For Sharing, " Dinesh Brother!!!!!! "
Vineela garu super voice meeru chala chala baga padutunnaru meeku manchi avakashalu ravalani korukuntinnam. God bless you 👍👍👍👍
Wow.. you have very good voice..
10.10 super background lo oka kokila screen pai oka kokila Kalsi raagalu theesthunnay😍😍🥰🥰🥰
మీ వాయిస్ చాలా బాగుంది వినీల మేడం గారు....
మరుగున పడిన తెలంగాణా కళాకారులకు మీవంతుగా మీరందిస్తున్న ప్రోత్సాహం గొప్పది దినేషన్న 🙏🙏🙏👍👍👍🤗💐👌👌👌
Hai vineela akka superga padutunnaru👏
You are just Awesome vineela... I'm very blessed to have a friend like u... Stay blessed 😘.. May the almighty bless you with lot more opportunities 💐...
Special thanks to brother dinesh... 👍
Can i know from where she is
Anni patalu chaala bagapadutunaru meeku vadanam chelle meeru sangatanam oka yegnam samidaga oka jeevanam song aite naku inka chaala baga nachindi ra chelle
I love you vineela akka tqq to telengana talent channel 👏👏
Vineela your singing style super basha khan nellore
అద్భుతం అక్కయ్య ఆ రాజన్న ఆశిషులతో మీరు మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాము...
Nice.wish u best of luck
Professional singer vioce la vundhi mi voice andhuku miru సినీ పరిశ్రమలో ప్రయత్నం chesthaledhu సూపర్ mi vioce 👏👏👏👏👏
Good akka
Very Exlent in introducing the talent persons in singing of all types. Many thanks. Best wishes to Telangana Talent.
Heartily congrats for introduced very talented and sweet sound person as a singer.
Excellent ga padutunnaru
ఈస్వరుని ఆశీర్వాదం మీకు గాయానికి మరియు తమ్ముడికి ఉండాలని కోరుకుంటున్నాను
Super akka chala bagundhi me voice 👌👌👌 multi talented all the best akka
మన తెలగాణా సంస్కృతి చాలా గొప్పది ప్రతి ఒక్కరినీ అన్న ,అక్క ,చెల్లి ,తమ్ముడు,అమ్మ ,బాపు, అంటు తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని ఎవరినైనా బంధం తో పిలిచే గొప్ప సం్కృతికి మన తెలంగాణా సంస్కృతి చాలా గొప్పది ....లవ్ తెలంగాణా ...
GOOD MESEAGE BROTHER G.P.S.S JAI TELAGANA
Akka mea voice super. Nenu aithe first program starting lo ne fidaa aipoyanu akka... Superb super super super super super super super super..
It's very good channel..... I like Telangana talent channel......
👌👌 Voice sister midi....☺
Keep going on Sister💐💐💐
All the Best ur future👍👍
All the best mam.... vineel mam gaaaru👍👍👍👍👍
మంచి గొంతు చాలా అద్భుతంగా పాడారు.
Supar madam em talent andi midi, ippativarsku nenu ekkada chudaledu,
Superb voice akka, definitely u will hv good future
Super akka
Thanks Dinesh tammudu...
Talent ekkada unte akkadiki velli interview teestunnavv...
Ee interview teeyadanki nuvvu varsham padanga vemulavada nundi korutla ki poddugalla 3:30 ki lechi vachchi interview chesinav.... Nee commitment great Tammudu...✌
Very talented mam 1st time commitment peduthunanu chala happy ga feel ayanu,full video chusanu
💐👌కిల కిల రాగలు పలికే మా కోరుట్ల కోకిల వినీల చెల్లెమ్మ ఇంకా మంచి మంచి పాటలు పాడలని ఆశిస్తూ అన్ని రంగాల్లో రాణించాలి కోరుకుంటున్న ఆల్ ది బెస్ట్ 💐💐💐👌👍దినేశ్ టాలెంట్ ఉన్నవాళ్ళని వెళ్లికి తీస్తున్న నీకు అంతా మంచి జరగాలి మంచి గుర్తింపు పేరు రావాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్,💐💐💐👌👍
Nenu Vijayawada nunchi me interview Chustunna amma. Super me talent nu inka gurtuchaka povadam industry bad luck. Meku chala life undi. God bless you.Mohan Krishna
So nice sister, I hope you wii become a good singer best of luck and Thank you to Telangana talent
వినీల గారు మీ గొంతు చాలా బాగుంది, మీకు సినిమా లలో కూడా పాడె అవకాశం రావలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను ,,👌✌
Super super super super akka
వినీల గారు మీరు పాడిన ఇంగ్లీష్ పాట చాలా బాగుంది🌱☘🍀🌳🌹🌹🌹🌻🌼🌻🌼🌻💐💐💐💐
It’s God gift. Super voice. Practice and develop and I wish all the best God bless you
మా కోరుట్ల ప్రాంతంలో ఇంత అద్భుతమైన గాయనీ మాకు పరిచయం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది bro
Place ekkadandi
@@swapnarajmultivideos883 hai
@@MaheshYadav-xk5qq hi
@@swapnarajmultivideos883 me village akkada
@@MaheshYadav-xk5qq karimnagar
vineela medam gaaru.....ame pade pata laagane chakkani padalatho sambashinchadam chaala baaga nachingi
Thank you so much🙏 to each and everyone for your love ❤️and support.🤝
And I am conveying special🤝 thanks to DINESH for providing me this opportunity.🎤
Please treat it as response🙏🤝 for each🤩 comment.
And please do support🤝 in my future🎤🎼✍️🙌 endeavours too..
Regards
#VINEELA
Akka nijanga chala baga padaru
Me voice chaala baagundi
వినిల అక్కా గారికి ప్రత్యేక ధన్యవాదాలు
మీ కళకు నా కోటి వందనాలు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 నాకు దేవుడు పాటలు అంటే ఇష్టం నేను కూడా పాడుత
నేను కూడా పాటలు రాస్తున్నాను అక్కా
మిమ్మల్ని కలుస్తాను మాది జగిత్యాల
అక్కయ్య గారు.
Superbb akka.. Chalaa superbbbb ga padaru
Superb singing Vineela Gaaru
Super special to day watching your program.. .. Tq soo much.... .. Have a bright future
సూపర్ మా కోరుట్ల లో ఇంత మంచి సింగర్ ఉన్నారా
Fantastic and God
bless you
NUVU GREAT BRO .. HATS OFF FROM VIJAYAWADA
Very very super singer I like your voice akka all the best for future
వాయిస్ చాలా బాగుంది వినీల గారు మీరు సినీ ఇండస్ట్రీలో అద్భుతమైన అవకాశాలు పొందాలని కోరుకుంటున్నాము తెలంగాణ టాలెంట్ చానల్లో ఎంతో మంది కళాకారులను పరిచయం చేస్తున్న దినేష్ కు కృతజ్ఞతలు
Superb voice... She will be good singer ... God bless you. Thank you Dinesh..
ఈగో అన్నా అక్క పాట లు మస్తుగా పడింది అన్న నేను మతిరం ఇంకో గంట ఉన్న చూసే వాడిని అన్న అక్క ని పాటలకు దండం
దినేష్ అన్న నువ్వు సూపర్
Super akka 👌👌🎤🎤
నమస్తే దినేష్.... తెలంగాణ లోని మహబూబ్ నగర్ జిల్లా లో చాలా మందికళాకారులు ఉన్నారు ఒక సారి దర్శించండి దినేష్ సోదరా
Perfectionist do new 🎶💞🐘🌸🐘all the best
ur voice is devine voice keepitup madam,
try to industry as singing dubbing
Awesome sis chala baga padaru 👌👌
Super pilla, nee talent gurinchi entha cheppina thakkuve, inni rojulu oka chalaki ammai naaku friend ani happy ga anipinchedi, but after this interview naaku oka goppa singer thelusu ani cheppadaniki chala garvanga undi, manam kalisina sandharbhaallo nuvvu paduthunna prathi sari nenu marchipoyina naaku unna oka goppa interest gurthosthu undedi, lucky ga music nerchukovadaniki inni years ki naaku avakasham ochindi, and without any hesitation you are my inspiration pilla, go a head, nakanna chinnadanivi kabatti god bless you and nee prathibaku joharlu,🙏🙏
Genuine ga Madam (Akka) garu chala goppasinger, Pataku pranam poyagala talent, No words to say about her, mana Telangana prajalu missavutunna oka highly Talented singer.... Heart fully My Best wishes to Akka...
Madam super songs
జగదీశ
ఆ
@@venkateshwarrao1708 0 pl
👌 మల్టీ టాలెంట్ సూపర్
సినిమాల్లో ఖచ్చితంగా ప్రయత్నం చేయండి.
👌👌సూపర్ సిస్టర్💐💐🌹🌹
చాలా అద్భుతంగా పాడారు... కోరుట్ల మాకు 14km దూరంలో ఉన్నారు..ఇంత దగ్గర్లో ఇంత గొప్ప సింగర్ ఉందని తెలియకపోవడం బాధాకరం...ఈ youtuber కి హృదయపూర్వక ధన్యవాదాలు
సూపర్ వినీల గారు మంచి గాయకురాలు కావాలి అని కోరుకుంటున్నాను .సినిమాల్లో పాడే అవకాశం రావాలి.best of luck.
Super ga vundandi Meru chala baga paduthunnaru super👏👏👏👏👏👏
Akkka nenu exppatiki vachi availability comments paattaledu Meru chala baga padaru
కోకిల గొంతు చాలా బాగుంది💐👍
Supar supar
Supar akkaya very nice to on midhi
Super singing your voice very very good God bless you everybody support you thanks lot dinesh brother
అక్కయ్య మీ యొక్క వాయిస్ బాగుంది.
ఇంకా మరెన్నో అద్భుతమైన పాటలు పడాలని కోరుకుంటున్నాను...
👍👍👍💐💐💐💐💐💐💐🌷
తెలంగాణ టాలెంట్ యూట్యూబ్ ఛానెల్కి అభినందనలు. ఇంకా మరెందరినో పరిచయము చెయ్యాలని కోరుకుంటున్నాను..🙏
Good Tela🐈ngana singer very very too much🌹🌹🌹🌷
శివుని సాంగ్స్ సూపర్ వాయిస్ సూపర్
Oh my god... Anta baaga padutunnaroooooo👌👌👌👌
అక్క మీరు చాలా మంచి పడుతున్నారు ఇంక్క చెప్పలి అంట్టె మి వాయిస్ చాలా బాగుంది సూపర్ అక్క తెలంగాణ ముద్దు బిడ్డ God bless 😇 you akka
Akka me voice chala bagundhi mariyu me patalu annibhashallo bagunnai
Hi vinila iam ur senior in government scl.Iam proud of you all the best for ur future
Super వాయిస్ sis 👌👌👌👌❤️❤️❤️🌹🌹🌹
Akka nv super ni voice chala bagundhi I love ur voice akka pramiss
వినీల అక్కా గారు నమస్కారము. దినేష్ అన్న నమస్కారము.అక్కా. సూపర్ గా పాడింది
Super super ga padaru akka mi voice Chala bagundi god bless u
వినీల చెల్లెమ్మ పాడిన అన్ని పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి
Akka ..super ga paadaru ..movies singers kante super ga paaduthunnaru...nijanga meeku manchi future undi akkaaa..
దినేష్ అన్న ఏమి పాడారు అక్క గారు అక్కని పరిచయం చేసిన నీకు దన్యవాదములు అన్నయ్య
Good voice ......God bless you
నీజంగానె సీనిమావాళ్ళు ఇమన ఏందుకు గుర్తుపట్టలెదు దయచెసిఇమని గుర్తుపెట్టుకోండి దీనెష్ నువ్వుగ్రేట్ మ్మ
సూపర్ అక్క చాలా మంచి వైయస్
Super Akka chalabaga padutaru miru super super Akka
Mind blowing singing sister,
Your the boss of singing.
Veneela gaaru chaalaa baaga paadinaaru
Aakasamlo Vennela Korutla lo Veneela God Bless You Sister....