96 శవాల చుట్టూ బట్టలిప్పి బతుకమ్మ! తెలంగాణ రక్తచరిత్ర! Telangana september 17 Bairanpally Ithihasam

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • 96 శవాల చుట్టూ బట్టలిప్పి బతుకమ్మ! తెలంగాణ రక్తచరిత్ర! Telangana september 17 Bairanpally Ithihasam Channel.
    Telangana Vimochana dinam September 17th 1948 special.
    On 27th August 1948 Bairanpally in Telangana village, Razakars entered and what razakars did is explained in this Ithihasam video.
    Bhairavunipalli Burju or Bairanpally burju is yet to be seen.
    Sardar Vallabhai Patel led Operation Polo, the Hyderabad State was formed and Mir Osman Ali Khan served as Rajapramukh and M. K. Vellodi was elected Chief Minister of Hyderabad State. Present Telangana is part of Hyderabad State.
    Hyderabad state was a state in Dominion and later Republic of India
    Operation Polo was the code name of the Hyderabad "police action" in September 1948.
    హనుమాన్ చాలీసా పుట్టుక వెనక ఆసక్తికరమైన కథ Hanuman chalisa ila puttindi - Tulasidas ithihasam
    • హనుమాన్ చాలీసా పుట్టుక...
    కులశేఖర ఆళ్వార్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని చూసి ఎందుకు ఏడ్చారంటే Kulasekhara azhwar Tirumala
    • కులశేఖర ఆళ్వార్ తిరుమల...
    ఒక్కరాత్రిలో తానాజీ మాల్సురే సింహఘడ్ కోటను ఎలా జయించాడంటే Tmixture history Tanaji malsure Sinhaghad
    • ఒక్కరాత్రిలో తానాజీ మా...
    స్వామి వివేకానంద షికాగో స్పీచ్ తెలుగు లో Swami Vivekananda Chicago speech telugu
    • స్వామి వివేకానంద షికాగ...

Комментарии • 421

  • @ithihasam
    @ithihasam  2 года назад +32

    రాముడు దేవుడు కాదంటూ ఇలా!నా అనుభవం!
    ruclips.net/video/Ir5poR4B2jk/видео.html

  • @user-le5fp5ze4g
    @user-le5fp5ze4g 2 года назад +141

    మన తెలంగాణలో ఇన్ని దుర్మర్గాలు జరిగినగాన్ని ఇంకాప్రజలు ఇప్పటికీ నేతలతేనెమాటలు విని మోసపోతూఉన్నారు..ఇకనైనా ప్రాంతంకోసం మాత్రమే కాకుండా దేశంకోసం,ధర్మంకోసం నిజాయితీగా నిజాలని నిగ్గుతేలుస్తూ నిప్పులమారి అహర్నిశలు శ్రమిస్తూఉంటుందో ఆపార్టీకి ఓటువేసి దేశాన్ని కాపాడుకోవాలి..ధర్మాన్ని రక్షించుకోవాలి..జై హింద్..

  • @chinthalamahesh8627
    @chinthalamahesh8627 2 года назад +177

    తెలంగాణ ప్రతి గ్రామంలో ఒక బురుజు ఉంది.కానీ బైరన్ పల్లిలో 10కి పైగా బురుజులు ఉన్నాయ్.మద్దూరు ఒక మినీ పాకిస్థాన్,రజాకారుల కాలంలో రోడ్డు మీద ఎద్దులు,ఆవులు కనిపిస్తే కతమే అంట, చంపి తినుడే. ఇక మహిళల పరిస్థితి ఎలా ఉండునో అర్థం అవుతుంది.ఇవన్నీ బొందుగాళ్ళు మర్చిపోయారు.ఉచితం అంటే చాలు జిన్నాకి కూడ వోట్ వేస్తారు.🤦

    • @likedvideos8909
      @likedvideos8909 2 года назад

      No

    • @srushtikarthaparabhrahmaku5921
      @srushtikarthaparabhrahmaku5921 2 года назад +25

      పూర్తిగా నవాబుగా మారిన కేసీఆర్.

    • @anilkumar.g4795
      @anilkumar.g4795 2 года назад +5

      100% correct ga cheppinaru brother uchithalu anukunta samanya prajala nundi tax la perutho, vasoolu chesthu uchitham ani oodharagoduthunnaru, ee amyaka prajalaku eppudu artham avthadho aa devude vachi cheppali, jai sreeram jai modi ji

    • @aravindbandala1945
      @aravindbandala1945 2 года назад +7

      Nawaab la palanaku gurthu chesthunna kcr

    • @kbhaskar8684
      @kbhaskar8684 Год назад +2

      Brother e kutumba palana antham kavali,edhi mana generation tho ne antham kavali

  • @Lion-uv2hi
    @Lion-uv2hi 2 года назад +189

    Appreciated your efforts sir for giving this information
    మా తెలంగాణ ప్రజలు నిద్ర లేవాలి
    ఇక పై దర్గా సమాధుల చుట్టూ తిరగడం మనేయ్యలి
    జై శ్రీ రామ్

    • @gangaramgangaram202
      @gangaramgangaram202 2 года назад +7

      Your Right FRND

    • @mnrdev
      @mnrdev 2 года назад +1

      చచ్చి కుళ్లిపోయిన శవాల చుట్టూ తిరగడం మానుకోవాలి. హిందువులు ఇలాంటి పనులు చేయకూడదు.

    • @c.ramaraovlogs7378
      @c.ramaraovlogs7378 2 года назад +4

      మీరూ మచిగ చెప్తున్నారు

    • @venkatreddygunda2510
      @venkatreddygunda2510 11 месяцев назад

      నేను నాలుగు సంవత్సరాల నుంచి దర్గాలను నమ్మడం పోవడం మానేసాను సోదర

    • @ashokkasarapu6804
      @ashokkasarapu6804 11 месяцев назад

      100%

  • @daliboinaaibabu9227
    @daliboinaaibabu9227 2 года назад +151

    అటువంటి రజాకార్ల ప్రభుత్వమే ఈనాటి హైదరాబాద్ ఎంఐఎం వేళ్ళకు తోడుగా అండగా ఉండేది టిఆర్ఎస్ వీరు కలియక దేశాలు తీసుకెళ్తుందో చూడాలి. జైహింద్ జై భారత్

    • @srushtikarthaparabhrahmaku5921
      @srushtikarthaparabhrahmaku5921 2 года назад +17

      పూర్తిగా నవాబుగా మారిన కేసీఆర్.

    • @padmavathireddy8473
      @padmavathireddy8473 2 года назад +8

      @@srushtikarthaparabhrahmaku5921 ee pichi mundakoduku turakalaku bhayapadi Telangana ni vallaku appacheppelagundu. Ee sari trs ni elanti paristitulalonu geluvanivvaddhu.

    • @voorediprathima.1920
      @voorediprathima.1920 2 года назад +7

      Yes I agree sir

    • @suraj9506
      @suraj9506 2 года назад

      Yes shameless kachra kcr

    • @srkmurthy880
      @srkmurthy880 2 года назад +1

      @@srushtikarthaparabhrahmaku5921 తురకల ముందు వొంగొని నా బాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందో అందరికీ తెలిపినది దోరే కదా?

  • @dorababuyedida4848
    @dorababuyedida4848 2 года назад +48

    చాలా దుర్మార్గం మన తెలుగు మహిళలు ఇటువంటి నరకాలు అనుభవించారా , కన్నీళ్లు వస్తున్నాయి .

  • @A.rajesh3448
    @A.rajesh3448 2 года назад +29

    సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి రహస్యలు ఎన్నో బయటికి వస్తున్న్ భారత్ మాతకి జై

  • @chinthalamahesh8627
    @chinthalamahesh8627 2 года назад +116

    అన్న బైరన్ పల్లి మా ఊరి పక్కనే.ఆ రజాకార్ లంబిడి కొడుకుల విషయాలు అక్కడి ముసలి వారు మాకు చెప్పారు.ఆ గ్రామానికి పక్కనే ఉన్న బెక్కంటి శివలయాన్ని ద్వoసం చేశారు.గర్భ గుడిని తకాలేకపోయారు చాలా మంది శివ భక్తులను చంపారంట అద్భుతమైన శివాలయం.రజాకారుల పతనం బైరం పల్లి నుండే మొదలయిందట

    • @ithihasam
      @ithihasam  2 года назад +9

      Mee oori Peru?

    • @chinthalamahesh8627
      @chinthalamahesh8627 2 года назад +8

      @@ithihasam గన్పూర్

    • @lingaraj9164
      @lingaraj9164 2 года назад +3

      A distic Anna

    • @chinthalamahesh8627
      @chinthalamahesh8627 2 года назад +6

      @@lingaraj9164 ఫస్ట్ వరంగల్.ఇప్పుడు సిద్దిపేట.

    • @penthalaramadevi6174
      @penthalaramadevi6174 2 года назад +6

      Anna maa ఊరు కూడా అక్కడనే ధర్మారం

  • @santhoshkumarpoddutoori1800
    @santhoshkumarpoddutoori1800 2 года назад +52

    ఆ రజాకార్ల పార్టీ నే ఇప్పుడున్న MIM పార్టీ...దానికే మన కెసిఆర్ గారి సపోర్ట్

    • @jhonsoncola2741
      @jhonsoncola2741 Год назад +3

      మరి బంగారు తెలంగాణ అంటే ఇదేనేమో

  • @bharathikusuru8806
    @bharathikusuru8806 2 года назад +58

    చాలా బాధాకారం, వర్ణించటానికి మాటలు రావు. 🙏🙏🙏

  • @sriom5922
    @sriom5922 2 года назад +42

    మీరు చెప్పిన వన్ని నిజమే, మా పెద్ద వాళ్లు ఇవన్నీ చెప్పే వాళ్లు. చాలా బాధగా ఉండేది. అవన్నీ వింటూ ఏడ్చే వాళ్లము.

    • @sureshmuppidi7429
      @sureshmuppidi7429 2 года назад

      Now not the crying stage, we should expose such cruel attrocity to who unaware & select the right politician & party.

  • @eswararao.sesetti
    @eswararao.sesetti 2 года назад +121

    సార్.....
    ఎంతో మంది నా భారతీయ మహిళల బలిదానాలు... చరిత్రలో కనిపించకుండా..... ఆ చరిత్రను మన పిల్లలకు వినిపించకుండా చేసి... మన పిల్లల్లో వీరత్వాన్ని, కసినీ చంపేసి... వాళ్ళని సన్నాసులుగా చేసిన.... మనల్ని 50 ఏళ్ళు పైబడి పాలించిన లుచ్ఛా నేతలను తన్ని... దేశాన్నించి తరమేయ్యాలి.....
    జాగో హిందూ.....
    జై హింద్... భారత్ మాతా కీ జై....

  • @jayhind3731
    @jayhind3731 2 года назад +41

    ఇప్పటికీ అదే ధోరణి సాగుతుంది.... మనలో ఇంకా చైతన్యం రావటం లేదు, అప్పటికి ఇప్పటికీ నాకు వ్యత్యాసం కనిపించడం లేదు, ఆలోసించి మనమే నిర్ణయం తీసుకోవాలి... ఓ హిందూ మేలుకో.

  • @Arunakala
    @Arunakala 2 года назад +118

    చాలా బాధాకరం..మీరు చెప్తుంటేనే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి..తెలంగాణ ప్రాంత ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో కదా..

    • @anasurisrinivas7700
      @anasurisrinivas7700 2 года назад +3

      S

    • @umaranipinnamaneni3202
      @umaranipinnamaneni3202 5 месяцев назад

      Rajaakar Telugu movie చూసాను నిన్నే..చూస్తు వుంటేనే తట్టుకోలేక పోయింది గుండె. ఎన్ని scenes లొ నో ఏ పాపం ఎరుగని వీళ్ళని ఈ రాక్షసులు నాజిల్లా bhyankaramaina బాధలు.పెట్టి,క్రూరంగా చంపారు. కేవలం మతం అని వంక పెట్టుకొని, స్వతంత్రం వచ్చిన మన.దేశం లో ఇంత ఘోరంగా చంపారు, Britishers కూడా పనికి రారు, వీళ్ళ నీచత్యం ముందు.

  • @vbalaji_gudur
    @vbalaji_gudur 2 года назад +68

    అవును సార్ ఈ సంఘటన గురించి చాలా పుస్తకాల్లోనూ ఆర్టికల్స్ చదవడం జరిగింది. స్వాతంత్రం తరువాత ఇండియన్ యూనియన్ లో నిజాం స్టేట్ కలవలేదు. ఆ తర్వాత పటేల్ గారి ఉక్కు సంకల్పం వల్లనే తెలంగాణ విమోచన జరిగి అఖండ భారతంలో కలవడం జరిగింది. అసలు అఖండ భారతానికి మొదటి నుంచి ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. గ్రీకులు మొగలాయిలు ఫోర్సుగేసు ఆంగ్లేయులు మొదలగు వారి నుంచి

    • @gandhamvenkateshwarlu4404
      @gandhamvenkateshwarlu4404 2 года назад

      విమోచనం కాదు....విలీనం.

    • @gandhamvenkateshwarlu4404
      @gandhamvenkateshwarlu4404 2 года назад +3

      విమోచనం అయితే, నైజాం కు భరణం ఇవ్వరు...పరస్పర అవగాహన / ఒప్పందం మేరకు విలీనం - నష్ట పరిహారం తో...

    • @vbalaji_gudur
      @vbalaji_gudur 2 года назад

      @@gandhamvenkateshwarlu4404 hmm ok

    • @ithihasam
      @ithihasam  2 года назад +2

      @@vbalaji_gudur Don't surrender yourself to Erra chokka followers or TRS fans,
      Adi vileenam kaadu. Vimochana.
      History!

    • @vbalaji_gudur
      @vbalaji_gudur 2 года назад +1

      తెలంగాణ విమోచన మీద మీ తదుపరి వీడియోలు చూసిన తర్వాత అది విమోచనం అని క్లియర్ గా ఎవరికైనా అర్థమవుతుంది. థాంక్స్ సర్

  • @yadhavnarayana2261
    @yadhavnarayana2261 2 года назад +95

    ఆనాటి రజాకార్ల వంశంలోని వాళ్ళే ప్రస్తుతం హైరాబాద్లోని mim పార్టి అర్థం చేసుకొని ఇప్పుడైనా బీజేపీ నీ గెలిపించుకునే వరకు పోరాడుదాం మనకు దిక్కు మొక్కు ఈఓక్క బీజేపీ పార్టీ తప్పా మిగతా పార్టీలన్నీ నిండా ముంచేవే జై హింద్ జై భారత్

    • @successmantraforeveryone
      @successmantraforeveryone 2 года назад +10

      అవును తప్పక బిజెపిని గెలిపించుకోవాలి

    • @venkateswaratilesbayyaram1695
      @venkateswaratilesbayyaram1695 2 года назад +3

      NARYANANNA
      VADI POYINA KAMALAM
      GADI THAPPINA CHAKRAM
      VASI THAGGINA HASTAM
      KADOEE MANAKU NESTAM
      MATONMADAM MASTISHKANIKEKKI
      BHAVI THARALAKU KAVALSINDI
      MARCHI POYEE
      ANNAMO RAMACHANDRA ANE VADIKI
      RAMUDO RAHIMO TECHHI PETTADU
      "DHARMO RAKSHITE RAKSHITAHA"
      ANNA MULA SUTRANNI MARCHI POYEE "DUSHTA SIKSHANA SISHTA
      RAKSHANA" NU MANAKU ANUGUNANGA MARCHI EVALA
      DUSHTA RAKSHANA SISHTA SIKSHAN
      PATISTUNNAM RAMARAJYAMULO
      RAKSHASA SANSKRITI PROTHSA HISTUNNAM MANA BHAVITAKU
      MANAMU EMITI?
      ANDARU ALOCHINCHALSINA SAMAYAMIDI
      JAI HIND

    • @srinivasdoli7323
      @srinivasdoli7323 2 года назад +2

      JaiHind.

    • @sitavani7024
      @sitavani7024 11 месяцев назад +3

      ఈ రజాకార్ల గురించి మా ఊరు అనే నవల కళ్ళకి కట్టినట్టు చెప్తుంది. రచయిత ఎవరో గుర్తులేదు.ఎవరికైనా తెలుసా...ఆ నవలలో ఈ చరిత్ర ఉంది.రక్తం మరిగిపోతుంది చదివితే.ఈ రక్త చరిత్ర ని మళ్ళీ కళ్ళారా చూసి ఆనందించాలని ఎదురుచూస్తున్న వాళ్ళకి బుద్ధి చెప్పలేమా?యువతకి ఈ చరిత్ర తెలియకపోతే త్వరలోనే దేశంలో అదేపరిస్థితి రావడం ఖాయం.యువతా..మేలుకో,ఇకనైనా.

  • @harshaharshith6771
    @harshaharshith6771 2 года назад +58

    రజాకార్ల అకృత్యాలకునేనుప్రత్యక్షసాక్షినీ

  • @ashok-fc9ze
    @ashok-fc9ze 2 года назад +21

    మా అమ్మమ్మ,
    తాతగారు చెప్పారు,
    మీరు వివరంగా చెప్పారు.

  • @BrutallyHonest-vq3lh
    @BrutallyHonest-vq3lh 2 года назад +30

    చాలా గ్రేట్ సర్ మీరు - Jai Sree Raam

  • @kathakusumam9448
    @kathakusumam9448 2 года назад +27

    ఈ సంఘటనలని మన పాఠ్య పుస్తకాలు లో చేర్చాలి. మన తెలంగాణ ప్రజలపై రజాకార్లు ఎంతటి దుశ్చర్యలకు తెగబడ్డరు తెలియాలి

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 11 месяцев назад +9

    ఇప్పటికైనా హిందువులు కళ్ళు తెరవాలి రజాకార్ల జాతిలో చేతులు కలిపిన ప్రతి రాజకీయ పార్టీని అంతం చేయాలి లేకపోతే మళ్ళీ ఇదే గతి పడుతుంది జై హింద్🚩✊

  • @nagarajubarre3245
    @nagarajubarre3245 2 года назад +26

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @rajannanagunuri6748
    @rajannanagunuri6748 2 года назад +49

    పరుల వలన కంటే మనలోని స్వార్థపరుల వల్లనే మన దేశం అప్పుడైనా… ఇప్పుడైనా… పతనమవుతున్నది. ప్రజలు ఇలాంటి స్వార్థపరులను గుర్తించి గ్రహించవల్సింది.

  • @epcservices6018
    @epcservices6018 2 года назад +36

    సనాతన సమాజం
    గత చరిత్ర నుండి,
    చేదు అనుభవాల నుండి సరైన గుణపాఠం నేర్చుకుని అప్రమత్తం అయి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితులు ఇలా ఉండక పోవు!
    ఆద మరచి ఉన్న సమూహాన్ని/వర్గాన్ని/జాతిని దేవుడు కూడా కాపాడ లేడు!

  • @uraju-bharath
    @uraju-bharath 2 года назад +54

    ఈ దారుణాలను కాంగ్రెస్ పార్టీ దాచిపెట్టి దేశానికి ద్రోహం చేసింది

  • @rajuboidi8187
    @rajuboidi8187 Год назад +6

    ఇది నిజమైన జరిగిన చరిత్ర. Ma తాత లు కుడా చెప్పేవాళ్ళు చిన్నపుడు. ఇప్పడికైనా ఈ దొరల పాలనను బొంద పెట్టె బాధ్యత మన అందరిది. జై భరత్ జై హింద్

  • @anilk5543
    @anilk5543 2 года назад +13

    మన ప్రభుత్వాలు వీటి ని
    గుర్తుచేశకుని వారికి నివాళులు అర్పించా లి

  • @prabhakarbijja8773
    @prabhakarbijja8773 2 года назад +26

    ప్రస్తుతం తెలంగాణ లో కూడ రజాకార్ల TRS ప్రభుత్వం ఉంది సార్...కచరా ఒక నయా నిజాం

  • @krishnareddykrishna111
    @krishnareddykrishna111 2 года назад +19

    ఇప్పుడూ భాయీ బాయి లమంటు 🤝వాగే,
    దరిద్ర పిసాసుల్ని చెప్పుతొ యెందుకు క్కొట్టకూడదు.

  • @suhasiniCherukula-lb6hp
    @suhasiniCherukula-lb6hp 6 месяцев назад +2

    గుండె తరుక్కుపోతుంది😢😢😢😢 వింటుంటే.వీరులకు🚩పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhusudhanvoorakkara3135
    @madhusudhanvoorakkara3135 2 года назад +8

    గురువు గారు నమస్కారములు. స్వాతంత్రము తరువాత హైదరాబాద్ స్టేట్ లో రజాకార్లు ( నవాబుల పాలనలో) వివిధ పల్లెలలో చేసిన దౌర్జ్యానికి బలి ఐన ప్రజల బాధలు వింటుంటే వళ్ళు మండి పోతుంది. కథలు విన్న మాకే ఇంత భాధ వుంటే అప్పటి ప్రజల బాధలు వూహించలేము. ఇప్పుడు ఉన్న ఓవైసీ వాళ్ళు రజాకార్లకు ఏమైన సంబంధాలు ఉన్నాయా? గురువు గారు మాకు ఇంతవరకు తెలియని వివరాలు తెలిపారు, మీకు ధన్యవాదాలు. 🙏🙏🙏

  • @kumarvsb4175
    @kumarvsb4175 2 года назад +21

    Well explanation about Nijams harassment against Telangana people.

  • @chilumulashivaprasad4693
    @chilumulashivaprasad4693 2 года назад +11

    ఆ బాధ వర్ణనాతీతం

  • @rameshbanala2892
    @rameshbanala2892 2 года назад +4

    గుర్తింపు ఇవ్వాలి, ఆ ఊరిలో ప్రతి aug27th అమరుల దినోత్సవము గా సంతాపం తెలపాలి. ఇలాంటి వీడియోస్ చేసినందుకు చాలా ధన్యవాదములు

  • @rajendarkandhikonda3963
    @rajendarkandhikonda3963 2 года назад +8

    మహా అధ్భుతంగా కళ్లకు కట్టినట్లు చెప్పారు సార్ 🙏🙏

  • @chanduj7643
    @chanduj7643 2 года назад +24

    ఇప్పుడు వున్న రజాకార్లు kcr khan KTR Khan కవితా బేగం ఓవైసీ లు వీళ్ళ పైనా దాడులు చేసి చంపివేయలి లేకపోతే తిరిగి రాజా కార్ల system వస్తుందేమో అని అనుమానం వస్తుంది kcr వందల మందికి పుట్టిన బిడ్డా హిందూ గాళ్ళు బొందు గాళ్ళు అని బీజేపీ వాళ్లు మత పిచ్చోల్లు కామెంట్స్ చేయడం దారుణం. జై భారత్

    • @laxminarayanmanchala
      @laxminarayanmanchala Год назад +1

      పదవిని కాపాడుకోవడం కోసం kcr ఇలా మాట్లాడడం సరికాదు

    • @jhonsoncola2741
      @jhonsoncola2741 Год назад +4

      ​@@laxminarayanmanchala వాళ్ళంటే వుచ్చ వీడికి.... సొంత మతాన్ని , దర్మాని అమ్ముకున్నారు kcr

  • @sirik5693
    @sirik5693 2 года назад +8

    Vintuntene intha badhakaram ga vundi papam anubhavinchina valla parasthithi thaluchukunte ne bhayam vestondi... dhanyavadalu.. jai sriram 🙏

  • @madhavigopal5754
    @madhavigopal5754 2 года назад +33

    వీళ్ళకంటే రాక్షసులే నయమేమో

    • @skmannan5752
      @skmannan5752 3 месяца назад

      Rackshasulu ante srelankalo untaru vastavalu telusukony messege lu evvandy muslims lekunte tenangana ledu swatantreyamu rakude artam chesukondy mana hinduvulanu tappudu charetra nu chupeyakande muve teyande ok adee charetra ane cheppa kandera bhai

  • @tamaranakapurna7356
    @tamaranakapurna7356 2 года назад +8

    జైహింద్ జైశ్రీరామ్

  • @Spidey_ff_18
    @Spidey_ff_18 2 года назад +11

    s. My mother was kid and within 100 meters distance just survived their threat and luckily reached the union border and were saved. The fear was with her through her life till her death. Even the name from cricket player Abdul Razak made her shiver from spine and took hours to get to normal.

    • @omyoh4761
      @omyoh4761 2 года назад

      They are now proxy ruling with a TRS ugly corrupt people.

  • @leelanagasric7904
    @leelanagasric7904 2 года назад +6

    Vimochana Anna Padam correct 100%

  • @369TELUGUDEVOTIONALS
    @369TELUGUDEVOTIONALS Год назад +3

    చాల చాల భాద కరమైన విషయం ఇది. బరిబతలను బర్వతల అంటాము. బట్టలు లేకుండా ఉండడం. బర్వతల అంటాము. మీరు చెప్పేది అక్షరాల సత్యం 😥😥😥 బైరాన్ పల్లి పక్కనే మా ఊరు ఉంది.

  • @jayanthcena1121
    @jayanthcena1121 2 года назад +15

    Unheard stories of telangana hats off for your efforts and research.

  • @balrajuk7107
    @balrajuk7107 2 года назад +11

    Jai sriram 🙏🙏🙏🙏

  • @neerajavellanki136
    @neerajavellanki136 Год назад +5

    మీరు చెప్పింది 100% correct . మా అమ్మ 5 వ తరగతి చదువుతున్న ధి అట. చదువు ఆగిపోయింది. 6 నెలలు వూరు వదిలి పారిపోయారు అట . 1947-48 ఇళ్లు కూల్చి వేశారు అట ఇంట్లో సామాన్లు ఎత్తుకు పోయారు అట. వచ్చిన తరువాత తినడానికి తిండి లేక నానా అవస్థలు పడ్డారు అట. ఒక దగ్గర పాతిపెట్టిన బంగారం మాత్రం దొరికింది అట. ఆ విధంగా మా అమ్మ చదువు ఆగిపోయింది అట .

  • @MONTY__69
    @MONTY__69 2 года назад +7

    Chalavaraku teliyani vishayalu chepparu guruvu garu. Mee parishodhana krushi abhinandaneeyam. 🙏

  • @thagirancha
    @thagirancha 2 года назад +7

    అక్షరాల సుష్పష్టంగా కళ్ళకు కట్టినట్లు వివరించారు. నిజంగా చాలా సంఘటనలు జరిగాయి. భిక్కనూర్ దగ్గరలో కూడా నిజాం లకు వ్యతిరేకంగా ఉద్యమం సాగిందని ప్రత్యక్షంగా పాల్గొన్నవారు చెప్పారు

  • @druva3697
    @druva3697 2 года назад +7

    Thank you Sir you are given best information even though people are not realising I think in future again it will repeat the same situation with our politicians .

  • @thagirancha
    @thagirancha 2 года назад +11

    దొరల ముందు చెప్పులు వేసుకోరాదు. తలపాగ చుట్టరాదు. వాళ్లముందు వంగి ఉండాల్సిన దుస్థితి.

  • @srigeethaichapuram3551
    @srigeethaichapuram3551 2 года назад +12

    Appreciate your efforts. Bring out more untold stories of razakars and telangana people

  • @vinod2720
    @vinod2720 2 года назад +17

    చాలా ఘోరమైన సంఘటన

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 2 года назад +11

    1947 ఆగష్టు 15 నాటికి భారత్ లో ఉన్న భూభాగం మాత్రమే భారత్ లో విలీనమైన ప్రాంతం. మిగతా ప్రాంతాలను యుద్దం ద్వారా ఇండియన్ యూనియన్ తనలో కలిపేసుకుంది. అలాంటిదే తెలంగాణ. అందుకే తెలంగాణ నైజాం పాలన నుండి "విముక్తి" పొందిందంటారు.

    • @krishnakumar4285
      @krishnakumar4285 2 года назад +1

      Kcr and mlmand Goldstone Prasad big and dangerous razakr ts state

  • @laxmimani1253
    @laxmimani1253 2 года назад +5

    Nenu telangana biddanu meeru chppedi pacchi nijam sir

  • @pandiriashok3776
    @pandiriashok3776 2 года назад +2

    True history well done.All the best keep going nijalu beyatiki ravali

  • @annamhemalatha9932
    @annamhemalatha9932 2 года назад +11

    Rajakarla gurinchi vari darunala gurinchi Naku teliyani anno vishayalu chepparu sir gunde bharamindi sir chepthunte

  • @santhoshananthula8917
    @santhoshananthula8917 2 года назад +12

    ఇప్పటి రజాకార్ల వారసులు మన కేసీఆర్ కేటీఆర్ కాంగ్రెస్ వెధవలు అసదుద్దీన్ ఓవైసీ వెధవలు
    టిఆర్ఎస్ ముక్తా తెలంగాణ
    కాంగ్రెస్ ముక్త భారత్
    భారత్ మాతాకీ జై

  • @viajayam796
    @viajayam796 3 месяца назад

    Chala vivaranga appati dikkumalina vyavastha gurinchi maku teliyanivanni teliyajesaru meeku dhanyavadamulu andi, Patel Garu Telangana vallaku Devudu.

  • @sammireddy3220
    @sammireddy3220 2 года назад +15

    రాజన్న సినిమాలో రజాకార్ల స్థానంలో బ్రిటిష్ పాలకులను విలన్ లు గా చూపించి..kcr ను సంతృప్తి పరిచిన నాగార్జున తెలంగాణ జనం ను వెర్రివాల్లను చేశాడు. లేకపోతే రాజన్న సినిమా గొప్ప కళాఖండం గా మిగిలేది.

    • @sailajareddy72
      @sailajareddy72 5 месяцев назад

      Rajakar movir real incident ma ammamma cheppevaru valla nundi tappichukodaniki andra lo Bandaru paripoyam ani cheppindi

  • @sravanthiashok5246
    @sravanthiashok5246 2 года назад +3

    vintuntene raktham maruguthundandi.nijanga appati prajalaku dhairyam chala ekkuva .vallaki na padabhivandanalu 🙏🙏🙏.dhany 🙏

  • @Saineela-pz5lz
    @Saineela-pz5lz 3 месяца назад

    Chala baga chepparu anna naku theliyani enno vishayalanu telusukunnanu baga chepparu antha dharunalu chesaru anna chala badhakaram

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 2 года назад +21

    🇮🇳🕉️🚩భారత దేశ సంస్కృతిని వక్రీకరించి నిర్మించే హిందీ,ఇతర భాష చలనచిత్రాలను బహిష్కరించండి🔥♾️
    ⛏️బాలివుడ్ ని చూడొద్దు🔥🔥⛏️బాలివుడ్ ని చూడొద్దు🔥⛏️ బ్రహ్మాస్త్ర ని చూడొద్దు🔥🔥🔥♾️
    🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🚩

  • @bhojireddygopireddy1470
    @bhojireddygopireddy1470 2 года назад +28

    KCR for his selfish only ,after he becam CM, he has taken most of opposition party leaders into TRS party and made some of them as Ministers and kept all police dept in his hand and made friendship and cooperated with MIM leader ohyssi who is representing on behalf of
    Kashim Razvi,of Razakers during Nizam period,In this way of preplanng, No one should oppose his acrocites and started all types of the scams in Telangana though his family members and his close blood relatives by keeping all important ministry portfolios so that even in his cabinet,others should not know his scams and looted crores of rupees in form of corruption by misguiding Telangana public
    by giving false promises on the name of development.Hence public of Telangana should understand his tactics and defeat TRS party totally without any mercy whenever elections comes otherwise He will sell Telangana along with people and migrate to other countries

    • @ramakrishnajaldu9077
      @ramakrishnajaldu9077 2 года назад

      అన్నా, నువ్వు చెప్పింది తెలుగులో చెప్తే మందికి అర్ధమైతది

    • @laxminarayanmanchala
      @laxminarayanmanchala Год назад +1

      Well said sir, thanks for your explanation.

  • @satyacsit
    @satyacsit 2 года назад +6

    TRS joining hands with Rajakar Party MIM 🙏

  • @putinmohanyogi6623
    @putinmohanyogi6623 2 года назад +11

    మరి కవితమ్మ కూడా గుడ్డలు విప్పి బతుకమ్మ ఆడాలి కదా మరి విప్పలేదేం

  • @narayanaraomenta7737
    @narayanaraomenta7737 2 года назад +10

    చాలా దారుణంగా ఉంది

  • @vaidamadhukarrao1009
    @vaidamadhukarrao1009 2 года назад +10

    పొలంపల్లి లో అణభేరి ప్రభాకరరావు గారు తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన వీరిని గురించిన విషయం ఎవ్వరు చెప్పట్లేదు,

    • @sadanandangajaraboyana9257
      @sadanandangajaraboyana9257 2 года назад +1

      మిత్రమా మా నాయన అణభేరిప్రభాకర్ రావు గూర్చి గొప్పగా చెప్పేవారు ఆ అభిమానం తో మా కుటుంబం లో ఒకరికి ప్రభాకర్ అనే పేరు పెట్టినాడు

  • @saimadhavan5524
    @saimadhavan5524 2 года назад +4

    Well explanation

  • @Balmuris
    @Balmuris 2 года назад +2

    Jai sri telangana prajalu marali dhargala chuti tiragam mani vayali

  • @lalitmohan2823
    @lalitmohan2823 2 года назад +7

    Jai Telangana amaraverulaku

  • @tejashrigunturu4292
    @tejashrigunturu4292 2 года назад +12

    Blood boiling incident , sardar patel gari punyama Ani 🙏 hyd tstatr area India lo undi

  • @nscreations7842
    @nscreations7842 5 месяцев назад

    చరిత్ర ను బాగా వివరించారు

  • @vaidamadhukarrao1009
    @vaidamadhukarrao1009 2 года назад +8

    మా తాతలు ,ఊరి పెద్దలు రజాకార్ల అరాచకం గురించి చెప్పేవారు

  • @parvati-putra
    @parvati-putra 2 года назад +7

    maa urlo kuda oka burju undi sir ikkada kuda atuvantive jaringi untayi

  • @vengavenkatesh903
    @vengavenkatesh903 2 года назад +3

    Chalaa badhaakaram

  • @hauksbyers2786
    @hauksbyers2786 5 месяцев назад

    చాలా గుర్రాలు చేసినారు వాళ్ళందర్నీ తీసుకుని వచ్చే నడిరోడ్డు లపైన నిలబెట్టాలి కోర్టులో హాజరు పరచాలి ముస్లిం స్త్రీలను కూడా చంపినారు ముస్లిం కవులను చంపినాడు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరిని చంపినాడు దుర్మార్గుడు ఒక హిందువుల నే కాదు ముస్లింలు కూడా చంపినాడు అది కూడా చూపించాలి మగు ధూమ్ మొహియుద్దీన్ ముద్దు నాతో నేను కూడా చరిత్రలో చూపించాలి అని కూడా ఉన్నాడు కదా

  • @shobadevi5712
    @shobadevi5712 2 года назад +15

    మా అమ్మమ్మ గారు కూడా చేప్పేవారు సంస్థ నారాయణ పూర్ నల్గొండ జిల్లా coutuppal దగ్గర లో ఉంటుంది

    • @ithihasam
      @ithihasam  2 года назад +2

      oh ok andi. Thanks for responding.

  • @paulmarapakala8300
    @paulmarapakala8300 2 года назад +1

    తెలంగాణా ప్రజలను కాపాడిన ఘనత కాంగ్రెస్ పార్టీదే,పటేల్ కాంగ్రెస్ మనిషి,కాంగ్రెస్ మంత్రి అని మరవవద్దు

    • @nmcreative5201
      @nmcreative5201 Год назад

      Bro mundu communist lu great tarvathe evaraina vallu lekunte inka telangana emayyedo

  • @haribabu954
    @haribabu954 2 года назад +1

    Veera bairanpalli veerulaku joharlu

  • @srisalamdhanny8459
    @srisalamdhanny8459 Год назад +2

    Ippati kaina kallu theruvandi.
    Saraina party ki vote veddham.
    Jai hind.

  • @Sunil22445
    @Sunil22445 Месяц назад

    #Jai Telangana

  • @SaikumarKamepalli
    @SaikumarKamepalli 2 года назад +13

    😢Inni dhaarunaalu jariginiy ani thelisinaa KCR garu padhavi ane power kosam inthalaaga dhigajaaraala??

    • @gandhamvenkateshwarlu4404
      @gandhamvenkateshwarlu4404 2 года назад

      ఏమి దిగజారి నాడు బాబు...చరిత్రకు వక్రభాష్యం చెప్పేది BJP, TRS కాదు బాబు...

  • @surisuri9158
    @surisuri9158 2 года назад +2

    అన్న మీరు చెప్పింది 💯%కరెక్ట్ 🙏🏾మాది వీర భైరంపల్లి ప్రక్కనే ఇప్పుడు కెసిఆర్. పార్టీ mim పార్టీ ఇప్పుడు ప్రతి దానికి ఇద్దరే కారణం

  • @gangadharguggilla485
    @gangadharguggilla485 2 года назад +1

    Chala Niijalu cheppinaru tq🚩🙏

  • @prmeshwarkuw5539
    @prmeshwarkuw5539 2 года назад +18

    This all fight 1948 this time this fight resbance,
    Congress party
    Pm Nehru cha-cha
    Congress party down down

  • @ravitata7542
    @ravitata7542 2 года назад +9

    ఎన్ని దుర్మార్గపు సంఘటనలు?

  • @chennamonisreenivas5364
    @chennamonisreenivas5364 2 года назад +2

    Super information

  • @venkatakrishnaiah3984
    @venkatakrishnaiah3984 5 месяцев назад

    Jago jagavo vote for nation
    Protect party Barath mathaki jai vandematharam

  • @srinivasbhel4634
    @srinivasbhel4634 2 года назад +4

    అలాంటి వారితో పొత్తు పెట్టుకొని
    Kcr గారు ఎలా తన పరిపాలనను సాగించుతాడు, " త్తూ "
    హిందూ పుట్టుక ఉన్నవాడు కాంగ్రెస్, trs, కు ఓటు వేయకూడదు
    వింటుంటేనే వొళ్ళు మండి పోతుంది
    🙏🇮🇳🙏

  • @anithajogu676
    @anithajogu676 2 года назад +1

    Thank you very much sir for sharing such a valuable information, history of Telangana which most of our present generation don't know, Actually this history should be added in our syllabus, our Telangana people should never forget SARDHARVALLABAi patel really the Iron Man of 🇮🇳🙏🙏🙏🙏

  • @srinivasulugangavarapu6821
    @srinivasulugangavarapu6821 2 года назад +8

    Well said brother, while explain, you show the Villages of Bairan palli etc Villages

  • @venkateshreddy8902
    @venkateshreddy8902 2 года назад +3

    Chala badakaram
    Jai Bharat
    Jai Sri ram..

  • @venky851
    @venky851 2 года назад +6

    Trs నాయకుడు వరంగల్ లో ఒక స్టేజ్ మీది నిజాం వేషధారణ లో ఒకరిని నిలబెట్టి నిజాం రాజు గొప్పవాడన్నాడు. ఆంధ్రుల మీద కోపంతో ప్రజలు తెలంగాణా ఉద్యమంలో జై కెసిఆర్ అంటూ పరోక్షంగా నిజాం ని సమర్ధించారు.
    ఇప్పుడు trs కార్యకర్తలు ఒక రకంగా ముస్లిం, రజాకార్ అనుకూలం రాజకీయాలే చేస్తారు కానీ హిందువులకు అన్యాయం జరిగితే ముస్లిమ్స్ కి వ్యతిరేకంగా మాట్లాడలేరు. అలా చేస్తే అది బీజేపీ కి లాభమనే ఒక వంక తో బానిస మనస్తత్వం చూపిస్తారు కానీ హిందువుల తరుపున నిలబడలేరు.

  • @acpsriramarya1492
    @acpsriramarya1492 2 года назад +4

    Jai Sriram

  • @dr.gidhamarisrinivas1696
    @dr.gidhamarisrinivas1696 2 года назад +2

    Excellent explanation brother,,

  • @arjampudipadmalatha629
    @arjampudipadmalatha629 2 года назад +5

    🙏🙏🙏🙏

  • @generalupdates4738
    @generalupdates4738 Год назад +1

    హిందువులు పీర్ల పండుగ, ముస్లిం ప్రజల పండుగలను చేయొద్దు, పలు పంచుకోవొద్దు. 👈👈👈

  • @kovvuribhaskarreddy5688
    @kovvuribhaskarreddy5688 2 года назад +3

    Meeru cheppindi vintunte Chala badhakaram. Bjp avasaram eppudu avasarame. Must and should ga gelipinchu kovali. Modiji mariyu modiji team samardhulu.

  • @sriramlingagoud9305
    @sriramlingagoud9305 2 года назад +2

    Neti telangana yuvatha nijamaina telangana charitra telusukovalasina avasaram undi..

  • @lingamurthysiripuram4378
    @lingamurthysiripuram4378 Год назад +2

    JaiSriRama🙏🙏🙏

  • @srinivaskyasa1774
    @srinivaskyasa1774 2 года назад +3

    Bharat nu ippatikaina Hindu desham ga announce cheyali hindula rakshanàku tagina chattalu cheyali Jai Bharat matha ki jai