❤️ జీవితంలో మొదటి సారి ❤️ USA Costly & Luxury Lamborghini Car ❤️

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024
  • In this Telugu Vlogs From USA, I drove the Most Expensive American Car explaining Car prices, car models, Car Insurance and different trims and rims. I explained cheapest cars like Mitsubishi, Mazda, Subaru to most expensive cars like Porsche, Land Rover and Mercedes-Benz.
    ❤️ Kids Scooter in USA ❤️ (పిల్లలు ఆడుకునే స్కూటర్)
    • ❤️ Kids Scooter in USA...
    #Lamborghini
    #Car
    #USA
    #TeluguVlogs

Комментарии • 2 тыс.

  • @comedyparadyvlogs
    @comedyparadyvlogs 2 года назад +773

    Anna nijangaa super Anna....
    Meeru America chupista unte naaku kooda America chudaali Ani undhi....

    • @USARAJATeluguvlogs
      @USARAJATeluguvlogs  2 года назад +77

      Here are ways -
      ✈️✈️ How to Go to USA ? ✈️✈️ (10 రకాల వీసాలు)
      ruclips.net/video/3_FyB-drnek/видео.html

    • @comedyparadyvlogs
      @comedyparadyvlogs 2 года назад +15

      @@USARAJATeluguvlogs Anna naadhi kooda kadapa jillane......
      Anna nenu eppudu khaaligane unna ...nenu inter chadivaanu....akkada yemaina work unte cheppandi...

    • @gadiadarsh8805
      @gadiadarsh8805 2 года назад +2

      @@USARAJATeluguvlogs Hi anna

    • @maneeshkumar9777
      @maneeshkumar9777 2 года назад

      @@USARAJATeluguvlogs sir me whats app number send chyandi sir metho matladali sir please

    • @balabalu1992
      @balabalu1992 2 года назад +1

      I am a big fan sir 😀☺️😀 I think meeru kooda kadapa dist kada andi

  • @krishnal.7781
    @krishnal.7781 2 года назад +468

    అన్న మీరు అమెరికా వెళ్లి స్థిరపడిన మన తెలుగువారు భాష చాలా చక్కగా మాట్లాడుతూన్నారు I like you, anna

  • @rajrudhra111
    @rajrudhra111 2 года назад +647

    పక్క రాష్ట్రానికి పోయి నెల కూడా కాందే,, ఏదో ఆడనే పుట్టి పెరిగినోల్లలాగా మన మాటలను మర్చిపోయే గూట్లే గాళ్లను
    బొచ్చెడు మందిని చూసినాగానీ అన్న🙄,,,
    నువ్ మాత్రం దేశం దాటి దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ మన మాటలను ఇంత స్వచ్ఛంగా మాట్లాడతానవ్ అంటే,,,
    రాయలసీమ రత్నానివి అన్న నువ్వు 🙏🏼🙏🏼🙏🏼

    • @wanted2567
      @wanted2567 2 года назад +17

      E mata lu miku manasu nundi vastunayi elantidi edo miku anubavam unnatu undi

    • @naveentanagala7752
      @naveentanagala7752 2 года назад +4

      😄👍

    • @USARAJATeluguvlogs
      @USARAJATeluguvlogs  2 года назад +102

      Mother tongue ne ela marchi potam. 😊

    • @troller2.079
      @troller2.079 2 года назад +3

      Avnu😂

    • @rajrudhra111
      @rajrudhra111 2 года назад +20

      @@wanted2567 నిజమే అన్న... అనుభవం ఏంటంటే మాది కడప,,,
      మా క్లాస్ మేట్ ఒకడు జాబ్ వచ్చిందని HYDERABAD వెళ్లినాడు... రెండు నెలల తర్వాత తిరుణాలకు అని రిటర్న్ వచ్చినాడు... వాడి మాటలు వింటే మెట్టు తో పుణిక మీద బొచ్చు ఊసిపోయేటుగా కొట్టల్ల అనిపిచ్చింది...
      ఎందుకంటే నేను కూడా studies విషయం గా Hyd లో దాదాపు 2 ఏండ్లకు పైనే ఉండొచ్చినా,,, అయినా నా స్లాంగ్ ఎప్పుడు మారలా,,, కానీ వాడు మటుకు రెండు నెలలు ఆడ తిరుగొచ్చి,, ఏందో ఆడ్నే పుట్టి పెరిగినోనిలాగా ఓవర్ యాక్షన్ చేసినాడు... అది బాగా గుర్తుండిపోయింది అన్న...
      ఎంత ఎదిగిన ఒదిగి ఉండే ఇలాంటి గొప్ప మనస్తత్వం కలిగినోల్లను చూసినప్పుడల్లా ఆటోమేటిక్ గా ఆ బుచికావ్ గాడు గుర్తొస్తాడు🥴.

  • @jvaddikasulu5942
    @jvaddikasulu5942 2 года назад +191

    సార్ మీ వీడియోస్ చూస్తుంటే నాకుఅమెరికా చూసిన ఫీలింగ్ సర్ సూపర్ సూపర్ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿👍👍👍🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @saddikutiramamohanreddy7372
    @saddikutiramamohanreddy7372 2 года назад +2

    America lo settle ayina mee telugu bagundi.inka cheppalante local villagers matladinatlu undi super.mee pillalaku telugu vasthunda

  • @koukuntlakalyani
    @koukuntlakalyani 2 года назад +35

    Your childhood memories and the way speak always heart touching sir and feels like one of our brothers ,who are also settled in various countries like us and uk

  • @kumarkiran909
    @kumarkiran909 2 года назад +444

    మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంది అన్నా.. ఎంత సంపాించినా మీరు చాలా సింపుల్ గా వున్నారు.❤️

    • @realindianp5196
      @realindianp5196 2 года назад +4

      అవును..చాలా సింపుల్ గా ఉంటున్నాడు అతను...అదే నాకు కూడా బాగా నచ్చింది.

    • @sahitsahit9409
      @sahitsahit9409 2 года назад +2

      Yes

    • @TheJovial1970
      @TheJovial1970 2 года назад +4

      మీకు కూడా ఉద్యోగం వేయిస్తాడేమో కనుక్కోకపోయావా

    • @chenchuramu6230
      @chenchuramu6230 2 года назад

      Haii Sir naku chinna help kavali chestara please

  • @mbtv7021
    @mbtv7021 2 года назад +67

    మీ భాష నాకు చాలా బాగా సరిగా ఇంగ్లీషు రానివాళ్ళు కూడా ఇంగ్లీషులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు మీరు చాలా గొప్ప వ్యక్తి 🙏🙏🙏

  • @kameshwoonna9856
    @kameshwoonna9856 2 года назад +193

    సూపర్ అన్న...కార్ డ్రైవింగ్ కాదన్న....మీ చిన్ననాటి అనుభవాలు .....

  • @gopichethana
    @gopichethana 2 года назад +1

    మీరూ మొదటి సారి అయినా చాలా బాగా డ్రైవ్ చేశారు అన్న చాలా తొందరగా నేర్చుకుంటారు మీరు రాయలసీమ మాండలికం లో మాట్లాడుతు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.

  • @stocksacademia
    @stocksacademia 2 года назад +61

    Hey man... Your native language and presentation is awesome. In fact I watched one of your videos yesterday and by now I have watched all of your videos. Mark my words, you will reach 1 Million subscribers soon!

  • @RR-ms9cc
    @RR-ms9cc 2 года назад +773

    కార్ కి రివర్స్ చేయడానికి కట్టే లేదు... 🤣🤣 సూపర్ అన్న ఆంధ్ర స్టైల్

    • @bnraoofficel3975
      @bnraoofficel3975 2 года назад +3

      🤣🤣🤣🤣🤣

    • @jaggireddy4765
      @jaggireddy4765 2 года назад

      😀😀😀😀😀😀😂

    • @praveengowdbabu
      @praveengowdbabu 2 года назад +2

      @@cheguevera7168 antra babu nee gola...akkada nundi vastaru ra babu meeru ....i dont know why people involves unnecessary things rather than apprecite him for his effort and simplicity of explaining videos...

    • @lmutyalarao272
      @lmutyalarao272 2 года назад

      😀

    • @durgaraokolusu3896
      @durgaraokolusu3896 2 года назад

      🤣🤣🤣🤣

  • @gouthamgoutham3682
    @gouthamgoutham3682 2 года назад +510

    వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ఎదగాలి (మీ చదువుకున్న విధానం)అని నేర్పిస్తున్నారు సంతోషం అన్నా

    • @gouthamgoutham3682
      @gouthamgoutham3682 2 года назад +3

      @@sivaling420 thanq evaraina chadhuvu gurinchi matladthe naku maha istam just chadhuvu vallane iyana emi leni situation nundi 20 lakshalu van konadam adhi kuda 2010 lo emo i love that

  • @Venky_Royal
    @Venky_Royal 2 года назад +109

    అమెరికా కు వెళ్లి అన్ని యేండ్లు అయిన మన రాయలసీమ యాస మారలేదు అన్న గారు.

  • @rizwanamoosa6145
    @rizwanamoosa6145 2 года назад +1

    3:14 chala correct ga chappinaru sir👏👏

  • @mahesh6715
    @mahesh6715 2 года назад +4

    నువ్వు usa పోయి ఎన్నిరోజులు ఐయందో తెలీదు కానీ నువ్వు అయితే 👌👌👌👌👌👌👌👌👌👌👌👌అన్నయ్య ❤️❤️❤️❤️❤️

  • @maheshreddy966
    @maheshreddy966 2 года назад +90

    మీ మాటల్లో జీవిత సత్యాలు కూడా చాలా బాగా చెప్తున్నారు అన్నా...from Tadipatri ( Anantapur Dist)

    • @raavinagendra2936
      @raavinagendra2936 2 года назад +2

      Iam also from tadipatri

    • @kmnaidu99
      @kmnaidu99 2 года назад +1

      Iam also from Tadipatri

    • @sirazahmed8806
      @sirazahmed8806 2 года назад +1

      I lived in Tadipatri almost 6 years
      Studied there in Padmavani High school

  • @vijayendrabhupathi5179
    @vijayendrabhupathi5179 2 года назад +243

    లాంబర్గిని కార్ గురించి చాలా తమాషాగా చెప్పారు. "పగ్గాలు పట్టుకున్నట్టే రంకెలేస్తుంది".😂😅
    "కారు జాగ్రత్తగా నడపాలి, ఏమన్నా ఆక్సిడెంట్ ఐతే నా ఆస్తిమొత్తం పోతుంది"😂😅
    "నేను స్పీడ్ గా నడుపుతుంటే పిల్లనాయాళ్ళు తట్టుకోలేకుండా ఉన్నారు" ఇలా రాయలసీమ మాండలికం లో కాసేపు సరదాగా నవ్వించారు😂😅
    రాయలసీమ మాండలికం ఆత్మీయంగా ఉంది. ఆసక్తికర విషయాలు చెప్పారు. థాంక్ యూ రాజా గారూ....
    మీపేరే...రాజా...
    యూ.ఎస్.ఏ.... రాజా🎺🎶🎵🎼👍🏻😅

    • @pavanganta9426
      @pavanganta9426 2 года назад +1

      Super Telangana basha anna lamborgini super drive

  • @bharath.bobbili
    @bharath.bobbili 2 года назад +49

    అన్న మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది

  • @sandeepcheekuri5216
    @sandeepcheekuri5216 2 года назад +1

    అన్న నువ్వు సూపర్ usa కి పోయి 20 years ఐన మనసుకు హత్తుకునేల మన అచ్చ తెలుగులో మాట్లాడుతున్నారు మీరు నాకు నచ్చారు అందుకే.ఇప్పుడు ఇతర దేశాలకు చదువు అనే ఒంకతో కూలి పనికి పోతున్నారు 2 years పోయి వచ్చి అక్కడ పుట్టిన వాళ్ళ లాగా ఫిల్ అవుతారు ఇక్కడకు వచ్చి ... మీరు మీ వేష ధారణ,మీ మాట ఏ మాత్రం మారలేదు అందుకే మీరు నాకు నచ్చారు.

  • @DurgaPrasad-xg9tc
    @DurgaPrasad-xg9tc 2 года назад

    అన్నా మీ వీడియో స్ అన్ని చూస్తున్నా... ఇప్పటి వరకు నేను మీ దగ్గర నుండి జీవిత సత్యాలు నేర్చుకుంటున్నాను.. అన్నా

  • @AlaDallasPuramLo
    @AlaDallasPuramLo 2 года назад +53

    Really like your videos Raja garu.Telugu lo chala chakkaga explain chesthunnaru
    Congratulations on your amazing growth & rooting for 500K soon
    Love from Dallas,USA❤

  • @rajamahendardage2864
    @rajamahendardage2864 2 года назад +40

    మన ఇంట్లో మనిషి లా ఉన్నావ్ అన్నా నువ్వు

  • @itsmeNikhilgoud6470
    @itsmeNikhilgoud6470 2 года назад +296

    కారు కి ఏమన్నా ఐతే నా ఆస్తి మొత్తం పోతాది😆🤣😂

  • @bravindra9219
    @bravindra9219 2 года назад +2

    దేశ భాష లందు, తెలుగు లెస్స.
    అన్ని తెలుగు మాండలీకాలు బాగున్నా,
    మన రాయలసీమ మాండలీకం అంటే అభిమానం.
    మీరు రాయలసీమ slangలో మట్లాడుతుంటే విన సొంపుగా వుంటుంది.
    మాకు అమెరికాను ఒక guide లాగా చూపిస్తున్నందుకు ధన్యవాదములు.

  • @sayeeddecorationsevents9250
    @sayeeddecorationsevents9250 2 года назад +2

    Hai bro...nenu anukokunda me video okkati chustanu....meru enthaga nacharante ade roju me videos Anni chusesanu .... Me matallo mana friend n relative anna feel untundi....

    • @USARAJATeluguvlogs
      @USARAJATeluguvlogs  2 года назад +2

      Thank you so much sayeed Bayya for writing this and yes you are my friend. 😊🙏🏾

  • @siverimadhavarao19973
    @siverimadhavarao19973 2 года назад +76

    అన్నగారు సూపర్ కార్....👌👌👌👌👌👌

  • @SathyaDevvv
    @SathyaDevvv 2 года назад +24

    Hi Anna, madi kuda kadapa, appreciate your manners, simplicity, and your nature..you did not forget your roots .. nobody can go with out subscribing and liking..keep sharing the videos🙏

  • @rajaramkishore5737
    @rajaramkishore5737 2 года назад +28

    You are down to earth. Really great. Try to cover your kids school and college.

  • @brahmeswarramkilari1849
    @brahmeswarramkilari1849 2 года назад

    చాలా సహజం గా ఒక ఫ్రెండ్ చెప్పినట్లు చెప్తున్నారు, మీరు చెప్తుటే వినబుద్ధి అవుతుంది, మీ కడప స్లాంగ్ బావుంది. ఇంకో ఆయన నెల్లూరు ఆయన కూడా మొదలు పెట్టారు. ఆయన జర్మనీ లో ఉన్నా రనుకుంటా. మీరు ఒక రేంజ్ కి వచ్చినా చాలా సింపుల్ గా వున్నారు.

  • @g.penchalaiah1728
    @g.penchalaiah1728 2 года назад +1

    సైకిల్ కధ చాలబాగుంది..సార్...ఏది ఏమైనా మీరు చెప్పే మాటలు వింటుంటే మీ వీడియోస్ చూసే జనాలకు.అందరికి చిన్నప్పటి పాత రోజులు గుర్తుకువస్థాయి..మీ వీడియోస్ మాత్రం నేచురల్ గ ఉంటాయి సార్...కోటిరుపాయల కారైన (మీసైకిల్ తరువాతే)అని నా భావన

  • @msuryanarayanarao3103
    @msuryanarayanarao3103 2 года назад +27

    Subhodayam Rajagaru. The secret of your success is you have not forgotten the first step of the ladder. By seeing the comments of others it appears that your slang of telugu is liked by one and all. Good going.

  • @shareef.rrallapati974
    @shareef.rrallapati974 2 года назад +21

    U.S velli 20 years ina Rayalaseema language matladthunnaru Super anna meeru...

  • @Charanramsv
    @Charanramsv 2 года назад +11

    Anna, thakkuvaa time lo ekkuva information Isthunnavu. Great Anna. Alage mi videos chala Baguntayi Chudataniki.

  • @Adi-fb3ti
    @Adi-fb3ti 2 года назад +5

    You know, he's an pakka desi by the way he announces Chevrolet and Volkswagen. But huge respect for him to getting to this level..

  • @sureshbabunakka9229
    @sureshbabunakka9229 2 года назад +5

    మీ పుణ్యమా అని అమెరికాలో ఉన్నా ప్రతి దాన్ని మాకు ఫ్రీ గా చూపిస్తున్నారు ...థాంక్యూ సార్

  • @Hyma-Karri
    @Hyma-Karri 2 года назад +17

    Mee car chala bagundi, mee Telugu accent inka bagundi, adi vinadanike mee videos chusthunnanu, ma friends ki kuda share chesthunnanu, we are from Kurnnol, ikkada mee lage matladatharu, sane accent, wish you all the best Raja

  • @nandurikrishnasaiakhil9851
    @nandurikrishnasaiakhil9851 2 года назад +10

    It's really great of you without community posts and promotions got 300k subscribers in no time

  • @pavanpani267
    @pavanpani267 2 года назад

    Miru cheppina money philosophy chala correct.
    Enti kasta paditene gani sampadana anedi radu...
    Cycle mida half pedal tokkadam Inka gurtu undi mikuu.... Gr8

  • @srinivasand5585
    @srinivasand5585 Год назад +1

    Super sir meeru correct gaa how to start and drive chupincharuu.. nobody can show like yours. .. other you tube people's waste sir

  • @satyanarayanam637
    @satyanarayanam637 2 года назад +58

    Reddy gaaru, you're explaining indetail, you're so funny 👍👏👌🌹-regards from Vizag, India

  • @someswarisalkapuram545
    @someswarisalkapuram545 2 года назад +14

    మీ మాటలు వింటూ enjoy చేస్తాము😂😂

  • @meenatummepalli8434
    @meenatummepalli8434 2 года назад +30

    Meeru mee childhood memories maa family childhood memories same brother even cycle story nd oka vlog lo meeru cheppinattu top water techhu kovadam maku same brother 20 yrs back chala kashtalu face chese vallam but memu India lo vunnam anthe mottaniki vlogs super vastunnai

  • @bhukalishekharyadav7411
    @bhukalishekharyadav7411 2 года назад

    స్వేచ్ఛమైన తెలుగు భాష మీరు సూపర్ సర్ మీ మాట తీరులో చాలా ఆప్యాయత వుంటుంది

  • @princythehappiness6724
    @princythehappiness6724 2 года назад

    Super anna ...miru explan chese style naki chala nachindhi ....mila complete explation ... American gurinchi artham ayyelaga avvaru cheppaledhu ...I like it soo much

  • @Soniasalwar
    @Soniasalwar 2 года назад +23

    It has become a routine to start the morning woth your videos🥰🙌🏻

  • @srinivasulugadigarevula877
    @srinivasulugadigarevula877 2 года назад +13

    Feeling good listening ur voice in USA mode...🤗🤗🤗

  • @nirmalam6409
    @nirmalam6409 2 года назад +21

    Goodmorning Sir
    Good to see this video
    I felt happy
    Waiting for next video😍😍

  • @rameshvisal180
    @rameshvisal180 2 года назад

    ఒక ఆత్మీయమైన మంచి మనిషితో ప్రయాణిస్తున్నట్లు ఉంది మీ ఛానల్.. మీరు ఇంగ్లీష్ మాట్లాడితే వినాలని ఉంది..నా పేరు నెల్లూరి రమేష్.కూనవరం తూ.గో జిల్లా

  • @sudhakarpothula1606
    @sudhakarpothula1606 2 года назад +9

    మీరు సూపర్ uncle చాలా అధ్భుతంగా చెప్తారు presentetion is superb 👍👍❤️

  • @rekhasanmukh9566
    @rekhasanmukh9566 2 года назад +5

    I like your natural telugu language!so simple sir you are

  • @veereshchinni3940
    @veereshchinni3940 2 года назад +8

    అన్న your Chanel is growing petrol then price ❤️❤️

  • @lvprasad1050
    @lvprasad1050 2 года назад +8

    Anna My name is LV PRASAD, from Nellore I watched all your videos, We 💕 Love your simply City, You Deserve THE NAME OF USA RAJA, keep going bro....

  • @realindianp5196
    @realindianp5196 2 года назад

    ఈ మధ్య మీ వీడియోలు చూస్తున్నాను..ఇక్కణ్ణించి అక్కడకు రాబోయే వారికి చాలా హెల్ప్ ఫుల్ గా ఇన్ఫర్మేటివ్ గా ఉంటున్నాయి. మరి ముఖ్యంగా మీ వీడియోలలో నాకు నచ్చిన అంశం ఏమిటంటే మీ వ్యాఖ్యానం...ఏమీ బడాయి/డాబు పోకుండా ఉన్నది ఉన్నట్లు మామూలుగా ....ఎదో పక్కవాడితో మాట్లాడుతున్నట్లుగా ఉంది..Keep making videos like this brother...👌👌👌👌👌👌

  • @sureshk12888
    @sureshk12888 2 года назад +23

    Awesome child hood memories ❤️

  • @anuradhadhonde882
    @anuradhadhonde882 2 года назад +11

    Very beautiful car. I liked very much. Awesome.

  • @maheshvlogs4968
    @maheshvlogs4968 2 года назад +17

    Genuine videos.love from Kadapa, Proddatur ❤️❤️

  • @mahiMahi-rj7hs
    @mahiMahi-rj7hs 2 года назад +10

    Intha speed ha1month lo 50 to 3 lack subscribers me content 🤗 super

  • @kalabathulasudheerbabu2130
    @kalabathulasudheerbabu2130 2 года назад

    అన్నా బాగా నచ్చింది అన్న చాలా చక్కగా మాట్లాడుతున్నావ్ నీ వాయిస్ కాల్ నువ్వు చెప్పే విధానం గాని నాకు చాలా సంతోషం

  • @praveenkumarj4896
    @praveenkumarj4896 2 года назад

    Thanks bro..for giving information about America to india people. ఇంత కష్టపడి వీడియోస్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ద్వారా చేస్తున్నారు నీకేమన్నా income unda bro...

  • @mahesha502
    @mahesha502 2 года назад +8

    Reverse tippadaniki katte ledhu. I enjoyed a lot sir😀😀🙂

  • @gchaitanya9569
    @gchaitanya9569 2 года назад +104

    Cycle story 🔥 . Remembering my childhood cycle scenes 😍🤣🤣🤣

  • @khadeershaik9749
    @khadeershaik9749 2 года назад +8

    Nice vlog anna. Lamborghini 🚘.... Try to make a video On Tesla's Car (if possible) I want to see that auto pilot model option in that 👏👍

  • @venkyyadhav1889
    @venkyyadhav1889 2 года назад

    చాలా థాంక్స్ అన్న నాకు అమెరికా లో ఎలా ఉంటదో చూడాలని ఉండేది మీ వల్ల ఆ కోరిక తీరుతుంది

  • @manohar6156
    @manohar6156 2 года назад +10

    Urus India lo 4 crore Anna..
    Rate of interest sumaaru 3% antunnav India lo minimum 7% 🙊🙊....

  • @vijaykumar-hq5vf
    @vijaykumar-hq5vf 2 года назад +4

    Em anna dilogue aa anna , chala takkuva mandiki matram adrustam yegginchi tannitadi . Love that line 💓

  • @mallikarjunaatte1365
    @mallikarjunaatte1365 2 года назад +8

    మీ మాటలు చాలా బాగున్నాయి సార్ చాలా మాస్ గా ఉన్నాయి 😅😅🤣👌👌

  • @lakshmikanth93
    @lakshmikanth93 2 года назад +5

    ❤ "Konthamandine Adrustam Egicchi Tantundhi"

  • @subhadradevi4435
    @subhadradevi4435 2 года назад +1

    Anna u are very great anna kontha mandi ikkada putti akkadiki veltharu vallemmo mana dhesanni marchipoyi dessani cheap ga custaru kani pakka country vellina mana dessa goppatanani girtinchav .

  • @laxman-studio8854
    @laxman-studio8854 2 года назад

    మామూలుగా లేదన్న... కార్ కాదు, మీ స్లాంగ్. 🥳 వీడియో చాలా బాగుంది

  • @gprmoon3043
    @gprmoon3043 2 года назад +41

    సూపర్ వీడియో👌👍

  • @somasekharrao7122
    @somasekharrao7122 2 года назад +13

    Your explanation is highly admirable.🙏

  • @sharabugnanesh531
    @sharabugnanesh531 2 года назад +7

    Meru chala open ga chappedtharu bayya garvam leni vaaru meru suoooper

  • @RaoMohini
    @RaoMohini 2 года назад +4

    Guru, this is the best video you have posted so far.
    You have it in you !!!

  • @srinivasulureddy1667
    @srinivasulureddy1667 2 года назад

    మీరు పెట్టే ప్రతి ఒక్క వీడియో చాలా ఇంట్రస్ట్గా ఉంటుంది బ్రదర్ హ్యాట్సాఫ్ టు యు

  • @pallareddysekhar6787
    @pallareddysekhar6787 2 года назад +11

    రాజు గారు కారు చాలా బాగుంది.

  • @thirukovelanarasimhaswamy7172
    @thirukovelanarasimhaswamy7172 2 года назад +5

    Nice enjoy Lamborghini 1st time driving👍👌

  • @nandupayasam4583
    @nandupayasam4583 2 года назад +3

    U r a true entertainer..... Massive respect sir

  • @pvsr9
    @pvsr9 2 года назад +1

    Your style of narration is very much native. I enjoyed very much and it recalled my childhood days experiences

  • @saikrusshna3907
    @saikrusshna3907 2 года назад

    Anna mi matalu super... Chala baga explain chestaru.....

  • @pullaiahmaddumala1844
    @pullaiahmaddumala1844 2 года назад +4

    Boss wonderful.... A lay man can understand your videos. Thanks much. :) Keep rocking your videos ☺️

  • @vrreddyteegala4104
    @vrreddyteegala4104 2 года назад +10

    మీ వాయిస్ చాలా బాగుంటది

  • @vikramadhityavikram8808
    @vikramadhityavikram8808 2 года назад +3

    ఉన్నది ఉన్నట్టు సుత్తి లేకుండా అన్న 👌👌👌👍👍👏👏🙏🙏

  • @srinathkodhati8790
    @srinathkodhati8790 2 года назад +2

    అన్న మీరు మాట్లాడే భాష చాలా బాగుంది,,,, 🤩మీరు ఎవ్వరు చెప్పని అమెరికా విషయాలు చెప్పుతున్నారు,,, great,, అన్న,,, ఇలాంటి విషయాలు చాలా బాగున్నాయి,,,, కొంచం వీడియోస్ టైమ్స్ పెంచండి,,
    నేను శ్రీనాథ్, (వరంగల్ )తెలంగాణ

  • @sirazahmed8806
    @sirazahmed8806 2 года назад

    Anna... Your videos are best
    Simple language and understanding
    Frankly speaking it's good to listen Rayalaseema slang after so many years
    Thanks for the informational videos
    Good Day

  • @madhutorrikonda1998
    @madhutorrikonda1998 2 года назад +14

    What a slang saami loved it ❤️🙏

  • @nsreedharreddy3204
    @nsreedharreddy3204 2 года назад +23

    ♥️♥️ pillanayallu 😂🤣♥️♥️

  • @homelycreativity2559
    @homelycreativity2559 2 года назад +5

    మీరు మాట్లాడడం ఎప్పుడు చాలా ఫన్నీగా ఉంటుంది

  • @bsujatha7685
    @bsujatha7685 2 года назад

    Super Anna miru Mana Indian laguage assalu marchi poleru Chala Baga matladutaru mi matala gurunchi mi videos chustuntanu

  • @eshwars1062
    @eshwars1062 2 года назад +1

    మన మాటలను ఇంత స్వచ్ఛంగా మాట్లాడతానవ్ అంటే,,,
    రాయలసీమ రత్నానివి అన్న నువ్వు 🙏🏼🙏🏼🙏🏼
    335

  • @veerababu1602
    @veerababu1602 2 года назад +39

    No One Can Play Your Role Better Than ❤️ Mowa...

  • @chintureddykurma6120
    @chintureddykurma6120 2 года назад +4

    My favourite car ❤️ Lamborghini urus🔥

  • @anumulapurilaxman6442
    @anumulapurilaxman6442 2 года назад +4

    Hai sir Meru Matlade thelugu Chala Intesting ga unnadi Sir

  • @maheshshanigarapu3437
    @maheshshanigarapu3437 2 года назад

    అమెరికాలో ఉండి ఇన్ని రోజులైనా తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు అన్న నీకు నేను పెద్ద ఫ్యాన్

  • @saddamhussein3192
    @saddamhussein3192 2 года назад

    మీరు అమెరికాలో స్థిరపడి చాలా సంవత్సరాలు అవుతున్నా తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు అలాగే మీ పిల్లలకు కూడా తెలుగు నేర్పించండి

  • @nagababu1979
    @nagababu1979 2 года назад +4

    మీ వ్యాఖ్యానం బహు బాగు అన్నగారు

  • @1291karthik
    @1291karthik 2 года назад +4

    My favourite car Lamborghini ❤️❤️❤️

  • @SR-eg6px
    @SR-eg6px 2 года назад +7

    I am enjoying ur videos while I am in sad mood, thanks Anna

  • @sambaelectricalscreen1233
    @sambaelectricalscreen1233 2 года назад +1

    You're explaination super sar... in telugu

  • @praveenavadakattu4120
    @praveenavadakattu4120 2 года назад

    Front anta....kuda....plain lo unattu anta pedda.....system undi enti andi... Mana side horn kotti Kotti....chita kabadutaru.....yes andi car na varuku kuda....one place nunchi one place velldaniki use aitay chalu anukunta....expensive konabuddi kaadu andi....nice sir