'తలుపు వెనుక' కథ

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024
  • కలం : శ్రీ కంభంపాటి రవీంద్ర
    గళం : పున్నమరాజు దంపతులు

Комментарии • 20

  • @ramakrishnavaranasi785
    @ramakrishnavaranasi785 2 месяца назад +1

    చిన్ని కథ అయినా, చక్కటి పదజాలంతో మనసుకు హత్తుకొంది. మంచి రచన. 👌👌👌🌺🌹💐

  • @kambhampatibrothers
    @kambhampatibrothers 4 года назад +1

    చాలా చాలా అద్భుతంగా ఉన్నది అండీ . దంపతుల మానసిక సంఘర్షణను కళ్ళకు కట్టించారు . చివర మలుపు మాత్రం నిజంగా గుండెను పిండేసిందండీ . అద్భుతమైన కథనానికి అందమైన మీ స్వరాన్ని జోడించి కథా హృదయాన్ని ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు అండీ పున్నమ రాజు గారు 🙏

  • @durgamani5802
    @durgamani5802 4 года назад

    క్లుప్తంగా ఉన్నా, కొండంత జీవితాన్ని పొందుపరిచారు, మనసును హత్తుకొనేలా. జీవిత చరమాంకానికి చేరినవారి పరిస్థితి ఇదే. 🙏🙏

  • @sravankumar7212
    @sravankumar7212 4 года назад

    సారాంశం ఉన్న ముగింపు..... బాగుంది

  • @vishnuavas
    @vishnuavas 4 года назад

    Heart touching ending. Not expected.

  • @borusulakshmanarao9978
    @borusulakshmanarao9978 4 года назад

    చాలా బాగుంది సార్ చిట్టా చివరిలో 😭😭

  • @adithyam2790
    @adithyam2790 4 года назад +1

    గురువు గారి కథా పెన్నిధి నుంచి మరొక ఆణిముత్యం జాలువారింది.
    ఉరుకుపరుగుల జీవన యానం లో దిగజారి "పోయిన" సంబంధ బాంధవ్యాలను విలువలను కర్కశంగా ఆవిష్కరించారు రచయిత.
    కథా ఎంపిక లోనే కుటుంబ విలువలను తిరిగి పెంపోందించాలనే తపన స్పష్టం గ గోచరిస్తోంది. ఎప్పటి లాగే గురువు గారి గంభీర స్వరం కథకు ప్రాణం పోసింది.
    మేడం గారు కూడా గురువుగారి కి ఆమె వంతు సహకారం అత్బుతంగా అందించారు .
    కథ ముగింపు త్వరగా జీర్ణం కాలేదు సుమండీ
    😣😣

  • @v.ch.vidyasagarpanigrahi7813
    @v.ch.vidyasagarpanigrahi7813 4 года назад

    Very beautiful story with unexpected climaxe

  • @maheshsingh302135
    @maheshsingh302135 4 года назад

    Superbly summarized, very realistic !!

  • @chandrasekhar5929
    @chandrasekhar5929 4 года назад

    nice and realistic situation in cities/apartments. We lost / destroyed ourselves in the name of modernization and development

  • @sambasivaraoakula6893
    @sambasivaraoakula6893 4 года назад +1

    Unexpected ending...

  • @kosettimahesh5103
    @kosettimahesh5103 4 года назад

    Excellent sir

  • @Devi-Konaseema
    @Devi-Konaseema 4 года назад

    Nice story sir... chala bhagundhi

  • @panthakaniprasad3107
    @panthakaniprasad3107 4 года назад

    Very nice SIR

  • @dsridhar11
    @dsridhar11 4 года назад

    Nice one.

  • @SrinivasBandaa
    @SrinivasBandaa 4 года назад

    కథ, కథ చివర్న ట్విస్టూ బాగున్నాయండి! మీ ఇంటొనేషన్స్ కూడా చక్కగా సరిపోయాయి. ఈ విజువల్స్‌ని జోడించడానికి మీరెంత కష్టపడిఉంటారో నేను అర్థం చేసుకోగలను! చక్కటి ప్రయత్నం చేసి విజయవంతమైనందుకు అభినందనలు. మీనుంచి మరిన్ని ఆణిముత్యాలు జాలువారాలని ఆశిస్తున్నాను.

  • @nirmalakumari7878
    @nirmalakumari7878 3 года назад

    Antha kastham yemochindi ikkada nachaka pothe vadilesi rent kaina pithapuram velli povalacindi. Yemiti sadhinchinattu.

  • @BANKERSURESH
    @BANKERSURESH 4 года назад

    అబ్బా.. చివరలో ఏమి చెప్పారు sir

  • @srikanthyadav328
    @srikanthyadav328 4 года назад

    Very nice SIR