Mining on Earth: ఒక్కసారిగా భూమ్మీద మైనింగ్ ఆపేస్తే, మీ జీవితం ఎలా మారిపోతుందో తెలుసా? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 19 май 2022
  • శతాబ్దాలుగా భూమ్మీద మైనింగ్ జరుగుతోంది. మరి ఇప్పటి వరకూ జరిగిన మైనింగ్ మనలో ఒక్కొక్కరి కోసం ఎన్ని వందల టన్నుల మైనింగ్ జరుగుతోందో ఊహించగలరా?
    #Mining #Minerals #Gold #Iron #climate #environment
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 362

  • @SonuYadav-hq9sv
    @SonuYadav-hq9sv 2 года назад +286

    సేమ్ ఇలానే రైతులు వ్యవసాయం ఆపేస్తే, దాని ఎఫెక్ట్ ఎలాంటి రంగాల్లో పడుతుందో కూడా చెప్పండి..... కనీసం చూసే జనాలు ఐనా రైతుల విలువ తెలుసుకుంటారు.

  • @bhaskarsss4525
    @bhaskarsss4525 2 года назад +449

    త్వరగా నిజమైతే బాగుంటుంది....మనుష్య జాతి అంతరించిపోతే...మిగిలిన అన్ని జీవ జాతులు ఆనందం గా జీవిస్తాయి...

  • @sureshgoriparthi8189
    @sureshgoriparthi8189 2 года назад +216

    ఏ సౌకర్యాలు లేని రోజుల్లో కూడా మనుషులు హాయిగా బ్రతికారు.. మళ్ళీ అలానే బ్రతుకుతారు.. దీనివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు…

  • @Zyz123
    @Zyz123 2 года назад +78

    అందుకే మనకు కోటి రూపాయల apratament కంటె, కనీసం ఒక అరా ఏకర పంట పొలం అయినా ఉండాలి , ఏ సదుపాయాలు లేకపోయినా కనీసం తినడానికి ఎంతో కొంత ఆహారం దొరుకుతుంది

  • @anandmamidipaka2036
    @anandmamidipaka2036 2 года назад +108

    సూపరన్న... చాలా చక్కగా అర్థం అయ్యేలా చెప్పారు.

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 года назад +20

    యంత్రాలు మీడియా లేనప్పుడు ఆనందంగా జీవించారుమనుషులు

  • @indousproperty6224
    @indousproperty6224 2 года назад +13

    ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అలాగే ప్రక్రృతిని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది ఇంత చిన్న విషయం విస్మరిస్తే మానవజాతి త్వరలోనే ఆంతరించడం ఖాయం

  • @emiliamma
    @emiliamma 2 года назад +22

    పెరుగుట విరుగుట కొరకే అన్నారు మన పెద్దలు.

  • @VIJAY_573
    @VIJAY_573 2 года назад +85

    Dear tv3*3 ఈ వార్త చూసైనా బుద్ధి తెచ్చుకుని మంచి వార్తలు చెప్పడం నేర్చుకో

  • @oreyboora
    @oreyboora 2 года назад +23

    2012 లో యుగాంతం వస్తుంది అన్నారు రాలేదు 2022 లో అయిన వస్తే భాగుంతుంది

  • @nandustales9086
    @nandustales9086 2 года назад +12

    ఈ సంగటన మనం చేస్తునాదే కదా , దీన్నే అంటారేమో మన గొయ్యి మనమే తవ్వుకోవడం అంటే , బావిష్యత్ గురించి ముందే చక్కగా చూపించారు

  • @ludoludo8313
    @ludoludo8313 2 года назад +20

    BBC నుంచి ఇంత నెగెటివ్ న్యూస్ నేను ఎప్పుడూ చూడలేదమ్మా...😌🙄

  • @cvrvishuals2078
    @cvrvishuals2078 2 года назад +28

    మైనింగ్ ఈమధ్య కాలంలో ఉన్నది. కొన్ని లక్షల సంవత్సరాల నుండి మానవుడు జీవించుచున్నాడు. మైనింగ్ ఆపినంత మాత్రం నష్టం జరగకుండా చూచుకోవాలసిన బాధ్యత మానవులదే. ఒకరినొకరు సహాయం చేసుకుంటే నష్టం జరగదు.

  • @vishnusunku
    @vishnusunku 2 года назад +4

    మనుషులు అనుభవిస్తున్న ఈ సంపద అంత భూమి నుండి వచ్చినదే

  • @indian2078
    @indian2078 2 года назад +2

    BBC తెలుగు అమ్ముడుపోయినట్టుంది..

  • @themultitalentedkrish
    @themultitalentedkrish 2 года назад +3

    Very impressive presentation, thank you pavan kanth digavalli.

  • @bhargavnayaklahori7698
    @bhargavnayaklahori7698 2 года назад +5

    Tq sir for your valuable information

  • @krishna9393h

    We wish all telugu TV news channels focus on issues like these

  • @khajamohinuddin3227
    @khajamohinuddin3227 2 года назад +1

    Thank you for valuable information

  • @nagarajuvajragiri3460
    @nagarajuvajragiri3460 2 года назад +1

    Good consept...and awareness