Brother JC Rao garu thank you telling about Brother Bakthsingh's son details .I am facinated by hearing this news. How brother paid the price for His call live like st. Paul among us.
@@Akhila2420 అయన మంచి విషయాలు చెప్పి ఏమి ప్రయోజనము హెబ్రోన్ society ని పాడు చేసిన దొంగలతో కలిశారు వీళ్ళని హెబ్రోన్ నుండి తరిమెయ్యాలి అప్పుడే హెబ్రోన్ లో మొదటి పరిచర్య, ఉజ్జీవము వస్తుంది.
ఆయన incomtax officer డబ్బు బాగవసాతది.కాని కుమారుడు,చనిపోయేవరకు దేవుని మాత్రం నమ్మలేదు,grand children కూడా దేవుడు లేకుండాUSA, 🇨🇦 🍁 canada(londan) లో బాగా settle అయ్యారు.😮😮😢😢😩😩 6:37
అబ్రహం , నీకు నేను కావాలా నీకుమారుడు కావాలా అని దేవుడు పరీక్ష పెట్టినప్పుడు, అబ్రహం ఏమిచేసినాడో అదే బ్రదర్ భక్త్ సింగ్ గారు చేసినారు, అంతే కాని కావాలి కుటుంబాన్ని దూరముగా పెట్టలేదు అని గ్రహించండి. మీరు అర్ధము చేసుకోలేక పోతే పరవాలేదు, కాని అపార్ధము చేసుకోన వద్దు ప్లీజ్
ఆయన చెప్పిన మాట చాలా బాధాకరం కదా నేను అనాథను నా తల్లి విధవరాలు అన్నాడు.కుటుంబాన్ని ప్రేమించకుండా వారికి సువార్త చెప్పకుండా వదిలివేస్తే అది భక్తి అంటారా?భక్తసింగ్ గారి గురించి నేను ఏమీ అనడం లేదు ఎవరూ కూడా భక్తి పేరట ఇలాంటి పనులు చెయ్యకండి అని మాత్రమే చెబుతున్నాను.1తిమోతి 3అధ్యాయం చదవండి.4వచనం చూడండి.లేకుంటే అసలు వివాహం చేసుకోవద్దు.వివాహం చేసుకుంటే మాత్రం మలాకీ 2:13,14,15,16చదవండి.ఆ తల్లి భార్య గా ఎంత వేదన అనుభవించిందో 😭😭ఆ కుమారుడు తండ్రి కోసం ఎలా బాధ పడ్డాడో నాకు తెలుసుఎందుకంటే 1సం.బిడ్డ గా ఉన్నప్పుడు నా తండ్రి చనిపోయారు.భక్త సింగ్ గారు పొరపాటు చేశారు.ఆయన భక్తి గొప్పది కావచ్చు.
యేసు ప్రభువు కుటుంబాన్ని వదలకూడదు అన్నాడు, భార్య బిడ్డలకు ప్రేమ పంచకుండా ఎన్ని చేసిన ఎంత సేవ చేసిన ఏం లాభం , భార్య బిడ్డలు మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళు బాగా బ్రతికారు. సేవ పేరుతో కుటుంబాన్ని దూరం పెట్టె ప్రతీ ఒక్కరు నరకానికి వెళతారు. మొదట మనల్ని, తరువాత కుటుంబాన్ని ఆ తరువాతనే సమాజాన్ని ప్రేమించాలి. కుటుంబాలు లేనిది సమాజం ఎక్కడిది. ఆమెన్
Athanu vadilipettaledu ame ranu annadi *"Always Welcome"* ani cheppi Bro.Bakhtsing Uncle Chennai vacharu and he prayed and waited for his son and wife till the end of life
తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; మత్తయ 10-35
It's a wonderful mighty man of God BHAgath sing
మీరు కృతజ్ఞత కలిగి భక్త సింగ్ గారు కుమారుడికి సువార్త చెప్ప డం ఇదే కృతజ్ఞత
Wonderful testimony...i never heard this
Tears rolling down..❤😭 can't stop it.
Praise the lord all
Praise the lord 🙏ayyagaru God blessyou
Brother JC Rao garu thank you telling about Brother Bakthsingh's son details .I am facinated by hearing this news. How brother paid the price for His call live like st. Paul among us.
Wonderful Uncle ❤❤🎉🎉 Praise The LORD👏👏👏KK
Thanks uncle
Chala baga chepparu uncle.
Very true
Never heard these things uncle blessed to know these things
Very nice to hear great man of God bro Bakthsingh
ఆయన్ని గురుతు చేయకండి😭😭
నా హృదయం పగిలిపొతాది. ఆయన లాంటి, మనసు కోసం ప్రభువుని అడగాలన్న బయం వేస్తాది. Praise the Lord 🙏🙏🙏
100 lpercent
Praise the Lord sir 🙏🙏🙏🙏🙏
Praise the lord uncle.
Ankul praise the lord
Auonu ankul gari son tho kalasi nandulaku very very thanks
Wonderfull 🙏🙏Testimony
Valuable message
Praise the lord brother 🙏
భక్తసింగ్ గారిని గూర్చి సాక్ష్యం చెప్తారు కానీ మీరు అందరూ కలిసి భక్తసింగ్ గారు ఏర్పాటు చేసిన హెబ్రోన్ సహవాసాన్ని చెడగొట్టారు.
Thanks brother. Praise lord.
మంచి విషయాలు చెప్పారు మీకు వందనాలు అయ్యగారు
@@Akhila2420 అయన మంచి విషయాలు చెప్పి ఏమి ప్రయోజనము హెబ్రోన్ society ని పాడు చేసిన దొంగలతో కలిశారు వీళ్ళని హెబ్రోన్ నుండి తరిమెయ్యాలి అప్పుడే హెబ్రోన్ లో మొదటి పరిచర్య, ఉజ్జీవము వస్తుంది.
ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏
Uncle praise the lord
Praise the lord to everyone 🙏
మత్తయి 19:29 :నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లి నైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచి పెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును.
మత్తయి 10:37 :తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కు వగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు;
Praise Jesus
Very well ఆయన నామములో ఏది పోతే అది పొందుదురు.
Praise the lord 🙏
Very good message thanku you uncle ! Praise the lord
Praise the lord😢😢
Wonderful 🙏
Praise the lord
Praise the lord 🙏 అంకుల్
ఆమె ఒక భార్య గా దేవుని సేవకుని వెంట వెళ్ళాలి. కానీ ఆమె వెళ్ళలేదు. రూతు గ్రధం ప్రకారం నీ దేవుడు నా దేవుడు అని చెప్పాలి.
Praise the lord anna 🙏
GLORY TO GOD AMEN
Praise the Lord brother thank you. Please kindly show bhaktasingh brother son vedio in your next testimony thank you brother praise the lord.
I will try with his Grandson
PRAISE THE LORD 🙏
Praise the lorduncel
Glory to God
Praise the LORD... Uncle
ఆయన incomtax officer డబ్బు బాగవసాతది.కాని కుమారుడు,చనిపోయేవరకు దేవుని మాత్రం నమ్మలేదు,grand children కూడా దేవుడు లేకుండాUSA, 🇨🇦 🍁 canada(londan) లో బాగా settle అయ్యారు.😮😮😢😢😩😩 6:37
Is it real
Is the son of Bhaktha Singh saved by faith in Christ ?
Omkar sing chabda
Chabra *
అబ్రహం , నీకు నేను కావాలా నీకుమారుడు కావాలా అని దేవుడు పరీక్ష పెట్టినప్పుడు, అబ్రహం ఏమిచేసినాడో అదే బ్రదర్ భక్త్ సింగ్ గారు చేసినారు, అంతే కాని కావాలి కుటుంబాన్ని దూరముగా పెట్టలేదు అని గ్రహించండి. మీరు అర్ధము చేసుకోలేక పోతే పరవాలేదు, కాని అపార్ధము చేసుకోన వద్దు ప్లీజ్
Very well
ఆయన చెప్పిన మాట చాలా బాధాకరం కదా నేను అనాథను నా తల్లి విధవరాలు అన్నాడు.కుటుంబాన్ని ప్రేమించకుండా వారికి సువార్త చెప్పకుండా వదిలివేస్తే అది భక్తి అంటారా?భక్తసింగ్ గారి గురించి నేను ఏమీ అనడం లేదు ఎవరూ కూడా భక్తి పేరట ఇలాంటి పనులు చెయ్యకండి అని మాత్రమే చెబుతున్నాను.1తిమోతి 3అధ్యాయం చదవండి.4వచనం చూడండి.లేకుంటే అసలు వివాహం చేసుకోవద్దు.వివాహం చేసుకుంటే మాత్రం మలాకీ 2:13,14,15,16చదవండి.ఆ తల్లి భార్య గా ఎంత వేదన అనుభవించిందో 😭😭ఆ కుమారుడు తండ్రి కోసం ఎలా బాధ పడ్డాడో నాకు తెలుసుఎందుకంటే 1సం.బిడ్డ గా ఉన్నప్పుడు నా తండ్రి చనిపోయారు.భక్త సింగ్ గారు పొరపాటు చేశారు.ఆయన భక్తి గొప్పది కావచ్చు.
యేసు ప్రభువు కుటుంబాన్ని వదలకూడదు అన్నాడు, భార్య బిడ్డలకు ప్రేమ పంచకుండా ఎన్ని చేసిన ఎంత సేవ చేసిన ఏం లాభం , భార్య బిడ్డలు మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళు బాగా బ్రతికారు. సేవ పేరుతో కుటుంబాన్ని దూరం పెట్టె ప్రతీ ఒక్కరు నరకానికి వెళతారు. మొదట మనల్ని, తరువాత కుటుంబాన్ని ఆ తరువాతనే సమాజాన్ని ప్రేమించాలి. కుటుంబాలు లేనిది సమాజం ఎక్కడిది. ఆమెన్
మత్తయి 10:37 :తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కు వగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు;
మత్తయి 19:29 :నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లి నైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచి పెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును.
Athanu vadilipettaledu ame ranu annadi *"Always Welcome"* ani cheppi Bro.Bakhtsing Uncle Chennai vacharu and he prayed and waited for his son and wife till the end of life
తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; మత్తయ 10-35
నీకేం తెలుసు గొల్లపల్లి గా .నా నిమిత్తము తండ్రి ని తల్లిని బార్యని
వదలి పెట్ట మన్నాడు దేవుడు
నీకేం తెలుసు నాన్సెన్స్....
గొల్లపల్లి మీరు భక్త సింగ్ గారి గురించి వక్క మాట మటడినా దేవుడు మిమ్మలిని నరకం లో పడేస్తాడు..ఏమి తెలుసు నీకు...? భక్త సింగ్ గారి గురించి😡😡😡
Praise the lord 🙏
Praise the lord Brother 🙏
Praise the lord 🙏
Praise the lord 🙏 brother