భక్త సింగ్ గారి సేవాస్థలాన్ని దర్శించిన షాలేమన్న message by bro.Shalemrajanna

Поделиться
HTML-код
  • Опубликовано: 25 авг 2024
  • subscribe for more videos Ashok Raj t RUclips channel
    #thandrisannidhi
    #shalemrajanna

Комментарии • 420

  • @pallapatipersis4206
    @pallapatipersis4206 2 года назад +48

    అన్నా...నేను పుట్టిన ప్పుడు భక్త సింగ్ తాతగారు తన చేతులతో ఎత్తుకొని నాకు పేరు పెట్టారు అంత గొప్ప దైవజనుని ద్వారా పేరు పెట్టించుకొన్నందుకు నేను చాలా ధన్యురాలనని దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను

  • @ashokkumarvubbapally1376
    @ashokkumarvubbapally1376 Год назад +6

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఓ సేవకుడా ఇంకో సేవకుని గురించి గొప్పగా చెప్పటం అదొక అద్భుతం సేవకులు అందరూ విధంగా సమాధానం కోసం మనం ఎవరిని అడిగినా అడక్కపోయినా తన గురించి తనే డబ్బా కొట్టుకున్న సేవకులు కానీ మీరు అద్భుతంగా సేవా పరిచర్య గురించి ఆ ఆ సంఘానికి సందర్శించి అక్కడ ఉన్న స్థితి కథలు చెప్పటం గొప్ప విషయం బ్రదర్ కృతజ్ఞతలు వందనాలు ప్రైస్ ది లార్డ్

  • @bhupathiravi8671
    @bhupathiravi8671 3 месяца назад +1

    ప్రైస్ ది లార్డ్ నా భక్తి సింగల్ చింతగా చెప్పినందుకు దేవుని పరిచర్యను దీవించు ఆశీర్వదించును గాక

  • @ragipatianandgs6419
    @ragipatianandgs6419 2 года назад +56

    😭😭😭🙏👌 భక్త సింగ్ గారి లాంటి దైవజనులు అనేకులు లేచుగాక

  • @ragipatianandgs6419
    @ragipatianandgs6419 2 года назад +149

    అన్న భక్త సింగ్ గారిని మీరు చూడక పోయినా ఏ ఆత్మ ద్వారా దేవుడు ఆయనను నడిపించాడో ఆ ఆత్మ ద్వారా మిమ్మును కూడా నడిపించి వాడుకొని దీవించును గాక

  • @chinnam5123
    @chinnam5123 2 года назад +33

    .I am also Hebron fellowship ..as I know 16000. Branches throughout the world.. still growing up..by god's grace...👌🙏

    • @arunadara4189
      @arunadara4189 Год назад

      Praise the lord 🙏🙏

    • @dussagopi7694
      @dussagopi7694 Год назад

      How to join Hebron

    • @coolraj1922
      @coolraj1922 Год назад

      ​@@dussagopi7694 no joining nothing brother...
      Just check if there is any Hebron fellowship Church in your near place... And u would be welcomed...

  • @tejakanthi9063
    @tejakanthi9063 2 года назад +63

    అనయ్య నీను సహొబక్తసీగ్ గారి చెతుమిదుగా బపితీషం పొదినాను నాకొషము ప్రార్ధన చేయగలరు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @sonibottu9059
      @sonibottu9059 Год назад

      I will pray for you brother you were lucky at that moment he was a man of god

    • @suvarnamoru8676
      @suvarnamoru8676 Год назад +1

      @@sonibottu9059 oooooooo_#

  • @chemmanuyel4935
    @chemmanuyel4935 2 года назад +64

    Praise tha lord bro అన్నీ డీ నామినేషన్ లో ఉన్నా దైవజనుల జీవిత సాక్షాలు తెలియ పరుస్తున్న మీకూ నా యొక్క వందనాలు దేవునికే మహిమా ఘనత ప్రభావము లు చెల్లును గాక ఆమెన్ 🙏🏽🙏🏽🙏🏽

  • @sammaiahvisampalli3236
    @sammaiahvisampalli3236 2 года назад +24

    నేను కూడా హెబ్రోన్ సహవాసం లోనే ఉన్నాను అన్నా ప్రైస్ ది లార్డ్

  • @prudhvirajuvolgs2139
    @prudhvirajuvolgs2139 2 года назад +5

    వందనాలు షా లేమ్ అన్న మేము కూడా హెబ్రోను సహవాసమే దేవుడు మీ పరిచర్యను ఆశీర్వదించాలని కోరుకొంటున్నాను ఆమెన్.🙏🙏

    • @Gsmn858
      @Gsmn858 2 года назад +1

      ఆమెన్

    • @goodvoice6293
      @goodvoice6293 Год назад

      Memu kuda hebron vellam... 2times

  • @daradavid5914
    @daradavid5914 2 года назад +13

    Anna we also Hebron fellowship we watching your message Anna Hebron ni sandarsichinanduku thank you very much Anna Praise lord anna

  • @vemavarapurajashekar8287
    @vemavarapurajashekar8287 2 года назад +38

    దేవుని కి స్తోత్రం 👏👏బ్రదర్ శాలేమ్ గారు ఈవేళ మకు చాలా సంతోషం గా వుంది బ్రదర్. సాహో భక్తసింగ్ గారి దర్శనం మీరు చెప్తుంటే ఆ రోజులు
    గుర్తు కువచి మనస్సు లో కంనిళు వాస్తునయి కానీ చాలా సంతోషం గా వుంది బ్రదర్ మకోరకు ప్రార్ధన చెయ్యండి బ్రదర్. 🙏🙏

  • @narenderpitta7494
    @narenderpitta7494 2 года назад +10

    Nenu kuda hebron fellowship lo unnanduku chala santhosanga undi e life ki edhi chalu...devunike mahima kalugunu gaka....

  • @salomidayadi9581
    @salomidayadi9581 2 года назад +16

    Praise the lord anna.memu Hebron sahavasame anna.but me msg kuda vintamu.meru akkadi ki vellinanduku so happy annayya.

    • @rachelsuneetha1858
      @rachelsuneetha1858 2 года назад

      8

    • @ashokkumarvubbapally1376
      @ashokkumarvubbapally1376 2 года назад

      బ్రదర్ భక్త భక్తసింగ్ పరిచర్య సేవా పరిచర్య గురించి చెబుతున్న గారికి ధన్యవాదాలు తెలియని వారు ఎంతో

  • @maypro-1956
    @maypro-1956 2 года назад +8

    యేసయ్యా తో జీవితం గడపటం చాలా ఆనందం గా ఉంటాది ఎవరు గుర్తుకు రారు

  • @NewPhone-vu9ul
    @NewPhone-vu9ul Год назад +6

    దేవునికే మహిమ ఘనత కలుగుగాక అన్న వందనాలు భక్త సింగ్ గారి గురించిన సందేశం చేపారు వందనాలు అన్నయ

  • @Gsmn858
    @Gsmn858 2 года назад +75

    వందనాలు షాలేం అన్న గారు.. నేను కూడా హెబ్రోన్ ఫెల్లోషిప్....

  • @SIMONA-cz5mc
    @SIMONA-cz5mc 2 года назад +25

    Dear brothers and sisters in Christ, am serving in the brethren fellowship , I have loved the man of God, Bakht Singh Garu, and have been inspired by his example life. He is the Indian Apostel of the 20th century.

  • @methuselahrajpandu2697
    @methuselahrajpandu2697 2 года назад +13

    Praise the Lord Anna , I'm all so Hebron sivakudanu brother...

  • @jneelima2318
    @jneelima2318 2 года назад +18

    Praise the Lord Anna...🙏🏼
    Wonderful msg thank you...
    I am also Hebron fellowship...

  • @kranthiammu6480
    @kranthiammu6480 2 года назад +22

    Glory to God... I'm also HEBRON fellowship ☺️

  • @krupa....1848
    @krupa....1848 2 года назад +10

    Praise the lord annaih 🙏🙏🙏🙏దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏

  • @mintuutalks
    @mintuutalks 5 месяцев назад

    Prise the Lord brother I am all soo Hebron fellowship.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @blessy...8097
    @blessy...8097 2 года назад +15

    Praise the Lord pastor garu. 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Excellent pastor garu.. దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

  • @sukanyathudum9884
    @sukanyathudum9884 2 года назад +3

    Really may God bless this message and shalam Anna bhakthsingn thathaya u are bright of the world tq u Jesus Amen

  • @chebrolubabu2397
    @chebrolubabu2397 9 месяцев назад

    Bakht Singh garu 🙏🙏🙏 Praise the lord hallelujah amen 🙏🙏🙏

  • @jogirushisailaja
    @jogirushisailaja 2 года назад +20

    షాలేమన్న గారికి వందనాలు 👏
    బ్రదర్ భక్త సింగ్ గారి గూర్చి తెలుసుకొని మాకు తెలియు జేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
    దేవుడు మిమ్మల్ని దీవించు గాక 👏
    బ్రదర్ ఋషి
    హెబ్రోన్ ఆరాధన మందిరం, పలాస, శ్రీకాకుళం.

  • @PersisCh-hw8pg
    @PersisCh-hw8pg 2 года назад +7

    దైవజనుల గురించి చాలా గొప్పగా చెప్పే మీ వ్యక్తిత్వం గొప్పది అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻

  • @chrakesh6909
    @chrakesh6909 4 месяца назад

    Anna Nenu Hebron vellanu Kani miru Hebron ki velli chusi mi vakyamlo andrito panchukuntu naku Chala happy ga and oka pakka edupustundhi manam devuni koraku em cheyalekapotunam miru kuda Maro bikthsingh kavalani a devuni korukuntuuna😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 2 года назад +10

    Very grateful man of God Brother Bakthasing garu 🙏👍🙏🙏

  • @veeralakshmi5609
    @veeralakshmi5609 2 года назад +4

    Praise the lord🙏🙏🙏ma ఊరిలో ఉంది anna hebrone sahavasam ఉంది

  • @bachchanpradadyadav2205
    @bachchanpradadyadav2205 2 года назад +1

    Thanku so much bro remember you bro bhakt Singh memory I proud of you bro I m hindu religious but my way is bro bhakt Singh Parise the Lord Anna garu god bless you hallelujah amin

  • @bharathbenraj9123
    @bharathbenraj9123 2 года назад +6

    Great man of God.he lived very simple life.He had no Bank account.He had no car.preached gospel all the world 🌎,but never stayed in hotel in his life.

  • @vntspecials5407
    @vntspecials5407 2 года назад +4

    Shalem Anna garu chala Baga chepparu Daiva janulanu Bro.Bhakth singh gari gurinchi. Thank you 👏

  • @ajms8601
    @ajms8601 2 года назад +4

    Praise the lord brother
    I m Very happy visit Hebron
    Hebron church

  • @pallapusrikanth3256
    @pallapusrikanth3256 2 года назад

    Amen Amen Amen🙏 ayyagaru👌
    OK ayyagaru ee vakyam maalo neraverunu gaka amen

  • @dnkmedia3220
    @dnkmedia3220 2 года назад +5

    అన్న వందనాలు మీరు చెప్పే భక్త సింగ్ గారు సేవ నేను చూడ లేదు కానీ మీరు చెప్పే సేవ అనుభవాలు అన్ని నేను బ్రదర్ దీవెనయ్య అన్న మినిస్ట్రీ లో చూసాను అన్న కూడా అంతే నేను సేవ చేస్తా దేవుడు మాట్లాడాడు అని చెప్తే అన్న కూడా దేవుడు నాతో కూడా మాట్లాడితే అప్పుడు వధువు సేవకి అప్పుడు దాకా పరిచర్య చెయ్యి అని చెప్తారు సేవకులు బట్టి దేవునికి వందనాలు

  • @arunakoppula7113
    @arunakoppula7113 2 года назад +1

    Meeru anni sahavasalanu kalupuku potunnaru.E rojullo meelanti sevakulu leru.Andaram kreestu raktham lo kadagabadina vallam.., Praise the Lord anna

  • @pavankumarchalla3133
    @pavankumarchalla3133 2 года назад +14

    Praise the lord సమస్త మహిమ దేవునికే కలుగును గాక ఆమెన్

  • @nvpavaniaradhyula7570
    @nvpavaniaradhyula7570 Год назад

    Praise the lord brother 🙏Nenu hebron sahavasini. Apostle paul tharvatha nakistamaina antha goppa daiva janudu, anusarichadagina daiva janulu Bhakt Singh garu

  • @prasannac.h9739
    @prasannac.h9739 2 года назад +9

    ఈ వాక్యం విన్నాక నాకు చాలా దైర్యం వచ్చింది అన్న మీకు చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏

  • @mybeautifulmemories9721
    @mybeautifulmemories9721 2 года назад +1

    Devuni krupalo thana dasudu bhakth sing garini paricharyalo vaadukunnatlu mimmalni vaadu kovalani maa prardhana annyya. Praise the Lord .

  • @isaacaaron4048
    @isaacaaron4048 2 года назад +3

    Excellent Message Brother
    Glory to God
    Thank you very much.

  • @shobharani6360
    @shobharani6360 2 года назад +1

    I am hebron vasi,I am very very happy Shalem anna,praise the lord to all

  • @jyothigujjala.85
    @jyothigujjala.85 2 года назад +8

    Praise the Lord 🙏 Anna. Yes great n inspirational testimony of Great God's servent.

  • @anuradhabegari764
    @anuradhabegari764 2 года назад +5

    Praise the Lord brother. Nenu HEBRON sahavasame. The great God's servant (BAKTH SINGH GARU)

  • @moseslikitapudi8635
    @moseslikitapudi8635 9 месяцев назад

    సహోదర షాలేం మీరు భక్త సింగ్ గారి గురించి చెప్పిన సాక్షం చాలా చక్కగా వివరించారు దేవుడు మిమ్మును మీ పరచర్యను దీవించి ఆశీర్వదించును గాక. ఈ సాక్షం అనేక ఆత్మలను ప్రభువు వైపు త్రిప్పును గాక. ప్రయిజ్ ది లార్డ్.

  • @shankerg2080
    @shankerg2080 10 месяцев назад

    Praise the lord annaya

  • @terabrigeetha9385
    @terabrigeetha9385 2 года назад +3

    Praise the lord Anna 🙏 Anna prathi message dwara aathmiyam ga balapadithunnanu thank you Annayya

  • @samuelsatyasakshimadipalli8009
    @samuelsatyasakshimadipalli8009 11 месяцев назад

    Me universal mind Naku Baga నచ్చింది దేవుడు మిమ్మును బహుగా తన మహిమ కొరకు వాడుకొనును గాక...అన్నయ్య...

  • @gantasathwik77
    @gantasathwik77 Год назад

    Praise the lord brother

  • @PaulyonggichoB1998
    @PaulyonggichoB1998 2 года назад +4

    Its Grace of God that i am in Hebron Fellowship

  • @Allulibrary_278
    @Allulibrary_278 Год назад

    Praise the lord

  • @emimadavid2874
    @emimadavid2874 Год назад

    Anna literally I was cried wen you are speaking about Bakthsingh uncle

  • @bvrnaidu4634
    @bvrnaidu4634 2 года назад +4

    Praise the lord Jesus 💖🙏👌 Amen 🛐🇮🇳🛐

  • @jyothisampath6508
    @jyothisampath6508 2 года назад +3

    Great Man of GOD Bro.BhaktSingh garu 🙏

  • @anjalikolli9055
    @anjalikolli9055 2 года назад +4

    వందనాలు అశోక్ బ్రదర్ గారు 🙏🏻💐 stostram తండ్రి 👏👏👏👏👏💐🌷🌺

  • @lionellavocah1716
    @lionellavocah1716 2 года назад +7

    Anna, what a wonderful, eye opening word. Your message is unique. Blessings

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 2 года назад +4

    Praise the Lord brother 🙏🙏 meru chepena prathi message dwara yentho Aatemeyaga balapaduthunnanu brother thanks brother 🙏🙏🌹❤️🌹 kakinada

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 2 года назад +4

    Beautiful pictures 👍 IAM also happy to see this

  • @shashikalashashi3458
    @shashikalashashi3458 Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐praise the lord anna..chala vishayalu thelusukunna.. Hebron gurichi..miru velli ravatam happy ga vundhi annayya...

  • @kotapurivenkateshvenkatesh9507

    Bhakthsingh sahavasam antee Naku chala istam annayaaa

  • @gantasathwik77
    @gantasathwik77 Год назад

    Br Bhaktha sing devnimeeda aadarapadda sevakulu

  • @joshuamayuri8168
    @joshuamayuri8168 2 года назад +1

    Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💕 🙌 💓 💘❤ 💖 💕 💘 💘❤ 💖 💕 you too yesayya rajaa

  • @K.K12314
    @K.K12314 2 года назад +3

    Devuniki mahima kalugunu gaka

  • @surya_Edits123
    @surya_Edits123 Год назад

    Yesukrestu varu Give Respect to God

  • @tabla_official
    @tabla_official Год назад

    Sajeeva sakshamunu maku kannulaku kattinattuga mee matala dwara chupinchinanduku chala thanks Anna. Neethimanthulanu gnapakam chesukonuta ashirwadakaramagunu. Praise the lord Anna may God bless you abundantly with good health 🙏

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 2 года назад +4

    Thank you Ashok for uploading these valuable special message 🙏🙏

  • @lydiadasari1738
    @lydiadasari1738 2 года назад +2

    Praise the Lord Anna nenu Hebron sahavasame kani ela vari seva gurinchi chepalekspoyanu.... Meru done a good & great Job🙏🙏🙏🙏🙏

    • @PanduPandu-zc7gp
      @PanduPandu-zc7gp 2 года назад

      Amen

    • @shaikshamshad4947
      @shaikshamshad4947 2 года назад

      @@PanduPandu-zc7gp no one will do the needful for a call on Friday morning or Tuesday or Sunday at morning at your convenience for a week of time in my house 🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️

  • @ramakrishnaramanaboyana6362
    @ramakrishnaramanaboyana6362 8 месяцев назад

    Devuniki Mahima kalugunugaka praise the Lord Anna

  • @Raviteja-jl4rg
    @Raviteja-jl4rg 2 года назад +2

    వందనాలు అన్నయ్య గారు మేరీ కువైట్ నుంచి వందనాలు

  • @manjushree5863
    @manjushree5863 Год назад +1

    Praise the lord 🙏 thank you Jesus for this wonderful msg 🔥

  • @srinudevanaboyina8650
    @srinudevanaboyina8650 2 года назад +1

    Amen

  • @rajithay2882
    @rajithay2882 2 года назад +2

    Praise the Lord 🙏🙏🙏🙏brother
    Tanqq for sharing

  • @brightstar2662
    @brightstar2662 2 года назад +10

    Praise the Lord brother,I am also Hebron from 40 years 🙏

  • @smruthi.k1330
    @smruthi.k1330 2 года назад +8

    Praise the lord anna hallelujah 🙏🙏🙏🙏🙏

  • @podhilakanakaiah8949
    @podhilakanakaiah8949 2 года назад +1

    Praise the lord anna
    Bhaktha siggu gari pradhana jivam ante chaala estam anna

  • @ajaybabuamarthapudi7340
    @ajaybabuamarthapudi7340 2 года назад +4

    Inspirational message Anna... Glory to God alone 🙏🙏🙏

  • @paulsudhakarundrajavarapu926
    @paulsudhakarundrajavarapu926 2 года назад +3

    Inspirational message Annaya ❤️.. Glory to God 🙏

  • @rajeshkoppula3954
    @rajeshkoppula3954 Год назад

    Amen🙏

  • @rapuriart
    @rapuriart 2 года назад +3

    Praise the Lord brother hallelujah🙌 Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏

  • @devaprasanthkiranmusic
    @devaprasanthkiranmusic Год назад

    Maranata ayyagaru

  • @varahalupalaparthi920
    @varahalupalaparthi920 2 года назад

    దేవునికే మహిమకలుగునుగాక పాస్టర్ గారికి నా వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kirrakstar2429
    @kirrakstar2429 Год назад

    బ్ర..ఎంత సౌమ్యంగా కళ్ళకు కట్టినట్లు భక్త సింగ్ గా రి గురించి వివరించారు.మీకు వందనాలు.బ్ర.Yohan . chintaiah . సత్తుపల్లి kmm.dist

  • @sandhyadevarampally1578
    @sandhyadevarampally1578 2 года назад +3

    Praise the lord and good morning brother God protection and God blessings upon you all ways

  • @kishanuhyd9512
    @kishanuhyd9512 Год назад

    దేవునికి మహిమకలుగునుగాక ఆమేన్ వందనాలు దేవుడు నిన్నుదివిచునుగాక ఆమేన్ వందనాలు

  • @ksiyonuts4897
    @ksiyonuts4897 2 года назад

    Prise the lord annaya devunike mahima kalugu gaka amen

  • @jsanthoshkumar4428
    @jsanthoshkumar4428 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shantishantishantishanti6808
    @shantishantishantishanti6808 2 года назад

    praise the lord hallelujah amen amen hallelujah amen god bless you all thank you lord hallelujah amen amen 🙏🏻 ⛪️🤲🏻⛪️🤲🏻🙇🏻‍♀️🤲🏻🙇🏻‍♀️🙏🏻🙇🏻‍♀️🛐🙇🏻‍♀️🛐🙇🏻‍♀️🥳🙇🏻‍♀️💐💞⛪️💞⛪️

  • @gloryglory2678
    @gloryglory2678 2 года назад +1

    Halleluah halleluah halleluah halleluah halleluah....Praise the lord 🙏 anna...

  • @santhiharsh8345
    @santhiharsh8345 2 года назад +1

    praisethelordannayya.fromsanthikumari.U.A.E🙏🙏🙏

  • @nagamaniroybommakanti2394
    @nagamaniroybommakanti2394 2 года назад +1

    Praise the lord brother. God will use you very much with àll his glory from now on. If you wish, once visit his grave. Your service to lord will be more blessed and you will be fruitful.
    Even I experienced the love of this God servant. God will make you fisherman of souls through you.
    God bless your ministry. Amen.

  • @sharonsusie123
    @sharonsusie123 2 года назад +1

    Praise the Lord 🙏 iam also from HEBRON fellowship LIFETEMPLE CHURCH hyderabad

    • @Gsmn858
      @Gsmn858 2 года назад

      Praise the lord sister may god bless you

  • @prabhukrupa2954
    @prabhukrupa2954 2 года назад +1

    Ayyagaru vandanaalu anni vadulukovali anni prabhu ke arpinchalani manchi upadesamu chepparayya devunike mahima kalugunugaka

  • @johnwesleygraceforpurpose9515
    @johnwesleygraceforpurpose9515 2 года назад +2

    Amen... thank you Jesus 🙏

  • @pasupuletisudhakar9848
    @pasupuletisudhakar9848 2 года назад

    నా ఆత్మీయ జీవితం సరిగ్గా లేనదుకు బాధగా ఉన్నది .న గురించి ప్రార్దిచెడి

  • @Muthujabi
    @Muthujabi 2 года назад +4

    Praise the lord brother iam also Hebron fellowship

  • @Gunjavijayakumari
    @Gunjavijayakumari 2 года назад

    ఆమెన్

  • @rajkumarkonda1581
    @rajkumarkonda1581 2 года назад +2

    Praise tha lord ayagaru🙏🙏🙏

  • @laxmanreddynallamilli7759
    @laxmanreddynallamilli7759 Год назад

    🌹🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌹