Praise the Lord Uncle ఆ రోజు వారితో ప్రార్థన ఉంది కాబట్టి భక్త్ సింగ్ అంకుల్ గారు వారిని అడిగి చెబుతా అన్నారు. కానీ అన్ని విషయములలో సహోదరుల అనుమతితో చేయలేదు. ఫిలేమోన్ స్థానిక సంఘ పెద్ద కాబట్టి ఆ సంఘవిషయములో ఫిలేమోన్ అనుమతి పౌలు గారికి అవసరము. గృహ కూడికలు కు, birtday meetings కు, visitings కు, అన్నిటికీ బాధ్యత గల సహోదరుల అనుమతి తప్పనిసరి అని Bible చెప్పదు కదా అంకుల్. అందులోనూ ఇప్పుడు అట్లాంటి ఆత్మీయ భాద్యులు కూడా లేరు
All well but sad part is Bakht singh gaari vision gone out. Is it fair that belivers and God servants go to court and standing before Hindu or Muslim Judge begging for the justice for society and trust? Why these God servants don't condemn for going to the worldly court instate of going to lord in the prayers? We are preaching as our lord is eternal king and he gives justice and he is going to judge the universe and rule the whole world but our elders and God servants goes to worldly court to seek the justice for society and trust.
ముందు దేవుడు ఆపరిచర్యకు అనుమతి ఇచ్చాక బాధ్యతగల వారితో. విషయం చెప్పి వారితో విషయం పంచుకున్నపుడు ఆపరిచర్య దేవుని చిత్తప్రకారముగా వున్నపుడు బాధ్యత గల సహోదరులు ఎవ్వరూ కాదనరు ఆతదుపరి బాధ్యతగల సహోదరులకు స్థానిక సంఘము యెుక్క పరిచర్యలను సేవకుడు బాధ్యతగల సహోదరులకుఅప్పగించి బయట స్దలాల పరిచర్యకు సేవకుడు. వెళతాడు ఆతదుపరి స్థానిక సంఘము బాధ్యతగల సహోదరులు దైవసేవకుడు పంపబడిన పరిచర్యలకొరకు స్థానిక సంఘముయెుక్క పరిచర్యల కొరకు ప్రార్థిస్తుంటారు దేవునిఅనుమతి దేవునియెుక్క పరిశుద్దాత్మ నడిపింపుతో అపొస్తలులు పరిచర్య చేసినట్లుగా అపొస్తలుల కార్యములు లో. చూడవచ్చు (మానవ అనుమతి సంఘములో సహోదరుల అనుమతి అధికారముతో కూడినది కాదు ఏకమనస్సుతో సమాధానముతో దైవచిత్తముతో కూడినది దేవుని నడిపింపుతో కూడినది పూర్వదినములలో భక్త్ సింగ్ గారు ఆయనతో కలసి పనిచేసిన దైవసేకులు ఇలానే చేశారు నేడు చాలామంది దైవసేవకులు వాక్యము చక్కగా బోధించే వాక్యోపదేశకులు కూడా ముందు దేవుని చిత్తము దేవుని అనుమతి ఆతరువాతనే సంఘములో సహోదరులతో పంచుకోవడం జరుగుతుంది అపోస్తలులకార్యములు 13:1-3 పౌలును బర్నబాను పరిశుద్దాత్మ దేవుడే పరిచర్యకు పిలిచినట్లుగా పంపబడినట్లుగా చూడగలము సంఘము అనునది యేసుక్రీస్తు వారి శరీరము శిరస్సు యేసుక్రీస్తువారు మెుదట దేవుని అనుమతి సహోదరులైనమనము దేవుని అనుమతి కాదనలేము ప్రైస్ ది లార్డ్
Praise the lord to everyone 🙏
It Isa valuable message for us praise The Lord Glory to Allmighty God Jesus christ 🙏
Praise God
Martin Satyanathan Garu correct, manam kuda full song paadali, fashion ga devunni stutinchakudadu passion ga cheyali
Praise the Lord gory to God, tq uncle for sharing about 'share ' and tq for sharing this vedio ❤
Thanks for sharing value lessons.
ప్రైస్ ది లార్డ్. సేవకులు దొర మాకు నేర్పేనా మాటలు పట్టి సొత్రం ఇదే నాకు ఎంతో నువభాయొకము ఆమెన్ 🙏🙏🙏
Praise the lord glory to lord
I love broJC Rao uncle's testimonies sharing about Godly men.
Naku kuda chala istem JC Rao uncle antay okasari kuda raladhu
Maa church ki
Praise the god 🙏🙏🌹🤝💞
Thank You so much Jc rao uncle for Your precious words & Thank You for uploaded this video here!🙌🏻💯
Praise the lord 🙏 brother
Praise the Lord Uncle
ఆ రోజు వారితో ప్రార్థన ఉంది కాబట్టి భక్త్ సింగ్ అంకుల్ గారు వారిని అడిగి చెబుతా అన్నారు. కానీ అన్ని విషయములలో సహోదరుల అనుమతితో చేయలేదు.
ఫిలేమోన్ స్థానిక సంఘ పెద్ద కాబట్టి ఆ సంఘవిషయములో ఫిలేమోన్ అనుమతి పౌలు గారికి అవసరము.
గృహ కూడికలు కు, birtday meetings కు, visitings కు, అన్నిటికీ బాధ్యత గల సహోదరుల అనుమతి తప్పనిసరి అని Bible చెప్పదు కదా అంకుల్.
అందులోనూ ఇప్పుడు అట్లాంటి ఆత్మీయ భాద్యులు కూడా లేరు
Praise the lord🥺👏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤
Praise the lord
General massage without words
Pl increase sound
Soun చాలా తక్కువ గా వుంది.
All well but sad part is Bakht singh gaari vision gone out. Is it fair that belivers and God servants go to court and standing before Hindu or Muslim Judge begging for the justice for society and trust? Why these God servants don't condemn for going to the worldly court instate of going to lord in the prayers? We are preaching as our lord is eternal king and he gives justice and he is going to judge the universe and rule the whole world but our elders and God servants goes to worldly court to seek the justice for society and trust.
Yes you are correct
అక్క హృదయానికి తాకె సాక్ష్యం
ముందు దేవుడు ఆపరిచర్యకు అనుమతి ఇచ్చాక బాధ్యతగల వారితో. విషయం చెప్పి వారితో విషయం పంచుకున్నపుడు ఆపరిచర్య దేవుని చిత్తప్రకారముగా వున్నపుడు బాధ్యత గల సహోదరులు ఎవ్వరూ కాదనరు ఆతదుపరి బాధ్యతగల సహోదరులకు స్థానిక సంఘము యెుక్క పరిచర్యలను సేవకుడు బాధ్యతగల సహోదరులకుఅప్పగించి బయట స్దలాల పరిచర్యకు సేవకుడు. వెళతాడు ఆతదుపరి స్థానిక సంఘము బాధ్యతగల సహోదరులు దైవసేవకుడు పంపబడిన పరిచర్యలకొరకు స్థానిక సంఘముయెుక్క పరిచర్యల కొరకు ప్రార్థిస్తుంటారు దేవునిఅనుమతి దేవునియెుక్క పరిశుద్దాత్మ నడిపింపుతో అపొస్తలులు పరిచర్య చేసినట్లుగా అపొస్తలుల కార్యములు లో. చూడవచ్చు (మానవ అనుమతి సంఘములో సహోదరుల అనుమతి అధికారముతో కూడినది కాదు ఏకమనస్సుతో సమాధానముతో దైవచిత్తముతో కూడినది దేవుని నడిపింపుతో కూడినది పూర్వదినములలో భక్త్ సింగ్ గారు ఆయనతో కలసి పనిచేసిన దైవసేకులు ఇలానే చేశారు నేడు చాలామంది దైవసేవకులు వాక్యము చక్కగా బోధించే వాక్యోపదేశకులు కూడా ముందు దేవుని చిత్తము దేవుని అనుమతి ఆతరువాతనే సంఘములో సహోదరులతో పంచుకోవడం జరుగుతుంది అపోస్తలులకార్యములు 13:1-3 పౌలును బర్నబాను పరిశుద్దాత్మ దేవుడే పరిచర్యకు పిలిచినట్లుగా పంపబడినట్లుగా చూడగలము సంఘము అనునది యేసుక్రీస్తు వారి శరీరము శిరస్సు యేసుక్రీస్తువారు మెుదట దేవుని అనుమతి సహోదరులైనమనము దేవుని అనుమతి కాదనలేము ప్రైస్ ది లార్డ్
Praise the Lord brother 🙏🙏