స్తంభేశ్వర మహాదేవ ఆలయం గురించి తెలియని నిజాలు | Stambheshwar Mahadev Temple | Mystery | 10TV

Поделиться
HTML-код
  • Опубликовано: 23 ноя 2024

Комментарии • 6

  • @kedarnathvoruganti5008
    @kedarnathvoruganti5008 2 года назад +1

    మీరు స్తంభేశ్వర్ మహదేవ్ ఆలయము చూపిస్తూ నిష్కలంకమహదేవ్ ఆలయ చరిత్ర చెప్పి చాలా గందరగోళము చేస్తున్నారు. ఈ రెండు ఆలయముల మధ్య కనీసము 160 కిలోమీటర్ల దూరము ఉంటుంది. నిష్కలంక మహదేవ్ ఆలయము భావనగర్ పట్టణమునకు 22 కిలోమీటర్ల దూరములో ఉంటుంది. దీనికి పాండవులతో సంబంధము ఉంది. స్తంభేశ్వర్ మహదేవ్ ఆలయము వడోదర పట్టణమునకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయమునకు కార్తికేయుడు తో సంబంధం ఉంది . ఈ విషయాలను స్పష్టపరుచుకుని ఈ వీడియోను సరిదిద్దుకోండి.

  • @ramarayithi4628
    @ramarayithi4628 Год назад +2

    sir mi voice mahadev kosam chepthunnatlu ledhu , horror movie review isthunnatlu undhi

  • @kummarilachaiah5905
    @kummarilachaiah5905 7 месяцев назад +1

    Om namassivaya

  • @officiallanguagepuvvada7030
    @officiallanguagepuvvada7030 10 месяцев назад

    చంద్రుడు నిర్మించాడు

  • @HarishKumar-sf3lo
    @HarishKumar-sf3lo Год назад

    ఆ న్యూస్ చదవడం ఏందిరా అయ్య ఏదో crime స్టోరీ చెప్పినట్లు

  • @ejjadaaravind7896
    @ejjadaaravind7896 6 месяцев назад

    Wrong news please check