ఏ యిగములో అయినా అన్ని యక్షణి మంత్రాలసిద్ధికోసం ఈ ఖుకుభైరవి సాధన అతి ముఖ్యం

Поделиться
HTML-код
  • Опубликовано: 21 янв 2025

Комментарии • 40

  • @janmpetagurunarasimha9043
    @janmpetagurunarasimha9043 11 месяцев назад +5

    క్షేమించండి గురువుగారు నేను మిమ్మల్ని కలవాలి దయచేసి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను

  • @aryanashok7499
    @aryanashok7499 2 месяца назад

    🙏🙏🙏శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర దత్త గురు దేవా శరణం మమ 🙏🙏🙏

  • @bashibhasker8699
    @bashibhasker8699 10 месяцев назад

    ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏

  • @Vinodreddy7609
    @Vinodreddy7609 11 месяцев назад +2

    స్వామి క్షమించండి ఎలా అడుగుతున్నా అని
    మీరూ చానా బాగా వివరించారు చానా అద్భుతంగా చెప్పారు
    మీరూ అనుమతి ఈస్తే మీతో ఒక్కసారి మాట్లాడవచ్చా కాల్ లో
    ధయచేసి మీతో మాట్లాడే అద్రుష్టం ఇవ్వగలరని అని నా ప్రార్థన.....

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  11 месяцев назад +1

      ఫేస్ బుక్ నుండి చెయ్యండి, మేము ఎవ్వరితో maa cell nomber పంచుకోము

    • @Vinodreddy7609
      @Vinodreddy7609 11 месяцев назад

      ​@@tantrikavidyalu
      Tqs guruvu garu

    • @Vinodreddy7609
      @Vinodreddy7609 11 месяцев назад

      ​@@tantrikavidyaluaey time lo cheyyamantaruu
      Meeru samayam chepthey aaah samayam lo chesthanu

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  11 месяцев назад

      ఇప్పుడు చేయండి

    • @shaikumar32
      @shaikumar32 7 месяцев назад

  • @vijayd5326
    @vijayd5326 11 месяцев назад

    గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః
    గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువెనమః
    గురు తుల్యులకు పాదాభివంధనం.

  • @vallurikala2111
    @vallurikala2111 26 дней назад

    గురువుగారు మీకు శతకోటి మీరు మనుషులందరూ కూడా అనగా మేము అందరం కూడా ఆయు ఆరోగ్యాలతో టి మంత్ర దక్షిత తో ఉండాలని మీరు చెబుతున్నారు కానీ కొందరు భక్తులు వశీకరణ అది కూడా చెప్పండి అని అంటున్నారు ఆలోచన కరెక్టేనా అంటారా జైశ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @kumarbangari5837
    @kumarbangari5837 11 месяцев назад

    Evaru swamy meeru. Nijamga manava janmalo unnavadivena ayya. Leka rushi va, siddi va. Sadhakulaku intha manchi vishyalu theliya chesthunnavu. Nee padhalaku na namaskaralu. 🙏🙏🙏

  • @MadyamaduguRaju
    @MadyamaduguRaju 11 месяцев назад

    Thank you🙏🙏🙏🙏🙏 Good lesson God bless you all🙏🙏🙏🙏🙏🙏

  • @VenkateshVenkatesh-hg7ch
    @VenkateshVenkatesh-hg7ch 5 месяцев назад

    Om sri gurubyo namah 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐 sri sri sri chandrashekara datta gurudeva sharanam mama🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🙏💐💐🙏🙏🙏🙏💐💐💐💐🙏 guruvu gaari padha padmalaki vandhanalu💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🙏💐💐🙏🙏🙏🙏🙏🙏💐💐💐🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🙏🙏🙏🙏💐💐💐💐🙏🙏💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gowthamrocks1829
    @gowthamrocks1829 11 месяцев назад +2

    గురువు గారు వశీకరణం గురించి తెలపండి🙏🙏🙏

  • @bammidivenkatarao9803
    @bammidivenkatarao9803 11 месяцев назад

    Guruvgari Paadhalaku na Namaskaramulu guruvgaru durgamaatha saadhana kosam teleyajeyyandi guruvgaru Dhayunchi

  • @Veera48035
    @Veera48035 5 месяцев назад

    🙏జై గురుదేవ్ 🚩

  • @kunchamsriharisrihari9715
    @kunchamsriharisrihari9715 6 месяцев назад

    Guruvugaru nenu ee sadana cheyanukuntunnanu,🙏🙏🙏🙏🙏

  • @mjaganreddymjaganreddy588
    @mjaganreddymjaganreddy588 11 месяцев назад

    Buteswara chetaka sadana gurinchi teliyacheyandi guru ji

  • @mastersrinu
    @mastersrinu 9 месяцев назад

    Adbhutam guruvugaru. Ayite na la shit time lo panichese vallaki emina job lo adbhutamina development ravadaniki morning sadhana chesukovadaniki emina cheppagalaru . Alage ladies valla ekkuva problems vaste job lo emi sadhana cheyali. Dayachesi cheppagalaru

  • @kulpaharnews
    @kulpaharnews 11 месяцев назад

    जय हो

  • @nagarajunaik6947
    @nagarajunaik6947 11 месяцев назад +4

    క్షమించండి గురుదేవ్ ఈ విద్య నేను చేయాలి అనుకుంటున్నాను నా మిత్రుడు కూడా ఈ విద్య చేయాలి అనుకుంటున్నాడు అందుకని మేము ఇద్దరం ఒకే చెట్టు దగ్గర చేయవచ్చా లేదా వేరే వేరే గా చేయమంటారా గురువుగారు

  • @chethanaa1122
    @chethanaa1122 11 месяцев назад

    Guruvugari ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    గురువుగారు జపమాల ఏది వాడాలి గురువుగారు
    డయాబెటిస్ ఉన్నవాళ్లు ఏ నియమాలు ఏ ఆహారం తీసుకోవాలి అన్యదా భావించకుండా తెలియజేయండి గురువుగారు ప్లీజ్ గురువుగారు

  • @krishnanaik4198
    @krishnanaik4198 8 месяцев назад

    Guruji mantram pettandi likhitam ga pettandi Guruji

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  8 месяцев назад +1

      వెతుకు ఉంటుంది అన్ని మనముందుకు రావు

  • @allamsrinu8320
    @allamsrinu8320 11 месяцев назад

    గురువు గారు సాధన సమయం కోపం వస్తే ఎం చేయోలో చెప్పండి 🙏🙏🙏

  • @WiralGlobally
    @WiralGlobally 11 месяцев назад

    గురూజీ మీ పదాలకి వందనాలు.. గురూజీ మనకు ఏమి హాని కాకుంట అప్సర సాధన చెప్పండి

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  11 месяцев назад

      ఆల్రెడీ చెప్పివున్నా చేసుకొని తరించు

  • @NaturalVideosInTenali
    @NaturalVideosInTenali 11 месяцев назад

    🌹🙏🌹

  • @vijayd5326
    @vijayd5326 11 месяцев назад

    గురుతుల్యులకు నమస్కారం.
    గురువు గారు అపార్ట్మెంట్ ఫ్లాట్ అమ్ముడుపోవటానికి ఏదైనా పరిహారం తెలియజేయండి. మా ఆర్ధిక పరమైన కష్టాలు తీరటానికి సహాయం చెయ్యండి.
    మళ్ళీ ఇలా అడిగినందుకు క్షమించండి.
    అన్యధా భావించకండి

  • @nagarajunaik6947
    @nagarajunaik6947 11 месяцев назад +1

    గురువుగారు చించినీ పిశాచి విద్య ఇద్దరు సాధకులు ఒక చేట్టు దగర చేయవచ్చా గురుదేవ్

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  11 месяцев назад +2

      ఒక్కడివే చెయ్యాలి, సమూహం జతలు జతలాగా చెయ్యడాని ఇది ఏమైనా వామాచార పూజ కాదు, నీకు సాధనచెయ్యడానికి అంతభయంగా ఉంటే మేము పెట్టే పోస్టులు, చూస్తూ హాయిగా చేసేశాను అని సంతోష పడు

  • @BoyaMahesh-d7h
    @BoyaMahesh-d7h 11 месяцев назад

    చెడకాతయని సాధాన ఎలా చేయాలి చెప్పగలరా గురుదేవా

  • @MAX-ex7xe
    @MAX-ex7xe 11 месяцев назад +1

    గురూజీ మనం ఇది అనుకుంటే అది జరగాలి అలాంటి మంత్ర ప్రయోగం చప్పండి

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  11 месяцев назад +6

      మేము చెబుతా నువ్వు చెయ్యడానికి సిద్ధమా? సిద్దం అంటే పెట్టేవారకు ఓపికగా వైట్చెయ్యి ఓకే

  • @supertechcomputers8983
    @supertechcomputers8983 11 месяцев назад

    గురువు గారు ప్రత్యక్షం గా కన్పించే లక్ష్మీ దేవి సాధన చప్పండి

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  11 месяцев назад +2

      నువ్బు చెయ్యడానికి సిద్ధమా ఐతే త్వరలో చెబుతా చేసుకోని తరించు

  • @dinesh5388
    @dinesh5388 11 месяцев назад

    గురువు గారు రోజూ ధనం దొరికే మంత్ర ప్రయోగం కావాలి

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  11 месяцев назад

      ఆల్రెడీ చెప్పిఉన్నా చేసుకొని తరించు