కాలభైరవ ఆరాధన మంత్ర సహితంగా నేర్చుకోండి.! సకల వ్యాధులనుండి విముక్తి పొందండి.! Kalabhairava Aradhana

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 76

  • @DaivaBhakthi
    @DaivaBhakthi  3 года назад +21

    కాలభైరవ ఆరాధన ఎలా చేయాలి ..? ఎవరు చేయవచ్చు ..? ఉపయోగాలు ఏమిటి..? Kalabhairava Aradhana

    • @sureshballakari4720
      @sureshballakari4720 3 года назад +14

      అయ్యా నమస్కారం
      నాకు చిన్న సందేహము ఏంటి అంటే
      కాలభైరవ అష్టకం శ్రీ శ్రీ శ్రీ శంకరచార్యుల వారు రచించారు అది అందరికి తెలుసు కానీ మహా కాలభైరవ అష్టకం ( తీక్షణద్రంష్ట్ర కాల భైరవ అష్టకం )
      యం యం యం యక్షరూపం అని ప్రారంభం అయ్యే కాల భైరవ అష్టకం ఎవరు రచించారు తెలియచేయండి దయచేసి 🙏🙏🙏 నాకు తెలవదు
      ఇ మహా కాల భైరవ అష్టకం చదవడము వలన కలిగే ప్రయోజనములు ఏంటి తెలియ చేయండి ఇంకా ఇ అష్టకం నీ కరెక్ట్ గా ఎట్లా చదవాలి చెప్పండి 🙏🙏🙏🙏💐

    • @Myvedios3085
      @Myvedios3085 2 года назад +1

      ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా...

  • @hayagreevav4867
    @hayagreevav4867 5 месяцев назад +6

    నేను ఒక ముర్కుడను మీ రు చేప్పే విధానం బాగుంది నేను ఏది పూర్తిగా చదవను వినను మీ ఈ వీడియో మొత్తం విన్నాను నాకు బాగా నచ్చింది అందుకే గంట కొట్టినను నన్ను ఆశీర్వదించండి గురువుగారు మీ పాదపద్మములకు నా ప్రణామములు 🙏💐

  • @ikrishmedia
    @ikrishmedia 2 года назад +4

    మీకు పాదాభివందనాలండి.
    కాశీ లో ఉండగానే ఈ వీడియో చూస్తున్నాను.
    కాలభైరవాష్టక అర్ధతాత్పర్యం అందించినందుకు కృతజ్ఞతలు.

  • @ravis1577
    @ravis1577 Год назад +2

    గురు స్వరూపాలు అగు పెద్దవారు పదాలకు నమస్కారములు🙏🙏🙏..జై జైకు కాలభైరవ దేవ సర్వత్ర మంగళం స్వామి నీకు..జై జై కాలభైరవ దేవ సర్వత్ర మంగళం స్వామి నీకు

  • @saluvadivijaypalan1548
    @saluvadivijaypalan1548 14 дней назад

    Om namaha shivaya Om bham bhairavaya namaha 🙏🌹💐🙏🙏🙏

  • @PULI.RAGHU1970
    @PULI.RAGHU1970 2 года назад +3

    గురువు గారి పాద పద్మములకు నమస్కారం .చాలా చక్కగా వివరించారు. చాలా వివరణాత్మకమం.ఇలా అర్థం తెలుసుకుంటూ శ్లోకాలు పఠిస్తే ఖచ్చితంగా దైవానుగ్రహాం పొందుతాము

  • @NAGESWARJAGGUMANTRI-x9u
    @NAGESWARJAGGUMANTRI-x9u 16 дней назад

    Dhanyavadhanamulu. Guru ugaru

  • @karthikjosyula8434
    @karthikjosyula8434 2 месяца назад +1

    Sri Gurubyom Namaha 🙏. Sri kalabyirava Swami Devai Namaha 🙏

  • @msairam292
    @msairam292 3 года назад +10

    ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ గురువుగారు పాదబివందనం చాలా భగతెలియ చేశారు🙏🙏

  • @abhishekkumar-ze3dx
    @abhishekkumar-ze3dx 3 года назад +5

    Chala baga cheparu guru garu aa Swamy gurinchi yanta chepina thakuve Swamy 🙏🙇🌹

  • @HarinathReddyB-zu3pe
    @HarinathReddyB-zu3pe Месяц назад +1

    ఓం kalabyravaya నమః

  • @Myvedios3085
    @Myvedios3085 2 года назад +1

    ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా...

  • @rpani905
    @rpani905 3 года назад +9

    14:46

  • @pavanipathi8947
    @pavanipathi8947 3 года назад +6

    Sri Gurubhyonamah. I bow at your lotus feet. I like Kabhairava so much. Thanks for giving knowledge on how to worship him.

  • @naveenb7794
    @naveenb7794 7 месяцев назад +1

    Sree gurubyo namaha,Namo kaala Bhairavaya namaha🙏

  • @SathiBabuKoyya
    @SathiBabuKoyya Год назад

    హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ శివ బాబు టైమ్ సెంటర్ భద్రాచలం జై జై శ్రీ రామ్ జై శ్రీ రామ్

  • @gsarada7768
    @gsarada7768 3 года назад +4

    చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం మీ దయ వలన. మీకు అనేక నమస్కారములు🙏🙏🙏🙏🙏

  • @panibattlavindhya8917
    @panibattlavindhya8917 3 года назад +4

    Om Kalabiravaya nama Gurubhonama🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @chdp69
    @chdp69 3 года назад +5

    చాలా వివరముగా చెప్పారు గురువు గారు 🙏🙏

  • @rpo2007
    @rpo2007 3 года назад +2

    చాలా మంచి విషయాలు తెలియజేశారు.
    గురువుగారికి కృతజ్ఞతలు🙏🙏🙏🙏
    కాశికాపురాధినాధ కాలభైరవం భజే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chintavenkateswararao6141
    @chintavenkateswararao6141 3 месяца назад +1

    Bambhaira namaha

  • @nagarajukoilakuntla9504
    @nagarajukoilakuntla9504 3 года назад +2

    Super Guruji . Super explanation. Thanks.

  • @saahorock394
    @saahorock394 8 месяцев назад +1

    Jai kalabharva maa 🙏

  • @myrechargeayurvedavarahi
    @myrechargeayurvedavarahi Год назад +1

    Om Sri mathre namaha

  • @bandilokesh6404
    @bandilokesh6404 3 года назад +2

    Thank you Thank you Thank you Thank you 🙏🙏🙏🙏🙏🙏

  • @savitriayapilla3943
    @savitriayapilla3943 3 года назад +2

    అద్భుతంగా వివరించారు.. ధన్యవాదాలు.. అభివాదములు

  • @oxfordpatilsgroupofinstitu6269
    @oxfordpatilsgroupofinstitu6269 3 года назад +2

    Jai Gurudeva 🙏🙏

  • @ramadevimanikonda41
    @ramadevimanikonda41 3 года назад +2

    Thanku gurugi

  • @gmreddygantagm1053
    @gmreddygantagm1053 3 года назад +2

    Super

  • @kdsarikonda7579
    @kdsarikonda7579 3 года назад +1

    Om guruboyonamaha Om kala Bhairava ya namaha

  • @ganapathivrao6851
    @ganapathivrao6851 3 года назад +1

    What a great day what a great explain sir what a great message sir
    Guruv gari ki . Namaskaram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chityalapraneeth9657
    @chityalapraneeth9657 3 года назад +2

    Om Gurubhyo Namaha 🙏🙏🙏

  • @chakrapanigangisettigangis8334
    @chakrapanigangisettigangis8334 3 года назад

    Chala bags chepparu

  • @sashidharkudipudi
    @sashidharkudipudi 3 года назад +3

    thanku sir

  • @durgaprasad-co7ul
    @durgaprasad-co7ul 3 года назад +1

    20 నిమిషాల వీడియో ని 1 గంట చేసారు మీరు 🙏🙏🙏

  • @VijayShankar-kr6km
    @VijayShankar-kr6km 3 года назад +2

    ఓం

  • @savitriayapilla3943
    @savitriayapilla3943 3 года назад +2

    శ్రీ గురుభ్యో నమః

  • @umeshgoudbandari2598
    @umeshgoudbandari2598 2 месяца назад +1

    Kala kalaya vidmahee
    Kala Tithaya Dimahee
    Tanno kalabairava prachodayat

  • @BhagyaLakshmi-em7nt
    @BhagyaLakshmi-em7nt 3 года назад +2

    🙏🙏🙏 ధన్యవాదాలు 🌹

    • @anuradhakolluri7284
      @anuradhakolluri7284 3 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @anuradhakolluri7284
      @anuradhakolluri7284 3 года назад

      Gurubhyuo namah. 🙏🙏🙏

    • @anuradhakolluri7284
      @anuradhakolluri7284 3 года назад

      Guruvugariki nama sumanjili.గురువు గారికి నమః సుమాంజలి.

  • @jallubusha8222
    @jallubusha8222 4 месяца назад +1

    🥀✨🙏🙏🙏🙏🙏🙏🙏🙏✨🥀

  • @vishalisrinivas9595
    @vishalisrinivas9595 3 года назад +2

    🙏🙏🙏

  • @enugantisuman2252
    @enugantisuman2252 3 года назад +1

    Kaka Bhairava

  • @nagananddevina2795
    @nagananddevina2795 3 года назад +1

    చాలా బాగా వివరించారు గురు గారు అష్ట భైరవులు ను రోజు పూజించాల గురువు గారు ఏదైనా ఒక వారంలో పూగించాలా ఎవారంలో లో పూజించాలి గురువు గారు చెప్పండి

    • @DaivaBhakthi
      @DaivaBhakthi  3 года назад

      మీకు వీలు కుదిరితే రోజు చేసుకోండి👌లేదా సోమవారం చేసుకోగలరు👍 ధన్యవాదాలు🙏🙏

  • @sureshballakari4720
    @sureshballakari4720 3 года назад +12

    అయ్యా నమస్కారం
    నాకు చిన్న సందేహము ఏంటి అంటే
    కాలభైరవ అష్టకం శ్రీ శ్రీ శ్రీ శంకరచార్యుల వారు రచించారు అది అందరికి తెలుసు కానీ మహా కాలభైరవ అష్టకం ( తీక్షణద్రంష్ట్ర కాల భైరవ అష్టకం )
    యం యం యం యక్షరూపం అని ప్రారంభం అయ్యే కాల భైరవ అష్టకం ఎవరు రచించారు తెలియచేయండి దయచేసి 🙏🙏🙏 నాకు తెలవదు
    ఇ మహా కాల భైరవ అష్టకం చదవడము వలన కలిగే ప్రయోజనములు ఏంటి తెలియ చేయండి ఇంకా ఇ అష్టకం నీ కరెక్ట్ గా ఎట్లా చదవాలి చెప్పండి 🙏🙏🙏🙏💐

  • @tejuscooking7800
    @tejuscooking7800 2 года назад

    Jai Maha Kala🙏🙏🙏

  • @parvateeswararaolokanadham2153
    @parvateeswararaolokanadham2153 3 года назад

    Asta Bhairavulu ni elaa darsincukoavali teliyacheyagalaru. 🙏🙏🙏🌹🌹🌹

  • @virimchim1135
    @virimchim1135 Год назад

    అప్పుతచ్చులు తొలగించగలరు

  • @lakshmikoppaka2721
    @lakshmikoppaka2721 3 года назад +1

    అయ్యా ప్రతి padhaaniki అర్థం చెప్పుతూ చాలా బాగా చెప్పుతూ వున్నారు.

  • @kishorekumardas5662
    @kishorekumardas5662 3 года назад +1

    Sir Brahma kapala story is very old at that time ,Ganga not came to land by. Bhagirath...pls check once what you are telling ,is it matching 🤔🙏

    • @renukamatharenukamatha9606
      @renukamatharenukamatha9606 3 года назад +2

      Dear bro..
      Puranas are not that much easy to understand. There are lot of stories according to different writers and situations.
      We just see only essence of the story and we must utilize that power. Even now in our days also lot of confusions between the traditions etc...So in my view just see the essence is best. Namasthe🕉️🙏💐

  • @ramadevimanikonda41
    @ramadevimanikonda41 3 года назад +2

    Girls chadava vachaa gurugi

  • @venkatnaidu4nimmala
    @venkatnaidu4nimmala Год назад +1

    మాంసాహారం తేనే వారు చేయవచ్చా ?

    • @DaivaBhakthi
      @DaivaBhakthi  Год назад

      ఆ రోజుల్లో మానేయండి

  • @rallabandi.venkamma1859
    @rallabandi.venkamma1859 3 года назад +1

    Guruvu gari phone number please

  • @sateshsatesh395
    @sateshsatesh395 Год назад

    తప్పడు కథలు ప్రచారం చెయ్యకండి

  • @kameshvoleti
    @kameshvoleti 3 года назад +3

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @vasudevara4993
    @vasudevara4993 3 года назад +1

    గురువుగారు చక్కగా తెలియపరచారు 🙏🙏🙏

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 Год назад

    Om Sri kala birav namah 🙏

  • @luckyluck9620
    @luckyluck9620 3 года назад +2

    🙏🙏🙏🙏🙏

  • @ssn7870
    @ssn7870 3 года назад +2

    🙏🙏🙏

  • @manjulakasula1461
    @manjulakasula1461 3 года назад +2

    🙏🙏🙏

  • @oxfordpatilsgroupofinstitu6269
    @oxfordpatilsgroupofinstitu6269 3 года назад +2

    🙏🙏

  • @saikrishnudu9646
    @saikrishnudu9646 3 года назад +1

    🙏🙏🙏

  • @krishnalagishetty8236
    @krishnalagishetty8236 2 года назад

    🙏🙏🙏