|💌 Pick a card| మీరు ఇప్పుడు మీ వ్యక్తికి ఎదురుపడి మాట్లాడితే ఏమి అవుతుంది చూడండి 😇☮️💟🫂🍀🦋💫🌌

Поделиться
HTML-код
  • Опубликовано: 18 дек 2024

Комментарии • 57

  • @GoodGuidanceTarot
    @GoodGuidanceTarot  14 дней назад +12

    మీరు ఇప్పుడు మీ వ్యక్తికి ఎదురుపడి మాట్లాడితే ఏమి అవుతుంది చూడండి ( ఇది మీరు ఎప్పుడు చుస్తారో ఆ రోజు నుంచి వర్తిస్తుంది )
    *PRIVATE READINGS ARE OPEN.*
    *పర్సనల్ రీడింగ్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో మెసేజ్ చేయండి లేదా మెయిల్ చేయండి.*
    టైమ్ ⏱️
    Pile 1 - 01:54
    Pile 2 - 13:05
    Pile 3 - 24:18
    మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీకు ఏది సరైంది అనిపిస్తే అది చేయండి. ఇవి జనరల్ రీడింగ్స్ కాబట్టి మీకు ప్రతిసారి అవ్వాలని లేదు మీ ఎనర్జీ (శక్తి) భాగం తీసుకుంటే ఖచ్చితంగా అవుతాయి. షఫిల్ చేసినప్పుడు ఏ కార్డ్స్ వస్తే వాటి ప్రకారమే రీడింగ్ చెప్పడం జరుగుతుంది అది పాజిటివైన లేదా నెగిటివైన కూడా. నా ఏ రీడింగ్స్ లో కూడా అవ్వదు అని కూడా నేను చెప్పను. కేవలం మీ వైపు నుంచి మీరు ఏమి చెయ్యాలి అనేది మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇది గమనించగలరు. ఈ వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు!!

    • @BhagyaJyothi-b2b
      @BhagyaJyothi-b2b 14 дней назад

      Thank you mam Naku aa person kavali kaani matladala vadda bcz malli ippudu matladte Inka peddaditadi anpistundi konni rojulu valaku artam avvali Ani valaku time iddamu anpistadi kani matladaka pote emaytundo artam avatledu kani Naku universe meda numka m petti matladta bcz Naku kavali aa person thank you mam n thank you universe

  • @GayathriK-h9c
    @GayathriK-h9c 14 дней назад +5

    Pile 2 excellent reading.. tq sis❤

  • @gdevaki4035
    @gdevaki4035 10 дней назад

    Nenu 2nd pile select chesukunnanu.. Correct chepparu antha.. Nenu asalu thanani meet avvadaniki readyga lenu lifelo inka kalavali ani ledhu

  • @bhavyabhavya1849
    @bhavyabhavya1849 10 дней назад

    Thank you universe no 3 💯 thank you

  • @newcreatedideas1407
    @newcreatedideas1407 14 дней назад +3

    Tq madam I strongly claim this positive energy tq universe tq angels tq divine gratitude gratitude gratitude ❤❤❤

  • @chukkasandhya4394
    @chukkasandhya4394 14 дней назад +9

    నేను మీ రీడింగ్ డైలీ చూస్తాను కానీ ఏ ఒక్క రీడింగ్ కూడా నాకు నిజం కాలేదు ప్రూఫ్ కాలేదు నాకు కానీ మీ మాట మీరు చెప్పే విధానం నాకు పాజిటివ్ నెస్ ఇస్తుంది అలాగే జరగక పోయినా పర్లేదు గాని ఎక్కడున్నావ్ బాగుంటే చాల్లే అనుకుంటా నాకు లవ్ ఫెయిల్యూర్ కాదు ఏం లేదు ఓన్లీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కూడా ఒక రిలేషన్ షి కదా నేను ఫ్రెండ్షిప్ కి చాలా చాలా చాలా చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తా నా జీవితంలో ఒక భాగమే స్నేహం

  • @NeelaveniLanka-j1x
    @NeelaveniLanka-j1x 14 дней назад +1

    I claim this positive energy. Thank you universe and thank you madam👍

  • @JyothiSabbavarapu
    @JyothiSabbavarapu 14 дней назад +1

    Pile 2 Card set చూసి నేను ఫుల్ గా ఏడ్చాను 😭😭😭 నా వల్ల కావట్లేదు అక్క 😢 అక్క మేము 💯 అడుగు వేసిన వాళ్ళు మాకు స్పోర్ట్ చేస్తారో లేదో మధ్యలో వదిలేస్తారోమోనే భయం అక్క😢

  • @sudhamedapati66
    @sudhamedapati66 14 дней назад +1

    Pile 3 I strongly strongly claiming this positive energy

  • @bhavanikumarirechukatla5673
    @bhavanikumarirechukatla5673 13 дней назад +1

    11.11 ekkuvaga kanipisthe em jaruguthundho oka reading cheyyandi madam please 😊

  • @786v3g
    @786v3g 13 дней назад

    Gratitude universe gratitude angel gratitude sister 🙏🤲🤲🙏🙏🤲

  • @sgousiya1681
    @sgousiya1681 14 дней назад

    Mam meeru naku ye reading kavalo ade chesthunnaru chala thanks mam koncham relax untundi

  • @Mahadeva1720
    @Mahadeva1720 14 дней назад +4

    Year ending Dec month ela undabothundo cheyandi madam. Govt jobs kosam kuda reading cheyandi mam please. 2025 yr ela undabothundo kuda

  • @lakshmis1984-l9t
    @lakshmis1984-l9t 14 дней назад

    Thnk you madam 5years ago this story meeru chepptunte Naku hope vastundhi but chudam

  • @srinivasraopulijala4885
    @srinivasraopulijala4885 14 дней назад +1

    Good guidance madam

  • @GangotriGanga-s9q
    @GangotriGanga-s9q 14 дней назад

    I strongly claim this positive energy and thank you universe 🙏🙏🙏

  • @bhavanikumarirechukatla5673
    @bhavanikumarirechukatla5673 13 дней назад

    I clime this positive energy❤tq universe ❤😊

  • @Kalumnageswararaokalum
    @Kalumnageswararaokalum 13 дней назад

    mind relax avuthundi

  • @SanthiSanthi-yp3xu
    @SanthiSanthi-yp3xu 14 дней назад

    Chala correct ga chepthunnaru chala tq

  • @sandy_punem
    @sandy_punem 14 дней назад +1

    3rd pile👍

  • @sarikaindira8716
    @sarikaindira8716 14 дней назад +1

    ఇప్పటి వరకు నేను అనుభవించెనా క్షోభ మాములుది కాదమ్మా. అంతగా బాధ పెట్టి ఏడిపించెయ్ అవమానించాడు ఈ మూర్ఖుడు. మరొడ్డమ్మ అంజిలమ్మ.

  • @SwathiKuppila1222
    @SwathiKuppila1222 14 дней назад +1

    Tq universe❤

  • @bhanu7437
    @bhanu7437 14 дней назад

    Chala Baga cheparu medam

  • @GayaGayatri-l9c
    @GayaGayatri-l9c 14 дней назад

    Thank you mam best reding mam🙏

  • @VarietykitchenItsmeena
    @VarietykitchenItsmeena 14 дней назад

    Correct madam

  • @PrasannaK-g1t
    @PrasannaK-g1t 14 дней назад

    Hi madam tq madam ❤🙇‍♀️

  • @no_yt3152
    @no_yt3152 14 дней назад +4

    రోజులు కాదు మేడం ఏళ్లు గడుస్తున్నాయి 30 ఇయర్స్ అగొ యూనివర్సి మిమ్మల్ని ఫాలో అవుతున్న కొంచెం మనసు రిలాక్స్ అవుతుంది ఫస్ట నుంచి లాస్ట్ వరకు చూశాను రోజు చూస్తాను మీరు మాలాంటి వాళ్లకు గాడ్ మదర్ లాగా అనిపిస్తుంది అమ్మ మీరు చెప్పింది అక్షరాల 100% కరెక్ట్🙏🙏🙏🙏🙏🙏👌👏👏👍💐

  • @chaithanyamarapaka5016
    @chaithanyamarapaka5016 14 дней назад

    Pile 3😍💜💚💛💛💛💛💛🌹

  • @kavithakavi5062
    @kavithakavi5062 14 дней назад

    Good afternoon AJ ❤

  • @SanthiSanthi-yp3xu
    @SanthiSanthi-yp3xu 14 дней назад

    Tq madam

  • @HemalathaKamadi-j5p
    @HemalathaKamadi-j5p 14 дней назад +1

    4 years akka nenu propose chesa estam ledhu anadu kani three days okasari cl chestadu anta na badha vadiki adram kavadam ledhu yentha cheppina nv happy ga undu nenu happy ga unta antunadu Naku ento adram kavadam ledhu tanu🥺

  • @VenkataakhilaVenkataakhila
    @VenkataakhilaVenkataakhila 14 дней назад

    ఫస్ట్ కార్డు పిక్ కరెక్ట్ గా చెప్పారు చాలా లోన్లీ గా ఫీల్ అవుతున్నాను కానీ అవతల పర్సన్ కూడా 😥😔👍🙏

  • @Skramija-m2i
    @Skramija-m2i 14 дней назад

    🙏🙏🙏

  • @sarikaindira8716
    @sarikaindira8716 14 дней назад +2

    రోజలు కాదమ్మా ఏళ్ళు గడిచిపోయాయి

  • @lakshminarayana39
    @lakshminarayana39 14 дней назад

    నమస్కారం మంగ్లీ గారు కాన్సెప్ట్ వేస్ట్ ఎలా ఉంటాయో అన్నది భయంగా ఉంది అంజలి గారు నాకు మంచి జరగాలని నేను ఎప్పుడు ఆలోచించను అంజలి గారు

  • @VenkataSKumari
    @VenkataSKumari 14 дней назад

    3 pile

  • @srishailammalyala
    @srishailammalyala 14 дней назад

    ❤❤❤❤❤❤. 2

  • @amaravathipulluru598
    @amaravathipulluru598 14 дней назад +4

    Kani sister valla life lo inko okkaruru unaru emo ani okka doubt 😞😞

    • @gagan4722
      @gagan4722 14 дней назад

      Anumanam unte prema ela avuthundhi

  • @HariniKorada
    @HariniKorada 14 дней назад

    Hiakka

  • @shahnazn3800
    @shahnazn3800 14 дней назад

    Hi akka

  • @Rajesh-m8c8i
    @Rajesh-m8c8i 13 дней назад

    Khumba rasi vallaki 2025 ela ఉంటుందో చేయండి

  • @sarikaindira8716
    @sarikaindira8716 14 дней назад

    ఒక్క సైడ్ నుంచి happy నెస్ ఎలా వస్తాదమ్మ

  • @Rowdygirljanu
    @Rowdygirljanu 13 дней назад

    I will keep out illegal relationship between my husband and her

  • @Rowdygirljanu
    @Rowdygirljanu 13 дней назад

    I don't want cheater

  • @VarietykitchenItsmeena
    @VarietykitchenItsmeena 14 дней назад

    2

  • @geetakummar593
    @geetakummar593 14 дней назад

    Pile ossit9 ep rnegat8vep lz outline cheppandi

  • @geetakummar593
    @geetakummar593 14 дней назад

    My Spealer not working Folkd

  • @thirupathisunke258
    @thirupathisunke258 14 дней назад

    Mam mi video open chesina ventane. 5555 number kanipinchadam jarigindi mam

  • @Madhusri99chanal
    @Madhusri99chanal 14 дней назад

    Akka

  • @Madhusri99chanal
    @Madhusri99chanal 14 дней назад

    H

  • @BKMY1111
    @BKMY1111 14 дней назад

    Tq universe ❤❤❤❤❤❤❤❤❤

  • @girisankarbh5348
    @girisankarbh5348 13 дней назад

    Thank u universe