యూనివర్స్ ఇప్పుడు మీ వెనుక మీ పరిస్థితి మీద ఎలా పని చేస్తుంది చూడండి ( ఇది మీరు ఎప్పుడు చుస్తారో ఆ రోజు నుంచి వర్తిస్తుంది ) *PRIVATE READINGS ARE OPEN.* *పర్సనల్ రీడింగ్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో మెసేజ్ చేయండి లేదా మెయిల్ చేయండి.* టైమ్ ⏱️ Pile 1 - 02:17 Pile 2 - 14:07 Pile 3 - 23:47 మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీకు ఏది సరైంది అనిపిస్తే అది చేయండి. ఇవి జనరల్ రీడింగ్స్ కాబట్టి మీకు ప్రతిసారి అవ్వాలని లేదు మీ ఎనర్జీ (శక్తి) భాగం తీసుకుంటే ఖచ్చితంగా అవుతాయి. షఫిల్ చేసినప్పుడు ఏ కార్డ్స్ వస్తే వాటి ప్రకారమే రీడింగ్ చెప్పడం జరుగుతుంది అది పాజిటివైన లేదా నెగిటివైన కూడా. నా ఏ రీడింగ్స్ లో కూడా అవ్వదు అని కూడా నేను చెప్పను. కేవలం మీ వైపు నుంచి మీరు ఏమి చెయ్యాలి అనేది మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇది గమనించగలరు. ఈ వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు!!
ఎదుటి వాళ్ళ పట్ల నా బిహేవ్ర్ గాని హెల్పింగ్ లో గాని లవ్ లో గాని నిజాయితీ వుంది. అయితే నేను నమ్మిన వాళ్ళే నాకు నమ్మక ద్రోహం చేసారు. వాళ్ళే నా బాధకు కారణం
""*🍀*"" (1) గత కోంత కాలంగా యునివర్స్ ఎప్పుడూ నాకు పాఠం నేర్పాలి అని నా తప్పు లేకపోయినా, పొరపాటు చేయ్యక పోయిన కూడా నాకు గుణపాఠం నేర్పి దానితో నాకు ఒక చేదు జ్ఞాపకం మిగిల్చి వెళ్లిపోతు ఉంది.... ఇంకా నాకు మిగిలిన చివరి అవకాశం ఇది ఒక్కటే..... ఇంకా ఇంకో ప్రయత్నం చేసే అవకాశం, సమయం, బలం ముడు లేవు అక్కా.... అందుకే నిజాయితీగా అనుకున్న లక్ష్యం సాధించడానికి అవసరమైన కృషి కంటే ఇంకా ఎక్కువే కష్టపడ్డాను.... కానీ ఎప్పటి లాగానే ఈసారి కూడా ఫలితం అనుకున్నంత స్థాయిలో రాలేదు.... అయితే యుద్ధం ఇంకా ముగిసిపోలేదు, అంతిమ ఫలితం నా చేతుల్లో లేదు కాబట్టి యునివర్స్ ని అంతలా అడుగుతూ, కోరుకున్న కోరిక నేరవేర్చాలని అన్ని ప్రయత్నాలు చెస్తున్నాను.... మంచో లేదా చెడో ఇంకోక్కరి సలహా తీసుకోవచ్చు కానీ వాళ్ళు కేవలం నా ప్రయత్నం మాత్రమే చూసారు కానీ నేను పడిన కష్టం, అవమానం, నిందలు,వెక్కిరింపులు, హేళనలు, త్యాగాలు, నిద్రలేని రాత్రులు, ఆకలితో పడుకున్న రోజులు చూడలేదు కదా అందుకే అంత సులభంగా ఉచిత సలహా ఇస్తున్నారు.... ఒక్కసారి అన్ని వదులుకుని నాలా లక్ష్యం కోసం కష్టపడి చూస్తే అప్పుడు అర్థం అవుతుంది మాటలు చెప్పినంత, సలహాలు ఇచ్చినంత తేలిక కాదు పట్టువిడవకుండా ప్రయత్నం చెయ్యడం అంటే..... అందుకే యునివర్స్ ఇంకా పరిక్షలు పెట్టడం,పాఠాలు చెప్పడం అపి నేను పడిన కష్టానికి గుర్తుగా గెలుపు ఇవ్వాలి, ఇచ్చి తీరాల్సిందే......!!!! నిజాయితీగా నేను పడిన కష్టం వచ్చే సంవత్సరం గెలుపు సంతకంతో అడుగు మెదలు పెట్టాల్సిందే......!!!!!! 🤞🤞🤞🤞💯💯💯💯💯💯🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
thank you Anjali Garu Nadi second card chana Baga chepparu situation ke correct సరిపోయిందినేను అదే పరిస్థితిలో ఉన్నాను thank you universethank youAnjali Garuమంచి సలహా ఇచ్చాను100% rate readingthank you thank you thank you
నమస్కారం అంజలి గారు నా క్యారెక్టర్ వల్ల నాకు ఎలాంటి ఇబ్బందులు రావండి నా అనుకున్న వ్యక్తుల వల్లే నాకు ఇబ్బందులు వస్తాయేమో అన్నది ఇప్పుడు యూనివర్సిటీ క్లారిటీ ఇస్తుందని నేను ఇంకా చూడలేదు వీడియో
నేను ఇప్పుడు నా ఫ్యామిలీ లోచాలా పెయిన్ ఫుల్ ఫేస్ లో ఉన్న ఎలా ఉంటుందో ఏమో చూడాలి...ఇంకా నేను చూడలేదు యూనివర్స్ నాకు మంచి గైడెన్స్ ఇవ్వాలి ప్లీస్...పైల్ 3 సెలెక్ట్ చేసా . అసలు నేను ఎం చేయాలి తరువాతి కి ,నేను ఎం మాట్లాడాలో చెప్పాలి యూనివర్స్....
యూనివర్స్ ఇప్పుడు మీ వెనుక మీ పరిస్థితి మీద ఎలా పని చేస్తుంది చూడండి ( ఇది మీరు ఎప్పుడు చుస్తారో ఆ రోజు నుంచి వర్తిస్తుంది )
*PRIVATE READINGS ARE OPEN.*
*పర్సనల్ రీడింగ్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో మెసేజ్ చేయండి లేదా మెయిల్ చేయండి.*
టైమ్ ⏱️
Pile 1 - 02:17
Pile 2 - 14:07
Pile 3 - 23:47
మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీకు ఏది సరైంది అనిపిస్తే అది చేయండి. ఇవి జనరల్ రీడింగ్స్ కాబట్టి మీకు ప్రతిసారి అవ్వాలని లేదు మీ ఎనర్జీ (శక్తి) భాగం తీసుకుంటే ఖచ్చితంగా అవుతాయి. షఫిల్ చేసినప్పుడు ఏ కార్డ్స్ వస్తే వాటి ప్రకారమే రీడింగ్ చెప్పడం జరుగుతుంది అది పాజిటివైన లేదా నెగిటివైన కూడా. నా ఏ రీడింగ్స్ లో కూడా అవ్వదు అని కూడా నేను చెప్పను. కేవలం మీ వైపు నుంచి మీరు ఏమి చెయ్యాలి అనేది మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇది గమనించగలరు. ఈ వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు!!
ఎదుటి వాళ్ళ పట్ల నా బిహేవ్ర్ గాని హెల్పింగ్ లో గాని లవ్ లో గాని నిజాయితీ వుంది. అయితే నేను నమ్మిన వాళ్ళే నాకు నమ్మక ద్రోహం చేసారు. వాళ్ళే నా బాధకు కారణం
Avunu, they r only hurting 😢
థాంక్యూ యూనివర్సిసు 🎉🎉
మేడం గారు 🙏నేను ఫైల్ నంబర్ 3 సెలెక్ట్ చేసుకున్నాను మేడం గారు
Pile 1 I strongly claim this positive energy thank you so much universe ❤️ gratitude gratitude gratitude ❤❤❤❤❤
I strongly claim this positive reading universe devine angels gratitude
Thank you universe
Pile 1 clime this positive energy thank you universe gratitude gratitude gratitude
Pile 1 i want to get out from this worst situations and have to be calm life🙏.. Please claim for this..
""*🍀*"" (1) గత కోంత కాలంగా యునివర్స్ ఎప్పుడూ నాకు పాఠం నేర్పాలి అని నా తప్పు లేకపోయినా, పొరపాటు చేయ్యక పోయిన కూడా నాకు గుణపాఠం నేర్పి దానితో నాకు ఒక చేదు జ్ఞాపకం మిగిల్చి వెళ్లిపోతు ఉంది.... ఇంకా నాకు మిగిలిన చివరి అవకాశం ఇది ఒక్కటే..... ఇంకా ఇంకో ప్రయత్నం చేసే అవకాశం, సమయం, బలం ముడు లేవు అక్కా.... అందుకే నిజాయితీగా అనుకున్న లక్ష్యం సాధించడానికి అవసరమైన కృషి కంటే ఇంకా ఎక్కువే కష్టపడ్డాను.... కానీ ఎప్పటి లాగానే ఈసారి కూడా ఫలితం అనుకున్నంత స్థాయిలో రాలేదు.... అయితే యుద్ధం ఇంకా ముగిసిపోలేదు, అంతిమ ఫలితం నా చేతుల్లో లేదు కాబట్టి యునివర్స్ ని అంతలా అడుగుతూ, కోరుకున్న కోరిక నేరవేర్చాలని అన్ని ప్రయత్నాలు చెస్తున్నాను.... మంచో లేదా చెడో ఇంకోక్కరి సలహా తీసుకోవచ్చు కానీ వాళ్ళు కేవలం నా ప్రయత్నం మాత్రమే చూసారు కానీ నేను పడిన కష్టం, అవమానం, నిందలు,వెక్కిరింపులు, హేళనలు, త్యాగాలు, నిద్రలేని రాత్రులు, ఆకలితో పడుకున్న రోజులు చూడలేదు కదా అందుకే అంత సులభంగా ఉచిత సలహా ఇస్తున్నారు.... ఒక్కసారి అన్ని వదులుకుని నాలా లక్ష్యం కోసం కష్టపడి చూస్తే అప్పుడు అర్థం అవుతుంది మాటలు చెప్పినంత, సలహాలు ఇచ్చినంత తేలిక కాదు పట్టువిడవకుండా ప్రయత్నం చెయ్యడం అంటే..... అందుకే యునివర్స్ ఇంకా పరిక్షలు పెట్టడం,పాఠాలు చెప్పడం అపి నేను పడిన కష్టానికి గుర్తుగా గెలుపు ఇవ్వాలి, ఇచ్చి తీరాల్సిందే......!!!! నిజాయితీగా నేను పడిన కష్టం వచ్చే సంవత్సరం గెలుపు సంతకంతో అడుగు మెదలు పెట్టాల్సిందే......!!!!!! 🤞🤞🤞🤞💯💯💯💯💯💯🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
thank you Anjali Garu Nadi second card chana Baga chepparu situation ke correct సరిపోయిందినేను అదే పరిస్థితిలో ఉన్నాను thank you universethank youAnjali Garuమంచి సలహా ఇచ్చాను100% rate readingthank you thank you thank you
Thank you so much Anjali gaaru
TQ universe 🙏 angels 🙏 angels 🙏
Thank you universe thank u so much today regarding i can contact in
Done 👍
Good morning
Akka
Baga matlafuthunnaru
Ala vinali anipisthin DF i
హాయ్ మేడం
Pile 3 job vastundha cheppandi
Namaste Anjali garu.. na date of birth September 9th 1978, so nen a bracelet ni use cheyalo cheppandi plz
1st view akka..
నమస్కారం అంజలి గారు నా క్యారెక్టర్ వల్ల నాకు ఎలాంటి ఇబ్బందులు రావండి నా అనుకున్న వ్యక్తుల వల్లే నాకు ఇబ్బందులు వస్తాయేమో అన్నది ఇప్పుడు యూనివర్సిటీ క్లారిటీ ఇస్తుందని నేను ఇంకా చూడలేదు వీడియో
Personal charge cost chepandi pls reply sis
Please contact me through gmail or instragram for details
Finance Kadu love problem, he is only cheating chestanaru
నేను ఇప్పుడు నా ఫ్యామిలీ లోచాలా పెయిన్ ఫుల్ ఫేస్ లో ఉన్న ఎలా ఉంటుందో ఏమో చూడాలి...ఇంకా నేను చూడలేదు యూనివర్స్ నాకు మంచి గైడెన్స్ ఇవ్వాలి ప్లీస్...పైల్ 3 సెలెక్ట్ చేసా . అసలు నేను ఎం చేయాలి తరువాతి కి ,నేను ఎం మాట్లాడాలో చెప్పాలి యూనివర్స్....
నాకు సరిగా కనెక్ట్ అవలేదు 😢
తగిన సలహా రాలేదు😢...