సంపాదించిన వాడు ఎవడు సుఖపడ్డాడు! | Senior Actor Hema Sundar Health and Wealth | SumanTV World

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 37

  • @commonman6304
    @commonman6304 Месяц назад +16

    ❤❤ ఆరోగ్యమే.. మహాభాగ్యం..!! ❤❤
    మంచి మానసిక ఆరోగ్యం.. ఈయన అదృష్టం..!!

  • @kavatisrinivasu8354
    @kavatisrinivasu8354 Месяц назад +11

    నిజాలు ఇలా ఉంటాయి ఎప్పుడు,,,,, 🌺🌺🌺🌺🌺

  • @jakkireddyveerareddy5326
    @jakkireddyveerareddy5326 Месяц назад +10

    ఏమీ చెయ్యక పోవటం కూడా పెద్ద యోగా నే 🌹

  • @sharmajissharmajissharmajsml
    @sharmajissharmajissharmajsml Месяц назад +44

    ఇంటర్వూ అంటే కాలుమీద కాలువేసి మాట్లాడటం కాదు ఎదుటి వ్యక్తి వయసుకి గౌరవం ఇవ్వడం కూడా మీ వ్యక్తిత్వానికి నిదర్శనమేమో కొంచెం గమనించండి..........

    • @vrrajasimhasimha4536
      @vrrajasimhasimha4536 Месяц назад +2

      100%correct ga cheppaaru.Sampradayalu eppudo Manta kalisi poyaayi.ippudu peddavaariki evaru gouravam isthunnaaru??

    • @chandumovva793
      @chandumovva793 Месяц назад +1

      Yes correct

    • @manoharrao5981
      @manoharrao5981 Месяц назад +1

      ఈ సో కాల్డ్ సినీ జర్నలిస్టు/వ్యాఖ్యాత/విశ్లేషకుడు.... ఆయనకు ఆయనే తోపు అని ఆయన అనుకుంటాడు. జనాలు కదా డిసైడ్ చేయాల్సింది.

    • @vrr8176
      @vrr8176 Месяц назад

      వాడు ఒక పెద్ద ఇంటర్ నేషనర్లజర్న లిస్టు అనుకుతువున్నాడాడు

  • @prakashraopotu8353
    @prakashraopotu8353 Месяц назад +5

    100% Hemasunder policy correct

  • @tanishtanishbabu273
    @tanishtanishbabu273 Месяц назад +2

    In" Samsaram oka chadarangam"film, I saw his best acting.👏👏👏

  • @nrlpt
    @nrlpt Месяц назад

    Great information

  • @Wildbirds1985
    @Wildbirds1985 Месяц назад +12

    నీకో దండం గెస్ట్ ని మాట్లాడనివ్వాలి ముందు అది నేర్చుకో

  • @pratavssrmurthy
    @pratavssrmurthy Месяц назад +11

    ఇంటర్వ్యూ ఇచ్చిన వాడు కాళ్ళు మీద కాళ్ళు వేసుకోవాలి. కానీ.ఇంటర్వ్యూ తీసుకున్నవాడు కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు, అది ప్రభూ కి హెడ్ స్ట్రాంగ్.

  • @VinodKumar-rl6ki
    @VinodKumar-rl6ki Месяц назад

    Sir meru super 🎉🎉🎉

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 Месяц назад +3

    అబ్బయ్యా యాంకరు సంపాదనకి సుఖ సంతోషాలకి సంబంధం లేదంమా

  • @lc5555
    @lc5555 Месяц назад

    3:20మహానుభావుడు బలే నిజాలు చెప్తున్నారు

  • @parribhaskar8256
    @parribhaskar8256 Месяц назад +5

    ఒరే anchor గెస్ట్ ని గౌరవం గా చూడాలి ఆయన వయసు చూడు

  • @babuk6042
    @babuk6042 Месяц назад +1

    Samsaram oka chadarangam highlight

  • @CommonMan2324
    @CommonMan2324 Месяц назад +3

    యాంకరు వారికి తుత్తర ఎక్కువలా ఉంది, పిలిచిన పెద్దనూ మాట్లాడనీయండి

  • @gopalvarma7905
    @gopalvarma7905 Месяц назад +1

    Respect ekkada undi vayasukumaryada ivvadam chala important anchor ki sense ledomo

  • @krishnarafi7816
    @krishnarafi7816 Месяц назад +4

    Aayanni maatladanivvandi poortigaa.....

  • @SunilSunil-to8vv
    @SunilSunil-to8vv Месяц назад

    S

  • @AnandhBala-d7o
    @AnandhBala-d7o Месяц назад +4

    ఈ యాంకర్ గాడు నాకు నచ్చలేదు.

  • @vimalakarempudi5804
    @vimalakarempudi5804 Месяц назад +2

    Anchor ni norumousukoni vundamanandi baboi

  • @venkatnarsimham7175
    @venkatnarsimham7175 Месяц назад

    He says everything is very simple and beautiful
    His actions very highlet in
    Flim
    Samsaram O Chadharagam

  • @tavitirajupidugu8948
    @tavitirajupidugu8948 Месяц назад +2

    Present mandulone vunnaru

  • @arunasistla416
    @arunasistla416 Месяц назад

    Orey sampadana mukyam kadu give respect elders

  • @srinivasreddyreddy8943
    @srinivasreddyreddy8943 Месяц назад

    Chirangive most selfish person.

  • @AbhijithKrishna-ic7vq
    @AbhijithKrishna-ic7vq Месяц назад

    He doesn't even look like 83

  • @haranathrajunadimandalam8334
    @haranathrajunadimandalam8334 Месяц назад

    Chedu aalavatlu levu
    Sigaretlu
    Old monk