ఉమ్మడి పౌరస్మృతికి BJP ఎందుకు వెనుకాడుతోంది? || Why BJP Is Not Yet Ready For Uniform Civil Code ||

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 319

  • @rammacha1016
    @rammacha1016 2 года назад +44

    ఎన్నికలు ముఖ్యమా దేశంలో ఉన్న ప్రజల హక్కులు ముఖ్యమా ? కావున వీలైనంత తొందరగా ఉమ్మదిపౌరస్మృతి రావాలని కోరుకుందాం

    • @saffronwarrior8358
      @saffronwarrior8358 2 года назад

      ఎన్నికల గురించి కాదు సోదరా !
      ముస్లిం సోదరులు అందరికీ సమాన హక్కులు అంటే ఒప్పుకోరు కదా ! అందుకే దేశంలో అందరికీ UCC గురించి తెలియాలి ,
      తెలిస్తేనే వాళ్ళను అడ్డుకోవడం కుదురుతుంది

  • @wealthcreatestocks6986
    @wealthcreatestocks6986 2 года назад +13

    All hindus are uniting because of your videos so thank you

    • @saffronwarrior8358
      @saffronwarrior8358 2 года назад +2

      ఇది 100% కరక్ట్
      నేను ఐతే నవ్వుకోవడానికి మాత్రమే ఈయన videos చూస్తా 🤣

    • @vamshivanath
      @vamshivanath 2 года назад +1

      👍🏻👍🏻👍🏻

  • @svm14
    @svm14 2 года назад +25

    చెప్పినవన్నీ ఇప్పటివరకు ఒక్కోటి చేస్తూ ఉన్నారు. ఇది కూడా చేస్తారు కొంచం ఓపికపట్టు..

    • @raghunathgurram
      @raghunathgurram 2 года назад +3

      Em chesadu
      Where is black money
      Where is 1 dollar = 1 rupee
      Where is 35 rupees petrol

    • @georgereddy5714
      @georgereddy5714 2 года назад +4

      @@raghunathgurram they did not say 1 dollar = 1 rupee. Our economy is mostly dependent on exports, if rupees value decreases, we will have issues. Please know that mr half knowledge fellow

    • @raghunathgurram
      @raghunathgurram 2 года назад +3

      @@georgereddy5714 sarele raa full knowledge
      Mari black money ekkada
      Litre petrol 35 ki ekkada

    • @georgereddy5714
      @georgereddy5714 2 года назад +5

      @@raghunathgurram litre petrol 35Ki ani evaru cheppaledu ra half knowledge ga. And black money so far ekkuva theesukochindi Modi govt. adi telusuko first. And petrol dependency thagginchadaniki 20% ethenol mixing started in Modi govt, which is increasing good sugar cane rate and we are spending more efforts in hydrogen fuel. Already all 2 wheelers electric bikes vachay. They are doing best efforts to reduce petrol dependency. Not sleeping like other govts. And still petrol is cheaper in BJp states compared to Telangana and Ap. And both Telugu states do not want petrol under GST as they want to earn lakhs of crores people money

    • @raghunathgurram
      @raghunathgurram 2 года назад

      @@georgereddy5714 ayithe central state govt maata vintundhi antav
      Mari AP ki special status kaavalanta ivvumanu
      Mundu aa BJP ki interest ledhu GST loki teesukuraavadam
      Kathalu dengutunnaru
      Nuvvo lowda gaanivi msg ki 5 rupees ani reply pedutunnav
      Oka pressmeet petti GST lokibtestunnam ani cheppumanu
      Appudu states ki interest ledho central ki ledho telustundhi
      Vaadu edhi chepthe adhi nammadamena gorre
      Brain ki pani cheppu lekkunte gujiliki veyalsindhi nee brain ni🤣🤣🤣

  • @harikrishnayadav3320
    @harikrishnayadav3320 2 года назад +40

    ఉమ్మడి పౌరస్మృతి... దీని వల్ల నష్టం ఏంటి?
    1. వివాహం ఒక్క వ్యక్తితోనే చేసుకోవాలి.
    2. వారసత్వ ఆస్తిలో ఆడపిల్లలకి మగపిల్లలకి సమాన హక్కు ఉంటుంది
    3. ప్రతి ఒక్కరికి విడాకులు తీసుకునే హక్కు ఉంటుంది, భరణము కూడా హక్కు లాగా మారుతుంది.
    4. దత్తత విషయంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి.

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 2 года назад +18

    మీరు కూడ అప్పుడు వాటిని ఎప్పుడూ ప్రశ్నించ లేదుగా.

  • @vadapallisatyasrinivasu3959
    @vadapallisatyasrinivasu3959 2 года назад +26

    2028 లో ఈ అస్త్రం తీస్తాం, వాడతాం, అన్ని ఆయుధాలు ఒకేసారి ప్రయోగించ0 జై బిజెపి

  • @gajulamallikarjunaswamy1876
    @gajulamallikarjunaswamy1876 2 года назад +19

    మీరు కూడా గట్టిగా అనుకోండి సార్..అవుతుంది

  • @rocky_bhai_001
    @rocky_bhai_001 2 года назад +14

    అసలు నా ప్రశ్న ఏంటంటే, ఉమ్మడి పౌరస్మృతి లేని దేశం లౌకిక దేశం ఎలా అయ్యింది..?

    • @sbsharvani
      @sbsharvani 2 года назад +2

      Brother, ఈ ప్రశ్న అడిగితే మిమ్మల్ని మత వాది అని ఒక ముద్ర వేస్తారు...

    • @mohansriram5993
      @mohansriram5993 2 года назад +2

      Super bro

  • @burraadinarayanasastry2459
    @burraadinarayanasastry2459 2 года назад

    It's Directive Principle of Constitution. Should be implemented without further delay.

  • @rkgoudediga162
    @rkgoudediga162 2 года назад +7

    మొత్తనికి ప్రొఫెసర్ గారు Hindhus 1 wife ,,2 children's తో ఫ్యామిలీ ఉండాలి అని,,,,,,,,,,మిగతా మతం వాలు 4-wifes ,,,,25 cildrans తో జనబని పెంచుకోండి అని ,,,,,Mana ప్రొఫెసర్ చెపుతున్నాడు..........అప్పుడు Hindhus Moinarity గా ఉన్నారు,,,,,other Religions వాలు మోజరిటీ అవుతారు ........అప్పుడు Hindhus ఆడుకొని తింటారు..........ఇది ప్రొఫెసర్ sir idea...
    .

    • @srlogics2s
      @srlogics2s 2 года назад

      Nuvvu kuda 10 mandini chesukoo 😂😂😂😂😂😂😂😂

    • @mdismail-bs1fd
      @mdismail-bs1fd 2 года назад

      ఎంత మంది కి 4 భార్యలు, 25 పిల్లలు ఉన్నారో లెక్క చూద్దామా సార్. ఉదాహరణకు; మా ఊర్లో సుమారు 120కి పైగా ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. ఒక 4-5మాత్రమే రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ మాత్రమే 2భార్యలు ఉన్నారు. అంటే ఎంత శాతం ఇది?. అబద్ధపు పోస్ట్ లు పెట్టకండి. ప్రజల ను తప్పుదోవ పట్టించకండి.

  • @balaswamy3609
    @balaswamy3609 2 года назад

    Your each and every video is a great lesson to all legislators over India .

  • @sreeramtirumala8076
    @sreeramtirumala8076 2 года назад +4

    Common civil code అమలుచేటం పై మీ అభిప్రాయం తెలుపండి

  • @vijayabhasskerreddyaleti1562
    @vijayabhasskerreddyaleti1562 2 года назад +43

    2024 ఎన్నికలకు వెళ్ళక ముందు తప్పనిసరిగా
    1) Common Civil Code Bill
    2) Population Control Bill
    కచ్చితంగా ఆమోదం పొంది తీరుతాయి.
    Are any doubt.

    • @sbsharvani
      @sbsharvani 2 года назад

      Population control bill కష్టం అనుకుంటా...ఎందుకంటే కేంద్రాన్ని సుప్రీం కోర్టు అడిగినట్లు ఉన్నది...ఇద్దరు పిల్లలు ఉండాలి ఆమె దాని మీద మీ అభిప్రాయం ఏమిటి అని కేంద్రాన్ని అడిగితే....అది దంపతుల ఇష్టం అని అన్నది

    • @vijayabhasskerreddyaleti1562
      @vijayabhasskerreddyaleti1562 2 года назад

      @@sbsharvani కచ్చితంగా వచ్చి తీరుతుంది.

  • @charwak4u896
    @charwak4u896 2 года назад +4

    ఉమ్మడి పౌర స్మృతి అత్యవసరం

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 2 года назад +16

    మీ కోరిక ఆదిత్యనాథ్ తీరుస్తాడు, ఉద్రేక పడకండి.

  • @vishnuarja5189
    @vishnuarja5189 2 года назад +7

    కాలం పట్టవచ్చుకాని ప్రస్తుతం ఉన్నమతాలన్నీ fadeout అయితీరుతాయి,మానవతం ప్రాతిపదికన మానవమతంఏర్పడితీరుతుందీ.

  • @nagarjunreddyreddy6300
    @nagarjunreddyreddy6300 2 года назад +9

    అందరు సమానులె

  • @laxminarayanbohra595
    @laxminarayanbohra595 2 года назад +7

    Anni avutayi prof sir koncham opika pattandi

  • @coolmind1625
    @coolmind1625 2 года назад +11

    Don't worry professor గారు common civil code లోనే ఇద్దరు పిల్లల చట్టం anti convertion bill రెండూ కలిసి కామన్ సివిల్ కోడ్ రూపం లోనే బలమైన చట్టం వస్తుంది 2024 లోపే

    • @nagabhushanammudigonda890
      @nagabhushanammudigonda890 2 года назад +1

      చట్టం చేసినా లాభం లేదు .

    • @rajagopalachary9099
      @rajagopalachary9099 Год назад

      బీజేపీకి అభివృద్ధి అనేది అపరిచిత పదం. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద అంశం చర్చకు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు రాల కొట్టుకోవాలని వాళ్ల ఎత్తుగడ.
      ఇవి ఎంతో కాలం నడవ వని ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలుపుతున్నాయి. ఇప్పటికైనా దేశ అభివృద్ధి గురించి బిజెపి ప్రణాళిక ఏంటో ప్రజలకు వివరిస్తే బాగుంటుంది.
      లేకుంటే దేశం మొత్తం కర్ణాటక ఫలితాలే చవిచూడాల్సి వస్తుంది.

  • @Krishna.murthy693
    @Krishna.murthy693 2 года назад +20

    మీరేం కంగారు పడకండి ప్రొఫెసర్. ఖచ్చితంగా ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసి తీరతారు.

  • @BujjiNaikPathlavath
    @BujjiNaikPathlavath Год назад +1

    Half know ledge tho matladakandi , uniform civil code all are equal infront of constitution

  • @santhoshkumaratmakuri2841
    @santhoshkumaratmakuri2841 2 года назад +6

    Babu whom to marry is not a problem ,the point is how many wife's ?

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 2 года назад +10

    BJP with 100 members in Raja Sabha. Now, Uniform Civil Code is inevitable in India.

  • @siri4796
    @siri4796 2 года назад +20

    Sir we are support BJP and 2024 BJP must achieve 295 mps seats

    • @mans3926
      @mans3926 2 года назад +1

      Vangapadura bsdk ... gddalesi tantam BJP IT Cell bsdk

    • @saivenkatesh3707
      @saivenkatesh3707 2 года назад +2

      bro 295 enduku bjp should break 414 record, they should get 500 seats, We are requesting to have UCC. Which they are also wanted.

  • @arifhafsa2244
    @arifhafsa2244 2 года назад +4

    Next PM Kejriwal Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sss-og8zf
    @sss-og8zf 2 года назад +13

    Jai bjp

  • @sgr517
    @sgr517 2 года назад +21

    Nagesh schedule
    Morning - cry 😢 on BJP and break fast
    Afternoon- cry 😢 on bjp and lunch
    Evening- cry 😢 on bjp and snacks and tea
    Night- cry 😢 on bjp and dinner
    Midnight-let’s cry tomorrow morning not now 😜😜😜😜😜

    • @Nanda-zq1rk
      @Nanda-zq1rk 2 года назад +3

      You Schedule ..Commenting in Religious way & Praising Moddi moddi uneducated Moddi. Moddi..# Cheddi gang

    • @srinivasaraovanacharla8132
      @srinivasaraovanacharla8132 2 года назад +1

      😂😂😂😂😂 nagesh vedava

    • @rgv9737
      @rgv9737 2 года назад +2

      బిజెపి ది చీకక పోతే సార్ కి videos నడవవు

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 2 года назад

      He is a communist but never bother about communists. Always against BJP.

  • @rudrarajusatyanarayanaraju8929
    @rudrarajusatyanarayanaraju8929 2 года назад +12

    BJP కి ప్రచారం చేసినందుకు ధన్యవాదాలు కామ్రేడ్ నాగేశ్వర్ గారు.

  • @saisai-vb9tw
    @saisai-vb9tw 2 года назад +12

    మీరు AAP లో చేరండి sir

  • @Blueleaves1759
    @Blueleaves1759 2 года назад +4

    Vekili navvulu navvaku naagu 🤪🤪🤪

  • @vishnuechakra
    @vishnuechakra 2 года назад +2

    Professor Garu what is your opinion on uniform civil code do you think it is necessary leaving the political aspect ? And as you have pointed out about the extreme orthodox within any community and their possible backlash can you suggest how any government must approach such ideologies? And finally bhinatavam lo ekatavam ane ninadhalu vunnapudu is the civil code necessary as it would seem a more westernized concept that may not work within the vast diversity of India (again as you have already pointed out)

    • @bharadwajak4485
      @bharadwajak4485 2 года назад +2

      He will not tell his view. He is paid to blame bjp all the time.

  • @src4937
    @src4937 2 года назад +16

    సార్.. ఈ గోల అంతా ఉండకూడదు అంటే మీ చైనా లో లాగ యే మతాన్ని నమ్మకుండా ఉండాలి..😀

  • @baswarajkerelli8581
    @baswarajkerelli8581 2 года назад +3

    రోజూ ఈ విధంగా బిజెపికి ప్రచారం జరుగుతోంది...మా పార్టీ కంటే మీరే మంచో చెడో రోజు మమ్మల్ని గుర్తు చేస్తున్నారు.. ధన్యవాదాలు

  • @laxminarayanbohra595
    @laxminarayanbohra595 2 года назад +5

    Annitiki desh kalaman paristhhitulu chusi cheyyali ani Sri Krisshnude cheppadu kada sir

  • @sdiwakar84
    @sdiwakar84 2 года назад +2

    Triple talak and sabarimala issue both are equal..? Your analysis 🧐 going in different Sir

  • @bitlarajesh196
    @bitlarajesh196 Год назад

    Excellently explained sir

  • @rainbow9418
    @rainbow9418 2 года назад +66

    ట్రిపుల్ తాలాక్ నకు శబరిమలై ఆలయంలో మహిళా ప్రవేశానికి ముడిపెట్టడం ఎంత దారుణం సార్..
    తలాక్ స్త్రీల జీవితానికి సంబంధించినది..ఆలయ ప్రవేశం మా హిందువుల కట్టుబాటు..ఈ విషయంలో గొడవ చేసినది హైందవ స్త్రీలు కాదు.నాస్తిక వాదులైన వారు,నాస్తిక స్త్రీలను ముందు పెట్టి హిందూ ధర్మాన్ని హేలన చేయడానికి కేరళ ప్రభుత్వం కలిపి ఆడిన డ్రామా..హిందూ దేవీ దేవతలను హేలన చేయడం మీకు ఒక ఫ్యాషన్ అయిపోయింది..

    • @vinni5497
      @vinni5497 2 года назад +9

      ఆయన అన్నది రెండు విభాగాలు ఒకటి సివిల్ రెండోది క్రిమినల్ . క్రిమినల్ భారత పౌరులందరికి వర్తిస్తుంది.. కాని సివిలో లొవున్న తలాక్ దేవాలయాల ప్రవేశం వగైరా ఇవన్నీ భారతీయులందరికి సమాన న్యాయం లేదు. ఇంకా ట్రైబల్ కల్భర్ కొనసాగుతుందని . ఏకాత్మ ఏదీ అని. అన్ని దేశాలలో రాజ్యాంగం సమానం. భారతదేశంలో సివిల్ విషయంలో లేదు అని .

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 2 года назад +8

      @@vinni5497 temple ku vellakapothe neeku vache nastam ledu triple talak tho jeevivitham nashanam avuthundi.

    • @abhinaysali
      @abhinaysali 2 года назад +1

      @@radhakishanrap9690 pelli anedi jeevitam okkate undali anedi patha kala paddati, life moves on. 21st century lo batakandi saami! triple talak jeevitham nashanam avuthudi ata,
      But okka nijam oppukunnav temple ku vellina vellaka poyina pedda teda ledu ani

    • @rainbow9418
      @rainbow9418 2 года назад +6

      @@vinni5497 దేశంలో దేవాలయ ప్రవేశంలో సమానత్వం లేదా? ఎక్కడనేది శెలవివ్వండి.ప్రతి ఆలయంలో ఆ దేవునికి సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి.వాటిని మనం గౌరవించాలి.ఉదా..సమ్మక్క సారక్క జాతరలో బెల్లంతో అమ్మవారిని కొలుస్తారు.అలా ఎందుకు పంచదార తప్పా అని హేలన చేయకూడదు.అలానే శబరిమలై ఆలయంలో కూడా వయసులో ఉన్న స్త్రీలకు ప్రవేశం శాస్త్ర పరమైన నిషిద్ధం..దానిని మా హైందవ స్త్రీలు గౌరవిస్తున్నారు.అటువంటప్పుడు నాస్తిక స్త్రీలకు దేవుడే అవసరం లేదు కదా? అటువంటప్పుడు మత విశ్వాలపై హేలన చేయడం దేనికి? పోనీ ఈ నియమం వలన ఎవరికైనా హాని లేదు కదా? ఈ దేశంలో పుట్టిన హైందవ మతం విదేశీ పాలకులతో పడినన్ని బాధలు ఎక్కడెక్కడినుంచోవచ్చిన విదేశీ మతాలు పడలేదు..ఏనాడు ఏ మతంపై గాని వాటి విశ్వాసాలపై గాని ఏనాడు దాడి చేయని గొప్ప పాలకులు హైందవ మత పాలకులు..

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 2 года назад +1

      @@abhinaysali neeku eddaru kuthrlu undi vidakulu thisukuni intlo unte telusthundi. Muslim ladies ithe mari goram.

  • @shaaz786
    @shaaz786 2 года назад +1

    ఓ క్లాస్ లో అందరికంటే ఎక్కువగా హంగామా చేసే వాన్ని, శాంతి అహింస చెయ్యి, అందరినీ చే పియ్యు అన్నట్టు ఉంది, బీజేపి యూనిఫాం సివిల్ కోడ్...15 % ఓ మైనారిటీ తో 80% హిందూ ఖత్రే మే హై అనే బీజేపి , అందరికీ సమాన మైన, అన్ని మతాల పద్ధతులను ఒకేలా ఎలా చూస్తుంది?

  • @indrasenilla6835
    @indrasenilla6835 2 года назад

    Uniform civil code is most apt to impliment.it is necessary. One country one law.

  • @padmaaddada5881
    @padmaaddada5881 2 года назад +8

    Shabarimalai is religion , Triple Talk is social , how can we compare both ?

  • @bandisrinivas720
    @bandisrinivas720 2 года назад +7

    మన దేశ వ్యతిరేక శక్తులు, ఎక్కడి నుండో రావట్లేదు, మన దగ్గరదరిద్రంగా విమర్శలు చేసేవాళ్లకు కొదవలేదు

  • @uppalavenkatesh1548
    @uppalavenkatesh1548 2 года назад +3

    ఈ విషయంలో మీతో ఏకీభవిస్తున్నాను సర్...

  • @praveenbandla8886
    @praveenbandla8886 2 года назад

    ఎలాగోలా చేస్తున్నారు గ
    మిగిలిన వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఎమ్ చేస్తున్నారు...

  • @malkhedsusheel8769
    @malkhedsusheel8769 2 года назад +2

    Benefits given to Hindu Undivided family and exception is under civil law ..... So if intended to bring UCC will the benefits of HUF be removed?!! Please explain sir

  • @nagaseshukonduru2295
    @nagaseshukonduru2295 2 года назад +10

    సర్ రాజ్య సభలో మెజారిటీ ఇంకా రావాలి ఈ సంగతి మీకు తెలియదా, రోజు మీరు బిజెపి పై విమర్శించకాపోతే నిద్ర పట్టదా

    • @srinivasaraovanacharla8132
      @srinivasaraovanacharla8132 2 года назад

      Vaaadu badako, vadi matalu bjp ni down cheyyadaniki postulu pedataadu. Veedu paying post vedava

  • @laxminarayanbohra595
    @laxminarayanbohra595 2 года назад +7

    370 & 35 A law ayi nappudu miku telisinda saru
    UFC code di kuda.miku tellare telustadi

  • @santoshpeddireddy5116
    @santoshpeddireddy5116 2 года назад +1

    It will be done very soon, please wait for sometime

  • @krishnapabba2355
    @krishnapabba2355 2 года назад +3

    Sir, can you please share your view on how is our constitution secular when we have laws based religion (ex: Protection of Muslim women protection...)
    Sir, i think your example mena mama, kodalu pelli not suitable for this topic. There are no rights involved in this.
    Sir what is your opinion on UCC and what are your suggestions to major political parties?

    • @madhavch2620
      @madhavch2620 2 года назад

      No special personal laws for any one if it not there will be no use of constitution

  • @mdismail-bs1fd
    @mdismail-bs1fd 2 года назад

    మహిళలకు వ్యతిరేకం ఏంటి సార్. ఇస్లాం విడాకుల తరువాత 3నెలల వరకే భరణం ఇవ్వాలి. ఆ తర్వాత ఆమె కు నచ్చిన చోట పెళ్లి చేసుకొమ్మంటుంది. అందులో తప్పేముంది?. మగవాడు వాడు కూడా పెళ్లి చేసుకోవాలి కదా?. దీనికే భరణం ఇచ్చుకుంటూ కూర్చుంటే, వాని ఇల్లు ఎలా చక్కబడుతుంది?. ఇస్లాం లో మగవారైనా, ఆడవారైన భార్య, లేదా భర్త చనిపోయిన లేక విడాకులు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు నచ్చిన వేరేచోట వారు వివాహం చేసుకోమంటుంది.

  • @yashuchebrolu6150
    @yashuchebrolu6150 2 года назад +9

    Bjp yippativaraku muslims ki yemaina anynyam chesinda.
    Meeku BJP ante padadu anukunta

  • @praveengunnam7202
    @praveengunnam7202 2 года назад +9

    Tera a bill teste mere malli minority ki anyayam ani...minorities ni rechagotaru....vallu solid avvali...bjp ki antiga vote veyali
    Meru oka psudo secular...Hindus ni direct ga kakunda indirect ga....tokkutaru....minority appeasement chese party gurinchi oka vedio negative ga petti...Hindus ki support chese bjp meda 100 vedios negetive ga pedataru....meru mata chandasa Adam gurinchi mataldadam hasyaspadam

  • @prasadmaturu5341
    @prasadmaturu5341 2 года назад +8

    Common civil code complsary ga Tesukoni vastaru Just for wait

  • @vinni5497
    @vinni5497 2 года назад +1

    ఆయన అన్నది రెండు విభాగాలు ఒకటి సివిల్ రెండోది క్రిమినల్ . క్రిమినల్ భారత పౌరులందరికి వర్తిస్తుంది.. కాని సివిలో లొవున్న తలాక్ దేవాలయాల ప్రవేశం వగైరా ఇవన్నీ భారతీయులందరికి సమాన న్యాయం లేదు. ఇంకా ట్రైబల్ కల్భర్ కొనసాగుతుందని . ఏకాత్మ ఏదీ అని. అన్ని దేశాలలో రాజ్యాంగం సమానం. భారతదేశంలో సివిల్ విషయంలో లేదు అని .

  • @LaxminarayanaAnumol
    @LaxminarayanaAnumol 2 года назад +11

    BJP will do at a suitable time.

  • @ananthalooru192
    @ananthalooru192 2 года назад +1

    Good development sir

  • @manjulabolla7334
    @manjulabolla7334 2 года назад +16

    IT cell kukkalu vachchaayi.. Don't care about the dogs..

    • @adarshka2906
      @adarshka2906 2 года назад +1

      Yes 10 paisa credited enjoy 😉

    • @Raju-S
      @Raju-S 2 года назад +2

      nenu atuvanti vari kosame vetukutu kinda comment section lo scroll cheystunte... first nuvve tagilaavu sis....

    • @eswar364
      @eswar364 2 года назад

      Mari kukka adakukka moga kukko teliyadam ledey Mari kukkalu vachhey kadaki vachhey nee lanti urakukkalu enduku vachhindhi

    • @openthinkersnobias3208
      @openthinkersnobias3208 2 года назад +1

      సర్, మీ videos కామెంట్ చేసే వారిలో srini అనే మీ వీరఅభిమాని
      పెట్టిన కామెంట్ : గౌరవ ముఖేష్ అంబానీ గారు టాక్స్ లు 2021 లో నష్టాలు చూపించి కేవలం 150 కోట్లు టాక్స్ మాత్రమే కట్టినాడు అని చెబుతున్నారు ,దానికి నేను కాదు బ్రదర్ @Srini మీ తెలివి కి బెస్ట్ example ఈ తప్పుడు ఆరోపణలు
      reliance ముఖేష్ అంబానీ
      corporate tax
      2019 లో 12000 కోట్లు
      2020 లో 8000 కోట్లు
      2021 లో 3200 కోట్లు
      GST+VAT
      2019 లో 65000 కోట్లు
      2020 లో 68000 కోట్లు
      2021 లో 85000 కోట్లు
      excise and custom లో
      2019 లో 22000 కోట్లు
      2020 లో 21100 కోట్లు
      2021 లో 21000 కోట్లు సరాసరి
      ఒక్క corporate tax మాత్రమే 12000 కోట్లు నుండి 3200 కోట్లు కట్టినడు
      ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కొత్త industrial promotional లో భాగంగా corporate tax ను
      35%నుండి 25%(cess తో )
      కొత్త గా పెట్టే వట్టి కి 18%(cess తో)కార్పొరేట్ tax చేయడం తో reliance new investment చేసింది కావున
      ఒక్క corporate మాత్రమే 8000 కోట్లు ఉపయోగించు కొన్నాడు,
      2021 అన్ని టాక్స్ లు కలిపి 1.10 లక్షల కోట్లు(సరాసరి)ప్రభుత్వం కు టాక్స్ payment చేశారు అని చెప్పాను, కానీ srini బ్రదర్ కాదు 150 కోట్లు అని challenge చేశారు,
      please సర్ ఈ విషయంలో మీరే మా challenge కు కరెక్ట్ answer ఇవ్వండి సర్
      please సర్, please సర్

  • @majjigurunadh6108
    @majjigurunadh6108 Год назад

    సార్ చాంధసవాదం కోసం బాగా చెప్పారు

  • @arao2038
    @arao2038 2 года назад +1

    బీజేపీ ఉమ్మడి పౌరసత్వం మీద చట్టం చేస్తే, ఇప్పుడు ఉమ్మడి పౌరసత్వం మీద ప్రేమ చూపిస్తున్న మీరే, రేపు వ్యతిరేకించేలా వీడియోలు చేసేది మీరే,...

  • @sureeize
    @sureeize 2 года назад +2

    Sir....Can you please teach Group 2 syllabus or it will be greatful to the students. Provided guidance via RUclips...Thanks

  • @assss1
    @assss1 2 года назад +11

    Jai bjp 🚩🚩🚩

  • @indian2385
    @indian2385 2 года назад +11

    హైందవ మహిళలకు.. ఏ ఆలయంలో ప్రవేశం లేదు చెప్పండి.. శబరిమల ఎత్తులో ఉండటం, కొన్ని నియమాలు ఉంటాయి అక్కడ, పెళ్లి కానీ ఆడపిల్లకి రనివ్వట్లేదా.. వాళ్ళు మహిళలు కాదా.. ఆడదాని జీవనానికి, ఒక్క గుడిలో ప్రవేశానికి.. లింక్. పెట్టడం సరికాదు ఇది సూక్ష్మంగా ఆలోసిస్తే అర్దం అవుతుంది...

  • @bharadwajak4485
    @bharadwajak4485 2 года назад +1

    Sir
    You speak about many people, also make a video on Kerala gold scam, relationship between pinarayi sir and m.siva Shankar and swapna Suresh.

  • @krishnarao5899
    @krishnarao5899 2 года назад

    ఉమ్మడి పౌరస్మృతి గురించి చక్కగా విశ్లేషణ చేశారు. మీరు bjp వ్యతిరేకులు కాబట్టి విశ్లేషణ లో bjp పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు . ఏది ఏమైనా ఉమ్మడి పౌరస్మృతి గురించి చక్కగా వివరించారు సార్.....

  • @ravikirannyathani1279
    @ravikirannyathani1279 2 года назад +4

    All religions discriminated women, the person who drafts the bill should be rational and he/she should be an atheist.

  • @indian2385
    @indian2385 2 года назад +1

    తురకొల్లు అందమ్ములని పెళ్లి చేసుకోవచ్చు.. కదా సర్... అది మాట్లాడారు..

  • @laksch6486
    @laksch6486 2 года назад +6

    BJP IS CORRECT FOR NATION...

  • @prajesh4u
    @prajesh4u 2 года назад +3

    meru cheppinattu... BJP votes kosam pending peduthunnadhi ante.. mari Congress dheenni manchi astrangee vadukovachukadhaa? meru cheppandi Congres ki

  • @pvrao8025
    @pvrao8025 2 года назад +14

    బీజేపీ నీ తిట్టేటప్పుడు నీ face వెలిగిపోయే ఫొటో పోగిడేటప్పుడు కాలిపోయిన ఫేస్ ఫొటో పెట్టడం.... బాగుంది

  • @paragon369
    @paragon369 Год назад

    హిందూ మతంలో లేని బహుభార్యత్వం విధానం వెసులుబాటును ఉపయోగించుకోవడం కోసం చాలామంది హిందూ పురుషులు ముస్లిం మతంలోకి మత మార్పిడి చేసుకుని వెళ్లడం కూడా జరుగుతుంది, ఎందుకంటే అక్కడ ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వారిపై చట్టం పని చేయదు గనుక. బహుభార్యత్వం విధానం వల్ల దేశవ్యాప్తంగా ఎంతో మంది ముస్లిం మహిళలు దుర్భర జీవితం అనుభవించవలసి వస్తుంది. అందువల్ల వివాహమైన ముస్లిం మహిళలు తమ కోసం తమ ఆడబిడ్డల కోసం తప్పనిసరిగా ఈ చట్టానికి మద్దతు ఇచ్చి వారిని వారు కాపాడుకునే దిశగా ఆలోచించవలసిన విషయం అలా మద్దతు ఇవ్వాల్సిన వారు బిజెపికి ఓటు వేయడం ద్వారా తమ జీవితాలకు రక్షణ కల్పించుకోవడం వీలవుతుంది. కేవలం కులమతాల రాజకీయం చేస్తూ పబ్బం గడిచిన కాంగ్రెస్ పార్టీ వల్ల భారతదేశంలోని దాదాపు 20 కోట్ల ముస్లిం మహిళలు బిక్కు బిక్కు మంటూ భయంతో భర్తకు అనిగిమనిగి బతకాల్సిన పరిస్థితి.

  • @rameshbelde
    @rameshbelde 2 года назад +4

    common civil code ki మేనమామ నీ చేసుకోవడానికి ఏం సంబంధం నాగేశ్వరా....

  • @epchary3609
    @epchary3609 2 года назад +1

    Before being enacted the matter has to be placed in front of all sections of the people and come an understanding.

  • @swamyn1090
    @swamyn1090 2 года назад

    BJP waiting for permission from Professor for common covil code bill.

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 2 года назад

    Professor Garu great sir

  • @ranjithreddy6488
    @ranjithreddy6488 2 года назад +7

    Aa bill pass ayyaka, malli miru ekkada video thisthsro ani bayaniki bill pass cheyyatle

    • @sbsharvani
      @sbsharvani 2 года назад

      LoL 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @Saikanth-Msk
    @Saikanth-Msk Год назад

    State cannot enter into religion but if religious traditions are against rights or Suppressing people or showing any type of discrimination whether it's Hindu, Islam or Christianity or any other religion...state can enter without any hesitation and should make laws as fast as possible...

  • @laxminarayanbohra595
    @laxminarayanbohra595 2 года назад +5

    Miru BJP LO CHERI VALLA MIND NU LEKA MI MIND SET NU BRAIN WASH CHESUKONDI

  • @srimathasree8779
    @srimathasree8779 2 года назад +14

    అది ఒక సారి తీసుకోస్తే మళ్ళీ దాన్ని ఎలక్షన్ ఇష్యూ చేయలేదు. BJP కి ఎదైనా విషయము ప్రజలలో నానుతూ ఉండాలి. రామ మందిర్, 370 వల్ల అనుకున్నంతా మైలేజ్ రాలేదు.

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 2 года назад +4

      Srimatha sree గారు బీజేపీ కి ఎదగడానికి మిరు ఎందుకు అవకాశము ఇస్తున్నారో అర్దము కావడము లేదు. ఈ పనులు వల్ల బీజేపీ ఎదిగింది కద 1.శ్రీ రామ జన్మ భూమి 2.ఆర్టికల్ 3703.coman civil code ఆ పనులు తమకు తాము సెక్యులర్ అనుకునే వారు ఈ పనులు వాళ్ళే చేసేస్తే బీజేపీ ఎదిగేది కాదు కద అంత జ్ఞానము లేదా అభ్యుదయవాదులు ప్రగతి వాదులు secular అనే వారికి.ఇప్పటి వరకు అన్ని ముస్లిము లకు అనుకూలంగా చేసారో (అందరికి సమానంగా చేయకుండా)వాటి అన్నింటినీ రద్దుచేయమని సలహా ఇవ్వండి. రంజాన్ పండుగ సందర్బంగా ముస్లిములు 1.గంట ముందే వెళ్ళిపోవడానికి అనుమతి ఇచ్చింది మన తెలంగాణ ప్రభుత్వము.మరి మిగతా వారి పండుగలకు అడిగితే అది మతతత్వం అవుతుంది.ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉన్నది వున్నట్లుగా అంటే అది మి దృష్టిలో మతతత్వం అవుతుంది.బీజేపీ వారు హిందువుల ఓట్ల కోసము ఇట్ల చేస్తున్నారు అంటారు.ఇప్పుడు రంజాన్ పండుగ సందర్బంగా ముందుగా పోవడానికి అవకాశము ఇవ్వడము ముస్లిముల ఓట్ల కోసము అని చెప్పే దైర్యం వుందా మీకు.

  • @balakishangajula1976
    @balakishangajula1976 2 года назад +10

    BJP common civil code రద్దు చేయాలని మీరు కోరుతున్నారు అనిపిస్తోంది,
    కానీ BJP హిందూ దేశంగా ప్రకటించే అవకాశం ఉంది
    అప్పుడు common సివిల్ కోడ్ అవసరం ఉందని అనుకోవడం లేదు

    • @sbsharvani
      @sbsharvani 2 года назад

      "BJP హిందూ దేశం గా ప్రకటించే అవకాశం ఉన్నది"
      ఆహా ఇది వింటుంటేనే చెవిలో అమృతం పోసినట్లు ఉన్నది.... హిందువులు వేరే మతాలని కబళించాలని చూడవు...కానీ వేరే మతాలు ఇంకొక మతం లేకుండా చేయాలని చూస్తాయి

  • @patibandaanwarkumar1755
    @patibandaanwarkumar1755 2 года назад

    Chala manchi video pettaru, pradhanam ga, manava hakkulu,desa security,food security, education security,job security, ladies security, public places lo matha pradarshanalu ,matha pracharalu, matha dhurahamkaram pradarsana , vanti vati paina uniform civil code thayaru cheyali, religious intarnal core issues nu pattinchu kovalsina avasaram ledu.

  • @sali.srinivasarao9531
    @sali.srinivasarao9531 2 года назад +2

    Yes, you're right sir.

  • @shanmukhshanmuk7035
    @shanmukhshanmuk7035 2 года назад +1

    Bip common civil code implement chesta, inka opposition partys terrorists ki support cheyatam start chestaru, kejriwal kuda farm laws ni oppose chestu khalistani terrorists ki support chesi yippudu Punjab lo win aindu.

  • @mjr7411
    @mjr7411 2 года назад +6

    Raajakeeya party raajakeeyame chesthadhi, sannaasula matam kaadhu medhaavi thaathayya😃😃😃😃😃😃😃😃😃😃😃

  • @MaheshBabu-kadiyala
    @MaheshBabu-kadiyala 2 года назад +5

    Ayyapa temple will implinate in Muslims why court not interfere in that

  • @Iamtheghostoftheyoutube
    @Iamtheghostoftheyoutube 2 года назад +5

    Bjp eppudu cheyyalo appudu chesharu meeru chepithe cheyyaru

  • @yehoshuvabella4581
    @yehoshuvabella4581 2 года назад

    Super 👌 sir

  • @manjulabolla7334
    @manjulabolla7334 2 года назад +11

    Vaatitho votes raavu ani 🤣🤣🤣

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 2 года назад +1

    బీజేపీ తప్ప సెక్యులర్ అనే పార్టీలలో వున్న హిందువులు అందరు చునావీ హిందువులు (ఎన్నికలప్పుడు మాత్రమే హిందువులుగా నటిస్తారు)మాత్రమే.

  • @drgopalreddy1407
    @drgopalreddy1407 2 года назад

    Sir u have avoided no of children issue(is it purposely or forgotten)only Hindus got restrictions,that is the main issue in common civil code

  • @shashidhar7476
    @shashidhar7476 2 года назад +7

    Religious extremists are there in every religion sir, maybe the Hindu extremists are not allowing bjp to bring UCC. We saw what happened in the sabarimala case.

    • @krishnak303
      @krishnak303 2 года назад +1

      Sabarimala case is nothing to do with UCC.
      Civil laws deals with marriage, adoption, divorce and property distribution only.

    • @krishnak303
      @krishnak303 2 года назад +1

      Your comment shows how immature ur...
      After independence only hindu civil code is reformed.
      All abrahamic religions civil laws aren't amended or reformed acc to current situation.

    • @shashidhar7476
      @shashidhar7476 2 года назад +2

      @@krishnak303 i know there is no link between sabrimala case and UCC but the common point is hindu extremists and bjp leaders didn't agree with supreme decision and staged protests, and muslim extremists didn't agree with triple talak and they will also have objections with UCC as well. Like how sir mentioned in the video, if people try to force practices of one religion onto another people won't agree to them very easily even if they are very progressive,
      And who knows maybe the Hindu extremists are asking govt not to bring UCC as it may force them to let go of some practices.

    • @krishnak303
      @krishnak303 2 года назад

      @@shashidhar7476 sabarimala temple case is worship place.
      TTT is civil case..
      only abrahamic ppl will oppose UCC.

  • @laxminarayanbohra595
    @laxminarayanbohra595 2 года назад +3

    Meeru prof ayyi vundi ila matladu tunnaru ante mi mind capacity ardham ayii poindi

  • @assss1
    @assss1 2 года назад +8

    Jai bjp 🚩🚩🚩🚩

    • @mans3926
      @mans3926 2 года назад

      Petrol rate chusinavara BJP IT Cell bsdk ... Ambani gaadi bootlu naakupo

    • @assss1
      @assss1 2 года назад +1

      @@mans3926 state wat 37adugi

    • @mans3926
      @mans3926 2 года назад

      @@assss1 BJP IT Cell bsdk ... VAT yela calclate chestaro telsara bsdk ... Ambani banisa

  • @SrinivasSrinu-zb2dd
    @SrinivasSrinu-zb2dd 2 года назад +10

    Meeru kangaru padoddu already rendu clear ayyayani meere chepthunnaru

  • @bapureddyv3925
    @bapureddyv3925 2 года назад

    More antinationals will join in India.

  • @prasadmaturu5341
    @prasadmaturu5341 2 года назад +7

    Congress communist Hatavo Desha Bachavo

  • @chinnarao2229
    @chinnarao2229 2 года назад +2

    Nuvvoka desadrohivi ivanni live lo unchadanikyte me cong endukucheyaledu ne suddulu avasaram ledu

  • @venkatnarsaiahkunduru5302
    @venkatnarsaiahkunduru5302 Год назад

    There is no wrong with BJP while having truimph card of UCC for 2024 Gene. Elections. But it is necessary for India as allmost all countries in the world having UCC fornations. Though BJP having full majority in the parliament but withdrew all agri. Laws. It means BJP wonot go against public opinion.

  • @lakshmimadhavath3127
    @lakshmimadhavath3127 2 года назад +14

    ప్రొఫెసర్ గారు మీరు పోయిన రోజు మీ ఏడుపు పోతుంది
    😀😀😀😀❤️❤️❤️❤️

  • @madhunlrr
    @madhunlrr 2 года назад +13

    వెదవ politics ఆపు professor
    RS పూర్తి majority వచ్చినది
    త్వరలో వస్తుంది common civil code don’t worry

    • @srinivasaraovanacharla8132
      @srinivasaraovanacharla8132 2 года назад

      ee vedavaki 100 vachina ventane sesestara veedu dagul aji vedava macha veyadanki chustadu bjp meeda

  • @venkatasatyanarayanapakala777
    @venkatasatyanarayanapakala777 2 года назад +4

    Kashmir file brought by BJP ? If bjp need to use 370 article they brought before election, don't bluff Mr Nageshwarao.

  • @jaisriram4409
    @jaisriram4409 2 года назад +1

    అసలు మీరు వ్యక్తిగతంగా దానిని సమర్థిస్తారా లేదా....? అది చెప్పలేదు. మీరు కూడా ఎంతో డిప్లమాటిక్ గా విశ్లేషిస్తున్నారు.