మంత్ర సాధన ప్రతిరోజు చేయకపోవడానికి కారణం శారీరక మానసిక శుద్ధి ఎలా ఏర్పడుతుంది నియమాలు sadhak Mahesh

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 54

  • @AdoniNagaraju-t5m
    @AdoniNagaraju-t5m 6 дней назад +2

    మనసును స్వాధీనం చేసుకుంటే అన్ని మన స్వాధీనం అవుతాయి పరుగులు తీసే మనసును కట్టడి చేయాలంటే ధ్యాన సమయాన్ని ఎక్కువగా కేటాయించాలి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ శ్రీ శ్రీ చంద్రశేఖర దత్త గురుదేవా శరణం మమ జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త

  • @Kalabairavasrisailam
    @Kalabairavasrisailam 14 дней назад +1

    శ్రీ గురుబ్యో నమః శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర దత్త గురు దేవా శరణం మమ:చల మంచి విషయాలు చెప్పరు గురుదేవా ధన్యవాదాలు.

  • @venkatasuresh9248
    @venkatasuresh9248 16 дней назад +9

    స్వామి చిన్న సందేహం సంపూర్ణంగా 12 ఏళ్లు ఒక సాధకుడు ప్రేరేపిస్తే సిద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నారు ఇప్పుడు సాధకుడు కొంత ఉగ్ర దేవతలు అయ్యిన కాళి , త్రిపుర భీరవే, చిన్న మస్త లాంటి అమ్మవార్ల సాధనాలు గృహస్థుడు గృహం లో చేయలేడు కద మరి అలాంటి అప్పుడు గృహాన్ని పోషించు కుంటూ చేయాలి అంటే వెసులుబాటు ఉంటాధ అయ్య 🙏🙏🙏

    • @sadhakmahesh
      @sadhakmahesh  16 дней назад +8

      @@venkatasuresh9248 ఉంటుంది రామకృష్ణ పరమహంస మహానుభావులు ఉదయం కాళీమాత మందిరంలో అర్చక స్వామిగా చేస్తూనే పంచవటి స్మశానంలో సాధన చేసేవారు.
      మీరు ఉపదేశం తీసుకున్నప్పుడే మీ గురువు మీకు నిర్ణయిస్తాడు ఎలా చేయాలి అని.

    • @venkatasuresh9248
      @venkatasuresh9248 16 дней назад +2

      @sadhakmahesh
      అలాగే అయ్య ధన్యవాదాలు 🙏🙏

  • @eswaryennam4120
    @eswaryennam4120 14 дней назад +1

    ఓం నమఃశివాయ 🙏🙏🙏
    శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర దత్త గురుదేవా శరణం మమ.......
    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏💐💐

  • @ramaswaramgopal2722
    @ramaswaramgopal2722 16 дней назад +1

    జై జై జై జై జై శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర దత్త గురుదేవా శరణం మమ జై జై జై జై జై
    జై జై జై జై జై శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ సాధక్ మహేష్ దత్త గురుదేవా శరణం మమ జై జై జై జై జై
    జై జై జై జై జై గురుదత్త జై జై జై జై జై 2:23

  • @vinodvellampally641
    @vinodvellampally641 16 дней назад +1

    Ayya ituvati sadhana ki sambandichina information anugrahinchinanduku naa namaskaram.
    Dhanyavadamulu guru deva🙏🙏🙏

  • @srinivasRao-xe9vh
    @srinivasRao-xe9vh 16 дней назад +1

    శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర్ దత్త గురుదేవా శరణం శరణం మమ
    మహేష్ గురుదేవా ప్రణామములు...

  • @kotiveeracharisalva-qi1jr
    @kotiveeracharisalva-qi1jr 16 дней назад +1

    ఓం శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీశ్రీశ్రీ సిద్ధ గురుదేవు లైన శ్రీశ్రీశ్రీ మహేశ్వర దత్త గురుదేవ శరణం మమ 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🍎🍎🍎🍎🍎 సిద్ధ గురుదేవు లైనశ్రీశ్రీశ్రీ చంద్రశేఖర్ దత్త గురుదేవ శరణం మమ 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🍎🍎🍎🍎🍎

  • @sathvik8388
    @sathvik8388 15 дней назад +1

    Chala gopaga cheparu 🙏🙏

  • @Nageshjsr.143
    @Nageshjsr.143 16 дней назад +2

    శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర దత్త గురుదేవా శరణం మమ
    సాధన ద్వారా ఇష్ట దేవత లోకాన్ని చేరవచ్చా గురువు గారు...

    • @sadhakmahesh
      @sadhakmahesh  16 дней назад +1

      వెళ్ళవచ్చు

  • @Veera48035
    @Veera48035 16 дней назад +1

    🙏శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర దత్త గురుదేవ్ శరణం మమః🚩

  • @rajusunny2141
    @rajusunny2141 16 дней назад +2

    జై గురు దేవ్ 🚩🚩
    శ్రీ గణేశాయ నమః.!!
    దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లబ దిగంబరా.!!
    ఓం నమః శివాయ.!!
    శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర దత్త గురుదేవా శరణం మమ.!!

  • @Suvarna-bz9cv
    @Suvarna-bz9cv 16 дней назад +1

    Exellentspeech,guruvugaru

  • @mohansidda1708
    @mohansidda1708 16 дней назад +1

    Chala goppaga cheppinaru.

  • @mandaveerendrateja8233
    @mandaveerendrateja8233 16 дней назад +1

    శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర దత్త గురు దేవ శరణం మమ...

  • @MadhuPampu
    @MadhuPampu 16 дней назад +1

    శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర దత్త గురుదేవా శరణం మమ

  • @savithrammajamalpuri5994
    @savithrammajamalpuri5994 16 дней назад +2

    🙏 Jai Gurudev Guruji 🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @vinodvellampally641
    @vinodvellampally641 16 дней назад +1

    Sri Sri Sri Chandra Shekhara datta guru deva Sharanam mama 🙏🙏🙏

  • @nareshtalapula8396
    @nareshtalapula8396 16 дней назад +1

    శ్రీ చంద్ర శేఖర దత్త గురు శరణం మ మ

  • @trajutraju2926
    @trajutraju2926 16 дней назад +1

    గురువుగారు నమస్కారం 🙏🙏🙏🙏🙏

  • @anjanikumar5844
    @anjanikumar5844 16 дней назад +1

    Om sri gurubyo namaha 🌹🌹🌹🙏🙏🙏

  • @chandrareddy7571
    @chandrareddy7571 16 дней назад +1

    శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ

  • @shanmukhasridharreddypittu229
    @shanmukhasridharreddypittu229 16 дней назад +2

    swamy 3:30 కి లేచి సాధన చేయాలి స్నానం చేసాకా.లేక నేరుగా నిద్ర లేచి వెంటనే సాధన చేయాలా?

    • @sadhakmahesh
      @sadhakmahesh  16 дней назад

      స్నానం చెయ్యడం ఉత్తమం అయ్య

  • @Ganeshganesh9678Ganesh-or1er
    @Ganeshganesh9678Ganesh-or1er 15 дней назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @deepadasari8497
    @deepadasari8497 10 часов назад +1

    Sir miru bhramamurthamlo anutunaru mari Kaalabhairava sadhana nishe ratri lo Chesthamu malli ela levagalmu dayachesi RPL ivandii

    • @sadhakmahesh
      @sadhakmahesh  9 часов назад

      బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఉండడానికి ప్రయత్నం అయితే చేయండి నాయనా.
      కావాలంటే సూర్యుడు అస్తమిచ్చిన వెంటనే ఏడు గంటలకు పండుకొని లేచి సాధన చేసుకోండి.

    • @deepadasari8497
      @deepadasari8497 9 часов назад

      @@sadhakmahesh ok sir Kaalabhairava manthra sadhna night 1avtundii morning levalakapotuna

  • @nareshtalapula8396
    @nareshtalapula8396 15 дней назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @vamshi279
    @vamshi279 16 дней назад +1

    Ayya Meru pani gurinchi chepparu kontamandi enta prayatnam chesina work dorakadamledu chaduvukunna kuda variki oka basic margam cheppagalaru

    • @sadhakmahesh
      @sadhakmahesh  16 дней назад

      జపాన్ చేస్తూ ఉండు నాయనా నువ్వు ఏది అయితే పని కోసం ఎదురు చూస్తున్నావో ఆ పని కోసం రెండు గంటలు వేచించి నేర్చుకో తప్పకుండా పని అదే దొరుకుతుంది.

  • @giridharpavan1592
    @giridharpavan1592 15 дней назад +1

    1) exercise 20 mins / 2 hours

    • @sadhakmahesh
      @sadhakmahesh  15 дней назад

      20 నిమిషాలు తగ్గకుండా పాటించండి అయ్య

  • @RamaKrishna-vx4kl
    @RamaKrishna-vx4kl 16 дней назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshmunnam8896
    @sureshmunnam8896 15 дней назад +1

    గురువు గారు నాకు హనుమాన్ ఉపాసన చేయాలి అని వుంది తమరు హనుమాన్ మంత్రం ఉపదేశిస్తర, తెలుప గళారు

    • @sadhakmahesh
      @sadhakmahesh  14 дней назад +1

      మహా తంత్ర యూట్యూబ్ ఛానల్ లో హనుమాన్ సాధన గురించి వివరణ ఇచ్చారు పెద్దాయన చేసుకోండి.

  • @venkatk5111
    @venkatk5111 16 дней назад +1

    🙏🙏🙏

  • @uskelashivaji2202
    @uskelashivaji2202 16 дней назад +1

    Guruvu garu ashta siddulu labinchali
    Ante em cheyali

    • @sadhakmahesh
      @sadhakmahesh  16 дней назад

      మోక్ష దేవత సాధన ఏది చేసినా వస్తుంది నాయనా

  • @vallikishore4976
    @vallikishore4976 16 дней назад +1

    Swamy 2 days rathri12 pm apudu evaro juttu cheyi laguthunatu anipisthonde hunuma sindhuram pettukuntuna ediyina chepandi please

  • @vamshi279
    @vamshi279 16 дней назад +1

    Namaskaram ayya.
    Okavela mantram chestunnapudu madyalo eme aina achoucham like evarina poi na maila vaste apudu eme cheyali vivarinchandi ayya

    • @sadhakmahesh
      @sadhakmahesh  16 дней назад

      @@vamshi279 11 రోజులు పెద్దకర్మ తర్వాత ఒకటే వంశస్థులు అయితే మైల అయిపోయిన తర్వాత సాధన చేసుకోవచ్చు.

    • @vamshi279
      @vamshi279 16 дней назад +1

      Aa 11 days apeste eme undada guruji

  • @anjimuddum9565
    @anjimuddum9565 16 дней назад +1

    Kundalini activet ayye time ki bandanaalu veste ellaa

    • @sadhakmahesh
      @sadhakmahesh  16 дней назад +1

      @@anjimuddum9565 ఉన్నతి కోసం ఇచ్చిన మంత్రము నీకు కట్లు వేసేటట్లు ప్రవర్తించడం దోషం కదా గురువుకు స్వార్థం ఉండదు అయినా కట్లు వేయడం అంత అధిక కాదు ప్రపంచంలో కట్లు వేశారు అని అనుకుంటున్న వారిలో నూటికి 99% బ్రాంతి లోనే బతుకుతున్నారు.

    • @anjimuddum9565
      @anjimuddum9565 16 дней назад +1

      @@sadhakmahesh Naa Guruvu kadu vere mantrikulu nenannadi

    • @sadhakmahesh
      @sadhakmahesh  16 дней назад +2

      @anjimuddum9565 నీకన్న పెద్దవాడు మాత్రమే నీకు ఏమైనా చేయగలరు.
      నీకు గురుపరంపర ఉంటే ఎవరు వచ్చినా కానీ నిన్ను కాపాడే బాధ్యత గురువు తీసుకుంటాడు

  • @vijayaperikala7942
    @vijayaperikala7942 12 дней назад +1

    Chala baga cheparu guru ji