శ్రీ కృష్ణ భగవానుడు తెలియజేసే నిర్వికార స్థితి ఒక్క సారి ఆవరించింది. మనసులో ఏదో తెలియని కల్లోలం. ఇదంతా మీ వీడియో చూస్తేనే కలిగితే దీన్నంతటినీ ప్రత్యక్షంగా చూసిన అర్జునుడి మానసిక స్థితి ఊహాతీతం. అనంతవిశ్వ పరిచయ ప్రయత్నానికి జోహార్లు 🙏
"అంతరిక్షం" అంతులేని "నిరీక్షణం" వేరే లోకానికి వేళ్ళినట్టు ఉంది🤗🤗నాకు అంతరిక్షం అన్నా అంతరిక్షం గురించి తెలుసుకోవాలన్న పిచ్చి అంతరిక్షం గురించి ఇంకా విడియోలు చేయండి అన్నయ్య🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
@@jesusgraceelishaarjunch5898 avunu Bagavatham lo universe yela puttindi ani clear ga cheppi undhi...same epudu miru chusina dhani kantey inka yekuva information undhi...but devudi ani oka padham vini pukkindi puranaaluga kottipadestaru nijanni.
అంతరిక్షం గురించి మీరు చాల బాగ చెప్పారు అన్నయ . ఒక అంతరిక్షం ప్రయాణం ఇంత దూరం ఉంటుంది అని నేను ఎపుడు నా జీవితంలో కూడా అనుకోలేదు bro . కని మీరు చెప్పిన తరువాత ఇంక చూడాలని అనిపిస్తుంది bro . మీరు ఇలాగే ప్రతి ఒక వీడియో post చెయాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నయ్య
బ్రదర్ మీ వాయిస్ చాలా బాగుంది, మీరు విశ్వం గురించి explain చేస్తూ ప్రతీ గ్రహన్ని చూపిస్తూవుంటే నిజంగా రోమాలు నిక్కబొడుచుకుని అక్కడికి వెళ్లినటువంటి అనుభూతి కలుగుతుంది నేను నా జీవితంలో చూసిన ఆత్యంత అద్భుతమైన video ఇది thank you thank you so much my dear brother good keep it up God bless you.
👌👌👌👌మీరు చెప్పిన విషయం వింటే మాటలు రావటంలేదు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి బ్రదర్, ఈ విజ్ఞానం తెలిసి కొందరు తెలియక కొందరు,కులం మతం అని కొట్టుకుని చస్తున్నారు, ఈ అనంత విశ్వంలో భూమి కాదు మన గెలక్సీ నే అనువంత అంటే మరి మనిషిని ఊహించలేం
@@sathishampavelli2194 one should believe God more on seeing this video. Because the creation of universe is possible only to the God which is an immaterial abstract with no physical content.
Wt a voice wt a explanation...నా life లో నేను చూసిన అద్భుతమైన వీడియో ఇది..ఎంతో క్లియర్ గా క్లారిటీ గా explain చేస్తూ మీతో పాటు మమ్మల్ని ఈ అనంత విశ్వంలో కి ప్రయాణం చేయించారు... నేను ఈ వీడియో చాలా సార్లు చూసాను.. చూసిన ప్రతిసారీ ఏదో తెలియని మధురానుభూతి... రియల్లీ రియల్లీ సూపర్బ్ బ్రదర్....
అబ్బా సూపర్ బ్రదర్ ! 👍👍👍 కీర్తనలు - 139:7 నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును? 8 నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు 9 నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను 10 అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును 👇👇👇👇👇👇👇👇👇👇 - కీర్తనలు - 139:14 నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.
Wonderful narration of the universe and its existence with illustration: but I firmly say that universe is not the reality. Every human being is fabricated, framed, structured and built with the universe. Human body is a mould of the universe. I further say that universe is a parody of what that is there within a human being. The universe is the spider net of nervous system within a human being . The reality is the base on which the entire universe is revolving.; but what is this base; this is no other than the divine. So the divine with the support of which the existence of this universe is there is the ultimate reality. In my opinion divine is an abstract with no physical attributes. Only a spiritually awakened person can understand this fact. I am a spiritually awakened person telling this fact on exploration of my inner by descending the ultimate, the absolute and the complete into my inner through BRAHMA NADI.
Best narration ever!!! Such clarity, carefully scripted, modulated voice...never heard before...easy to understand ..Our Best Wishes to the narrator ..very informative video. Thanks a lot.
ఖగోళశాస్త్రం అత్యంత ఆసక్తిని కలిగిస్తుంది.ఊహకందని రహస్యాలనిథి యది.తెలుగువారికి అంతరిక్ష విజ్ఞానాన్ని గ్రహాంతర పరిజ్ఞానాన్ని చక్కగా వివరిస్తున్నందుకు మీకుథన్యవాదాలు.బొప్పరాజు సుబ్బరాజు.
సూపర్ సబ్జెక్ట్ బ్రదర్ భూమిని ఆకాశాని యెహోవ దేవుడు ప్రతీదానిని చేసాడు అనిబైబిల్ చదువుకుంటాము మేము నమ్ముతాముకుడా🔨అయితే మాకోషం చక్కగా కొన్నివిషయాలు ఈ యొక్క వీడియోద్వార తెలుసుకున్నము❤️తేంక్యూ బ్రధర్ ఈ వీడియోలొవున్న అద్బుతాలన్నీ దేవుడే చేసాడు ప్రతీఒక్కరు నమ్మితీరవలసిందే కొన్ని విషయాలు మాత్రమే కనిపెట్టగలరు అన్ని కనిపెట్టలేము లేరు అన్ని తనస్వాదినంలో ఉందీ ఉన్నాము మనమంతా చాలా చాలా తేంక్ష్ బ్రదర్ మాకోషం ఇంకా మంచిమంచి లొకేషనులను మంచిమంచి వీడియోలతో మకందించిన యూట్యూబ్ చానల్ బ్రదర్ నీకును ఎంతోశ్రమిస్తున్నా శాస్త్రవేతబ్రుందానికి పేరుపేరున యేసుక్రీస్తుపేరట శుభాబివందనాలు తెలియపరచుకొంటుంన్నాను 🙏🙏❤️❤️👌👌
వీడియో 15 నిమిషాలు కానీ ..నేను మాత్రం కొన్ని లక్షల ఇయర్స్ ట్రావెల్ చేశినట్లు అనిపించింది...సూపర్ నీ వాయిస్ ..సముద్రం లో ఒక నీటి చుక్క అంత మన గెలక్షి ఐతే...ఇంక సముద్రం లో ఎన్ని నీటి చుక్కలు.. .ఒడియమ్మ హుహకి అందనిది ...❤ మనం యంత మన బ్రతుకు ఎంత నైస్ వీడియో
Bro your voice will be traveled faster than infinity light years in our solar system, and to know about our space is basic thing should be kept in school books to encourage future astronauts from india
Sir Awesome Video......!! Wonderful. Every one should Know about this Universe Journey. So that they can learn so many lessons about how to live without any Egos, jealousy, anger etc.
Bayya....... మన universe 🌌🌌🌌🌌 మాత్రమే అలా ఉంటే ఇంక ఇంకా outable infinite campus univeres lo ఎలా ఉంటుందో very interesting 🤔🤔🤔 and merakill.....Thinking is univeres body shaking and maind throwing bro..... But your speech is real univeres travelled... Superb your voice darling 🤞🤞🤞🤞🤞🤞👌👌👌👌👌👌👌👌👽👽👽👽👽👽👽👽👽👽👽👆
Wow amazing video. I Really appreciate it for your hard work on this video. Such a great universe. Really God is great. "In the beginning God created the heavens and earth"- Gen 1:1
OI am an astro physicist,but I find this presentation extremely good and educative! One thing is sure. The universe is infinite and all the theories that state that the universe is limited are wrong,it just shows the arrogance of humans!
యిదంత తెలిసిన ఒక మనిషి మరొక మనిషిని మోసం చేస్తున్నాడు .........
గర్వంతో చస్తున్నాడు ....
మనమెంత మన బ్రతుకెంత ....
Love you అన్న super గా అనిపించింది
Baga chepparu bhayyaaa
Thank you priyanka gaaru
Nijam chepavu bro
👏👏👏👏👏👏👏👏
yes
అబ్బా చంపేశారు గురు.....ఈ అనంత విశ్వంలో ఒక చిన్న బిందువులో చిన్న రేనువంత కూడా లేము ...మీ వాయిస్ చాలా బాగుంది.
Sepedantha sodhi
@@tamarlabalakrishna2474 neku thelsara edhava....sodi anta.... but intrest ga undhi
@@PavanKalyan-uu2gq anta correct undi Nuv edavi book chaduvu telustudi ....
ఏం చెప్పారు సార్ ఆధారగొట్టారు ఒక్కసారి సృష్టి ని చూపించారు 👌👌👌👌థాంక్స్
@@shrimokaashi3022 nv naaa ❤ da yanva...den go...pilla bacha...😏😂
ఈ విడియో చూస్తున్నంత సేపూ నిజంగా ఈ అనంత విశ్వంలో మనమెంత మన సమస్యలెంత అనిపిస్తుంది any way Nice video brother ❤️
శ్రీ కృష్ణ భగవానుడు తెలియజేసే నిర్వికార స్థితి ఒక్క సారి ఆవరించింది. మనసులో ఏదో తెలియని కల్లోలం. ఇదంతా మీ వీడియో చూస్తేనే కలిగితే దీన్నంతటినీ ప్రత్యక్షంగా చూసిన అర్జునుడి మానసిక స్థితి ఊహాతీతం. అనంతవిశ్వ పరిచయ ప్రయత్నానికి జోహార్లు 🙏
అబ్బా అన్న మీరు ఎవరో కాని 🙏🙏🙏 సూపర్ స్పీచ్ మరియు మన విశ్వం లో ఇన్నీ ఉంటాయి అని కళ్ళకు కటినట్టు గా చూపించావు ఎక్సలెంట్ బ్రదర్ 💗🙏🙏🙏🙏🙏🙏🙏🙏💖💯
ంంనూపఃశౌశః ఉం ఉనవవనీళొఈంటట న ఠడ.ఠఠడ.
JS అరవింద్ వాయిస్
మీ లాగ వివరించే గురువు వుంటే ప్రతి ఒక్కరూ విజ్ఞాన వంతులు అవుతారు....
మీ వివరణలో అంత స్పష్టత ఉంది.
జై శ్రీరామ్.....
ఇదంతా తెలుసుకున్నావంటే ఎంత కష్టపడుంటావ్ అన్నా
👍 సూపర్ అన్నా 😍
,! .
S
Brother iss space station to Earth Distance is 408km Only.
Not 4thousands km
@@premshadow whatever! Explained wonderfully 👏👏
ఛాన్నాళ్ళ తర్వాత ఒక మంచి వీడియో చూశాను అన్న తృప్తి కలిగింది.
ధన్యవాదములు.
Mee also
Me alsi
Yes
వేరే లోకంలో నేను ఒక్కదాన్ని ఉన్నాను అన్నట్టుంది .భయమూ ఆశ్చర్యంగా ఉంది.⚘👌👌
మేము కూడా ఉన్నాము.😇
ఈ విశాల విశ్వంలో మనమెంతో అర్థమవుతుంది. మన అహంభావాల ను వదలి వేసి ఇంకా ఉన్నత భావాలను నేర్చుకోవాలి అనిపిస్తోంది.
Nice content
Super 👍👍
👍🙏
Super chalabagundi
Idhi correct sir
"అంతరిక్షం" అంతులేని "నిరీక్షణం" వేరే లోకానికి వేళ్ళినట్టు ఉంది🤗🤗నాకు అంతరిక్షం అన్నా అంతరిక్షం గురించి తెలుసుకోవాలన్న పిచ్చి అంతరిక్షం గురించి ఇంకా విడియోలు చేయండి అన్నయ్య🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
Danini chesina God and.. Andulo unna God ni kuda telusu kondi..
Naku kuda same istam 😊👍
P
9
@@jesusgraceelishaarjunch5898 avunu Bagavatham lo universe yela puttindi ani clear ga cheppi undhi...same epudu miru chusina dhani kantey inka yekuva information undhi...but devudi ani oka padham vini pukkindi puranaaluga kottipadestaru nijanni.
same bro
గంభీరమైన గొంతుతో విశ్వం గురించి మీరిచ్చిన వివరణ అద్భుతంగా ఉంది సోదరా !
మీరు చెప్పినంత clarity గా ఇంకెవ్వరు చెప్పారు చెప్పలేరు కూడా...
చాలా బాగా చెప్పారు అన్నయ్య.
Magic of voice
🤮🤮🤮🤮😂😂😂😂😂😂😂
Okasaari telugubadi videos chusthe malli ee mata anavu bro
Correct ga chepparu kani ardam avadaniki 100 repeats vesukunte kaani oka clear picture raledu...deenama burra dhobbindi.....
మణికంఠ గారు అరవింద్ గారు మీ ఉభయుల ప్రయత్నానికి నా హృదయపూర్వక వందనాలు. విశ్వాన్ని కళ్ళముందు ఆవిష్కరించేరు🙏
సార్ మీరు చెప్పేది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ మీరు చెప్పే విధానం చాలా బాగుంది సార్
దేవుడు నోటి మాత తో తయారు చేసిన ఈ విశ్వం లో మనల్ని మాత్రమే తన సొంత చేతితో ముట్టి తయారు చేశాడు.... అందుకే ఈ విశ్వం అంతా ఒక ఎత్తు... మనము ఒక ఎత్తు
s anna praise the Lord
Yes 🙏🏻
Praise the Lord
Yes ..🙏🏻❤️
Ne bondha
వీడియో చూసిన తర్వాత మంచి అనుభూతి కలిగింది
అంతరిక్షం గురించి మీరు చాల బాగ చెప్పారు అన్నయ . ఒక అంతరిక్షం ప్రయాణం ఇంత దూరం ఉంటుంది అని నేను ఎపుడు నా జీవితంలో కూడా అనుకోలేదు bro . కని మీరు చెప్పిన తరువాత ఇంక చూడాలని అనిపిస్తుంది bro . మీరు ఇలాగే ప్రతి ఒక వీడియో post చెయాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నయ్య
విశ్వం ఆరంభం, అంతం ఏమో కానీ...
ఊహకందని.... "అనంతం"💋
Schools lo Classes meeru ganaka chepte, inka prathi okka student space exploration chestadu... Wonderful explanation
Anna meru travel chesara space loki
@@nagnagashenkar9185 ppp
@@nagnagashenkar9185 podhama tickets book chesta
@@kiran_tech6834 😂😂
Super
బ్రదర్ మీ వాయిస్ సూపర్ నిజంగా నేను ఆ గెలాక్సీ లోకి వెళ్లి వచ్చినంత ఫీలింగ్ వచ్చింది నాకు థాంక్యూ బ్రో చాలా చక్కగా వివరించారు
మన విశ్వం ఒక అద్భుత భాండాగారం........Thank you sir....Superb explanation.....
ఊహ తెలిసిన నాటి నుండి మొదటి సారిగా ఒక వినసొంపైన వాయిస్ మరియు అద్భుతమైన వీడియో చూశాను సర్. థ్యాంక్యూ
అన్న మీరు నాకు అంతరిక్షంలో ప్రయాణించి
అనుభూతి మరియు అంతరిక్షము గురించి చాలా విషయాలు తెలియజేశారు మీరు చాలా కష్టపడ్డారు 🙏🙏🙏🙏🙏🙏🙏👏
మీ వాయిస్ వింటూ అలా వెళ్లిపోతున్నా దిశ లేని అనంత విశ్వం లో
Ur Voice + Space Topic = Magical
So nice 👍🏻
Yes.
Great anna
Super
Yes voice & background music super
సాక్షాత్తు ఆ శ్రీ మహా విష్ణువు యొక్క సుదర్శన చక్రం La ఉంది ఈ Universe 🙏! Om Namo భగవతే వాసుదేవయ
😂😂😂😂😂
ఏం చెప్పావన్న సూపర్ చెప్పావ్
@@ibrahimshaik8679meanwhile allah maracd earth is flat 😂🐸
@@ibrahimshaik8679halalal product 😂
బుచక్రం 🤣🤣
అంత దూరం వెళ్ళేసరికి కళ్ళు తిరిగాయి బ్రదర్.. విశ్వపు అంచుల దాకా తీసుకెళ్ళి అక్కడే వదిలేశారు మమ్మల్ని 😂... అద్భుతమైన సమాచారం అందించారు..
దారి మరిచిపోకండి, జాగ్రత్తగా తిరిగి ఇంటికి వచ్చేయండి.
అంచు దాకా తీసుకెళ్ళి నాకు ఇంత వరకే తెలుసు. ఇప్పుడు వచ్చింది మొదటి అడుగు అని starting లో చెప్పిందే మళ్లీ ending లో చెప్పారు..
బ్రో నేను లొకేషన్ షేర్ చేస్తా డోంట్ వార్రీ
అన్నా, ఈ ప్రయాణం చాలా గొప్పగా, చిత్రంగా ఉంది.
ఇంత సృష్టి ని సృష్టించిన గొప్ప దేవా... నీకే స్తోత్రం . 🙏🏻
చాలా మంచిగా చెప్పారు brother ❤️
😶
Amen
amen
Amen..Hallelujah
అందుకే ఇకనుంచి సూర్యుడు 🤔-భూమి -నక్షత్రం పూజించు
🙏చాలా చాలా గోప్పగా ఉంటాయి అన్న మీరు వివరించి చెప్పే విధానం...🤗
💖👌👌
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు... ధన్యవాదాలు
మీరు చాలా బాగా చెపుతున్నారు మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు thank యూ.....
పరమ శివుడు ఈ విశ్వానికి రూపకర్త అని నా భావన.... ఓం నమ శివాయ...
Mahadev parvati maa 🫀🫀🌍🤞💗💗🤞🤞
మరి ఆయనే విశ్వనాథుడు.
అంటే విశ్వానికే నాథుడు.
ఓం నమశ్శివాయ🎉🎉🎉
పరమ శివుడు ఎలా పుట్టాడు
Wow wonderful superb, చూస్తుంటే షాక్ ఇంకా తెలుసుకోవాలి అని undhi
బ్రదర్ మీ వాయిస్ చాలా బాగుంది, మీరు విశ్వం గురించి explain చేస్తూ ప్రతీ గ్రహన్ని చూపిస్తూవుంటే నిజంగా రోమాలు నిక్కబొడుచుకుని అక్కడికి వెళ్లినటువంటి అనుభూతి కలుగుతుంది నేను నా జీవితంలో చూసిన ఆత్యంత అద్భుతమైన video ఇది thank you thank you so much my dear brother good keep it up God bless you.
అన్నా మీ వాయిస్
చాలా బాగుంది
రోజు ఈ వీడియో చూస్తూ
నిద్ర పోతాను సూపర్
Nenu kuda
Naku nachindi anna voice and 🎶 music ❤️
Super explaination. &good Information about Galaxy
bgm movie ?
ఊహ కు కూడా అందనిది అనంత మైనది ఒక అద్భుతం అ విశ్వం
Thanks to univarse
👌👌👌👌మీరు చెప్పిన విషయం వింటే మాటలు రావటంలేదు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి బ్రదర్, ఈ విజ్ఞానం తెలిసి కొందరు తెలియక కొందరు,కులం మతం అని కొట్టుకుని
చస్తున్నారు, ఈ అనంత విశ్వంలో భూమి కాదు మన గెలక్సీ నే అనువంత
అంటే మరి మనిషిని ఊహించలేం
Epic comment bro ee video choosaka kooda chala mandi devudini mokkuthunnaru
@@sathishampavelli2194 one should believe God more on seeing this video. Because the creation of universe is possible only to the God which is an immaterial abstract with no physical content.
Wt a voice wt a explanation...నా life లో నేను చూసిన అద్భుతమైన వీడియో ఇది..ఎంతో క్లియర్ గా క్లారిటీ గా explain చేస్తూ మీతో పాటు మమ్మల్ని ఈ అనంత విశ్వంలో కి ప్రయాణం చేయించారు... నేను ఈ వీడియో చాలా సార్లు చూసాను.. చూసిన ప్రతిసారీ ఏదో తెలియని మధురానుభూతి... రియల్లీ రియల్లీ సూపర్బ్ బ్రదర్....
ఆనంత విశ్వం లో ఆసక్తికర విషయాలు
అందించారు ఆనందంగా ఉంది
మీ ప్రయాణం బాగుంది
Useful video. Thank you so much.. I think media should show such information instead of unnecessary news.
అబ్బా సూపర్ బ్రదర్ ! 👍👍👍
కీర్తనలు - 139:7
నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును?
8 నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు
9 నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను
10 అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును
👇👇👇👇👇👇👇👇👇👇
- కీర్తనలు - 139:14
నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.
Praise God brother and mana devudu adbhutha karudu
🙏💯
వామ్మో బుర్ర తిరిగి పోయింది అన్న,, మీరు గ్రేట్,,👏🏻👏🏻👏🏻
ఈ అనంత విశ్వంలో మనం మాత్రమే ఉంటున్నం అనుకోవడం పొరపాటు.
Yes
Correct bro
YEs
Yes
@@donthunarayana4603 vinay
విశ్వం ఎంతో పెద్దది . మనం వెలకట్టలేం👍👍
Avnuuuuuu
Yes meenakshi
విశ్వం గురించి చాలా చక్కటి వీడియో అన్నా గారు. ఈ విశ్వం ఎలా వుందో చక్కగా చూపించారు. So great thank you bro.🙏🙏🙏
Wonderful narration of the universe and its existence with illustration: but I firmly say that universe is not the reality. Every human being is fabricated, framed, structured and built with the universe. Human body is a mould of the universe. I further say that universe is a parody of what that is there within a human being. The universe is the spider net of nervous system within a human being . The reality is the base on which the entire universe is revolving.; but what is this base; this is no other than the divine. So the divine with the support of which the existence of this universe is there is the ultimate reality. In my opinion divine is an abstract with no physical attributes. Only a spiritually awakened person can understand this fact. I am a spiritually awakened person telling this fact on exploration of my inner by descending the ultimate, the absolute and the complete into my inner through BRAHMA NADI.
నేను ఇప్పటికీ ఈ వీడియోని 10 సార్లు చూశాను
Yes nenu kuda 10 times chusa ayina ardam kaledu
bgm movie ?
Nenu kudaa
Nenu kuda
నేను 40
God is so great anna nenu putinchi nandhuku
Maku intha knowledge isthunanduku nanunchi neku THANK YOU plus
TAKE ABOVE
మీరు చాలా వివరంగా మాట్లాడుతున్నారు ఒక క్లారిటీ గా ఉంది అంతరిక్షంలో నేనున్నట్టుగా ఉంది 👌👌👌♥️♥️🌹
Chalaa bagaa explanation chesaru sir, super explanation TQ🙏🏻
ఎవరు సార్ మీరు సైంట్ టిష్ట
ఇరగదీసారు కదా 👏👏👏👏👏
బోలా శంకర్ మూవీ కన్న...మీ వీడియో 1000 టైమ్స్ బాగుండు భయ్య. Excellent information
Amazing brother...
Your explanation is excellent...
నిజంగానే కండ్లుతిరిగాయి..!!
👌 👌 👌
మీ space transport company super.. Brother
దేవుని సృష్టిని మీరు చాలా గొప్పగా చూపించారు అన్న వెరీగుడ్
దేవుడు సృష్టి కన్న పెద్ద వాడు చిన్న చిన్నవస్తువుల్లొ ఎలా ఉంటాడు
🌹🙏విశ్వం మొత్తం చూపించారు సార్ 🌹🙏చాలా బాగుంది 🌹🙏🙏🙏🌹
Video entha bagundhi Antey ....
Pillalaki school syllabus lo pettentha ..it should be in our school syllabus. Wow,wonderful,fab, fantastic
❤️🔥❤️🔥❤️
1st time oka video just 1 sec kuda skip cheyakunda chusa really amazing the way your explaining brother ✌✌🥰😍💕
I am a teacher but meeru explain chesina vidhanam matram fantastic 👌.... Ee video chusinanta sepu nenu MI student aipoya tammudu 👏👏👏👍
Your Voice is Amazing Brother
And space matter is Unbelievable 😮😮😮😮
BRO I FELT I LIKE I HAVE TRAVELLED TO SPACE AND SAW ALL THE CREATIONS ,, YOU ARE KILLED IT... THANK YOU SO MUCH FOR YOUR FANTASTIC VIDEOS
Best narration ever!!! Such clarity, carefully scripted, modulated voice...never heard before...easy to understand ..Our Best Wishes to the narrator ..very informative video. Thanks a lot.
Oh my god!
మన ఊహకు అంతం లేదు, మనం ఇలా ఎంత వరకైనా ఆలోచించవచ్చు, అలాగే ఈ యూనివర్స్ కి అంతం లేదు🤔💭
❤️❤️❤️❤️👍👍👍👍
Universe antene antam lenidi ani ardam
Ok
Hands off to your patience and hard working brother
అంతం లేని బ్రహ్మాండాన్ని చాల బాగ చూయించారు thank you brother
అత్యద్భుతం✨💖
కృతజ్ఞతలు....💖✨🙏🙌💐
దేవుడు మనిషి రూపంలో ఉంటాడు అంటే ఇదే నిజం నీలాంటీ మనిషి సార్ 🙏🙏🙏
ఖగోళశాస్త్రం అత్యంత ఆసక్తిని కలిగిస్తుంది.ఊహకందని రహస్యాలనిథి యది.తెలుగువారికి అంతరిక్ష విజ్ఞానాన్ని గ్రహాంతర పరిజ్ఞానాన్ని చక్కగా వివరిస్తున్నందుకు మీకుథన్యవాదాలు.బొప్పరాజు సుబ్బరాజు.
An excellent opportunity for me to travel in the universe. Thank you sir . Very good information.
Really amazing keep it up
You have a bright feuture
Your explanation is very amazing
సూపర్ సబ్జెక్ట్ బ్రదర్ భూమిని ఆకాశాని యెహోవ దేవుడు ప్రతీదానిని చేసాడు అనిబైబిల్ చదువుకుంటాము మేము నమ్ముతాముకుడా🔨అయితే మాకోషం చక్కగా కొన్నివిషయాలు ఈ యొక్క వీడియోద్వార తెలుసుకున్నము❤️తేంక్యూ బ్రధర్ ఈ వీడియోలొవున్న అద్బుతాలన్నీ దేవుడే చేసాడు ప్రతీఒక్కరు నమ్మితీరవలసిందే కొన్ని విషయాలు మాత్రమే కనిపెట్టగలరు అన్ని కనిపెట్టలేము లేరు అన్ని తనస్వాదినంలో ఉందీ ఉన్నాము మనమంతా చాలా చాలా తేంక్ష్ బ్రదర్ మాకోషం ఇంకా మంచిమంచి లొకేషనులను మంచిమంచి వీడియోలతో మకందించిన యూట్యూబ్ చానల్ బ్రదర్ నీకును ఎంతోశ్రమిస్తున్నా శాస్త్రవేతబ్రుందానికి పేరుపేరున యేసుక్రీస్తుపేరట శుభాబివందనాలు తెలియపరచుకొంటుంన్నాను 🙏🙏❤️❤️👌👌
చాలా బాగా అర్ధం అయ్యేటు చెప్పావు అన్న
చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అన్న👌👌👌
సూపర్ అంతే సూపర్. E విశ్వం అనంతం. మీ explantion కూడా అనంతం..
Ur voice is superb bro .
Chaaala spastamga matladuthunnav bro .
Keep it up .
All the best for ur further progress .
Superb Video and amazing experience. Thank you, keep up the good work.
ఇ విస్వం గురించి ఎమొ కానీ... అసలు నువ్వు చెప్తుంటే మాత్రం ఒక రేంజ్ లో వుంది అన్న.👏👏👏👏
Sir,your commentry is so nice.I really enjoyed my life time desire of viewing universe
Decent video.. I wish we have a dedicated TV channel that can broadcast stuff like this...
వీడియో 15 నిమిషాలు కానీ ..నేను మాత్రం కొన్ని లక్షల ఇయర్స్ ట్రావెల్ చేశినట్లు అనిపించింది...సూపర్ నీ వాయిస్ ..సముద్రం లో ఒక నీటి చుక్క అంత మన గెలక్షి ఐతే...ఇంక సముద్రం లో ఎన్ని నీటి చుక్కలు.. .ఒడియమ్మ హుహకి అందనిది ...❤ మనం యంత మన బ్రతుకు ఎంత నైస్ వీడియో
Hi ..... good information.. I love space too...( International space station 404~408 km distance from earth)
Bro your voice will be traveled faster than infinity light years in our solar system, and to know about our space is basic thing should be kept in school books to encourage future astronauts from india
Matalu ravatledhu. Naadhi naadhi ani kottuku chastunnam.
' . '
Chinna chukkalo nuvvu ekkada????
Deeniki kulam, matham, unnodu, lenodu ani godavalu.
Vammo mee video super bro. Naaku vedhantham vastondi.🤯🤯
🙏🙏🇮🇳🇮🇳🇮🇳🙏🙏
Life is Nothing...
I really like Space 🌌Topics, chustu untey jeevitham lo Manam kolpovalsindhi emi ledhu Anipistundhii...
@@sriniwaaschittimalla7724 yeah
How is it possible for you to explain and present in this way? I'm Believe It..Your Really Genius Bro ......
నీ చేతి పనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడిపాటివాడు.
కీర్తనలు 8:3,4
excellent bro you have the one of the best motivator voice😍
Sir Awesome Video......!! Wonderful. Every one should Know about this Universe Journey. So that they can learn so many lessons about how to live without any Egos, jealousy, anger etc.
ఎదో "శక్తి" నడిపిస్తుంది ప్రపంచాన్ని విశ్వాన్ని 🙏🙏🙏🙏, అందుకే పంచ భూతాల్ని పూజించే సంస్కృతి మన భారతీయ ధర్మం అయింది
God Brahma 💗
Bayya....... మన universe 🌌🌌🌌🌌 మాత్రమే అలా ఉంటే ఇంక ఇంకా outable infinite campus univeres lo ఎలా ఉంటుందో very interesting 🤔🤔🤔 and merakill.....Thinking is univeres body shaking and maind throwing bro..... But your speech is real univeres travelled... Superb your voice darling 🤞🤞🤞🤞🤞🤞👌👌👌👌👌👌👌👌👽👽👽👽👽👽👽👽👽👽👽👆
ఈ విశ్వ మంతటికి, మహారాజు యేసయ్య ఒక్కడే దేవుడు హల్లెలూయా,
3 మేకులు కొట్టించు కుంది కూడా పుసుయా నే అలలూయా
My mind is running in the Universe while watching your video content, background music and your voice is super, thanks for making this
అద్భుతం మహాద్భుతం 🙏🏼
Wow amazing video. I Really appreciate it for your hard work on this video. Such a great universe. Really God is great.
"In the beginning God created the heavens and earth"- Gen 1:1
Amen 🙏
E video chusaka naku space gurinchi unna doubts anni poyay thanks bro. do more videos about space. I'm waiting for your videos.
Broo I know you're hardwork 🙏🙏🙏
👍👍🌷
విశ్వానికి అంచు ఉందను కోవడం....ఒక భ్రమ !
సూపర్ బ్రో ఈ వీడియో చేయడానికి మీరు ఎంత కష్టపడి ఉంటారో అర్థమవుతుంది
Valuable information... Thank you🙏
Hi
చాలా బాగుంది బ్రదర్... చక్కగా వివరించారు...very good..👌👌👌👏👏👏
Think of god , how great he is I praise lord Jesus 🙏🙏🙏