ఒంటరిని ఏడ్చుచుంటివా {నీవు} ఓదార్చేవారు లేక కృంగియుంటివా ||2 || నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు ఏ స్థితిలోనైనా నీ చేయి విడువడు ||2|| ఇమ్మానుయేలులా నీకు తోడు ఉండేవాడు||2|| 1. తలి దండ్రులే యాకోబును పంపివేయుచున్నా కష్టములో తోడెవరూ - తనతో రాకున్నా ||2|| ఆపదలో ఆధారమైనాడుగా బయపడకని బేతేలులో అన్నాడు గా ||2|| స్వాస్థ్యము నుంచి తన సొత్తుగా చేసి ||2|| ఓదార్చిన దేవుడు నిన్ను ఓదార్చను||2|| ||ఒంటరినని|| 2. శా రాయే హాగరు ను- గెంటి వేయించుకున్నా తన తనయునికి ధనము ఏమివ్వకున్నా||2|| ఆపదలో ఆధారమైననాడుగా భయపడకని హాగరు తో అన్నాడు గా ||2|| నీటి ఊటను. చూపి దాహము తీర్చి||2|| ఓదార్చిన దేవుడు- నిన్ను ఓదార్చును||2|| . ||ఒంటరినని|| 3. తండ్రి ఇంట యొప్తాకు స్వాస్థ్యము లేకున్నా పగ పట్టి జనులంతా -తోలి వేసియున్నా||2|| ఆపదలో ఆధారమైనాడుగా భయపడకండి మిస్పా లో అన్నాడుగా||2|| విజయము నిచ్చి అధికారిగా చేసి||2|| ఓదార్చిన దేవుడు-నిన్ను ఓదార్చును||2|| || ఒంటరినని||
Praise be to God. He will never leave nor forsake us. That is His promise to whoever believes with absolute faith in Him. His love for us got no boundaries, never-ending, everlasting , unconditiona land unwavering love. He will never leaves us half way,He loves us too much to abandon us half way. He sacrificed his life for us,even though we didn't deserve. He is our precious Lord. We are so privileged to have Him. Beautiful song, lyrics, music and singing by sister. Sharon so melodiously , with so much love for the Lord. God bless your ministry. From pretoria,South Africa.💛💚💛💚💛💚💛💚💛💚💛💚💛💚💛💚💛💚💛💚💛💚💛💚💛💚💛💚💛💚💛💚💛
Prise the lord sister mi songs naku chala nemmadi kaligistav i love your songs sister when i hearing your songs iam very emotional tnq sister naku na devudu unnadane diryyam kaligincharu 🙏🙏🙏🙏
Pranam posinttu vundi entha adarinchina devini ki rasina miku chala thanks
Thank you so much ammaa glory to God God bless you ammaa 🙏🙌
Love you Jesus good song❤❤❤nakento odarpunichhindii song
Glory to God Thank you so much ammaa God bless you 🙏🙏🙏🙏
ఒంటరిని ఏడ్చుచుంటివా
{నీవు} ఓదార్చేవారు లేక కృంగియుంటివా ||2 ||
నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు
ఏ స్థితిలోనైనా నీ చేయి విడువడు ||2||
ఇమ్మానుయేలులా నీకు తోడు ఉండేవాడు||2||
1. తలి దండ్రులే యాకోబును పంపివేయుచున్నా
కష్టములో తోడెవరూ - తనతో రాకున్నా ||2||
ఆపదలో ఆధారమైనాడుగా
బయపడకని బేతేలులో అన్నాడు గా ||2||
స్వాస్థ్యము నుంచి తన సొత్తుగా చేసి ||2||
ఓదార్చిన దేవుడు నిన్ను ఓదార్చను||2||
||ఒంటరినని||
2. శా రాయే హాగరు ను- గెంటి వేయించుకున్నా
తన తనయునికి ధనము ఏమివ్వకున్నా||2||
ఆపదలో ఆధారమైననాడుగా
భయపడకని హాగరు తో అన్నాడు గా ||2||
నీటి ఊటను. చూపి దాహము తీర్చి||2||
ఓదార్చిన దేవుడు- నిన్ను ఓదార్చును||2||
. ||ఒంటరినని||
3. తండ్రి ఇంట యొప్తాకు స్వాస్థ్యము లేకున్నా
పగ పట్టి జనులంతా -తోలి వేసియున్నా||2||
ఆపదలో ఆధారమైనాడుగా
భయపడకండి మిస్పా లో అన్నాడుగా||2||
విజయము నిచ్చి అధికారిగా చేసి||2||
ఓదార్చిన దేవుడు-నిన్ను ఓదార్చును||2||
|| ఒంటరినని||
Thank you so much glory to God
Thank you so much glory to God 🙏
హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ దేవుడు ధివించునుగక అమెన్ వందనాలు అమెన్ అమెన్ అమెన్
🙏🙏🙏
Ptlord brother 🙏🙏
English lyrics please
Wonderful song❤
We r zero our God is our hero Thank you so much thammudu 🙏🙏🙏
Good 👍 nice ❤ songs 💯🌟🌟🌟🌟 akak ❤all ❤❤ ameen 🍀🍀🤞💚💚
Ptlord brother 🙏🙏
Praise be to God. He will never leave nor forsake us. That is His promise to whoever believes with absolute faith in Him. His love for us got no boundaries, never-ending, everlasting , unconditiona land unwavering love. He will never leaves us half way,He loves us too much to abandon us half way. He sacrificed his life for us,even though we didn't deserve. He is our precious Lord. We are so privileged to have Him. Beautiful song, lyrics, music and singing by sister. Sharon so melodiously , with so much love for the Lord. God bless your ministry. From pretoria,South Africa.💛💚💛💚💛💚💛💚💛💚💛💚💛💚💛💚💛💚💛💚💛💚💛💚💛💚💛💚💛💚💛💚💛
All glory to Jesus alone🙌
Praise the lord brother 🤝
Please lirylcs, దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Ptlord brothe God bless you 🙏🙏
Glory to god
Praise the lord 🙏🙏
Super raa..Bangaram..
God bless you raa thalli..
Praise the lord brother God bless you 🙏🙏
Prise the lord sister mi songs naku chala nemmadi kaligistav i love your songs sister when i hearing your songs iam very emotional tnq sister naku na devudu unnadane diryyam kaligincharu 🙏🙏🙏🙏
Thank you so much brother God bless you 🙏🙏