ఈ సబ్జెక్టు యొక్క సిరీస్ లింక్ : సత్యవాక్యమును సరిగా విభజించు | Rightly dividing the Word of Truth ruclips.net/p/PL7ToI_yrmudgJw4toQlPV4H-sQ9HA97qm Download chart here👇 rb.gy/53w29 (This is not spam link) ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ రూపములో తెలియజేయండి
ThanQ brother 🎉🎉🎉🎉You have clarified My dout 🎉🎉🎉🎉❤in this message 🎉Excellent clarification 🎉👍👌MAY GOD BLESS YOU brother 🎉🎉🎉🎉🎉 NOW-A-DAYS nobody teaching like this 🎉 wonderful explanation 🎉🎉🎉 Glory to GOD🎉once again thank you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉❤❤🎉
😇Praise the LORD brother 🙏 Bible study మాదిరిగా అన్యుల మరియు యూదుల ... రక్షణ , కృప మరియు సువార్తల గురించి compare చేస్తూ చాలా బాగా వివరంగా positive గా చెప్పారు.ధన్యవాదములు🙏May GOD bless you బ్రదర్🙏నా యొక్క చిన్న సందేహం ... 👉మరి సంఘము ఎత్తబడినప్పుడు సంఘముతో పాటు ..ఆదాము,నోవా ,దావీదు .. సోలమన్ ..అంటే పాతనిబందన కాలం నాటి భక్తులు కూడా ఎత్తబడతరా... లేదా .. ...మరి ..ఎప్పుడు ఎత్త బడతారు. 😇🙏 ప్లీజ్ వివరించగలరు🙏
ThanQ brother 🎉🎉🎉🎉You have clarified My dout 🎉🎉🎉🎉❤in your latest message... Three resurrections ... Excellent clarification 🎉👍👌MAY GOD BLESS YOU🎉 NOW-A-DAYS nobody teaching like this 🎉 wonderful 🎉🎉🎉 Glory to GOD🎉
Praise the Lord Pastor garu 🙏 పేతురు చేదిరిపోయిన యూదులు కి అని పత్రికను వ్రాసారు పేతురు జీవించిన నాటి విషయాలు అప్పుడు ఉన్న యూదులు కి పత్రిక ను వ్రాసారు అప్పుడు వారు పత్రికను చదివి మారుమనస్సు పొంది రక్షణ పొందుకున్న వారైతే ok అప్పుడు యేసుక్రీస్తు ని అంగీకరింపని వారు ఆ కాలం లోనే మరణించారు కాని మహా శ్రమలలో రాబోవు కాలములో ఉన్న యూదులకి ఇంతకఠినంగా ప్రభువు వారిపట్ల ఎందుకు వ్యవహారిస్తున్నారు అప్పటి వాళ్లు రాబోవు మహా శ్రమల కాలంలో ఉండరు కదా పాస్టర్ గారు దిని గురించి వివరిస్తారని నా మనవి పాస్టర్ గారు మీ ద్వారా చాలా విషయాలు తెలుసు కుంటున్నాను మీరు చెప్పినవన్ని కుడా నిజమైనవే ఈ భోద ను పరిశుద్దాత్మ దేవుడు పౌలు ద్వారా అప్పుడు కృపా సువార్త ద్వారా అన్యులు కి రక్షణ వచ్చింది అది కొన్ని సంవత్సరాలకె విభజించి బోదించడము అనేది మరుగైపోయింది అని నేను అనుకుంటున్నాను పరిశుద్దాత్మ దేవుడు ఇప్పుడు విభజన చేసి బోదించమని మీ ద్వారా తెలియజేసినందుకు నేను చాలా సంతోషస్తున్నాను Thank you Pastor gaaru
యెరూషలేమ ఆలయమును తిరిగి నిర్మించమని కోరెషు రాజు ఆజ్ఞ ఇచ్చుటతో దానియేలు 70 వారములు ప్రారంభమవుతాయి. మన ప్రస్తుత సిరీస్ అయ్యాక దీని మీద ఒక వీడియో చేస్తాను.
+David Raju యూదుల చరిత్ర చూసినట్లయితే వారు వివిధ కాలములలో ప్రపంచమంతా చెల్లాచెదురు అయ్యారు. ముఖ్యముగా క్రీ. శ 70 లో యెరూషలేము ఆలయమును రోమీయులు పాడుచేసిన తరువాత ప్రపంచమంతా చెల్లాచెదురు అయ్యారు. చెదిరిపోయిన వీరికి అపొస్తలులు పరిచర్య చేశారు. చెదిరిపోయిన వీరిలో కొందరు మన దేశానికి వచ్చి కేరళా లో స్థిరపడ్డారు. వీరికి పరిచర్య చేయడానికి తోమా వచ్చాడు. ఈ పరిచర్యలో భాగముగా యూదులతో పాటు అన్యులు కూడా రక్షణ పొందారు కేరళ touriam లింక్ ఇస్తున్నాను. మరింత సమాచారం ఇందులో కలదు. www.keralatourism.org/christianity/tradition-stthomas/2#:~:text=Thomas%20is%20believed%20to%20have,Christianity%20in%20India%20and%20Pakistan).
హెబ్రీ పత్రిక సిద్ధాంతములను, మరియు అపొస్తలుల మధ్య జరిగిన ఒప్పందము బట్టి చూస్తే అది పౌలు కాదు అని అని అర్ధమవుతుంద. హెబ్రీ పత్రిక మాత్రమే కాదు హెబ్రీ నుండి ప్రకటన వరకు ఈ పుస్తకాలాన్ని 7 ఏండ్ల శ్రమల కాలమునకు సిద్ధాపడుతున్న యూదులను ఉద్దేశించి వ్రాయబడినవి మరింత అధ్యాయాణం కొరకు ఈ సిరీస్ ని ఫాలో కాగలరు ruclips.net/p/PL7ToI_yrmudjNxevJGXpeQ3UJLiwpleVs&si=8hE6rmzNdnalaL82
Acts(అపొస్తలుల కార్యములు) 1:8 8.అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను. ఈ వాక్య భాగములో యేసు సమరయలో కూడా సాక్యులుల్గా ఉందమన్నడు అది అన్యుల ప్రాంతం కదా మరి ఎందుకు అలా చెప్పాడు అన్న.. సమరయుల మార్గంలో వెళ్ళొద్దని (మత్త .10:4) ఇప్పుడు వెళ్ళమని ఎందుకు చెప్తున్నాడు?? Vivarinchagalaru...
ఈ సబ్జెక్టు యొక్క సిరీస్ లింక్ :
సత్యవాక్యమును సరిగా విభజించు | Rightly dividing the Word of Truth
ruclips.net/p/PL7ToI_yrmudgJw4toQlPV4H-sQ9HA97qm
Download chart here👇
rb.gy/53w29
(This is not spam link)
ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ రూపములో తెలియజేయండి
Chala vandanalu brother bible ardhavantamuga vivaristunnaru
+RAJESH CHILKA THANK u. God bless u
Praise is the lord
Chala utsahanga undhi manchi vushaayALU CHEPPAARANNA DEVUNIKI STOTRAM
Thank you pastor garu, erparachabadinavariki ఆ word నేను meditate చెయ్యాలి, chala baga vivarincharu thanks once again
+Prasuna Kammili Thank u. Yes, we need to meditate more to understand better
Iam Blessed
Exlant Explanation Ravi Kumar Nitturu
Thank you bro 🙏
ThanQ brother 🎉🎉🎉🎉You have clarified My dout 🎉🎉🎉🎉❤in this message 🎉Excellent clarification 🎉👍👌MAY GOD BLESS YOU brother 🎉🎉🎉🎉🎉 NOW-A-DAYS nobody teaching like this 🎉 wonderful explanation 🎉🎉🎉 Glory to GOD🎉once again thank you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉❤❤🎉
Thank you bro
Exlant Message
😇Praise the LORD brother 🙏 Bible study మాదిరిగా అన్యుల మరియు యూదుల ... రక్షణ , కృప మరియు సువార్తల గురించి compare చేస్తూ చాలా బాగా వివరంగా positive గా చెప్పారు.ధన్యవాదములు🙏May GOD bless you బ్రదర్🙏నా యొక్క చిన్న సందేహం ... 👉మరి సంఘము ఎత్తబడినప్పుడు సంఘముతో పాటు ..ఆదాము,నోవా ,దావీదు .. సోలమన్ ..అంటే పాతనిబందన కాలం నాటి భక్తులు కూడా ఎత్తబడతరా... లేదా .. ...మరి ..ఎప్పుడు ఎత్త బడతారు. 😇🙏 ప్లీజ్ వివరించగలరు🙏
ThanQ brother 🎉🎉🎉🎉You have clarified My dout 🎉🎉🎉🎉❤in your latest message... Three resurrections ... Excellent clarification 🎉👍👌MAY GOD BLESS YOU🎉 NOW-A-DAYS nobody teaching like this 🎉 wonderful 🎉🎉🎉 Glory to GOD🎉
Praise the Lord Pastor garu 🙏
పేతురు చేదిరిపోయిన యూదులు కి అని పత్రికను వ్రాసారు
పేతురు జీవించిన నాటి విషయాలు అప్పుడు ఉన్న యూదులు కి పత్రిక ను వ్రాసారు అప్పుడు వారు పత్రికను చదివి మారుమనస్సు పొంది రక్షణ పొందుకున్న వారైతే ok అప్పుడు యేసుక్రీస్తు ని అంగీకరింపని వారు ఆ కాలం లోనే మరణించారు
కాని మహా శ్రమలలో రాబోవు కాలములో ఉన్న యూదులకి ఇంతకఠినంగా ప్రభువు వారిపట్ల ఎందుకు వ్యవహారిస్తున్నారు అప్పటి వాళ్లు రాబోవు మహా శ్రమల కాలంలో ఉండరు కదా
పాస్టర్ గారు దిని గురించి వివరిస్తారని నా మనవి
పాస్టర్ గారు మీ ద్వారా చాలా విషయాలు తెలుసు కుంటున్నాను
మీరు చెప్పినవన్ని కుడా నిజమైనవే ఈ భోద ను పరిశుద్దాత్మ దేవుడు పౌలు ద్వారా అప్పుడు కృపా సువార్త ద్వారా అన్యులు కి రక్షణ వచ్చింది
అది కొన్ని సంవత్సరాలకె విభజించి బోదించడము అనేది మరుగైపోయింది అని నేను అనుకుంటున్నాను
పరిశుద్దాత్మ దేవుడు ఇప్పుడు విభజన చేసి బోదించమని మీ ద్వారా తెలియజేసినందుకు నేను చాలా సంతోషస్తున్నాను
Thank you Pastor gaaru
hai annaya 70week nu breefgaa vivarichandi (1-70) 1st week anedhi ekkadi nunchi starting jaruguthundhi ...
యెరూషలేమ ఆలయమును తిరిగి నిర్మించమని కోరెషు రాజు ఆజ్ఞ ఇచ్చుటతో దానియేలు 70 వారములు ప్రారంభమవుతాయి. మన ప్రస్తుత సిరీస్ అయ్యాక దీని మీద ఒక వీడియో చేస్తాను.
Than you brother
12 mandhi apostles yudhulake paricharya cheyu vaaru ayithe thoma endhuku India ku vachaadu chedhipoyina yudhulu India lo kooda unnaraa aanaadu leka.. endhuku vachinattu vivarinchagalaru.. annaya
+David Raju యూదుల చరిత్ర చూసినట్లయితే వారు వివిధ కాలములలో ప్రపంచమంతా చెల్లాచెదురు అయ్యారు. ముఖ్యముగా క్రీ. శ 70 లో యెరూషలేము ఆలయమును రోమీయులు పాడుచేసిన తరువాత ప్రపంచమంతా చెల్లాచెదురు అయ్యారు. చెదిరిపోయిన వీరికి అపొస్తలులు పరిచర్య చేశారు.
చెదిరిపోయిన వీరిలో కొందరు మన దేశానికి వచ్చి కేరళా లో స్థిరపడ్డారు. వీరికి పరిచర్య చేయడానికి తోమా వచ్చాడు. ఈ పరిచర్యలో భాగముగా యూదులతో పాటు అన్యులు కూడా రక్షణ పొందారు
కేరళ touriam లింక్ ఇస్తున్నాను. మరింత సమాచారం ఇందులో కలదు.
www.keralatourism.org/christianity/tradition-stthomas/2#:~:text=Thomas%20is%20believed%20to%20have,Christianity%20in%20India%20and%20Pakistan).
హెబ్రీ గ్రంథకర్త ఎవరు
హెబ్రీ పత్రిక సిద్ధాంతములను, మరియు అపొస్తలుల మధ్య జరిగిన ఒప్పందము బట్టి చూస్తే అది పౌలు కాదు అని అని అర్ధమవుతుంద. హెబ్రీ పత్రిక మాత్రమే కాదు హెబ్రీ నుండి ప్రకటన వరకు ఈ పుస్తకాలాన్ని 7 ఏండ్ల శ్రమల కాలమునకు సిద్ధాపడుతున్న యూదులను ఉద్దేశించి వ్రాయబడినవి
మరింత అధ్యాయాణం కొరకు ఈ సిరీస్ ని ఫాలో కాగలరు
ruclips.net/p/PL7ToI_yrmudjNxevJGXpeQ3UJLiwpleVs&si=8hE6rmzNdnalaL82
Acts(అపొస్తలుల కార్యములు) 1:8
8.అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.
ఈ వాక్య భాగములో యేసు సమరయలో కూడా సాక్యులుల్గా ఉందమన్నడు అది అన్యుల ప్రాంతం కదా మరి ఎందుకు అలా చెప్పాడు అన్న.. సమరయుల మార్గంలో వెళ్ళొద్దని (మత్త .10:4) ఇప్పుడు వెళ్ళమని ఎందుకు చెప్తున్నాడు?? Vivarinchagalaru...