మామిడిపల్లి శ్రీ సీతా రామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న ఎంపీ కేంద్ర హోం సహాయమంత్రి బండి సంజయ్.
HTML-код
- Опубликовано: 16 ноя 2024
- రాజన్న ఆలయ దత్తత దేవాలయం మామిడిపల్లి శ్రీ సీతా రామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు&కేంద్ర హోమ్ సహాయమంత్రి బండి సంజయ్.
కేంద్ర హోమ్ సహాయమంత్రి బండి సంజయ్ గారికి ఆలయ అర్చకుల స్వస్తి వేదమంత్రోత్సరణలతో స్వాగతం పలికినారు.
స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వదించారు.
ఆలయ ఈఓ కె.వినోద్ రెడ్డి శేష వస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఈ ఈ రాజేష్,ఏ ఈఓ బి శ్రీనివాస్ లతో పాటుగా బిజెపి సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ చెన్నమనేని వికాస్ లు ఉన్నారు.