ప్రకృతి ఒడిలో సేదతీర్చుకుంటూ చిరి నవ్వులు చిందిస్తూ మాకు ఎంతో ఆనందాన్నస్తోన్న అందమైన తెలుగింటి పల్లెలను మీ వీడియో లు లో చూపిస్తూ మాకు సంతోషాన్ని పంచుతున్న మీకు థాంక్స్
చాలా చాలా బాగుంది అండి. నిజం గా చాలా బాగా చూపించారు. మన స్టెటేనా అని అనిపిస్తుంది. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు ఏమి అనుకోపోతే ఒక్క మాట మీరు వాళ్ళతో కలిసి పోయి వాళ్ళ లాగా మాట్లాడే సంభాషణ కొంచం నవ్వుని కూడా తెప్పిస్తుంది. ఎప్పుడో ఇక్కడ నుంచి వెళ్లిపోయిన మాకు మీ మాటలు వింటుంటే మన వాళ్ళు అనే భావన ఏర్పడుతుంది. Tq..... అండి
@@GodavariMuni చాలా చాలా బాగుంటున్నాయి. మీ శ్రమ మీరు చేసే వీడియోస్ చుస్తే తెలుస్తుంది. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు చేసే ఊరు గురించి అంతా తెలుసుకుని అక్కడ కు వెళ్తారో.... అక్కడ కూడా ఆ ఊరు గురించి బాగా తెలిసిన వెక్తి ఎవరు వాళ్ళ నుంచి మీరు ఏమి అడిగి తెలుసుకుని మాకు అందరికి చెప్పాలని అనుకుంటున్నారో ఆప్రశ్న లు కూడా మీరు తడబడకుండా అడగండి. ఎందుకు అంటే మీరు షడన్ గా వెళ్లి కనిపించిన వారిని అడిగితే వాళ్ళు చెప్పే మాటల్లో మీరు అడగాలి అనుకున్నది తడబడుతున్నారు కొంచం అని అనిపిస్తుంది ఇది ఎవరికి ఐనా సహజం అండి. కానీ ఒక్కటండి మీరు మీ వీడియో నేచురల్ గా ఉండాలి అని ఇలా చేస్తున్నట్లైతే మాత్రం మీ వీడియోస్ చాలా చాలా బాగుంటున్నాయి అండి
ఏపీ ప్రభుత్వం వారు భయటి రాష్ట్రలలో డిండి, యలమంచిలి లంక, కోరంగి మడ అడవులు కి , పలివెల, పంచారామ క్షేత్రాలు , పంచ కేశవ క్షేత్రాలు , అంతర్వేది , ఉప్పాడ లాంటి ప్రదేశములకి ప్రచారం కల్పించాలి 👍
Now I am watching all your previous videos one by one Muni garu... Very interesting and valuable information about East and West Godavari districts culture and locations... Thank you Muni garu 👍👍👍
ఇంకొంచం నిడివి తగ్గించి క్లుప్తంగా ఉంటే ఎక్కువగా మంది చూస్తారు. 42 నిమిషాలు ఎక్కువ టైం. గెస్ట్ హౌసేల లోపల ఎలా ఉందొ చూపించలేదు. కొంచం హోంవర్క్ చెయ్యాలి ఫైనల్ వీడియో అప్లోడ్ చేసే ముందర.
ప్రకృతి ఒడిలో సేదతీర్చుకుంటూ చిరి నవ్వులు చిందిస్తూ మాకు ఎంతో ఆనందాన్నస్తోన్న అందమైన తెలుగింటి పల్లెలను మీ వీడియో లు లో చూపిస్తూ మాకు సంతోషాన్ని పంచుతున్న మీకు థాంక్స్
మీ మంచి అభిప్రాయం ను తెలియచేస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న మీకు కూడా థాంక్స్ సార్
TG q TV h55q1y51t hu
5tt
Nice rural tourism
చాలా చాలా బాగుంది అండి. నిజం గా చాలా బాగా చూపించారు. మన స్టెటేనా అని అనిపిస్తుంది. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు ఏమి అనుకోపోతే ఒక్క మాట మీరు వాళ్ళతో కలిసి పోయి వాళ్ళ లాగా మాట్లాడే సంభాషణ కొంచం నవ్వుని కూడా తెప్పిస్తుంది. ఎప్పుడో ఇక్కడ నుంచి వెళ్లిపోయిన మాకు మీ మాటలు వింటుంటే మన వాళ్ళు అనే భావన ఏర్పడుతుంది. Tq..... అండి
Welcome అండి ఏం అనుకుంటాం ఏమి అనుకోము మీరు చెప్తూ ఉంటే మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో తెలుస్తూ ఉంటుంది
@@GodavariMuni చాలా చాలా బాగుంటున్నాయి. మీ శ్రమ మీరు చేసే వీడియోస్ చుస్తే తెలుస్తుంది. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు చేసే ఊరు గురించి అంతా తెలుసుకుని అక్కడ కు వెళ్తారో.... అక్కడ కూడా ఆ ఊరు గురించి బాగా తెలిసిన వెక్తి ఎవరు వాళ్ళ నుంచి మీరు ఏమి అడిగి తెలుసుకుని మాకు అందరికి చెప్పాలని అనుకుంటున్నారో ఆప్రశ్న లు కూడా మీరు తడబడకుండా అడగండి. ఎందుకు అంటే మీరు షడన్ గా వెళ్లి కనిపించిన వారిని అడిగితే వాళ్ళు చెప్పే మాటల్లో మీరు అడగాలి అనుకున్నది తడబడుతున్నారు కొంచం అని అనిపిస్తుంది ఇది ఎవరికి ఐనా సహజం అండి. కానీ ఒక్కటండి మీరు మీ వీడియో నేచురల్ గా ఉండాలి అని ఇలా చేస్తున్నట్లైతే మాత్రం మీ వీడియోస్ చాలా చాలా బాగుంటున్నాయి అండి
State govt. should take intiative to develop villages on the banks of krishna and godavari rivers for development tourism and thus employment.
ఏపీ ప్రభుత్వం వారు భయటి రాష్ట్రలలో డిండి, యలమంచిలి లంక, కోరంగి మడ అడవులు కి , పలివెల, పంచారామ క్షేత్రాలు , పంచ కేశవ క్షేత్రాలు , అంతర్వేది , ఉప్పాడ లాంటి ప్రదేశములకి ప్రచారం కల్పించాలి 👍
👍👍👍
యలమంచిలి లంక సూపర్ 👌👌
Music Super 👌👌
Thanks andi
మాఊరుచాలబాగుదికాద .
Wow excellent views Andhra yellamanchili near vasista river bay of Bengal river more than kerala
Super
This is my village ❤❤😍
👍👍👍
👌👌👌
Muni garu super 💚💚nice dress
👍👍👍
Video Chala bagundi andi , nice place to visit. Keep up good work. From Singapore.
Thanks your support sir
అద్బుతం 👌👌
Wonderful
👍👍
Now I am watching all your previous videos one by one Muni garu... Very interesting and valuable information about East and West Godavari districts culture and locations... Thank you Muni garu 👍👍👍
Welcome your support nagendra garu
Nice video brother
Thanks brother
Excellent
👍👍👍
Resarts chaala bagunnayandi muni garu.. 💐💐💐😍
Thanks madam besy lo kuda na vedios chusi comment chesaru
7.35 sreedevi bhoodevi sameta Sree sreenivasa govinda govinda 🙏🙏
Good information, keep doing 😊💐
Thanks sir
Very nice your voice is super 👌
Thank you very much madam
Awesome broh...
Providing good vidieos.. very nice vidieo muni garu.👌🏼
Thanks naiduu garu
Super video bro.
Thanks sister
Super video bro ❤❤❤
Thanks brother
Pond chala bagundi...
Pond kadu sodara Godavari river.
చాలా బాగుంది తమ్ముడు
Thanks anna
Andhra Pradesh ❤️❤️❤️❤️
👍👍👍
Back ground music is very Nice
one day super life becomes refresh
👌👌👌👌😍😍😍
Ohm namo Venkatesaya 🙏🙏
👍👍👍
Sarigga develop chesthee tourists line kattestsaru konaseema ki
వీడియో అద్భుతంగా ఉంది.కానీ ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉంది .మీ ఢమ ఢమ music అంత తలనొప్పి గా ఉంది.దయచేసి.నెక్స్ట్ వీడియో లో అది తీసేయండి.
Sara madam
Food restaurants gurunchi cost factor kuda cheppi vunte oka idea ku ravadaniki veel avthundi. Or self arrange ments chesukovachu.....
Oka vedio Chestha sir
Pl give more details about food arrangements
Oka vedio pedatha sir
It's my village 😍
So nice brother 👍👍
Bro..what is the price for guest rooms or resorts?
I like this place very much keep doing videos bro 👍
Thanks your support sir
Last year along with my family, stayed at "Pallavelli resorts" very good resort, and food was also excellent.
👍👍👍
మఊరు
Nice village sir
east and west godavari also have backwaters like kerala, its depends on how you handle it
Thank you maa uru ni maku chupincharu
Welcome sir
God. Bless. Bro
Thanks brother
బావుంది కానీ రాత్రి పూట దోమల సంగతేంటి?
Emito okappudu gramaallo vundevaallam ippudu dabbuluchi gramaalni choosthunnamu.manishi ki matrame devudu gnanamicharani antaru.idena gnanamante?
Hiiiii muni sir how are u
Fine madam meru ఎలా unnaru
movies send serial and photo shoot baguntsdhhi Andhra
How much rentals
Hai this is my own village.
Nice sir
Good luck sir
It's very nice room prise kuda release cheste bagundedi
Vedangi lo Asramam undi gq adi kuda oka video cheyyandi bro.chala bagundi
Avuna yem asramam andi
Old age home undi.chala baguntundi.ma lanti nature lovers ki chala nacchutundi.
@@Nirmalamangam sara next month Chestha madam
Routs to reach resorts tpt mode
HOW MUCH RENT FOR GUEST HOUE PER DAY
ఈ ఊరికి రోడ్ మార్గంలో కాకుండా గోదావరి మార్గంలో దారి ఉంటే ఇంకా ఆహ్లాదంగా రావచ్చేమో ఆలోచించచ్చు
హ అవును సార్
Godavari district has more coconut trees
Telangana lo intha scenery levu particularly coconut trees and riverside
👍👍👍
Exact location please
Yelamanchili lanka west godavari distict Near palakollu brother
Nuvvu edho pramotion chestunnattu vundhi boss. Ilanti villages chala vunnai boss in East & West Godavari districts.
లోపల ఏలా వుందో చూపేంచ్చుంటే బాగుండేది
Sare sir motham clear ga oka vedio chestha
Rooms how much cost per day
Full vedio pedatha sir
Raajolu Amalapuram videos cheyandi
Sara sir
Hi bro
Hii Brother
Hyderabad lo settle ainollaki telugochu kadandi. Buildup kisi pokinda swachamga matladukunte bagundedi.
Muni. Garu. East godavari. Kadiyam daggara damireddy palli lo. Mangamma gari manavadu. Cinima. 80% theesaru. Viedio. P l z
Sir me phone number evvagalara?
You tuber marinni vivaraalu ivvali costs etc.,
Sara sir clear ga oka vedio pedatha
.wow what a telugu...?pls don't use wataru instead of Neeru
Dwaja sthabam nee Rod antava...adi eka shila...antey made of single stone...
Amount kooda cheppandi
Oka vedio chestha sir
Sir miru chupinchina rendu guest houses contact number and location please
No need to go kerala
E oooru andi idi. Please tell me clear address
Total information vedio lo undi sir
TELUGU PLEASE
ఇంకొంచం నిడివి తగ్గించి క్లుప్తంగా ఉంటే ఎక్కువగా మంది చూస్తారు. 42 నిమిషాలు ఎక్కువ టైం. గెస్ట్ హౌసేల లోపల ఎలా ఉందొ చూపించలేదు. కొంచం హోంవర్క్ చెయ్యాలి ఫైనల్ వీడియో అప్లోడ్ చేసే ముందర.
హ అవును లోన ఒక వీడియో తక్కువ టైం క్లుప్తంగా చేస్తా సార్. ఊరి గురించి ఈ వీడియో స్టార్ట్ చేసి రిసార్ట్స్ కూడా పెట్టసా సార్
Telugolllu telugu maatldocchukada
Butter english yenduku.
Ha sir vallaki telugu radu annaru. Manaki vachindi try chesa sir
Prachaaram ledu mari.
Evariki theliyadu
" తెలుగులో మాట్లాడండి "
దేశ భాషలందు, తెలుగు లెస్స.
వీలైతే, ENGLISH dabbing తో
" voice over " ఇవ్వండి.
యేటంటారు,
మంచోరే!
ఆయ్ అలానే అండి
Phone number kuda ivvandi
Echanu sir
Hi bro
Hi