ఏమేమౌనోఏమెరుకా| గానం-తబల:-శ్రీనివాసాచార్యులు, తెలకపల్లి | హార్మణి - మేడిపూర్,వెంకటయ్యగారు
HTML-код
- Опубликовано: 7 фев 2025
- ఏమేమౌనో ఏమెరుకా | ఎటుబోతుందో ఈ నౌకా | #తెలుగుతత్వాలు #aadhyatmikabhaktichannel
/ @aadhyatmikabhaktichannel
: - తత్వము - ఆది తాళం - :
ఏమే మౌనో ఏమెరుకా ఎటుబోతుందో ఈ నౌకా |
కావాలన్నది జరిగేనా కావలదన్నది ఆగేనా
||ఏమే మౌనో||
ఏ వీధి బాధలు ఎదురైనా జీవన పయనం ఆగేనా ||ఏమే మౌనో||
ఇతరుల జూచి నేర్చెము
అతుకుల బ్రతుకులు గడిపేము
మిత సౌక్యముకే మురిసేము
వేతలెదురైతే వగచేము ||ఏమే మౌనో||
ధన ధాన్యంబులు దాచేము
మనకని మదిలో మురిసేము
ధనధాన్యంబులు శాశ్వతమా
అని విడనాడుట జీవితమా
||ఏమే మౌనో||
కలతల బ్రతుకుల కన్నీరు
కరగని హృదయులు కనలేరు
కలతలు దీర్చుట నీవశమా
కరుణ లేనిదొక జీవితమా
||ఏమే మౌనో||
ఊహల కందని వాడొకడు
ఉన్నాడా జగదీశ్వరుడు
ఊహలు చెదిరిన రాముడు
ఆహా శివ లీలన్నాడు
||ఏమే మౌనో||
ఈ పద్యానికి అర్థం తెలుగులో తత్వశైలిని ప్రతిఫలిస్తుంది. ఇది జీవితం, దాని అస్పష్టతలు మరియు మన ఆత్మస్ఫూర్తిని గురించి లోతైన సందేశాన్ని అందిస్తుంది. దీని అర్థం ఈ విధంగా చూడవచ్చు:
ఏమేమౌనో ఏమెరుకా:
జీవితంలో ఏమి జరుగుతుందో మనకు ముందుగా తెలియదు. అనేక సంఘటనలు మరియు పరిణామాలు అనూహ్యంగా జరిగిపోతాయి.
ఎటుబోతుందో ఈ నౌకా:
మన జీవితాన్ని ఒక నౌకగా పోల్చి, అది ఎటు వెళ్లుతుందో మనకు స్పష్టంగా తెలియదు. సముద్రం (జీవితం) అనిశ్చితమైనది.
ఈ పద్యంలోని భావం మనిషి ఆశ్చర్యం, ఆత్మవిచారణ, మరియు జీవన మార్గంలో ఉండే అనిశ్చితతలను ప్రతిఫలిస్తుంది. ఇది మనల్ని బలహీనతలను అంగీకరించటానికి, అలాగే ధైర్యంగా ముందుకు సాగటానికి ప్రేరేపిస్తుంది.
తెలుగు తత్వాలు ఎక్కువగా జీవన సారాన్ని గురించి లోతైన ఆలోచనలను మోసుకొస్తాయి. అవి మనిషి, ప్రకృతి, దేవుడు, మరియు జీవితం మధ్య సంబంధాన్ని వివరించడానికి ఉపయోగపడతాయి.
#ఏమేమౌనోఏమెరుకా | ఎటుబోతుందో ఈ నౌకా | #తెలుగుతత్వాలు
#aadhyatmikabhaktichannel
#తత్వభజనలు
Super song🎉🎉🎉
@@venkataramananaiduguriginj5284 ధన్యవాదములు 🙏🎉🪴💐🌹🌸🏵️👍
గురువు గారూ మీరు చాలా బాగా పాడారు ధన్యవాదాలు 🙏🙏🚩
లిరిక్స్ పెట్టండి దయచేసి 🎉🎉
@@vigneshgoud7500 డిస్క్రిప్షన్ లో పెడతాము. తప్పకుండా చూడండి ధన్యవాదములు.🙏🎉🎉🪴🪴
Chala bhagapadaru añna
@SaiSai-os5rw మా వీడియోలు చూస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు 🙏🕉️🙏🎉🎉🎉
సూపర్ అన్న చాలా చాలా బాగుంది.
@@Hemlanayak-p3n మీకు చాలా థాంక్యూ అన్న గారు మా వీడియోలు చూస్తున్నందుకు అలాగే మా ఛానల్ కి సపోర్ట్ చేసినందుకు మీకు చాలా మా తరపున ధన్యవాదములు 🎉🎉 🙏🕉️🙏
చాలా బాగా పాడారు స్వామి మా కోసం ఇంకా తత్వాలు పెట్టగలరని ఆ గురుదేవుని ప్రార్థిస్తున్నాము
@@tanvicreativitychannel8720 తప్పకుండా మీకు అందరికీ నచ్చే విధంగా మంచి మంచి తత్వాలు పెడతాము. అలాగే మా వీడియోలు చూస్తున్నందుకు చాలా ధన్యవాదములు.🎉🎉🙏🙏🪴🪴
చాలా బాగాపాడినారు పాటను అక్షరాలలో బాగా పెట్టినారు ఎడిటింగ్ చాలా బాగుంది 👍👍👍🙏🙏🙏🙏🙏
ఓం గణేశాయ నమః 🙏 ఓం సద్గురువేనమః 🙏🕉️🙏
🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🕉️🕉️🙏🙏
👍👍🎉🎊
@@rekhi886 థాంక్యూ మేడం 🙏🎉🎉
👌 super 👌
@@ashokkarne9147 అన్నగారు మీరు మా వీడియోలు చూస్తూ మాకు "సపోర్ట్" చేస్తున్నందుకు మీకు మా యొక్క ధన్యవాదములు 🎉 జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏🕉️🙏🙏
బాగుంది స్వామి మీ గానం🙏🙏
@@AtmakurBhajans ధన్యవాదములు స్వామి గారు 🙏🙏🕉️🕉️🙏🙏
🙏🙏🙏🙏🙏
చాలా భాగా పాడినారు ఇంకా మరెన్నో తత్వాలు కీర్తనలు పెట్టగలరనీ కోరుతున్నాము 🙏🙏🕉️🕉️🙏🙏
@@medipurvenkataiahbhajanalu 🙏 ఓం సద్గురువే నమః 🙏🕉️🙏
@@medipurvenkataiahbhajanalu అన్నగారు మీలాంటి వారి ఆశీస్సులు మాకు ఎంతో అవసరం జైశ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏🙏🕉️🕉️
బాగా పాడారండి 🙏🙏🙏🙏
చాలా థాంక్స్ మేడం 🙏🕉️🙏