Spending Time With Local Farmers Ukraine 🇺🇦 | Love Tunnel | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • Spending Time With Local Farmers Ukraine 🇺🇦 | Uma Telugu Traveller
    Vasya : / nedo_odin
    Sasha : / cyanide.tattoo
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Subtitles : ...
    Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
    Thumbnail : ...

Комментарии • 1,6 тыс.

  • @anilbolagani6099
    @anilbolagani6099 3 года назад +210

    1st lo మీ videos చూస్తునపుడు vedio length 20min+వుంది..ఇంత యెక్కువ వుంటె ఏలా చూస్తారు అనుకునేవాడిని but ఇపుడు మాత్రం ఇంకో 20min add చేసిన చూడలి అనిపిస్తుంది.. మీ videos ఎంతసేపు చూసిన boor గా అనిపించదు..వర్షం పడుతుంది అని మీరు అక్కడ formers help చేయడం చాలా బాగుంది..Lv u ఉమా అన్న🥰

  • @rajilesnar9841
    @rajilesnar9841 3 года назад +10

    నచ్చిన పని చేస్తే.. ప్రతీక్షణం సంతోషమే.. అదే జీవిత సత్యం.. ✍️❤

  • @provrockz3289
    @provrockz3289 3 года назад +123

    Nooru manchidaitey... Ooru manchidoutadi.... Kabatti meeru behave chesey dani batti meeku maryada dorukutundi Uma garu. All the best for your future.... Keep rocking

    • @urstruly1727
      @urstruly1727 3 года назад +4

      Yes andi

    • @provrockz3289
      @provrockz3289 3 года назад +7

      Nadoka suggestion, meeru prati vedio lo akkadi local time, mariyu mana Indian time ki comparation cheyandi. Inka akkadi weather report (antey temperature)kuda update istey baguntundi ani naa salaha.... Adi kuda meeku veelaitey ney...

    • @saradhaakka
      @saradhaakka 3 года назад +2

      Kada wel said god bless u 👍

    • @MSSekhar673
      @MSSekhar673 3 года назад

      @@provrockz3289 exactly bro,that's the secret of uma bro's success.

  • @marepallyshiva4806
    @marepallyshiva4806 3 года назад +1

    అన్నయ u r the great Traveller in India nee video కోసం రోజు ఎంతో ఎదురుచూస్తున్న నీ వీడియోలో చూపించే విధానం చాలా చక్కగా వుంటది అది నీకే సాధ్యం bro👌👌👌👌

  • @shanmukhcr7
    @shanmukhcr7 3 года назад +434

    🧢అన్వేష్🧢 కోసం KODHISEPU మౌనం పాటిధం 😂😂😂
    పాపం పిచ్చి పట్టి ఏవేవో VIDEOS చేస్తునాడు
    CONGRATS FOR 550K ANNA 🔥🔥🔥
    👇

    • @urstruly1727
      @urstruly1727 3 года назад +14

      Yes

    • @shok1014
      @shok1014 3 года назад +14

      Vaadi gurinchi alochinchadam kuda pedda thappu bro

    • @connecting.dots.8870
      @connecting.dots.8870 3 года назад +20

      మౌనం కాదు, ఆ బట్ట గాడికి దండేసి పిండం పెట్టాలి. వాడూ వాడి వెకిలి చేష్టలు. కాప్ తీయడుగానీ వాడు పొట్టి నా సొట్టకాళ్ళగాడు.

    • @paragadi5842
      @paragadi5842 3 года назад +5

      @@sainath3220 neanu padam chusthuna baya roju kane patak leka pothuna

    • @urstruly1727
      @urstruly1727 3 года назад +7

      @@connecting.dots.8870 inkokadu tayarayadu gundu vesukuni

  • @karnatimadhubabu9681
    @karnatimadhubabu9681 3 года назад +1

    అక్కడి ప్రజల మధ్య ఎంతో సంతోషంగా గడిపారు. మిమ్మల్ని దగ్గరి సంబంధం ఉన్న వాడిలా చూసారు.❤️❤️🙏🙏 అక్కడ వర్షము వస్తోంది. ఇక్కడ కూడా వర్షము వస్తోంది. మీకు ఆశ్రయం కల్పించిన అందరికీ ధన్యవాదములు.🙏🙏👍👍❤️❤️

  • @amaranath3275
    @amaranath3275 3 года назад +20

    సూపర్ విలేజ్ అగీకల్ఛర్ మనము కాబట్టి హెల్ప్ టోటల్ గా అక్కడి ప్రజలు చాలా మంచివారు అంతకుముందు మన ఉమా అంటే నే
    మంచి తో మరియాద థాంక్యూ ఉమా గారు జై ఇండియా జై కర్నాటక 🇮🇳🙏❤️💐

  • @gopinathrallabandhi7105
    @gopinathrallabandhi7105 3 года назад +10

    తమ్ముడూ నువ్వు గ్రేట్. నేను 62 ఏళ్ళ ఏజున్న వాడినైనా, నీ వీడియోలకు ఫిదా అవుతున్నాను.
    దేముడు నీ ఆశయానికి దాసోహం

    • @urstruly1727
      @urstruly1727 3 года назад +4

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼meelanti valla blessings uma gari pai eppudu undali grand pa

  • @freshlakevlogscanada
    @freshlakevlogscanada 3 года назад +51

    Uma anna to Anvesh..కంటపడ్డవా కనికరిస్తానేమో ..
    నా వెంట పడ్డావో ఇంకా ఇంకా పైకి ఎదిగిపోతా అన్వేషా ...
    Congrats on 550k 👏

    • @urstruly1727
      @urstruly1727 3 года назад +2

      Superb

    • @psvikasreddy5296
      @psvikasreddy5296 3 года назад +3

      Just 20 days loo 30K+ subscribers increase ayyaaru💪🏻🔥, aa avedhana gaadu 1 month nundi 2.30 lacks loone unnaadu just 1K emi increase ayyaaru 🤣😆

    • @v.skarunakarasarmapulle7044
      @v.skarunakarasarmapulle7044 3 года назад +1

      Super anna ilage mamalni entertain chestu meeru happy ga undali

  • @anjirayapaka7251
    @anjirayapaka7251 3 года назад +1

    వాసియా చాలా గొప్ప వ్యక్తి తనకున్నది ఒక్క రూమ్ ఐనా మరోక వ్యక్తి ఆశ్రయం ఇచ్చాడు .... చాలా గ్రేట్.....
    గ్రేట్ people .... గ్రేట్ ఉక్రెయిన్
    Super videos UMA గారు

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 3 года назад

    వీడియో చాలా బాగుంది, పంట పొలాలు బాగున్నాయి, ముఖ్యంగా పెద్దావిడ చూపిన అభిమానం చాలా నచ్చింది, ఆరోగ్యం జాగ్రత్త.

  • @sathisharigela3537
    @sathisharigela3537 3 года назад +48

    Formers ekkadaina kind hearted 😍😍

  • @thadisharon8608
    @thadisharon8608 3 года назад +1

    Podhunee me videos chusthe manasuki chala hayiga peaceful GA anipisthundhi annaya ....andhamaina locations ... Healthy relations ... Ur exploration and Ur explaination ... Everything is excellent annaya ... Thank u and take care annaya

  • @sridevireddy4133
    @sridevireddy4133 3 года назад +19

    I am learning English from u uma garu simple language.. Easy to communicate simple words

    • @ksuresh2704
      @ksuresh2704 3 года назад +1

      English baga nerchukondi it is very useful

  • @avinashsunny2052
    @avinashsunny2052 3 года назад +1

    Subtitles pedthe it can reach to anyone across india and world , chala subcribers perugutharu , please don’t forget to add , it’s small but can make a huge difference….

  • @VenkatDevarakonda25
    @VenkatDevarakonda25 3 года назад +6

    Colongute anedhi goa lo oka beach area bro 'colongute beach' antaru alage 'baga beach' 'anjuna beach' unnay

  • @venkatmiriyala9149
    @venkatmiriyala9149 3 года назад +2

    Beautiful hearted ❤️ human beings....
    Such a great love and affection the are showing towards unknown people....❤️❤️❤️❤️❤️

  • @johnpaulprathipati153
    @johnpaulprathipati153 3 года назад +9

    ఇంత energy ఎక్కడ నుంచి వస్తుంది అన్న మీకు.. super

    • @janardhanagpl9056
      @janardhanagpl9056 3 года назад +2

      గమ్మనుండు బ్రో.... ఆ అన్వేష్ చూస్తే energy kudaa mcn ecchindhi అంటాడు

    • @urstruly1727
      @urstruly1727 3 года назад

      @@janardhanagpl9056 ha ha ha 😅😅🤣

  • @prasadraju8177
    @prasadraju8177 3 года назад +1

    How RU Uma garu, 17:00 video 50kg godhumalu mutalu van Loki ekkestunaru meru manche helping nature unde anduki meru popular aiyaru god memalni mee family challamga chudalani korukuntunanu uma garu , mana manchethaname sri rama raksha

  • @vivek2111
    @vivek2111 3 года назад +8

    Village Life Baga Chupicchav Anna Super!!! Ukraine intha varaku mana telugu lo series raaledhu,,but maa uma anna unnadu =,,,chupicchadu,,,Ukraine yevvaru chupiledhu

  • @k.premchand5061
    @k.premchand5061 3 года назад

    లవ్ టన్నెల్ ... ఉక్రేనియన్ విలేజ్....గ్రామీణుల ప్రేమాభిమానాలు.. వీడియో అధ్బుతం ....అక్కడ మీకు ఆతిధ్యం ఇచ్చిన వసియా-తాషా దంపతులకు ధన్యవాదాలు ..

  • @purna.2.O
    @purna.2.O 3 года назад +5

    నమస్తే ఉమా గారు🙏
    పిల్లలతో మీరు మాట్లాడే మాటలు వారు మీతో మాట్లాడే మాటలు చాలా బావుంటాయి. చిన్న పిల్లలతో పిల్లవాడిలా పెద్దవాళ్ళతో పెద్దవారిలా మీరు ప్రవర్తిస్తారు మీరు చాలా గ్రేట్.
    అక్కడ విలేజ్ అంతా చక్కగా చూపించారు వాళ్ల పలకరింపులు ఆప్యాయతలు చాలా బావున్నాయి. వీడియో చాలా బావుంది. మీ ఆరోగ్యం జాగ్రత్త ధన్యవాదములు 🙏

  • @kirannaik8
    @kirannaik8 3 года назад +1

    Helping others ,it is a humanity I like that uma garu u r lifting wheat packets into car , that's y every one is helping u where ever u go in the world ❤️❤️god is always with gohead uma garu 👍🎉🎉

  • @niranjansuggula1293
    @niranjansuggula1293 3 года назад +14

    ఉమా గారు శుభోదయం

  • @madasusubbarayudu1520
    @madasusubbarayudu1520 3 года назад

    హయ్ ఉమ శుభోదయం 🌹మీరుపొలం వద్ద మూటలు
    ఎత్తడం నాకు చాలా సంతోషంగా ఉంది తోటి మనిషికి సాయం చేయడమే మన మంచి తనమ్🌷maadaasu👍

  • @sivatulasi6003
    @sivatulasi6003 2 года назад

    హాయ్ ఉమ గారు లోకేషన్ సూపర్ గా ఉంది అక్కడ ప్రజలు మీతో బాగా కలిసిపోయారు మీరు ఎక్కడికి వెళ్ళినా ఇలాగే హ్యాపీగా ఉండాలి 👍👍👍😍😍👌

  • @yakubpashamohammed7035
    @yakubpashamohammed7035 3 года назад +46

    నీ చిరునవ్వు కు ఏ దేశం వాళ్ళు అయినా నిన్ను ఇష్ట పడతారు bro

  • @ravivlogs96
    @ravivlogs96 3 года назад

    మీలో అందరికీ నచ్చే విషయం, Seconds లో కలిసి పోతారు ఎవరితో అయినా మీరు 👍👍👍Superb 👌👌

  • @rakeshlelsanivlogs
    @rakeshlelsanivlogs 3 года назад +7

    ఆడ పిల్లలకు కష్టం వస్తే అర క్షణం కూడా ఆలస్యంగా రాను అని చెప్పిన బాలయ్య బాబు కూడా ఆలస్యంగా వస్తాడేమో గాని....
    మా ఉమా అన్న మాత్రం ఒక్క మిల్లి సెకండ్ కూడా ఆలస్యంగా రాడు. ఉదయాన్నే సర్రిగా 8 గంటలకు వస్తాడు .

  • @petetisrinivasrao5094
    @petetisrinivasrao5094 3 года назад

    ని హెల్పింగ్ నేచర్ సూపర్ బ్రదర్ మన తెలుగు వాడివి అనిపించావు👍👌❤️

  • @nccmylife1001
    @nccmylife1001 3 года назад +12

    Kalangat beach In Goa ....bro

  • @MEGATRUCKVLOGS
    @MEGATRUCKVLOGS 3 года назад

    మంచివాళ్ళకి మంచి మిత్రులు దొరుకుతారు అల్ ది బెస్ట్ అన్న

  • @ashokkadari8097
    @ashokkadari8097 3 года назад +1

    అక్కడ రైతులు కి చాలా బాగా సహాయం చేశారు ఉమా గారు

  • @abdulhameed221
    @abdulhameed221 3 года назад +47

    CONGRATS UMA FOR 550K SUBSCRIBERS,MAY ALMIGHTY ALLAH WITH YOU IN ALL YOUR JOURNEYS

  • @4599ram
    @4599ram 3 года назад +1

    ఉమా గారు మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం అండి

  • @sun_raise_ap
    @sun_raise_ap 3 года назад +20

    66 likes with in 10sec.. Awesome Uma brother 🙏🙏

    • @vasanthsanthu5963
      @vasanthsanthu5963 3 года назад +2

      🤣🤣🤣🤦🤦 Metta views struck avthai traffic ekkuva avvadam valla RUclips mellaga release chesthadhi views ..

    • @vasanthsanthu5963
      @vasanthsanthu5963 3 года назад +1

      Neku clarity kavali antey oka hero trailer ,teaser vachinappudu check chey ardham avvudhi min knowledge lekunda vastharentayya babu 🤣🤣🤣🙏

    • @sun_raise_ap
      @sun_raise_ap 3 года назад +1

      @@vasanthsanthu5963 the most intelligent person on earth..I just exaggerated, 10sec 66likes 😂😂😂

  • @mlspradeep
    @mlspradeep 3 года назад +1

    super brother, meru manchi gaa untaru so lokam kuda meku manchi ga untundi. Nice Video brother, daily i watch your video after coming from the office with family. your videos are stress busters

  • @vannuruswamy7501
    @vannuruswamy7501 3 года назад +71

    💥💥💥💥💥 1 MILLION subscribers 💥💥💥💥💥
    My festival time😎

  • @venugopal4199
    @venugopal4199 3 года назад

    Hi, vasya you shared your small room with uma , you , your wife is great, so kind , i appreciate you ,

  • @swamyesirikayala715
    @swamyesirikayala715 3 года назад +11

    Namaste anna from కామారెడ్డి👌👌💞

  • @nabhi9985
    @nabhi9985 3 года назад +1

    Iifelo.chudaleni..pradesalu..
    Chupisthunnavu..bro...hatsup

  • @grandhisrinivas6159
    @grandhisrinivas6159 3 года назад +1

    Congratulations uma sir 550 k ayindi 600 k Adugu dooram lo vunnaru. Ukreyin trip finise ayyetppatiki mee 600 k purti avutundi. That is Uma

  • @RameshYadav-rn5ld
    @RameshYadav-rn5ld 3 года назад +27

    రైతులు మీకు కూరగాయలు ఇవ్వటం బాగుంది అన్న👍👍👍

  • @Stalin-vz9ij
    @Stalin-vz9ij 3 года назад +1

    Roju roiu ki inka inka interesting ga unnay videos, super uma anna

  • @Binnu14
    @Binnu14 3 года назад

    Outside countries lo manalni baga treat chesthunnaru ❤️

  • @shekarpalla6117
    @shekarpalla6117 3 года назад

    నీలా అందరినీ కలుపుకొని వెళ్లే తత్వం ఉంటే ఎక్కడికి వెళ్ళిన నీకు ఎవరో ఒకరు తోడు ఉంటారు అన్న 💜💜💜💜
    కొందరు ఉంటారు ఎందుకు ఉపయోగం ఉండదు

  • @venkateshsanapala6479
    @venkateshsanapala6479 3 года назад +4

    Anna congrats for a 550k Subscribers .....keep going

  • @shaikshaik4319
    @shaikshaik4319 3 года назад +2

    Super Anna. Ramu anna ki ma tarpunuchi. chala thanks Anna

  • @sriharshindcreasons7984
    @sriharshindcreasons7984 3 года назад +7

    గుడ్ మార్నింగ్ ఉమా అన్నా (నిన్నా పెటినా వీడియో చాలా బాగుంధి)

  • @dreamhousedesigns7336
    @dreamhousedesigns7336 3 года назад

    Manchi manushulaki eppudu manchee jarugutundi. Take care uma Garu be Happy always enjoy the present

  • @123goodvideos
    @123goodvideos 3 года назад

    ఉమా గారు, I feel so much relaxed and refreshed daily after seeing your videos. I have unsubscribed one of the Telugu travellers for his indecent behaviour. Subscribers wont come just lime that. U have all genuine subscribers. Keep up the great work. Sky diving was mind blowing. U will reach great heights and u will see the peaks in ur profession. All the best.

  • @sudheermandalaneni3413
    @sudheermandalaneni3413 3 года назад +1

    Your Rockstar Uma garu manchi machi videos upload chestunaru meru Ekkada ki vellina people's baga like chestunaru keep going Uma garu I am vijayawada sir

  • @jayakrishna57
    @jayakrishna57 3 года назад +1

    Super uma, nenu kuda nela world anta tiragali anukunna kani kudaratledu, nuvvu happy ga prapancham anta chutti ra bye take care

  • @gorleraju9287
    @gorleraju9287 3 года назад +5

    This video is very nice ! Uma sir! Love tunnel is very interesting ! Your experience with Ukraine villagers is also very nice ! Thank you very much Uma sir! God bless you sir

  • @HariKiranThatha
    @HariKiranThatha 3 года назад +1

    Uma garu.. meeku help chesina pedda variki kalaki namaskaram cheyandi..parents tho samanulu kada.

  • @gv.ramana
    @gv.ramana 3 года назад +9

    ఎక్కడ అయినా అమ్మ అమ్మ నే... తన పొలం లో తన దగ్గర ఉన్న సొర కాయ ఇచ్చింది తినడానికి ... ఉత్త చేతులతో పంపొద్దు అని
    ఇలాగే అరిపించండి ఉమా గారు

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 3 года назад +1

    Really very fantastic and eagerly waiting for your next video. We used to feel so happy and likes your helpfulness which prevails in the villages and most of the persons of Agricultural families particularly. Thanks and convey our heartful wishes and thanks to your host.

  • @AnilKumar-pc8lk
    @AnilKumar-pc8lk 3 года назад +7

    Calungut beach.. goa

  • @nagam227
    @nagam227 3 года назад +1

    Thanks..namaste!!👍

  • @paragadi5842
    @paragadi5842 3 года назад +24

    Congratulations ❤️ UMA Anna for 550k💓 love form Karimnagar ❤️Stay away from Ravi Telugu traveller athanu kuda peda DONGA

  • @acharyakrishnateja
    @acharyakrishnateja 2 года назад +2

    Eppudu enta beautiful country problems loundi anta chala bhadaga undi uma ananya

  • @AshokKumar-fu6ll
    @AshokKumar-fu6ll 3 года назад +5

    Thanks to vasya brother for hosting uma anna 😁😍

  • @divyasri2915
    @divyasri2915 3 года назад

    మీరు పెట్టిన కళ్ల జోడు సూపర్ బ్లు కలర్

  • @phanikumarsingampalli3299
    @phanikumarsingampalli3299 3 года назад

    నీ మంచి మనసే నీకు మేలుచ్చేస్తుంది ఉమా

  • @dasarivijaykumar7142
    @dasarivijaykumar7142 3 года назад +11

    Congratulations bro for 550K subscribers

  • @vasudevroyal6423
    @vasudevroyal6423 3 года назад

    You are a indian number 1 traveller anna .
    Me vedios chala interest ga untai super ga untai
    ♥️

  • @rajesh.bendirajesh76
    @rajesh.bendirajesh76 3 года назад

    Nomodiac indian fan నీను మీ videos కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి

  • @krishnareddy9922
    @krishnareddy9922 3 года назад

    Good to see the noble heart of the farmers.Farmer is farmer

  • @nareshnaidu5474
    @nareshnaidu5474 3 года назад +11

    😍 from konaseema 😍 Amalapuram 😍

  • @funwithfrinds43
    @funwithfrinds43 3 года назад +1

    అన్న సూపర్ మీ వీడియోస్ రోజు చూస్తాం ప్ల్స్ మీ హెల్త్ జాగ్రత్త

  • @Maheshmahesh-nq1by
    @Maheshmahesh-nq1by 3 года назад +1

    16.41 farmers ki help cheyyadam yedhaithe undho 👌👌 , manushulatho kalisipodam edhaithe undho👍

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 3 года назад +15

    16:32... పక.. పక... ఉక్రెయిన్ లాంగ్వేజ్... తమాషాగా ఉంది..😀😂

  • @bhanuprakashdasari1019
    @bhanuprakashdasari1019 3 года назад

    Chala happy ga untundi sir mee videos chustunte ❤️

  • @biddikanirmala9171
    @biddikanirmala9171 3 года назад +4

    🎉🎉🎉🎉🎉🎉 congratulations అన్నా 🎉🎉🎉🎉🎉550k

  • @9dkiso
    @9dkiso 3 года назад

    Very good people u found in Ukraine ...so sweet and nice

  • @teluguraju519
    @teluguraju519 3 года назад +13

    Congratulations Anna 550k💓

  • @shivaratriashok9219
    @shivaratriashok9219 3 года назад

    Wow super Uma అన్న గారు మంచి విడియో పెట్టీ నదుకు🙏🙏

  • @ananth4924
    @ananth4924 3 года назад +1

    Ever world farmers is the best,,,,uma Anna is perfect traveller....😍😍

  • @sinusonu2785
    @sinusonu2785 3 года назад +13

    Congratulations🎉anna

  • @thotakuraraghavaraju7769
    @thotakuraraghavaraju7769 3 года назад

    Mee style mee voice mee genuine speech chala bagundhi keep it up

  • @ayanvlogs1109
    @ayanvlogs1109 3 года назад

    Meru Ukraine matladuthunte
    funny ga undhe Uma garu. Ukraine people good

  • @tradingcouple330
    @tradingcouple330 3 года назад +1

    U r lucky bro e place ki vellina good people vuntunaru neku 😁😁😁😁😁

  • @pandupjvlogs7658
    @pandupjvlogs7658 3 года назад

    Chela ga nachindi bro nuvvu eppudu elane happy ga undali

  • @spl.9603
    @spl.9603 3 года назад

    Anna mee vedios intro bgm wonderful gaa untaadhi....mari mee vedios ante mem akkade undi anni chustunnattugaa feel kalugutaadhi....

  • @empiregaming6675
    @empiregaming6675 3 года назад +3

    Ukraine People Is So Sweet And Good People I Love Them ❤️

  • @masthans463
    @masthans463 3 года назад

    U ma garu meeru chookal lo Chandru du chinna pillala manasthatvam so nice ♥️ u uma garu

  • @sofiabid
    @sofiabid 3 года назад +11

    Love from Nandyal❤️
    Jaihind🇮🇳

  • @nagatogaming8424
    @nagatogaming8424 3 года назад +1

    anna nuvvu 500 k subscribers unna kuda em attitude lekunda andharitho kalisipoyi help checkuntu happy ga unnavu anna nennu choostunte oka telugu odi ga chaala garvam ga undhi anna

  • @venkat.g5820
    @venkat.g5820 3 года назад +1

    Dear uma.. your communication skills amazing.. very intelligent planing. Go ahead. Keep rocking

  • @suman-star-4
    @suman-star-4 3 года назад +5

    18:05😊😊😊😊😊😊

  • @swamyayyapa1892
    @swamyayyapa1892 3 года назад

    బస్సులు బాగున్నాయి...
    మన హైదరాబాద్ లో గతంలో SETWIN సెట్విన్ బస్సులు ఉండేవి వాటిలా ఉన్నాయి.
    కానీ ఇవి కాస్తా డీసెంటుగా ఉన్నాయి.
    సెట్విన్ కూడా అంతే self employment లో భాగంగా అపట్లో ప్రవేశపెట్టారు
    రాము అన్నయ కి హాయి...

  • @sanju_1104
    @sanju_1104 3 года назад +28

    Super anna

  • @mrcnaidu6981
    @mrcnaidu6981 3 года назад

    Uma chala Bagundi video inka lengths ga vuntey bagundeydi Anipenchindi super nice Uma

  • @polakibalaji6764
    @polakibalaji6764 3 года назад

    Indian people evarithonaina chaala easy ga parichayam penchukuntaru.. Example Uma Garu❤ super🙌❣️ that's my country..!

  • @madhavsai9704
    @madhavsai9704 3 года назад +6

    It's a journey of life... ❤️

  • @meenakshichunduri941
    @meenakshichunduri941 3 года назад

    Everyday new people but same feelings shared wonderful

  • @archanareddy5969
    @archanareddy5969 3 года назад +2

    Wishing you 10 lakhs subscribers.👏🏼👏🏼💐

  • @Newsvisiontelugu
    @Newsvisiontelugu 3 года назад +11

    Congrats UMA anna for 5.5 lakh subscribers

  • @madhusudha4283
    @madhusudha4283 2 года назад

    uma garu nenu okatey chebuthanu. mana noru manchidi aithey ooru manchidi avutundi. idi mana telugu saametha. mee videos venaka mundu chustunna . but i like u r videos sir. mee dwara Egytp sudha rani garini kalisanu. thanku sir. mimmalini personal ga kalavalani vundi.

  • @esaelvladimir3672
    @esaelvladimir3672 3 года назад +1

    U helped them alot bro good Ukraine people really very much helpful