Ok bro రెండు సమాంతరంగా గీజర్ పాయింట్స్ ఉండాలంటే మరి మనం సపరేట్గా గాడి కట్ చేసుకోవాలి లేకుంటే elbow వేసుకొని మరి సైడ్ కి తెచ్చుకోవాలి. సింపుల్ గా ఉంటాదని అలా చేశాను బ్రో.
@@ElectricalTeluguChannel meeru ee video lo chesina fitting,same ma bathroom ki cheyali bro..total a to z list istara please..chala help avutunde..meeru ee help chesthe 🙏🏿
@@ElectricalTeluguChannel Tank nunchi 1" pipe line veskoni bathroom lo 3/4" veskunte pressure baaga vastundhaa annaa, 1000ltr tank single stair building ki
హాట్ వాటర్ కి ఒక కౌన్సిల్ వాళ్ళు, అలాగే నార్మల్ వాటర్ కి ఒక concealed valve షవర్ కి నార్మల్ వాటర్, అండ్ హాట్ వాటర్ కావాలనుకుంటే రెండు వాల్స్ కంపల్సరిగా పెట్టుకోవాలి.
సార్ నేను ప్లంబర్ ను . సార్ సింగిల్ ఫ్లోర్ పైన ట్యాంక్ నుండి బాత్ రూమ్ వరకు 30 అడుగుల దూరం cpvc 3/4 pvc కనెక్షన్ ఇచ్చాను.బాత్ రూమ్ షవర్ లో ప్రెస్సర్ వస్తుందా అన్నయ్యా.
Concealed Valve మనం రివర్స్ లో పెట్టిన కూడా ప్రాబ్లం లేదు. బ్రో కాకపోతే మనం shower 🚿 Valve ఆన్ చేయాలి అన్నప్పుడు ఎడమవైపు తిప్పాలి. అదే మనం రివర్స్లో పెట్టినట్లయితే కుడివైపు తిప్పాలి.
షవర్ వాల్ కింది నుంచి 25 ఇంచెస్ మాత్రమే పెట్టాలి అలాగే గిసెర్ స్లాబ్ కి 2 ఫీట్స్ స్పెస్ వదిలి పెట్టాలి గిసెర్ పాయింట్ మరి కిందకి పెట్టారు మీరు చేసేది తప్పు
Fantastic brother chaalaa baagaa vivarinchaaruuu
Enkaa manchi manchi videos peattandi brother
Chaala baaga explain chestunnav sidhu,nice video
Your eyes so looking madam
Chala clear ga cheparvu bro thank u
Ashok bro
Thank u for support
Mee explanation super bro
Thank you for support bro
Explanation చాలా బాగుంది. మాటి మాటికీ “అనేది” “అనేది” అనకుండా ఉంటే ఇంకా బాగుంటుంది.
Chala baga cheppar inka vidios pettandi
Super anna work తెలిషినవడివి
Thank u for support bro
Work bagha chesaru bro
Kaani mesar ments carect kaadu bro
Good message annaya
Thanks Brother 😊👍
Perfect working bro
Thank u for support bro
బాగా చేప్పవ good
Vijji బ్రో thank you for support
Super explaining bro
Thank you so much 🙂
like చేశాను
Thank you bro
Wall mixer set vayochu kada leda dai water set vayochu kada bro chala bhaguntundi me work bagundi anna
Thank U for support 🤝
Hello brother same ilante consilt wall letrin set back side fitt cheyachcha... Plz answer me
1inch concealed valve వేసుకోవచ్చు బ్రో
Anna cool water water right ki undali gizar hight kinda pains bagaledu
Ok bro
రెండు సమాంతరంగా గీజర్ పాయింట్స్ ఉండాలంటే మరి మనం సపరేట్గా గాడి కట్ చేసుకోవాలి లేకుంటే elbow వేసుకొని మరి సైడ్ కి తెచ్చుకోవాలి.
సింపుల్ గా ఉంటాదని అలా చేశాను బ్రో.
Greezer height Chevrolet height equal ga vundala ala vunte Watt vasthai shawar loki
Ok bro👍
Bro...video lo chepinna names and types of tap ..evi use cheyali chepara.. reply to this
Hotwater and cool water nalla lu evi use cheyali chepara
L&K Tap బాగున్నాయి. బ్రో
@@ElectricalTeluguChannel meeru ee video lo chesina fitting,same ma bathroom ki cheyali bro..total a to z list istara please..chala help avutunde..meeru ee help chesthe 🙏🏿
Good video
Thank you brother
Welcome bro
And
Thanks for supporting me
Bayya shower wall pettaru kada shower walls munde pettaka leka tarwata pettocha
షవర్ వాల్స్ బాత్రూంలో టైల్స్ వేయకు ముందు మనం బిగించుకోవాలి బ్రో
@@ElectricalTeluguChannel ఓకే బ్రో అలాగే చేద్దాం బ్రో నాకు డౌటు వాల్స్ ఉంటాయి కదా టైల్స్ పెట్టారు అప్పుడు మరి
@@ElectricalTeluguChannel అది వాల్ అడ్డంగా రావా టైల్స్
టైల్స్ వేసినట్లయితే వాల్స్ పెట్టుకోవడం.
కుదరదు బ్రో.
కావాలనుకుంటే వాటర్ టాప్ పాయింట్స్ పెట్టుకోవచ్చు
Ptlo valve gurunchi explain cheyyandi
ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి .
యూట్యూబ్ లో సెర్చ్ చేయండి కనిపిస్తుంది
Diverter avasaram ledha bro
Anni bagane sepparu baganevundi kaniconceald valve kakunda ordaneri valve set seyadam seppandi
తక్కువ ఖర్చు లో
Open pipe line అయితే PVC Valve వేసుకోవచ్చు బ్రో
Tank lo nundi water bathroom loki pressure ga raavalante ye Size pipes use cheyyaali anna
టాప్ L&K company లో వేసుకోండి. ఎక్కువ స్పీడ్ గా వస్తాయి.bro
మనం1inch Pipe line వేసుకున్నప్పుడు కూడా టాప్ లో వాటర్ స్పీడు తగ్గుతుంది. అందుకని టాప్ లో ఎక్కువ నీళ్లు వచ్చే వాటిని వేసుకుంటే సరిపోతుంది బ్రో
@@ElectricalTeluguChannel Tq anna
@@ElectricalTeluguChannel Tank nunchi 1" pipe line veskoni bathroom lo 3/4" veskunte pressure baaga vastundhaa annaa, 1000ltr tank single stair building ki
Ok bro వస్తుంది
Bro 1000 liter tank 1 1/2 pipe vadavchaa
Bathroom pipe line కి 3/4 inch or 1 inch వేసుకోవచ్చు anna
అన్నా 2వ అంతస్తు బాత్రూమ్ బేసన్ మరియు వెస్ట్ వాటర్ లైన్ యట్లా
Supar video bro
Super bro
👌👌
Thank you bro
Anna bathroom lo eni inches pipe veyali
3/4 inch pipe bro
Hi Bro
Boothroom ki anni concealed valves avasaram.
హాట్ వాటర్ కి ఒక కౌన్సిల్ వాళ్ళు, అలాగే నార్మల్ వాటర్ కి ఒక concealed valve
షవర్ కి నార్మల్ వాటర్, అండ్ హాట్ వాటర్ కావాలనుకుంటే రెండు వాల్స్ కంపల్సరిగా పెట్టుకోవాలి.
Anna concealed Valve hot and cold two same have and different have pls tell me
రెండు ఒకేలాగా వుంటాయి బ్రో
Sir hot water lekunda shower on off cheyadam eala
Mark kindhaku petavacha
పెట్టవచ్చు కానీ షవర్ కి వాటర్ ని పంపించాలి అన్నపుడు valve రివర్సులో తిప్పాలి
Upvc వాడొచ్చా bro
హాట్ వాటర్ పైప్లైన్ పనికిరాదు బ్రో. నార్మల్ వాటర్ పైప్లైన్ కి యూస్ అవుతుంది
Good job
Thank u for support anna
Nic👍
Sir shower conseleed valve kinda valve pettakapote
Consild wall ku final fitting lo am pettali
ఈ వీడియో చూడండి బ్రో మీకు అర్థమవుతుంది
ruclips.net/video/kcQ7pp3ac_8/видео.html
👌🤝🙏
Thank U
Nice 👍
Thank u bro
Fullton showe wall price ashirvad
Super
Sir yedi yentha hight lo pettalo siges video cheyyandi
రాజు bro video చేస్తాను
thank you for watching
Interesting one
Thank you for support
@@ElectricalTeluguChannel I Mo on
Iiiiiniiniiniiiin
Tq
Pipe size antha vadavu brother
3/4 inch bro
Tap how many inches lo undali Anna
26 inchu earth 🌎 nundi
Good
Thank u for support bro
Iam plambar you r explanation rung
Counsil kock antha higt lo pattakudadhu 25 inches matrame pettali giser slab ki 2feets spece vadhili pettali meeru tappuga chepparu
ఎ సైజ్ పైపు వాడినవు బ్రో..... నెను కొత్తగా నెత్తుకుంటునా
3/4 inch pipe bro
@@ElectricalTeluguChannel ok brother
Final fitting video pettu bro
నీలేంద్ర బ్రో
ఈ వీడియోలో ఉంది చూడండి ruclips.net/video/kcQ7pp3ac_8/видео.html
Mi mobile number bro
Thank you so much bro
Supar
Thank you for support bro
సార్ నేను ప్లంబర్ ను . సార్ సింగిల్ ఫ్లోర్ పైన ట్యాంక్ నుండి బాత్ రూమ్ వరకు 30 అడుగుల దూరం cpvc 3/4 pvc కనెక్షన్ ఇచ్చాను.బాత్ రూమ్ షవర్ లో ప్రెస్సర్ వస్తుందా అన్నయ్యా.
వస్తుంది బ్రో
@@ElectricalTeluguChannel థాంక్యూ సార్
Anna metirial names chepu
ఈ వీడియో చూడండి
ruclips.net/video/noZbrwm27UM/видео.html
Bro nuvu pvc stop cocks vesavu adhe brass stop cocks vesukovacha
వేసుకోవచ్చు బ్రో👍
C valve kinda unnvi brass T Kada bro
BT T
Shower wall reverse pedite emyna prblm vastundha
Concealed Valve మనం రివర్స్ లో పెట్టిన కూడా ప్రాబ్లం లేదు. బ్రో
కాకపోతే మనం shower 🚿 Valve ఆన్ చేయాలి అన్నప్పుడు ఎడమవైపు తిప్పాలి. అదే మనం రివర్స్లో పెట్టినట్లయితే కుడివైపు తిప్పాలి.
నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను ఎంత టైం పడుతది బ్రదర్
5 months sis
Yenni inches pipe size vadali out let and in let pipe
Pipe size entha bro
3/4 inch bro
@@ElectricalTeluguChannel brother enni sizes vuntay bro pettu bro
Solar water and gesar hot water conec ting oke concedeld coke ki conection yala
ట్యాంక్ నుంచి వాటర్ ఎలా వస్తాయి బ్రో ఎయిర్ వలన
Okay
Apl Apollo cpvc pipes vedio
3/4 shower Valve cost entha anna
Antha hight na sawer walls 😂
మరి ఎంత వుండాలి? vamshi bro
Super
use of consider wall
ఫ్రొరిన్ నుంచి టాబ్ 30 ఇంచ్ ఉండాలి టాబ్ నుంచి 6 ఇంచ్లు ఉండాలి
కాన్సిల్డకాక్
షవర్ వాల్ కింది నుంచి 25 ఇంచెస్ మాత్రమే పెట్టాలి అలాగే గిసెర్ స్లాబ్ కి 2 ఫీట్స్ స్పెస్ వదిలి పెట్టాలి గిసెర్ పాయింట్ మరి కిందకి పెట్టారు మీరు చేసేది తప్పు
బ్రో గీజెర్ పైప్స్ రెండు సమానంగా పెట్టలేదు. ఒకటి పైకి ఒకటి కిందకి పెట్టారు...
Samanga veyaradhu
B.G T
BGTఅంటే ఏమిటి బ్రో?
Bro mana Electrician andhareki Kalipi What's App Group&Group Add Chey Broo
Ok bro చేస్తాము.
కాని అడ్డ్మిన్ ఎవరు వుంటారు. బ్రో
వీడియో లో group గురించి నేను చెబుతాను బ్రో.
Oka sari ela evvalo shower wall fitting chuupinchandi tiles veyyali kada
ఈ వీడియో చూడండి బ్రో అర్థం అవుతుంది
ruclips.net/video/kcQ7pp3ac_8/видео.html
Super bro
Thank u bro
Pillar cut avthada back side nundi frant ki ravadaniki
Good
Prashanth bro thank you for support