నడుం నొప్పి (Back pain) పూర్తిగా మాయం చేయాలంటే ఇలా చేయండి! Back pain relief in Telugu 4K

Поделиться
HTML-код
  • Опубликовано: 20 дек 2020
  • నడుం నొప్పి (Back pain) పూర్తిగా మాయం చేయాలంటే ఇలా చేయండి! Back pain relief in Telugu 4K
    Brian Bradley's email : bbradley@egoscue.com (Mention my name BNS and the channel names Telugu Superhumans and bnsgokugreat in the subject and body of the email that you are going to send to Brian)
    ▶︎ Telugu Superhumans Team లో JOIN అవుతారా? ( Not compulsory )
    Benefits (ఉపయోగాలు )
    1) Book Summaries 📚( బుక్ సమ్మరీ ) Top points
    నేను చదివిన Books 📚 సమ్మరీ పెడతాను (English and Telugu)
    2) 🔴 Live లో మీ పేర్లు చదువుతాను (Shout out)
    🔴 లైవ్ లో ఆ వారంలో జాయిన్ అయ్యిన వారి పేర్లు చదువుతాను
    3) లేటెస్ట్ రీసెర్చ్ & డాక్యూమెంటరీస్ FREE గా ఇస్తాను
    Latest research and documentaries will be shared freely
    4) World Experts ని QUESTIONS అడగచ్చు bnsgokugreat లో
    BNSGOKUGREAT Channel లో వచ్చే World Experts ని మీ Questions అడుగుతాను
    JOIN అవ్వాలనుకుంటే ఈ LINK నొక్కండి. Click this LINK to join :)
    / @telugusuperhumans
    #backpaintelugu #backpainrelieftelugu #paidalajintelugu
    ▶︎ My Instagram ID : carnivore_superstar
    ▶︎ My channel where I interview world experts on health, mindset and success
    ruclips.net/user/bnsgokug...
    ▶︎Join my Facebook page : / telugu-superhumans-118...
    ▶︎Twitter : / telugusuperhum1

Комментарии • 5 тыс.

  • @officialyoutube6604
    @officialyoutube6604 3 года назад +564

    Omg it's really working brother u Given confidence in my life brother❤️

  • @brk4980
    @brk4980 3 года назад +307

    బాబు , నేను నీవు చేసిన విదముగానే చేసాను ,సియాటికా Pian పోయిoది , చాల happy గా ఉoది , Tq very much నానా , god bless you🙏🙏🙏🙏

  • @gameboysiddu183
    @gameboysiddu183 Год назад +412

    నా జీవితంలో యూట్యూబ్ లో కామెంట్ పెట్టటం ఇదే మొదటి సారి....... నిజం చెప్తున్న మీరు చెప్పినవన్నీ చేశాను ... సూపర్ అసలు ... ఇప్పుడు చాలా చాలా చాలా ప్రశాంతంగా ఉంది ... ధన్యవాదాలు మిత్రమా ❤

  • @yesurajugosangi6660
    @yesurajugosangi6660 2 года назад +28

    సర్ నాకు నడుంనొప్పి .L3 L4 L5 S1 problem అయిన తగ్గుతుందా

  • @naanig2341
    @naanig2341 14 дней назад +1

    మనిషి యూనివర్స్ కి ఎట్లా కనెక్ట్ అవ్వాలి అనే దాని మీద వీడియో చెయ్యండి

  • @bprameela8512
    @bprameela8512 2 года назад +26

    నా వయస్సు 32 చాలా రోజుల నుండి వెన్ను నొప్పితో బాధపడుతున్న ఈ వీడియో చూసి ట్రై చేశాను ఇప్పుడు నొప్పి లేకుండా సంతోషంగా ఉన్నాను thank you అన్న

  • @kingkalwala475
    @kingkalwala475 2 года назад +21

    బ్రదర్ మీరు చెప్పినట్టే చేశాను నా నడుము నొప్పి పూర్తిగా నయం అయింది 👍👍థాంక్యూ బ్రదర్ థాంక్యూ so much లవ్ యూ బ్రదర్ గాడ్ bless you 🥰🥰🥰🥰im ఫుల్ హ్యాపీ to డే ఆ ప్రభువు నిన్ను నీ కుటుంబాన్ని కల కాలం దీవించును గాక ఆమెన్

  • @sreesuryagraphicssurya812
    @sreesuryagraphicssurya812 2 года назад +60

    చాలా అద్భుతమైన టెక్నిక్స్ చెప్పారు. అసలు డాక్టర్ తో పని లేదు అనిపించింది. నేను పది రోజులుగా నడుము నొప్పి తో బాధపడుతున్నాను. మీరు వీడియోలో చూపించిన టెక్నిక్స్ పాటించాను. చాలా ఉపశమనం లభించింది. మీకు ధన్యవాదాలు.

  • @ayyappaswamyaradhana
    @ayyappaswamyaradhana 2 года назад +50

    చాలా సంతోషంగా వుంది ఒక్కసారితో నొప్పి మాయం అయిపోయింది. చాలా చాలా కృతజ్ఞతలు...

  • @srikanth8277
    @srikanth8277 2 года назад +199

    ఎదో ఒక రోజు నువ్వు చాలా గొప్ప వాడివి అవుతావు బాబు. 👌

  • @vijayak6064
    @vijayak6064 21 час назад

    Hi brother నాకు డిస్క్ ప్రాబ్లం దాని సొల్యూషన్ చెప్పండి టు ఇయర్స్ అయింది డిస్క్ ప్రాబ్లం ఎక్కువ అయింది

  • @ramamohanarao4870
    @ramamohanarao4870 3 года назад +330

    ఇప్పుడే విన్నాను వెంటనే చేసాను పెయిన్ రిలీఫ్ వచ్చింది థాంక్యూ బ్రదర్,

  • @ineeshamungara9126

    ఇలాంటి చానల్స్ బాగా ఎంకరేజ్ చేస్తే ఇవాళ్టి రోజుల్లో అందరికీ ఉపయోగపడతాయి, కృతజ్ఞతలు సిర్

  • @ranjithvihari2466

    అన్న మీరు చెప్పినట్టు చేశాను నాకు చాలా బిగ్ రిలీఫ్ వచ్చింది నేను ఎప్పుడు వంగి నడిచేవాడిని నాకు చాలా హ్యాపీగా వుంది ధన్యవాదములు 🙏👌🙏💐

  • @yedullaramakrishna5730
    @yedullaramakrishna5730 Год назад +50

    చాలా బాగా చెప్పారు బాబు నువ్వు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి

  • @ChNagamani-vr9tn

    థాంక్యూ మై డియర్ మిత్రమా... చాలామందికి ఉపయోగపడే వీడియోలు చేసినందుకు.... మీరు చెప్పినవన్నీ 100% నిజం ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉 ఇలాగే మీరు మంచి వీడియోస్ చేసి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను....

  • @sureshponnuboina7999
    @sureshponnuboina7999 2 года назад +46

    మెడ నొప్పి కీళ్ల వాతం కోసం ఒక వీడియో పెట్టండి బ్రదర్ plsss

  • @hunter823
    @hunter823 2 года назад +27

    ఎవ్వరు నమ్మిన నమ్మాకపోయినా మీరు చెప్పాక నెక్స్ట్ మళ్ళీ వీడియో పెట్టి చేశా చాలా చాలా ధన్యవాదములు బ్రదర్... నేను మీ ఛానల్ షేర్ చేస్తున్న

  • @sugaliravinayak3550

    Thank you sir నాకు మడమ నొప్పి వుండేది మీ దయతో ,మీరు చెప్పిన మెథడ్స్ తో practice చేయడం తో ఒక్క రోజులోనే నా knee pain తగ్గింది ❤❤❤❤❤

  • @venkateshdasari6290

    Pillow technic use chesanu bro super meeku ela thanks cheppali.